Sariya Waterfalls : Valabu Waterfalls || Baahubali Waterfalls || Devarapalli
Vložit
- čas přidán 8. 05. 2023
- Sariya Waterfalls : Valabu Waterfalls || Baahubali Waterfalls || Devarapalli
#sariyawaterfalls #waterfall #valabuwaterfalls #baahubaliwaterfalls #arakutribalculture #araku
Sariya Waterfalls Google Location :
maps.app.goo.gl/XSg3G5yDnVfFY...
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalculture_off...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
Waterfall,Waterfalls,Sariya waterfalls,Valabu waterfalls,Baahubali waterfalls,Devarapalli waterfalls,Best waterfall in india,Best waterfalls in andhra pradesh,Araku tribal culture,Araku,Araku valley,Tribal culture,Best visiting places in india,waterfall sounds,waterfall sound,waterfalls
Drone shot and waterfall wonderful. Good job ATC team👌.
Dron Shot super and Super Super Super waterfall good Job Atc Tem
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Miru chala lucky prakruthi mi amma hodiga undhi ❤
నమస్తే బ్రదర్స్ 🙏
పాములా కొండల మీద నుంచి మెలికలు తిరిగిన రోడ్డులో
ప్రయాణించి రాళ్లు రప్పల మధ్య
నడుచుకుంటూ మెట్ల మార్గం గుండా
ప్రయాణం చేసి మా కోసం
అందమైన లొకేషన్ లో ఉన్న
అద్భుతమైన జలపాతాన్ని
డ్రోన్ చాట్ లో అద్భుతంగా
చూపించారు. జలపాతం చూస్తుంటే
చాలా ఆనందంగా అనిపించింది.
వీడియో చాలా బావుంది 👌👌👌
నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ 💐
Thank you so much 🌱
Purna loves BTS garu 🙏🏻🌿
Chala andamaina pradeshanni maaku chupincharu chala chala bavundi 👌🏻👌🏻👌🏻
waw Nice supper 👌👌 video brother s chala struggle paddaru akkadaki vellataniki keeptup
super video bro one of the best video
Video chaala bhaga theesaru 👌👌👏
Drone view is super. Thank you for this wonderful video.
Super bro 👌water falls chala bagundhi.memu kuda vellamu.
బాహుబలి జలపాతం విడియో చాలా చాలా బాగుంది. ఈ ప్రాంతంను అబివృద్ది చేస్తే మంచి పర్యాటక ప్రాంతంగా అబివృద్ది చేందుతుంది. 👌 ❤❤❤ 🎉🎉🎉
👍
వద్దు govt కన్ను పడితే పేదలకి ఇళ్ళు అంటాడు ఇక్కడ జగనన్న.. మడ అడవులు అలాగే నాశనం చేశాడు already..
Cheste baguntadhi ha jabbala roja jabbala penchadaniki saripothumdi
అభివృద్ధి ఆమడ దూరం లో ఉంది, పారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం రోడ్లో గోతులు కూడా పుడుస్తుంటే అడ్డుకుంటున్నారు, నేను రోజు ఇదే రోడ్డు లో వెళుతున్నా, చాలా కష్టం గా ఉంది కానీ తప్పడం లేదు డ్యూటీ సెయ్యాలి కదా, వాటర్ ఫాల్స్ తర్వాత దేవరపల్లి మండలం అయినా నగరంపాలెం వస్తుంది, కనీసం ప్లైన్ మండలం అక్కడ వరకు కూడా రోడ్డు వేసి ఉంటే బాగుండును, సరియా విల్లెజి ఊకుంపేట మండలం సెందినది, మండలం బాహు దూరం కారణం గా వాళ్ళ కు జీనాబాడు పంచాయతీ లో రైస్ ఇస్తారు.
@@buridemudu6912 Thank you for your comment and your opinion 👌
Super super super
Brothers మీరు చేసిన డ్రోన్ లాస్ట్ షార్ట్ ఉంది బ్రదర్ న సూపర్ అంటే సూపర్ అంతే మాటలు లేవ్ mataldukovatalu లేవ్ అంతే బెస్ట్ కేప్సెర్ అంతే 😍😍😍😍👍👍👍
మేము చూడలేనివి chopisthunnaduku ధన్యవాదములు
Hii atc channel nenu 2times e place visit chesam chala baguntundii,so andaru e place visit cheyyande.superb ga vuntundi
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ 👌👌👌👍👍
Waterfalls bagundhi....aa chuttu pradesham aithe inka super
Me every video watching,,,,,bro
Hello everyone mi araku tribal culture CZcams channel ద్వారా అరకు అందాలు చుపిస్తునందుకు ధన్యవాదాలు
🙏🏻
Super bbbb
Excellent ga undhi jalapatham dron sharts.very good 👌👌👌👌👌
😊🙏🏻
బాహుబలి వాటర్ ఫాల్స్ చాలా చాలా బాగుంది..You are very lucky..
Drone shots are syperb
Super bro 👌memu last week vellamu.chala bagundhi waterfalls
Nice vlog and super waterfall సూపర్ బ్రదర్స్
చాలా కష్టపడ్డారు,good Boys.
Adirindi like la varsham kuripinchandi 👌👌👌👌👌👌👌👌👌👍
🙏🏻
Drone shots super RRG
Anna haa waterfalls Ma village ❤
Annaa maadhi ,devarapallii vileege annaa ,memu prathi Sunday velthu vuntamu annaa,maa prantham lo unnaa water falls ni mee chanal lo chupinchinadhuku chala happy annaa❤❤❤❤
🙏🏻👍
waterful chala bhagundhi ee summer munigiteluthe superb video లో located good visuval so good dron shoot video colorful...... so beautiful
thanq ATC chanel
🙏🏻
వీడియో చాలా బాగుంది బ్రదర్స్ అలాగే బాహుబలి వాటర్ ఫాల్ కూడా చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
🙏🏻
చాలా అద్భుతంగా ఉన్నాయి waterfalls. అరకులో చాలా జలపాతాలు ఉండడం సంతోషం. మాకోసం ఎంతో కష్టపడి ఈ అద్భుత జలపాతాలు చూపించారు అలాగే డ్రోన్ వీడియోలు కూడా చాలా బాగున్నాయి. Thank you bros 😊👍.
కానీ బాధాకరమైన విషయం ఏమిటీ అంటే ఇంత అందమైన ప్రకృతిని నాశనం చేస్తున్నారు. 8:45 దగ్గర చెట్టు కిందా మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ చెత్త ఉంది...😢😔 మనవాళ్ళకి ప్రకృతిని శుభ్రంగా ఉంచాలి అనే జ్ఞానం ఎప్పుడు వస్తుందో ఏమిటో?
Correct
Chala baga guess chesaru👏👏👏
@@skzeenath5065 botils parledu.tesyochhu..govtea abivruddi tuorusm perutho kindalu adavi thesthunaru
Hi brothers bagunnara super vedio bro nature super ga undi
హాయ్ బ్రదర్స్ వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది థాంక్స్ బ్రదర్
Water fall chala chala bagundhi👌.
Waterfall chala bagundhi video kuda superb gaa undhi ❤
Annalu chalaaa bagundhi🥰🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩🤩
Thank you.! ☘️
వాటర్ పాల్ చాలా సూపర్ గా ఉంది నేను ఫస్ట్ టైమ్ చూసాను మీ వీడియో లో చూపించినందుకు ధన్యవాదములు 🙏🙏థాంక్స్
nice video bro
Super bro chala bagundi........❤❤❤
Thank you.! Harish Garu ☘️
Super video bro
Super bro👋 water falls chala. bagundhi .memu. kuda vellamu,
Wonderful waterfalls chala chala bagundi beautiful view drone shot awesome ga undi good job super video Tq ramu raju ganesh lakshman mekandariki
Super bro...
Drone shot n bahubali water fall was very nice. Very happy boys. Keep doing. 👍👌
Amazing video guys chudataniki reyndu kallu sarpoleydu simply superb 🤝👌😍
First like and first watching
Hi bros...🎉
Yela unnaru miru andaru?
Miru sarigga yekkada nunchi nadchukuni vellarooo paiki dhanikante inka kindha nunche nenu, ma 3clg frnds tho vellamu but last year November lo wat a adventuristic, wonderful journey that was..!!!👌😱😱
Miru kuda same 4frnds vellaru...Happy to see u all like this💐💐😊🥳🥳🥳🥳
Waterfall and drone shot wonderful ga undi. Good job.
Super super good 👍
జలపాతం వీడియో చాలా బాగుంది 👌👍🙏
Hii Ram Anna, Raju anna, Ganesh brother, Lakshman brother 😊 Nice locations and nice video Brothers
3:49 😅 Drone thooo Gali chala kothagundi
Chala bhagundi Ram video, Nature manchi greeneryga Undi,Take care 🍁😊
😂
🤣😅
Drone shots super 👌👌👍👍
Abba aa water fall 💦🌊 yentha bagudi visit cheyalsinde antey
Memu Jan lo visit chesam sariya water falls chala chala baguntundi place
చాలా సూపర్ గా ఉంది వీడియో😅😅
Location chala bhagundhi water fall ayethe inka super ga undhi drone views kuda nice video
బ్రో మీరు మా వాలబు వాటర్ ఫాల్స్ ఒచ్చి ఒచ్చినందుకు సల్ల సంతోషంగా ఉంది డాన్వాదముల
Wow super brothers
Super Tamudu..god bless you all team ki
Wow superb chala bagundhe 💐❤️🎉✨all the best to you
Whatar.pals.chalabagundivedeo.motham.bagundi.👌👌👌
Very nice 👌brother's,
Last lo drone shot amazing ga undhi anna.... superb..😍😍❤️❤️ lot's of love from Telangana ❤️❤️❤️❤️❤️
🙏🏻🌱
Super❤❤❤❤❤
I Love Nature Thanqu Brothers అద్భుతమైన జలపాతాన్ని చూపించారు ఆల్ ద బెస్ట్
Thank you.! ☘️
Nice 👍👍 బాగుంది
Super vedio👌👌
Bahubali💥 movie laga bahubali waterfalls kuda chala adbutanga vundi darlings😍..
Thank you.! ☘️
@@ArakuTribalCulture ❤️
Chalabagundi good scenery.
Ver nice superb superb dada maku chudalani undi dada
😊
Hii... manchi waterfalls ki tiskelaru esari...trip chala enjoy chesanu tq ram garu🤩🙏
Drone shot super bro super video eppudu chudaledu intha pedda watterfalls
చాలా చాలా బాగుంది. కాకపోతే చూడడానికి వచ్చిన వారు వాళ్ళు తీసుకు వచ్చిన వాటర్ బాటిల్, అలాగే తినుబండారాలు కవర్ లు అక్కడే విడిచి పెడుతున్నారు. ఎవరి తినుబండారాలు కవర్ లు వాళ్ళు తీసుకు వెళితే బాగుంటుంది. దయచేసి అందరూ అర్దం చేసుంటే బాగుంటుంది 🙏.
🙏🏻👍
Nice view
Very nice,
Am from Karnataka brothers
Wonderful place beautiful video Chala kastapaddaru bro ❤️ Great 👍 👌
WOW SUPER
Very nice waterfalls super video 👌👌👌👌
Super bro❤❤❤
సూపర్
Hi Ram Raj Ganesh Laxman superb video chala chala bagundi inka meeru chala videos shoot cheyali
Wow what a wonderful waterfalls...,
Vellochu ankunta kada mari antha wonderful ga unte 😊
Last drone shot vere level.. 🔥
🤝 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వాటర్ ఫాల్స్ చాలా బాగుంది ఇంత అందమైంది మేము చూడలేని చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ 💯💯🤝🤝🤝🤝💐
😊🙏🏻
Bro already chusam ❤
Super ga undhi brother's..... Place....
చాలా బాగుందిచాలా బావుంది మేము మేము విజయనగరం నుండి మాట్లాడుతున్నాము మేము విజయనగరం నుండి మిమ్మల్ని మేము కలవచ్చామేము విజయనగరం నుండి మాట్లాడుతున్నాము మేము విజయనగరం నుండి మిమ్మల్ని మేము కలవచ్చా? మీరు ఏదైనా మెసేజ్ చేయండి నాకు దయచేసి
Super అన్న nice location 👌👌👌
అంతటి మారు మూల అడవిలో మెట్ల నిర్మాణం గ్రేట్ 👌సాహస యాత్ర తమ్ముళ్లకు 🙏(సలీమ్
గుడ్ జాబ్ జాగ్రత్త ఫ్రెండ్స్
Very beautiful 😍 nice video bros
Anna
Nenu naa frd tho vacha anna
Last year it's one of my a very good memories in my life
Thanks anna
Mii video walla naku malli naa memories
Guuthuvachaii 🥰
Love from Hyderabad
Yes bro I had visited this water fal and Thanq ATC channel for recollect my past memories❤❤
Super video ram and all the best guys inka manchi vedios presntation chestaru ani anukuntuna and be care full and be happy guys 😊😊
🙏🏻
Anna please read this anna Hii anna Mee video kosam 6 10 ki alaram petta anna kani ma thammudusettle aadadam ana gola chesadu anna ANDUKU me video 6 46 ki chustu comment chestunna anna ❤ u and our channel videos good night anna
Thank you so much 🙏🏻🙏🏻
Wonderful place 👌👌👌
Anna memu staff andharam vaccham 2019 lo... E waterfalls chala baguntai... A vaagu cross cheyadam chala baguntadhi... Miru full enjoy chesaru anukuntunna...
Beautiful place good job brother s
Meeru super asalu,entha risk chesthe double happiness dorukuthundhi, antha andamaina places chusthuntaaru,