Advocate kavate Srinivasu On Telugu People In USA | Red Tv

Sdílet
Vložit
  • čas přidán 26. 07. 2024
  • Advocate kavate Srinivasu On Telugu People In USA | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    ►Red Tv Videos: • Producer Natti Kumar A...
    ►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
    Red Tv: / @redtvnews
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    #telugupeople #telugupeopleinusa #redtv

Komentáře • 284

  • @srigowri992
    @srigowri992 Před 11 dny +21

    అడ్వకేట్ శ్రీనివాసు గారికి ధన్యవాదములు. అమెరికా లో మన తెలుగు విద్యార్థుల పరిస్థితి చాలా వివరంగా తెలియజేసారు.

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 Před 17 dny +113

    ఎంత వివరంగా, అందరికి అర్థమయ్యే విధంగా, ఎంత ఓపికగా , జరుగుతున్న విషయాన్ని చెప్పారు సార్. మీకు ధన్యవాదాలు. 🙏🏻🙏🏻.

  • @samudrala1978
    @samudrala1978 Před 16 dny +62

    భారతీయులకు ఒక దుర్బుద్ధి ఉన్నది పరాయి దేశంలో పరాయి వాళ్ళ దగ్గర పాకీ పని అయినా చేస్తారు బాత్రూములు కడిగి ఆ బాత్రూం కాడే పడుకుంటారు కానీ స్వదేశంలో కష్టపడి పని చేసుకుని సంపాదించుకొని సంతోషంగా హ్యాపీగా ఉందామన్న ఇంగిత జ్ఞానం లేదు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు గొప్పల కోసం మా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని ఎదవలు అందరూ అమెరికా వెళ్ళిపోతారు ఏదో సంపాదించుం చివరికి తల్లిదండ్రులు చనిపోయిన తలకొరివి పెట్టడానికి కూడా రావడానికి కాళీ లేదని చెబుతారు అక్కడ రోడ్డు మీద పిచ్చికుక్క అన్న కొద్దిగా ఆనందంగా బ్రతుకుతుందేమో కానీ అమెరికాలో ఉన్న భారతీయులు అంతకన్నా హీనంగా బ్రతుకుతున్నారు ప్రస్తుత కాలంలో గత కాలంలో వైభవం గానే బ్రతక ఇప్పుడు చాలా నీచంగా చూస్తున్నాం ఈ దేశమే కాదు అన్ని దేశాలలోనూ భారతీయులు అదేవిధంగా బ్రతుకుతున్నారు భారతదేశంలో ఎనిమిది గంటలు కష్టపడి పనిచేయడానికి పని మొదలుపెట్టిన తరువాత మొబైల్ చూసుకుంటూ కూర్చుంటారు. యజమాని చూస్తే ఏదో పని చేస్తున్నట్టు బిల్డప్పులు ఇస్తారు లేకపోతే మొబైల్ చూసుకుంటూ ఉంటారు మధ్యలో ఒక అరగంట టీ తాగడానికి టైం కేటాయిస్తారు తరువాత మధ్యాహ్నం ఒక గంటన్నర భోజనానికి కేటాయిస్తారు మరలా నాలుగు గంటలకు టీ కి ఒక అరగంట కేటాయిస్తారు సాయంత్రం ఐదున్నర ఆరు అవ్వగానే యజమాని ఏ విధంగా చంక నాకిపోయినా పరవాలేదు ఎక్కడ వస్తువులు అక్కడ వదిలివేసి వెళ్లిపోతారు మా డబ్బులు ఇవ్వండి అంటారు ఒక విధంగా షాపులో పనిచేసే వాళ్లు అయితే యజమాని కోపం వచ్చి గట్టిగా అరిచాడు అనుకోండి ఎందుకు అలా అరుస్తున్నారు మానేయమంటే ఇప్పుడే మానేస్తాము మా జీతం ఈరోజు సెటిల్మెంట్ చేసి వెళ్లిపోతాం అని చెబుతున్నారు ప్రస్తుతం భారత దేశంలో పని వాళ్ళతని తీరు ఈ విధంగా ఉన్నది. ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్న ఏదైనా పని చేయాలన్నా పని వాళ్లు లేక పనివాళ్ళు తలపిరిసికి యజమానులు అనేక లక్షల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు అదే పరాయి దేశం వెళ్లి 16 గంటలు కుక్కలాగా పనిచేస్తారు వాళ్ళు పెట్టింది తింటూ అడ్డమైన పనులు చేస్తారు మరలా మేము అమెరికాలో పనిచేస్తున్నాము దుబాయిలో పనిచేస్తున్నాము అని గొప్పలు చెప్పుకుంటారు సిగ్గులేని బ్రతుకులు

    • @HKsReelsReview
      @HKsReelsReview Před 16 dny +4

      మనకు "తెలిసింది మాత్రమే" ప్రపంచం కాదు

    • @ssri1675
      @ssri1675 Před 16 dny

      Microsoft India lo en i jobs ethinaru??? Hyd lo kukka kaga chestunna jobs ela unnaru??? Meeku to hindi ekkado 15 mins vinandey life kaadu...entho untundi telsukodabki

    • @babymogallapu3250
      @babymogallapu3250 Před 14 dny +1

      Anta badha meekenduko.....

    •  Před 10 dny +1

      Mari yem cheyalo meere selavivvandi. Saraina Udyagam ledu mana desamlo. Yedaina accident ayyi careerki break vaste job antha easyga ivvaru icchina 30% piiga salary cut chestaaru. Mana desam lo citylo bratakadam kuuda anta easy kaadu andi. Jobs leka marriage kuuda avvadamledu. intlo stress. Societylo stress. There is no solution andi.

    • @rakeshtej8820
      @rakeshtej8820 Před 9 dny +4

      ఇదంతా పిల్లల తప్పు కాదు మన చుట్టూ ఉన్న సమాజం లో ఉన్న హాఫ్ నాలెడ్జ్ అంకుల్స్ ఆంటీస్ ఓల్డ్ ఏజ్ మిడిల్ క్లాస్ మైండెడ్ పీపుల్ వల్ల జరుగుతుంది ఇక్కడ ఏదో ఒక పని చేస్తే diginty ఉండదు అమెరికా పోతేనే సాఫ్ట్వేర్ చేస్తేనే గౌరవం డబ్బు డబ్బు డబ్బు ఆస్తులు భూములు చస్తారు అవి ఉంటేనే మర్యాద మంచి తనం వ్యక్తిత్వం అవసరం లేదు తూ.

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 Před 16 dny +72

    అమెరికా కు పై చదువులకు వెళ్ళే విద్యార్థుల వాస్తవ పరిస్థితులు సమగ్రం గా తెలియచేసారు శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు.

    • @murali2787
      @murali2787 Před 13 dny +1

      Ikkada kooda alane

    • @murali2787
      @murali2787 Před 13 dny +1

      Ikkada kooda alane

    • @subbalakshmibimarapu1287
      @subbalakshmibimarapu1287 Před 9 dny

      Qqqaaqqqaqqqqaqqqqaaqqqqqqqqaqaqqqqqaaaqqqaqqqqqaqqaqqaaqaqqqqqaqqqqqqqqqqqqqqqqqaqqqqqqqqqqqqqqqqqqqqqaqqq​@@murali2787

  • @kirankcn8632
    @kirankcn8632 Před 16 dny +35

    No end to Telugu people's greed for money, sad to say this.

  • @sunilpaladugu1489
    @sunilpaladugu1489 Před 14 dny +8

    Everything 100% true ! Great video ! Eye opener to parents ! I lived there working as a math teacher in a high school

  • @bahavoddin
    @bahavoddin Před 11 dny +9

    నా స్నేహితుడు ఒకతను నరకం అనుభవిస్తున్నాడు ... ఉద్యోగాలు లేవు USA లో (2024 update)

  • @damidireddy6351
    @damidireddy6351 Před 16 dny +23

    You NAILED IT !!! All he said are true.

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 Před 12 dny +11

    మంచి సమాచారం. ఇద్దరికీ ధన్యవాదాలు

  • @srigowri992
    @srigowri992 Před 11 dny +4

    ముందు గా red tv వారికి ధన్యవాదములు 🌹🙏🌹
    బాగా అమెరికా లో మన తెలుగు విద్యార్థుల పరిస్థితి. ముందుగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఇలాంటి విషయాలు. దూరపు కొండలు నునుపు అన్న సామెత గుర్తుంచుకోవాలి.
    జై శ్రీ రామ్ 🌹🌷🙏🙏🙏🌷🌷🌷🕉️🕉️🌷🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 Před 14 dny +9

    Sir meeru kaarana janmulu. Strengthen many lawyers from India with your hands. Long live sir. Satyam devarakonda Nalgonda

  • @prakashrao6641
    @prakashrao6641 Před 12 dny +5

    మరీ దారుణం... విదేశీ మోజు... అనర్థం... మీరు వివరంగా చెప్పారు... కష్టాలు అన్నీ 😢😮

  • @venkataramaraogarikapati2842

    ఇలాంటి కర్మ మనకి అవసరమా సార్
    అక్కడ తెలుగు వాళ్ళని ఇక్కడ కన్సల్టెన్సీ ని బాగుచేయటానికి తప్ప, ఇక్కడ ఒక్క పని చేయరు, అక్కడ ఎలాంటి పనులు ఐనా ఓకే మాకు డాలర్ కావాలి....చాలా బాగా చెప్పారు సార్ శ్రీనివాస్ గారు. .

    • @manojreddyk8277
      @manojreddyk8277 Před 14 dny

      Telugu vallu kadura howle... Andra vallu ... Avanni chestunnadi...

  • @user-rs2hz2zc1c
    @user-rs2hz2zc1c Před 9 dny +1

    Excellent video.Srinivasu Advocate garu gave very good information to all
    it gives awareness to students and their parents.Thanks to the advocate for his valuable service to Telugu people.As a senior citizen Best' wishes to him💐💐💐💐💐

  • @bandaribhaskarrao6144
    @bandaribhaskarrao6144 Před 17 dny +16

    Sir,
    You have explained clearly the facts .

  • @nagapurnachandraraopenugon9559

    Srenugareki మరియు రెడ్ టీవీ గారి కి m
    Eeku నమస్కారం. ధన్యవాదాలు

  • @maruthikiranporuri918
    @maruthikiranporuri918 Před 16 dny +10

    Wonderful explanation Sir. The very basic reason is to earn money and enjoy life...and in this process all these things are being done.......

  • @vijayababu1268
    @vijayababu1268 Před 14 dny +8

    Discussed in detail, useful information, specially for parents

  • @grlakshmi1900
    @grlakshmi1900 Před 16 dny +10

    Best awareness of youth position. ..in the world.😊

  • @tammineniseshaiah7337
    @tammineniseshaiah7337 Před 9 dny +1

    Many many thanks & super information for Telugu students who are in America

  • @mkurmachari2916
    @mkurmachari2916 Před 14 dny +14

    Sir namaste, you have. Given very good information, and you are doing good help to the sufferers, as long as you will b there you take interst and to help our indian people, thank you for your giving information

  • @dasaripardhasaradhi9211
    @dasaripardhasaradhi9211 Před 8 hodinami

    శ్రీనివాస్,అడ్వకేట్ గారు నమస్కారములు
    మీరు చెప్పిన ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా వెళ్లి ఎలా చదువు కుంటున్నారు, ఎలా jobs చేస్తున్నారు (illegala గా ) అన్ని విషయాలు సవివరంగా పూసగుచ్చి నట్లు చెప్పారు.
    మీకు మా ధన్యవాదములు. 🙏

  • @pambalayellaiah2154
    @pambalayellaiah2154 Před 13 dny +7

    Good information to whoever wants go to USA.

  • @gayamsuguna3771
    @gayamsuguna3771 Před 13 dny +10

    SRINIVASA give long life,healthy and happy to Srinivas Adv.God with you sir.

  • @anilsutharapu587
    @anilsutharapu587 Před 12 dny +5

    You are absolutely right sir

  • @P2Tmedia
    @P2Tmedia Před 8 dny +1

    మనం ఇక్కడ అందర్నీ సమానంగా చూస్తే పాపం వాళ్ళు అక్కడికి వెళ్లే అవసరం కూడా తగ్గుతుంది

  • @prabhakarareddymoole4777
    @prabhakarareddymoole4777 Před 16 dny +5

    Very good information sir .thanku verymuch

  • @mohammedrafique1853
    @mohammedrafique1853 Před 14 dny +7

    ఇది నిజం 👌🏻👍🏻🙏🏻

  • @sunderj4774
    @sunderj4774 Před 16 dny +9

    The Lure of the American Dream is due to Lust of Parents residing in the states of A .P. and Telangana.Every house in Hyderabad consider it a Social Status to have an American connection.As a sr settled in U.S. i myself recall my days in Hyderabad when we seniors used to meet during evenings .As the conversation progresses a new sr will be asked about his family background If he replies his son is working in Australia or London it will be. Wry smile but if he declares U.S. it will be a full smile.The sr asking these questions is himself broke and is living on the remittance sent by his wards.I have met several N.R.I. and they honestly told the Telugus are running Bogus Body shops and recruiting people from India The Tech institutes in Ameerpet have a high connection with these Techies and that is precisely the reason for these Human Trafficking.

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 Před 12 dny +15

    అంట్లు తోముతారు. అమెరికాలో అంట్లు తొమ్యూటం అని గొప్పగచెప్పుకుంటారు.

  • @kamalam_kathalu
    @kamalam_kathalu Před 15 dny +7

    Chaala vivaramga chepparu sir

  • @vishweshwarraoantharam1863

    Thank you sir for the detailed explanation.

  • @prasannakumari2747
    @prasannakumari2747 Před 16 dny +6

    Well explained sir

  • @munendergourihhetty7141
    @munendergourihhetty7141 Před 16 dny +5

    Very detailed information explained Srinivas garu

  • @sailajav564
    @sailajav564 Před 11 dny +1

    Very well said Sir.Parents should know this before sending their children abroad.

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 Před 16 dny +4

    Excellent information sir thank you sir

  • @user-hi8xs7qc3e
    @user-hi8xs7qc3e Před 2 dny

    Very good information to all particularly for parents

  • @idem-VIIjan1981
    @idem-VIIjan1981 Před 16 dny +4

    Everywhere it's the same. For opportunities people take different routes
    But force and trafficking is a crime.

  • @damidireddy6351
    @damidireddy6351 Před 16 dny +9

    No body is AMAYAKAM nowadays with google on hand

  • @madhavi2424
    @madhavi2424 Před 15 dny +8

    This is happening for several years now , but it became worse after h4ead and the corona . Every household has become an employer. Additionally ,people with genuine experience are suffering and clients have lost trust in all indian emplyees becos of cheating and illegal activities by such individuals. Dallas , CA , NJ are major hubs

  • @TheNemalapuri
    @TheNemalapuri Před 14 dny +4

    Really appreciated for heads up sir . reality of few consultants and students and H1B layoff people in USA

  • @sambaiahpittala348
    @sambaiahpittala348 Před dnem

    Good information sir thank you

  • @ananthrajumungara6984
    @ananthrajumungara6984 Před 10 dny

    Well said advocate garu. Telugu students who're going to the US for higher studies should know all about these happenings and situations.

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 Před 10 dny +1

    Thanks for the clear information

  • @padmajam6527
    @padmajam6527 Před 16 dny +3

    Nice information sir Tq sir

  • @damidireddy6351
    @damidireddy6351 Před 16 dny +5

    Mostly its OUR/MY telugu people who engage in these activities. We have screwed up America IT.It has become like those middleeast countries

  • @UrbanMonk123
    @UrbanMonk123 Před 17 dny +6

    Consultancy lo unde newly graduates plate thippesi owners ni blame chesaru.
    But idhi idhari thappu
    Both consultancy owners and akkada join aina candidates dhi.
    That’s the fact.

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna Před 16 dny +32

    జై శ్రీ రామ్
    మన రాజకీయ నాయకులు విద్యా సంస్థలు విద్యావేత్తలు కార్పోరేట్ కంపెనీలు, యువతరం జీవితాన్ని నాశనం చేసే ఒక మాఫియా సాఫ్ట్వేర్ అనే భూతం. యువత ఇప్పుడు కైనా ఇలాంటి మాఫియా ఉచ్చులో పడకండి మీ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోకండి. పల్లెటూర్లో ఉన్న వాళ్ళు ఎంతో సంతోషంగా బతుకుతున్నారు. జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్

  • @thatavarthijayaprakasarao3769

    Well said. Highly educational. Informative. Impressive.

  • @kunuthursrinivas
    @kunuthursrinivas Před 10 dny

    Noblest advise rendered. God bless you Advocate Si Kavate Srinivasu Garu.

  • @raghuvadrevu3260
    @raghuvadrevu3260 Před 11 dny +1

    Excellent
    It’s True 👍🙏

  • @sudhakaralugandula9924

    మన వాళ్ళు గొర్రె దాటుగా అమెరికా వెళ్లి అవస్థలు పడుతున్నారు జాగ్రత్త పడితే బాగుంటుంది

  • @jangaarjayya4006
    @jangaarjayya4006 Před 12 dny +1

    Thank you for your information sir

  • @venkatareddy1195
    @venkatareddy1195 Před 14 dny +2

    Very useful information

  • @chamalaravinder3480
    @chamalaravinder3480 Před 10 dny

    Thank u so much good! Information, thank u advocate garu, thank u redTV sir🙏

  • @dewpoint1637
    @dewpoint1637 Před 12 dny +19

    అమెరికా వెళ్ళి వివేకానంద స్వామి ఎంత బాధలు పడ్డారో తెలిస్తే ఎవడు అమెరికా పని చేయడానికి వెళ్ళరు. మనిషి మనుగడ ఎలా ఉంటుంది మనిషి మనిషిగా ఎలా బ్రతకాలి అని వాళ్ళకు ఉపయోగ పడే గొప్ప జ్ఞానం ఇచ్చారు మన వివేకానందుడు ఇది మన భారత దేశం. ఇది ముందు మన భారతీయులు తెలుసుకోవాలి

  • @praveeny4648
    @praveeny4648 Před 14 dny +3

    Please do something for the people staying for more than 5-10 years in US and paying the taxes. The Greencards waiting is a very long time and losing the hopes in this job market. After staying for more than 10 years in US neither we belong to US and can’t go back to India as the kids and families are adjusted to the US education system and culture. Please help the Tax Paying Families having legal work authorization by providing them with Greencards.

  • @polisettinaidubodapati4924

    When the Telugu Students are facing lot of problems and being Exploited in various States of USA, Why don't the TELUGU ASSOCIATIONS do the needful and Help them. These Tel.associations invite Some BIG WIGS from AP and arrange Very big Grand Functions.

  • @mohankundana7683
    @mohankundana7683 Před 13 dny +3

    Thank you so much sir

  • @tavvapoornachandrarao5166

    GOOD INFORMATION SIR THANK YOU.

  • @rajannaidu7649
    @rajannaidu7649 Před 11 dny +1

    మీకు ధన్యవాదములు సార్,

  • @mudidanasomasundaram5205
    @mudidanasomasundaram5205 Před 16 dny +3

    Good information sir

  • @sydneymadhu6465
    @sydneymadhu6465 Před 16 dny +3

    Very good explanation 🤝

  • @prabhakarareddymoole4777
    @prabhakarareddymoole4777 Před 16 dny +2

    Excellent facts sir

  • @nagamalleswararaoanumukond7406

    మీరు పెట్టిన వీడియో ఆడియో రావట్లేదు ఫెయిల్యూర్ అయింది

  • @maruthilvy
    @maruthilvy Před 12 dny +2

    We never send our kids to us or any foreign..we r ready to eat grass .. even..in case of non employment

  • @santhakumarigodini5581
    @santhakumarigodini5581 Před 10 dny +2

    India is great country,eppateikina kallu thyravandi

  • @kvgl5980
    @kvgl5980 Před 14 dny +3

    Sir నమస్తే. బాగున్నారా సార్,

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di Před 17 dny +15

    మన తెలుగు వాళ్ళు కొద్దిగా విజ్ఞతగా వ్యహరిస్తే మంచిది.

  • @chidanandammaram7390
    @chidanandammaram7390 Před 12 dny +4

    Sir very very usefull information to Indian students and parents sir hat's off to you and namasthee

  • @chennojumurali9183
    @chennojumurali9183 Před 12 dny

    Good explanation 👏 👍 👌

  • @ramanav7831
    @ramanav7831 Před 12 dny

    Good information.

  • @sunshine-1137
    @sunshine-1137 Před 16 dny +2

    Very useful information ......Mr. Interviewer what kind of questions u r asking .......after listening to everything U ask.....'agents and consultants also cheat". What kind of question is this🤦🏻‍♀️.....thats what he is talking abt n its known by everyone in general. So improve.....to interview those experienced ppl like srinivas garu.

  • @liveonlifeonhealthcare3240

    Y H1 B visa given wen there's no job visa should b given only if job allotted.....stop visa for student who has no job

  • @VenusunnyAnkam
    @VenusunnyAnkam Před 3 hodinami

    హైదరాబాద్ లో రైల్వేలో ఉద్యోగాలు కూడా చేయడము లేదు. బీహారు నుండి వచ్చి ఎంతమంది రైల్వే ఉద్యోగాలు చేసి బాగుపడుతున్నారు. లాప్తప్ పట్టుకొని తిరగడము స్టైల్గా భవిస్తున్నాయి.

  • @mastanvalishaik5703
    @mastanvalishaik5703 Před 17 dny +2

    Chala chakkaga vivarincharu sir

  • @user-gj8vn8yv8b
    @user-gj8vn8yv8b Před 12 dny +1

    I wonder whether America is still a dream land as many of our youngsters assume.All is not well in America as our learned advocate explained.

  • @nageswararaoatukuri3694
    @nageswararaoatukuri3694 Před 16 dny +5

    Very detailed Information, Sreenivasa garu

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 Před 13 dny +29

    ఇంత ఖర్మా ఎంత జాలివేస్తోందొ వింటుంటే 😢😢😢అయ్యో భారతీయులారా 😢మీ దేశం మీ తల్లితండ్రులు మీకోసం ఎదురుచూస్తున్నారు 😢వెనక్కొచేసి గవురవంగా విలువగా బ్రతకండి

    • @S3-News-Room
      @S3-News-Room Před 11 dny +1

      Okokalu 80 lakshalu kataranta Ms ki. Aa desam lo putina valaki loan mafi chesaru. Baita vaalki ekuva. Interest katukuntunaru kani venaki vadhamana aa fee dabulu aina vasthayemo ani vela jobs apply chesi edhuru chusthunaru chala mandhi

  • @vinay22914125
    @vinay22914125 Před 16 dny +1

    Avunu sir, main details share cheyaledu.
    Asalu parent consultancy evaru? Gala details enduku bayata ki open cheyadam ledu.
    Telugu (Texas) lo chesunna Multiple jobs, India lo salary payments, etc.

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 Před 16 dny +3

    MS means master of services in US and for the Last two years they reduced to daily wage workers

  • @vasumummidivarapu163
    @vasumummidivarapu163 Před 8 dny

    Very good information sir

  • @rajkusar4013
    @rajkusar4013 Před 17 dny +5

    Such a piece of authentic information... Thank you Srinivas gaaru

  • @krishnavenibegari9208
    @krishnavenibegari9208 Před 15 dny +8

    మన యువత....దేశాన్ని అభివృద్ధి పదం లో కి నడిపించు పౌరులు......వారికీ correct guidlines ఇస్తే వాళ్ళు సాధించలేనిది ఏమి లేదు......ఎన్నో ఆశలు, ఆశయాలు లతో విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లి ఇబ్బంది పడుతున్నారు....వాళ్ళు అక్కడ face చేసే problems ను,. .వారి బాధలను ఎవరికీ చెప్పుకోలేక,....parents మీద భారం మోపలేక, ఎలా servive అవాలో తెలియక చేసే తప్పులను సరిదిదద్ధి, వారికి ఒక దిక్షుచి లాగా సలహాలు, సూచనలు ఇచ్చే ఒక system ని మీ లాంటి విజ్ఞాన వంతులు రూపొందిస్తే వారి ఆశయాలకు ప్రాణం పోసిన వాళ్ళు అవుతారు అని ఆశిస్తున్నాము,... USA లో settle ఐన మన తెలుగు వాళ్ళు అందరు ఇలాంటి సమస్యలకు check పెట్టె దిశ గా ప్రణాళికలు రూపొందించాలి..... We need to be proud of our country

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Před 16 dny +2

    Students ! Be aware of issues in U S A .

  • @liveandletliveking
    @liveandletliveking Před 16 dny +1

    True words

  • @MrRoameo-HelloWorld
    @MrRoameo-HelloWorld Před 16 dny +3

    The one who is conducting interview seems to be having some links with these types of criminals or else he might be running one with his accomplices so now he is getting free legal consultation this way to find how all these are getting revealed with enforcement authorities.

  • @jayanthycreations9024
    @jayanthycreations9024 Před 16 dny +11

    ఒరే బాబూ శ్రీనివాస్ గారితో..మర్యాద గా మాటాడు రా బాబూ... ఇంటర్వూ మర్యాద గా చెయ్యి..!!

  • @khaleelkhan4556
    @khaleelkhan4556 Před 11 dny +1

    27:10 hard truth

  • @subhaschandrareddymorangan7920

    He is acting too smart, they have not come there as if in Dubai

  • @navyasri9715
    @navyasri9715 Před 16 dny +1

    i dont think anyone is victim in these cases. they are not forced to stay there. its all mutual from employee n employer. both need to be punished equally

  • @prabhakararao.bezawada.5121

    మన తెలుగు వాళ్ళకే ఇలా జరుగుతుంది అన్ని బాధలు పడుతు అమెరికాలో ఉద్యోగాలు చదువుకోవాలా? ఇండియాలో లేని వసతులు అమెరికాలో ఉన్నాయా ? అక్కడ ఉండీ అమెరికా గాలి తిండి తీసుకొని వాళ్లమీద ఫిర్యాదులు చెయ్యటం సరికాదు .జై పాకిస్థాన్ అంటేనే ఇండియా ప్రజలు ఊళికిపడతారు మరి అమెరికా వంటి రిచ్ కంట్రీ లో ఉంటూ ఇలాగా అబద్దాలు చెప్పాలంటే ఇండియాకి మన భారతీయుల అంధరికి వచ్చెయ్యండి ఇండియాలో జీవనోపాధి కల్పించాలే అలాగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయండి

  • @hanumantharaovasireddy848

    May be some students initially suffer. But many Telugu people in America are one of the richest linguistic minority. Not even 0.01 percent Telugus hear have the same living standards as those living in America

  • @Subbu4910
    @Subbu4910 Před 16 dny +5

    Mee fees affordable naa? Meeru jaali చూపిస్తారా? చాలా దయానీయం

  • @krishkrishnan714
    @krishkrishnan714 Před 13 dny +1

    The situation has reached almost to point of no return, and it is now a disgrace to India in general and Andhra and Telangana in particular. It is very evident that our people have no regard to US law. The only way to put an end is to completely place an embargo by government of India to allow any students to go to USA for 5 years. Of course, there will be a backlash. But the GOI should withstand that resistance and not give up because of votes.

  • @khaleelkhan4556
    @khaleelkhan4556 Před 11 dny

    Every word is true 💯

  • @rajuusrk
    @rajuusrk Před 16 dny +3

    If the position was still like this why parents feeling great when their kids going to US.

  • @nellinarayana273
    @nellinarayana273 Před 12 dny

    Good.Sir

  • @florencenightingalekaramch6358

    😊

  • @MunikanthaKannikanti
    @MunikanthaKannikanti Před 11 dny +1

    Papam pellayina adavalla paristhi mari darunam goddu chakiri anni panulu valle chesukovali sariga nidura kuda vundadu