పెట్టుబడి లేని వ్యవసాయం - ఎకరాకు 4 లక్షల సంపాదన | A farmer creating miracles with natural farming |

Sdílet
Vložit
  • čas přidán 10. 08. 2023
  • పెట్టుబడి లేని వ్యవసాయం - ఎకరాకు 4 లక్షల సంపాదన | A farmer who is creating miracles with natural farming | SASYASYAMALAM | #organic #farmer #agriculture #trending #farming #natural #sasyasyamalam #naturalfarming #zerobudgetnaturalfarming #zerobudgetfarming
    అడవిలాంటి పొలంలో ... అరటితోట
    సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ
    అనవసరపు ఖర్చులేకుండా G 9 రకం అరటిని సాగుచేస్తున్నారు ఈ అభ్యుదయ రైతు ,
    అంతేకాదు ఆధునిక వ్యవసాయ విధానాలతో వచ్చే దిగుబడులకన్నా అధికంగానే
    ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో దిగుబడులు రాబట్టుకుంటున్నారు రైతు శ్రీ కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు ..
    Our villages have stood by every living being who went in search of life in the cities
    The farmer fed the human resources who went to the cities for their existence with too low salaries...!
    Agriculture is the top-class industry Farmer is the most Respectable Employee in the World.
    smart Farming, Environment Protection, and healthy Food For Everyone.
    Sasyasyamalam's main theme is that All About Agriculture and Technology based News. The perspective of the farmer should be changed, the farmer should be treated with the same respect as a software employee. Good food To lead Good Health as Well as Wealth Sasyasyamalam Stands on We will broadcast the news that supports the farmers who are doing organic farming and providing the farmer with the resources he needs to take advantage of the marketing opportunities for the harvested crop.
    Good organic food, nutritious food for the health of the community, business opportunities in agriculture, news related to the new
    emerging technology will be provided to you.
    Sensations are not news, farmer suicides are not agriculture, there are many stories of successful farmers that are not available to us, we will try to bring them all to you...
    Follow Us on
    Facebook : / sasyasyamalam
    instagram : / sasya_syamalam
    Website : sasyasyamalam.com/
    whatsapp : 9502072008 (contact only on whats app)
    E-Mail : sasyasyamalam@gmail.com

Komentáře • 202

  • @sasyasyamalam

    మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు అందించండి ఈ Whatsapp నెంబర్ కు మెసేజ్ చేయండి PH : 9502072008

  • @mattapallikalaga2443

    భూమిలో అన్ని పోషకాలు బియ్యం రూపంలో ఉంటాయి వాటిని అన్న రూపం లో కి మార్చి మొక్కకు అందించే వి సూక్ష్మ జీవులు . అవితయారు కావాలంటే సేంద్రియ పదార్ధం భూనిలో ఉండాలి. అవి అభివృద్ధి అయితే భూమి బోల్లు బోల్లు గా అవుతుంది వేరు వ్యవస్థకు ప్రాణా వాయువు బాగా అందుతుంది వ్యవసాయం నకు ఇనే ప్రాధమిక సూత్రం

  • @mattapallikalaga2443

    ఎవరూపాటించటం లేదు కాని జీలుగ కు కూడా రై జూ బియం కల్చర్ పట్టించి చల్లితే ఎక్కువ బుడిపలు అధికంగా తయారు అవుతాయి.

  • @acr7888
    @acr7888 Před 21 dnem

    రైతన్నా అందరూ పెట్టుబదిలేని వ్యవసాయ మని,లక్షలు లక్షలు అదయమని చెప్పుతూ మద్దతు ధర లేదని చెప్పుచు ఇతర విధాన పంట వుతోత్తులకంటే అధికధరలకు అమ్ము చూ కార్మిక,మధ్య తరగతి వార్లకు అందిని ద్రాక్షలా మి విటిపత్తులు అమ్ముట సమంజసమా దయతో వివరణ

  • @narender64

    చాలా బాగుంది నాకున్న ఆలోచన మీ ద్వారా ప్రాక్టికల్ గా నిరూపణ అయ్యింది

  • @maheswararaoalajangi2015

    శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు ధన్యవాదములు

  • @ravikumar-wq5qw

    అద్బుతం, మాటలు అవసరం లేదు. ఆయన చక్కగా వివరించారు

  • @chundruprasad7779

    లక్ష రెట్లు నిజం. నా అనుభవం మీద.

  • @Manasavishnu4499

    Andaru aada, maga, talli, tandri, pillalu ollu vanchi pani cheste labham santosham gym exercise kuda avasaram ledu. Kani videshi mojulo padi vallala pani takkuva chepinchadam ekkuva ipoyi vaalla rogaluu manam techukuntunnam

  • @vijayalakshminaidu9754

    Sir... ఈ వ్యవసాయ విధానం మాకు కూడా ఇష్టమే.కానీ పచ్చి రొట్ట అలా పొలం అంతా ఉంటే పాములు రావా sir

  • @nandulamanikyamba946

    Maa terrase garden lo కూడకలుపు tiyyakhrleda? Please చెప్పండి

  • @pranaymohanraogandra3415

    Srinivas Reddy gaaru, U r rightly inspiring many farmers, just keep it going, U r the right Son to our mother Earth. 💐

  • @thatsdafact

    As an Agronomist and Farmer from Australia. I can confirm and endorse what the farmer suggest around the impact of cover crops on soil health and structure. I am quite thrilled to see the level of understanding of the grower. This shows how intelligent and observant our farmers are.All the best.

  • @patibandaanwarkumar1755

    100% correct,ayana chese vidhanam, logical ga alochinchi chesthe vyavasayam chala sulabham,

  • @KrishnaseshuT

    This farmer is a scientist, understood the nature of sticky black soil and how to make it porous 🎉

  • @ramanikotha

    75 years back my grand father used the same method for paddy cultivation I used to see when I was 5 years old

  • @vsreddy933

    Good presentation.

  • @nsravankumarreddy9198

    Nenu chaala channels follow avutuntanu, chaala organic farming videos choosanu. Ee video matram chaala baaga nachindi anna. Manam andaram follow avvagalige, manchi technique anna. Thanks anna

  • @Naagu5668

    సూపర్ క్లారిటీ ఉన్న రైతు.

  • @papaiahsirikonda8623

    Excellent information to Real Hard work Farmers💯