జీవితంలో ఒక్కసారైనా ఈ మాటలు వినాలి - Sri Garikapati Narasimha Rao Latest Pravachanalu || TBL

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • Garikapati Narasimha Rao Latest Speech About How To Live Good Life - Garikipati Pravachanalu
    జీవితంలో ఒక్కసారైనా ఈ మాటలు వినాలి - Sri Garikapati Narasimha Rao Latest Pravachanalu || TBL
    #GarikapatiSpeech #Garikapati #Garikapati #SriGarikapatiNarasimhaRao #SriGarikapati #Bhakti
    #Pravachanalu #GarikapatiPravachanalu #TeluguBhakti #Devotional #GarikapatiSpeechTelugu
    For More Garikipati Narasimha Rao Speech and Garikapati Narasimha Rao Videos
    Please Subscribe Telugu Bhakti Life Channel Here

Komentáře • 56

  • @NetetiVijayalakshmi
    @NetetiVijayalakshmi Před měsícem +26

    నమస్కారములు గురువుగారికి, చాలా చక్కగా చెప్పారు. విద్యార్థుల వింత పోకడలు గురించి చాలా చక్కగా చెప్పారు.

  • @annapragadavatsalyalakshmi4051
    @annapragadavatsalyalakshmi4051 Před měsícem +71

    గురువు గారికి నమస్కారము జిల్లెళ్ళమూడి అమ్మ కూడా అన్నారు ధన మూలమిదం జగత్తుకాదు తన మూలమీదం జగత్తు అని ఎవరైనా తనకోసమే ఆలోచిస్తారని ఆ స్వార్థం తోనే జగత్తు నడుస్తుందని అన్నారు మీ ప్రవచనము వింటే అమ్మ మాటలు జ్ఞప్తికి వచ్చాయి

    • @PrameelaMuthunoori
      @PrameelaMuthunoori Před měsícem

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊 9:36 9:36 😅😅😊😊 9:38 😊😅 9:38 😊😊😅😅

    • @gangaramtnsstnss3269
      @gangaramtnsstnss3269 Před 27 dny +5

      😊😊😊😊😊😊😊

    • @v.vchowdary6692
      @v.vchowdary6692 Před 25 dny

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @asamsudharshan9824
      @asamsudharshan9824 Před 24 dny

      Ra ee​

    • @asamsudharshan9824
      @asamsudharshan9824 Před 23 dny

      ​Ee

  • @lalitatangirala5541
    @lalitatangirala5541 Před měsícem +12

    మీ ప్రవచనములు వింటుంటే ఎంతో ధైర్యం ప్రోత్సాహం కలుగుతోంది ! మీకు పాదాభివందనములు.🙏

  • @saralagorle1338
    @saralagorle1338 Před měsícem +9

    vaatsalyagaru చెప్పినట్లు జిల్లెళ్ళమూడి అమ్మ చెప్పినట్లు ఎవరో చెప్పలేరు garikipati vari speech chala bavundi

  • @user-sr7hl6lv6m
    @user-sr7hl6lv6m Před měsícem +13

    Sri Garikapati Narasimha Rao గారు ప్రసంగించిన "జీవితంలో ఒక్కసారైనా ఈ మాటలు వినాలి" అనే ప్రసంగం జీవితాన్ని మంచి విధంగా ఎలా జీవించాలి అనే అంశంపై ప్రముఖంగా చర్చించారు. ఆయన ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి మరియు వివిధ విషయాలపై ఆయన సూచనలు మరియు జ్ఞానోపదేశాలు సామాన్య ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి.
    ఈ ప్రసంగంలో ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:
    ధర్మం: ధర్మం పాటించడం మరియు నిజాయితీగా జీవించడం.
    సంస్కారాలు: మన సంప్రదాయాలను గౌరవించడం మరియు పెద్దవారి సలహాలను పాటించడం.
    ప్రజాసేవ: ఇతరులను సహాయం చేయడం మరియు సామాజిక సేవ చేయడం.
    ఆరోగ్యం: శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం.
    సంతృప్తి: కృతజ్ఞత మరియు సంతృప్తిని జీవనంలో కలిగి ఉండటం.
    ఈ విషయాలను పాటించడం ద్వారా మన జీవితాన్ని సంతోషంగా మరియు సార్థకంగా మార్చుకోవచ్చు అని గరికపాటి గారు చెబుతున్నారు. ఇలాంటి ప్రసంగాలు మనలో మంచి మార్పు తీసుకురావడానికి మరియు మనిషిగా మానవతా విలువలను అవలంభించడానికి ప్రేరేపిస్తాయి.

  • @ramrangaraoyerabati6269
    @ramrangaraoyerabati6269 Před 6 dny +2

    వందనాలు

  • @chirnjivim6986
    @chirnjivim6986 Před měsícem +8

    గురువు గారికి నమస్కరములు

  • @ramrangaraoyerabati6269
    @ramrangaraoyerabati6269 Před 6 dny +1

    గురువుగారు చాలా చక్కగా చెప్పారు

  • @obaleshinspirationaltalks2969

    Guruvugariki vandanalu

  • @krishnavenitatipaka744
    @krishnavenitatipaka744 Před 18 dny +1

    గురువుగారు మీ వల్ల నా జీవితంలో చాలా మార్పులు చేసుకున్నాను మీ ప్రవచనాలు నా జీవితాన్నే మార్చేసింది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @mohinigedela3765
    @mohinigedela3765 Před měsícem +5

    Telugu teachers ki meero varam. Bheemavaram lo mee darsanam labhinchadam maa adrustam ga bhavisthunna గురువు గారు..... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bloodygamer758
    @bloodygamer758 Před 21 dnem +2

    ధన్యవాదములు గురువు గారు

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 Před měsícem +6

    Nice

  • @MRIZMQZM_20
    @MRIZMQZM_20 Před 17 dny +3

    Question to Sri Sri Garikapati guruvu gariki:
    1. ఈ జన్మలో చేసిన పాపాలు , తదుపరి జన్మలో గుర్తు ఉంటాయా. గుర్తు లేనప్పుడు ఎందుకు ఈ పాప బీతి. తదుపరి జన్మ గురించి ఎందుకు ఇంత తపన.
    2. నరకానికి వెళ్ళినపుడు , అక్కడ నీవు దేవుడిని స్మరించవచ్చా

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 Před měsícem +6

    Guruvu gariki namaste meelantivaru samajanikiavasaram

  • @hanumantharaosreepada6457

    అత్యద్భుతమైన ఆచరణీయమైన గుర్తించుకోదగిన (పవచనం.
    ధన్యవాదములు.

  • @balakameshwararaoayyalasom723
    @balakameshwararaoayyalasom723 Před měsícem +2

    Namasthe Sir

  • @nageswarakode5041
    @nageswarakode5041 Před 17 dny +1

    Dear Garikapati Narasimha Rao garu,
    I have great respect for you being a great poet and an avadhani. Your advise to meditate Om Namassivaya whenever possible in once own life, it isa grat advise.
    I do a simple siva pooja at home and do rudrabhishekam once in a while at home for which I follow the Namakam and chamakam from the book published by Sri Sailadevastanam. I request you to present a video where you do a daily siva pooja at home and a Rudrabhisekam the authentic way to do it. You may also present it as a purchasable video that way people can buy and keep at their home. That could benefit millions world wide.
    Nageswara Rao

  • @sathyanarayanasabbisettii8656

    గురువు గారికి పాదాబివందనములు 🎉🎉🎉

  • @rambabuaddaguduri5739
    @rambabuaddaguduri5739 Před měsícem +2

    మీ లాంటి వారి ప్రవచనం ప్రస్తుత జనరేషన్ కి ఎంతైనా అవసరం

  • @RamarajReceips
    @RamarajReceips Před měsícem +3

    Jeevitha satyalu chepparu,. Namaskaram. Guruv garu

  • @saralagorle1338
    @saralagorle1338 Před měsícem +2

    Amma chepparu ye manishaina edai a thanakosame chesukuntadu ani

  • @sridharacharymadamraj8764
    @sridharacharymadamraj8764 Před měsícem +4

    ఆచార్యులకు ప్రణామములు

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 Před měsícem +2

    Vyavastha maaralante prati intinunchi marpu ravali appude samajam bagupadutundi

  • @manjulaa3
    @manjulaa3 Před 17 dny

    గురువు గారు నమస్కారం చాలా చక్కగా చెప్పారు

  • @jayanthiravi5835
    @jayanthiravi5835 Před měsícem +3

    🙏🙏

  • @pattapusatyanarayana4204
    @pattapusatyanarayana4204 Před měsícem +3

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhogireddykandukuri5091

    Super super suppr sir 🙏🙏🙏🙏🙏

  • @golugurinagababu672
    @golugurinagababu672 Před 22 dny +1

    ఈయనకు భారతరత్న ఇచ్చినా తక్కువే అవుతుంది.

  • @krishnavenitatipaka744

    Super 👌👌👌👌👌

  • @balanarasimharaoraogadhams5560

    Meeru chala Baga chepparu

  • @kandukurisatyanarayanamurt679

    Meru chala Baga chepperu

  • @nagamothuharivenkataramana5864

    Super Analysis,

  • @deekshituluavs4367
    @deekshituluavs4367 Před 21 dnem

    🙏🙏🙏🙏

  • @venkyimmanenivenky3774

    ❤❤❤❤❤❤

  • @siddanathisridevi5430
    @siddanathisridevi5430 Před 16 dny

    S sir 🎉🙏

  • @navulluribhargavi2047
    @navulluribhargavi2047 Před měsícem +1

    😢😮😮

  • @karlaradhika2119
    @karlaradhika2119 Před měsícem

    Correct sir

  • @srisakhifashionstadapalli2624

    Padabivandam

  • @panduvizag7350
    @panduvizag7350 Před 20 dny

    Yeeyana next janasena MLA

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 Před měsícem +1

    Sridevi harassed Gopichand.

  • @kudupudisatyanarayanaraoku6670

    Retired persons ki Educator ga garikipaati gaarni I means 40 years vachchinavaallandaraki kuda devotional decision sense educational expert

  • @sridharacharymadamraj8764
    @sridharacharymadamraj8764 Před měsícem +2

    Pranam Dr GNR

  • @Crk-f9b
    @Crk-f9b Před 16 dny

    I trust you failed. I don’t doubt it.

  • @nagendercheekoti9831
    @nagendercheekoti9831 Před měsícem

    🙏🙏

  • @deekshituluavs4367
    @deekshituluavs4367 Před 21 dnem

    🙏🙏🙏🙏

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Před měsícem

    🙏