ఇతను డైరెక్టర్ ఆ ? హీరో నా ? || నమ్మి మోసపోయి అప్పులపాలయ్యారు కానీ ? || Director Puri Jagannadh

Sdílet
Vložit
  • čas přidán 30. 07. 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use
  • Věda a technologie

Komentáře • 1,1K

  • @teluguknowledge42
    @teluguknowledge42  Před 10 měsíci +405

    Happy Birthday Puri Sir 🎂 🎉❤

    • @balu9787
      @balu9787 Před 10 měsíci +8

      HappY BirthdaY Puri sir

    • @luckyss3518
      @luckyss3518 Před 10 měsíci +3

      Puri A Naa favarare- Aalantidhi Puri A cenima ayina content ni thisukonta So I love Puri ❤

    • @luckyss3518
      @luckyss3518 Před 10 měsíci +5

      Dailagues ante- Avadi mata vinnodhu ,Manishi maata Assalke vinnodhu,Nikedhanipisrhey aadhi cheyy!

    • @luckyss3518
      @luckyss3518 Před 10 měsíci +2

      Happy Birthday Puri Darling ❤- Ni movies kosam Adhuru chusey Ni fan.100yrs🎂🎉

    • @VenkateswarraoP-sf3rn
      @VenkateswarraoP-sf3rn Před 10 měsíci

      @@luckyss3518 p

  • @Fhjytg
    @Fhjytg Před 10 měsíci +254

    రాజమౌళి కన్నా పూరి జగన్నాథ్ దర్శకత్వం అద్భుతంగా ఉంటుంది 🎉

  • @user-yf9my7fm1v
    @user-yf9my7fm1v Před 10 měsíci +359

    ఆయన టాప్ హీరోలతో సినిమా చేయలేదు ఆయన చేసిన హీరోలే టాప్ అయ్యారు 😎దటిజ్ పూరి 😎

  • @ShyamPadi
    @ShyamPadi Před 10 měsíci +433

    కేవలం హీరోలకు మాత్రమే కాదు డైరెక్టర్స్ కూడా Cult Fan's ఉంటారని పూరి Sir నీ చూశాకే తెలుసుకున్నాను ❤❤

  • @SivaNageswarRao-fc1sx
    @SivaNageswarRao-fc1sx Před 10 měsíci +156

    దేశముదురు
    ఇద్దరమ్మాయిలతో
    రెండు మంచి చిత్రాలు మా "బన్ని" అన్నకు అందించినందుకు ధన్యవాదాలు "పూరి జగన్నాథ్" గారు❤

  • @zubairkpr6259
    @zubairkpr6259 Před 10 měsíci +61

    పూరి ఏంటో మకు తెలుసు ❤ హిట్ ఇచ్చిన ఫ్లాప్ ఇచ్చిన తను ఎప్పటికీ తొపే

  • @sabbanikiran3979
    @sabbanikiran3979 Před 10 měsíci +279

    నువ్వు ఇలాంటి వీడియో చేయవు ఏమో అనుకున్నాను, ఫైనల్ గా థాంక్స్ టు this వీడియో

  • @rajeshbhattu1143
    @rajeshbhattu1143 Před 10 měsíci +33

    పూరీ జగన్నాథ్ గారు తీసిన ఎ సినిమా అయిన అది బ్లాక్ బస్టర్ అయిన హిట్ అయిన ఫ్లాప్ అయిన అందులో ఉన్న ఆ హీరో క్యారెక్టర్ మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది..అలాగే 70 days లో ఒక సినిమా నీ తీసి రిలీజ్ చేసే ధైర్యం ఉన్న డైరెక్టర్ పూరి గారు...కింద పడ్డాక ఎలా లేవాలి ఎలా తనని తను సెట్ చేసుకోవాలో తెలిసిన వ్యక్తి పూరి గారు..happy birthday puri garu🎉🎉

  • @sarathchandra3138
    @sarathchandra3138 Před 10 měsíci +15

    పోకిరి, ఇడియట్, తమిళ అమ్మాయి, నిజం గా ఒక రచయిత గానే కాదు దర్శకుడిగా చాలా ఇష్టపడతాను.ఆయన రాబోయే కాలంలో మంచి కథలతో ఎవ్వరూ ఊహించని విధంగా పూర్వ వైభవానికి రావాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ పూరి జగన్నాథ్ గారు.

  • @Kuwaitsrikanth
    @Kuwaitsrikanth Před 10 měsíci +70

    Ikkadaa puriii fan's entha Mandi unnaruu🥵💥

  • @sivabujji
    @sivabujji Před 10 měsíci +29

    ఎన్నో సమస్యలు ఉన్నా చిటికెలో మైండ్ సెట్ ఐపోతుంది
    నేను వారి కుటుంబంలో మనిషిని అని చెప్పుకునే కంటే అభిమానిని అని చెప్పుకోవడమే నాకు ఇష్టం

  • @gundalajayakumar5656
    @gundalajayakumar5656 Před 10 měsíci +38

    1.Pokiri
    2.Businessman
    3.Desamuduru
    are my favourite movies

  • @phanigundimeda7789
    @phanigundimeda7789 Před 10 měsíci +36

    యవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే......👏👏

  • @durgaraodurgarao9710
    @durgaraodurgarao9710 Před 10 měsíci +27

    నాకు ఇష్టం అయిన డైరెక్టర్ "పూరి జగన్నాథ్"గారు.ఆయన తీసిన అన్ని సినిమాలు బాగుంటాయి. నాకు అయితే "ఇడియట్"మూవీ ఆంటే చాలా ఇష్టం❤❤❤సాంగ్స్ అయితే ఇంక చెప్పనవసరం లేదు.ఇప్పటికీ ఆ సాంగ్స్ రోజు వింటూ ఉంటా పడుకునే టప్పడు🥰🥰🥰🥰🥰

  • @godisgreat7022
    @godisgreat7022 Před 10 měsíci +65

    మంచి మనసున్న డైరెక్టర్ పురిగారు ❤❤❤love u sir. Tq అన్న పూరి గారి గురించి ఇంత బాగా వివరించినందుకు 🙏

  • @kanakarajukanakaraju2964
    @kanakarajukanakaraju2964 Před 4 měsíci +3

    తెలుగు ఇండస్ట్రీ లో ఓ కెరటం ఓ అద్భుతం జై పూరి సర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 10 měsíci +12

    పూరీజగన్నాధ్ గారు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @manyamkrishna9284
    @manyamkrishna9284 Před 10 měsíci +20

    నేనింతే... MY ALL TIME FAVOURITE... AND అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి... ALSO....

  • @nenavathmadhu4952
    @nenavathmadhu4952 Před 10 měsíci +63

    Respect Button for Puri Jagannath sir..❤

  • @manojrebal438
    @manojrebal438 Před 10 měsíci +19

    HappY Birthday Darling Puri garu ❤ 💥
    From
    Prabhas anna fan's 💥🤙

  • @sandysandyyyy
    @sandysandyyyy Před 10 měsíci +11

    Pokiri businessman dialogues goosebumps asalu🔥🥵

  • @user-xp8by9yp5x
    @user-xp8by9yp5x Před 10 měsíci +8

    అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం,టెంపర్

  • @yoursamourpr8052
    @yoursamourpr8052 Před 10 měsíci +60

    I'm Prabhas fan but my fvrt movie is BUSINESMAN is master peace ✌️✌️✌️

  • @BharathKumar-ll5bd
    @BharathKumar-ll5bd Před 10 měsíci +29

    Iam aBig Fan of His Writings..Not Only for his Films about his Dialogues which make us to think deep about Life and Time...He is great Director Which Never Tollywood Had

  • @teluguknowledge42
    @teluguknowledge42  Před 10 měsíci +108

    Bhadri movie producer T.Trivikram Rao ( small editing mistake )❤❤

  • @meenugabharath1277
    @meenugabharath1277 Před 10 měsíci +15

    Happy birthday my fav director Puri Jagannath❤ love you

  • @mrak8544
    @mrak8544 Před 10 měsíci +30

    బ్రో నర్శిపట్నం is not తూర్పు గోదావరి, ఇది విశాఖ జిల్లా.. పూరి గారి పుట్టిన b.k పల్లి(బాపిరాజు కొత్త పల్లి) మా తాతయ్య గారి ఊరు.😊

    • @Yuvan991
      @Yuvan991 Před 10 měsíci +2

      Now ankapalli district bro....

    • @mrak8544
      @mrak8544 Před 10 měsíci +2

      @@Yuvan991 district visakhapatnam and division anakapalli, ముందు మీరు district కి డివిజన్ కి తేడా తెలుసుకోండి.

    • @Yuvan991
      @Yuvan991 Před 10 měsíci +1

      @@mrak8544 లాస్ట్ yaer అనకాపల్లి డిస్ట్రిక్ట్ చేశారు....
      7 అసెంబ్లీ నియోజక వర్గాలు
      2 రెవెన్యూ డివిజన్ ( అనకాపల్లి & నర్సీపట్నం)
      24 మండలాలు....

    • @sivabujji
      @sivabujji Před 10 měsíci

      ​@@mrak8544ఎవరు బ్రో మీరు

  • @krishnamaalevlogs
    @krishnamaalevlogs Před 9 měsíci +4

    Thank you భయ్యా వీడియో చెయడానికి. .....im a Big Fan of Puri. పూరి గారి సినిమా వచ్చిందంటే చాలు ....హీరో ఎవరు అనేది అనవసరం. ముందు సినిమా చూడాలసిందే.......❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Love you పూరి గారు.......

  • @mahimshaik6494
    @mahimshaik6494 Před 10 měsíci +30

    My favourite director puri sir.. ❤❤❤

  • @ajithrohitpspk8063
    @ajithrohitpspk8063 Před 10 měsíci +16

    Happy birthday my Inspiration director puri sir❤

  • @jayasimhanani
    @jayasimhanani Před 10 měsíci +1

    Naa favourite movie businessman 🔥🔥🔥 Naa director Puri sir🔥 asalu businessman lo dilogues vuntai........ vere level anthe...🔥🔥 inspiration ante Puri sir ee

  • @user-zj4xm4kf6s
    @user-zj4xm4kf6s Před 9 měsíci +4

    Puri sir great man love you sir అస్తమించని సూర్యుని వంటి వారు❤❤❤

  • @gopilingampally8590
    @gopilingampally8590 Před 10 měsíci +6

    Success రావాలి అంటే mindsett ఏల ఉండాలో వీడియో చెయ్ అన్నా ❤

  • @kittubhaiinactor4618
    @kittubhaiinactor4618 Před 10 měsíci +11

    Happy birthday Puri Sir 🎂🎂🎉🎉🎈🎁🧀🧀🥞🥞🥞🥰🥳🎂🎉🎈🎁 మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను 🙏🏻🫂🥳🥰🥰

  • @gsccricket2341
    @gsccricket2341 Před 10 měsíci +4

    Very thankful for this video Anna ❤😢😢 🙏🙏

  • @pk_palnadu_kurrodu
    @pk_palnadu_kurrodu Před 10 měsíci +1

    Thanks for this video... My fav dashing director and aslo my fav movie Business man & Badri

  • @Vinay.mahendra
    @Vinay.mahendra Před 10 měsíci +13

    My fav❤ movies is businessman... Dantlo dialogue untaie life ki connect avvuthaye... Happy birthday to u 🎉 Puri bhai 🎉

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Před 10 měsíci +3

    Jai... Puri Top director 🙏🌹💪
    Great job IN Telugu industry 🙏
    Very nice movies Good 🎥 🌹🙏
    Superstar Mahesh fans mori Pandu 🔧🇮🇳🔧

  • @rajasekhar3359
    @rajasekhar3359 Před 9 měsíci +1

    హ్యాపీ బర్త్డే పూరి గారు
    పుట్టినరోజు శుభాకాంక్షలు మీరు తీసే సినిమాలు సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను
    మీరు ఇప్పుడు వరకు సంఘ విద్రోహ శక్తులను హీరోగా చూపించడం జరిగింది కానీ ఇప్పటినుండి నిజమైన హీరోలు చూపించాలని

  • @prasad687
    @prasad687 Před 10 měsíci +2

    Tq So much Video చేసినందుకు
    Friendship Never end RGV PURI Best Example❤️🫂

  • @user-oi5md8kt2j
    @user-oi5md8kt2j Před 10 měsíci +5

    Puri sir always my inspiration 🏆🏆🏆🏆

  • @EuropeKathalu
    @EuropeKathalu Před 10 měsíci +10

    Wonderful director Puri garu. He created unique characters for all the lead actors, actresses & comedians.
    Pokiri , Badri , Idiot, Desamuduru, Temper, Neninthe, Super movie lo Ali character, Pokiri lo Brahmi sir etc forever will be remembered and the best part is bore ga feel ithe Puri movies yenni sarlynaa chudochu.

  • @loferboyvinod8081
    @loferboyvinod8081 Před 10 měsíci +1

    I am Big fan of puri sir...Aayana meedha video chesinandhuku thank you bro...

  • @mahalakshmim7041
    @mahalakshmim7041 Před 10 měsíci

    Puri sir gurinchi chala chakkaga chepparu bro. Super

  • @teluguknowledge42
    @teluguknowledge42  Před 10 měsíci +73

    పూరి గారి సినిమాల్లో మీకు నచ్చిన డైలాగు ఏంటి ?

    • @anjisinger8007
      @anjisinger8007 Před 10 měsíci +19

      దండయాత్ర ఇది దయా గాడి దండయాత్ర🔥

    • @SivaNageswarRao-fc1sx
      @SivaNageswarRao-fc1sx Před 10 měsíci +24

      జాయింట్లు జారిపోతాయి
      ఫిలమెంట్లు రాలిపోతై

    • @rammireddyseelam4113
      @rammireddyseelam4113 Před 10 měsíci +24

      పోకిరి డైలాగ్

    • @SK______105-w1e
      @SK______105-w1e Před 10 měsíci +33

      ఒక్కసారి commit అయితే నా మాట నేనే వినను 😎❤️‍🔥

    • @bharathnanda5227
      @bharathnanda5227 Před 10 měsíci +8

      Yedvalanipisthe okkadne edusthanu.. okkosaari edpu kuda radhu.. naakenduko evaru odharchina assalu nachadhu..

  • @gopibadavath-jd8nf
    @gopibadavath-jd8nf Před 10 měsíci +2

    Happy birthday to you పూరి జగన్నాధం sir.
    🎂🎂🎂🍫🍫🍫
    💐💐💐😍😍😍.

  • @sravannaidu3945
    @sravannaidu3945 Před 10 měsíci +1

    Thanks for making this video anna and love you ❤

  • @ibrahim_syed
    @ibrahim_syed Před 10 měsíci +1

    Thank you for this video❤

  • @tarak888
    @tarak888 Před 10 měsíci +19

    No doubt.. he is the real herooo❤❤❤

  • @pamar_143
    @pamar_143 Před 10 měsíci +5

    Bro iam big fan of puri sir ❤ I love him ❤

  • @srikanth0931
    @srikanth0931 Před 10 měsíci

    Chala manchi video chesav bro thank you 🙏🔥😍

  • @choclateboy143
    @choclateboy143 Před 10 měsíci +2

    Video ante edhi.....biography ante edhi.......edhi assalaina video....thankyou 😇🤗

  • @maheshbabu8661
    @maheshbabu8661 Před 10 měsíci +13

    హీరోలకి ఫ్యాన్సు ఫాలోవర్స్ ఉండడం మామూలే.....
    కానీ ఒక 'డైరెక్టర్' కూడా ఫాలోవర్స్ ని కలిగి ఉండడం "పూరి జగన్నాథ్" గారితోనే మొదలు...
    @PURI

  • @rameshnarayana4731
    @rameshnarayana4731 Před 10 měsíci +4

    Happy birthday puri sir🍫😘🎉🦅🔥

  • @athmakurisandeepsandeep7526
    @athmakurisandeepsandeep7526 Před 9 měsíci

    Thanks anna Puri gurinchichala baga cheppav

  • @krishna91048
    @krishna91048 Před 7 měsíci

    ❤❤❤❤❤❤❤ chala baga explain chesaru anna Really great

  • @stylish_raj_18
    @stylish_raj_18 Před 10 měsíci +3

    Happy Birthday puri sir from RGV Fan's 🤍💥💪

  • @diehardfollowerofppk5525
    @diehardfollowerofppk5525 Před 10 měsíci +3

    Massive dynamic director , all time TEMPER my favourite movie

  • @nandigamsivakumar3526
    @nandigamsivakumar3526 Před 10 měsíci

    Good బాగా చెప్పెరు బాగుంది ❤

  • @supreethnikki4117
    @supreethnikki4117 Před 10 měsíci +2

    ఇడియట్ / బుజ్జిగాడు /.నేనింతే / టెంపర్ నాకు నచ్చిన సూపర్ మూవీస్

  • @praveenreddy5753
    @praveenreddy5753 Před 10 měsíci +10

    Happy Birthday to One & Only Daring & Dashing Director 🎂🍫🍰🎉

  • @obleshn907
    @obleshn907 Před 10 měsíci +6

    Bro Pablo Escobar grunchi cheppandi plz🙏

  • @user-mc1pd3uw8e
    @user-mc1pd3uw8e Před 10 měsíci

    Thanks bayya video chesinadhuku

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 10 měsíci +2

    పూరీజగన్నాధ్ చిత్ర బృందాలకి ధన్యవాదాలు అలరించిన అందుకు...

  • @Goldwork2001
    @Goldwork2001 Před 10 měsíci +4

    పూరీ జగన్నాథ్ only one గ్రేట్ డైరెక్టర్ my frt చిరుత

  • @AnwarAnwar-mg4hv
    @AnwarAnwar-mg4hv Před 10 měsíci +11

    Telugu industry my favourite director Puri Jagannath🔥

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 Před 6 měsíci

    Inspiring Vedio....."Puri" is good boy/man/director/producer/Writer...that's it....

  • @navenreddymiriyala3552
    @navenreddymiriyala3552 Před 3 měsíci

    Super gaa cheparu anna chala rojulaku ❤

  • @hareeshpanuganti4607
    @hareeshpanuganti4607 Před 10 měsíci +10

    Among Puri Jagannath's movies, I like Pokiri and Idiot movie the most😊❤❤

  • @Be_your_self_bro
    @Be_your_self_bro Před 10 měsíci +5

    The way he choose song for his movies i like that i love all the songs ❤❤❤

  • @srinivasaraomopidevi945
    @srinivasaraomopidevi945 Před 10 měsíci +1

    Inspiration story

  • @venkatforyou84
    @venkatforyou84 Před 3 měsíci

    All movies we liked. We are Big fan for Puri bhaiya. Thank you very much this video

  • @daivanandu3652
    @daivanandu3652 Před 10 měsíci +3

    Happy Birthday 🎂🎉 puri sir 👑

  • @Srushtivlogs321
    @Srushtivlogs321 Před 10 měsíci +5

    After saw this vedio, I became Puri Fan, but my best director is Rajamouli for ever

  • @swathierroju7265
    @swathierroju7265 Před 10 měsíci

    Puru gari video checnanduku Thaanq Sir....

  • @harishbojja1897
    @harishbojja1897 Před 10 měsíci

    Chala manchiga story narrate chesav bro...👌

  • @laxmanC-wi7ji
    @laxmanC-wi7ji Před 10 měsíci +4

    My fevert director 🎉🎉🎉🎉❤❤

  • @nagadurgarajuadaka
    @nagadurgarajuadaka Před 10 měsíci +4

    Puri garu is my fundamental driving force for this life...always with me his thoughts and understanding

  • @gudisekarunakar1412
    @gudisekarunakar1412 Před 10 měsíci

    మీ వీడియో లు చాలా బాగుంటాయి

  • @RameshDevarapaga-of7ee
    @RameshDevarapaga-of7ee Před 10 měsíci

    Super anna all movie s istam.

  • @bujjibabu8333
    @bujjibabu8333 Před 10 měsíci +4

    I love Puri jaganadhu ❤

  • @sandysandyyyy
    @sandysandyyyy Před 10 měsíci +4

    Happy Birthday Puri sir❤️

  • @sukanyasukanyanaidu6017
    @sukanyasukanyanaidu6017 Před 7 měsíci

    Ur brain and thinking are awesome sir,💐💐👍

  • @user-od1qu5sk2u
    @user-od1qu5sk2u Před 10 měsíci

    Happy 🎉🎉birthday 🎂 puri garu .my fvaret move is Amma Nana o thamil ammayi❤❤❤❤❤...

  • @varrasuresh1019
    @varrasuresh1019 Před 10 měsíci +6

    I want see again PURI and PK combo ❤

  • @shyamsundarm6086
    @shyamsundarm6086 Před 10 měsíci +4

    Real hero..puri sir..❤

  • @user-xt4xf5zq9h
    @user-xt4xf5zq9h Před 10 měsíci

    Annaa great video

  • @Chupbechup
    @Chupbechup Před 10 měsíci +1

    Cameramen Gangatho Rambabu, BGM vera level..

  • @kuparalarajasekhar6797
    @kuparalarajasekhar6797 Před 10 měsíci +5

    Bro its Visakhapatnam dist now its changed to Anakapalli dist, kotavartla consistency. not east godavari dist ...we are from Nasipatnam .

  • @newpragnatutorials5708
    @newpragnatutorials5708 Před 10 měsíci +7

    I like the movie neninthey ....... In this movie the dialogues are very close to my life and the hero character was straight forward And the businessman, pokiri, ejam these movies are message originated and tells the present situations in india.

  • @leelaponnaganti8131
    @leelaponnaganti8131 Před 6 měsíci

    పూరి జగ్గన్నాథ్ కోసం తెలిసాక నాలో కాంఫిడెన్స్ పెరిగింది లైఫ్ ఎలా face చెయ్యాలో నాకు పూరినే inspiration ఈ వీడియో చేసిన మీకు thanks love u puri jagannath

  • @yenugantichaitanya7515
    @yenugantichaitanya7515 Před 10 měsíci +2

    Businessman epic movie its my fav one ❤️

  • @maheshmmmahi486
    @maheshmmmahi486 Před 10 měsíci +3

    My favourite director Puri 🔥

  • @sreenivas_433
    @sreenivas_433 Před 10 měsíci +6

    This is un expected vedio from you bayya ❤❤

  • @KishoreKanna-yj4zc
    @KishoreKanna-yj4zc Před 10 měsíci +2

    Puri sir you are my inspiration ❤️🔥

  • @parameshmandhula8483
    @parameshmandhula8483 Před 10 měsíci +2

    Puri Jagannath ❤ fans antaru babu

  • @Akbarvlogs219
    @Akbarvlogs219 Před 10 měsíci +3

    Puri Jagannath one of the greatest director

  • @kingabhi4208
    @kingabhi4208 Před 10 měsíci +4

    RGV (God of intelligence) gurinchi video chey 25th time adagadam

  • @pulagantinagaraja4159
    @pulagantinagaraja4159 Před 5 měsíci

    పూరి గారు మీరు ఇలాగే మంచి మంచి ఇంగా మంచి సినిమాలు చేయాలని మనసారా దేవుని కోరుకుంటున్నాను

  • @Swamy39393
    @Swamy39393 Před 10 měsíci +2

    HBD one of the genius director great inspiration