ఇదే సృష్టి రహస్యం - Garikapati Narasimha Rao Latest Speech About Vishnu Sahasranamam in Telugu | TBL

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • Sri Garikapati Narasimha Rao Latest Speech About Universe - Garikapati Pravachanalu in Telugu.
    ఇదే సృష్టి రహస్యం - Garikapati Narasimha Rao Latest Speech About Vishnu Sahasranamam in Telugu | Garikipati Narasimha Rao Latest Speech || TBL ( Telugu Bhakti Life )
    #GarikapatiNarasimhaRaoLatest #GarikapatiLatest #GarikipatiNarasimhaRao #GarikipatiSpeech
    #GarikapatiSpeech #Garikipati #Garikapati #GarikapatiPravachanalu #TeluguPravachanlu
    #TeluguBhakti #BhaktiTelugu #Telugu #Bhakti #GarikipatiLatestSpeech #VishnuSahasranamam
    For More Telugu Bhakti Videos and Telugu Devotional Videos
    Please Subscribe Telugu Bhakti Life Channel Here

Komentáře • 83

  • @sivasuryafarms1023
    @sivasuryafarms1023 Před měsícem +10

    గురువుగారు ఇంత చక్కగా వివరించిన మీకు శతకోటి వందనాలు

  • @magapuseethalakshmi7606
    @magapuseethalakshmi7606 Před 3 měsíci +55

    👏👏👏👏👏👏👏💯 నిజం చెప్పేరు గురువుగారు చిన్న వయసు నుంచి ఈనాటి వరకు ఇంట్లో పనులు పూర్తి అయ్యాక పూజ చేస్తాను 12 ప్రతి రోజూ పితృ దేవతలకు కూడా పూజ చేసాను కానీ అందరూ ఎంన్యో పూజలు చేసి ఏం పావుకున్నావు అని ఎగతాళి చేశారు కానీ నాకున్న ఆరోగ్యం ఆహారం ఆనందం మనమల్లి పెంచటం సొంత ఇల్లు లేక పోయినా అద్దె ఇంట్లో పెద్ద పెద్ద బంగాళా లో నివసించాను ఇప్పుడు నేను ఉండేది మా పిల్లలు సొంత ఇంట్లోనే ఉంటున్నాను ఆనాడు ఎగతాళి చేసిన వాళ్లు భూమిమీద లేరు ఇప్పుడు నా చరిత్ర చెప్పాలంటే నమ్మరు ఎవరు ఏమన్నా నా జీవితం ఆ భగవంతుడు కి అంకితం అమ్మవారి అనుగ్రహం 😂😂😂😂😂😂😂😂😂నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️

  • @umamaheshumamahesh452
    @umamaheshumamahesh452 Před měsícem +7

    నేను భారతదేశంలో పుట్టడం నా అద్రుష్టం. ఇక్కడి జ్ఞానం మహా సముద్రం. జీవితాన్ని వ్రుదా చేయకుండా పెద్దలు చెప్పినవి నేర్చుకోవడము నా మంచికే.

  • @chandut2610
    @chandut2610 Před 3 měsíci +21

    అద్భుతం గురువు గారు. మీ వాగ్ధాటి. సాక్షాత్తు సరస్వతీ పుత్రులు. 🙏🙏🙏
    మీరు అప్పుడప్పుడు వివాదాలలో చిక్కుకోవడం మాత్రం బాధ కలిగిస్తోంది.

    • @HKsReelsReview
      @HKsReelsReview Před 3 měsíci +5

      Hero లే వివాదాలలో చిక్కుకుంటారు, సామాన్యులు కాదు

  • @satyavathiab6932
    @satyavathiab6932 Před měsícem +4

    శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏🙏💐💐

  • @sgopal3405
    @sgopal3405 Před 3 měsíci +15

    ఈశానః ప్రాణద ప్రాణో జ్యేష్టః శ్రేష్ఠః ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవోమధుసూదన ॥❤

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 Před 3 měsíci +14

    God send scholars Samavedam SS, Chaganti KR, Garikapaty Varu born to enlighten Telugus who are most corrupt, indisciplined people.

  • @sunkojusuresh1007
    @sunkojusuresh1007 Před měsícem +1

    గురువు గారికి వందనములు 🙏
    ఈ ప్రసంగము మహా అద్బతమైన జ్ఞానము ప్రసాదించారు, నాకు ఇది దైవఅనుగ్రము తో మాత్రమే సాద్యమైనదని సంపూర్ణ శరణాగతి విశ్వాసము.
    దైవము మీకు బగవమతును అనుగ్రహము తో, ప్రజలకు గొప్ప జ్ఞాన బోధ ప్రసంగాలు మాకు మీ గొప్పవైధిక సనాతన ధర్మ జ్ఞాన ప్రసాదించుటకు, మీకు సంపూర్ణ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య ప్రరాదినచ ప్రార్థన.
    లోకాః సమస్తా సుఖనో భవంతుః.
    జై శ్రీరామః, సర్వ జత్ రక్షః
    🙏🙏🙏

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před 3 měsíci +8

    జై గురు దేవ్🚩🙏🏻

  • @muralikrishnasingaram2657
    @muralikrishnasingaram2657 Před 3 měsíci +5

    🕉️🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️🙏

  • @annapurna6462
    @annapurna6462 Před 3 měsíci +5

    Namaste guruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kumarakella4274
    @kumarakella4274 Před 2 měsíci +3

    గురుభ్యోనమః🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @subhash7588
    @subhash7588 Před 3 měsíci +1

    గురువు గారికి నమస్కారములు .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @lakshmimalladi4744
    @lakshmimalladi4744 Před měsícem +1

    Guru Gari ki padhabhi vandanalu

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 Před 3 měsíci +3

    Garikapati vaaru cheppe visista vishayalu vinevaru manasunu aayaa amsaalameeda lagnamu chesinavaru dhanyulavutaaru

  • @leelarakala1922
    @leelarakala1922 Před měsícem

    Guruvugaru...meeku padabhivandanalu mi matalu vinte...manasuki chala prasantamga untundi

  • @YouArr-zr8qo
    @YouArr-zr8qo Před 2 měsíci +1

    Jai amma nanna swamy🙇‍♂️🙇‍♂️🙏

  • @HanumanthaReddyGottam
    @HanumanthaReddyGottam Před 3 měsíci +1

    Guruvu gaariki satha koti vandanaalu.

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Před 3 měsíci +1

    Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS vhp

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 Před 3 měsíci +2

    Sri Gurubhyonamaha 🙏🙏🙏🙏🙏

  • @gvmsrinivas6822
    @gvmsrinivas6822 Před 3 měsíci +2

    సూపర్ గా చెప్పారు గురువుగారు

  • @gvtuitions700
    @gvtuitions700 Před 3 měsíci +2

    Danyavaadalu sir

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Před 4 měsíci +3

    Om namasivaya🙏🙏🙏

  • @rammohangodthi
    @rammohangodthi Před 2 měsíci +1

    Superb Superb Narration ✅

  • @user-wn6ph5ep2l
    @user-wn6ph5ep2l Před 3 měsíci +1

    Super garikaati garu

  • @umamaheswararaotallam7702
    @umamaheswararaotallam7702 Před 4 měsíci +7

    నమస్తే గురువు గారు

  • @emandigayathri9207
    @emandigayathri9207 Před 3 měsíci +1

    Hare Krishna

  • @pittavenkatanarayana6192
    @pittavenkatanarayana6192 Před 2 měsíci +1

    Namonarayanaya🎉🎉

  • @user-xs2tc6km3l
    @user-xs2tc6km3l Před 2 měsíci +1

    Good super correct jai bharath

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 Před 2 měsíci +1

    So clever guruvu garu 🙏

  • @manivemala1236
    @manivemala1236 Před měsícem

    అద్భుతం గురు దేవా 🎉

  • @vipparthysuryasriramulu8969

    Enlitening excellent explanation..

  • @vishalikomarraju4302
    @vishalikomarraju4302 Před 3 měsíci +1

    Kashi Mazele kadhalu chalabaguntae.matatagari intilo chadivanu.

  • @satyabhadriraju235
    @satyabhadriraju235 Před 3 měsíci +1

    నమో నమః🙏🏻

  • @divyasriofficial1067
    @divyasriofficial1067 Před měsícem +1

    Nice

  • @sadulanarsaiah2529
    @sadulanarsaiah2529 Před 2 měsíci

    Om namasevaya 🎉🌹🙏🙏🙏🙏🙏🌹👌

  • @prof.madabhushisridhar8898
    @prof.madabhushisridhar8898 Před 3 měsíci +1

    Adbhutam

  • @ganiknv
    @ganiknv Před 3 měsíci +1

    om namo narayanaya

  • @sgopal3405
    @sgopal3405 Před 3 měsíci +2

    Photos - yes correct
    My mother not taken any photos
    45 years back

  • @nandikisimhachalam2938
    @nandikisimhachalam2938 Před 3 měsíci

    శ్రీగురుభ్యోనమః 🙏🙏

  • @padmavathigoli5591
    @padmavathigoli5591 Před 2 měsíci +1

    🙏🙏👏👏

  • @rekhaarjun8195
    @rekhaarjun8195 Před 2 měsíci

    Rama rama rama rama rama🎉❤

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 Před 2 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @mdrafi9791
    @mdrafi9791 Před 2 měsíci +3

    అల్లాహ్ అక్బర్ అంటే అర్ధం దేవుడు అందరికంటే గొప్పవాడు

  • @nirmaladeshagoni4282
    @nirmaladeshagoni4282 Před 2 měsíci

    Super 👌👍🙏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 Před 3 měsíci +2

    ❤❤❤❤❤❤

  • @dsrchakravarthy2100
    @dsrchakravarthy2100 Před 3 měsíci +1

    🙏🙏🙏👍👍👍

  • @ilapavulurisridevi9493
    @ilapavulurisridevi9493 Před 3 měsíci +1

    🙏🙏🙏

    • @vmurthyyadavvmurthy9433
      @vmurthyyadavvmurthy9433 Před 3 měsíci

      ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನಾಮುಲು ಜೈ ಗುರುದೇವ್

  • @avalaarjunarao8469
    @avalaarjunarao8469 Před 4 měsíci +1

    ఓం నమశ్శివాయ 🙏🙏🙏

  • @vasantalaxmi2629
    @vasantalaxmi2629 Před měsícem

    🌺🙇‍♀️🌺

  • @durganagarajeswarinimmagad6310

    🙏🙏🙏🙏🙏

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 Před 3 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mouliroopi9275
    @mouliroopi9275 Před 2 měsíci

    🙏🙏🏻🙏🙏🏻🙏

  • @kiranmayimedisetti334
    @kiranmayimedisetti334 Před 2 měsíci

    🙏🙏🙏🙏

  • @GujjaSridevi
    @GujjaSridevi Před 2 měsíci

    👍🙏🙏🙏🙏

  • @sujathareddy9094
    @sujathareddy9094 Před 3 měsíci

    🙏

  • @RaoDudde
    @RaoDudde Před měsícem

    My name Dharadar Rao pl explain this

  • @umarao6576
    @umarao6576 Před 3 měsíci +1

    DID VEDA VYASA GIVE IMPORTANCE TO NUMBER 9 ?

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Před 3 měsíci

    ఆ రోజులుఐ పోయాయి దేవుడు మనకి ఎలా దగ్గర అవ్వాలి అనే రోజులు వచ్చి కూడా 88 సంవత్సరాలు అయింది అయ్యా ఇంకా మీరు క్రీస్తు.....ష్.... ఉన్నారంటే మతిశయోక్తిఅ🙋🇲🇰🙋ని🤝💋👏🕉️🌌✅🦶🌕 నర నరాలలో నారాయణుడు తప్ప నరసింహ అనే పదం......🙋
    రండి✅

  • @user-nf7mz9kg1u
    @user-nf7mz9kg1u Před 3 měsíci

    Chaatur varnyam maya srushtam … 19:37

  • @user-hf7or4uu7v
    @user-hf7or4uu7v Před 3 měsíci

    After what you do.tell I will tell.

  • @user-zo4ty8ii3q
    @user-zo4ty8ii3q Před 29 dny

    Guru meeru. Gampa kinda mutha vesina. Piki vachhettaru yedo vaka vivadam sorry gurugaru chanuvutho annanu

  • @avkrishnarao1818
    @avkrishnarao1818 Před měsícem

    సృష్టి రహస్యం..! సృష్టి ఎలా జరిగింది..! యెందుకిప్పుడు? తెలిస్టే యేమిచేద్దామని? యెవరికి ప్రయోజనం?

    • @KalpanaKota-wx9kp
      @KalpanaKota-wx9kp Před 28 dny

      Meeru haiga unnattu annaru Anduke meeru enduku puttaru asalu srusti enduku jarigindani anna prasnalu thalethatamledu meeku

  • @Crk-f9b
    @Crk-f9b Před 3 měsíci +2

    🙏🌺🥭 very true

  • @duggarajuphanikanth3259
    @duggarajuphanikanth3259 Před 3 měsíci +1

    🙏🙏🙏

  • @369baluarts
    @369baluarts Před 2 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @balasubrahmanyamaddanki7398

    🙏🙏🙏

  • @manjulachintapatla3563
    @manjulachintapatla3563 Před 3 měsíci

    🙏🙏🙏

  • @nalinidharanipragada1997
    @nalinidharanipragada1997 Před 3 měsíci

    🙏🙏🙏

  • @maruthisivaranjani1675
    @maruthisivaranjani1675 Před 3 měsíci

    🙏🙏🙏

  • @udayanadimpalli6807
    @udayanadimpalli6807 Před 3 měsíci

    🙏🙏🙏🙏🙏