Most Overrated Director in Our Tollywood | Mehar Ramesh | Bholaa Shankar | Tollywood | News3People

Sdílet
Vložit
  • čas přidán 13. 08. 2023
  • #director #tollywooddirectors #tollywood #meharramesh #bholashankar #chiranjeevi #telugucinema #telugumovies #news3people
    Do follow us on any social media platform you like and get yourself entertained with our filmy updates 24/7.
    Instagram: / news3_people
    Facebook: / news3people
    Twitter: / news3people
    Snapchat: / news3peo. .
    Whatsapp: wa.me/message/J4UMOAQSVNQTI1
    #entertainment #director #tollywooddirectors #tollywood #meharramesh #bholashankar #chiranjeevi #telugucinema #telugumovies #youtube #news3people

Komentáře • 475

  • @news3people

    Due to Few Reasons we re-uploaded this Video. The only thing we need is Your Love & Support ❤️

  • @veerrajuv8658

    ఇంతకన్న చెత్త సినిమా తీయ్యలేడు అనుకున్న ప్రతిసారీ మెహెర్ రమేశ్ Prove me Wrong. 😂😂😂

  • @sujithharsha3826

    Cinema lo cringe ledu bayya, cringe lone cinema undi 😂

  • @Hello-653

    మెహర్ రమేష్ అండ్ చిరంజీవి వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రాక్టీస్తే మంచిది.. 🙏🏻🥳

  • @raghuvignesh2722

    అన్నా ఒక మంచి సినిమా తీయాలంటే చాలా సులభం. మూవీ చెడగొట్టాలంటే చాలా చాలా కష్టం. మెహర్ గాడు 1990 లలో ఉన్నాడు.

  • @naveenehp

    మన హీరోస్ కి బజన కావాలి, స్టోరీ ఎందుకు. ఐటమ్ సాంగ్స్ వుండాలి, చెత్త కామెడీ సీన్స్ వుండాలి. ఫ్యాన్స్ మూవీస్ ని సూపర్ సూపర్ అని కవర్ చేయాలి.

  • @anirudhchakra3975

    Please make a video on top 10 worst Tollywood directors..I'm sure YVS Choudary and boyapati will be in that list

  • @shivasingam1173

    Billa movie baguntadhi ante e samajam nannu accept chesthadha bro 😢

  • @NuzvidTECHEXP

    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఉన్న ఆణిముత్యం మన మెహర్ అన్న...😆😆😆🤣🤣🤣

  • @ramurolla9387

    హాయ్ బ్రదర్ వీడియో చుసాను బాగుంద కానీ,వన్, మెన్, హీరో,మా, మెగాస్టార్ చిరంజీవి గారు,అయన, డాన్స్, అయన, గ్రెస్, అయితే వెరే, లెవల్ లో వుంది,జై, మెగాస్టార్ జై చిరంజీవ అండ్ జైహింద్

  • @NareshgoudSaama
    @NareshgoudSaama Před 21 dnem

    చిరంజీవి గారు మెహరమేష్ లాంటి వాళ్ళ డైరెక్షన్ లో సినిమాలు చేస్తారు గాని, పూరి జగన్నాథ్ గారితో మాత్రం ఎన్ని కథలు విన్న సినిమాలు చేయరు, ఒక్క సినిమా చేయండి సార్ పూరి సార్ డైరెక్షన్ లో ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indipendent476

    వాడికి అవకాశం ఇచ్చిన హీరోలకి బుద్ధిలేదు అని తెలిసింది

  • @adhialle9527

    ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నావ్ చూడు

  • @jackiechan8540

    ప్రతిభ కన్నా కులానికి బంధుత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం మనకు అలవాటే....

  • @SMDmedia79

    Mega star come back .

  • @vishwakaran9020

    The new money converting machine Meher anna ...he can able to convert Any huge amount of black to white💪💪💪💪

  • @rajamouli9395

    మెహర్ కు ప్రతిభ వుంది కాని అదృష్టం లేదు. శక్తి కొంచెం మార్చి ఉంటే సూపర్ హిట్ అయ్యేది.

  • @srinusanapathi3365

    చిరు కూడ టాలెంట్ కంటే దగ్గర వాళ్ళకి chance ఇవ్వడం విచారకరం 😔😔😔

  • @chandrasekhar9466

    Yes, you are avsolutely right bro, First we must blame heros for giving oppourtunity to this director. After seeing Shakthi movie, i was under the impression that no person on the earth would have guts to make a film with this mindless director. Unfortunately, this time he made even a big venture. Oh God save telugu film industry. I fully agree with your views.

  • @prince_premkumar

    డిజాస్టర్... అట్టర్ ఫ్లాప్... సినిమా దొబ్బింది