ధాన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది|mallesh adla|

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • ధాన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది|mallesh adla|
    #napiergrassfarming #grass #malleshadla
    నాదెండ్ల బ్రహ్మయ్య గారు ఈ వీడియోలో వివిధ రకాలైన పశుగ్రాసాలకు సంబంధించి సలహాలు సూచనలు మరియు వారు సాగు చేస్తున్న పశుగ్రాసాల గురించి పూర్తిగా మనకు తెలియజేయడం జరిగింది.
    #నాదెండ్లబ్రహ్మయ్య #shadnagar #rangareddydist
    పూర్తి సమాచారం కోసం వీడియో చివరి వరకు చూడండి
    రైతన్న మొబైల్ నెంబర్ :-096663 33850
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
    ●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
    ●Channel link:- / malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla
    గమనిక:-
    -----------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
    కాము.
    other videos links:-
    -----------------------------
    గడ్డి కోసే యంత్రం |4 strokes bruss cutter|mallesh adla| • గడ్డి కోసే యంత్రం |4 s...
    నష్టపోయా, నిలబడ్డ సక్సెస్ అయ్యా|dairy farm|mallesh adla| • నష్టపోయా, నిలబడ్డ సక్స...
    3 గేదెల వల్ల నష్టం|sri krishna dairy farm|mallesh adla| • 3 గేదెల వల్ల నష్టం|sri...
    రైతే మార్కెటింగ్ |Laxmi Narasimha dairy farm|mallesh adla| • రైతే మార్కెటింగ్ |Laxm...
    90 వేలలోపు గానుగ తయారీ చేయవచ్చు|Bull Driven Oil Business|mallesh adla| • 90 వేలలోపు గానుగ తయారీ...
    తక్కువ ఖర్చులో 3 ఆవులు కొన్న|3hf cow dairy farm|mallesh adla / ndbthm7k9కాలేజీ
    లక్షల్లో నష్టం అయినా వదిలి పెట్టను|dairy farm|mallesh adla| • లక్షల్లో నష్టం అయినా వ...
    ఆరోగ్యదాయని ఎద్దు గానుగ నూనె|Bull driven oil|mallesh adla| • ఆరోగ్యదాయని ఎద్దు గాను...

Komentáře • 71

  • @surenderssr6186
    @surenderssr6186 Před rokem +41

    ముందుగా బ్రహ్మయ్య గారికి అభినందనలు
    పప్పుజాతి మరియు ధాన్యపు జాతి పశువుల గ్రాసాల గురించి రైతులకు అధ్బుతమైన అమూల్యమైన సమాచారం తెలియజేశారు
    మల్లేష్ గారు మీరు కూడా ఇలాంటి వీడియోలు చేయడం వల్ల రైతులకు కావలసిన మంచి సమాచారం తెలుస్తుంది
    Super video 👌

  • @ravi.g3339
    @ravi.g3339 Před rokem +10

    సూపర్ నేపియర్ గడ్డి మరియుజొన్నా ఇ రెండు వేసుకుంటే ధనా
    అవసరం లేదు అన్నా

  • @parvathareddysriharibabu831

    బ్రహ్మయ్య గారికి అభిందనలు
    మీరు చేస్తున్న పరిశోధన govt సైడ్ లో ఇంత కృషి చేసిన ధకాల లేదు
    Heartly congratulations sir

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Před rokem +4

    ఛాల మంచిగా చెప్పారు సార్ 👍

  • @sudheernai13579
    @sudheernai13579 Před rokem +5

    Bramhayya Garu Super. ।।

  • @user-xg6wb5qv7j
    @user-xg6wb5qv7j Před 4 měsíci

    Nadendla brahmmaya garu nijamga kaliyuga raitulaki bhramma ani cheppukovali manchi margadarsakaanni chupistunnaru tq sir anchor garu kuda chakakga adigi telusukunnaru tq🌷🌷🙏

  • @vasugangineni5289
    @vasugangineni5289 Před rokem +2

    Brahmaiah garu great job cestunnaru

  • @vickym7427
    @vickym7427 Před rokem +8

    హాయ్ సార్, మంచి Hf cows ఎలా సెలక్ట్ చేసుకోవాలి, దూడా ఇనినప్పట్నుంచి వాటిని ఎలా పెంచాలి, ఏలాంటి జాగత్తలు తీసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ ఉన్న వీడియోస్ చెయ్యండి

  • @narayanadannada8496
    @narayanadannada8496 Před rokem +1

    Sir chala manchi vishayalu teliyachesinar TQ

  • @nukalavenkatreddy2749
    @nukalavenkatreddy2749 Před rokem +1

    very good explanation, and good knowledge in this field

  • @dcchowdarydaggubati6991
    @dcchowdarydaggubati6991 Před 9 měsíci

    Chowdhury garu exlent wonderful amazing sir

  • @user-qg1tm1xm8m
    @user-qg1tm1xm8m Před rokem +1

    Exellent interview, very infromative all the best for your channel mallesh garu👏👏👏🙏 we need more interviews from brahmia garu

  • @satyaprasad5906
    @satyaprasad5906 Před 7 měsíci +1

    Chaalaa baga cheperu sir

  • @b.srisailamyadav7954
    @b.srisailamyadav7954 Před rokem +2

    Anna manchi video 🙏🙏👌👌👍👍

  • @sathireddy9669
    @sathireddy9669 Před rokem +1

    Super explanations and very good vedeo

  • @rameshpadarthi6525
    @rameshpadarthi6525 Před rokem +4

    నమస్తే అన్న మీరు చెప్పినటువంటి సలహాలు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి ఈ ఈ జొన్నలు కేజీ ఎంత ఉంటాయి ఎకరానికి ఎన్ని కేజీలు పడతాయి కొంచెం చెప్పగలరా

  • @sandeepa6530
    @sandeepa6530 Před rokem +4

    Hi Anna video's super Anna

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 6 měsíci

    Very good supper

  • @kaspavijaykumar7841
    @kaspavijaykumar7841 Před rokem +2

    voicece ( brammayy) takkuva vundi

  • @bhaskar1172
    @bhaskar1172 Před rokem +2

    Anna next Interview lo Brmhayya gari ni fooders ni ela develp chesukovali detail ga adgandi, I mean each varity details tho paatu 1 acer ki entha vitthanam? , elanti jagarthlu tesukovali? elanti soil ki suit autundi ?[ please consider Andrapradesh Soils] , enni cuttings vastai ? enni rojuluki cut cheyali?

  • @usurupatinaresh140
    @usurupatinaresh140 Před rokem +2

    Good info

  • @bhagya969
    @bhagya969 Před rokem +2

    Good video Anna

  • @gkurumaiah8615
    @gkurumaiah8615 Před rokem +2

    Nice anna

  • @jatangiraju2383
    @jatangiraju2383 Před rokem +1

    Super

  • @adapasai5825
    @adapasai5825 Před rokem +5

    Partu 2 video chai annaya 👍

  • @gurralasrinivasreddy5859

    Poathu vearu shanaga pashu grasam gurinchi telupagalara

  • @yellareddymugannagari1273

    నాదెండ్ల మనోహర్ గారి సెల్ పంపవలెను కోరడమైవది

  • @arigelaeshwar2598
    @arigelaeshwar2598 Před rokem +1

    అంతరించిపోతున్న పప్పు జాతులు లని మళ్ళీ ప్రజలకు అందుబాటులో తెస్తున్నందుకు ధన్యవాదాలు

  • @srikanthreddy8359
    @srikanthreddy8359 Před rokem +2

    Smart nepier dorukuthada anna

  • @anjinithin2893
    @anjinithin2893 Před rokem +2

    Full video petu anna

  • @mohammedkhalander9584
    @mohammedkhalander9584 Před rokem +1

    Super napeyr nate napudu kallup mandu spray chaya vacha

    • @MalleshAdla
      @MalleshAdla  Před rokem

      Organic paddathilo cheste వద్దు bro

  • @bathulakiranyadav178
    @bathulakiranyadav178 Před rokem +1

    Sir rythulu ku formula free ga evandee

  • @nerallakishor8406
    @nerallakishor8406 Před rokem +1

    Sirmilkperagatanikedanachepande

  • @ragulakumar9928
    @ragulakumar9928 Před rokem +1

    Gorllaku +myakallaku gadie am am gadi patalye

  • @maheshdasari1944
    @maheshdasari1944 Před 10 měsíci

    4g bullet stemps unaya sir

  • @shivayadav1864
    @shivayadav1864 Před rokem +1

    Dasaratha grass seed kavali kg

  • @balakrishnamettu3325
    @balakrishnamettu3325 Před rokem +1

    Red napier kavali anna

  • @rebamvantepaka9033
    @rebamvantepaka9033 Před 10 měsíci +2

    Anna nenu 5 piglet s tho pig farm's start cheyyalanu kuntunnaa vaati Daana karchu thagginchu kodam yelago cheppandi naaku off yekar land maatrame undi andulo srigandam chetlu vesi anthara pantaga pashu grasaalu veyochha

  • @venkymamavenkat8221
    @venkymamavenkat8221 Před měsícem

    Seeds kosam number ఇవ్వగలరు

  • @veeraraghavareddy9683
    @veeraraghavareddy9683 Před rokem +1

    Brammaya gari feld chudali anukuttunam address pettandi anna

    • @MalleshAdla
      @MalleshAdla  Před rokem

      షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా

  • @diddelaSrinaiah
    @diddelaSrinaiah Před 10 měsíci

    Bramhaiah gari number petandi mallesh anna garu

  • @naveenkumar-yd2ov
    @naveenkumar-yd2ov Před rokem +1

    Ana eyana no isthara plss

  • @varikuppalasaibaba2252
    @varikuppalasaibaba2252 Před rokem +1

    Anna ma village lo chey anna

  • @Chandu5894_
    @Chandu5894_ Před rokem +1

    Anna ni number kavali naku cows kavli

  • @ashokmade23
    @ashokmade23 Před 8 měsíci +1

    Ur phone. No plz sir

  • @koteswararaojoga902
    @koteswararaojoga902 Před rokem +1

    Bro me no kavali bro

  • @JaganJagan-vs9yz
    @JaganJagan-vs9yz Před rokem +3

    anami phone number with Andi

  • @bhrtifarms
    @bhrtifarms Před rokem +1

    Is anyone know mallesh adla mobile number

    • @MalleshAdla
      @MalleshAdla  Před rokem

      ఇంస్టాగ్రామ్ మెసేజ్ చేయండి బ్రో

    • @bhrtifarms
      @bhrtifarms Před rokem

      @@MalleshAdla chesanu from BHRTI account phone number chepandi

  • @veeraraghavareddy9683
    @veeraraghavareddy9683 Před rokem +1

    Sar phone number chpandi call chesthamu

  • @chichiru2202
    @chichiru2202 Před rokem

    Me phone number Naku kavale