Best Grasses for Buffalo and Cow Farming Telugu | Dr. Madankumar Vet

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • #DairyFarmTelugu #DrMadankumarVet #FodderGrasses
    In this Video of Best Grasses for Increase of Milk Production | Super Napier, Hedge Lucerne Telugu of Dr. Madankumar Vet the Fodder Grasse Available in Non Legume and Legume Fodder Grasses and the best for High Milk Production in Buffaloes and Cows are explained. The Super Napier and hedge Lucerne are considered the best for High Milk production in Cows and Buffaloes.
    @Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
    నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
    నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
    Follow us on Facebook: / drmadank
    Peep us on Instagram: / drmadankumarvet
    Find us on twitter: / drmadankumarvet
    Phone No. 9390116090

Komentáře • 173

  • @tilak138
    @tilak138 Před 3 lety +7

    Super sir meeru excellent information dary farm valaki chaala help sir meeru cheppey prathidi

  • @akkisettyramarao1841
    @akkisettyramarao1841 Před 3 lety +4

    Good mng Doctor garu 💐💐💐
    Mee వీడియోస్..... ఎప్పుడు వస్తాయి అని చాలా ఎదురు చూస్తుంటాను sir
    మీ ఛానల్ నేను subscribe.... Chesi దగ్గర నుండి ప్రతి వీడియో miss కాకుండా చూస్తాను sir.
    ప్రతి వీడియో.... పాడి రైతులు కు ఎంతో..... ఉపయోగం sir
    Sir... నా ది ఒక Request sir
    అపుడే పుట్టిన దూడ నుండి పెరిగి పెద్ద అయిన తరువాత...... వాడు కో వాలసిన Vaccination షెడ్యూల్...... Disease management.....
    గురించి చేపండి sir.
    ఆవు లు గెద ల లొ వచ్చే.... రోగా లు మరియు వాటి నివారణ తెలియక..... చాలా నష్టపోతునా... ము sir.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety +4

      ok చేస్తాను. కానీ కొంత సమయం కావాలి

    • @akkisettyramarao1841
      @akkisettyramarao1841 Před 3 lety

      Thanking you Doctor garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakojusrinivasarao218
    @lakojusrinivasarao218 Před 3 lety +2

    Good morning sir.
    Nice explanation.

  • @umamahesh1113
    @umamahesh1113 Před 3 lety +2

    Nice information thank you sir 🙏🙏🙏

  • @swapnadubbaka1543
    @swapnadubbaka1543 Před 3 lety +1

    Sir dasi cows and baffalo breeding by bull ala chayali dani gurinchi vedio chendi sir plz

  • @newstodaysrinu7973
    @newstodaysrinu7973 Před 3 lety +1

    thank you sir🙏🙏

  • @shaikmoqthyar375
    @shaikmoqthyar375 Před 3 lety

    Super sir good information thank you 👍👍👍👍👌👌👌

  • @Das10101
    @Das10101 Před 3 lety +1

    Super video sir. Please upload a video of pregnancy diagnosis and artificial insemination in buffalos that is done by female veterinarian so that it will be helpful for women who are in training. Thanks

  • @samhita4862
    @samhita4862 Před 3 lety

    Good information. Thanku sir

  • @shakeelparamedicalshakeel1879

    Great explation

  • @akkisettyramarao1841
    @akkisettyramarao1841 Před 3 lety +3

    First View

  • @satheeshchandra
    @satheeshchandra Před 11 měsíci

    Sir legumes lo sweet potato grass use cheyavacha instead of hedge lusern

  • @viswanadhapps2583
    @viswanadhapps2583 Před 3 lety +1

    Hi sir,
    Recently I am seeing some new grass verity with name Smart Napier grass could you please share some information about it.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      nutritive value is same as that of super Napier. production is less and doesn't require chaffing. Good for goat

  • @bashashaik4297
    @bashashaik4297 Před 3 lety +2

    Hi sir. I heard that super Napier has more oxalates. Is it advisable for sheep and goat farming.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety +1

      There are oxolates but non soluble are more. It may not be much harmful . It combines with calcium , forms calcium oxolates.
      So possibility of calcium deficiency.
      Zo give calcium ,it will be good

    • @bashashaik4297
      @bashashaik4297 Před 3 lety

      @@DrMadankumarVet thank you sir

    • @onageshnagesh9995
      @onageshnagesh9995 Před 2 lety

      మా గేదెకు సాయంత్రం పూట దూడ పాలు తాగిన షేప్ కు రావడం లేదు

  • @kothapatisammaiah5323
    @kothapatisammaiah5323 Před 2 lety

    Thanks sar

  • @dondetivijayabhaskerreddy0159

    Pachigaddi evakunda sailej vadocha sir

  • @srikanthreddit6281
    @srikanthreddit6281 Před 3 lety

    Sir green grass place lo mokajona grass use cheyochaa

  • @user-fn3wq5qh3e
    @user-fn3wq5qh3e Před 18 dny

    Dhubu jonna manchi dheyna

  • @nagirivenkatasivaiah2846
    @nagirivenkatasivaiah2846 Před 3 lety +4

    2 view

  • @nagarjunareddy1006
    @nagarjunareddy1006 Před 3 lety +1

    Dry lucerne pillets iste milking animals ku upayogam untadha telapandi

  • @DCR2301
    @DCR2301 Před 3 lety

    Good and important information, Thank you Sir

  • @yogeshkumaragarampalle3447

    నమస్తే సార్ . హెడ్జ్ లూసర్న్ గడ్డి లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది అన్నారు కదా సార్. హెడ్జె లూసర్న్ వేసినప్పుడు , దాణా లో ఏమైనా మార్పులు చేయాలా సార్ ??

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před rokem

      ఒక రోజుకు 5 లీటర్ల పాలకు దాణా అవసరం లేదు

  • @srikanthviyyapu9837
    @srikanthviyyapu9837 Před 3 lety

    Sir best green fodder for sheep and goat farming kosam vedio chayandi sir winter lo khuda vacha grass vuntay chapandi sir super Napier kakhunda inka Amina grass

  • @sravan7834
    @sravan7834 Před 3 lety

    Sir dana use cheyakunda high protein grass seeds vunna grass names chapandi sir (ex: 10 to 14 liter milk capacity Buffelos ) deniki solution emina vutte chapandi miru farmers ki chala help chesina valu avutharu , plz koncham reply evandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      20 కిలోల సూపర్ నేపిర్ పచ్చి గడ్డి , 10 కిలోల హెడ్జ్ లుసుర్న్ ఇస్తే 5 లీటర్ల వరకు దాణా లేకుండా పాలు తీయ వచ్చు. అంత కన్నా ఎక్కువ పాలు కావాలంటే ఖచ్చితంగా దాణా ఇవ్వాలి.
      high protein గడ్డి అంటూ ఉండదు.

  • @vickym7427
    @vickym7427 Před 2 lety

    HF 🐄 మెపు పద్దతి విధానము గురించి చెప్పండి sir,మేము village లో ఎలా మేపాలి, ఎప్పుడెప్పుడు ఆహారం అందించాలి, దాణా ఏ టైమ్ లో ఇవ్వాలి full details చెప్పండి sir

  • @gajamprashanth8853
    @gajamprashanth8853 Před 2 lety

    సర్ లూసర్న్ (alfa alfa) గురించి ఒక వీడియో చెయ్యగలరు.

  • @vasumagapu7272
    @vasumagapu7272 Před 3 lety

    Nice👍 sar

  • @balajipeddi3724
    @balajipeddi3724 Před 3 lety

    Super video

  • @r.srinivas9603
    @r.srinivas9603 Před 3 lety +1

    సార్ స్మార్ట్ నేపియర్ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి తెలుపగలరు సార్ 🙏

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      పిలకలు గుంటూరులో దొరుకుతాయి ఒక ఫార్మర్ వద్ద
      9849946202

    • @r.srinivas9603
      @r.srinivas9603 Před 3 lety

      @@DrMadankumarVet thank you sir

  • @RameshRamesh-pf6om
    @RameshRamesh-pf6om Před 3 lety +1

    సార్ మా తోలుసురు జెర్సీ ఆవు ఈని మూడు రోజులు ఆవుతుంది పాలు సేపు రావడలేదు సేపుల ఇంజక్షన్ సేసిన సెపడంలేదు పొదుగు చాలా ఎక్కువ వుంది తన్నడం లేదు కుదురుగావుంటుంది సేపు రావాలి అంటే ఏం చేయాలి సార్ ప్లీజ్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      ఆక్సిటోసిన్ వద్దు.
      czcams.com/video/P-faZG-J3Xg/video.html
      ఇది వాడండి.

    • @RameshRamesh-pf6om
      @RameshRamesh-pf6om Před 3 lety

      Thanks sir

  • @chintalakuntavishnumudiraj878

    Sir mekalaku mariyu gorelakukuda upayoginchavaccha

  • @karthikvelaga3815
    @karthikvelaga3815 Před 2 lety

    Sir we can use lusean grass to pregnant calf or only for milking calf

  • @nmahesh6750
    @nmahesh6750 Před 3 lety

    Halo sir good evening
    Sir memu kotaga dairy farm petalanukuntunamu starting 5 Nos murrah buffaloes Best r HF cows Best leda Buffaloes and HF cows rendu petocha
    Vati enta super napier grass kavali
    Mi Salaha chopandi sir.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      12 పశువులకు ఒక ఎకరం గడ్డి. బయట 60 రూపాయల పైన అమ్మితే గేదెలు. పాల సెంటర్ కు అయితే ఆవులు

  • @kumar-7
    @kumar-7 Před 2 lety

    Sir cofs29,co4 legum or non legum

  • @chintalakuntavishnumudiraj878

    Upayogisthe I 2 gadilatho mathrame mekalanu penchukovaccha sir

  • @farhan5087
    @farhan5087 Před 3 lety

    Jinjva hedge lucernr juri heramani grass cow and buffalo dairy farm ki feed macheda sir tell me please

  • @rajeshd698
    @rajeshd698 Před rokem

    Sir tel me best super napier seeds company.... Olz

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před rokem

      రైతుల వద్ద రెండు కనుపులు పిలకలు తెచ్చి వాడండి.

    • @rajeshd698
      @rajeshd698 Před rokem

      @@DrMadankumarVet thankyou sir

  • @krishnachalla2415
    @krishnachalla2415 Před 3 lety

    Sir mokka gonna vadithe dana petakunna m kada sir plz reply sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      5 లీటర్ల పాలు దాణా లేకుండా పాలు తీయవచ్చు

  • @srinivasj6598
    @srinivasj6598 Před 3 lety

    Avi ekkada dorukutayo information ivvandhi sir

  • @dayyalarajkumar9672
    @dayyalarajkumar9672 Před 2 lety

    Sir fat,ke sambandhinchina video pettande

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 2 lety

      czcams.com/play/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ.html

  • @nageshbandaru9528
    @nageshbandaru9528 Před 2 lety

    Sir what about dubbu jonna

  • @manjunathp.v5699
    @manjunathp.v5699 Před 2 lety

    డాక్టర్ గారు నమస్తే
    జింజ్వా గడ్డి గురించి లక్షణాలు, దానిని పెంచడం ఎలా
    విత్తనమా, వేరునా
    తెలుప గోరినాము

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 2 lety

      చేస్తాను త్వరలో

    • @manjunathp.v5699
      @manjunathp.v5699 Před 2 lety

      @@DrMadankumarVet కృతజ్ఞతలు,మనిషి రూపం లో ఉండే దేవుడు మీరు

  • @vsrayytannachanel
    @vsrayytannachanel Před 3 lety

    Sir pasuvalaki seman cheyinchina taruvaata Avi kattayo ledo telusukovadam ala

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety +1

      60 రోజుల తర్వాత చూడి పరీక్ష డాక్టర్ తో చేయించాలి

    • @vsrayytannachanel
      @vsrayytannachanel Před 3 lety

      @@DrMadankumarVet అంటే డాక్టరుతో పరీక్ష తప్ప వేరే మార్గం ఏమీ లేదా అంటే మనమే ఎలా తెలుసుకోవాలి dir

  • @upendrakore7821
    @upendrakore7821 Před 3 lety

    Hii sir good morning sir

  • @gsrihari9850
    @gsrihari9850 Před 3 lety

    Sir meru cheppina food 2 putalu kalipi 30kg green grass+10 kg endu grass ivvala leka okka putaki ivvala

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      ఒక రోజుకు
      పుటకు 15+5 కిలోలు

  • @AndhraPandemKollu
    @AndhraPandemKollu Před 3 lety

    Doctor garu buffalo ki eye lo pusulu kadtunay andi lite ga water vastunay - solution emana chepandi

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety +1

      terramycin eye ointment వాడండి. కంట్లో రోజు రెండు పూటలు వేయాలి

    • @AndhraPandemKollu
      @AndhraPandemKollu Před 3 lety

      @@DrMadankumarVet thanks andi & sir ila avadaniki reason em ayyi undochu andi ??

  • @kchsubbaraju6080
    @kchsubbaraju6080 Před 9 měsíci

    🙏🙏🙏👍

  • @MKfarm19
    @MKfarm19 Před 3 lety

    SIR HEDGE LUCERNE NARU MADI LAGA PLANTING CHEYAVACHA PLEASE TELL ME

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      czcams.com/video/WQFmOSBkG_0/video.html
      ఈ వీడియో చూడండి

  • @venkatmallala6481
    @venkatmallala6481 Před 2 lety

    nb hybrid nephir manchidena sir

  • @Srinuoficial.
    @Srinuoficial. Před rokem

    100 kg super napier grasslo hedge losan entha veyyali sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před rokem

      70 కిలోల సూపర్ నేపియర్
      30 కిలోల హెడ్జ్ లుసుర్న్

  • @upendrakore7821
    @upendrakore7821 Před 3 lety

    Ketoprofen injection uses chapandi sir

  • @Rajesh-xc3ij
    @Rajesh-xc3ij Před 3 lety

    Sir, can we make silage with Super Napier grass?

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      చేయ వచ్చు. కానీ మొక్క జొన్న నెంబర్ వన్

  • @tilak138
    @tilak138 Před 3 lety

    Next year 10 murra tho dairy farm start chedam anukuntuna sir how many acors ineed grass kosam

  • @venkateshpashula9587
    @venkateshpashula9587 Před 3 lety

    Sir ma avuku palu karipothunnai sir...Podduna palu pindina tharuvatha madyanam varaku karuthunai sir.....

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      VitaminH/ Intavita ఉదయం 5ml, సాయంత్రం 35ml తాగించాలి

  • @sudheerreddy5640
    @sudheerreddy5640 Před 3 lety

    👌👌👌

  • @naresh1373
    @naresh1373 Před 3 lety

    Sir
    పశువు లు తాగడానికి ఆటోమేటిక్ గా నీళ్లు
    ఏలా షెడ్ లో తయారు చేయాలో చెప్పండి సర్ plz 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
    హిందీ లో videos unnai
    Telugu lo chepandi

  • @s.pandurangareddy3981
    @s.pandurangareddy3981 Před 3 lety

    Junjuva grass details chapadi sir

  • @skgamingyt1264
    @skgamingyt1264 Před 3 lety

    Sir maa cow udder size perugitundi kani memu etuvanti AI cheyyaledu adhi sure ga pregnancy aa sir please reply🙏🙏

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      డాక్టర్ తో చూడి పరీక్ష చేయించండి

    • @skgamingyt1264
      @skgamingyt1264 Před 3 lety

      @@DrMadankumarVet chdi pariksa cheyyakunda cheppalema

  • @pathuriswamy6013
    @pathuriswamy6013 Před 2 lety

    Up

  • @devender3042
    @devender3042 Před 3 lety

    Diary fram any subsidy undha sir Telangana lo

    • @devender3042
      @devender3042 Před 3 lety

      Diary fram buffaloes rs 50 liter,new starting cows or buffaloes which one best sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 2 lety

      ప్రస్తుతానికి లేవు

  • @vetchasatish5415
    @vetchasatish5415 Před 3 lety

    Acra ki enni kglu seed kavali sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety +2

      10000 super Napier పిలకలు
      7kg hedge Lucern seed

  • @rudranginewseveryday8524

    Haii sir

  • @kirankumar-lu3mo
    @kirankumar-lu3mo Před 3 lety

    సార్ చూడు పశువులు పచ్చిగడ్డి గాని ఎండుగడ్డి గాని ఎక్కువగా మేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా..

  • @mutyalarajarameshreddy2348

    నమస్తే సార్. ఈ మధ్య తక్కువ టైమ్ వీడియోస్ లో పాత వీడియోలలో చెప్పిన విషయాలు మరలా మరలా రిపీట్ అవుతున్నాయి సార్. ఇలాంటి వీడియోస్ 4,5వచ్చాయి సార్. మీరు క్రొత్త క్రొత్త విషయాలు ఉండే వీడియోస్ చేయండి సార్. Msg box లో మీరు next వీడియో లో చేస్తాను అని చెప్పిన విషయాలు చాలా ఉన్నాయ్ సార్. దయచేసి అన్యధా భావించకుండా మీరు చేస్తాను అని చెప్పిన విషయాల మీద వీడియోలు చేసి రైతులకు అందరికి అండగా ఉండి వాళ్లకు ప్రయోజనం కల్పించండి. రైతు గుండెల్లో ఇప్పటికి, ఎప్పటికి మీరు దేవుడు గానే ఉంటారు. మా మంచి డాక్టర్ గారికి ధన్యవాదములు

  • @rameshmattipelly9845
    @rameshmattipelly9845 Před 2 lety

    Sir milk smell vaste emi vaadali

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 2 lety

      czcams.com/video/gds9ESxRTQ0/video.html
      ఈ వీడియో చూడండి

  • @gopalreddy1613
    @gopalreddy1613 Před 3 lety

    Sir e smart nepiryr andi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      అది ఒక napier గడ్డి. ఆకులు ఎక్కువ, కాండం తక్కువ

    • @gopalreddy1613
      @gopalreddy1613 Před 3 lety

      @@DrMadankumarVet sir ekdana available unada

  • @shekardon9822
    @shekardon9822 Před 3 lety

    Hi sir
    Sir Naku 20 to 25 milk cows kavali plz tellme please ekkda dorukutai

  • @prabhukumar1049
    @prabhukumar1049 Před rokem

    ఎక్కడ దొరుకుతుంది సూపర్ నాపైర్

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před rokem

      slips లేదా పిలకలు రైతుల వద్ద తీసుకోండి

    • @prabhukumar1049
      @prabhukumar1049 Před rokem

      @@DrMadankumarVet noted with thanks Sir 🙏

  • @nerallakishor8406
    @nerallakishor8406 Před rokem

    Sirgoodmesegesupersir

  • @e.shashikumar4962
    @e.shashikumar4962 Před 3 lety

    Sir,
    1 ltr or 1.5 ltr Liquid nitrogen container lo how many semen straws padatayi pls replay.....

  • @gouthamreddy4867
    @gouthamreddy4867 Před 3 lety

    Sir danala use lekunda , only gadi use tho pala level tagakunda em anna cheyocha oka video tiyandi sir , kondaru cheyochu antunnaru but naku namayogyam ga ledu andukani mimalni adgutunna

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      ఆల్రెడీ వీడియో చేశాను
      czcams.com/video/hswU0C_C0Vw/video.html
      చూడండి

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 Před rokem

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @shivasai9852
    @shivasai9852 Před 3 lety

    హలో డాక్టర్ మా దగ్గర ఆవుల 10 మూమెంట్ ఆవులున్నాయి పాలిచ్చే ఆవులుఉన్నాయి భూటాన్ మరియు క్యాల్షియం రెండు రోజులు ఒక్కసారి 200 ఎమ్మెల్యే ఇస్తున్నాం అయినా మేపు తినవు

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety +1

      9390116090 నాకు ఫోన్ చేయండి

  • @khajakhan9440
    @khajakhan9440 Před 3 lety

    🙏🙏🙏🙏

  • @pokemonlover2079
    @pokemonlover2079 Před 3 lety

    Can buffalo eat tomato 🍅🍅

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      ఆమ్లా అజీర్తి వచ్చి గడ్డి తినవు

  • @challasrinu7572
    @challasrinu7572 Před 3 lety

    సార్ నేను నాయొక్క ఆవులకు జంజ్జువ గడ్డి పెడుతున్నాను పెట్టవచ్చునా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      హ్యాపీ గా పెట్టండి

    • @vetchasatish5415
      @vetchasatish5415 Před 3 lety

      Jinjuwa Gaddi naaku kavali. Please give details. My phone number 8019537534

  • @prasadmerugu-4933
    @prasadmerugu-4933 Před 3 lety

    Sir cows ki semen cheyyinchi 1month auvuthundi but tigalu vestundi appudappudu dinini emanukovali

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      ఒక సారి గర్భ సంచి డాక్టర్ తో పరీక్ష చేయించాలి

  • @ChowdeswarReddyMakaylachowdesw

    సార్ మా ఆవు ఈ ని 25 రోజులు అయింది పాలు ఇవ్వడం లేదు మంచి సలహా చెప్పండి

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      దాణా నే చెప్పిన విధంగా ఇవ్వండి
      czcams.com/video/j-ErTCHlGFE/video.html

  • @m.subburaom.subbarao5605

    ఏమి చేయాలి సర్

  • @atchakalasamdasivarao7167

    సార్ మా గేదె కట్టించిన రోజు తీగ వేస్తూనే ఉంది చూడి ఇలా పడతలేదు ఇప్పటికి 4 క సార్లు కట్టించాను తిరగ కట్టకుండా ఉండి ఇండియన్ చేపించాను అయినా

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉంటుంది. డాక్టర్ తో చెక్ చేయించండి

    • @atchakalasamdasivarao7167
      @atchakalasamdasivarao7167 Před 3 lety

      సార్ గర్భంలో ఇన్ఫెక్షన్ ఏమి లేదు అంటున్నారు దాదాపు ముగ్గురు డాక్టర్లు చేత పరీక్ష చేపించాను అది కొబ్బరి నూనె తీగ వేస్తుంది

  • @niranjanraju1131
    @niranjanraju1131 Před 3 lety

    Ma అవు మట్టి తింటున్నది ఏవైనా tips చెప్పండి.

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety +1

      phosphorous తక్కువ అయితే మట్టి తింటుంది.
      Tonoricin injection రోజు 10ml ,3 రోజులు వేయాలి

  • @kalyans919
    @kalyans919 Před 3 lety

    Vanna ki amina gaddi unda

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      వెన్న కొరకు ప్రత్యేకంగా గడ్డి ఉండదు. కానీ ఎండు గడ్డి (వరి గడ్డి)ఇస్తే పెరిగే అవకాశం ఉంటుంది.

  • @m.subburaom.subbarao5605

    సర్ మా ఆవులు సరిగా

  • @voiceofapunemployees5871

    Sir, ratio

  • @m.subburaom.subbarao5605

    మేత మేయటం లేదుగు

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      ఒక సారి డాక్టర్ కు చూయించండి. చాలా కారణాలు ఉంటాయి

  • @sravan7834
    @sravan7834 Před 3 lety

    Sir dana use cheyakunda high protein grass seeds vunna grass names chapandi sir (ex: 10 to 14 liter milk capacity Buffelos ) deniki solution emina vutte chapandi miru farmers ki chala help chesina valu avutharu , plz koncham reply evandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      20 కిలోల సూపర్ నేపిర్ పచ్చి గడ్డి , 10 కిలోల హెడ్జ్ లుసుర్న్ ఇస్తే 5 లీటర్ల వరకు దాణా లేకుండా పాలు తీయ వచ్చు. అంత కన్నా ఎక్కువ పాలు కావాలంటే ఖచ్చితంగా దాణా ఇవ్వాలి.
      high protein గడ్డి అంటూ ఉండదు.

  • @sravan7834
    @sravan7834 Před 3 lety

    Sir dana use cheyakunda high protein grass seeds vunna grass names chapandi sir (ex: 10 to 14 liter milk capacity Buffelos ) deniki solution emina vutte chapandi miru farmers ki chala help chesina valu avutharu , plz koncham reply evandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      20 కిలోల సూపర్ నేపిర్ పచ్చి గడ్డి , 10 కిలోల హెడ్జ్ లుసుర్న్ ఇస్తే 5 లీటర్ల వరకు దాణా లేకుండా పాలు తీయ వచ్చు. అంత కన్నా ఎక్కువ పాలు కావాలంటే ఖచ్చితంగా దాణా ఇవ్వాలి.
      high protein గడ్డి అంటూ ఉండదు.

  • @sravan7834
    @sravan7834 Před 3 lety

    Sir dana use cheyakunda high protein grass seeds vunna grass names chapandi sir (ex: 10 to 14 liter milk capacity Buffelos ) deniki solution emina vutte chapandi miru farmers ki chala help chesina valu avutharu , plz koncham reply evandi sir

    • @DrMadankumarVet
      @DrMadankumarVet  Před 3 lety

      20 కిలోల సూపర్ నేపిర్ పచ్చి గడ్డి , 10 కిలోల హెడ్జ్ లుసుర్న్ ఇస్తే 5 లీటర్ల వరకు దాణా లేకుండా పాలు తీయ వచ్చు. అంత కన్నా ఎక్కువ పాలు కావాలంటే ఖచ్చితంగా దాణా ఇవ్వాలి.
      high protein గడ్డి అంటూ ఉండదు.