ఏదైనా అతిగా వాడడం మంచిదేనా? | With Sadhguru In Challenging Times | In Telugu

Sdílet
Vložit
  • čas přidán 26. 04. 2020
  • English Video:
    • Is Haste and Competiti...
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
    / ishatelugu
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
  • Jak na to + styl

Komentáře • 48

  • @ganjamramakrishna
    @ganjamramakrishna Před 4 lety +8

    విద్య వైద్యం వండిన పదార్థాలు ఆధ్యాత్మికత ఈ నాలుగు అమ్మకం కొనుగోలు లేకుండా చేస్తే ప్రపంచం అంతా సరైన దారిలో నడుస్తుంది. ఇదే నా నిశ్చయమైన అభిప్రాయం. సద్గురు మీరే చెప్పాలి ఇది నిజమా కాదా అని. విద్యని అమ్మడం వైద్యం అమ్మడం వండిన పదార్థాలు అమ్మడం వల్ల వాటిలో కాలుష్యం పెరుగుతోంది. దేవుణ్ణి అమ్మేస్తున్నారు చూడాలంటే 100 అభిషేకం 1000 ఇలా ఆధ్యాత్మిక ను అమ్ముతున్నారు. ప్రభుత్వం ఈ నాలుగు అందరికి అందుబాటులోకి తేవాలి ప్రతిభ ఆధారంగా విద్యను రోగి రోగాన్ని బట్టి వైద్యాన్ని మందులను ఆకలిని బట్టి భోజనాన్ని ఉచితంగా అందిస్తే అన్ని బాగుంటాయి.
    మిగిలిన పథకాలు ఏవి అక్కరలేదు దేవుడి పట్ల నిజమైన జ్ఞానాన్ని మీలాంటి వారు తెలియచేస్తూ ఉన్నారు. వీధికోక ఆలయాన్ని కట్టి దేవుడి విగ్రహం పేరుతో జరుగుతున్న ఆధ్యాత్మిక వ్యాపారాన్ని కూడా ఆపాలి ఆలయాల్లో హుండీలు తొలగించాలి. ఈ నాలుగు చేస్తే ప్రపంచం మారిపోతుంది అని నా విశ్వాసం నేను ఒక ఉపాధ్యాయుడను నా విద్యార్థుల కు ఇదే బోధన చేస్తున్నాను. నేను సరైన మాటలే చెప్తున్నానా మేరే తెలపాలి సద్గురు మీకు సహస్రాధిక ప్రణామాలు ధన్యవాదాలు. గంజాం రామకృష్ణ తిరుపతి

  • @sreechannel426
    @sreechannel426 Před 4 lety +1

    అతి అనర్థం అన్నారు మన పెద్దలు. ఈ దశాబ్దంలో అన్నీ అతిగానే విజృంభించి ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. లోకాస్సమస్తా సుఖినోభవంతు. ప్రణామములు సద్గురు

  • @veerannamarisetti4669
    @veerannamarisetti4669 Před 4 lety +6

    సద్గురు మీకు ప్రణామములు!

  • @divinelightcreations2143
    @divinelightcreations2143 Před 4 lety +2

    Pranam sadhuguru ji 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @BopparapuBabaiah
    @BopparapuBabaiah Před 4 měsíci

    Namassulu sadhguru

  • @mahikommathoti
    @mahikommathoti Před 4 lety +6

    Thank you sadguru 🙏🙏🙏

  • @okamanchivideo4258
    @okamanchivideo4258 Před 4 lety +2

    Sadguru chaala correct

  • @somumitte2503
    @somumitte2503 Před 3 lety +1

    Tq so much guruji ur motivation more useful our clarity for mukthi&good life

  • @varalakshmi9454
    @varalakshmi9454 Před 3 lety

    మీకు పాదాభివందనం గురువుగారు.🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @bhavanik131
    @bhavanik131 Před 3 měsíci

    నమస్తే sadguru

  • @ashokkashok5204
    @ashokkashok5204 Před 4 lety +1

    🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
    Pranamalu guru Garu

  • @srisaitailorwyrasiriudaykiran

    శ్రీ గురుభ్యోనమః

  • @banothlaxmidevi8602
    @banothlaxmidevi8602 Před 4 lety +1

    Sadguru
    I lov uuuu so much
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hamsavenipachipala2258
    @hamsavenipachipala2258 Před 4 lety +1

    Namaskaram sadguru. It is a great nature rule

  • @shivapyla7204
    @shivapyla7204 Před 4 lety +1

    Namaskaram sadguru

  • @mohanduriya4356
    @mohanduriya4356 Před 4 lety +1

    Thank you sadhguru

  • @sricreations2734
    @sricreations2734 Před 4 lety +2

    Pranamam Sadhguru🙏🙏

  • @sugunakamana7900
    @sugunakamana7900 Před 4 lety

    Sadguru manaku maname lockdown pettukovali ani meeru cheppina maata chala bagunndi edi andaru amalu cheste chala bagunttundi sadguru

  • @psnprasad1535
    @psnprasad1535 Před 4 lety +1

    Thank you sadguru

  • @Sreeja0879
    @Sreeja0879 Před 4 lety

    గురూజీ🙏🙏🙏🙏మీరు చాల చక్కని వాక్యాలు చెప్పుతున్నారు.మీరు అనుకున్నట్లుగానే అందరికీ అర్థం అయ్యేలా కాలుష్యీం గురించి చెప్పండి.

  • @dewpoint1637
    @dewpoint1637 Před 4 lety +1

    Namasth guru ji Rendu samacharalu taruvata 9ka vela marchali anukunte adi ammite sareyina dhara echhe dukanalu pettali appudu takkuva dharaki manchi phone vadu kone avakasham marokareki dorukuthundi mana desham manchi kore chesthunna mane uddesham tho chesthe saripothundi me abhi prayam chala bhagunde

  • @TheNaidu828
    @TheNaidu828 Před 4 lety

    Yes Sadhuguru ji.

  • @hindhuadluri8481
    @hindhuadluri8481 Před rokem

    Hi sadguru

  • @varma603
    @varma603 Před 4 lety

    Namaste sadguru.

  • @mohanbarla3644
    @mohanbarla3644 Před 4 lety +2

    🔱🔱🔱🔱🔱

  • @actormahaa7491
    @actormahaa7491 Před 4 lety

    Om Namashivaya
    Om sadhguru

  • @solutions3297
    @solutions3297 Před 4 lety

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @satyakilaru8168
    @satyakilaru8168 Před 4 lety

    Pranamam sadguru 🙏🙏🙏🙏🙏

  • @dhanalakshmiphani5443
    @dhanalakshmiphani5443 Před 4 lety

    🙏🏻Sadguru

  • @kishanpeddewar7467
    @kishanpeddewar7467 Před 4 lety

    Namaste sadguru

  • @sandhyarani7916
    @sandhyarani7916 Před 4 lety

    Sadguru futer genaration kosam baga chepparu

  • @goldcollection369
    @goldcollection369 Před 4 lety +1

    🙏🙏🙏

  • @padmakomuroju6875
    @padmakomuroju6875 Před 2 lety

    🙏🙏🙏 🙏🙏

  • @sureshkilari1665
    @sureshkilari1665 Před 4 lety

    Om namah shivaya

  • @maheshcheemala1260
    @maheshcheemala1260 Před 4 lety

    🙏

  • @divinelightcreations2143
    @divinelightcreations2143 Před 4 lety +1

    🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤💐💐💐💐💐💐💐

  • @kiranmyireddy6494
    @kiranmyireddy6494 Před 4 lety

    🙏🙏🙏🙏🙏

  • @dewpoint1637
    @dewpoint1637 Před 4 lety

    Guru ji chadula veshayam lo mana desham lo manchi marpu teesuku ravalasina avasarum unnadi adi 2020 lone jarejite chala baguntunde edi na chera cala koreca kooda manchi upadyaulu tho e karay kramum safaly krutham cavali me aseer vadam andareki undi teeru tunde ani asestunnanu namasthe

  • @aaryansuhan60
    @aaryansuhan60 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏

  • @Harerama-xi2sb
    @Harerama-xi2sb Před 4 lety

    Wonderful word s.

  • @nenavathrajesh134
    @nenavathrajesh134 Před 4 lety

    💐🌾🙏🙏🙏🙏🙏🙏🌾🌾

  • @s.k.manognyan7597
    @s.k.manognyan7597 Před 4 lety

    Namaskar sadhguru.. I agree with you for every year lock down 21 days... I like controlling points.. Thanks you..

  • @vishnuvasamsetti1262
    @vishnuvasamsetti1262 Před 3 lety

    🙏🙏🙏🙏