Alludugaru Songs - Muddabanthi Navvulo - Mohan Babu, Ramya Krishnan, K. J. Yesudas
Vložit
- čas přidán 14. 02. 2015
- Alludugaru Songs - Muddabanthi Navvulo
Movie: Alludugaru,
Cast: Mohan Babu, Shobana, Kongara Jaggaiah, Chandramohan, Kaikala Satyanarayana
Director: K. Raghavendra Rao,
Music Composer: K. V. Mahadevan,
Producer: Manchu Mohan Babu,
Release Date: 14 July 1990.
Songs:
Konadameeda Chukkapotu | Kondalalo Nelakonna | Nagumomu | Ammo Ammo | Muddabanti Puvvulo
Watch more movies @
/ volgavideo
czcams.com/users/newvolgav... - Krátké a kreslené filmy
మంచు మోహన్ బాబు గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన గురుచరణ్ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ బాబు గారి నటి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.
K Siva
.
Hi
Lovely. Rantic ..telugu .great . actress. TeluguthAnani. Goppa
@@srinusrinu6997 🌺 🌱
🌴 🌺
🌱 🌱
🌷🌱
🌱
🍥🍥🍥🍥🍥
🍥💞💕💞🍥
🍥💞💖🍥
🍥🍥🍥
Super song
సూపర్ డూపర్ రమ్యకృష్ణ యాక్టింగ్ వావ్ ఎక్స్లెంట్ ఐ లవ్ యు రమ్య కృష్ణ
సినీ పరిశ్రమకు జేసుదాసు గారి వాయిస్ అసెట్ మీకు శతకోటి వందనాలు సర్
I love this song ,మోహన్ బాబు జీవితంలో ఈ పాట చరిత్రలో నిలిచిపోతుంది
Tb
M0
@@umajyothipratti4565uuuuuuuuuuuuu😮😮😮😮😢😢😢😢😢😢u7uuu😮😮😮😮😢😢😢😮😮😢😢😮😮😢😮😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😮😢😢😢😢😮
இசையமைத்தவர் மறைந்து விட்டார். இந்த பாடல்மட்டும் இளமை மாறாமல் இருக்கிறது காலத்தை கடந்து...
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ విలనిపిస్తుంది
Ramyakrishna garu mi expression acting appudu ipoudu super, romantickga, emotional ga,kopamga,ammoruga nattinchalanna yvaraina sare me tharuvatthe
నాకు చాలా చాలా చాలా ఇష్టం ఈ .పాట
Excellent song konni vandala sarlu vinna jesudas garu super.. Super action both of you... Songs ante 80,90 vi
Dasettanum chitra chechiyum pinne remya krishnanum. Super song. Super choreography by raghavendra gaaru
Dasettante magical voice ❤️❤️❤️
Hi
ఈ పాట లో మోహన్‌బాబు గారు రమ్యకృష్ణ గారి పెర్ఫార్మన్స్ సూపర్ ఇద్దరి ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగుంటాయి
Your are Great sir lyric writer " GURU CHARAN GARU " he wrote this song just in recording studio just explaing scene .
Angelic beauty ramya krishnan😘garu and raghavendra rao gari direction is always d bestest combination😍. And this was the movie ramya garu recognised💖, a beautiful soul❤
Nice
Superrr jesudas sir meeru allapudu maku me voice andinchali
Suuuuuuuuuuupppppaaaarrr sooonnngggg music k.v mahadevan great composer 👌👌👌👌👌💔💔💔💔💔💔💟💟💟💟💟💟
Hats off to Mohanbabu garu you were only maintained one song of Sri Jesudas who is good and different Legendry singer.Mama Sri KVMahadevan has given beautiful melody tune ....Gsn
Realistic acting n expressions Both of Mohanbabu n Ramyakrishna ,that is one of the tallent really we appreciate them.
రమ్యకృష్ణ గారు నిజమే ముద్దబంతి పువ్వు
Ramya Krishna gari expressions and smile😍💓
Dinesh kumar
Super song
Har
నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఆండీ 👌👌👌👌👌👌🌷🌷🌷💐💐🌷💐💐💐🌷💐🙏🙏👍👍👌
Ramya Krishna smile and chitra madam voice amazing superb
Yes!Chithra madam's voice is really amazing.
1:23 ramya krishna killing with her smile
Ever green Hero
Ever green Singer
Ever green Movie
Ever green Musician
Ever green Lyricist
🙏 Mohanbabu 🙏
Ramyakrishna super song
మెుహన్ బాబు గారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి జీవిత పాఠశాల లో చదివి పైకి ఎదిగిన వ్యక్తి చక్కగా నటించారు
Ramya Krishna super
I. Am kerala. This film superb. Malayalalm name chithram. ചിത്രം. മലയാളികൾ ആരൊക്ക ഉണ്ട്
ఈపాటకు వందనం🙏.
Ramya Krishna gari life turn chesindi k. ragavendrarao(b.a) garu... u really great sir....
Ilvh
India's best heroin ramyakrishna medam
Recently beauty and talent... awards istunaru.....present heroins ki enduku istunaro teledu......awards ivvalisina heroins 80s and 90s vallaki
?
Really grateful song. Naku nachina song
Correct chepparu
Well said brother
Ramya Krishna gariki ivvali 👍
Ramya garu sobeautiful and song chala chala bagundi
@@annapurnareddy6626 hiii gud mrng
Queen of india my dear ramyakrishna madam garu
Ramya Krishna garu beautiful smile
Mahesh Reddy
Mahesh Reddy
Excellent Lyrics, music Playback & Ramya Krishna expression 👌👍👏👏👏👏
Old is gold eppatiki nice song
Veturi
E
@@omprakesh4515😅
@@naveenachalla1677😅p😅
Skill is Universal but not for local. Jes Das gaaru is the best example for that.
RAMYA,,,,, HIT, SONG
My all time favourite male singer and song...
Ramya superb
జేసుదాసు గారి వాయిస్ ముాహన్ బాబు గారికి సెట్ అయినట్టు ఎవరికీ సెట్ కాదు మోహన్ బాబు గారు నిజంగా గొంతు విప్పి పాడితే
ఎలాగొంటుందో అలాగే ఉంటుంది
Maayana bangaram
Super song 👌
Ramaya krishana garu very super song
,
Supersong
2021 June from Kerala, beautiful song
E song to ne U-turn ayendi ❤️❤️❤️🤗
మోహన్ బాబు ఘర్ సూపర్ సాంగ్ 💐💐💐💐❤️❤️💕💕💕
I think Mohan Babu is great. He transitioned from a very successful Villian to an equally successful Hero. And songs in his movies are super.
wonderful voice k j jesudas
భాగ్య శ్రీ గారు జేసుదాసు గారి గళం తులసి దళం మరపురాని మధురమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
జెసుదసు గారు. ఈ. పాటకు. మి. గానంతొ. ప్రాణం పొశారు💐💐💐💐👍👍👍
Ammama ante napranam amma kante prema ammama prema . I miss you Amma.
జేసు దాసు గారూ సాంగ్స్ లో నాకు నాకు చాలా చాలా ఇష్టం సాంగ్
ఎప్పటికి ఎవెరగ్రీన్ సాంగ్ మంచి మీనింగ్ వున్నా మధురమైన గానము
Yesudas great
Chithra Amma voice is really Amazing💕😍
క్రొవ్విది పద్మజ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మిమ్మల్ని అభినందిస్తున్నాము అభిమానిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.
@@hemanth7119 .. AFF cee FF fw.dd.Df FF dddddf FF FF s. Good dddddf v off f FF FF vfw FF FF FF fgdf FF FF FF fg. FF f FF d.d.fw FF dddd FF FF DD.d dddddf d dad dd.ddfff.dddd.ddd.ddd. Off ddd.dgddd CC.....g.g.. FF FF g gf fd. See d..df.. Off. Gg. CC vv FF FF d.g.f..ff.f..g...f.df.....d.ddg. FF FF FF FF f be vvbbvbvvbvbvvvvvf fgdf FF f gf fg gf ffvf FF f gf FF vff FF FF FF FF bgfffggbfggvbgggvvvvvgvg. Bb BBB bb bnbb b bb. Nbb. BBB b . B b...b..b..b.b.. ..b. ..BBB nbb MB bb. Bb. . BBB bb nnbbb. Bb . Bbbb b nbbb.b..bbb.. .b.... Bb bbbbbb..b..b. B b.b.. bb.bbb.b b.b.bbb
Yesudasu gari voice Super
RAMYA KRISHNA REALLY A GREAT ACTRESS AND HUMAN BEING . LIKE WITH MANY STARS ..OPPORTUNISTS , ROGUES SEEMED TO HAVE PLAYED WITH HER LIFE . HOPE AND PRAY SHE GOES ON AND ON WITH THE MERCY OF THE ALMIGHTY , THE CREATOR.
Thanks for your opinion
What you're saying explain Cleary
గొప్ప సాహిత్యం..
super song
Mohan Babu gari songs keka 😘😘
Exallent song mohanbabu
Sir miru ఎందుకో మరీ హీరో పాత్రలు ఎందుకు తీయలేదు మరీ మీరు తీసిన ఏ మూవీ కూడా అబ్దుతం అతి అబ్ధుతం Sir....
😅
Ramya Krishna Jai 💪 very nice song lyrics
సూపర్ సాంగ్......
Ramya beautiful ♥️♥️♥️♥️♥️♥️
అద్భుతమైన పాట ,అద్భుతమైన అభినయం ,అద్భుతమైన సంగీతం.
K v magadevan
Music is wonderful
2020 lo E song vinnavaru like cheyyandi
సూపర్ సాంగ్ సార్.
Super song and Ramakrishna madam had shown very godgious in this song
Yesudas voice,kv mahadevs music,and ramyakrishnas expressions brought life to song
ఇటువంటి పాట మల్లి వస్తుందా
Raadu ..
No
మల్లి కాదు మళ్ళీ.....
Mallee jesudas and chithra gaare paadithe thappa...
Ramyakrishnan wow you are my favourite all time
పల్లవి:
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
లాలలలాలల లాలలలాలల లాలల
చరణం 1:
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవతా
ఇంత చోటులోనే అంత మనసు వుంచి
ఇంత చోటులోనే అంత మనసు వుంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలుగా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
చరణం 2:
అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోకి రమ్మంది ఈ దైవము
మాట నోచుకోని ఒక పేదరాలిని
మాట నోచుకోని ఒక పేదరాలిని
నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా...
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్.. ఉహ్మ్...
Good
😊😮😅😊😢🎉😂😊😅😮
Hero of the song Dr. Jesudas sir..
Ygsiiennbgsb
Ngaun sogeyh nee
epatalochalaarthamundiboss
Manchimanasakueppuduswagatham
😍2021 లో చూసే వాళ్ళు like చెయ్యండి
👍
💓సంగీతం తొ సర్వ రోగాలు నయం అవుతాయి 💓
-
#RacePuli
Supersonic hats off to KJ. Yesuas
Legend Yesudas sir
manikanta pudiyaveedu పబష
మోహన్ బాబు కు గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా. పాటలు అన్నీ బాగుంటాయి.
Ramya Krishna Garu super expressions and hats off to your smile
Taritr Mahes
9gen
Taritr Maheswari
Really superstar of lady
Taritr Maheswari
you are correct sir
Indian Telugu tours
Nijam ga pellam ni istaa pade prathi okkariki e song ankitham
Beautiful expressions by Ramya Krishna.
Tq
Manasuki kavalsina aahladhanni kaliginchey Sangeetha shrusti ee paata🙏
Memorable and melodious song by great jesudas.
Superactingramyakrishna
ദാസേട്ടന് ഈ ഗാനത്തിന് അവാർഡ് കിട്ടിയില്ലെങ്കിൽ എന്ത് പറയാൻ?
Ramyakrisna gari acting super
మంచి పాటకు ఎపుడు సృదన ఎపుడు వుంటూది
Telugu cinema Charitra lo oka super song
Alludu garu movie by K.R.R is turning point of Ramyakrishna career.
exactly bro
Suthradarulu it was not this one.
jesudas ever green star he is 9****************
Simply superb
Lovely song..muddabanthi.navvu.lo
Super song, evergreen song, one of the best song for mohanbabu & jesudasu voice is morveless
Nice song
Ramya krishna deserves padmasri.
👌👌👌👌👌✊✊✊👫
@@kdhanalaxmi1146 hii gud mrng Laxmi
Excellent song....
K.r.r sirs magic....this song.. He is only director how show the beauty of heroine with nature
Ramya is outbound talent
Baaguntadi ee paata
It's my favorite song..
మానాన్న ఇష్టమైనా పాట 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹పోచయ్య
రోజుకు ఒక్కసారైనా వినాలి ఈ పాటను
❤️❤️❤️❤️❤️❤️ my favourite song extraordinary beautiful lyrics ❤️❤️❤️❤️❤️❤️❤️
SUPERB SONG I LOVE THIS SONG
Mohan Babu Garu sir suporb