Video není dostupné.
Omlouváme se.

Soggadi Pellam Songs - Konda Kona Palaina - Ramya Krishna - Mohan Babu

Sdílet
Vložit
  • čas přidán 10. 01. 2012
  • Watch Chandra Mohan Sridevi's Padaharella Vayasu Telugu Movie Song With HD Quality
    Music - Koti
    Lyrics - Bhuvanachandra
    Gurucharan
    Sai Sri Harsha

Komentáře • 1,6K

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +724

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది అంత మంచి పాట.

  • @k.chandrashekar3745
    @k.chandrashekar3745 Před 2 lety +129

    ఏమి పాటరా బాబు .... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది..... 💚💚 భార్య గొప్పతనాన్ని వివరించిన రచయితకు , పాటపాడిన గాయకులకు ... 🙏🙏🙏 అయినా అప్పటి పాటలు , వాటి విలువలు ఇప్పటి తరానికి అర్థం కావు ... Missing those memorable days ... 💜💛💙

  • @rapthaduashok9609
    @rapthaduashok9609 Před 2 lety +47

    అన్ని కష్టాలు అనుభవిస్తే తప్ప ఇలాంటి అనుభూతిని ఆస్వాదించలేము

  • @HingeChandu
    @HingeChandu Před rokem +69

    మోహన్ బాబు గారు 👌👌👌👌👌
    రమ్య కృష్ణ గారు 👌👌👌
    మీరు తప్ప మిగతా వారు చేస్తే అంత అందంగా వచ్చేది కాదు

  • @user-fo3rv4ri5j
    @user-fo3rv4ri5j Před 5 lety +185

    ఇప్పుడున్న సంవత్సరాలు ఇలా ఉంటే ఏ గొడవలు ఉండవు భార్యాభర్తలు ఇలాగే ఉండాలని మరీమరీ కోరుకుంటున్నాము

  • @lakshmiluckylakshmilucky422
    @lakshmiluckylakshmilucky422 Před 3 lety +122

    సూపర్ సాంగ్ భార్యా భర్తల అనుబంధాన్ని గుర్తు చేసే విధానం
    మోహన్ బాబు , రమ్య కృష్ణ చాలా బాగా చేశారు ముఖ్యంగా ఈ పాటలో
    రమ్య కృష్ణ భార్య గొప్పతనం గురించి చాలా బాగా మంచి సందేశం ఇచ్చారు ఈ సందేశాన్ని అందరూ ఆచరించాలని కోరుకుంటున్నాము
    సూపర్ సాంగ్ ఎక్సలెంట్

    • @sbaburao2458
      @sbaburao2458 Před 2 lety

      super song andi

    • @birrusrinivas5571
      @birrusrinivas5571 Před 2 lety

      Epudu kastam ala undadam

    • @raguraman5570
      @raguraman5570 Před rokem

      Excellent song. In this song actresses milking Buffalo. Like this any other telugu movies did actresses milking cow or Buffalo? Please list

  • @user-sh9uz8qb2c
    @user-sh9uz8qb2c Před 10 měsíci +37

    జేసుదాసు గారు వారి పాట వారి పాట మహా అద్భుతం😢🎉❤

  • @hemanth7119
    @hemanth7119 Před 5 lety +59

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీహర్ష గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ బాబు గారి రమ్యకృష్ణ గారి అభినయం వర్ణనాతీతం.

  • @sidammothiram5197
    @sidammothiram5197 Před 3 lety +16

    అద్బుతం మహా అద్బుతం ఈ పాట రాసిన వారికి పడిన యేసుదాస్ గారికి శతకోటి వందనాలు 🙏🙏

  • @ramanamittana
    @ramanamittana Před 6 lety +89

    అర్దవంతమైన lyrics. జేసుదాసు గారి స్వరం. Superb. Movie చాలా బాగుంటుంది. ఒక్కో సమయంలో కన్నీళ్ళు వస్తాయి.

    • @chadalalithalalitha6779
      @chadalalithalalitha6779 Před 3 lety +1

      సూపర్ పాట రాసిన వారికీ ధన్యవాదములు రమ్యకృష్ణ గారుమోహనబాబు గారు నటన హ్యాట్సాఫ్

  • @narasimhamdvl
    @narasimhamdvl Před 3 lety +103

    ఆడవారీకీ సహనం ,
    మగవారీకీ శ్రీరామా రక్షా
    అదీ ఏ కాలామైనా సరే ..
    వీళ్ళూ ఎనీ సమస్యలు ఉన్నా కూడా సాగీపోతుంటూందీ జీవీతం ...

  • @bodakrishna2975
    @bodakrishna2975 Před 3 lety +94

    ఈ రోజులలో ఇలాంటి భార్యాభర్తలను చూడడం చాలా కష్టం.అలాంటి వాళ్ళు వుంటే నిజంగా వాళ్ళు కూడా దేవుల్లే......

  • @pakaraju653
    @pakaraju653 Před 3 lety +43

    మోహన్ బాబు పాటలు ఎలాంటివి అయినా ఇష్టంగా వింటాం 👍👌👌

  • @rajenderbadakala255
    @rajenderbadakala255 Před 4 lety +373

    పల్లవి:
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    సీత సర్వమూ రామ పాదము
    రామచంద్రుడే సీత ప్రాణము
    ఆ రామయ్య సీతమ్మ
    అనురాగ బంధం ఎంత మధురము
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    చరణం:1
    నీలాగా ద్రౌపదుంటే
    ధర్మరాజు జూదరిగా పేరొందునా
    భారతాన యుద్ధమునకు తావుండునా
    లోపమంటూ లేనివాడు
    లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
    తప్పు దిద్దుకున్న వాడే ఆ దేవుడు
    నీ సహనానికి నా బాష్పాంజలి
    నీ హృదయానికి ఇది పుష్పాంజలి
    ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెను
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    రాయల్లె ఉన్నా ఈ రామయ్య పైన
    చరణం:2
    కన్ను కాచే రెప్ప నీవే
    ఆకలైన వేళ అమ్మ లాలింపువే
    కన్ను చెమ్మ గిల్లు వేళ చెల్లెమ్మవే
    కంటి చెమ్మ చూడలేని
    తోడు నీడ వీడలేని ఇల్లాలిని
    జన్మ జన్మ నందు నేను నీ దానిని
    ఈ జగమంతటా నిను తిలకించని
    నీ సగభాగమై నను తరియించని
    నా బంగారు కలలన్ని ఫలించి ఇల్లే స్వర్గమైనది
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    రాయల్లె ఉన్నా ఈ రామయ్య పైన
    చిత్రం: సోగ్గాడి పెళ్ళాం (1996)
    నటీనటులు:మోహన్ బాబు,రమ్యకృష్ణ
    Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
    నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
    నా సెల్ నంబర్ 9603008800.
    12/04/2020.

  • @pamuletip5054
    @pamuletip5054 Před 3 lety +74

    సీత సర్వమూ రామ పాదము. రామ చంద్రుడే సీత ప్రాణము.
    లోపమంటూ లేనివాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు. తప్పు దిద్దుకున్న వాడే ఆ దేవుడు. జన్మ జన్మ నందు నేను నీ దానిని.
    What a lyrics yar..

  • @srinivasareddy-nf3js
    @srinivasareddy-nf3js Před rokem +56

    నిర్మాతకు, దర్శకత్వం గారుకి నటించిన మోహహన్బాబు గారుకి మరియు రమ్యకృష్ణ గారుకి మిగిలిన బృంధ మిత్రులుకు నా సేత కోటి అబినందనలు 👏👏👏👏

  • @madhukarr959
    @madhukarr959 Před 5 lety +180

    ఈ పాట విన్నప్పుడు మా అమ్మ నాన్న పడిన కష్టాలు గుర్తుకొస్తాయి

  • @Rockstar6065
    @Rockstar6065 Před 3 lety +58

    నీ సహనానికి నా భస్పంజలి I love this line

    • @Vbj93
      @Vbj93 Před rokem

      అన్నా....దానికి అర్థం బూడిద

    • @sri3690
      @sri3690 Před 2 měsíci

      Kanneellu

  • @devivalavala2357
    @devivalavala2357 Před rokem +110

    భార్య భర్త అనుబంధం గురించి తేలిపే
    అద్భుతమైన పాట 👌🙏

  • @venkateshdonm3739
    @venkateshdonm3739 Před rokem +11

    నిజంగా ఇలాంటి పాటలు వింటుంటే. నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఇలాంటి పాటలు ఇంకా రావు.

  • @Naresh.
    @Naresh. Před 3 měsíci +79

    ఈ సాంగ్ 2024 లో సూసిన వాళ్ళు లైక్ మీ ఫ్రెండ్స్ 💞💞🌹🌹🌹💐💐💐💐tq

  • @SiNduraju1623
    @SiNduraju1623 Před rokem +6

    మూవీ లో చాలా అర్థం వుంది..జూదం ఆటకు బలి అయినా ప్రతి మొగవాడికి ఈ సినిమా అంకితం.. ముత్యాల సుబ్బయ్య గారి అద్భుతమైన కాన్సెప్ట్.. కోటి గారి అద్భుతమైన సాంగ్స్ బిజిమ్స్ 🙏🏼👏👌👌

  • @kommukamalakar9553
    @kommukamalakar9553 Před 2 lety +154

    యేసుదాసు గారి స్వరం చాలా అద్భుతం👏💞

  • @BRAMHANI585
    @BRAMHANI585 Před 5 lety +291

    ￰రాముడి ఫై రాలేదు సీతకు కోపం అనే లైన్ ఐ లైక్ ఇట్

  • @truefriend4301
    @truefriend4301 Před 2 lety +5

    ప్రతి భర్త భార్య... ఇలా ఉంటే...ఆ ఆలుమగల మధ్య మనస్పర్ధాలకు చోటే లేదు... అటువంటి జంట జీవితాలకు బ్రతుకంటే నూరేళ్ళ పంట..! ❤

  • @h.sivanisathish8292
    @h.sivanisathish8292 Před 4 lety +106

    సీత సర్వము రామ పాదము ఆ రామ చంద్రుడే సీత ప్రాణము🥰🥰🥰🥰🥰 గొప్ప రచన..... అద్భుతంగా పాడిన గాయకులు...గొప్ప నటులు అందరికీ🙏🙏🙏🙏🙏ఈ పాటకు సంబంధించిన అందరూ గొప్పవారు💐💐💐💐💐

    • @mahi2859
      @mahi2859 Před 2 lety +2

      🙏

    • @siddasiva4229
      @siddasiva4229 Před 2 lety

      @@mahi2859 శ ఢఢఢఢఢఝఝఝఝఝఝఝఝఝఢఝఝషఫశ షఫఫడష

  • @itsmemallesh7208
    @itsmemallesh7208 Před 3 lety +15

    Ee paata ante entha mandiki istam❤️❤️❤️😘😘, Inspiring song for today's society.

  • @hemanth7119
    @hemanth7119 Před 5 lety +44

    కోటి గారికి శతకోటి పాదాభివందనాలు.

  • @sknagulmera6420
    @sknagulmera6420 Před rokem +8

    మా వదినికి ' ఇ పాట ' అంకితం .

  • @Gojo45242
    @Gojo45242 Před 2 lety +2

    అత్యద్భుతమైన సాహిత్యం అందుకు సరితూగే సంగీతం. నాకు అత్యంత ఇష్టమైన పాటలలో ఒకటి.

    • @donoorirajenderrajender2374
      @donoorirajenderrajender2374 Před 2 lety

      Soggadi pellam movie lo Mohan Babu garu ramya Krishna garu . Chakkati Sangeeta sahityaanki very very hands up

  • @mahaboobpasha6255
    @mahaboobpasha6255 Před měsícem +8

    10 నుండి నేలకు ఒకసారి అయిన వింటా ఈ సాంగ్ 30 జూన్ 2024 కూడా విన్నా జూన్ 30 2024 తరువాత ఎంత మంది విన్నారో లైక్ చేయండి

  • @nihalovely2158
    @nihalovely2158 Před 2 lety +3

    బాలు చిత్ర... ఆలాపన గొప్ప తనానికి..పతిక.. ఆ పాత మధురం

  • @lalithayenagandula2455
    @lalithayenagandula2455 Před 5 lety +187

    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలెదూ రామయ్య పైన (2)
    సీత సర్వమూ. రామ పాదమూ...
    రామ చంద్రుడే. సీత ప్రాణమూ.
    ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురమూ.
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదూ రామయ్య పైనా...
    నీలాగా నవ్వకుంటే. ధర్మరాజు జూదరిగా పేరొందునా...
    భారతాన యుద్ధమునకు తావుండునా.
    లోపమంటూ లేనివాడూ. లోకమందు ఉండబోడు ఏ ఒక్కడూ.
    తప్పు దిద్దుకున్న వాడే ఆ దేవుడూ.
    నీ సహనానికీ నా భాష్పాంజలి
    నీ హృదయానికీ ఇది పుష్పాంజలి
    ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోము పండెనో.
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రామయ్య పైనా
    రాయల్లె ఉన్నా. ఈ రామయ్య పైనా.
    కన్ను కాచే రెప్ప నీవే.
    ఆకలయిన వేల అమ్మలా లాలింతువే.
    కన్ను చెమ్మ గిల్లు వేల చెల్లెమ్మవే.
    కంటి చెమ్మ చూడలేని తోడు నీడ వీడలేని ఇల్లాలిని.
    జన్మ జన్మ నందు నేను నీ దానినీ.
    ఈ జగమంతటా నిను తిలకించనీ.
    నీ సాగబాగమయి నను తరియించనీ.
    నా బంగారు కళాలన్నీ ఫలించి ఇల్లే స్వర్గమయినదీ.
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన.
    కోపమేల రాలెదూ రామయ్య పైనా.
    కొండకొన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలెదూ రామయ్య పైనా.
    రాయల్లె ఉన్నా.

  • @usenigandham8039
    @usenigandham8039 Před 4 lety +98

    Nice song sithadevi ￰సితాదేవి అని కష్టాలు భరించింది కాబట్టి దేవత ఐఎండీ

  • @TallapalliSubbaiah
    @TallapalliSubbaiah Před rokem +3

    Ramya Krishna garu yemi jivincharu yenno adhbutha maina cinimalu no words vurake annara old is always gold aani always yeppatiki gold yyehe🙂🙂🙂🙂😃👍

  • @bhanuchandra6750
    @bhanuchandra6750 Před 3 lety +9

    భార్యను భర్త, భర్తను భార్య అర్థం చేసుకుంటూ ఉన్నంత కాలం మధ్యలో ఎన్ని వచ్చినా వారి బంధం ఎప్పటికి విడిపోధు అదే ఇద్దరిలో ఎవరైనా సరే అర్థం చేసుకునే ఆలోచన లేకపోతే ఎంత సర్దుకుని brathukudam అనుకున్న సర్దుకొని జివించలేరు ఎందుకంటే అర్థం చేసుకునే దానిలోనే ఉంటుంది ప్రేమ అనేది👍❤️

  • @anilsunkari3012
    @anilsunkari3012 Před 6 lety +550

    భార్య భర్తలు ఇలా ఉంటే సంసారం ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఎన్నటికీ వాడిపోదు అందరూ ఇలానే ఉండాలని నాకోరిక

  • @janampellynaresh1079
    @janampellynaresh1079 Před 3 měsíci +2

    🤔🤔🤔ఈ పాట వింటుంటే లైట్ గా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఏంటి

  • @SkRafi-tn6oq
    @SkRafi-tn6oq Před rokem +4

    Yesudas gari swarmlo nunchi vachina sitamma madilona ane padam enni sarlu vinna tanive tiradu em gonthu sir❤❤😊😊😊

  • @sravansadhu6477
    @sravansadhu6477 Před 2 lety +14

    ఈపాట వింటే మా అమ్మ నాన్న కష్టం గుర్తవసది 🙏🙏🙏

  • @bhargavgundawar2729
    @bhargavgundawar2729 Před rokem +3

    పాత సినిమాలు చూసినప్పుడు మొహన్ బాబు నిజంగా లెజెండ్ అనిపిస్తాడు ఇప్పుడు ఆయన వయసుకు తగ్గ సినిమాలు రాకపోవడం వల్ల అందరి ముందు నవ్వులపాలు అవుతున్నడు

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 Před 5 lety +453

    అప్పటికి ఎప్పటికీ ఒకేటే తేడా భార్య భర్తలు ఎలాగా ఉండాలో చూపెట్టేవారు ,ఇప్పడు ఒకరిని ఒకరు ఎలా మోసం చెయ్యాలో చూబెడుతున్నారు

  • @SiNduraju1623
    @SiNduraju1623 Před rokem +3

    జీవిత సత్యం ఈ సాంగ్ 🙏🏼👏👌ఎంత అర్ధం వుంది సాంగ్... మోహన్ బాబు కేరియర్ లో అద్భుతమైన సినిమా సూపర్ మూవీ చూస్తే ని ఈ సాంగ్ కీ అర్థం 🙏🏼👍

  • @lakshminarayanamodugumudi4032

    Rayalle vunna e ramayya paina ,Abba entha chakkani lyrics , manasu Chala prasanthamga vuntundhi e song vinte

  • @kochalikingkariyajja2874
    @kochalikingkariyajja2874 Před 4 měsíci +3

    ರಮ್ಯಾ ಕೃಷ್ಣ madam ನಿಮ್ಮ acting heartly touching ಮಾ........🙏🙇🏻‍♂️

  • @k.praveenkumar6496
    @k.praveenkumar6496 Před 3 lety +7

    ఈ పాటలో సామాన్యుని జీవితం ఉంది.

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 Před 4 lety +112

    నేటి యువత ఈ పాటని ఆదర్శంగా తీసుకోవాలి

    • @ginnelaswamy4730
      @ginnelaswamy4730 Před 3 lety +2

      💯 bro mohanbabu song lo chala arthalu and jeevitam kanipisthadi bro

    • @arshaRamesh
      @arshaRamesh Před 3 lety

      @@ginnelaswamy4730 uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuut

    • @arshaRamesh
      @arshaRamesh Před 3 lety

      @@ginnelaswamy4730 uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuyuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuut

    • @mnjk218
      @mnjk218 Před 3 lety

      Meeru yuvatha Kadha

    • @ginnelaswamy4730
      @ginnelaswamy4730 Před 3 lety

      @@mnjk218 yes anna

  • @laddupavankumar6814
    @laddupavankumar6814 Před 3 lety +151

    2021 లో వింటున్నాను అంటే ఈ పాట అంత బాగుంది అని,💕

  • @ganapathisantoshkumar2925
    @ganapathisantoshkumar2925 Před 6 lety +52

    Amazing Lyrics & Well Sang by Legends Yesudasu Garu & Chitramma 🙏🙏🙏🙏

  • @muthukurusuresh6954
    @muthukurusuresh6954 Před 3 lety +6

    Super move Ramya Krishna Mohan Babu👌👌👌👌👌

  • @chinnaganganna7211
    @chinnaganganna7211 Před 4 lety +7

    నేను ఈ పాట వింటున్నప్పుడు , వింటున్న ప్రతిసారీ కొన్ని నిజాలు తెలుసుకుంటూ ఉంటాను....

  • @lalithasai1
    @lalithasai1 Před 9 lety +33

    ramya krishna is ultimate actress who can perform all the charcters very well, hats off ramya krishna

  • @shivantr7522
    @shivantr7522 Před 4 lety +12

    ఈ మూవీ లో రమ్యకృష్ణ నటన అద్భుతo

  • @seswarrao8692
    @seswarrao8692 Před 7 měsíci +2

    My favourite song.🌹💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞🌹

  • @popurikrishnaveni2402
    @popurikrishnaveni2402 Před 3 lety +3

    ఇ పాట రాసిన రచయిత కి న సిరాశాభివందనం🙏👌

  • @chamiraju
    @chamiraju Před 7 lety +701

    ఈ పాట విన్నప్పుడు మా అమ్మ నాన్న పడిన కష్టాలు గుర్తుకొస్తాయి.. 😢

  • @PavanKumar-uc4fe
    @PavanKumar-uc4fe Před 6 lety +29

    Excellent song with awesome lyrics and superb composition and beautiful action by Mohan Babu garu and Ramya Krishna garu

  • @sureshsuressh5315
    @sureshsuressh5315 Před 2 měsíci +1

    ❤❤❤❤ ఎలాంటి మనిషి అయినా ఒకరోజు మారతాడు ❤❤❤

  • @n.mallaiah7431
    @n.mallaiah7431 Před 11 měsíci +1

    God bless you అమ్మ వందనాలు దేవుడు ఎల్ల కాలం నిన్ను దీవించును గాక ఆమెన్ 💐💐

  • @v.maddiletimaddileti8267

    ఏసుదాస్ సార్ గారు చాలా గ్రేట్ సాంగ్స్ పాడారు

  • @gollaraju9148
    @gollaraju9148 Před 4 lety +15

    ఈ పాట వింటుంటే ఏదో ఫీలింగ్ కలుగుతుంది

    • @pappalnaidu1776
      @pappalnaidu1776 Před 3 lety

      Patha rasina bari super...kani entha goppa ga padi na. Jesu dash enka kupada ..bro

  • @p.santosh.p.santosh.8586
    @p.santosh.p.santosh.8586 Před 3 lety +2

    హార్ట్ టచ్ సాంగ్ సూపర్ .
    అందరికీ రియల్ లైఫ్ లో ఇలా ఉంటే జీవితం మొత్తం హ్యాపీ గా కొనసాగుతుంది

  • @user-zs8oe3tp4o
    @user-zs8oe3tp4o Před 6 lety +139

    ఈపాట వినిడానికి చాలా బాగావుంటుంది

  • @raviraja3436
    @raviraja3436 Před 2 lety +5

    ఈ సినిమాతో నేను రమ్యకృష్ణ అభిమానిని అయ్యాను

  • @jaisrirama9863
    @jaisrirama9863 Před 4 lety +6

    ఈ పాట విన్నప్పుడు మా అమ్మ పడ్డ కష్టాలు గుర్తుకు వస్తాయి

    • @RajKumar-bq9oc
      @RajKumar-bq9oc Před 3 lety

      😭😭😭😭

    • @Spu-xx3sf
      @Spu-xx3sf Před 3 lety +1

      Ma amma vi kuda seethamma kastale ma nanna matram rakshasudu na talli kastalu eppatiki teerenu😔😥

  • @entertainment7554
    @entertainment7554 Před 5 měsíci +1

    ఒకరిని ఒకరు అపర్థ్మం చేసుకోవడం లో కొంత అర్థ్మం చేసుకుంటే ఆ బంధం మరింత నిలబడుతుంది అండ్ ఒకరి మీద ఒకరికి నమ్మకం వుండాలి

  • @srikanthkumar1915
    @srikanthkumar1915 Před 5 lety +14

    The singers both Chitra and jesudas are awesome..... They are legend.... Hats off to both of u.....

  • @drrahulgandhis6611
    @drrahulgandhis6611 Před 7 lety +36

    ..its still refreshing in 2k17..wht a sng..aptly added voice of Jesu Das garu..superb lyrics..such a meaningful lines about husband n wife and their relation n values..

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Před rokem +1

    ఈపాటలో.... సాహిత్యం అద్భుతమైన ది పాట పాడిన కేజేసుదాస్ గారు హృదయ పూర్వక ధన్యవాదములు.... నీలా గా ద్రౌపది ఉంటె భార తన యుద్దుముండేదా.... ఎక్సలెంట్ వర్డ్స్....... భార్య... ధర్మ పత్ని... గృహిణి.... ఘర్వాలి... ఇలా నా నా అర్ధాలు కష్ట సుఖల్లో తోడుండేది భార్య ఒక్కటే...... 🙏

  • @m.bhargavbalu6852
    @m.bhargavbalu6852 Před 3 lety +1

    Appatlow songs bgm song ki tagga video awesome asalu mind control refreash songgg🙏🙏🙏🙏tq so much for amazing songs

  • @srinivasyadav659
    @srinivasyadav659 Před 2 lety +4

    నా మూడ్ బగలేనప్పుడు వింటాను,mind free అవ్తుంది

  • @vijayraghuteja3327
    @vijayraghuteja3327 Před 6 lety +4

    Konda Kona Palina Seetama madilona, kopamemi raleadu Ramaya pyna, Excellent passion lyrics of great TFI poets of literature.Legend Mohan baby, Ramya Krishna Garu.💖💖💖💖🇮🇳🙏.

  • @lingaraju3551
    @lingaraju3551 Před 6 lety +5

    కొండకోనపాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన సీత. సర్వము రామ పాదము రామచంద్రుడే సీత ప్రాణము.

  • @srikanthbuthagaddala5108
    @srikanthbuthagaddala5108 Před 3 lety +337

    ఒకప్పుడు సినిమా లు చూస్తే సమాజం లో విడిపోయే బంధాలు కుడ అర్ధం చేసుకొని బలంగా ఉండేవి కానీ ఇప్పుడు వచ్చే సినిమా లో మూడు రాత్రులు ఐయ్యాక ఎలా విడిపోవాలి అనేది చూపిస్తున్నారు.

  • @Sippy1508
    @Sippy1508 Před 4 lety +4

    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    సీత సర్వము రామపాదము
    రామచంద్రుడే సీత ప్రాణము
    ఆ రామయ్య సీతమ్మ అనురాగ భంధం
    ఎంత మధురమో...
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన.
    నీలాగా ద్రౌపదుంటే ధర్మరాజు జూదరిగా
    పెరొందునా.. భారతాన యుద్ధమునకు తావుండునా...
    లోపమంటూ లేని వాడు లోకమందు ఉండబోడు
    ఏ ఒక్కడు.. తప్పు దిద్దుకున్నవాడే ఆ దేవుడు...
    నీ సహనానికి నా భాష్పాంజలి
    నీ హృదయానికి ఇది పుష్పాంజలి
    ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోముపండెను
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    రాయల్లె ఉన్న.. ఈ రామయ్య పైన...
    కన్ను కాచే రెప్ప నీవే ఆకలైన వేళ అమ్మ లాలింపువే
    కన్ను చెమ్మగిల్లువేళ చెల్లమ్మవే
    కంటి చెమ్మ చూడలేని తోడునీడ వీడలేని ఇల్లాలిని
    జన్మజన్మలందు నేను నీ దానిని
    ఈ జగమంతట నిను తిలకించని
    నీ సగభాగమై నను తరియించని
    నా బంగారు కలలన్ని ఫలియించి ఇల్లే స్వర్గమైనది
    కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్య పైన
    రాయల్లె ఉన్న.. ఈ రామయ్య పైన...
    చిత్రం : సోగ్గాడి పెళ్ళాం (22.07.1996)
    సంగీతం: కోటి
    తారాగణం : మోహన్ బాబు, రమ్యకృష్ణ.
    గీత రచయిత : భువనచంద్ర
    నేపధ్య గానం: జేసుదాసు, చిత్ర.

  • @chilamkur2551
    @chilamkur2551 Před 4 lety +1

    Jesudas garu inka ilanti patalu chala padalni korukuntunna

  • @natrajgoud2433
    @natrajgoud2433 Před 4 lety +29

    Life lo marokka sarina e song vinali anukune vallu oka like vesukondi👍👍👍👍👍

  • @mdgouse7597
    @mdgouse7597 Před 3 lety +3

    Mohanbabu ramyakrishna super action

  • @rameshroyal5440
    @rameshroyal5440 Před 6 lety +118

    మోహన్బాబు ఎమ్ యాక్టింగ్ బాబు 👌👌👌👌💓💓❤️❤️💓💓👌👌👌

  • @raghunathreddy3915
    @raghunathreddy3915 Před 2 lety +1

    అద్భుతం మహా అద్భుతం ఈ పాట రాసిన వారికి పడిన వారికి శతకోటి వందనాలు

  • @rajkumardarla5357
    @rajkumardarla5357 Před 2 lety +2

    Ramya krishna gari goppa natana ee movie chuste telustundi she is really fantastic actor

  • @balreddyerra8534
    @balreddyerra8534 Před 4 lety +5

    Mohanbabu, Ramyakrishna acting superb

  • @gopireddy286
    @gopireddy286 Před 9 lety +64

    a fantastic performance by ramya Krishna garu
    when I am saw this song my feelings are very emotional. Hats off RAMYA KRISHNA GARU.

    • @gangadharm5025
      @gangadharm5025 Před 5 lety

      Open plots for sale
      Hyderabad,Shadnagar,Kadthal
      7386223773

    • @saraswathio7614
      @saraswathio7614 Před 3 lety

      @@gangadharm5025 hi h v r u happy sankarthi

  • @kondaninarsimulu8258
    @kondaninarsimulu8258 Před 4 lety +2

    సూపర్ సాంగ్ రమ్యకృష్ణ గారి యాక్టింగ్ చాలా బాగుంది

  • @macharlasudha250
    @macharlasudha250 Před 2 lety +1

    22/01/2022 11:40 am కి ప్రపంచాన్ని కాసేపు మర్చిపోయి మనశ్శాంతిని ఆనందాన్ని మానసిక ఆరోగ్యాన్ని ఆశ్వాదించాను.

  • @sankarp5023
    @sankarp5023 Před 6 lety +28

    Mohan Babu & Ramya
    expression very very excellent and there is no word to say

  • @ayyappasabaripeetam9164
    @ayyappasabaripeetam9164 Před 5 lety +18

    Very important lyrics very great singing thanks KJ Yesudas sir

  • @rupeshkiran4301
    @rupeshkiran4301 Před rokem +2

    భార్యాభర్తల బంధం గురించి అర్థవంతమైన పాట

  • @raghum92
    @raghum92 Před 2 lety +1

    ఇలాంటి మంచిపాటలు మళ్ళీ తెలుగు సినిమాల్లో ఎప్పుడు వస్తాయో ఏమిటో.

  • @dasarid7014
    @dasarid7014 Před 5 lety +43

    Ramyakrish action is very extrordinary hatsup madam

    • @gangadharm5025
      @gangadharm5025 Před 5 lety

      Open plots for sale
      Hyderabad,Shadnagar,Kadthal
      7386223773

    • @saraswathio7614
      @saraswathio7614 Před 3 lety

      @@gangadharm5025 hi h v r u sankarthi

  • @tirumanitataji8758
    @tirumanitataji8758 Před 6 lety +26

    Ramya Garu.......... Ultimate talent.... Ultimate action..... Love you madam

  • @sathishkumaryamarthi7745
    @sathishkumaryamarthi7745 Před 8 měsíci +1

    సాంగ్ లో ఎంత అర్థం ఉందో....మాటల్లో చెప్పలేను....సాంగ్ సూపర్🎉

  • @Adarsh45445
    @Adarsh45445 Před 3 lety +1

    ദാസേട്ടനും ചിത്രചേച്ചിയും.......വൗവ് എന്താ ഒരു സിംഗിംഗ് സൂപ്പർ......

  • @VikhyathVideos12345
    @VikhyathVideos12345 Před 4 lety +1

    Mohanbabu, ramya Krishna super ACTORs like this type of movies

  • @srikanthkanne8928
    @srikanthkanne8928 Před 8 lety +25

    beautiful lyrics by saisriharsha...one of best lyricist in Telugu industry..

  • @vikhas_notes6064
    @vikhas_notes6064 Před 5 lety +20

    Yesudas voice feels a melody in heart

  • @srinusrinu9790
    @srinusrinu9790 Před 4 lety +1

    ఎన్ని సంవత్సరాలు ఇటువంటి పాటలు క్వాలిటీ చాలా బాగుంటాయి మనసును హత్తుకుంటాయి

  • @manipadmavathi8025
    @manipadmavathi8025 Před 16 dny

    అద్భుతమైన పాట రచన ట్యూన్ కూడా చాలా అద్భుతం🙏🙏🙏🙏👍👍👍

  • @naveenchanti123
    @naveenchanti123 Před 3 lety +11

    Legendary singers in a single female chitra garu ND yasudas

  • @SpirichualKreatures
    @SpirichualKreatures Před 5 lety +19

    ****Telugu lyrics****
    కొండకోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్యపైన
    కొండకోన పాలైన సీతమ్మ మదిలోన
    కోపమేల రాలేదు రామయ్యపైన
    సీత సర్వము...రామపాదము
    రామచంద్రుడే...సీతప్రాణము
    ఆ రామయ్య సీతమ్మ
    అనురాగ బంధం ఎంత మధురము !!
    ||కొండకోన పాలైన ||
    *నీలాగా ద్రౌపదుంటే...
    ధర్మరాజు జూదరిగా పేరొందునా
    భారతాన యుద్ధమునకు తావుండునా !!
    లోపమంటూ లేనివాడు...
    లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
    తప్పుదిద్దుకున్నవాడే ఆ దేవుడు !!
    నీ సహనానికి నా భాష్పాంజలి
    నీ హృదయానికి ఇది పుష్పాంజలి
    ఏ దేవుళ్ళు దిగివచ్చి దీవించినారో నోముపండెను
    ||కొండకోన పాలైన ||
    *కన్నుకాచే రెప్ప నీవే...
    ఆకలైన వేళ అమ్మ లాలింపువే
    కన్ను చెమ్మగిల్లు వేళ చెల్లెమ్మవే !!
    కంటిచెమ్మ చూడలేని...
    తోడునీడ వీడలేని ఇల్లాలిని
    జన్మజన్మనందు నేను నీదానిని !!
    ఈ జగమంతటా నిను తిలకించనీ
    నీ సగభాగమై నను తరియించనీ
    నా బంగారు కలలన్ని ఫలించి ఇల్లే స్వర్గమైనది
    ||కొండకోన పాలైన ||