3200 టన్నులా? fodder grass farming for dairy farm in telugu

Sdílet
Vložit
  • čas přidán 10. 11. 2023
  • 3200 టన్నులా? fodder grass farming for dairy farm in telugu
    #foddergrass #grassfordairyfarm #malleshadla
    చీర్యాల గ్రామం కీసర మండలం మేడ్చల్ జిల్లాకు చెందిన రైతన్న సురేష్ రెడ్డి గారు నేపియర్ జాతులలో ఒకటైన నోట్లో సుటికల్ పౌడర్ గ్రాసును సాగు చేస్తున్నారు. ఈ గ్రాస్ ఉపయోగాలు ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు ఎకరాకు ఎన్ని టన్నులు వస్తది ఏ విధంగా సాగు చేయాలి. అనే వివరాలను మనకు తెలియజేయడం జరిగింది.
    #foddergrassfarming #medchaldistrict #sureshreddy
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక:-
    -----------
    ఈ వీడియోల సురేష్ రెడ్డి గారు మనకు తెలియజేసిన వివరాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    --------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
    * సుడి ఆవులే మంచివా! cows in dairy farm @MalleshAdla • సుడి ఆవులే మంచివా! cow...
    * 2 రకాల చామంతి సాగు chamanthi farming In telugu @MalleshAdla • 2 రకాల చామంతి సాగు cha...
    * 4 గేదెలను కోల్పోయా buffalo dairy farm In telugu@MalleshAdla • 4 గేదెలను కోల్పోయా buf...
    * షేడ్ నెట్ లో కీర సాగు keera farming In telugu @MalleshAdla • షేడ్ నెట్ లో కీర సాగు ...
    * పెట్టుబడి సగం వచ్చింది GPR dragon fruit farms@MalleshAdla • పెట్టుబడి సగం వచ్చింది...
    * మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
    * ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    * 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm ‎@MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    * 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat ‎@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    * చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
    * యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm ‎@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Komentáře • 109

  • @paparaoarasavalli7144

    అన్న సూపర్ నేపియర్ లో మాముల గడ్డి ఎక్కువ గా పుడుతుంది నివారణ కు ఏమైనా కలుపు మందు unda రైతులకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి pls

  • @gaddamKarthikeyareddy

    Seed esthara sar memu natukovadaniki kavali madi nandyala distik koilkuntla

  • @Aaryanfarms

    3200 కాదు అన్న 320 టన్స్ అని రాసి ఉండాల్సింది ఒక 0 ఎగస్ట్రా పెట్టినవ్

  • @prashantvendi-hb2sr

    అన్న కన్నడ యూట్యూబ్ వీడియో లో 500 టన్నలు అన్ని చెప్పారు నో క్లీర్టీ

  • @ARJUN.GAMING.

    అన్నా మాది అనంతపూర్ మాకు ఆఫ్ ఎకరము నకు శీడ్ కావాలి

  • @santoshkumarranjol1228

    Ippudu veelu vadtunna grass peru enti.

  • @rameshdomala6109

    గడ్డి పేరు చెప్పలేదు మల్లేష్ అన్న stems ఇస్తారా సార్

  • @gaddamKarthikeyareddy

    Organik kakunda gaddi peragadasar

  • @uppadaramana7924

    Anna Milk quality check chesetapudu SNF 9.0 vasthundhi.. kani FAT mathram 3.0 vasthundhi.. okappudu SNF 8.5 vachina sare FAT 5.0 vachedhi... Ippudu alaa ravatam ledhu antey check chese machine lo gambling undhi antava?

  • @sureshroyalkumar

    bro seed dorukutunda

  • @nagarajubandi3131

    Nice information. Thank you so much sir

  • @muralimohan4058

    Sir super quality grass and 4g bullet Napier kante kuda advantages ekkuvaga vuntaya ante 4g bullet napier place lo dhinni natukovocha sir confirm me

  • @sandadisureshreddy3318

    Yes Chesukovacchu

  • @rajdc100
    @rajdc100  +15

    Mallesh Anna pl change Heading Tag atleast 3200 kadu kada 300 tons kuda possible kadu . Max yelled 200 mt per year per Acer. Pl recheck yourself of consult any doctor. Or Agriculture exper for more clarity . If it's farmer and u challenge me please prove it I will give both sure Dimond . B coz it's not possible

  • @korrakrishna11

    Good information anna

  • @paadisirulu

    Naaku chala bhaga nacchindhi mallesh bro very usefull info ur great

  • @RaghavaMaddineedi

    బాగ చెప్పారు సార్❤🎉

  • @billavenkatreddy3778

    ఎంత వ్యాపార ధోరణి అయినా ఇంత హాస్యాస్పదంగా ఇంటర్వ్యూ నా !!!కొంచెం అయినా నమ్మ శక్యంగా ఉండాలి !!