ఉప్ప చెట్లు - ఇదొక రంగుల ప్రపంచం | Uppa chetlu | Uppa rooms | Hukumpeta

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • ఉప్ప చెట్లు - ఇదొక రంగుల ప్రపంచం | Uppa chetlu | Uppa rooms | Hukumpeta
    #uppa #nature #uppachetlu #upparooms #araku #arakutribalculture
    Uppa Google Map : maps.app.goo.g...
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Nature,Uppa,Uppa chetlu,Uppa rooms,Uppa trees,Araku best places to visit telugu,Araku visiting places,Araku,Araku valley,Araku tribal culture,Araku tribes,Araku tibal people,nature sounds,relaxing nature sounds,beautiful nature,ఉప్ప చెట్లు

Komentáře • 535

  • @radhakrishnayakkala4983
    @radhakrishnayakkala4983 Před rokem +94

    అబ్బాయ్ మిమ్మల్ని చూస్తూవుంటే నాకు చాలా ఈర్ష్య గా వుంది ఇంత చక్కటి ప్రకృతి ఒడిలో పుట్టి పెరిగి చక్కగా చదువుకొని మళ్ళీ మాకోసం ఎంతో శ్రమపడి ప్రకృతి అందాలను చూపిస్తూ మమ్మల్ని ఎంతగానో ఆనందింప చేస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు అబ్బాయిలు 👌👌👌

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Před rokem +4

      Thank you.! Radha Krishna Garu 🍀

    • @PoornimaBemanadham-ky5cl
      @PoornimaBemanadham-ky5cl Před 7 měsíci

      నిజమ్గా మాకు మంచి హాయిని ఇస్తున్నారు మేము చూడని ప్రకృతిని చూపుతున్నారు ఇలా చూస్తునపుడు నా మనసుకి ఎదో ఫీలింగ్ చాలా సంతోషంగా ఉంది

  • @shaikriyaz4618
    @shaikriyaz4618 Před rokem +52

    మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి అన్న నేను కువైట్ లో ఉన్న మీ ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ❤️

  • @bennyvbenny9631
    @bennyvbenny9631 Před rokem +2

    మీ వీడియో స్ చేలా బాగున్నాయ్ తమ్ముళ్లు నేను కువైట్ లో వుంటాను im happy🥰

  • @maheshmahii7600
    @maheshmahii7600 Před rokem +20

    🥰అది ఒక అందమైన ప్రపంచం లాగా ఉంది బ్రో 😍♥️

  • @bunnybujji
    @bunnybujji Před rokem +5

    నాకు ప్రకృతి వీడియోలు అంటే చాలా ఇష్టం అన్నా ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని కోరారు కూడా

  • @aravindchonga
    @aravindchonga Před rokem +5

    రాము రాజు గణేష్ ఆ దేవుడు మీకు చల్లగా చూడాలి.GOD BLESS YOU👏👏👏మీరు ఇలా చాల వీడియోలు చేయాలి మన ఆదివాసి గురించి మన ప్రపంచానికి తెలియజేయండి 🙏🙏🙏జై ఆదివాసీ జై🙏🙏🙏

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs Před rokem +2

    Manyam biddalu CZcams channel లో చూసాను ఇది రెండో సారి మీ video లో చూడడం నిజం గా video చాలా చాలా బాగుంది

  • @coolguypravara
    @coolguypravara Před rokem +5

    అచ్చంగా కెనడాలో fall కలర్స్ లాగా ఉంది. అద్భుతం మన ప్రాంతంలో కూడా ఇంత అందమైన చెట్లు ఉండడం. ఈ చెట్లు అన్ని ప్రాంతాల్లోనూ పెరిగితే చాలా బాగుండేది. But at least ఇక్కడ ఒక్క దగ్గర అయినా ఉన్నాయి సంతోషం. అవును మీరు చెప్పినట్లు ఇంకా మనవాళ్ళకి ప్రకృతిని కాలుష్యం చేయకూడదు అనే అవగాహన లేదు. ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి నాశనం చేస్తున్నారు. మీ వీడియోల్లో చెప్తూ ఉండండి కొంచెం వింటారేమో. Thank you Bros 😊👍

  • @purna.2.O
    @purna.2.O Před rokem +13

    నమస్తే బ్రదర్స్ 🙏
    రంగురంగుల ఆకులు కలిగిన
    చెట్లతో నిండిన అద్భుతమైన
    ప్రపంచాన్ని చూపించారు.
    ఆ చెట్టు గానీ విత్తనంగానీఎక్కడైనా
    నాటినా మొలకెత్తక పోవడం చాలా
    ఆశ్చర్యంగా ఉంది. ఆ అడవి అంతా అందమైన చెట్ల ఆకుల తో చాలా అద్భుతంగా ఉంది.ఇంటి ముందు అలాంటి రంగుల చెట్టు ఉంటే ఎంతో అందంగా ఉంటుంది కదా..
    అడవులలో కి వెళ్ళినప్పుడు
    తెలియని మొక్కలు కనిపిస్తే
    ఆ మొక్క ఆకులనీ పూవులనీ
    వాసన చూడండి బ్రదర్
    కాశీమజిలీ కథ లో ఉన్నట్టుగా
    చిలుకలు గా మారి అగిరిపోతారేమో
    జాగ్రత్త బ్రదర్స్...😊😊😊
    చాలా అందమైన ప్రదేశాన్ని
    చూపించారు 👌👌👌
    నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐

  • @kavyaallam9665
    @kavyaallam9665 Před rokem +7

    Nenu oka nature lover ni naa lover ni chupinchinaduku
    ATC Team ku thank you so much

  • @padmaarumalla664
    @padmaarumalla664 Před rokem +6

    హాయ్ ఉప్ప చెట్టు లు నిజం గా నే రంగుల ప్రపంచం లాగ వుంది 👌👌🍀అసలు ఇలాంటి అందమైన ప్రదేశం వుంది అని తెలియదు మీ వీడియో లో చూడడమే పెద్ద పెద్ద చెట్లు చాలా అందంగా వున్నాయి థాంక్స్ ఇంత అందమైన ఉప్ప చెట్టు లు వీడియో చేసి నందుకు 😍🍀

  • @vasuchary5025
    @vasuchary5025 Před rokem +8

    మంచి ప్రకృతివణమైన గ్రామాలను చూపించడం
    చాలా సంతోషంగ వుంది బ్రో మరిన్ని మంచి వీడియోస్ చేయండి

  • @venkyseedarapuvenkyseedara2403

    అబ్బుతం మైన ప్రపంచం చాలా బాగుంది అన్నయ్యలు

  • @majjiranjitha4063
    @majjiranjitha4063 Před rokem +2

    తమ్ముడు మీరు చాలా కష్టపడి మంచి వీడియోలు తీసి చూపిస్తున్నారు అలాగే మన చుట్టూ పట్ల ఉన్నా ప్రకృతి అందాలను మకు చూపిస్తున్నారు చాలా హ్యాపీ గా ఉంది

  • @diavanneti1756
    @diavanneti1756 Před rokem +8

    Chala Beautiful gaa undhi Ram 🥰 Eroju endhukooo chala Colourful gaaa Unnaru,Bt nenu aligaanu....
    velletappudu nakenduku cheppaledu vilate next month try chedham Plz 🍁

  • @velakamramudu
    @velakamramudu Před rokem

    Wow మన చుట్టూ వున్న అందాలని చూడలేక పొతున్నా

  • @madhavireddy2324
    @madhavireddy2324 Před rokem +1

    చాల అందంగా ఉన్నా చెట్లు అచ్చం కాన్వాస్ మధ్య పెయింటింగ్స్ వాలె ఉన్నాయి

  • @lakshmikillo2228
    @lakshmikillo2228 Před rokem

    పువ్వు లు వాసనా వస్తాయి అన్నయ్య... వాటి వాసనా సూపర్.. 🌹🌹🌹

  • @someshsegge4675
    @someshsegge4675 Před rokem

    Brother నేను వెళ్ళెను ఈ place ki chala బాగుంటుంది

  • @beardboyloki__1439
    @beardboyloki__1439 Před rokem +75

    నా చిన్ననాటి రోజుల్లో మా నాయనమ్మ నేను పడుకునే ముందు నన్ను నిద్ర పుచ్చడానికి చెప్పిన మాటలు నిజాలు..🤗
    (The True Story Of Uppa Room)
    పూర్వం ఒక చిన్న ఊరు సూర్యుడు ఉదయిస్తున్న వేళ వ్యవసాయ దారులు అందరూ దుక్కులు దున్నుతూ ఉన్నారు
    దుక్కి దున్నుతున్న వాళ్ళ కోసం ఇంట్లో వాళ్ళు భోజనం ( గంజి అన్నం, అంబలి) తీసుకొని అక్కడికి రావడం జరిగింది
    ఆ సమయంలోనే (గునలమ్మ తల్లి, భైరవ మూర్తి) ఒక సాధువు రూపంలో వాళ్ళ దగ్గరకు వెళ్లసగింది
    మొదటి వాడి దగ్గరకు వెళ్ళి అన్నం ఉంటే
    పెట్టమని అడగగా వాడు సమాధానంగా
    దుక్కులు దున్నే వాళ్ళ గురించి తెచ్చిన
    అన్నం నీకు పెట్టాలా పనిపాట లేకుండా తీరికగా తిరిగే నీ గురించే అన్నం తెచ్చినట్లు
    ఉంది పో పో అనిసి తిట్టడం జరిగింది
    ఆ సాధువు (దేవుడు) నవ్వుకుంటూ
    ఇంకో పొలం దగ్గరకు వెళ్ళి చూడగా
    అక్కడ ఒక అవ్వ ఉంటుంది ఆ అవ్వతో
    సాధువు అవ్వ కొంచెం బువ్వ ఉంటే ఇవ్వు
    అవ్వ చాలా ఆకలిగా ఉంది అనగానే
    ఆ అవ్వ గంజి ఉంది బాబు అని చెప్పి
    ఆ గంజి అన్నం ఆ సాధువుకు ఇస్తుంది
    దాన్ని తిన్న సాధువు తన ఆకలిని
    తీర్చిన అవ్వ పొలంలో బంగారం పండాలి
    అని వరం ఇవ్వడం జరిగింది, ఆ ఇంకో పొలం లో ఎంత అన్నం పెట్టండి అయ్యా అని అడిగిన పెట్టలేదు కావున చెట్లు వస్తాయి అని శాపం ఇవ్వడం జరిగింది కొన్ని రోజుల తర్వాత అవ్వ పొలంలో బంగారుధాన్యం పడుతుంది దాని వల్లనే ఆ ఊరికి (బంగారం గరువు) అనే పేరు వచ్చింది
    ఆ పండిన బంగారపు ధాన్యముని (నురుపురాయి) అనే గ్రామంలో నురువడం జరిగింది
    ఆ నూర్చిన బంగారపు ధన్యాని (బంగారు మెట్ట) అనే గ్రామంలో పెట్టారు
    తర్వాత శాపానికి గురైన పొలాల దగ్గర
    ఉప్ప చెట్లు పుట్టడం జరిగింది..🙏🏻
    ఇది ఉప్ప చెట్లు అక్కడ ఏదగడానికి కారణం 👍🏻
    ఆ చెట్లు మాకు దేవుడితో సమానం ❤️

  • @bhushannaga1835
    @bhushannaga1835 Před rokem

    Tq అన్న edi ma village ne video తీసినందుకు మీకు,ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా tq ఈ plce బాగా devlop అవ్వాలి tq గాడ్

  • @syamg264official
    @syamg264official Před rokem +2

    ప్రియమైన ATC సభ్యులు ఉప్ప చెట్లను సందర్శించడం చాలా హ్యాపీగా ఉంది...... ఇది మా గ్రామ సరిహద్దులో వెలసిన అద్భుత చెట్లు.... మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి వీడియోలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను...🙏

    • @ns9878
      @ns9878 Před rokem

      మీ గ్రామం పేరు ఎంటి బ్రదర్..

  • @gjhansimarkapurrural4801

    Wow super Video Ramu Raju Ganesh 👍 God bless you all ❤❤❤

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 Před rokem

    మన ఛానల్ లో వచ్చే వీడియోస్ అన్ని సూపర్🙏🙏

  • @kdshivu3012
    @kdshivu3012 Před rokem +1

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಪ್ರಕೃತಿ ಸೌಂದರ್ಯ
    Very best ATC team

  • @navyaharsha3188
    @navyaharsha3188 Před rokem

    Kotha kothavi maku teliyani vi kuda maku chupistuunadhuku anna 🙏 miku చెట్లు చాలా అందంగా ఉన్నాయి అన్న చెట్లు ఫ్లవర్స్ ఉన్నట్లు ఉంధి చెట్లు కు 💐

  • @user-dr6mt2lr7c
    @user-dr6mt2lr7c Před 5 měsíci

    Supar mokkalu chala bagunnaye ...love this video ....supar place....

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 Před rokem +1

    రామ్ wow super గా వుంది video and ఆ చెట్లు చాలా super ga వున్నాయి and మీ పేరు లు కూడా రాశారు ఎవరో 🤔🤣🤣🤣🥰🥰🥰🥰🥰

  • @kethasatyasri6656
    @kethasatyasri6656 Před rokem

    Vedio chustunte mind chala peaceful ga undi meeru pette prati vedio chuste edo memu chudslwni prapancham chustunnaru untundi brothers.

  • @satya4960
    @satya4960 Před rokem

    prakruthi entha andhamga vuntundhi chupistunnaru. small suggision for our channel frds. sometimes prakruthi ni chupistu, decent and peaceful music iste baguntundhi frds. all the best .
    god bless you all.

  • @janniharsha2330
    @janniharsha2330 Před rokem +2

    Nice 👌👌👌👌👌👌👌 చాలా బాగుంమానాద్ అడవి....

  • @adya3446
    @adya3446 Před rokem +14

    Thank you sooo much ATC ✨
    Nannu koooda thisukellinandhuku 🙏🏻
    Paiga nene konni Clips thiyyadam, Once again Thank you Frds 😔💗

  • @manyambiddaluofficial5755

    సూపర్ బ్రదర్ beautiful location 👌👌👌❤️

  • @buridiprakash6725
    @buridiprakash6725 Před rokem

    Super location rangu rangu chetlu chala bagunayi asalu atuvanti place uppa lo undhani teliyadhu chala bagunayi chetlu

  • @somelinagendra116
    @somelinagendra116 Před rokem +1

    Hii రాము ,రాజు, గణేష్ ఎలా ఉన్నారు మీరు చూపించిన లొకేషన్స్ లో ఇదిఒకటి అని చెప్పవచ్చు ఉప్ప చెట్లు చూడటానికి అచ్చం పుత దశలో ఉన్న మామిడి చెట్టు లాగానే ఉన్నాయి షో బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా అందంగా ఉంది నెక్స్ట్ లెవెల్ లో ఉంది మన ATC యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏👌👌💐💐💐

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před rokem +12

    ఆ చెట్లకు color వేసినట్టుంది. కొత్త కొత్త వాటిని చూపిస్తున్న ATC కు దన్యవాదలు🙏.

  • @bejagamsangeetha7386
    @bejagamsangeetha7386 Před rokem

    ప్రకృతి ఒడిలో కి మము లను కుడా తీసుకు పోయరు అన్న చాలా చాలా బాగుంది👌👌👌👌👌👌👌👌👌😍😍😍😍😍😍😘😘😘😘😘😘

  • @rabindraformar535
    @rabindraformar535 Před rokem

    Super నల్లైరికే బ్రో 👍👌

  • @nukapeyyisuma2786
    @nukapeyyisuma2786 Před rokem +1

    Chala baga Matiladatharu meru...
    👌👌👌 video....

  • @nandinibrnandu1578
    @nandinibrnandu1578 Před rokem +10

    Peaceful place 🥰😍it's so beautiful ❤️

  • @koramaruna1605
    @koramaruna1605 Před rokem

    హాయ్ బ్రోస్ మీరు చేసే వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి అందులో ఇది ఇంకా చాలా చాల ఇంకా చాలా bagundhi

  • @tribalculturevillagelife

    నేను కూడా అక్కడికి వెళ్లాలి అనుకుంటున్నాను bro.......

  • @vamsi6109
    @vamsi6109 Před rokem

    Ee video tho kotta prapanchaniki tesukoni vellaru Bro👌👌👌

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 Před rokem

    Memu foreign vellaamu ani cheppi video chesi unte memu nijam ga nammesevallam. E video chudakapothe mana Andhra lone andamaina rangula chetlu unnai ani maku telisedhi kaadhu. Elanti rangu rangula chetlu foreign lone untai ani anukunevallam. Video super undhi

  • @sreenijaa518
    @sreenijaa518 Před rokem

    అద్బుతంగా ఉండి🕉🕉🕉 👌👌👌👌👍

  • @sbonjubabu6834
    @sbonjubabu6834 Před rokem +1

    😀 నేనే రాశాను బ్రో మాది బంగారం గారూ వే బ్రో మీరు వచ్చారు,అని మాకు తెలియ క పోయింది బ్రో మీరు వీడియో చేసి అందరికీ తెలిపినందుకు ధన్యవాదాలు 🙏

  • @lokkoyitejasri6586
    @lokkoyitejasri6586 Před rokem +7

    So Buetiful place 😍... Thank you to all team members ❤

  • @luckylucky1965
    @luckylucky1965 Před rokem

    Edhi emaina ekkuva kastam raju dhe abbaaa...supar to all thammulluu

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Před 2 měsíci

    Mee vedios chalaa baagunnayi tammullu meeru super super ♥️♥️♥️♥️♥️🙏🌺🌹🎉🎉🎉🎉🎉

  • @swaruparani900
    @swaruparani900 Před rokem +1

    OMG.... Chala beautiful undhi place... Definately i will visit that place... ❤❤❤

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 Před rokem +1

    వీడియో అద్భుతంగా ఉంది ప్రకృతి పైన మీరు చేసే ప్రతి వీడియో చాలా బాగుంటుంది

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Před 2 měsíci

    Raaju raamu Ganesh meeru super ♥️♥️♥️🙏🙏🙏

  • @padmasri6102
    @padmasri6102 Před rokem

    Meeru chaala adrushtavantulu bro.

  • @SanthoshYadav-kg2ny
    @SanthoshYadav-kg2ny Před rokem +1

    Santosh❤😮

  • @nickysiragam16
    @nickysiragam16 Před rokem +1

    నేను కూడ ఈ లొకేషన్ చూసాను బ్రో....

  • @user-tp5zy2kc5w
    @user-tp5zy2kc5w Před rokem

    Bhut ache hai 👌

  • @hymavathisiripurapu3577
    @hymavathisiripurapu3577 Před rokem +2

    హాయ్ రాము ఎలా ఉన్నావ్ నీ షర్ట్ super

  • @Junnu61023
    @Junnu61023 Před rokem

    Chala bagundi bro memu intloney undi prapancham choostunam mee valley tqq

  • @pushpapushparaj8217
    @pushpapushparaj8217 Před rokem

    Ramu bro ni explanation ba chestav 💯

  • @bodduvagdevi8955
    @bodduvagdevi8955 Před rokem

    Chaalaa baagunnai 👌👌👌

  • @khushivlogs7946
    @khushivlogs7946 Před rokem

    Sooper ga unnai

  • @baluprabha6984
    @baluprabha6984 Před rokem

    బ్రదర్ నేను చాలా సారి వెళ్ళ... So Fantacik 👌👌👌🔥🔥🔥

  • @sunithasunitha4030
    @sunithasunitha4030 Před rokem

    Super ga undi...... venkatesh ..Aarthi Agarval moive lo oka song lo . same elaanti chetlu unnayi

  • @sharvanineerunemula7409

    Adbhutam brothers 👋

  • @chendhukanuru4947
    @chendhukanuru4947 Před rokem

    Nice chala bagundi prasanthamga

  • @bulusulatha9257
    @bulusulatha9257 Před rokem +4

    Colourful nature. Thank you for your efforts ATC

  • @medi.eshwaramma790
    @medi.eshwaramma790 Před rokem

    Super bro
    Meru these videos super
    ప్రత్యేకించి ఈ వీడియో చాలా బాగా నచ్చింది నిజంగా రాము అన్నా అమ్మ నాన్న ఇద్దరు బాగున్నారా ఇది చాలా స్పెషల్ వీడియో bro

  • @aajgamin
    @aajgamin Před rokem +1

    Verygoodbrothers

  • @nani.1432
    @nani.1432 Před rokem

    హాయ్ బ్రదర్
    చాలా అద్భుతమైన ప్లేసు
    చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చెట్లు ఆ చెట్లను చూస్తుంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది మనసుకు ఆహ్లాదకరమైన ఆనందాన్నిస్తుంది
    థాంక్స్ బ్రదర్స్

  • @sundararamarajuudimudi2897

    Super ga undi👌👌👌👌

  • @mutyalamanjula1423
    @mutyalamanjula1423 Před rokem

    Manchi msg chepparu plastic teesukuravadani chetlu baavunnai chaala

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    bagaledu anedaniki ledu superga undi foregion country lo unnatlu undi pedda pedda chetlanu vrukshalanu chustunte amezon forest unnatlundi prakruti talli odilo unna merandaru great.ramu yemina merandaru aa nature ni kapadadandi pravasi tananga marchakandi akkadi.sahaja mina prakruti padavatundi kavalante aa chetla ni kuda ammesi narikestaru alanti vallu untarandi yinta manchi view location chupinchina ramu mee team ki Tq god bless you andi

  • @bandelalahari7429
    @bandelalahari7429 Před rokem +4

    Chala bagundhe location ✨❤️ all the best to ATC family I'm big fan of you ramu garu

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 Před rokem +3

    Nice trees bro n superb location manchi video chesaru...

  • @m.suneshkumar684
    @m.suneshkumar684 Před rokem +2

    Super ga vunnai tree's 🌲.... super location ❤️❤️❤️

  • @LavanyaLavanya-rq9rv
    @LavanyaLavanya-rq9rv Před rokem

    Nice place bro nijanga super meru👏

  • @shashikiranpattapu3799

    Chala beautifulga unnai thank you very much

  • @KuruvaRaju-xx1fz
    @KuruvaRaju-xx1fz Před 10 měsíci

    నాకు చాలా నచ్చాయి అన్నయ్య

  • @lokeish
    @lokeish Před rokem

    Wow, nijam ga entha beauty vundi adi kuda mana Andhra Pradesh lo ani epati varaku thaledu 😢, Tourism department develop chasta aaraku ni one of the best tourist spot in the country aavudi.

  • @deesariswathi7871
    @deesariswathi7871 Před rokem +1

    God bless brothers

  • @bujjib6334
    @bujjib6334 Před rokem

    సూపర్ బ్రదర్ బ్యూటిఫుల్ లొకేషన్ చాలా చాలా బాగుంది

  • @bujjamma2002
    @bujjamma2002 Před rokem

    Nice video annavya , ఆ చెట్టులు పేరు ఇప్ప chetulu, ఆ గింజలను దీపం petukodaniki వాడుతారు

  • @gandhikaram5173
    @gandhikaram5173 Před rokem

    Super location బ్రోస్ hatsup to you

  • @koteswaritulibilli9554
    @koteswaritulibilli9554 Před rokem +1

    Hi..team nice video

  • @LakshmiDurga-hl4rr
    @LakshmiDurga-hl4rr Před rokem

    Prakruthi andaalu chala adbhutham ga chupincharu

  • @momspleasantgarden2196

    Thammulu chala👌chala👌chala👌bagundi 😍🌲🌳nature same foreign contry laga kanabadatha undi me vedio's chusthu unta anni bagundi.

  • @shankarkomalatha5625
    @shankarkomalatha5625 Před rokem

    Meru chala lucky fellows brother

  • @estherjacqueline8625
    @estherjacqueline8625 Před rokem

    Beautiful. Meeru chala fortunate ituvanti surroundings lo untu health save chesukuntunnaru. Great. Buildings RAANIVVAKANDI. MOTHAM NAASANAM CHESTHARU. PLEASE.

  • @madelasirisha3312
    @madelasirisha3312 Před rokem +2

    very beautiful place..... I like nature..... 😇

  • @devilalithamba498
    @devilalithamba498 Před rokem

    Me videos meeru vati gurinchi chakkga cheptunnaru super bro

  • @kavithakavi2190
    @kavithakavi2190 Před rokem

    me chanel daily chustham

  • @seenusrinivas2531
    @seenusrinivas2531 Před 9 měsíci +1

    Super anna

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Před rokem +6

    Wow tree's are very beautiful..and This is good information for nature lovers ..

  • @durgaprasadkadali6042
    @durgaprasadkadali6042 Před rokem +3

    What a wonderful location in our AP😍😍👍👍

  • @sandhyarani3601
    @sandhyarani3601 Před rokem

    Super thammudu.god bless u

  • @jasmineratnakar5259
    @jasmineratnakar5259 Před rokem

    ilantivi maa malnaad lo unayi...Agumbe ghats lo ilantivi unayi ...chaala thick forest ....Mee muguru friends epudu ilane undaali ...friends forever 👍

  • @revathichittella2217
    @revathichittella2217 Před rokem

    Nijamga chala adbhutam gaa undi place memu Vella lekapoyina kallaku kattinatlu choopistunna mi Mitra trayaniki oka like

  • @Meghamala999
    @Meghamala999 Před rokem

    Wow, aa chetlu entha bavunnayo. Thank you bro chala manchi vedio chupincharu. 🍂🎋🌻🥀🍁

  • @deviambati6468
    @deviambati6468 Před rokem

    Hai super ga unnavi Raju annatuu brothers

  • @simhadribadnayana9334

    Bro super super okkoka video lo okkoka kothadanani chupisthunaru.