Chandrababu Arrest Again.? | Permanently | Modi | Red Tv

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • Chandrababu Arrest Again.? | Permanently | Modi | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #Chandrababu #ChandrababuArrest #RedTv

Komentáře • 285

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Před 2 měsíci +8

    ఏమిలేని కాంగ్రెస్ లో కి ఎవ్వడు వెళ్ళడు. కాంగ్రెస్ చేరినోళ్ళకి ఏమి ఇవ్వగలదు.

  • @trinadkarri9886
    @trinadkarri9886 Před 2 měsíci +4

    జైశ్రీరామ్ వీడు చైనా,పాకి,సోరోస్ విత్తనం వీడు చెప్పేవన్నీ అబద్దాలే...

  • @solomonraj5866
    @solomonraj5866 Před 2 měsíci +4

    వై యస్ ఆర్ సీపీ కి 40% వోటింగ్ షేర్ ఉంది దానిని ఎవ్వరు ఖాళీ చేయలేరు.

  • @gopakishore3567
    @gopakishore3567 Před 2 měsíci +47

    కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేయటం మోడీ, షా ల వ్యూహం

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mg Před 2 měsíci +37

    ఇవన్నీ జరిగేపనులు కాదు. ఇప్పుడు కేసులకు భయపడేవారు ఎవరు ?? వినడానికి బాగానే వున్నా ఆచరణలోకి రావడం కష్టం.

  • @knmraju5387
    @knmraju5387 Před 2 měsíci +11

    వీడియో చేసిన వాడికి బుద్ది లేదు విశే్లషించిన వాడికి మతిలేదు

  • @rameshmukthinuthalapati4967
    @rameshmukthinuthalapati4967 Před 2 měsíci +57

    పనికిమాలిన తంబ్ నైల్స్ పెట్టవద్దు

    • @Tpr9696
      @Tpr9696 Před 2 měsíci

      ఎర్రి నా కొడకా నిజం అదె అబద్దం తియ్యిగా ఉంటుంది

    • @ravinderneela6068
      @ravinderneela6068 Před 2 měsíci

      Chetha vishleshana

  • @castereligionlessindia4751
    @castereligionlessindia4751 Před 2 měsíci +22

    ఎరుపూ టీవీ లో హెడింగ్స్ చండాలంగా పెడుతున్నారు

  • @kcmmoulimouli6914
    @kcmmoulimouli6914 Před 2 měsíci +30

    ఈ వేస్ట్ వీడియోలు పెట్టకండి దయచేసి

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 Před 2 měsíci +2

    JAi RED T V

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts Před 2 měsíci +2

    Raju alaga unna Raju Rajuj Jai Jagna 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ramakrishna803
    @ramakrishna803 Před 2 měsíci +4

    Full difference between heading and video content

  • @raviprakash9871
    @raviprakash9871 Před 2 měsíci +1

    అన్ని ఉత్త కేసులే..!ఒక నెల కూడా కాకముందే పేటీఎం బ్యాచ్ లు తయారు..!

  • @venugopalm6997
    @venugopalm6997 Před 2 měsíci +4

    కూటమికి ఎన్ని ఊతకర్రలు 19 లేక 20 ఎం దుకు సార్ మీరు అసమంజసంగా విశ్లేషణ చేస్తారు... మెజారిటీ కు ఎవరు దగ్గర... వేణు.

    • @BM-vu2uf
      @BM-vu2uf Před 2 měsíci

      చంద్రబ మీద ఒక్క ఈడీ కేసు గాని , సిబిఐ కేసు గాని లేవు . జగన్ రెడ్డి సీఐడీ పెట్టిన తప్పుడు కేసులు మాత్రమే ఉన్నాయి. సీఐడీ పెట్టిన కేసులకు సిబిఐ , ఈడీ కి సంబంధం ఉందా ? బుర్రతక్కువ వైసీపీ వెధవలు

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts Před 2 měsíci +1

    Jai ysrcp Jai Jagan Jai Jagan Jai Jagan coming soon 2029=100%100🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts Před 2 měsíci +1

    Pulivendula Puli Coming soon 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅

  • @chavalaprakasham83
    @chavalaprakasham83 Před 2 měsíci

    అసలు మధ్యంతర ఎన్నికలు వస్తే...... అప్పుడు జగన్ కనీసం 15 MP సీట్లు సాధించవచ్చు......మళ్లీ జగన్ కీ రోల్ లో ఉండొచ్చు..... ఏమో గుర్రం ఎగరావచ్చు

  • @pujatelugutechofficial7032
    @pujatelugutechofficial7032 Před 2 měsíci +6

    నువ్వు ఒక వేదాంతి వాడు ఒక సిద్ధాంతి

  • @trm5556
    @trm5556 Před 2 měsíci

    CBN ,SHARMILA, Revanth reddy will not do anything .

  • @srinivassamudrala9200
    @srinivassamudrala9200 Před 2 měsíci +1

    Y C P నీ ఖాళీ చెయ్యడం ఎవ్వడి తరం కాదు నాయకులు మారినంత మాత్రాన ప్రజలు మారరు చంద్రబాబు ముసలోడు వచ్చే రోజుల్లో t d p ఖాళీ కాంగ్రెస్ y cp మాత్రమే ఆంధ్రలో వుంటాయి

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 Před 2 měsíci +3

    Bring valuable points to improve AP
    Hihhlight the issues neglected in the past

  • @rapetinarasing838
    @rapetinarasing838 Před 2 měsíci +2

    చంద్రబాబు ఈ పథకాలు ఏమి ఇవ్వు కుండా మోసం చేస్తాడు కాబట్టి ఈ 4 ఇయర్స్ మాత్రమే టీడీపీ ఉంటుంది నెక్స్ట్ 25 ఇయర్స్ జగనే CM AP కి

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts Před 2 měsíci +1

    Kuppam 🐈kathaura Pulivendula Puli 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐯🐯🐯🐯🐯

  • @thirumalacharyulukodamagul5273
    @thirumalacharyulukodamagul5273 Před 2 měsíci +2

    Matter is entirely different from thumbnails

  • @chpprasad5437
    @chpprasad5437 Před 2 měsíci

    CBN అధికారంలోకి రాగానే heritage షేర్లు పెరగటం లో వింత ఏముంది? జగన్ రాగానే సాక్షి షేర్లు పెరగలేద.

  • @gurrala5142
    @gurrala5142 Před 2 měsíci +6

    Daamu sir prajalaku vasthavalani chepandi tetil okati metar okati vuntundi 1:45

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Před 2 měsíci

    ల్యాండ్ రిసర్వే చేయించి మీ జగన్ గారు మా ల్యాండ్ 1బి రద్దు చేసి ఉన్నారు కొంచెం మీ జగనన్న చెప్పి తిరిగి మా ల్యాండ్ 1బి ఇప్పించగలరా మిస్టర్ ప్రస్తుతం క్రాప్ లోన్ రావటం లేదు జగన్ పొగడడం ఆపేస్తే మర్యాదగా ఉంటాది

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts Před 2 měsíci +1

    Putul akhand Chandrababu epudaina niggitharu cheppandi 🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍼🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭🍭

  • @mdn_7106
    @mdn_7106 Před 2 měsíci

    Don’t underestimate YCP (Jagan). Every village in AP YCP has cadre and Fans.

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 Před 2 měsíci +1

    కాంగ్రెస్ పార్టీ లో కి ycp నాయకులు మాజీl మంత్రులు MLA లు vellaru

    • @neelamnaidu3608
      @neelamnaidu3608 Před 2 měsíci

      నిజమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పునాదులుమీద కట్టినపార్టీ వైసీపీ పార్టీ

  • @mohanreddy7664
    @mohanreddy7664 Před 2 měsíci

    నారా బ్రాహ్మని కి టెన్షన్ ఎందుకు లోకేష్ CM అవుతారు గా

  • @sastrytelikepalli118
    @sastrytelikepalli118 Před 2 měsíci +1

    Friendship with B J P is necessary evil to C B N. He has to bear with. No other go to him.

  • @suryachandraraokonda372
    @suryachandraraokonda372 Před 2 měsíci +5

    Damu Balaji ycp paytm

  • @ppraja5127
    @ppraja5127 Před 2 měsíci +1

    హనుమంతుని హృదయం లో రాముల వారు ఉన్నట్లే ....👻🤥దామన్న హృదయం 🥰లో జగ్గు భాయి👻 రూపమే ఉంటుంది... దామన్న(బాలాజీ) కి బాగానే ముట్టింది... అవినీతి వల్ల యువత జగ్గు భాయి కి బాగా ఆకర్షితులు అవుతున్నారట .. వినే వాడు ఏర్రి పూ* అయితే చెప్పేవాడు షేక్స్పియర్ 🤥🤓🤡

  • @srinivassamudrala9200
    @srinivassamudrala9200 Před 2 měsíci

    కాంగ్రెస్కు ఎవ్వడు పొడు బీజేపీ లోకి జనసేనా లోకి వెళ్తారు

  • @rapetinarasing838
    @rapetinarasing838 Před 2 měsíci +2

    నెక్స్ట్ tdp ఏపీ లొ సచ్చిపోతుంది

  • @ramakrishnagondesi1208
    @ramakrishnagondesi1208 Před 2 měsíci +6

    YCP depends on people not on parties like congress, bjp jsp tdp etc

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 Před 2 měsíci +1

    When NCP part of NDA?

  • @jayasudheer2956
    @jayasudheer2956 Před 2 měsíci +1

    Ji jagan

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 Před 2 měsíci +10

    విడు అన్ని విన్నాను అని cheptadu

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Před 2 měsíci

    CONGRESS PARTY HAS BEEN LOSING ITS IMAGE DAY BY DAY.

  • @pedadabhujangarao8695
    @pedadabhujangarao8695 Před 2 měsíci

    నీబుర్ర పోయింది jegan వెనుక ప్రజలు ఉన్నారు, నాయకులు వెనుక ప్రజలు లేరు

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki Před 2 měsíci +1

    ఇతనుచెప్పేవి ఏమీజరగవు, థంబ్నెయిల్ పెట్టే ది ఒకటి, లోపలి మ్యాటరు ఒకటి

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 Před 2 měsíci +2

    Comments చేసారు కదా. ఇదే video ను refer చేస్తూ మరో video చేయండి

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 Před 2 měsíci

    I am not agree with you. ED and CBI కేసులు ఉంటే India కూటమి చంద్రబాబు support ఏందుకు అడిగింది

  • @kumaryannakula3556
    @kumaryannakula3556 Před 2 měsíci +1

    నాయన నీకు ఎప్పుడు వస్తుంది నాయనా రెస్ట్

  • @kurnooltanglers2722
    @kurnooltanglers2722 Před 2 měsíci +1

    ycp Khali ayiya chance ledu.ycp ki gatti prajala balam undi.with in 6 months prajala full support ys ki untundi.next telangana lo confirm congress radu.

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Před 2 měsíci

    CONGRESS PARTY GOT ONLY BELOW 99 MPS. CONGRESS PARTY HAS MANY SUPPORT LEGS BUT BJP ONLY TWO SUPPORT LEGS. CONGRESS PARTY DID NOT FO ANYHING .SO MANY LEADERS LEFT CONGRESS PARTY EVEN MAMATA BANERJEE.

  • @ramreddy4879
    @ramreddy4879 Před 2 měsíci +1

    What kind of history TDP have

  • @damidireddy6351
    @damidireddy6351 Před 2 měsíci

    Boss, Biden cant string a sentence together!

  • @rnagarajsingh119
    @rnagarajsingh119 Před 2 měsíci +1

    రీ చెత్త ---yela పుట్టారు రా టైం వెస్ట్ మోడీ CBN మీద అధారపడివున్నాడని మీకు తెలియదా ?😂😢😮😅

  • @jcreddy1152
    @jcreddy1152 Před 2 měsíci +1

    Damu is dangerous youtuber

  • @madhusudanaraogundavarapu1379

    Siva sena demanded CM post despite its minority status.
    So BJP killed Siva sena.

  • @RTVRammanarao
    @RTVRammanarao Před 2 měsíci

    Sir namastyme debate bhaguntundi sir c babuni jailo undali untadu no doubt

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 Před 2 měsíci +2

    Cbn neeku cheppadu kootami lo vundanani.a.p ki useful videos pettara. Neevu hyd lo vundi dance veyaku.

  • @venkateshmajeti6073
    @venkateshmajeti6073 Před 2 měsíci +2

    దోమ గోలాజీ భార్య ఏడుపులతో .. యాక్ ఛి అంతా గోల 😢😂

  • @narasimhareddyjagannadham3947

    పనికి మాలిన నీచ రాజకీయంతో నడుస్తోంది. ఒరేయ్ నాయకుల్లారా మీకు మీ కుటుంబానికి పుట్టగతులు లేకుండా పోయారు.

  • @rameshbabu5250
    @rameshbabu5250 Před 2 měsíci

    సింగిల్ సింహం జగన్

  • @ravinderneela6068
    @ravinderneela6068 Před 2 měsíci

    చేత విశ్లేషణ. నీకు యేమైనా మతి వుండా. ఇంకొకసారి నీ ఛానల్ చూడను

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Před 2 měsíci

    జగన్ జర్నలిస్టుల బ్యాచ్!!

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 Před 2 měsíci +1

    Jagan ని బట్టి 40%
    నాయకులు బట్టి ఓట్లు పడవు

  • @ratnamncv5235
    @ratnamncv5235 Před 2 měsíci

    Vote ki note case fellows, they are sure for failure 😂😂🎉

  • @kanakadurgaprasadsarva2584
    @kanakadurgaprasadsarva2584 Před 2 měsíci

    it is jagan who had CONTESTED in 175 constituencies
    in case anyone tries to lure ysr cader their FUTURE will be zero

  • @bhaskarraomalla7143
    @bhaskarraomalla7143 Před 2 měsíci +1

    Jaganku public support vundi. YCPlo bada nayakulu poyina loss ledu.

  • @vij679
    @vij679 Před 2 měsíci +4

    Jagan the great leader

  • @syambabuchinta3669
    @syambabuchinta3669 Před 2 měsíci +1

    He will be in jail when he quit the Nda and also asks Special status

  • @koffeewithkiran
    @koffeewithkiran Před 2 měsíci +2

    Worst vedo lu cheyamaku

  • @bhaskargarapati5745
    @bhaskargarapati5745 Před 2 měsíci

    దము బాలాజీ గారు జగన్ ఇక్కడ ఓడిపోలేదు అన్నీ పార్టీల రాజకీయ నాయకులకు ట్,ప్రజలకు తెలుసు, నీ తప్పుడు అనాలిసిస్ ఆపు రేవంత్ రెడ్డి ఎంత వాడి బ్రతుకంతా జగన్ ముందు.

  • @subbareddy3524
    @subbareddy3524 Před 2 měsíci

    ముందు అతను ఎంత కాలం ఉంటాడో చూడండి

  • @railraju5744
    @railraju5744 Před 2 měsíci

    You know Damu !
    Bidon the US president is quite old, he is a dementia patient and thought blanking problem being experienced many conversation. his own party people fedup with his aged problems !
    How you certify Chemba is in good health ? Funny !😊

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 Před 2 měsíci +1

    Cbn jail vayali

  • @RathnaswamyRamaswamy
    @RathnaswamyRamaswamy Před 2 měsíci

    Not passible Jai jagan tach.cbn go to jail

  • @commentshandle101
    @commentshandle101 Před 2 měsíci +1

    TELUGU POLITICS LO 40 YEARS INDUSTRY LAATI
    """" AVINITHI POLITICIAN,AKRAMA SAMPADANA POLITICIAN, REVANGE POLITICIAN, KULA JAADYAM VUNNA POLITICIAN, GOPPA VISIONARY ANI VUHINCHUKUNE POLITICIAN, VETANNITIKI KALIPI JAIL JEEVITHAM ANUBHAVINCHALSINA POLITICIAN 100 KU 100% ATHADE ANI NISSANDEHANGA CHEPPOCHHU """".

  • @ravikiranagnihotram7143
    @ravikiranagnihotram7143 Před 2 měsíci +1

    జగన్ తగ్గడు సరె పవన్ లేడా వింటూ న్నరు కద అని పువ్వు లు పెట్టకు

  • @siddugosubalu
    @siddugosubalu Před 2 měsíci +5

    Nuvu journalist va really?

  • @sharmakondapi6541
    @sharmakondapi6541 Před 2 měsíci

    AS PER TITLE CBN 53DAYS JAIL LO PETTI KANISAM CHARSHEET FILE CHEYYALEDU INKA YEMI PIKUTHARU SIR

  • @madhumamidisetti
    @madhumamidisetti Před 2 měsíci

    నువ్వు ఎంత సేపు బీజేపీ పై ఏడుస్తుంటావు జగన్ మోహన్ రెడ్డి ని సపోర్ట్ చేస్తావు

  • @rushimuka
    @rushimuka Před 2 měsíci +1

    "దాము బాలాజీ గారు!? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు!? అత్యంత దారుణమైన!? ద్రోహం చేసిన పార్టీ ( లు)టీడీపీ,బీజేపీ, కాంగ్రెస్!? ఈ పార్టీలే కదా!?"వాళ్ళు చేసిన పాపం కట్టి కుదిపేస్తుంది!? అనడంలో సందేహం ఏమాత్రం లేదు!? అదికాక!?"ఇంతకాలం కాంగ్రెస్!? భారతదేశాన్ని పాలించింది అనుకుంటున్నాము!? కానే కాదు!? మహమ్మదీయ మూలాలు మన భారతదేశాన్ని పాలిస్తునే వచ్చేయి!? నెహ్రూ కుటుంబ!? మూలాలు!? క్షేత్ర బీజ ప్రాధాన్యతలను అనుసరించి!? క్షేత్రం భారతీయం! బీజం మహమ్మదీయం "తనకు ఇంత కాలం మనల్ని సంకరజాతి వాళ్ళు పరిపాలించారు!?"

  • @veeranjaneyuluchintamreddy5817

    నీయణలసిస్ పూర్తి గా రాంగ్, అంత vp lu ap lo leru

  • @Likitha_00
    @Likitha_00 Před 2 měsíci +1

    Jagan me kajinsa nayana

  • @suneethapanjani8317
    @suneethapanjani8317 Před 2 měsíci +4

    Title emi pattavu matter emipataaru

  • @subramanyamnaiduaddanki5064
    @subramanyamnaiduaddanki5064 Před 2 měsíci +1

    AP ni sankanaakiche vediolu pettakandi.

  • @rmtguest6389
    @rmtguest6389 Před 2 měsíci

    ఇలాంటి thumb nails వుంటే చూడ్డం మానెద్దాము

  • @ravikumarbammidi65
    @ravikumarbammidi65 Před 2 měsíci

    అసలు మీ thumbnail కి మీ discussion కి ఏమన్నా పొంతన ఉందా? ఎందుకండీ జనాల్ని మబ్య పెడతారు🤔

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 Před 2 měsíci +3

    అవును కాకిలా కలకాలం బ్రతుకుతాడు.

  • @kantatigayonanudeep2863
    @kantatigayonanudeep2863 Před 2 měsíci

    Chalu chalu le

  • @munukutlasudhakararao9659
    @munukutlasudhakararao9659 Před 2 měsíci

    మీ ఇద్దర్ని మధ్యలో పెట్టి మాట్లాడుకున్నారా వాళ్లు??

  • @seetharamayyabn3769
    @seetharamayyabn3769 Před 2 měsíci

    Don't put such unnecessary videos and don't try to create bad image on the visionary leader

  • @johnwesly5708
    @johnwesly5708 Před 2 měsíci

    Super decision all supports Jai jagananna Jai Congress

  • @sbarts7027
    @sbarts7027 Před 2 měsíci

    మల్లి వెలిగిస్టు ఉన్నావే

  • @srii4838
    @srii4838 Před 2 měsíci

    AKKADA TELANGANA CONGRESS LO JAGAN MANUSHULU CHUSTHU VOORUKUNTAARA?JAGAN EMAYINA AMAAYAKUDAA?

  • @SaiTeja-yf1tz
    @SaiTeja-yf1tz Před 2 měsíci

    Is RED CHANNEL .... Brother of SAKSHI ???????????????????

  • @VasanthkumarMannemala-cy2te
    @VasanthkumarMannemala-cy2te Před 2 měsíci +3

    Prajalu pichivallu kadhusir

    • @subhashyodha
      @subhashyodha Před 2 měsíci

      మీ ఆలోచన చాలా తప్పు ఎందుకంటే జగన్ వెంట ప్రజా యోధులు ఉన్నంతకాలం అతని అలాంటి దొక లేదు

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 Před 2 měsíci

    Byden😂😂

  • @user-hm7hz5rd9k
    @user-hm7hz5rd9k Před 2 měsíci

    He is not correct anlasis

  • @venkatasatyanarayanamanukonda

    mee sunakanandam only

  • @mallikharjunareddythota1345
    @mallikharjunareddythota1345 Před 2 měsíci

    Heading ki matter ki emina sambandam vunda

  • @janakirambagathi6630
    @janakirambagathi6630 Před 2 měsíci

    ఇక్కడ హెడ్డింగు ఏమిటి నీవు చెప్పిన సుత్తి ఏమ టి బుర్ర పని చేస్తుం దా ?

  • @user-fz7sq5rx9c
    @user-fz7sq5rx9c Před 2 měsíci

    Sir, politics means safety ruling to public but not calculated value vote from the voter to cost of value to that is ringing at village where he reside like market value of land cheap than the residents in village. Calculation of voteand it's value receding fraction of less than cent of land and it is equaling quarter bottle of cheap liquor. Voter is in habit of frog jumping. Even so jaganmohanreddy intends to give prosperity to each family with well education. After six months, new government named TDP perfumes bad smell starting since one month ago. Jaihind

  • @digitaljackpot3212
    @digitaljackpot3212 Před 2 měsíci

    Repeat vedios pettakandi sir tumblines change chasi