Talakona Waterfall: తిరుపతి పక్కన, శేషాచలం కొండల్లో అబ్బురపరిచే తలకోన అందాలు.. చూశారా | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • తిరుపతి నుంచి బాకరాపేట మీదుగా వెళ్తే తలకోన వస్తుంది. ఇక్కడ సిద్దేశ్వర స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని జలపాతం పర్యటకులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అడవి, ఆహ్లాదపరిచే వాతావరణం తలకోనను రాష్ట్రంలోని ప్రముఖ పర్యటక కేంద్రాల్లో ఒకటిగా మార్చేశాయి.
    #Tirupati #APTourism #AndhraPradesh
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 89

  • @vedams23
    @vedams23 Před 2 lety +19

    తలకోన అందాలు చాలా బాగున్నాయ్.. గుడ్ జాబ్ .. బిబిసి

  • @ramayyavastavayya
    @ramayyavastavayya Před 2 lety +7

    20yrs అయ్యింది... అక్కడ కు వెళ్లి... మాది తిరుపతి... 😊
    Bike లో vellam అప్పుడు...
    ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు అలా నే ఉన్నాయి

  • @VJSTUDIES
    @VJSTUDIES Před 2 lety +8

    పీలేరు మా ఊరు 😊.. I feel very happy to see talakona water falls in bbc tq your team 😊👌👌

    • @gadabaguddu7760
      @gadabaguddu7760 Před 2 lety +1

      Bro tirumala temple nunchi enta duram bro waterfalls ki??

    • @selfeducation1620
      @selfeducation1620 Před 2 lety

      Maa friends andaram vasthunam Meru mamlnni visit chesukuntara meru ...

  • @selfeducation1620
    @selfeducation1620 Před 2 lety +3

    5 06 2022 day loo తప్పకుండా సందర్శిస్తాం మా స్నేహితులందరం.....iam comming soon...

  • @rajvlogs9574
    @rajvlogs9574 Před 2 lety +7

    తలకోన లో వచ్చే నీరు ఎక్కడ నుండి వస్తున్నాయో ఇంత వరకు ఎవరూ చెప్పలేరు ....🙏🙏🙏

  • @bhaskararaoarasavilli4785

    బాగుంటుంది , ఫుడ్ తీస్కొని వెళ్ళండి , వర్షాకాలం చాలా ఎక్కువ నీరు వస్తది

    • @mypastdiaries
      @mypastdiaries Před 2 lety

      Yesh బ్రో... it's good time to go

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 Před 2 lety +9

    కాలు జారీ ప్రమాదం ఎక్కువ ...భద్రంగా ఉండాలి

    • @mypastdiaries
      @mypastdiaries Před 2 lety

      మా ఫ్రెండ్ already పడ్డాడు 🤣🤣🤣

  • @KSR_Oney
    @KSR_Oney Před 2 lety +2

    నేను మా స్నేహితులతో కలసి వెళ్లాను.. చూడాల్సిన అందమైన అడవి. అడవిలో నడక చాలా బాగుంటుంది.. పులులు వున్నాయి జాగ్రత్త అనే బోర్డు.. కొద్ది దూరం నడచుకుంటూ వెళితే అందమైన జలపాతం.. చిన్న చిన్న జలపాతం కూడా వున్నాయి.. రకరకాల చెట్లు.. ఆ చెట్లు ఎక్కి ఫోటో దిగాము.. మన చేతిలొ వున్న తినే వస్తువులను కోతులు లాక్కెళ్లుతాయి.. అందుకే మా వెంట చెట్లను విరిచి కర్రలను తీసుకొని వెళ్లాము.. అడవులో గిరిజనులు కలప ఏరుకుంటూ కనిపించారు.. అదో గొప్ప అనుభూతి.. ఇ సమ్మర్ లొ వెళ్లాలనుకునేవారు వెళ్లండి. తిరుపతి నుండి వెళ్లడానికి RTC బస్సులు వున్నాయి.

    • @lavanya58
      @lavanya58 Před 2 lety

      ఎంత దూరం నడవాలి బ్రో

    • @KSR_Oney
      @KSR_Oney Před 2 lety

      @@lavanya58 సుమారు ఒక కిలోమీటర్ అడవిలో నడవాలి.. అడవిని చూస్తూ నడుస్తుంటే చాలా బాగుంటుంది.. చాలా అందమైన ప్రదేశం.. చూడాల్సిన ప్రదేశం..

  • @reddibashashaik8074
    @reddibashashaik8074 Před 2 lety +7

    Very happy to see our local area waterfalls in BBC news Channel, pls do your media help to developing this waterfall there is no proper fence and public transportation also very low, so many people used to go their own vehicles.
    It's very pleasant and coolest area to visit at any season in a year. You'll definitely enjoy and want to visit again once you visit this waterfall...

  • @nagakishorekl5954
    @nagakishorekl5954 Před 2 lety +4

    Incredible 😍 India 🇮🇳

  • @mr.iitian8677
    @mr.iitian8677 Před 2 lety +11

    Wow memu chala sarlu vellamu 😍
    Chala baguntundhi waterfalls .

    • @lavanya58
      @lavanya58 Před 2 lety +1

      Epudu vellalandi.junelo velte baguntunda

    • @mypastdiaries
      @mypastdiaries Před 2 lety

      Me to bro

    • @mypastdiaries
      @mypastdiaries Před 2 lety

      @@lavanya58 thank you బ్రో

    • @lavanya58
      @lavanya58 Před 2 lety

      @@mypastdiaries Thank you deniki.nenu pettina message sarigga chudandi

  • @lucky_athlete3588
    @lucky_athlete3588 Před 2 lety +7

    Edi maa native place, I'm so happy to see my place in BBC....but there is no bus facility in one hour...there are only 2 busses and one in the morning and one in the evening

  • @MultiVitamin-X
    @MultiVitamin-X Před 2 lety +4

    ఈ నీళ్లు ఎక్కడ నుంచి వస్తుందో కనుక్కోవాలని మరియు రీసెర్చ్ చెయ్యాలని వీడియో టేపులు పెట్టాలని బీబీసీ ని కోరుతున్నాను...
    ఆ నీళ్లు ఎక్కడ మొదలైయ్ ఎక్కడికి పోతాయో కనుక్కొని ఆధారాలతో వీడియో టేపులు పెట్టండి ...

  • @poornachandradarapaneni2025

    2010 lo memu school lo vunnappudu tour ki vellam
    Ekkadiki nice place

  • @sankarreddy7966
    @sankarreddy7966 Před 2 lety +3

    It is Our native place . thank you bbc

  • @surya-hh5kl
    @surya-hh5kl Před 2 lety +4

    ఇల్లాంటివి ప్రకృతి స్థలాలు తెలియకపోవడమే మంచిది , ఎప్పుడైతే అవ్వి టూరిస్ట్ ప్లేసెస్ గా మారుతాయో అపుడే ఆ స్థలం వినాశనకి గురి అవ్వుతాయి. ఆల్రెడీ కొన్ని ప్రదేశాలు అలానే తీయరు అయ్యాయి. ఎటు చుసిన ప్లాస్టిక్ ఎక్కువ అవుతుంది ఇపుడు అక్కడ కూడా అదే జరుగుతుంది 😔. దెయచేసి అక్కడ ప్లాస్టిక్ ని allow చేయకండి. ఏ కెమికల్స్ వాటి దారి చేరకుండా చూసుకోండి.

  • @sachin4619
    @sachin4619 Před 2 lety +2

    సబ్బులు షాంపులు వాడరాదు very good initiave👌👌

  • @venkateswarareddy8779
    @venkateswarareddy8779 Před 2 lety +6

    It's wonderful place to Visit.

  • @surya-hh5kl
    @surya-hh5kl Před 2 lety +2

    హమ్మయ్య ఆల్రెడీ నోటీసు పెట్టారా ఐతే మంచిది

  • @comedyparadyvlogs
    @comedyparadyvlogs Před 2 lety +2

    Horseley hills gurinchi Oka video cheyyandi

  • @rajeshinterpretations
    @rajeshinterpretations Před 2 lety +2

    Good tourist place near Tirupati.

  • @Irfanshaik_Offical
    @Irfanshaik_Offical Před 2 lety

    40km from my hometown pileru.
    Happy to see in BBC news.

  • @RamYadav-ib1kn
    @RamYadav-ib1kn Před 2 lety +2

    Ohm namo Venkateshaya 🙏

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 Před 2 lety +2

    గుర్రం కొండ మీద ఒక వీడియో చేయండి

    • @shaulhameedshaik1613
      @shaulhameedshaik1613 Před 2 lety

      గుర్రం కొండ కోటని ఎర్రచందనం దుంగలు తో నిర్మించారు దాని నీ వీడియో లో చూపెట్టింది

  • @ashokyandra7052
    @ashokyandra7052 Před 2 lety +1

    Aprl 3 Rd na vellam memu....chala bagundhi akkade undali anipinchindhi konni days ..kudirithe malli veltham

  • @msuneel8905
    @msuneel8905 Před 2 lety

    Very nice experience in my btech 3rd year very good memories in talakona

  • @glsprasad6600
    @glsprasad6600 Před 2 lety +1

    save earth 🔥 save forest 🔥 save water 🔥

  • @RAVI-tm6ky
    @RAVI-tm6ky Před rokem +1

    సమ్మర్ లో కూడా వాటర్ ఫాల్స్ ఉంటుందా??????

  • @govinduraju7982
    @govinduraju7982 Před rokem

    👌👌👌

  • @gmsreddy341
    @gmsreddy341 Před 2 lety

    Nice place Lord siva temple

  • @gopalmallipudi
    @gopalmallipudi Před 2 lety

    Just beautiful 😘

  • @cryptocom-du9wr
    @cryptocom-du9wr Před 2 lety +4

    My village 20km 👌👍🙏

  • @Mohanbathala24
    @Mohanbathala24 Před 2 lety

    కైలాస కోన మీద ఒక వీడియో చేయండి

  • @kolababu1457
    @kolababu1457 Před rokem

    It's a very dangerous place ,there is a no fecilitations in that place,so many members died ,so careful

  • @tgnaneswar8800
    @tgnaneswar8800 Před 2 lety

    Lokal🥳😍🤩🤗

  • @purijagannathreddy3786

    Maa vuuru 😍😊

  • @mahendranaidu5920
    @mahendranaidu5920 Před 2 lety +2

    whoever come to Talakona Pls don't Throw plastic in forest

  • @ganeshentertainments2818
    @ganeshentertainments2818 Před 2 lety +3

    Akkada hotels food rate ekkuva undhi

  • @Raju-jr9bc
    @Raju-jr9bc Před 2 lety +1

    My Native Place Tirupati 🤩😘

    • @selfeducation1620
      @selfeducation1620 Před 2 lety

      మేము తిరుపతి కి వస్తున్నం మా స్నేహితులందరం..

    • @Raju-jr9bc
      @Raju-jr9bc Před 2 lety

      @@selfeducation1620 always welcome

    • @selfeducation1620
      @selfeducation1620 Před 2 lety

      @@Raju-jr9bc how to meet you brother your...

    • @Raju-jr9bc
      @Raju-jr9bc Před 2 lety

      @@selfeducation1620 I'm in Hyderabad bro

  • @chandulal4560
    @chandulal4560 Před 2 lety +3

    News antey edhi maa telugu channels unnai chudu

  • @aslambashashaik2167
    @aslambashashaik2167 Před 2 lety

    Neare my village

  • @ravirajuuddarraju2383

    Is water available in May 1st week

  • @srinivasaraochagarlamudi7871

    evi ma anna chusadantey aukkada ye ganulu vunnayo nani survey chesie lepeysthadu

  • @malinithammisetty5247
    @malinithammisetty5247 Před 2 lety

    ma ooru bhakarapeta 😊

  • @phanikumar2995
    @phanikumar2995 Před rokem

    Nature Flow of water from Rocks....U can't find Sand on this Mountains

  • @realraina
    @realraina Před 2 lety

    Hiii BBC Telugu Team can you answer why rohini karthi remarks for heat

  • @venugopalraju1190
    @venugopalraju1190 Před 2 lety +1

    అనుకున్నా తలకొనే అని.అక్కడ ఏ సౌకర్యాలు లేవు. దొచేయడ మే.నేరబైలునుందే కొట్టేశారు గుండు.

  • @kktalks1366
    @kktalks1366 Před 2 lety

    Local
    😍😍😍😍

  • @konaseemamoviestalk1
    @konaseemamoviestalk1 Před 2 lety

    I'm Rajahmundry 😍3times vela

    • @lavanya58
      @lavanya58 Před 2 lety

      A monthlo vellali.junelo velte baguntunda

    • @konaseemamoviestalk1
      @konaseemamoviestalk1 Před 2 lety

      @@lavanya58 eppudu vellina bagutundhi ekkuvaga Monday velatharu
      akkada shivayya temple untundhi

    • @lavanya58
      @lavanya58 Před 2 lety +1

      @@konaseemamoviestalk1 thank you

    • @konaseemamoviestalk1
      @konaseemamoviestalk1 Před 2 lety

      @@lavanya58 velite ⛰️enjoy cheyandi

  • @guthavenugopal380
    @guthavenugopal380 Před 2 lety

    👌👌👌👌

  • @satheeshkola4963
    @satheeshkola4963 Před 2 lety

    😍😍😍🥰🥰

  • @rajurani9972
    @rajurani9972 Před 2 lety +3

    No development no proper fscilities

  • @talaribharanikumar9163

    ఏంది వీళ్ళు తిరుపతి కి తీసుకెళ్లారు...

  • @prasad14321
    @prasad14321 Před 2 lety +8

    comedy cheyaku ganta gantaku bus wher babu