Teenmar Mallanna Exclusive Interview With Anchor Ramulamma || Dial News

Sdílet
Vložit
  • čas přidán 28. 04. 2023
  • Teenmar Mallanna Exclusive Interview With Anchor Ramulamma || Dial News
    For more latest updates :
    ► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
    ► Like us on Facebook: / dialnewsinfo
    ► Follow us on Twitter At : / dialnewsinfo
    ► Follow us on Instagram : / dialnewsinfo

Komentáře • 2,5K

  • @saravanakumar8241
    @saravanakumar8241 Před rokem +910

    Anchor కోసం చూసేవాళ్ళు ఒకసారి లైక్ ఇచ్చుకోండ్రి....

    • @GnanaKumar-hx7em
      @GnanaKumar-hx7em Před rokem +6

      Anchor. కోసం. ఎవరు. న్యూస్. చూడరు.

    • @KARTHIK_0
      @KARTHIK_0 Před rokem +3

      Me

    • @somasekharpala
      @somasekharpala Před 11 měsíci +2

      @@GnanaKumar-hx7emthappu chala thappu choostharu choosevallu untaaru😂😂😂😂

    • @mandasanjeeva3092
      @mandasanjeeva3092 Před 11 měsíci

      నేను 🖐️🖐️🖐️🖐️

    • @viswanetra-px4si
      @viswanetra-px4si Před 9 měsíci +1

      ప్రజలకు కావలసింది పుకట్ పథకాలు. అందుకే కెసిఆర్ ప్రజల నాడి పట్టి దేశంలో ఎక్కడ లేని కొత్త కొత్త పుకట్ పతకాలు ఇచ్చి రెండు సార్లు సీఎం అయిండు. ముచ్చటగా మూడోసారి సీఎం అయితడు.. అప్పులు ఇంకా తెస్తడు. తెలంగాణ ప్రభుత్వ భూములు tsrtc భూములు అమ్ముతడు.. గిదే దేశానికి రోల్ మోడల్.

  • @yenkayyamukkayya8559
    @yenkayyamukkayya8559 Před rokem +967

    ఏ మాటకి ఆ మాట, యాంకర్ మాత్రం కత్తిలా ఉంది.

    • @nanigadu8788
      @nanigadu8788 Před rokem +76

      కాదు కాదు సెక్సీగా ఉంది..

    • @devaraj7657
      @devaraj7657 Před rokem

      💯 sexy కత్తి

    • @jaihindjaisriram687
      @jaihindjaisriram687 Před rokem +47

      Makep lekunda chudu aunty lekka vuntadi adi

    • @shivareels352
      @shivareels352 Před rokem +33

      ఏంది బ్రో అంత మాట అన్నావ్ 😂పాపం 🤣🤣🤣🤣🤣🤣👏

    • @naveenpadakanti9223
      @naveenpadakanti9223 Před rokem +18

      BRS SUPPORT kada kattila untane paisal vastai

  • @raghugandi5072
    @raghugandi5072 Před rokem +149

    ఏమి అనుకోకండి యాంకర్ గారు మీ కళ్ళు చాల అందంగా ఉన్నాయి ... రోజుకి ఎన్నో సార్లు మీ కళ్ళు చూడడానికే మీ ఇంటెర్వెయూ చూస్తున్న 😍🥰🤩

  • @karunakarkunamalla682
    @karunakarkunamalla682 Před rokem +12

    Both looking just like brother and sister by ur respect and emotional conversation
    It's good interview

  • @shashiraj2881
    @shashiraj2881 Před rokem +325

    రాములమ్మ అక్క మీ ఇంటర్వూ లు అన్ని చూశా కానీ ప్రతి డిబేట్ లో కూడా మీరు కేసిఆర్ ఫ్యామిలీ ని టార్గెట్ చేసిన వాళ్ళని మీరు టార్గెట్ చేస్తున్నారు
    హ్యాట్సఫ్ అక్క ఒక్కటి అర్థం అయ్యింది ఏంటి అంటే మీరు జర్నలిస్టు కాదు కేసిఆర్ మనిషివి అని

    • @muralikrishna2604
      @muralikrishna2604 Před rokem +7

      Alage anipisthundi .

    • @thiru001
      @thiru001 Před rokem +28

      Correct questions veste alage anipistadi vadu answers cheppaleka ucha poskuntunnadu

    • @naveenpadakanti9223
      @naveenpadakanti9223 Před rokem +5

      Adi appudo telsu ntha tesukunnado valla daggara anduke ..........monna Raghanna gattiaga dinchindu ina chalale e ramulammaki

    • @bunnybunny8072
      @bunnybunny8072 Před rokem +1

      ఎస్ సార్

    • @parameshangala2451
      @parameshangala2451 Před rokem +2

      ABN RK GADU EVANI MANISHI BRO

  • @sampathpuram9086
    @sampathpuram9086 Před rokem +210

    మీ యిద్దరూ ఇంటర్వ్యూ
    మిగీస పాము లాగా అనిపించింది సూపర్ ❤❤❤👏👏👏👏👏👏

    • @akulasriram814
      @akulasriram814 Před rokem +1

      NiJANI. NOKIPEDUTUNAA. RAMULAMMA. EDINIJAN

    • @vsr817
      @vsr817 Před rokem +1

      😅😅

    • @hanumanji194
      @hanumanji194 Před 8 měsíci

      ఎవరు ముంగిస ? ఎవరు పాము??

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 Před rokem +138

    మొత్తానికి చింతపండుకు మూడు శెర్ల నీళ్లు తాగించింది... సూపర్... హైలైట్ ❤❤

    • @rk9media
      @rk9media Před 10 měsíci

      😂😂😂😂😂😂

  • @Rpasha-eg9ql
    @Rpasha-eg9ql Před rokem +19

    Anchor superb Questions 💪👌🙏

  • @ecomode6018
    @ecomode6018 Před rokem +46

    Ramulamma has Soundarya Vibes😍

  • @burkapitta.6658
    @burkapitta.6658 Před rokem +112

    యాంకరమ్మ మల్లన్న ను ఇరికించడానికి చాల కష్టపడుతుంది.

  • @arvind9114
    @arvind9114 Před rokem +32

    Anchor nxt level 🔥🔥 ilanti journalism kavali 👍 Telangana lo

  • @gangadharbandichinna1394

    సజ్జనార్ టాపిక్ అడిగేసరికి మల్లన్న బ్యాంకు అకౌంట్ గురించి అడుగుతున్నారు 😂

  • @alampallykumar2374
    @alampallykumar2374 Před rokem +221

    మల్లన్న ప్రజల మనిషి.. ప్రతి ప్రశ్నకు చక్కటి వివరణ ఇచ్చాడు... జై మల్లన్న మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి.. ✊️✊️

    • @ssiraj2415
      @ssiraj2415 Před rokem +6

      Malana baga degi tintunnaduu telusa bro

    • @alampallykumar2374
      @alampallykumar2374 Před rokem

      @@ssiraj2415 నీవు కూడా దెంగి తిను రా సన్నాసి

    • @suryamegna3155
      @suryamegna3155 Před rokem

      Ahaa

    • @praveenkumar1665
      @praveenkumar1665 Před rokem +3

      Meeru vasthava lu oppukoru meeku malli gadini teeskochi cm seat la kusovodtgey super ubtadi korini kobbari chilla ochinattu

    • @nagas53
      @nagas53 Před rokem

      Veedoka broker gaadu baane dochestunadu 🤣🤣

  • @Sweety.-_-_07-30
    @Sweety.-_-_07-30 Před rokem +85

    మల్లన్న నీ ఇంత concentration చేసే బదులు.. ప్రజలకు తెలంగాణాకు జరిగే అన్యాయం,, పై దృష్టి పెట్టు అక్క,,
    అవినీతి ,,అన్యాయం చేసే నాయకులని.. ఇంటరాగేట్ చెయ్యి,, అక్క,,
    భూ దందాలు.. లిక్కర్ స్కాం లు చేసిన వాళ్ళ అంతు చూడు.. అక్క..

    • @bangarikoneti8221
      @bangarikoneti8221 Před rokem +1

      👌👌 coment

    • @Kasabu_Nikhil_Goud_
      @Kasabu_Nikhil_Goud_ Před rokem +1

      Yes...! Correct

    • @Mahendra23322
      @Mahendra23322 Před rokem +1

      Ame kuda ala chestea cherlapally low vuntadi

    • @Sweety.-_-_07-30
      @Sweety.-_-_07-30 Před rokem

      @@Mahendra23322 కరెక్ట్.. మరచి పోయిన..,, 🤣

    • @Sweety.-_-_07-30
      @Sweety.-_-_07-30 Před rokem

      పాపం.. అక్క . ఏదో.. అడిగింది లే అన్న.. కడిగేద్దం అని.. పోని లే..

  • @sanjupriyavlogs6978
    @sanjupriyavlogs6978 Před rokem +66

    First time మల్లన్న మాట తడబడుతుండు super questions 😮😮

  • @digitalfresh1703
    @digitalfresh1703 Před rokem +11

    రాములమ్మ నీ ఇంటర్వరే సూపర్ పో

  • @Sweety.-_-_07-30
    @Sweety.-_-_07-30 Před rokem +137

    అంతే.. నిజం.. అని.. గ్రహించాము.. కాబట్టే.. జై.. మల్లన్న..

    • @thiru001
      @thiru001 Před rokem

      Name petti pilavakunda edaina nick name tho piliste padthava???
      Ninnu vaishu anakunda vaishali ante ela anipistadi
      Alanti chetha naa kodukki jai kodthunnava

    • @Digitals9177
      @Digitals9177 Před rokem +1

      Yes Jai మల్లన్న

    • @sandeepg1032
      @sandeepg1032 Před rokem +1

      Arey kosukokundri Ra ha ha munchethadu gattiga

  • @sureshettaveni7886
    @sureshettaveni7886 Před rokem +135

    అక్క నువ్ అడిగే quetions కరెక్టే కానీ, పద్ధతి మంచిగ లేదు జర మార్చుకో next interview వరకు

    • @abhichintu6323
      @abhichintu6323 Před rokem +9

      Correct ga chepinav brother

    • @srikanthdurgam5963
      @srikanthdurgam5963 Před rokem +11

      @@abhichintu6323 akka correct gane adigindi brother but mana malana ke ans thadabaduthunnai

    • @srinudarling6723
      @srinudarling6723 Před rokem +4

      Uko ra naina

    • @abhichintu6323
      @abhichintu6323 Před rokem +7

      @@srikanthdurgam5963 Mari adhey kcr ni vachi mallana thoni interview evvamanu oka sari

    • @shivaprasad8856
      @shivaprasad8856 Před rokem

      ​@@abhichintu6323 malli gadu evadu vadi bratukuki vadu ward member range kuda kaadu....e bochu gadiki interview kuda ivala

  • @Followthepage
    @Followthepage Před rokem +17

    Zero knowledge about politics but watched full interview only to see anchor❤❤❤

    • @Veerunayak51
      @Veerunayak51 Před 10 měsíci

      😂😂😂

    • @lathasrinivas9631
      @lathasrinivas9631 Před 5 měsíci

      ఈమె యేది పూర్థిగా తెలుసుకోకుండా ఇంటర్వ్యూ చేయడనికి తయారైంది ఆమె పరువు పోగొట్టుకుంది😂😂😂

  • @varanasilakshmipathy596
    @varanasilakshmipathy596 Před rokem +11

    Very bold anchor. Uncompromising,
    intelligent, committed,తగ్గేదేలె. rare quality.

  • @nagp8000
    @nagp8000 Před rokem +119

    తలతిక్క ప్రశ్నలు అడిగి ఇరికించే ప్రయత్నం చేస్తుంది......

  • @Nirbayamtv
    @Nirbayamtv Před rokem +129

    అక్క... అంతా బానే ఉందిగాని... మద్యల మద్యల కొన్ని తలతిక్క Questions అడగడం మానుకుంటే మంచిది... 😁 😁 😁

  • @sonnasrinivas3682
    @sonnasrinivas3682 Před rokem +16

    ఇదే ఇంటర్వ్యూ లో మల్లన్న "మన మాటలు ముఖ్యం కాదు దాని వెనక ఉన్న బావం ముఖ్యం" అన్నాడు. మరి అదే విధంగా 2009 లో kcr తెలంగాణ ఉద్యమం అప్పుడు" లుచ్చా లఫంగా " అన్నాడు అంటే దాని వెనుక ఉన్న బావం గుర్తించాలి. అంతే కానీ ఉద్యమం కోసం అన్న మాటలని పట్టుకొని డైలి తిడ్తా అంటే ఎట్లా.

  • @sudheernani9385
    @sudheernani9385 Před rokem +21

    చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు మేడం❤❤❤❤

  • @cheruvukommuvlogs8171
    @cheruvukommuvlogs8171 Před rokem +10

    Ramulamma is perfect for asking questions.....v6 lo kalisi chesina kuda andarini interview chesinatte chesavu... Andarni okrla treat chesavu great ramulamma..... Ilage undandi undali.... A party ki chendina leader ni ayina ilage cheyandi interview..... Super super 💐

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj Před rokem +212

    ప్రతిపక్షాల కంటే ఎక్కువ భయం కెసిఆర్ కు
    "తీన్మార్ మల్లన్న" అంటే....... 🤩✌️

  • @ramurk6935
    @ramurk6935 Před rokem +6

    ఏ మాటకు ఆ మాట కరెక్టే గాని ఖతర్నాక్ ఉంది ఫిగర్ అడుగుడు కూడా ఒక స్టైల్ గా అడుగుతుంది యాంకరింగ్ చేసుడు మాత్రం ఫిగర్ కత్తి 👍

  • @jakkireddyanveshreddy1540

    Anchor next level akka super
    Please support students

  • @ThirupathiPeddy
    @ThirupathiPeddy Před rokem +93

    ఇంటర్వ్యూ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇంటరెస్టింట్గానే ఉన్నది..

  • @Prajapaksham369
    @Prajapaksham369 Před rokem +29

    7200,RR ప్రజలకు అర్థం కాని కార్యక్రమాలు.
    జీరో బడ్జెట్ రాజకీయాలను అన్ని పార్టీలు ఆచరించాలి.

  • @ramaraomamidala8797
    @ramaraomamidala8797 Před rokem +6

    యాంకర్ నిజం గా భయం లేకుండా మాటడుతుంది

  • @voravishal588
    @voravishal588 Před rokem

    Maam,Meeru proper journalism chestunnaaru.
    Your questions, the way you ask, the way you counter the answers….
    Telugu interviews lo this will be one of the best… meeku inthaka mundu friend ainaa kuda mohamaatam lekunda adagaalsina questions adgaalsinattu adigaaru. Crazy maam meeru.
    I do watch many political interviews and debates.
    This is the one of those “WAAH” wala interview.
    Hope I see in national level interviews in national level politics to.
    This is the for the first time I’m watching your interview maam… this is so informative unlike many other which is less an interview a more a comedy show which makes mockery out of journalism.
    You deserve bigger journalism limelight maam.
    A heart-full respect maam🫡

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Před rokem +67

    మల్లన్నగారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ను ప్రశ్నించడం చాలా బాగుంటుంది, కానీ అదే కేంద్రంలో ఉన్న మోడీనీ ప్రశ్నించకపోవడమే అనుమానాస్పదంగా ఉంది!!విశారదన్ మహారాజు కూడా ఇలాగే చేస్తున్నారు...

    • @qusrooahmed879
      @qusrooahmed879 Před rokem +3

      Nenu bjp ki vote veyaledhu follow kaledhu.. Central lo bjp koncham ina better bro.. Atleast india first anedi undi.. Bada okkate bjp ruling states ke companies teskelthunnaru anthe.. Edi point nenu chepthe ma friends edi annaru siddipet, gajwel, sircilla laga migtha regions unnaye annaru.. International ga india ki epudu value perigindi

    • @srinivasyadav2678
      @srinivasyadav2678 Před rokem

      Veedu broker vedava. Modi ni question cheste malligadi guddalo rod diguthadani bayam. BBC channel nukunattu veedu Q-News lopala vesi nookuthadani bayam.

    • @arjungoud4157
      @arjungoud4157 Před rokem

      Kadhu adugu vani😂

    • @dspwarriors1919
      @dspwarriors1919 Před 11 měsíci +1

      ఓరి నాయనో ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నరు రా మీరు విశారదన్ మార్గం మూడో కన్నుతో చూడు జ్ఞానం అనే అంశం పై నీకు బోధ పడ్తుంది

    • @narayanagoud7352
      @narayanagoud7352 Před 10 měsíci

      ​@@arjungoud4157p xx bhi

  • @GundepanguVenkat-gt2jw
    @GundepanguVenkat-gt2jw Před rokem +11

    రాములమ్మ ❤️❤️❤️xlent face&eyes ❤️❤️❤️mallanna ✊️✊️✊️

  • @MalothuBheema-kb7zu
    @MalothuBheema-kb7zu Před rokem +1

    మల్లన్న గారు మీరు సీఎం ను అన్నపుడు కొంచం జాగ్రత్తగా మాట్లాడు

  • @katakamsathish1185
    @katakamsathish1185 Před 5 měsíci +1

    జనాల అందరికీ ముఖ్యమైన విషయం తెలియాల్సిన విషయం మల్లన్న కెసిఆర్ మనిషి

  • @Mahi789-
    @Mahi789- Před rokem +59

    మల్లన్న గారు ఇలాంటి వారికి నువ్ ఇంటర్వ్యూ ఇచి ని సమయని వృధా చేస్కోకూ

  • @saikumarsms7924
    @saikumarsms7924 Před rokem +29

    నేనైతే యాంకర్ కోసమే ఇంటర్వ్యూ చూస్తున్న

  • @ananthapadmanabhan4181
    @ananthapadmanabhan4181 Před 7 měsíci

    Mr mallanna garu I am very happy to say that you are very very straight forward person in this society. Iam blessing you for your future prospects in your profession. Iam blessing you because I am 75 years old elderly.

  • @jalluseshaiah4273
    @jalluseshaiah4273 Před rokem +2

    Dail news Ramulamma is rery good reporter, so keep it up.

  • @ammananna7638
    @ammananna7638 Před rokem +15

    Aunty ki dhoola chala undhi.... Thaginchuko... Manchidi....
    Lekopothey.....😂

  • @vijayalakshmiparanthaman1699

    Must compliment RAMULLAMMA for such a candid interaction with MALLANNA....Bold questions and clear answers....MALLANNA needs to be commended for constantly fighting for the cause of VARIOUS sections of the people of TELANGANA despite facing legal action.....HIS demand for right to recall an elected member is a great one ....Hope he succeeds in bringing that into reality for proper functioning & accountability of the members elected by the people....

    • @devadas8177
      @devadas8177 Před rokem +1

      Nice video

    • @shravanthj8537
      @shravanthj8537 Před rokem

      Agreed Right to Recall is a significant tool in democracy that should be enabled. But how can it be handled with a country like India ,that is humanngously populated. Moreover, the cost incurred to conduct a re-election will be incurred. Additionally, what hardly 60% of the population participate in electoral process, this makes RTR unreliable.

    • @ramanasunnam9642
      @ramanasunnam9642 Před 11 měsíci

      ​@@shravanthj853711111111111

    • @upendramaddu2075
      @upendramaddu2075 Před 6 měsíci

      మల్లన్న. నమస్కారం చెల్లెకు నమస్కారం.​@@devadas8177

  • @gupender1108
    @gupender1108 Před rokem +2

    Super interview you are great Amma

  • @lingaswamygundegoni7367
    @lingaswamygundegoni7367 Před 10 měsíci +3

    ప్రతి యొక్క పార్టీ నాయకులు స్వార్థ పరులు అన్నా, మీతో సహా..

  • @vishald2057
    @vishald2057 Před rokem +6

    Super Madam. He is avoiding all needed questions..

  • @Bobbily309
    @Bobbily309 Před rokem +19

    రేవంత్ రెడ్డి పిల్లి కి బిచ్చమేయ్యడు అంటున్న మల్లన్న ఇది 100% కరెక్ట్

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze Před rokem +3

      మల్లన్న ఎంత మందికి వేశాడు.... పొద్దున్న లేస్తే ప్రజలను రెచ్చకొట్టి డబ్బులు దొబ్బేసి కార్లు బంగళాలు కొనుకున్నడు ... మల్లన్న ఒక సంస్థలో పనిచేసే సమయంలో పిల్లికి కూడా బిచ్చం వెయ్యలేదు... ఇప్పుడు ప్రజల దగ్గర బిందలు తీస్కొని కుండీలు ఇస్తున్నాడు

    • @Nirbayamtv
      @Nirbayamtv Před rokem

      @@GaneshKumar-qh2ze ur aligation is fack bro...

    • @GaneshKumar-qh2ze
      @GaneshKumar-qh2ze Před rokem +1

      @@Nirbayamtv ఎం fake bro ... మల్లన్న lifestyle ఈ 3 years లో ఎంత మారిపోయింది చూస్కో

    • @dassbhagawan3699
      @dassbhagawan3699 Před rokem

      R R CAT KIBIKSHAM VEYADU,OK NEEVU POYE ADUGU,YESTADEMO SOODU

  • @Unstoppable_gaming8
    @Unstoppable_gaming8 Před 8 měsíci +1

    సల్లగ ఫ్యాన్లీ ఏసుకొని, ఈ బుఛ్ఛమ్మ అడిగితె ఆ బుచ్చగాడు సమాదానం చెప్తుండు.. అరె ఫాల్తుగాళ్ళార, బయటికి రండి వార్డుల వారిగ ప్రజలని అడగండి వాళ్ళ సమస్యలు తెలుసుకొండి బయట పెట్టండి. అది జర్నలిజం అంటె! మీ ఈ కథలన్ని, లైకులు సబ్ స్కైబ్ లకు మాత్రమె తుతుతుతు మీ బతుకులు చెడ..

  • @pattanhafeezkhan1815
    @pattanhafeezkhan1815 Před rokem +6

    Your anchoring super Ramya❤

  • @RameshS-cd8ld
    @RameshS-cd8ld Před rokem +8

    చెల్లి గారికి నమస్కారం 🙏🙏🙏
    ఒక సారి మీరు కవిత లిక్కర్ దాంద లో అందులో ఉన్నద లెద అన్న విషయం సూటిగా. గట్టిగ అడగ గలరు మేడం దయచేసి

  • @billakanti.ssrinivas2030

    ఇంతే అటాకింగ్ ప్రశ్నలతో కేటీఆర్ గారి ఇంటర్వ్యూ కూడా తీసుకోండి

    • @naveenpadakanti9223
      @naveenpadakanti9223 Před rokem

      Joke broo antha kattila ala ready indi because BRS SUPPORTER kabatti

    • @pandabava2141
      @pandabava2141 Před rokem

      నీకు దమ్ము ఉంటే kcr నీ చేయు

  • @rajujogu1451
    @rajujogu1451 Před 9 měsíci

    First time theenmar mallanna struggling to answer.. ramulamma samputhunnav ❤❤

  • @shaikpb5372
    @shaikpb5372 Před 6 měsíci +1

    రాములమ్మ *యాస* సూపర్ అసలు 👌👌

  • @venkyyadav6964
    @venkyyadav6964 Před rokem +13

    I never forget your interview with singers like mangli and others before 10 years

  • @chityalasrinu9790
    @chityalasrinu9790 Před rokem +35

    లాస్టుకు రాములమ్మ నవ్వు సూపర్

  • @MrAjayBandreddy
    @MrAjayBandreddy Před rokem

    Anchor Ramulamma garu, thanks for letting us know that Teenmar Mallanna is from Munnur kapu..Teenmar Mallanna neelo intha fire ekkada nunchi vachindha anukonna..Great anna

  • @rajujogu1451
    @rajujogu1451 Před 9 měsíci

    Ramulamma garitho chaaalaa kashtame .. suuuuuper ❤

  • @incrediblerowdy5184
    @incrediblerowdy5184 Před rokem +10

    ఈ జనాలు వాళ్ల తల్లిదండ్రులను కూడా తిడితే రెస్పాండ్ అవుతారో లేదో తెలియదు కానీ మల్లన్నని అంటే విలవిల్లాడుతున్నారు కొంతమంది అయితే వాళ్ళకి మల్లన్న తండ్రి అయినట్టు జనాలు బాగా భాదపడి పోతున్నారు వాడు మాట్లాడే మాటలు వల్ల మీ తల్లిదండ్రుల వంటి వాళ్ళు మీ ఇంటి ఆడపడుచుల వంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రాజకీయమంటే కనిపించేది వేరు చేసేది వేరు మల్లన్న మనకు కనిపించేది వేరు మల్లన్న చేసేది వేరు ఆయన దగ్గర పనిచేసిన వారు చెప్తున్నారు మీకెందుకు అయ్యా మూసుకుని గమ్మున ఉండండి

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 Před rokem

      అబ్బా అబ్బా ఏమి సుత్తి కొట్టితివి అన్నా, చాలా ఎక్కువ అయ్యింది అన్నా

  • @azmeraganesh5453
    @azmeraganesh5453 Před rokem +17

    యాంకర్ బాగుంది, కానీ యాంకరింగ్ నచ్చలే....

  • @panugothuswamynaik9378
    @panugothuswamynaik9378 Před 8 měsíci

    మల్లన్న గారు మీరు సీఎంను అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు

  • @GRKGamingFF
    @GRKGamingFF Před 8 měsíci +2

    తీన్మార్ మల్లన్న ను ఉచ్చ పోయించినావు సూపర్

  • @DWARAKTEJ22
    @DWARAKTEJ22 Před rokem +120

    Wow మల్లన్న గారు మీరు సూపర్...., నిజాయితీ లో ఉన్న నైజం అన్న...,

  • @MahenderNimma
    @MahenderNimma Před 18 dny

    అన్న నువ్వు పదే పదే అంకమ్మ ను ఏందిరా ఏందిరా అంటున్నావు కదా అది చాలా నీ పెద్ద మనసు అన్న నేను కూడా ఆడపిల్ల అంటే అలా అలా పిలిచావు కనుక ఆ మేడం పైన ఒకటి లోపల ఒకటి ఇంటర్వ్యూ అన్నా మీ ఇద్దరికీ నా నమస్కారాలు

  • @user-wj4im5po7h
    @user-wj4im5po7h Před 7 měsíci +1

    Ramulamma is a very bold in every interview

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995 Před rokem +11

    ఎవతి ఇది 😂😂😂

  • @shivareels352
    @shivareels352 Před rokem +45

    అసలు anchor హే కాదు 😂నువ్ కావాలని మల్లన్నని కావాలని గుచ్చి గుచ్చి అడుగుతుంది కెసిఆర్ చుట్టం అనుకుంట anchor 😂దొరసాని

  • @maheshalle471
    @maheshalle471 Před rokem +3

    1.తీన్మార్ మల్లన్న అడిగిన ఎమ్మెల్యే లేక ఎమ్మెల్సీ టికెట్ "రాణి రుద్రమదేవి" గారికి ఇస్తాము అని బిజెపి చెప్పడం వల్ల అందులోంచి బయటకి వెళ్ళిపోయాడు,2.రాములమ్మ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు మల్లన్న చెప్పలేదు!3.ఇప్పుడు కొత్తగా మల్లన్న పార్టీ పెడితే ఓట్లు చీల్చితే లాభపడేది BRS పార్టీకే! 4.వచ్చే ఎన్నికల్లో ఎన్ని కొత్త పార్టీలు పెడితే అన్ని సీట్లలల్లో పోటీ చేస్తే లాభపడేది ఒక్క BRS(TRS)పార్టీకే👍5.మిగతా ఓట్లు బిజెపి,కాంగ్రెస్,CPi,Cpm, BSP Rs ప్రవీణ్,తెలంగాణ టీడీపీ, షర్మిల పార్టీ,కోదండరాం పార్టీ, పంచుకోవాలి! 6.ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఏదైనా ఇంకో పార్టీ గెలుస్తుంది!

  • @srinuamma7538
    @srinuamma7538 Před rokem +15

    భద్రాచలం వరద ఉప్పుతో 9 పప్పుతో 10 ఎన్నో సరుకులు ప్రజలకు పంచిపెట్టాడు మల్లన్న మేము లైవ్ లో చూశాము మల్లన్న మీద చెడుగా కామెంట్ పెట్టే వాలకి చెప్పుతో కోతాలి

    • @shravankonda-lu8wb
      @shravankonda-lu8wb Před rokem

      Vadu oka luch, donga, Langa, malligadi modda cheeku sweet pettukoni, nuvvu oka Malligani 🐕

  • @youva451
    @youva451 Před rokem +65

    వరస్ట్ అంకర్ ఆఫ్ the year
    ఇమేవి అన్ని ఇంటర్వూస్ చూసాను అన్ని పనికి రాని ప్రశలు. జనాలకి ఒక్క ప్రశ్న పనికిరాధు.
    అన్ని ఆమెకు ఉన్న పర్సనాల్ ప్రశ్నలు అడుగుతది

    • @muralikrishna2604
      @muralikrishna2604 Před rokem +2

      Exactly

    • @muralikrishna2604
      @muralikrishna2604 Před rokem +2

      Signature studio Kranthi interview lo konchamanna questioning nayam. E Anchor garu adigedi interrogation chesinattu undi

    • @Parameshjammigari
      @Parameshjammigari Před rokem +2

      Q న్యూస్ లో దందాలు హాని బయటకు వస్తున్నాయి బ్లాక్ మీయిల్ చేస్తున్నారు రా మల్లిగాని గ్యాంగ్..

    • @suryamegna3155
      @suryamegna3155 Před rokem

      ​@@Parameshjammigari 😂😂

    • @raviyadav1985
      @raviyadav1985 Před rokem +1

      Question ki answer Eva leka potunduu

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om Před rokem

    anchor enti. antha glamorous ga undi❤

  • @potharapallyramakrishnapra8462
    @potharapallyramakrishnapra8462 Před 11 měsíci +1

    యాంకర్ సూపర్ గా అడుగుతున్నావువు

  • @prakash1212
    @prakash1212 Před rokem +30

    ఇంత నెగిటివ్ గా పోతావు అనుకోలేదు రాములమ్మ.

  • @saikumarbadugula7009
    @saikumarbadugula7009 Před rokem +6

    నేను డైరెక్ట్ గా తీన్మార్ మల్లన్నను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం అడుగుతున్న.
    1) అదేంటంటే రాములక్క అడిగిన ప్రతి ప్రశ్నకు తీన్మార్ మల్లన్న. నీవు నికు నచ్చిన సమాధానం చెప్పొచ్చు . వాళ్ళకి వీళ్లకి ఫోన్ చేసి చెప్పిస్తున్నవ్ కదా అది నిజం అయినప్పుడు. మరి నువ్ ఆరోపణ చేసిన వ్యక్తులు కూడా అలానే ఫోన్ చేసి చెప్పిస్తే. లేదా వాళ్ళే చెపితే అది నిజం ఎందుకు అవ్వదు
    2) నువ్వు ఎన్ని పార్టీలు మారిన అది నీ ఇష్టం అంట్టున్నావ్ కదా. మరి నీలానే వేరే వారి వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీ మారుతే తప్పు ఏముంది.
    3) కేవలం నువ్వు గెలిస్తెనే ప్రజలు గెలిచినట్టు అంట్టున్నావ్ కదా. నాకు అర్ధం కాని విషయం ఏంటంటే BJP, Congress, BRS, BSP పార్టీల నుండి అభ్యర్థులు గెలిస్తే ప్రజలు గెలిచినట్టు కదా చెప్పు.
    4) నువ్వు BJP లో ఉన్నప్పుడు BJP మంచి పార్టీ. నువ్వు Congress తరుపున పోటీ చేసినప్పుడు Congress మంచి పార్టీ అంతేనా.
    5) BJP ప్రభుత్వం దేశాన్ని "155" లక్షల కోట్ల అప్పులపాలు చేసింది ఆ విషయం గురించి ఎప్పుడైనా మాట్లాడినావ. నువ్వు ప్రజల గొంతుక కదా.
    ఇలా నిన్ను అడగాలంటే చాలా ఉన్నాయి. అన్నీ పార్టీ నాయకులను ప్రజలు ఎలా గమనిస్తారో. నిన్ను కుడా అలానే గమనిస్తారు. నువ్వు చెప్పే CZcams Q news Channel views పెరిగినంత మాత్రాన ఆవ్వన్ని నిజాలు అయిపోవు. అవి ప్రజలు నమ్ముతున్నారు అనుకోకు. ఇప్పటికైనా Q News Channel ని అడ్డుపెట్టుకొని నీ ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించకు అన్న.
    నోట్: వీడెంటి ఇంత ఇంత రాసుకొచ్చాడు అని నన్ను ఎదో ఒక రాజకీయ పార్టీతో అంట్టగట్టకండి.

    • @saikumarbadugula7009
      @saikumarbadugula7009 Před rokem +1

      తెలంగాణ మొత్తం అప్పులు "4,86,302" కోట్లు మాత్రమే కావాలంటే నువ్వు ఎక్కడైనా చూడు లేదా కనుక్కో.ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అయినప్పుడే 70,000 కోట్ల అప్పుతో ఉంది.
      ఇక్కడ విషయం ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కనిపిస్తున్నాయ్ కాని .కేంద్ర ప్రభుత్వం చేసిన 155 లక్షల కోట్లు అప్పులు కనిపియ్యాట్లేవా. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు అని . ప్రజల గొంతుక కదా అని అడుగుతున్న

  • @prasadgarug
    @prasadgarug Před rokem +2

    Madam garu chala knowledge uannatu pravarthistundi

  • @revanthchatla
    @revanthchatla Před rokem +2

    అందరి పై ఉన్న ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయి అనుకుంటూనే... బయట ఎందుకు పెట్టారో అర్ధం కాదు

  • @krishnayadav-fg7rr
    @krishnayadav-fg7rr Před rokem +105

    రాజకీయం లో నీలాంటి నాయకుడిని ఎప్పటికీ చూడము అన్నా.......🧡🧡

    • @sireeenterprises6827
      @sireeenterprises6827 Před rokem +5

      intha galeez gaadini nijanga choodamu

    • @narayanreddy9115
      @narayanreddy9115 Před rokem +10

      వీడు రాజకీయ నాయకుడా,. ఎక్కడ,. ఎప్పుడు,. జోక్ సూపర్ 😂😂😂😂

    • @GB-lp7or
      @GB-lp7or Před rokem +2

      @@narayanreddy9115 time undi రాజకీయ నాయకుడు కావటానికి చూస్తూనే ఉండు రెడ్డీ

    • @sireeenterprises6827
      @sireeenterprises6827 Před rokem +4

      @@GB-lp7or public veedini road meeda tannadaniki ekkuva time ledu @GB, be ready

    • @shivaprasad8856
      @shivaprasad8856 Před rokem

      Elanti Sankara jathi na koduku ...epudu rajakiyam la ki ravodhu....

  • @rajashekargundla8298
    @rajashekargundla8298 Před rokem +15

    అక్క interview లో మల్లన్న కి చెమటలు పట్టాయి. ఎందుకో తెలియదు. కానీ చలా చక్కగా జవాబు ఇచ్చావు అన్న

  • @nagarajumerugu8011
    @nagarajumerugu8011 Před rokem +3

    Jay, mallana💐🙏

  • @Chakrambabaofficial
    @Chakrambabaofficial Před rokem +42

    Burra takkuva vallu andaru anchors ayipotunnaru😂

  • @surroundings2630
    @surroundings2630 Před rokem +15

    Mallanna excellent interview 🔥
    Anchor shocks mallanna rocks 😂😂😂

  • @KommulaPraveenraj-yr2xp
    @KommulaPraveenraj-yr2xp Před rokem +21

    మల్లన్న గారూ చెప్పింది నిజమే మేడం జీ నేను కూడా తీన్మార్ మల్లన్న గారి జోగులాంబ గద్వాల జిల్లా టీం లో పనిచేస్తున్నాను మీ ఇంటర్వ్యూ వినేంతవరకు మల్లన్న గారు మున్నూరు కాపు అన్ని తెలవదు మేడం జీ

  • @satyanarayanareddy4896
    @satyanarayanareddy4896 Před 8 měsíci +1

    Anchor superb talent..

  • @juttugaming
    @juttugaming Před rokem +5

    Haha she is too intelligent.... beauty with brain

  • @bangarikoneti8221
    @bangarikoneti8221 Před rokem +5

    Akko nuvvu jarnalistu ani maku telusu,nee mundu kuurchundi jarnalijam ku baap 🔥🔥🔥🔥

  • @MB-gz5nt
    @MB-gz5nt Před rokem

    Super sir chala correct ga cheppadu

  • @krishnamurthy524
    @krishnamurthy524 Před rokem +2

    Right to recall should be adopted by the parliament, not by the assembly.

  • @bhupathibadavath-pr6hu
    @bhupathibadavath-pr6hu Před rokem +19

    ఆంటీ నువ్వు న్యూస్ లో కాదు సినిమా లో ఉండాలి

  • @firefightersap8290
    @firefightersap8290 Před rokem +12

    Accounts and founder related questions are awesome sister

  • @sanjucherala86
    @sanjucherala86 Před 10 měsíci +1

    intresting interview i have ever seen

  • @sweetlovelove4393
    @sweetlovelove4393 Před rokem

    నువ్వు కేసీఆర్ ని ఏం చేయలేవు కేటీఆర్ ని నువ్వు ఏం చేయలేవు కైతక్కని నువ్వు ఏం చేయలేవు వాళ్ళని నువ్వు ఏం చేయలేవు జనాలకు తెలుసు అన్న జనాలకు తెలుసు ఎవ్వరు ఎట్లా ఎవ్వరు ఎట్ల ఒక గరివాడు ఇంట్లో పెన్షన్ అసిస్తుండు ఓ కల్యాణ లక్ష్మి ఇస్తుండు కరెంటు ఫ్రీ ఇస్తుండు 10 సంవత్సరాల రైతులకు ఎంత ఆనందం ఉంది కాంగ్రెస్ టైంలో

  • @Nirbayamtv
    @Nirbayamtv Před rokem +107

    జై మల్లన్న జై తెలంగాణ జై శరత్ కుమార్ సార్ 🙏 🙏 🙏 🙏 🙏

  • @sudhakar6553
    @sudhakar6553 Před rokem +11

    Anchor ammudupoindi, baga xtras chesthundi

  • @dewpoint1637
    @dewpoint1637 Před 10 měsíci +1

    ఈవిడ గారు కెసిఆర్ దగ్గర ఎంత సొమ్ము తీసుకున్నది చెప్పాలి

  • @gorlanmurthy4514
    @gorlanmurthy4514 Před 10 měsíci

    Most beautiful anchor I have ever seen!!

  • @panugantirajkumar6050
    @panugantirajkumar6050 Před rokem +40

    ఈమె ప్రజలకు పిచ్చి రేపుతోంది ప్రజల సమయాన్ని నాశనం చేస్తుంది.. ఇంటర్వ్యూల పేరిట... విజ్ఞానం లేని Anchor... అర్థం లేని ప్రశ్నలు .. ఇదేమైన సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాం లా ఉందా అస్సలు ..

    • @narayanreddy9115
      @narayanreddy9115 Před rokem +6

      చెత్త ప్రోగ్రాం చెత్త ఇంటర్యూ

  • @sainathreddygujjul6435
    @sainathreddygujjul6435 Před rokem +8

    మల్లన్న గారు మీ సమాధానం సూపర్. Jai mallanna ✊

  • @universalayurvedicwellnesscent
    @universalayurvedicwellnesscent Před 11 měsíci +2

    మలన్నా జధా వుసర్
    సూపర్ తాలి ఇంటర్వూ

  • @mahash614
    @mahash614 Před 6 měsíci

    Mallana super explain chesadu...

  • @paniashokashok9018
    @paniashokashok9018 Před rokem +8

    Super ana

  • @Karna.Mididoddi
    @Karna.Mididoddi Před rokem +50

    29:18 😂😂😂 సూపర్ అన్న

  • @user-ry6rr6pu6h
    @user-ry6rr6pu6h Před 11 měsíci

    Most bueatifuull in tha world anchor in AP tnlna .ilove u ramulamma..I love u r nice talking sng expressions haaaa