Full Interview : Feroz Khan Sensational Comments On Congress Party & Revanth Reddy - QNewsHD

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2022
  • ShanarthiTelangana E-Paper : www.qgroupmedia.com/epaper
    రాంగోపాల్ _వర్మతో _తీన్మార్ _మల్లన్న_పంచాయితీ : • LIVE : రాంగోపాల్ వర్మత...
    QNEWS : www.qgroupmedia.com
    #qnews #morningnews #TeenmarMallanna #morning_news #Qnewshd #QnewsLive #MorningNewsMallanna #MorningNewsWithMallanna
    #Constable _SrinivasGoud_Interview_With_TeenmarMallanna _ • సీమాంధ్రుల సభలో గర్జిం...
    #Addanki_Dayakar_Sensational_Interview_With_TeenmarMallanna_ • LIVE : కాంగ్రెస్ లో అల...
    Shanarthi Telangana CZcams : / @shanarthitelangana3
    #Sircilla Aadapilla : • Sircilla Aadapilla || ...
    #Sircilla Aadapilla -3 : • Sircilla Aadapilla -3 ...
    #Exclusive Interview with Seethakka : • #Exclusive Interview w...
    #QMusichd #Qdevotional #QNewshd
    #ఓరుగంటి శేఖర్ తో మీ రాచకోండ ఇంటర్యూ_ • Oruganti Shekar With R...
    #పొద్దుపొడుపు శంకర్ తో మీ రాచకొండ ఇంటర్యూ : • పొద్దుపొడుపు శంకర్ తో ...
    #Dhoddu _Dhoddu_biyamata_O_deva_shankara_Folk_song: • Dhoddu dhoddu biyamata...
    #QKITCHEN: czcams.com/channels/nhd.html...
    #మానుకోట ప్రసాద్ తో రేలారే స్వాతి స్పెషల్ ఇంటర్యూ_ • మానుకోట ప్రసాద్ తో రేల...
    #ప్రజాసేవే నా లక్ష్యం అంటున్న నాగలక్షీ తో ఇంటర్యూ : • ప్రజాసేవే నా లక్ష్యం అ...
    ►For More Videos On Q News HD :shorturl.at/cpwKZ
    #అవును మా నాన్న రౌడీయే ఇప్పుడేంటి..? : • అవును మా నాన్న రౌడీయే ...
    #మల్లన్నకు తోడుగా మేముసైతం : • #Live మల్లన్నకు తోడుగా...
    #ఇంకెన్నాళ్లు ఈ అక్రమ కేసులు : • #Live ఇంకెన్నాళ్లు ఈ అ...
    #మల్లన్న అక్రమ అరెస్టు పై భగ్గు మంటున్న తెలంగాణ : • #Live మల్లన్న అక్రమ అర...
    #ఏయ్.. జైల్లో_పెడతా..మంత్రి మల్లారెడ్డి వార్నింగ్ : • ఏయ్.. జైల్లో పెడతా..మం...
    #దారుణం..నడిరోడ్డుపై_మహిళ_డెలివరీ : • దారుణం.. నడిరోడ్డుపై మ...
    #లాక్ డౌన్‎పై_అసెంబ్లీలో _కేసీఆర్_కీలక_నిర్ణయం : • లాక్ డౌన్‎పై అసెంబ్లీల...
    Subscribe to Q News : bit.ly/3hTSIdv
    Like Us On Facebook : QNewsMallanna
    Q News Hd : czcams.com/channels/biv.html...
    Qnews_App_news : play.google.com/store/apps/de...
    #Qnews #MorningNewsMallanna #Kcr #Telangana #QGroup_Media
    #సింగర్ లక్ష్మి తో రేలారే స్వాతి ఇంటర్వ్యూ : • సింగర్ లక్ష్మి తో రేలా...
    Morning News With Mallanna :
    0107-2022 : • Morning News With Teen...
    30-06-2022 : • Morning News With Teen...
    29-06-2022 : • Morning News With Teen...
    28-06-2022 : • Morning News With Teen...
    ఒక్కసారి మనమంతా ఇది చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ కొట్టుకుపోతుంది
    లింక్: • ఈ మాటలు వింటే.. కేసీఆర...
    Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
    ► Q News Channel: shorturl.at/gOW15
    ►Q News HD :shorturl.at/cpwKZ
    ►Q Music HD: shorturl.at/foqsK
    ►Q Women Channels:shorturl.at/LUY58
    ►Q Devotional Channels:shorturl.at/GIKV3
    ►Q Health Channel:shorturl.at/uyGX2
    ►Q Sports Channel:shorturl.at/dhpEQ
    For More Updates
    ► Like us on Facebook:shorturl.at/jBDX7
    ► Follow us on Twitter:
    ► Follow us on Instagram:shorturl.at/bopD4
    #సీతక్కతో మల్లన్న : • సీతక్కతో మల్లన్న.. II ...
    #దారితప్పిన జర్నలిజం సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తో : • దారితప్పిన జర్నలిజం సీ...
    #Nirbandham Movie Director Saroj Kumar Full Interview : • Nirbandham Movie Direc...
    #చదువు చెప్పిన సారుతో మల్లన్న : • చదువు చెప్పిన సారుతో మ...
    #Gaade_Innaiah Full Interview: • కేసీఆర్ రహస్యాలన్ని బట...
    #Ramulu_Naik full Interview: • కేసీఆర్ గురించి ఈ విషయ...
    #OU_Students tho TeenmaraMallanna సంచలన డిబేట్: • ఓయూ విద్యార్థి ఉద్యమక...
    #KK_Mahender Reddy Full Interview: • కేటీఆర్ నిజస్వరూపం ఏంట...
    #GANGA WITH HER MOTHER'S INTERVIEW: • GANGA WITH HER MOTHER...
    #CHINNA SRISAILAM YADAV FULL INTERVIEW • CHINNA SRISAILAM YADAV...
    #Adanki Dayakar Full lnterview: • Teenmar Mallanna with ...
    #BAATHALA POSHETTY EPISODE 1: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 2: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BATHALA POSHETTY EPISODE 3: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 4: • బాతాల పోశెట్టి ఎపిసోడ్...
    #BAATHALA POSHETTY EPISODE 5: • Bathala poshetti 5 Ful...
    #BAATHALA POSHETTY EPISODE 6: • Shaneshwaram Project H...
    Note: This Video comes under Standard Licence and Do not reuse the video or content.
    This is Official CZcams Channel for #TelanganaMallanna Talks and Speeches , #TelanganaMallanna Speeches In Public Meetings and Political Punches and Couters , #Mallanna Genuine Analysis on Now a Days Politics , Mallanna Voice for Poor People and Rising The Voice against Oppression on Low Classes , And Its Place for The #MallannaFollowers to Discuss about The Public Issues and Ideological Things , #Mallanna

Komentáře • 895

  • @gangadharisathish7101
    @gangadharisathish7101 Před 2 lety +305

    Plz నాంపల్లి ప్రజల ఫిరోజ్ ఖాన్ ఓటు వేసి ఒక దేశ భక్తుడుని గెలిపించండి జై ఫిరోజ్ ఖాన్ ✊️

  • @padaladevender5571
    @padaladevender5571 Před rokem +164

    నాకు నచ్చే ఒకేఒక ముస్లిం వ్యక్తి..... 🙏

  • @vijaykoppula102
    @vijaykoppula102 Před 2 lety +118

    నాంపల్లి ప్రజలు తీసుకున్న అదృష్టం నిజమైన దమ్మున్న నాయకుడు ఉన్నాడు అక్కడ

  • @banavathramesh6553
    @banavathramesh6553 Před 11 měsíci +16

    నా జీవితంలో స్క్రిప్ట్ చేయకుండా చూసిన వీడియో ఇది ఫిరోజ్ ఖాన్ బాయ్స్ గ్రేట్ నిజంగా దేశభక్తి అంటే ఇది 🤲🙌🇮🇳🇮🇳🇮🇳🌹🌹🙏

  • @shiva-nk4bg
    @shiva-nk4bg Před 2 lety +179

    pls నాంపల్లి పబ్లిక్. feroz khan గారిని ఒక సారి అవకాశం evandi. ... definetly. మార్పు కోసం పని. చేస్తాడు.....pls vote for feroz khan sir 🎊❤️. ... requesting నాంపల్లి పబ్లిక్ 🙏🙏🙏🙏🙏

  • @nagarajup9560
    @nagarajup9560 Před 2 lety +370

    ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ స్కిప్ చెయ్యకుండా చూసాను అంటే అది ఈ ఫిరోజ్ ఖాన్ గారి ఇంటర్వ్యూ నే...
    నిజానికి ఇతను చాలా క్లారిటీ తో మాట్లాడుతున్నాడు....
    అతని మనసులో మాట మాట్లాడుతున్నాడు....

  • @sathishgunja1283
    @sathishgunja1283 Před 2 lety +202

    మీరు కరెక్ట్ గా చెప్పారు అన్న 🙏మీరు ఈసారి గెలుపు ఖాయం ఎమ్మెల్యే గా అవుతారు

  • @haribanoth3745
    @haribanoth3745 Před 2 lety +215

    I am a big fan of you ఫిరోజ్ ఖాన్ అన్న ❤️❤️ నెక్స్ట్ ఎలక్షన్ లో మీరు" నాంపల్లి" నుండి గెలవాలని కోరుకుంటున్నాను 💐💐

  • @news4107
    @news4107 Před 2 lety +131

    జయహో ఫిరోజ్ ఖాన్ సార్// జర్నలిస్ట్ సార్ మీరు కరెక్ట్ ఇంటర్వూ సార్

  • @radhababu8898
    @radhababu8898 Před 2 lety +79

    ఫిరోజ్ Bhai, u r the great... ఇ సారి మిరు compulsory గెలుస్తారు

  • @meeru3928
    @meeru3928 Před 2 lety +45

    ఫిరోజ్ ఖాన్ అన్న సూపర్ మ్యాటర్ చెప్పారు

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 Před 2 lety +184

    నాంపల్లి ప్రజలకి చేతులెత్తి మొక్కుతున్న 100% ఓటును వినియోగిచుకోవాలి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు...ఓటు హక్కు యావత్ భారత్ దేశానికి ప్రామాణికం 💐🙏

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 2 lety +51

    జై తెలంగాణ జై ఫేరోజ్ ఖాన్ భయ్యా! 100% ఈ సారీ గెలుపు మీదే.

  • @mohankaran4862
    @mohankaran4862 Před 2 lety +29

    జై ఫిరోజ్ అన్న🙏🙏🙏 సూపర్ ఇంటర్వ్యూ హాండ్స్ ఆఫ్👏👏👏

  • @manojgoud..980
    @manojgoud..980 Před 2 lety +97

    Real Muslim will be like him. firoz khan zindabaad ❤️❤️

  • @mohammadsohail7644
    @mohammadsohail7644 Před 2 lety +85

    I hope by next Election Feroz khan should be MLA. By the God grace.

    • @9raj274
      @9raj274 Před 2 lety +2

      Very good person please support all muslims mi jeevithalu marche goppa manisi

    • @vassallokaru1865
      @vassallokaru1865 Před 2 lety +2

      I hope by next Election Feroz khan should be MLA. By
      the God grace

    • @dxbinfo5675
      @dxbinfo5675 Před 2 lety

      Inshallah bhai bas hai mim chorao pe bharosa

  • @news4107
    @news4107 Před 2 lety +60

    👌👍👌👍👌👍 జర్నలిస్ట్ సార్ మీరు కరెక్ట్ క్వచ్చన్స్ మీరు సూపర్

  • @dasusargala2163
    @dasusargala2163 Před 2 lety +40

    ఫిరోజ్ ఖాన్ సూపర్ అన్న నేటి రాజకీయాకాలకు నీ లాంటి వాళ్ళే కర్రెక్ట్, బీజేపీ వాదిగా నా ఫుల్ సపోర్ట్ మీకు

  • @ramulukondamgari4995
    @ramulukondamgari4995 Před rokem +147

    హిందుస్థాన్ జిందాబాద్ అన్నప్పుడే మీరు గొప్పడివి ఫిరోజఖాన్ గారు

  • @snraosarithadevi2628
    @snraosarithadevi2628 Před 2 lety +66

    తప్పకుండా మీరు గెలుస్తారు మీలో నీతి నిజాయితీ నిలువెత్తు దర్శనం మీరుపాత బస్తికే కాదు ఆదర్శం యావత్ తెలంగాణకి నిదర్శనం

  • @shreyasstyle
    @shreyasstyle Před 2 lety +33

    ఫిరోజ్ ఖాన్ గారు మీరు ముస్లిం అని హిందు అని కాకుండా రాజకీయ నాయకులు ఎలా వుండాలో మిమ్మల్ని చూసి మిగిలిన నాయకులు చూసి నేర్చుకోవాలి సిర్ మీకు హండ్సఫ్ అన్న 👍

    • @sz_vlogs8291
      @sz_vlogs8291 Před 2 lety +1

      Kirak bruh chala deep ga concentrate spechs chusty easy findout and real hindustan person Ani gurtupatavachu

    • @dharavathdevender6988
      @dharavathdevender6988 Před rokem +1

      Jai.firoj.anna

  • @rameshagronomist96
    @rameshagronomist96 Před 2 lety +17

    భాయ్ చాలా మంచోడు pls support him.....

  • @RameshGokamalla
    @RameshGokamalla Před 2 lety +54

    మనసులో నుంచి వచ్చిన మాటలు. 🙏

  • @news4107
    @news4107 Před 2 lety +39

    🙏🙏🙏🙏🙏 ఫిరోజ్ ఖాన్ సార్ గారికి

  • @sayedmoulanasayedmoulana9501

    Very very Great 💯👍 Sir from Sayed moulana next MLA in Nampally

  • @chandushetty3980
    @chandushetty3980 Před 2 lety +27

    నంపల్లి ప్రజలు చాలా అదృష్టవంతులు ఇలాంటి లీడర్ దొరకడం మీరు చేసుకున్న పుణ్యం మీకోసం అంతలాా పాటుపడుతున్నప్పుడు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి ప్రజల సమస్యల కోసం పోరాడే ఒక గొప్పమనసున్నన నాయకుడివి
    హ్యాట్సా ఆఫ్ యు
    ఫిరోజ్ భాయ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ❤️ u

  • @meeru3928
    @meeru3928 Před 2 lety +31

    అద్భుతమైన ఇన్ఫర్మేషన్ చెప్పారు.. ఫిరోజ్ అన్న

  • @katrukssmallikharjunasarma4763

    Praying the lord to bless Feroz Bhai. భగవంతుడు మీకూ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకొంటున్నాము.

  • @venkateshboya3942
    @venkateshboya3942 Před 2 lety +47

    నిజమైన హిందుస్తాన్ ముస్లిం వలేకుం సలాం ఫిరోజ్ ఖాన్ బయ్య

  • @genralawareness7884
    @genralawareness7884 Před 2 lety +63

    ఈసారి కచ్చితంగా గెలిచే నాయకుడు ఫిరోజ్ కాన్ గారు 👌

  • @nagabhushanam5414
    @nagabhushanam5414 Před 2 lety +8

    హిందువు ముస్లిం బాయ్ బాయ్ నువ్వు సూపర్ బ్రదర్ గ్రేట్ స్పీచ్

  • @sarvantharyami...6993
    @sarvantharyami...6993 Před 2 lety +93

    ఫిరోజ్ అన్న కి వందనాలు 💐🙏

  • @diddirajesh7630
    @diddirajesh7630 Před rokem +8

    First time oka genune leader di interview chustna great bro, best of luck 👍 👏

  • @NareshKumar-ny5yx
    @NareshKumar-ny5yx Před 2 lety +18

    నమ్మకం అయినా నాపల్లి నిజమైన లీడర్ ఫిరోజ్ బాయ్

  • @kandhukurisuresh3161
    @kandhukurisuresh3161 Před rokem +6

    Na life lo first time full interview chusanu
    Hats off u firoz bai jai.congress jai.congress jai.congress jai.congress
    The great leader firoz bhai

  • @santoshgoud6974
    @santoshgoud6974 Před 2 lety +17

    Superb interview in q news life time awesome anna..👏👏👏👌👌

  • @rajkumaryadavyadav6443
    @rajkumaryadavyadav6443 Před 2 lety +8

    Supper anna ..no words to say about u .....jaii congress.jaii revanth anna jaii firoz khan anna

  • @testtst1037
    @testtst1037 Před 2 lety +16

    Feroz khan is great.he must sit in assemly in 2023 this is my prayer with my God.

  • @prasadchintu
    @prasadchintu Před rokem +5

    25 years nundi Muslims lo evaridhe speech vinaledhu 1st time feroz khan speech vintuna motham nijalni chepthunadu great

  • @bobbalireddy8042
    @bobbalireddy8042 Před 2 lety +9

    Feroz bhai you are a leader, one day you will become a super power.
    Keep up the good work. I’m not a Muslim this is a genuine feeling you will be a leader. Ek din app bada netha banega 👏

  • @user-rc2rp7eh8t
    @user-rc2rp7eh8t Před 2 lety +12

    ఫిరోజ్ కాన్ చాలా మంచి వ్యక్తి

  • @cheetakorukrishna4799
    @cheetakorukrishna4799 Před 2 lety +27

    Q న్యూస్ ఛానల్ మంచి వ్యక్తి నీ ఇంటర్వ్యూ చేశారు యువతకు ఆదర్శం తన మాటలో నిజాయితీ ఉంటుదు ముకు సూటి మనిషి ఫెరోజ్ ఖాన్ ఎక్థం ఖతర్నక్ ఉనది ఇంటర్వ్యూ

  • @rameshfarms125
    @rameshfarms125 Před rokem +14

    కరెక్ట్ గా చెప్పారు 💯 హ్యాట్సాఫ్ 🙏🙏

  • @ManojKumar-pm4hr
    @ManojKumar-pm4hr Před 2 lety +14

    Respect For You Sir💯👏🏻👏🏻

  • @GkANkd
    @GkANkd Před 2 lety +5

    ఫిరోజ్ గారు ఎప్పుడూ నిజాలే మాట్లాడు తారు.
    రాజకీయ నాయకుల్లో మీ లాంటి వారు ఉంటే నాంపల్లి ఏందన్న . దేశాన్నే బాగు చెయ్యొచ్చు.
    జనాల్లో చైతన్యము రావాలి,
    "గొర్రె ఎప్పుడూ కసాయివాన్నే
    నమ్ముతది."
    దేనికైనా టైమ్ రావాలి కదా అన్నా. ఇప్పటివరకు వాళ్ళ కర్మ ఫలితము ముగిసింది.
    మంచి రోజులు వస్తున్నాయి.
    మిమ్మల్ని గెలిపిస్తరు.

  • @kumarjogijk
    @kumarjogijk Před rokem +6

    Feroz Khan is lovable person, great leader, and real hero of the India. Definitely he should win as a MLA. No doubt about it. 🙏🙏🙏

  • @srs...youtubeshort2117
    @srs...youtubeshort2117 Před rokem +1

    అగ్ని వీర్ అగ్నిపత్ గురించి నేను సేమ్ ఇదే థింకింగ్ చేశా జై హిందుస్థాన్

  • @GkANkd
    @GkANkd Před 2 lety +11

    అన్నా మీరు నాంపల్లి లో గెలుస్తారు.,," దేర్ హోతో క్యా అందేర్ నహీ."
    ఆలస్యమైన మీకు నాంపల్లి ప్రజలు గేలిపిస్తరు. ఇది పక్కా.

  • @rveerasurla
    @rveerasurla Před 2 lety +13

    I just don't understand you Feroz. Even when you beloved father passed away your commitment to the people of Hindustan has not moved you a bit. You are blessed to have such a good parents. My salute to your mom and dad.

  • @sravankotewad3197
    @sravankotewad3197 Před 2 lety +17

    Feroz khan is a very loyal person great sir

  • @followthelaw7796
    @followthelaw7796 Před 2 lety +65

    Firoz khan is a Honest personality.

  • @santhoshkumarmangali226
    @santhoshkumarmangali226 Před 2 lety +16

    Great leader feroz bhai....

  • @srinivassiddarth
    @srinivassiddarth Před rokem +10

    I love this guy. Feroz khan is a great human being, a great muslim, and a great politician. Namasthe to his father and mother for bringing up such a good human being. He is a role model for many muslims and indians. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹from USA.

  • @shiva-nk4bg
    @shiva-nk4bg Před 2 lety +19

    ur legend leader feroz khan sir all ur dreams come true asap....❤️❤️❤️🙏

  • @Telangana56news
    @Telangana56news Před rokem +4

    గ్రేట్ ఫిరోజ్ ఖాన్ బైయ్యా, మీలో నాకు నచ్చింది నాకు మతం ముఖ్యం కాదు, హిందుస్థాన్ ముఖ్యం 👌✊ ప్రతి ఒక్కరికీ ఇది తెల్వాలి బైయ్య 👌 🙏
    జై ఫిరోజ్ ఖాన్ ✊✊ జై జై ఫిరోజ్ ఖాన్ 💪💪

  • @sravankotewad3197
    @sravankotewad3197 Před 2 lety +10

    Great👍 plz nampally public give chance to feroz sir
    He is a very nice person

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před 11 měsíci +2

    🕋 inshaallah God always bless you Sir, 🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏

  • @PSRAO-lt7hq
    @PSRAO-lt7hq Před 2 lety +9

    Firoz khan... A hero..A Original politician with values.. A.. Dynamic.. A service person...

  • @sattisatyanarayanamurthy8314

    firoz sir meeru brotherhood anandi chaalu..we hindus are there for u..we will also vote for u

  • @mancherialcongresspsr21
    @mancherialcongresspsr21 Před 2 lety +13

    Feroz khan antey Nampally..... Nampally antey Feroz khan.... 2023 lo MLA💯🇮🇳🔥

  • @anasuyakolimi9910
    @anasuyakolimi9910 Před rokem +5

    పేరు ఫిరోజ్ ఖాన్.... ఆత్మ మాత్రం భగత్ సింగ్

  • @prashantbhandari9191
    @prashantbhandari9191 Před rokem +5

    All time record sir..nampally kaa tiger 🐯🇮🇳 feroz khan bhai ❤️2023 MLA 💯

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Před rokem +4

    Firoj khan ji.. 👌👌👌.u r a true hearted warrior...ur straight forward RSS nd fact speaking nature made us follow u nd feel proud abt urself. V support u 👌👌👌

  • @kambalapallyprashanthreddy6767

    Feroz khan is my Hero.. Genuine person with great heart ❤️

  • @user-xc8pr3sz3r
    @user-xc8pr3sz3r Před 2 lety +14

    Feroz Khan Dinamic ledar 👍🙏

  • @rameshbarigela2987
    @rameshbarigela2987 Před 2 lety +7

    Honest and great words Feroz Bhai, best of luck, advance congratulations MLA Saab ♥️💚🔥💯💐💐💐💐

  • @jadhavsiddu8299
    @jadhavsiddu8299 Před rokem +3

    ఫీరోజ్ ఖాన్ ఇంటర్వ్యూ end వరకు వినాలనిపిస్తుంది

  • @kumarsingathi804
    @kumarsingathi804 Před rokem +5

    Shabaash feroz Khan. Super 💥🔥

  • @venuvirat6348
    @venuvirat6348 Před 2 lety +8

    excellent interview feroz khan really impressed by your words 🎉🎉🎉🎉 chala Baga matladaruuu I am not a supporter of congress but impressed by ur speech ..... no wordsss,,,,,,

  • @srinivassiddarth
    @srinivassiddarth Před rokem +6

    I love Feroz khan's telugu.. 😂😂😂😂🤣🤣🤣🤣🌹🌹🌹🌹🌹❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @Shivakumar-yt8qr
    @Shivakumar-yt8qr Před rokem +51

    జీవితంలో ఫస్ట్ టైమ్ ఒక ముస్లిం అభ్యర్థి mla గా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నను

  • @anilkuchipudi9571
    @anilkuchipudi9571 Před 2 lety +12

    Love you bro. I became a big fan of you🙏 May your dreams come true in2023 elections

  • @drbandamahesh
    @drbandamahesh Před 2 lety +9

    Feroz bhai, continue your efforts... Jai Hind

  • @shadowforyou
    @shadowforyou Před 2 lety +16

    He is real and truthful person

  • @ajthecp---yt1552
    @ajthecp---yt1552 Před rokem +5

    Fire interview 🔥🔥🔥

  • @jsampath217
    @jsampath217 Před 2 lety +13

    Honesty at peaks

  • @manutaa481
    @manutaa481 Před 11 měsíci +1

    ఫిరోజ్ ఖాన్ భాయ్ 🔥🔥👍👍

  • @chantivenky2366
    @chantivenky2366 Před 2 lety +9

    Great sir

  • @niranjanraogillala5402
    @niranjanraogillala5402 Před 2 lety +12

    You're correct sir. Feroz khan sab..

  • @srirenuka1411
    @srirenuka1411 Před 2 lety +11

    Feroz khan is a not a flower he is a 🔥

  • @NSree-rg7gh
    @NSree-rg7gh Před rokem +6

    ఫిరోజ్ ఖాన్ అంటే డేర్ అండ్ డాషింగ్....ఫిరోజ్ ఖాన్ అంటే ఫైర్... ఫిరోజ్ ఖాన్ అంటే ప్రజలకోసం ప్రాణం మిస్తాడు పార్టీని లెక్కచేయడు ఫిరోజ్ ఖాన్ అంటే... నిజాయితీ గల భారతీయ ముస్లిమ్ లీడర్ నీకూ హిందూవు గా సలామ్ సెల్యూట్ భాయ్

  • @rkkaruturi
    @rkkaruturi Před rokem +3

    Anna....i am hindhu....after this interview i am full fan of you

  • @SayaT.Rashid
    @SayaT.Rashid Před rokem +5

    Be You@ALWAYS, Feroz Bhai🥀🌿🙌

  • @satishkonni5076
    @satishkonni5076 Před rokem +3

    What a great person ❤

  • @rveerasurla
    @rveerasurla Před 2 lety +16

    I simply admire your Feroz. You are a very open minded soul. God bless you!!! I never seen anyone say you love hindustan first and then live your religion. Please don't take me wrong if I said something wrong. Unity with diversity will always win but that is missing in our country today. Have a blessed day!

  • @shekargoud4652
    @shekargoud4652 Před rokem +3

    Edi firojkan Gads jai cog jai firoj Ramuni Nammina bantu firos super sir Revanth meda Nammakam super Bayya 🙏🙏🙏🖐🖐💪💪💪💪🇮🇳🇮🇳🦊🦊✔️

  • @rampakauppalaiah755
    @rampakauppalaiah755 Před rokem +2

    ఫిరోజ్ ఖాన్ నిజాయితీ గల వ్యక్తి
    నిజాయితీగల వ్యక్తికి జనాలు ఓటు వేయరు
    అవినీతిపరులకి ఓటు వేస్తారు
    ఒక్కసారి ఫిరోజ్ ఖాన్ గారికి ఓటు వేయండి ఓల్డ్ చిట్టి మార్పు తీసుకువస్తాడు దయచేసి నేను ఒక హిందువుగా చెబుతున్నాను ఈరోజు ఒక నీతిమంతుడు ఒక ధైర్యవంతుడు ఒక శక్తివంతుడు జై ఫిరోజ్ ఖాన్ జై జై ఫిరోజ్ ఖాన్

  • @rambabudaamala
    @rambabudaamala Před 2 lety +27

    ఫిరోజ్ అన్నను దయచేసి గెలిపించండి
    నాంపల్లి ప్రజలారా

  • @raviteja37
    @raviteja37 Před rokem +4

    First time oka political leader interview skip cheyakunda chusaa because of u anna ❤️🙏

  • @kishankethavath2255
    @kishankethavath2255 Před rokem +3

    First time okka negative coment ledu super sir meeru i salute firoz Bhai

  • @kiranmalka9882
    @kiranmalka9882 Před 2 lety +15

    Next టైo మీరు కచ్చితంగా mla అయితరు అన్న. మీరు డేరింగ్ డాషింగ్ 👌👌

  • @brigeshbairapaka4743
    @brigeshbairapaka4743 Před 2 lety +6

    Anna I’m big fan of you.You’re a great leader Anna❤️👍🙏

  • @abidyafai3473
    @abidyafai3473 Před 2 lety +8

    Jai revanth Anna Jai feroz bhai Jai mallanna Jai congress

  • @girishpuppala7511
    @girishpuppala7511 Před rokem +1

    Supar ఫిరోజ్ ఖాన్ నీవే 🎉🎉🎉 సూపర్

  • @nareshdobbala5156
    @nareshdobbala5156 Před 2 lety +9

    Excellent interview
    Feroz Khan is real leader

  • @user-de4lf7ob3h
    @user-de4lf7ob3h Před rokem +6

    అన్న మీరు ముస్లిం కాదు నిజమైన భారతీయుడివి. తెలంగాణ వాది.

  • @tharunkappe6581
    @tharunkappe6581 Před rokem +7

    Feroz khan is true Muslim mind set
    Who support people more than religion ✨✨👍👍

  • @nagakukunoor
    @nagakukunoor Před rokem +6

    Anchor getting Goosebumps for hero words

  • @nareshatukulla6230
    @nareshatukulla6230 Před rokem +1

    బ్రాండ్ .......ఫిరోజ్ ఖాన్ భాయ్

  • @235krish
    @235krish Před 2 lety +12

    అన్నా మీరూ కచ్చితంగా (ఎం ఎల్ ఎ) గా గెలుస్తారు 👍