కర్మ - జ్ఞాపకం | Karma and Memory in Telugu
Vložit
- čas přidán 12. 09. 2024
- సద్గురు ఏమంటున్నారంటే మన కళ్ళు జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. మనం ఏది చూసినా, వింటున్నా లేదా తింటున్నామో వాటన్నిటి మీద కూడా మనం పోగుచేసుకున్న పాత అనుభవాల ప్రభావం ఉండడం వల్ల ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేము.
పాత జ్ఞాపకాల ప్రభావమే ఈ కర్మ. యోగా ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఈ జ్ఞాపకాలకు అతీతంగా చూడగలిగే కన్నుని వికసింపజేయడమే.
**************************************************
English video: • What is Karma? How Do ...
మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Psychology and science mixed together
Sadhguru helps in living life in this particular moment ❤❤
Sadguru Garu videos Anni Telugu lo cheyyandi chalamandiki help avuthundi
Good lectures in telugu thank you very much
I believe you as a Wonder Bez your words gives positive feelings
Manchi bodhana TQ sadghuru Swamy👌🌹🌞🪔👽
Sadguru speech was very meaningfully we are attracted
Pranam sadguru
Pranamamulu 🙏
Pls upload all sadhguru videos in telugu pls fastly
guruji.
no one in this universe understand God even lord vishnu also. they know knowledge enough to human life
సద్గురు మిమ్మల్ని తప్పక కలుస్తా
Really to good i feel very happy now sadhuguru
చాలా బాగుంది సద్గురు....
It is a good action translate Telugu more people will activate themselves
ధన్యవాదములు
Sir Telugu translation ku thanks .sir mi nundi inka expect chesthunna
Thanks sir ji
Chala bagundhi guruvu gari speach Manchi visayalu Anni telusha kuntunnam Telugu lo vasthundhuku thanks
Telugu videos chala ekkuvaga cheyamdi , English rani variki chala help avutundi
Namaskaram Anna, Edi jarugutundi oka pedda mega project start ayindi, telugu lo andariki Sadhguru sandesham vellali ani Sadhguru aakansha... Konni rojullo e.. telugu videos sankya chala perugutundi...Pranamalu.
Saikumar
Yes right sir
Avunu naku english radu...pls more
Great 🙏🙏🙏
Hi sir,
Thanks for making Telugu translated videos,
I think I meet you yesterday...
Thanks for making sir
Bhupal Jeeva thanks
Danyavadamlu ❤
Super Telugu translation Sir
Ante mana cells lo unna DNA lo samacharam nikshithamai untundhi kada dhanni anusarinchi Manam srushtinchabaddaam .....
Thank you guruji ,yenno chepthunnaru..........me Kanti varini Mr.Babu Gogineni " Kabjadharudu" Anandam not fair......manushulante ,bhandhalante "Nammakalu" and Happiness ante "Positive thinking" ayana vattilni argue sentiments ni hurt chesthanu...I pity him ....(Babu Gogineni)
Yes sir idi correct ga jarigindi
Hi sir, Thanks telugu translation
Super 👌
Guruvgariki🙏🙏🙏
Danaya vadalu guruji
Yes
Thank you 😊
My guru 🙏🙏🙏
Thanks Telugu translation
Thanks
Jai Shivaya
Thank you sir
Super sadhugur
super
I want more Telugu video s
Excellent sir
Hi sir thanks ur Telugu transaction Exlent.
Andharpradesh
Vijayawada
Plz request
My visit
Emotions express cheyadam righta Leda hold cheyadam righta video cheyandi
Excellent Guru Ji......
🙏
👌👌👌
True wisdom ^
Good vedios
Gurooji Garu pranamamulu, magapillalu Leni thallithandrulaku. Karma kandalu aadapillalu cheyakoodada? Enduku ? Cheyakoodada? Magapillalu Leni thallithandrulaku enduku eesiksha pillalu pettakunda. Vere valla pillalatho cheinchadam correcte na....
Super
How do ingineering...plz keep video
Sadguru merukarnatakakerara
🙏🙏
🌹🌹🙏
sir, nenu oka schoollo workchesi
🙏🇮🇳
Malife yontobaga aeendi
Sadguru garu naku chala prblms vunnaye brathuku mida asha ledu chanipovali anipistundhi mi videos yenni chusina nalo marpu ravatledu mitho direct GA na prblms chepukovali anukutuna mi address Leda ph no cheptara pls sadguru
8000980009 pls contact ishafoundation
@@SanjayMiryala sir ph chestuna e no ki connect avatledu
sir, nenu oka schoollo workc
Karmalanu jayimchedi yela?
lavanya N ధర్మ బద్ధంగా జీవించడం ద్వారా.... అంటే ఒక గొడవ జరుగుతుంది అనుకుంటే, చేతనైతే ఆపడం లేదా అక్కడినుండి కదలడం. అలా కాకుండా అక్కడే ఉండి చూడకూడదు. ఇంకా...
చుట్టూ ఉన్న జీవుల పట్ల ఆదరణ, అంటే రోజు ఏదో ఒక జంతువు కు లేదా పక్షికి ఆహారము పెట్టడం. కుక్క, చీమ ఎదైన కావచ్చు ( బూతయజ్ఞం),
ఋషి యజ్ఞం (రామాయణం, మహాభారతం చదవడం),
మనుష్య యజ్ఞం (ఆకలి గొన్న వారికి అన్నం పెట్టడం) ఇలాంటివి, మనకు ఉన్న దానిలో కొంచం పంచుకోవడం, అహం వుంటే అలా చేయలేం, భగవంతుడు పంచడానికి ఇచ్చాడు, పంచితే ఇంకా ఇస్తాడు అనుకుంటే సాధ్యం అవుతుంది. దానం అర్హత ఉన్నవారికే చేయాలి. అన్నదానం ఎప్పుడూ మంచిదే. అక్కలి అయ్యేవారు మాత్రమే తీసుకుంటారు.
బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం పూజ చేసుకోవడం (కుదరక పోతే స్మరణ అయిన, అది కుదరక పోతే చేసే పనిని భగవంతుని కోసమే చేస్తున్న అనుకుంటూ, శ్రదధాసక్తులు చేయడం, అది వంట చేయడం కావచ్చు యోగ అయిన కావచ్చు). త్రికాల సంద్యల్లో తినకుండా ఉండడం.
ధర్మ బద్ధంగా జీవిస్తే భగవంతుడు, మన కర్మ ఫలాన్ని సులభంగా జరిగేలా చుస్తాడు.
Atma nu manam chudagalama
Nooo
No we r unable to see atom
Neenu chusa
Meeru gaddam endhuku penchutaru
sir, nenu oka schoollo workchesi valadaggara increment teesukoni another schoolo join ayyipoya sir.appatinunchi naku enidiko teledi gani mansyanthi ledu sir, sir amistakeni aalarectify Cheetos konchem cheppara sir.
👃👃
Nerantaram gnapakalu gurtukuvastunnai
మీరు ఏది చెప్పినా సైన్సు ఆధారంగా చేసుకొని హెబుతున్నారు
Andhuke ayananu andharoo nammuthunnaru
Thanks sir.
🙏
sir, nenu oka schoollo workchesi
🙏