Andamaina Vennelalona Song | Assembly Rowdy Telugu Movie | Mohan Babu | Divya Bharathi | Vega Music

Sdílet
Vložit
  • čas přidán 28. 07. 2018
  • Watch and Enjoy Andamaina Vennelalona Video Song | Assembly Rowdy Telugu Movie | Mohan Babu | Divya Bharathi | Vega Music | Mohan Babu, Divya Bharati, Jaggayya, Gollapudi Maruti Rao, Mohan Raj, Among others. Directed by B.Gopal and Produced by Mohan Babu Music composed by K.V.Mahadevan.
    #mohanbabu #divyabharti #telugumoviesongs #tvnxt #vegamusic #tvnxtmusic #telugulatestsongs #latesttelugusongs ‪@VegaMusicOfficial‬
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    For Partnerships / Collaboration Queries
    Contact : marketing@vegamusic.in
    Enjoy & stay connected with us!
    👉 Visit Our Website: www.tvnxt.net/
    👉 Like us on Facebook: bit.ly/2zEOeUV
    👉 Follow us on Twitter: / tvnxttelugu
    👉 Follow us on Instagram: / tvnxttelugu
    👉 Subscribe to TVNXT Telugu: bit.ly/2N4zAxS
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Watch more Video's 👇@
    ♦ Cooking video's → bit.ly/2C6cnqx
    ♦ Devotional → bit.ly/2okcIwj
    ♦ Comedy → bit.ly/2ogW3cG
    ♦ Kidz → bit.ly/2C4N0oW
    Like our Facebook Page
    / itsvegamusic
  • Hudba

Komentáře • 664

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 Před 2 lety +98

    ఈ పాట కి అందం, దివ్య భారతి, జేసుదాసు గాత్రం

  • @moosapetgurujalabunnyanna9300

    ఈ పాటకి అందం దివ్యభారతి రాగం యసుడాసు అందుకు అంత క్రేజ్

  • @lakshmanachary4868
    @lakshmanachary4868 Před rokem +23

    అందమైన వెన్నెల లోన‌ ఈ యుగళ గీతాన్ని పాడిన‌‌‌ నా అభిమాన గాయకులు గానగంధర్వ ‌KJ. యేసు దాసు గారు. మరి యు గానకోకిల చిత్ర గారి‌‌ గానం ఆనందంగా వుంది. ఎల్లవేళలా ‌సదానందమే..ఈ మధుర గీతం
    By. MULUGU Lakshmana Chary KPHB Hyd. 15.1.2023...మకర సంక్రాంతి

  • @saidanaikdheeravath4955
    @saidanaikdheeravath4955 Před 3 lety +186

    1000 ఏండ్లు కూడా ఆ పాటలు మనిషి జీవితం లో ఎంత కాలం ఉంటే అంతా కాలం పాటలుఉంటాయి

  • @thammellabharath8827
    @thammellabharath8827 Před 2 lety +35

    మా గురువు గారు కె కేజే ఏసుదాసు వారి పాట అంటే ఎంతో మధురం ఆ సార్ ఆ సార్ పాట మధురం ఎప్పుడు విన్నా గానీ ఎంతో రిలీఫ్ఢిల్లీ గా ఉంటుంది

  • @kvrbprasad
    @kvrbprasad Před 6 měsíci +14

    ఈ పాట.... శివరంజని రాగం అని మీలో ఎంతమందికి తెలుసు

  • @somusekhar5147
    @somusekhar5147 Před rokem +10

    దివ్య భారతి మూవీస్ చేసింది 3 సంవత్సరాలు ఐనా తాను చేసిన పాటలు, చేసిన సినిమాలతో మనతో చిరకాలం బతికే ఉంటుంది

  • @sivaappu3932
    @sivaappu3932 Před 3 lety +159

    నా చిన్నప్పటినుంచి వింటున్న అదేంతోమరి మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట. మళ్ళీ ఇలాంటి పాటలు రావు కదా..! song awesome 🌼

  • @balaswamy3839
    @balaswamy3839 Před 4 měsíci +10

    ఏమి అందం, అందానికి నిర్వచనం దివ్యభారతి

  • @venkateshpilla3908
    @venkateshpilla3908 Před rokem +35

    మోహనబాబు గారు పాటలు అంటే నాకు చాలా ఇష్టం ఈ పాట మాత్రం ప్రతి రోజు వింటాను
    నాకు బాగా నచ్చిన పాట 💕💕💕💕

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 Před rokem +8

    మోహన్ బాబు గారికి
    జేసు దాసు గారి గాత్రం
    అద్భుతం మహద్భతం

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 Před rokem +8

    అద్భుతమైన పాట..... అసెంబ్లీ రౌడీ చిత్రం.. కేజేసుదాస్ పాడిన అద్భుతం

  • @balaswamy3839
    @balaswamy3839 Před 4 měsíci +5

    దివ్యభారతి అందం వార్ణించడానికి మాటలు రావడంలేదు

  • @PKoteshwarao-py6ws
    @PKoteshwarao-py6ws Před 8 měsíci +33

    ఇలాంటి పాటలు వినాలి అంటే అప్పట్లో చిత్రలహరి కోసం వెయిట్ చేసేవాళ్లం ఇప్పుడు జనరేషన్ మారింది ఇప్పుడు ఉన్న వాళ్ళ అదృష్టవంతులు ఏది కావాలంటే అది చూస్తున్నారు కానీ అప్పట్లో రోజులే బాగున్నాయి

  • @CVRAMU
    @CVRAMU Před rokem +20

    దాసుగారు మనిషీ కాదు
    అయన మహానుభావుడు

  • @opgirigiri1937
    @opgirigiri1937 Před 2 lety +97

    వంద సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలైనా లక్ష సంవత్సరాలు అయినా ఈ ప్రపంచం మీద జీవరాశి ఉన్నంతవరకు ఈ పాటలు వింటే

  • @luckyrose1007
    @luckyrose1007 Před 2 lety +279

    ( M ) అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాలా
    రాగాలె ఊగాల శివరంజ నవ్వాల
    గరిసదస గరిసదస గరిసదస
    ( F ) చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
    ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
    కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
    అందాలె చిందాలి అపరంజి నవ్వాలి
    గరిసదస గరిసదస గరిసదస
    ( M ) అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    ( F ) ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
    చరణం~~~~~ 1
    ( M ) నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
    ( F ) ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
    ( M ) నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
    ( F ) ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
    ( M ) కొమ్మమీద కోకిలనై కొత్తరాగం పలకాలా
    ( F ) గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా
    ( M ) కంటి పాపనై కాలి అందెనై
    కంటి పాపనై కాలి అందెనై
    కాలమంతా కరగబోసి కాపు ఉండనా
    సరీగ రిగాప గపాద పదాస గరిసదస గరిసదస గరిసదస
    ( F ) చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    చరణం~~~~~ 2
    ( F ) ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
    ( M ) సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
    ( F ) ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
    ( M ) సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
    ( F ) ఈడుజోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
    ( M ) తోడునీడ ఇరువురమై గూటికందం తేవాలా
    ( F ) తీగమల్లినై తేనెజల్లునై
    తీగమల్లినై తేనెజల్లునై
    కోరికంత కూడబెట్టి కొలువుసేయనా
    సరీగ రిగాప గపాద పదాస గరిసదస గరిసదస గరిసదస
    ( M ) అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    ( F ) కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
    అందాలె చిందాలి అపరంజి నవ్వాలి
    గరిసదస
    (M & F) గరిసదస గ రి స ద స

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 Před rokem +11

    అ మధుర జ్ఞాపకాలు మారాసిపోలేము 💐💐💐

  • @sindhujavishesh5887
    @sindhujavishesh5887 Před 2 lety +204

    ఏడుపు వొస్తుంది.. చిన్ననాటి జ్ఞాపకాలు 😔

  • @mahendranathvankeswaram9177
    @mahendranathvankeswaram9177 Před 3 lety +167

    మంచి పాట సంతోషం...చిత్ర బృందం కీ ధన్యవాదాలు.... దివ్య భారతి గారి ఆత్మకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @boppudi9993
    @boppudi9993 Před rokem +66

    నాడు నేడు ఈ పాటను మించినది లేదు ❤️ అమృత గుళిక... మోహన్ బాబు నటన దివ్యభారతి అందం, జేసుదాసు గాత్రం సూపర్.

  • @jani9893
    @jani9893 Před 2 lety +74

    అందంగా తీశారు ఈ పాటని. చెవ్వుల్లో అమృతం పోసినట్లు ఉంది.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Před měsícem +1

    అప్పటి రొజు లలో..ఈ పాట..ఓక.. మధురమైన జ్ఞాపకం... కోనసీమ లో..తాటీపాక.. శ్రీ వెంకటేశ్వర..దియెటర్ లో... చుసాను....

  • @plathasri4698
    @plathasri4698 Před rokem +7

    ఈ పాట శ్రీ కాళహస్తి గుడి లో కొంత భాగం తీశారు

  • @nelaturiisrael
    @nelaturiisrael Před rokem +3

    1 or 2 movies thappa , Mohan Babu chala goppa movies theesadu , గొప్పగా act chesadu ani naa feeling.

  • @saladibhagyalakshmi1244
    @saladibhagyalakshmi1244 Před 2 lety +88

    ఎంతో అద్భుతమైన పాట. ఈ పాట రచయిత అయిన రసరాజు ఈ పాటకు ప్రాణం పెట్టి రాశారు. వారికి వేవేల నమస్సుమాంజలులు🙏🙏🙏🙏

    • @ashokays5142
      @ashokays5142 Před 2 lety +4

      Pata padi na yesudas gariki kuda 🙏🙏🙏

    • @ramaraoramarao146
      @ramaraoramarao146 Před rokem

      @@ashokays5142 5ttttttttttttttttttt5ttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt5tttttttkjkjjjjjjm km k limon look j mkj mkjjkk k milk jk milkkkjjjkj jk jjjjjjjjjjjjjjjjjmlm

    • @madhavim9901
      @madhavim9901 Před rokem +1

      @@ashokays5142 GV

    • @madhavim9901
      @madhavim9901 Před rokem +1

      @@ashokays5142
      Am

    • @nsrreddys9686
      @nsrreddys9686 Před rokem

      ​@@madhavim9901 Hiii my name satish reddy ur from MADHAVI plZ reply ❤️

  • @aruna2094
    @aruna2094 Před rokem +5

    పాట వింటుటంటే స్వర్గంలో తెలుతున్నట్లుంది రోజుకు ఒకసారైనా వింటాను

  • @bhashag3904
    @bhashag3904 Před rokem +262

    కె.జె.జేసుదాసు గారి అద్భుతమైన గానం శ్రీకాళహస్తిలో గొప్పగా చిత్రీకరించిన మోహన్ బాబు,దివ్యభారతి గార్ల ఇంత మధురమైన ఈ గొప్ప పాటను 2023లో విని, చూసి ఆనందించే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍🙏🌹👌

  • @rajarajashekar4649
    @rajarajashekar4649 Před 3 lety +23

    ఈ. పాట చాల బాగుంది

  • @uyyalaanjaneyulukumar829
    @uyyalaanjaneyulukumar829 Před 2 lety +7

    ఈ పాట వింటే ఆ ఫీల్ వేరే కానీ సూపర్

  • @sureshkumarkumar8369
    @sureshkumarkumar8369 Před rokem +7

    2 Malayali (Kerala ) singers singing Telugu song... Thanks to Telugu Film industry.. Yesudas Voice very much matching Mohanbabu sir....

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella Před 2 lety +13

    Great yesudas and chitra garu 🙏🙏🙏🙏🙏

  • @joguvenkatesh
    @joguvenkatesh Před 10 měsíci +5

    ఎవర్ గ్రీన్ సాంగ్స్...🥰

  • @yashwanthsooryamekala3730

    నా చిన్ననాటి మధుర జ్ఞాపకం ఈ పాట..

  • @rameshpagolu9668
    @rameshpagolu9668 Před 2 lety +21

    చాలా చాలా అద్భుతమైన పాట... పాట రచన, ఏసుదాసు గారి అధ్భుతమైన గాత్రం.. మనసుకి ఆహ్లాదకరం గా వుంటుంది ఈ సాంగ్ వింటుంటే..
    My favourite movie of Mohan Babu

  • @ravitejak8952
    @ravitejak8952 Před 2 lety +5

    అపుడికి ఇపుడికి సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rekharekha6096
    @rekharekha6096 Před 2 lety +4

    నా ఫేవరేట్ హీరోయిన్ దివ్యభారతి ..నా మధురమైన జ్ఞాపకం.

  • @gattuyadav5741
    @gattuyadav5741 Před rokem +75

    2022 లో కూడా వింటునవాళ్ళు ఎంత మంది ఉన్నారు

  • @venkataramanamurthyakella
    @venkataramanamurthyakella Před 2 lety +13

    Superb song especially yesudas great 🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍hats off 🙏🙏🙏🙏🙏

  • @dasarirajeshwar2605
    @dasarirajeshwar2605 Před 2 lety +4

    Yesudasu voice ki 🙏🙏

  • @Rockstar6065
    @Rockstar6065 Před 10 měsíci +3

    ఈ మధురమైన పాటకు ప్రాణం పోసిన వారు మోహన్ బాబు
    & దివ్య భారతి......

  • @vijaykumarreddypasula19
    @vijaykumarreddypasula19 Před 2 lety +2

    శ్రీ కాళ హస్తి దేవాలయం 👌👌

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 Před měsícem

    మంచి సాహిత్యం ఉన్న తెలుగు సినిమా పాట 🎥🎥🎥

  • @shivakumar6852
    @shivakumar6852 Před 6 měsíci +1

    కాల్చిన కొద్ది బంగారానికి వన్నె పెరిగినటు ఈపాటకి ఎప్పటికీ వన్నె తగ్గదు

  • @krishnamurthysridevi3961
    @krishnamurthysridevi3961 Před 2 lety +8

    E లాంటి మ ంచి పాటలు వినడం చాల ఇష్టం

  • @sangeethamugha2866
    @sangeethamugha2866 Před 2 lety +1

    Elanti paatalu vinte manasu santhoshmoutundi kotha paatalu vinte thalaku pichilesthundi

  • @mahendranathvankeswaram9177

    Chaaalaa mamchi paata... Santoosham... Chitra brundam ki dhanyavaadaalu... Dhivya bhaarathi gaari aathma ku saanthi kalagali ani bhagavanthuni, deeva devuni, swaamy ni praardhana cheesthuu unnaanu....

  • @hemanth7119
    @hemanth7119 Před 4 lety +105

    మంచు మోహన్ బాబు గారు నిర్మాతగా బి.గోపాల్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన రసరాజు గారి అర్థవంతమైన గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మోహన్ బాబు గారి నటి దివ్య భారతి గారి అభినయం వర్ణనాతీతం.

  • @santhoshalichala
    @santhoshalichala Před 3 lety +9

    My favorite
    Chala rojula nundi wait chesa song name theliyaka 90s spl

  • @kuruvapurushotham1821
    @kuruvapurushotham1821 Před 2 lety +5

    Prathi marriage lo ee song conform ga untundi

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 6 měsíci

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @Arjun_Photography0800
    @Arjun_Photography0800 Před 2 lety +7

    Divya Bharati was looking so beautiful

  • @gayani1113
    @gayani1113 Před 2 lety +39

    అందమైన వెన్నెలలోన
    అచ్చతెలుగు పడుచువలె
    మల్లె పూల పందిరి లోకి
    నడిచి రావే సరిగమలా
    మనసు నిండా మరులు పండ
    పసిడి పల్లకి ఎక్కాల
    రాగాలే ఊగాల శివరంజనవ్వాల..
    గరిసదస గరిసదస గరిసదస
    చల్లనైన వేకువలోన
    సంకురాతిరి వెలుగువలె
    ముద్దబంతి ముగ్గులలోకి
    సాగిరారా మగసిరిలా
    కనుల నిండా కలలు పండ
    పూల పడవ నడపాలి
    అందలే చిందాలి అపరంజి నవ్వాలి
    గరిసదస గరిసదస గరిసదస
    చరణం 1:
    నురుగు తరగల గోదారై
    వలపు మిల మిల మెరవాల
    ఒంపుసొంపుల సెలయేరై
    వయసు గల గల నవ్వాల !!నురుగు!!
    కొమ్మమీద కోకిలనై కొత్తరాగం పలకాల
    గుడికి నేను దీపమునై
    కోటివెలుగులు కురియాల
    కంటి పాపనై కాలి అందెనై !2!
    కాలమంత కరగబోసి కాపు ఉండనా
    సరిగా రిగప గపాద పదాస
    గరిసదస గరిసదస గరిసదస
    చరణం 2:
    ఇంద్రధనుసు విరిసింది
    ఏడడుగులు నడవాల
    సందె చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాల !!ఇంద్ర!!
    ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాల
    తోడు నీడ ఇరువురమై గూటికందం తేవాల
    తీగమల్లినై..తేనె జల్లునై..!2!
    కోరికంత కూడబెట్టి కొలువుసేయనా
    సారిగా రిగాప గపాద పదాస
    గరిసదస గరిసదస గరిసదస

  • @kondalubinde9689
    @kondalubinde9689 Před 3 lety +12

    ఈ పాట చాలా బాగుంది

  • @padmakar-de1sd
    @padmakar-de1sd Před 7 měsíci +1

    వచ్చే జన్మలో దివ్యభారతి నాపెళ్లం

  • @sumanvarma442
    @sumanvarma442 Před 2 lety +8

    ఈ పాట లో చరణాలు చాలా బాగా ఉన్నాయి.. super & excellent 👌👌👌

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 Před rokem +1

    Super song.. writer Rasa Raju gariki 🎉🎉🎉🎉

  • @madhugudipati1298
    @madhugudipati1298 Před 11 měsíci +8

    One of the top songs in Collection King Mohan Babu ' s career and second best film after "Peda Rayudu".

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 Před 2 lety +1

    Super song Epaata Enni saarlu vinna manashu pulakarinchi pothundhi 👍👍👍👍👍👍👍👍👍

  • @amareshwarjangam5148
    @amareshwarjangam5148 Před 6 lety +24

    అందమైన వెన్నెలలో న సూపర్ సాంగ్

  • @SatishKumar-yn8tr
    @SatishKumar-yn8tr Před 2 lety +2

    Beautiful song.... Mohan babu gaaru and divya... Crazy song in all ways. Miss u divya.

  • @madhusudanaraomadhusudanar5711

    చాల మంచి పాట

  • @freefirelegend9912
    @freefirelegend9912 Před rokem +8

    I am from Karnataka I am 21 year old still this song loves more I listen this song 50+ times really ventastic song
    🥰🥰🥰

  • @gundaprasad5013
    @gundaprasad5013 Před rokem

    ఇంత మంచి యాక్టర్స్ దివ్యభారతిచ్చావు కారణమైందో ఈనాటికి హిందూ సమాజానికి తెలవదు

  • @krishnaswami2821
    @krishnaswami2821 Před 2 lety +3

    Pata padina kalakaruniki padabi vandanam mohanbabu natana.adhbutham.from.jksm.mudiraj.🙏

  • @ykotireddy2975
    @ykotireddy2975 Před 2 lety +6

    Hats off to lirics writer rasaraju garu, music K.v mahadevan garu, singer jesudasu garu.

  • @skusmanali9396
    @skusmanali9396 Před 2 lety +5

    Super. Collection. King

  • @suneethareddy-ur9ox
    @suneethareddy-ur9ox Před rokem

    Andamina...vennelona....ane...song.....lyrics...superbb..... lightings....of ... God .. andamina....Telugu....super...song ...Telugu.....aadapaduchula.....song.... Sunithareddy

  • @omnamashivaya7692
    @omnamashivaya7692 Před 2 lety +7

    All time evergreen song.

  • @RajeshRajesh-wn8fq
    @RajeshRajesh-wn8fq Před 2 lety +5

    Super Super Song 💞 ❣️

  • @anjisuthari3015
    @anjisuthari3015 Před 2 lety +6

    Always ever green song,,I love Divya

  • @apollobeera8833
    @apollobeera8833 Před 2 lety +17

    Old is gold, excellent song , we are not imagine like this type of songs now

  • @akshayavlogs-em7bg
    @akshayavlogs-em7bg Před měsícem

    ఈ పాట నాకు చాలా ఇష్ట౦

  • @vijaymohan9410
    @vijaymohan9410 Před 3 lety +55

    అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాలా
    రాగాలె ఊగాల శివరంజ నవ్వాల
    గరిసదస గరిసదసగరిసదస
    చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
    ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
    కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
    అందాలె చిందాలి అపరంజి నవ్వాలి
    గరిసదస గరిసదస గరిసదస
    అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
    నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
    ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
    నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
    ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
    కొమ్మమీద కోకిలనై కొత్తరాగం పలకాలా
    గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా
    కంటి పాపనై కాలి అందెనై
    కంటి పాపనై కాలి అందెనై
    కాలమంతా కరగబోసి కాపు ఉండనా
    సరీగ రిగాప గపాద పదాస గరిసదస గరిసదస గరిసదస
    చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
    సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
    ఇంద్రధనుసు విరిసింది ఏడడుగులు నడవాలా
    సందెచుక్క నిలిచింది బుగ్గచుక్క పెట్టాలా
    ఈడుజోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
    తోడునీడ ఇరువురమై గూటికందం తేవాలా
    తీగమల్లినై తేనెజల్లునై
    తీగమల్లినై తేనెజల్లునై
    కోరికంత కూడబెట్టి కొలువుసేయనా
    సరీగ రిగాప గపాద పదాస గరిసదస గరిసదస గరిసదస
    అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలె
    మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
    కనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలి
    అందాలె చిందాలి అపరంజి నవ్వాలి
    గరిసదస గరిసదస గరిసదస

  • @hariakepati8106
    @hariakepati8106 Před 3 lety +5

    E pata vintunte manasu entho hayi ga vundi ,😍😍

  • @foodnetwork-vijaya
    @foodnetwork-vijaya Před rokem +1

    Apatikina avar green song 😍❤️❤️

  • @thirumalaraokareti8714
    @thirumalaraokareti8714 Před 11 měsíci

    K jesudaas gaari voice Mohan Babu gaari songs ki baga set avutundhi👌👌

  • @rswarangal5530
    @rswarangal5530 Před rokem +3

    Mind Relaxation this song's

  • @annepartinagendarnagendar6702

    Super divya mam 100%

  • @venkataramanamurthyakella

    That is legend sri k j yesudas sir hats off sir

  • @rathishkl1914
    @rathishkl1914 Před 3 lety +14

    മലയാളത്തിന്റെ ശബ്‌ദം ഗംഭീരം യേശുദാസ് & ശബ്‌ദ സൗകുമാര്യം chithra 👌🙏👏

  • @madakasrinivasarao1394

    Na chinnapudu elanti patalu vintunte am ardham kaledu Kane eppudu anipistundhe old is gold

  • @swethareddy3520
    @swethareddy3520 Před 2 lety +4

    Super song one of my favourite song.

  • @ramuwowwhatapunch858
    @ramuwowwhatapunch858 Před 2 lety +5

    Ma ooru gurthostundi one of the my memorble song 👌👌

  • @ramurams5361
    @ramurams5361 Před 2 lety +6

    Excellent and evergreen song 👌

  • @SHIVRAMS360
    @SHIVRAMS360 Před 11 měsíci

    Mohanbabu gaari movie ante songs kosamaina vellochu ah rojullo...

  • @buchibabub1189
    @buchibabub1189 Před 3 lety +75

    One of the greatest song in Telugu industry

  • @puligariramesh2791
    @puligariramesh2791 Před 2 lety +3

    Beautiful Song.

  • @polinaidu1905
    @polinaidu1905 Před 10 měsíci +93

    2024 లో కూడా వుంటున్నవారు❤

  • @mynakanthmynakanth7523
    @mynakanthmynakanth7523 Před 3 lety +6

    Kotikokka pata matrame untayi ilanti animutyam pata💞💞💞💞💞💜

  • @shivanagabudubudakala3949

    This is my fevaret song superrrrrrrr very nice claasical music superrrrrrrr

  • @harimudiraj
    @harimudiraj Před 2 lety +5

    One of my fav song

  • @VENUBHARGAV123
    @VENUBHARGAV123 Před měsícem

    ❤❤ALL TIME HIT SONG&MOVIE

  • @shaikrasheedntr877
    @shaikrasheedntr877 Před 4 lety +10

    Divya bharti i. Miss you so much

  • @kiranmammu1837
    @kiranmammu1837 Před rokem

    ఛాలా హాయిగ వుంటుంది వినపుడు song

  • @user-qd7yp3xc7b
    @user-qd7yp3xc7b Před 4 měsíci

    super మోహన్ బాబు గారు

  • @mallieswaripulla4169
    @mallieswaripulla4169 Před 2 lety

    Naa age 32years 15years nundi vintunnanu aa Move yeppudochindo kuda Idea ledu but aa song ante naaku chala chala istam ade song vevasayam meeda maarchi padalaukuntunna

  • @srinuvasukommuji2675
    @srinuvasukommuji2675 Před 4 měsíci

    Em paata ra baabu matalu leevu ❤❤❤❤❤

  • @mssarma3439
    @mssarma3439 Před rokem +1

    Good song mohanbabu ur great

  • @prabhavathamma9494
    @prabhavathamma9494 Před rokem +1

    Deevya papam super chanipokunte bagndu