Collection King MOHAN BABU Downfall | Kranthi Vlogger

Sdílet
Vložit
  • čas přidán 5. 07. 2023
  • Collection King MOHAN BABU Downfall | Kranthi Vlogger
    France issue : • Why France Is Burning?...
    Content Is KING Script Writing Course - kranthivlogger.graphy.com/cou...
    Listen to my latest podcast open.spotify.com/episode/5wpX...
    Editing : vanara media
    **Social media links**
    ✓ Subscribe to my channel :bit.ly/2ZdsUTM
    ✓ Facebook Page : bit.ly/2LCy3fO
    ✓ Follow me on Instagram : bit.ly/2X1m3tG
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal
  • Zábava

Komentáře • 1K

  • @SarathBabu116
    @SarathBabu116 Před rokem +552

    "ఎంత ఎదిగినా ఒదిగి ఉండు" అనే ఒకే ఒక్క వాక్యాన్ని మోహన్ బాబు మరిచిపోయాడు. అందుకే ఈ పరిస్థితి...

  • @rainbow9418
    @rainbow9418 Před rokem +239

    మనిషి ఒక స్థాయి వచ్చిన తర్వాత ఎలా ఉండకూడదో మోహన్ బాబు ఒక ఉదాహరణ.. క్రమశిక్షణ కు నస కు తేడా తెలుసుకోలేదు.

  • @udayavenkateswararao2323
    @udayavenkateswararao2323 Před rokem +674

    మోహన్ బాబు గారి పతనం ఇవన్నీ ఏమీ కాదు కేవలం అహంకారం తోనే అన్ని కోల్పోయారు

  • @ramuamukapati3437
    @ramuamukapati3437 Před rokem +188

    మోహన్ బాబు mistakes
    డబ్బాలు కొట్టుకోవడం.
    నేనే గొప్ప అని అహంకారం
    రాజకీయాలు లో ఎక్కువ తలడుర్చడం
    వాళ్ళ family గురించి లేనిపోని ఎలివేషన్స్ ఇవ్వడం....

  • @PRINCEPrem-23
    @PRINCEPrem-23 Před rokem +199

    తనను తాను గొప్ప వ్యక్తి అనుకునే వాడికి ఎప్పటికైనా పతనం తప్పదు.
    దానికి మంచి ఉదాహరణ....
    మోహన్ బాబు గారు

  • @prince_premkumar
    @prince_premkumar Před rokem +275

    మోహన్ బాబు గారు గ్రేట్ ఆక్టర్ ఇందులో ఎలాంటి డౌట్ లేదు.
    తన నోటి దూల వల్ల.....తన పొగరు,
    సెల్ఫ్ డబ్బా వల్ల జనాల్లో విలన్ అయ్యారు

  • @yusufkampamalli6376
    @yusufkampamalli6376 Před rokem +683

    మోహన్ బాబు గారు మంచి నటుడు.ఆయన సంభాషణలు తనను తాను గురించి గొప్పగా చెప్పుకోవడం వలనా ఆయన వెనుక పడ్డారు.

    • @thewayilookit4214
      @thewayilookit4214 Před rokem +48

      Vaadi kanna moorkhudu e prapancham loney undadu
      Sr NTR deggara unnappudu AKkineni gurinchi thappu ga cheppe vaadu
      ANR deggara unnappudu SR NTR gurinchi thappu ga chepppe vaadu
      Evari time baa unte valla pakka lo cherathaadu
      okkappudu tirupati lo settlements chesevaadu
      oka contractor site kabja chesi ivvanu annadu ani kottichesaadu aayanani
      Aayana CBN ki complaint chesthe CBN complete ga maatladatam maaesaadu
      Paritala Ravi ni venaka pettukuni industry lo pose kottevaadu
      andharini bedhirinche vaadu
      Chiranjeevi ante veediki kullu..Chiranjeevi cinema flop aithey party ichhevaadu
      veedu chesina dharidrapu panulu valle veella pillalu carreer sarva nashanam ayyindhi
      veedi carreer eppudo poyindhi anukondi
      oka bayata producer veedi compound lo cinema chesi 20 years ayyindhi
      Veedi 1st wife suicide cheskundhi
      monna jarigina maa elections lo veedi ego kaapadukovatam 5 crores karchupetti votes konnadu
      Antha waste fellow veedu
      Veedi gurinchi mottham chepthe gunde aagi chasthaaru

    • @kapilavaisubramanyam874
      @kapilavaisubramanyam874 Před rokem +8

      Pitchi dailogues action kaadu Kota, and prakash Raj di action ante

    • @satya4716
      @satya4716 Před rokem

      ​@@thewayilookit4214 yes idi correct 💯. నడమంత్రపు సిరి మిడిసిపాటు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే కేరక్టరూ, సెల్ఫ్ డబ్బా ల వలన పతనానికీ, ట్రోలింగ్స్ కీ కారణం. అదే ఆ విష్ణుగాడికి కూడా కొంత వచ్చింది.

    • @deepaksalla6098
      @deepaksalla6098 Před rokem +2

      Yes

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před rokem

      Garwam talakekkity na antha pootu gadu e bhumi medhy leadu naku neny saati toopu ani anukunty elagy edustaru erri modda la 😂😮😅😊

  • @ravulasrinu7800
    @ravulasrinu7800 Před rokem +338

    స్వయం కృతాపరాధం అనడం కంటే నోటి దూల అనడం.. కరెక్ట్

  • @YourFriend2022
    @YourFriend2022 Před rokem +86

    Me after watching this video...
    - నువ్వు ఆయాన్ని పొగిడవా... తిట్టావా... 😂😂😂😂 నువ్ చాలా తెలివైనవాడివి క్రాంతి బ్రో....

    • @madhu554
      @madhu554 Před rokem +1

      Oka actor ela vunda kudaadho chepparu

  • @srinugoud4857
    @srinugoud4857 Před rokem +152

    ఈ వీడియో ""మోహన్ బాబు "" చూస్తే
    నీతో కూడా కాళ్ళు మొక్కించుంకోకుండా వదలడు 😄😄😄😂😂

  • @saikiranm2007
    @saikiranm2007 Před rokem +60

    Mohan Babu After Watching this Video ; నాన్న క్రాంతి ఒకసారి మా ఇంటికి రా నాన్న , ఆహ్ సాయినాధుడి సాక్షిగా నీతో మాట్లాడాలి 😂😂

  • @pavanreddypally2357
    @pavanreddypally2357 Před rokem +177

    Mava WHY FOREIGNERS LOVE S INDIANS FOOD meda video cheye andukante Sri Lanka Pak lo same food dorkthade but WHY INDIAN FOOD IS TRENDING video cheye mava

    • @shootergaming5929
      @shootergaming5929 Před rokem +32

      Simple most populated country views osthay 🤷‍♂️

    • @rajivnaidu804
      @rajivnaidu804 Před rokem +14

      @@shootergaming5929correct views and subscribers kosam

    • @King-ve5jr
      @King-ve5jr Před rokem +4

      Truth is they don't.. aaa sappa sappa ga tine vallaki mana tastelu em telustay Karam karam ani sastaru ,,, reels shorts uuu choosi mosapoku mawa

    • @Rsri-pc4ld
      @Rsri-pc4ld Před rokem

      Views and subscribers kosam anthaku minchi inkem ldhu.

    • @pavanreddypally2357
      @pavanreddypally2357 Před rokem

      Bangladesh is top 4th populated country mare a country mare vala views oda America is 3rd populated country mare vala food vlogs ke views rava inkedo untade karnam Ane na feeling mava

  • @venkeyvenkey2256
    @venkeyvenkey2256 Před rokem +15

    పెదరాయుడు మూవీ అప్పట్లో మేము taperecorder లోaudio వినే వాళ్ళం

  • @khammamtruckvlogs
    @khammamtruckvlogs Před rokem +212

    King is always king 👑 but
    మాట మంచిది కాకపోతే ఎవరు ఏమి చెయ్యలేరు..!
    మాట మంచిదైతే ఊరు మంచిది అంటారు...
    అది ఒక్కటి మరియు పెద్దలను చిన్న వాళ్ళని గౌరవించి ఇప్పటికీ ఉంటే కూడా ఆయన సినిమాలు చూడటానికి సిద్ధం గా ఉంటారు...🎉
    Any way king is king collection
    #Mohanbabu Telugu film industry blockbuster king.....🔥🔥🥳🥳👏👏🎉🎉

    • @thewayilookit4214
      @thewayilookit4214 Před rokem +4

      Vaadi kanna moorkhudu e prapancham loney undadu
      Sr NTR deggara unnappudu AKkineni gurinchi thappu ga cheppe vaadu
      ANR deggara unnappudu SR NTR gurinchi thappu ga chepppe vaadu
      Evari time baa unte valla pakka lo cherathaadu
      okkappudu tirupati lo settlements chesevaadu
      oka contractor site kabja chesi ivvanu annadu ani kottichesaadu aayanani
      Aayana CBN ki complaint chesthe CBN complete ga maatladatam maaesaadu
      Paritala Ravi ni venaka pettukuni industry lo pose kottevaadu
      andharini bedhirinche vaadu
      Chiranjeevi ante veediki kullu..Chiranjeevi cinema flop aithey party ichhevaadu
      veedu chesina dharidrapu panulu valle veella pillalu carreer sarva nashanam ayyindhi
      veedi carreer eppudo poyindhi anukondi
      oka bayata producer veedi compound lo cinema chesi 20 years ayyindhi
      Veedi 1st wife suicide cheskundhi
      monna jarigina maa elections lo veedi ego kaapadukovatam 5 crores karchupetti votes konnadu
      Antha waste fellow veedu
      Veedi gurinchi mottham chepthe gunde aagi chasthaaru

    • @sakalamdathatreya1662
      @sakalamdathatreya1662 Před rokem +1

      Krishna gaari gurinchi
      Meeru cheppina daaniki
      🙏

    • @challavishnu1698
      @challavishnu1698 Před rokem

      ​@@thewayilookit4214Nuvvu pakkane Undi chusava bro

    • @trira1171
      @trira1171 Před 11 měsíci

      ​@@thewayilookit4214bhaga cheppav bro

  • @indipendent476
    @indipendent476 Před rokem +24

    నువ్వు గొప్ప నటునివి నీ లాగా ఎవడూ నటించలేడు అని ఎవడో మోహన్ బాబు నీ బ్రెయిన్ వాష్ చేశారు

    • @psrmystery66
      @psrmystery66 Před rokem +1

      అంతే కాదు, వాళ్ళ పిల్లలకు కూడా మోహన్ బాబు అలానే brain వాష్ చేసాడు

    • @TheKumarpower007
      @TheKumarpower007 Před 4 měsíci +1

      Dasari Narayana rao

  • @Gstar999
    @Gstar999 Před rokem +19

    Mohan Babu లెజెండరీ ఆక్టర్..ఆయన ఆటిట్యూడ్, ఆయన డైలాగ్ డెలివరీ చాలా unique.. ఆయనకు మాత్రమే సొంతమైన ఒక స్టైల్ అది...ఇప్పటికైనా సరైన కారెక్టర్ ఇచ్చి సరైన సన్నివేశాలు రాసుకుంటే సరైన రీతిలో ఆయన్ని చూపిస్తే మతి పోగొట్టే పెర్ఫార్మెన్స్ ఇవ్వగలడు..ఆయన టాలెంట్ మళ్ళీ ఆయన పిల్లలకు అంతగా రాలేదు.. మోహన్ బాబు లాంటి ఆటిట్యూడ్ ఇమేజ్ డైలాగ్ డెలివరీ ఉన్న నటులు మళ్ళీ పుట్టరు.. భవిష్యత్ తరాలలో ఈ లెవెల్ నటీనటులను మళ్ళీ చూడటం దాదాపు జరగదనే చెప్పాలి

  • @chandrashekarn8237
    @chandrashekarn8237 Před rokem +66

    Chiranjeevi gaaritho polchukovadame asalu tappu.. Self talent chaala unna kuda, ee comparison negative Mohan babu gaariki. Not to discount Mohan babu's performance, but comparison with Chiranjeevi is a disaster..

    • @KiranKumar-gc5yi
      @KiranKumar-gc5yi Před rokem

      Nuv chepali ra chiranjeevi actor ani box office records vastheyyy actor avaru only dance vala star iyadu anthe adhi neeku kudha telusu musukoni kurchooo

    • @chandrashekarn8237
      @chandrashekarn8237 Před rokem +5

      @@KiranKumar-gc5yi Ya sure sir. Manchi actor ani decide chese hakku meeku maatrame undi ani marichipoyanu sir. Musukuntanu sir. Thanks.

    • @prkbsk88
      @prkbsk88 Před rokem +3

      Chiru sir ante Inkaaaa kontamandiki mandutundi brother

    • @chandrashekarn8237
      @chandrashekarn8237 Před rokem +1

      @@prkbsk88 True brother. From.last 40years ga aayana ilaanti vaallatho vegutoone unnaru.. Innumerable reasons to call him a Megastar..♥️♥️

    • @KiranKumar-gc5yi
      @KiranKumar-gc5yi Před rokem

      @@prkbsk88 anthe scene ledhu chiranjeevi chusi naku ithe mandadhu chiranjeevi okade actors kadhu chala mandhi vunaru Ani ardam meeku Mee teliviki oka namaskara ra babu

  • @poornachandu6848
    @poornachandu6848 Před rokem +14

    Great Subject , Guts unnayi anni oopukuntunam Karanthi anna, Love from Chirala❤

  • @aragam-family
    @aragam-family Před rokem +15

    16 ఏళ్ల వయసు లో సీరియస్ విలన్ చేసాడు బ్రో

  • @sadhardarling922
    @sadhardarling922 Před rokem +9

    Rayalasema ramanchowdary
    My favorite movie ❤❤😮 acting verea level

  • @Firozshaik-ih1xz
    @Firozshaik-ih1xz Před rokem +5

    వేషం వుండగానే వేదిక దిగమన్నారు పెద్దలు యెంత వరకే నాటకాలు
    తిండికి తక్కువ లేదు
    ఘనకీర్తి వున్నవారు చిల్లర క్యారెక్టర్ లు యెందుకు చెప్పండి
    అందుకే మానేశారు మోహన్ బాబు గారు

  • @ballubalaji9991
    @ballubalaji9991 Před rokem +75

    కలెక్షన్ కింగ్ అయన డైలాగ్ కింగ్ ఏ హీరో చెప్పలేడు అయన ఇచ్చే డైలాగ్ డెలివరీ మాత్రం సుపర్ గా ఇస్తాడు 👌👌👌👌👌

  • @Anuradha-ec3vh
    @Anuradha-ec3vh Před rokem +6

    ప్రతి విషయం లో మెగా ఫ్యామిలీ తో పోల్చుకోవడం .. చిరంజీవి కన్న నేనే గొప్ప అని ఫీల్ అవటం ...ఇక కొడుకులు ఏమో డబ్బా కొట్టుకోవటం మీద వున్న శ్రద్ధ సినిమాల మీద లేకపోవటం

  • @purushothamaachary1548
    @purushothamaachary1548 Před 5 měsíci +4

    నా మొట్టమొదటి అభిమాన నటుడు మోహన్ బాబు గారు కానీ ఆయనలో ఈర్ష కుళ్ళు పెరిగిపోవడం వల్ల చిరంజీవి గారి మీద విషం చిమ్మడం వల్ల తనను తాను తగ్గించుకుంటూ తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నారు మోహన్ బాబు గారు ఇప్పుడు ఆయన మీ ఆయన మీద నాకు ఎటువంటి అభిమానం లేదు ఒకప్పుడు ఆయన నా అభిమాన నటుడు మొట్టమొదటి అభిమాన నటుడు

  • @koppulasrinuksrinivasarao6318

    మోహన్ బాబు విలక్షణ నటుడు
    కలెక్షన్ కింగ్ మాత్రం కాదు
    మోహన్ బాబు టూటౌన్ రౌడీ అనే సినిమాలో పూర్తి విలనిజాన్ని చూపించారు కానీ ఆ సినిమా ఇప్పటి తరానికి గుర్తుండదు.
    ఆయన కెరీర్లో పెద్దరాయుడు అనే సినిమా తీసేస్తే ఎవరితో పోల్చాటానికి సరిపోడు.
    కానీ చాలా సందర్భాల్లో చాలా మంది పెద్ద వాళ్ళను కించపరిచేలా మాట్లాడారు
    నమ్మీనవాళ్ళని మోసం చేసిన ఘనత మోహన్ బాబు కే దక్కుతుంది
    ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం తన కింద పనిచేసే వారిని చిన్నచూపు చూడటం
    ఆయన కోసం ఎమైనా చెయ్యడానికి సిద్ధం గా ఉన్న వారిని సంపాదించలేక పోవటం ముఖ్యంగా అభిమాన ఘణం తగ్గిపోవటం
    క్రాంతి గారు మోహన్ బాబు ని పొగిడారా తిట్టాడా?
    అంటే రెండు చెయ్యాలేదు నిజం చెప్పారు

  • @578n.jhansisri5
    @578n.jhansisri5 Před rokem +35

    Your dedication and hardwork is NXT LVL 👏

  • @mchandrasekharaazaad
    @mchandrasekharaazaad Před rokem +14

    బ్రో జై బాలయ్య అనే పదం ఎప్పుడు పుట్టింది ఎలా ఇంతలా మారుమ్రోగింది.. కొంచెం చెప్పవా క్రాంతి బ్రో... బాలక్రిష్ణ గారి మూవీస్ లో ప్లాప్ లు ఎక్కువగా ఉన్న ఇంత ఫేమస్ ఎలా సాధ్యం... తెలుగుదేశం కమ్మ కులం సపోర్ట్ తొక్క తోలు చెప్పవద్దు.. ఎందుకంటే అవే వుంటే బాలక్రిష్ణ ప్రతి మూవీ 100cr రావాలి.. ఎన్టీఆర్ బయేగ్రఫీ హిట్ అయివుండేది...

    • @rajusayannagari7362
      @rajusayannagari7362 Před rokem

      Chiranjeevi meeda ego tho Ersha tho Aanukuntta Anna
      Jai balaiah Aane Padam puttindhi

    • @mchandrasekharaazaad
      @mchandrasekharaazaad Před rokem

      @@rajusayannagari7362 లేదు బ్రో చిరంజీవి గారి కెపాసిటీ వేరే, కానీ కాలం కొంతమంది కి గొప్ప అవకాశం ఇస్తుంది అది ప్రస్తుతం బాలక్రిష్ణ గారికి నడుస్తోంది... చిరంజీవి ఫాన్స్, ఇతర హీరోల ఫాన్స్ కూడా జై బాలయ్య అనే పదం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.. సింహా మూవీ టైం లో నేను ఈ పదం గట్టిగా మొదటి సారి ఐమాక్స్ లో విన్నాను ..

  • @cuteswizzu8543
    @cuteswizzu8543 Před rokem +5

    Mohan Babu Garu try in a good character's & in villain roles too it is good to see in screen👍⭐💐

  • @simhachalamgunti6474
    @simhachalamgunti6474 Před rokem +9

    Mohan Babu Garu dialogue delivery superb ...

  • @sharathkodali9377
    @sharathkodali9377 Před rokem +9

    Mohan babu gaaru yamadonga movie lo acting vere level inka shakuntalam movue lo Durvaasa muni ga only plus point in the film aayane.

  • @kschithrashreyaghoshal5116

    Pedarayudu, Assembly Rowdy and rayala Seema Ramana Chowdary are fav ❤

  • @narsimluchithari7408
    @narsimluchithari7408 Před rokem +25

    Advance 1m subscribers ❤🎉

  • @muniraghunathkalivi7790
    @muniraghunathkalivi7790 Před rokem +12

    Superb presentation..you brought the right aspects to avoid the critics to comment. Nice efforts ..keep it up sir...kudos..🙌🙌👍

  • @ravikanala7185
    @ravikanala7185 Před rokem +12

    Thanks brother for specail video on mohan babu garu, with this video i changed my thought process ,it will affect my personal and professional life , i understood what to do what not to do, thank your kranthi brother, make more videos like this , god bless you with good health and wealth.

  • @surendraadari
    @surendraadari Před rokem +5

    అయన మూవీస్ మనివేసి కాలేజీ కోసం గోల మరియు వైసీపీ లో చేరడం అవ్వని చాలామందికి నచ్చలేదు

  • @venkateshgg9519
    @venkateshgg9519 Před 11 měsíci +7

    Mohan babu is a legend irrespective acting field. Once see his educational institutions how he build. Excellent, marvelous development he did. Unbeleavable sights and libraries.

  • @mohanbabu902
    @mohanbabu902 Před rokem +7

    In this video from 8:00 min to 10: 00 and from 12: to 13 min is true. Remaining content is not correct. He has always been a great LEGENDARY ACTOR.There is no doubt, but the only reasons for his downfall is always elevating himself and he didn't mould himself as per today's trend. All heroes did comedy in their movies not only MB.

  • @babby9798
    @babby9798 Před rokem +40

    మా క్రాంతి అన్న మాత్రం స్వయంకృషి తోనే 1 million subscribers కి దగ్గరలో ఉన్నడు.love you anna for your efforts🎉🎉❤

  • @srujanaprabhakar3707
    @srujanaprabhakar3707 Před rokem +5

    Kranthi anna chala baaga explain chesaaru.....meeru cheppinavanni nijaale......advance congratulations 🎉 🎉 for 1m subscribers......Mohan babu gari cinemalante appatlo oka minimum guarantee.....chala kastapadi pyki vachharu kaani adi nilabettukolekapoyaaru......ye avamaanalu padi pyki vachaaro ave avamanalani thana daggara pani chese natulaki , directors ki ivvadam valla ayyana downfall ayane techukunnaru.......malli mohan babu garu telusukovadam kooda kastame ee vishyalu.....anduke maname kaadu mana chuttu kooda vimarsinchevallani kaapadukovaali, vimarsanu teesukogalagaali kooda......

  • @games2win955
    @games2win955 Před 11 měsíci +5

    Bhayya You Forgot About 'Vajrotsavam' Incident. That is also one of the big point for his present trolling and -ve in the industry.

  • @tamminadoondeswar2940
    @tamminadoondeswar2940 Před rokem +22

    1 million soon 🎉

  • @SANDY-hz9pt
    @SANDY-hz9pt Před rokem +62

    Once king always king mohan babu 🔥🔥

  • @TheKrishnaleela
    @TheKrishnaleela Před rokem +5

    Mohanbabu great actor..... Anduke anta pogaru..... Kani chala neat ga chepparu meeru🎉

  • @DevDarling-ln4gv
    @DevDarling-ln4gv Před rokem +28

    Self respect is important
    But self dabba is dangerous to carrier 😐

  • @sunilkumar-wt2uo
    @sunilkumar-wt2uo Před rokem +30

    మోహన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం మీరు చెప్పింది 60% వరకు నిజమే కానీ ఆయన మళ్ళీ సినిమాల్లో అన్ని రోల్స్ చేస్తే చూడాలని చూడాలని ఉంది

  • @praveenkumarreddy.v6823
    @praveenkumarreddy.v6823 Před rokem +11

    yemaina explanation aa devuda ...hatsoff bro

  • @nareshsachin517
    @nareshsachin517 Před rokem +17

    Edhi Emaina Mohan Babu Garu Legendary Actor ❤❤❤️👍🏻

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug Před rokem +6

    Hindi lo Amitab bachan antha actor age ki tagga charecters chetunnadu
    But South lo pedda actors age ki tagga cherecters cheyatledu....so mohan Babu garu kuda alage naduddam anukuntunnadu

  • @Thapan-tc9ib
    @Thapan-tc9ib Před rokem +16

    Waiting for 1 million 😍😍😍

  • @abhi.1997-
    @abhi.1997- Před rokem +6

    Anna , nv cheppina dhanitho paatu, inko Karanam kuda Anna..
    Adhemiti ante , mohanbabu garu and valla family andharu valla gurichi Valle sontha dabba kottukovatam..idhi kuda oka Karanam......

  • @koradavinod3272
    @koradavinod3272 Před rokem +3

    Andaru heroes ki 50-60 age vaste downfall tappadu. Ala ani character artist ga andaru click avleru.. Eg ki Super Star Krishna garu character artist ga click kaaledu.

  • @Shiva_teja2004
    @Shiva_teja2004 Před rokem +18

    1MILLION SOON ❤🎉🎉

  • @gopinath4119
    @gopinath4119 Před rokem +7

    I dont think there is any downfall as he is successfull businessman and an actor. He is aged and need to move on. But karma hits him and he is just experiencing it now.

  • @Bhanu.3701
    @Bhanu.3701 Před rokem +8

    love you bro from proddatur 💖

  • @venkat7667
    @venkat7667 Před rokem +9

    He is A GREAT ACTOR ALWAYS ONE OF THE TOP ACTORS

  • @tejaviratian18
    @tejaviratian18 Před rokem +15

    Collection King
    MohanBabuGaru
    One of the Finest Actor in TFI💙✨

  • @hussainthegreat
    @hussainthegreat Před 11 měsíci +3

    మోహన్ బాబు పతనానికి కారణం మోహన్ బాబు అహంకారమే 🙏
    పక్కవారి మీద ఏడుపు, అసూయ, ద్వేషం, నోటిదూల... మా అంత గొప్పోళ్ళు లేరు అనే పొగరు...ఆయన కుటుంబ నాశనానికి కారణం 🙏
    చివరికి ఒక లెజెండ్రీ ఫ్యామిలీగా మిగలల్సింది కానీ ఒక డబ్బా ఫ్యామిలీగా మిగిలిపోయారు 😂😂😂

  • @santhoshrachakonda4517
    @santhoshrachakonda4517 Před rokem +5

    Excellent...I agree with you 💯

  • @gouripeddisreenadh5221
    @gouripeddisreenadh5221 Před rokem +11

    Good Enalyis brother.. But mohanbabu is legendary actor in tollywood...

  • @umeshnandanuniverse8020
    @umeshnandanuniverse8020 Před rokem +5

    Super video ❤🎉 anna weekly 2 films payna videos chay

  • @kalyanraj7238
    @kalyanraj7238 Před 11 měsíci +3

    Down fall కాదు
    వారి తరంలో వాళ్ళు బాగా నటించి మెప్పించారు అంతే కాని
    ఇప్పుడు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వారి పరిస్తితి అంతే కదా

  • @LuckyPalle
    @LuckyPalle Před rokem +17

    Bro congratulations for 1M 🎉🎉🎉🎉🎉❤

  • @mastanmasthu8584
    @mastanmasthu8584 Před rokem +5

    Adenti video 1 sec lo click chesina 100likes vachai super anna love you for your family in youtube

  • @srinivasarao4514
    @srinivasarao4514 Před rokem +2

    SUPER VIDEO BROTHER NICE KEEP IT UP 🥰👍🏻👌🏻

  • @Raam08
    @Raam08 Před rokem +4

    Great content Anna love you forever 🎉 Saudi Arabia nundi Mee Thammudu

  • @Christianhebronsongs76
    @Christianhebronsongs76 Před rokem +9

    Kranti anna fans like her and advanced congratulations for 1million subscribers

  • @vijay2139
    @vijay2139 Před rokem +6

    Contenr is good and you balanced both the sides 👍👍

  • @starttobegreat
    @starttobegreat Před rokem +5

    మా ఎలక్షన్స్ తరువాత మోహన్ బాబు గారు venkapaddaru.

  • @bujji8290
    @bujji8290 Před rokem +4

    Wating for 1m subscribers anna 😊😊😊chala late avuthundhi videos intha baga chesthuna

  • @bajiraotattukolla21
    @bajiraotattukolla21 Před rokem +14

    Advance congratulations for 1M bro🎉

  • @vkproductions8829
    @vkproductions8829 Před rokem +9

    Kranthi bro west indies mida video chey bro...Cricket mida idea unna ni lanti vallu cheste informative ga untadi video for cricket fans❤❤

  • @silenteyes-2002
    @silenteyes-2002 Před rokem +3

    Ur vedios r my stress burster bro... Aah voice edoo magic 😊

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před rokem +65

    నాకు నచ్చే ఏకైక మూవీ...☺️👌
    ౹౹ *రాయలసీమ రామన్న చౌదరి* ౹౹ 🔥 ✍️

  • @dellibabu28
    @dellibabu28 Před rokem +6

    Aayana down kaledhu brother ayanaku saripade goppa pathralu current directors srushtinchalekapothunnaru.. He is goppa talented natudu

  • @ejhrjrmrheros4496
    @ejhrjrmrheros4496 Před rokem +1

    Waiting 💥

  • @koteswar009
    @koteswar009 Před rokem +8

    I guess you want to stay away from controversial videos relating to religion as its very sensitive topic in India. There are lots more other topics that will be interesting which many won't know as most know about religion. Why not make about missing MH370 flight or how Malaysian airline was shot down in Ukraine or how Titan submersible imploded or similar mysteries. You are close to ONE MILLION, great work

  • @sivaprasad8400
    @sivaprasad8400 Před rokem +4

    Epudaithe maname goppa Ani feel ayina vadu enthati vadaina pathanam tappadu....perfect example is career of mohan babu

  • @pushpakbejjanki3345
    @pushpakbejjanki3345 Před rokem +14

    Yes im pspk fan But mohan babu Thopu old movies chusthey kgf bahubali bgms ni minchi and hero elevation vere level vuntadhi kani Byta thanu thana family overaction valla nashanam ayyadu

  • @venugunda8194
    @venugunda8194 Před rokem +9

    Finally wating is over 💥🥳
    First view bro
    Love from peddapalli..💝♥️

    • @venugunda8194
      @venugunda8194 Před rokem

      @ABHILASHFFGAMER peddapalli district you from

  • @kschithrashreyaghoshal5116

    Bro Divya Bharti biography please 🥺🥺 💔💔

  • @adithyagajavalli6920
    @adithyagajavalli6920 Před rokem +5

    Nearing to 1mn subscribers congrats in advance anna🎉🎉🎉🎉

  • @PavanKumar-bm7tk
    @PavanKumar-bm7tk Před rokem +9

    My favourite hero 🎉❤

  • @suribangaru106
    @suribangaru106 Před rokem +2

    Elanti vintage actors gurinchi cheyppu bhayya..ilantivi series la start chey

  • @sreekiranchowdharysree8072

    Sriramulayya serious action movie.. Super hit, from ATP

  • @kampatiprudhvi1961
    @kampatiprudhvi1961 Před rokem +3

    Mana Telugu old heros hero characters matramey chastharu enka 😢😢

  • @mosesprashanthmurthy2531

    Really excellent analysis .....

  • @Prakash-NITian
    @Prakash-NITian Před rokem +2

    Super video bro
    Chaala baga explaination ichhav.

  • @ramkay3805
    @ramkay3805 Před rokem +2

    Chiranjeevi Movies lo kochi Star Ayye natiki NTR movies lo Natinchatam aapesaru. Alatappudu Chiruki NTR ki competition ekkadidi. Koddiga choosukuni cheppaaliga

  • @user-lz3cj8ux4w
    @user-lz3cj8ux4w Před rokem +7

    Soon to 1 million bro 😍

  • @viewonce9504
    @viewonce9504 Před rokem +5

    sanju Samson meeda oka video chey broh ........ cricket politics ela vuntundi present generation 😢

  • @vijaykumar-111
    @vijaykumar-111 Před rokem +2

    Good effort for this analysis Bro

  • @MADHAN1299K
    @MADHAN1299K Před rokem +2

    True anna excellent ga explain chesaru

  • @vivekkk116
    @vivekkk116 Před rokem +3

    Krishna kuda varasudu tho patu, osey ramulamma, Sulthan cinemaallo supporting roles chesadu. Supporting role but powerful.

  • @kdurgaprasad215
    @kdurgaprasad215 Před rokem +5

    Mottaniki mohan babu ni comedy hero chesav bro....😁

  • @shaikshamshoddinshaik3349

    Mohan babu garu great actor andarila manasulo okati bayata oakti pettukoni matladatam radu adi anipistey adi matladutaru

  • @BadriBadrinath-bc5qr
    @BadriBadrinath-bc5qr Před rokem +1

    Waiting for ur new unfiltered videos more and more in coming days
    .

  • @rajeshrocky3927
    @rajeshrocky3927 Před rokem +7

    Hatts off Mohan babu garu❤

  • @srimannarayana5928
    @srimannarayana5928 Před rokem +3

    MARI CHIRANJEEVI KUDA ANTHEGHA VAYASU AYIPOYINDHI KAANI YOUNG HEROINES THO DANCE VESTUNNARUGHA CINEMAALU CHESTUNNADUGHA..

  • @chinni5913
    @chinni5913 Před 3 měsíci

    Hi bro, I love your videos...sharing, Very detailed information. Thank you keep going. Vizag boy from Singapore

  • @vemagirisagar2053
    @vemagirisagar2053 Před rokem +2

    Good decision bro new channel unfiltered ❤ nice idea