KTR BIRTHDAY SONG 2022 || NALGONDA GADDAR || VADLA NANDU || MANUKOTA PRASAD || KALYAN KEYS

Sdílet
Vložit
  • čas přidán 20. 07. 2022
  • KTR Birthday Song 2022 || Nalgonda Gaddar || Presents
    VADLA NANDU
    M.Sc(Ph.D)
    (TRS -Vikarabad Constituency )
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    __________-___________-________-________
    SINGER - NALGONDA GADDAR NARSANNA
    LYRICS - MANUKOTA PRASAD
    MUSIC - KALYAN KEYS
    Nalgonda Gaddar Narsanna Life Story Song
    / 5-ckyyy68e
    #GaddarNarsanna#ktr
    #nalgondagaddarnarsannaofficial
    #Gaddarnarsanna
    #ktr
    Managing Operator - NG Krishna Reddy (8096960742)
    Operator - Naresh G
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    _______________________________________
    Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
    ________________________________________
    Vinarandi Jennullara Song
    • వినరండి జనులారా FULL S...
    Telangana Sayudha Porata Geetham
    • Telangana Sayudha Pora...
    Eadlabandi Song
    • ఎడ్లబండి FULL SONG || ...
    Shivarathi Full Song 2021
    • జంగమ జాతర శివరాత్రి స్...
    Bathukamma Song
    • బతుకమ్మ పాట NALGONDA ...
    COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
    • వీళ్ళే దేవుండ్లు | Co...
    • కన్నీళ్లు పెట్టించే అమ...
    Amma Song Nalgonda Gaddar
    Corona Awareness Song Nalgonda Gaddar
    • Nalgonda Gaddar Narsan...
    • కైలాస దేశము కంఠాన విషమ...
    Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
    I N S T A G R A M - / nalgondagaddarnarsanna
    F A C E B O O K - / community
    L I K E || C O M M E N T ||
    S H A R E || S U B S C R I B E
  • Hudba

Komentáře • 1,4K

  • @Shashidhar28Gurram
    @Shashidhar28Gurram Před rokem +97

    Nenu కూడా మంచిగా చదివి మంచి నాయకుడు కావాలి అని నా కోరిక అవుతాను ఇలా ఇ పాట విన్నప్పుడల్లా మంచి గా అనిపిస్తుంది

  • @ArunKumar-kc5hn
    @ArunKumar-kc5hn Před 6 měsíci +167

    గర్వంగా ఉంది అన్న నువ్వు గెలిచినా గలవకపోయిన నిలంటి IT మంత్రి ఎక్కడ లేడు ఉండడు ఇండియాలో ఉన్న వాళ్ళ కంటే గల్ఫ్ ఉండే వాళ్ళకు చాలా గొప్పగా చెప్పుకొనే పేరు మీద అన్న ఎప్పటికైనా మేము నీ వెనక ఉన్నాం అన్నా🙏✊✊✊

  • @lingaiahborraju1068
    @lingaiahborraju1068 Před rokem +518

    రోజుకు ఒక్కసారి ఐన వింటా అన్నా ఈ పాట...గద్దర్ అన్నా నీకు👏💐👌🙏

  • @banotharavind3989
    @banotharavind3989 Před 3 měsíci +146

    రోజుకు కనీసం రెండు మూడు సార్లు వింటాను పాట

  • @nuthulakantirakesh3866
    @nuthulakantirakesh3866 Před měsícem +22

    ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో పొలిటికల్ లీడర్స్ ని నల్గొండ గద్దర్ అన్న వాయిస్ చాలా మంది ప్రజల గుండెల్లో ఉండేటట్లు చేసింది...👍🏻🔥

  • @venkatmallela8971
    @venkatmallela8971 Před 11 měsíci +1262

    KTR అన్న అంటే ఎంతమందికి ఇష్టం

  • @srinivaasj7336
    @srinivaasj7336 Před rokem +235

    మా రామన్న మీద అద్భుతమైన పాట పాడిన సింగర్ కి హృదయ పూర్వక ధన్యవాదములు

    • @kommukrishna6560
      @kommukrishna6560 Před rokem

      🙏🏻🙏🏻

    • @kommukrishna6560
      @kommukrishna6560 Před rokem +1

      🙏🏻🙏🏻🙏🏻 9🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌻

    • @kommukrishna6560
      @kommukrishna6560 Před rokem

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @rshekhar9988
      @rshekhar9988 Před rokem

      ​@@kommukrishna6560 ,

  • @itharajushankar01
    @itharajushankar01 Před rokem +47

    పార్టీ లు కులాలు మతాలు పక్కన పెడితే..తెలంగాణ పొలిటికల్ సాంగ్స్ అయితే యూట్యూబ్ నీ షేక్ చేస్తాయి .thank you nalgonda gaddaranna ....super voice excellent 👍👍👍

  • @bandamahesh972
    @bandamahesh972 Před rokem +343

    అద్భుతమైన పాట ..హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు కల్వకుంట్ల తారక రామారావు గారు ..రాబోయే కాలంలో మీ సారథ్యం తెలంగాణకు ఎంతో అవసరం... మీ ప్రతిభ అమోఘం..

  • @asadipraveen8905
    @asadipraveen8905 Před rokem +113

    రానున్న రోజుల్లో బెస్ట్ సీఎం కేటీఆర్

  • @srinivaasj7336
    @srinivaasj7336 Před rokem +216

    హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు
    రామన్న...
    🌹🌹🌹
    తెలంగాణా కు కాబోయే ముఖ్యమంత్రి...

  • @gnggoud9389
    @gnggoud9389 Před 3 měsíci +40

    అన్న వాయిస్ కోసం వచ్చినవాళ్లు👍👍👍👍🔥🔥🔥🔥🔥

  • @aeleyadagiri5214
    @aeleyadagiri5214 Před rokem +142

    పార్శ్వాలిటీ లేకుండా అందరికీ పాటలు పాడటం నిజమైన కళాకారుడివి నల్గొండ గద్దరన్న... సెల్యూట్ చేస్తున్న..🙏🙏👌👌✊🏼✊🏼💐💐💐

  • @ganeshponnala8584
    @ganeshponnala8584 Před rokem +178

    జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ భవిష్యత్తు అన్న ktr గారికి......

  • @bilalmustafa6991
    @bilalmustafa6991 Před rokem +170

    మా రామన్న కోసం పాట చాలా అద్భుతం గ పాడారు ధన్యవాదములు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏💞💞💞

  • @manchalamanjula926
    @manchalamanjula926 Před rokem +125

    జై తెలంగాణ జై కేసిఆర్ గారు
    జయహో రామన్న 💞💞💞💞

  • @pramodgurram1731
    @pramodgurram1731 Před rokem +67

    జన్మదిన శుభాకాంక్షలు రామన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మీకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాను జై రామన్న జై తెలంగాణ

  • @harishhari1217
    @harishhari1217 Před 7 měsíci +68

    Best inspiration for all youngsters LOVE you KTR ANNA

  • @rajuitharaveni7923
    @rajuitharaveni7923 Před 14 dny +1

    అన్న నరసన్న నువ్వు పాడిన పాటలు ఆ గంభీరం సూపర్ ఇటువంటి పాటలు మరెన్నో పాడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @gullathannavasu9905
    @gullathannavasu9905 Před 6 měsíci +40

    Addicted to your voice 💗

  • @Bodigesathishgoud
    @Bodigesathishgoud Před rokem +63

    ఈ పాట రోజు వుంటున్నాను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్న మరియు సాంగ్ వాయిస్ చాలా బాగుంది...

  • @sangarshagiri7722
    @sangarshagiri7722 Před rokem +120

    KTR కి జన్మ దిన శుభాకాంక్షలు....
    మేధావులకి అధికారం ఇవ్వండీ....
    జై పులే....
    జై భీమ్....
    జై తెలంగాణ....
    జై BSP....
    జై బహుజన రాజ్యం.....
    జై RSP SIR......

    • @fightersatthi9201
      @fightersatthi9201 Před rokem

      Anna pavan Kalyan gurunchi eelanti okka pata padu anna plzzz🙏🙏🙏

    • @madhuv1527
      @madhuv1527 Před rokem

      Superrrr Next CM KTR

  • @venulaishetti2583
    @venulaishetti2583 Před rokem +14

    1000 sarulu vinna thakuva ledu asl song super KTR ANNA FANS UNTE E COMMENT KI OKA LIKE PLS.......

  • @ashokkurva6765
    @ashokkurva6765 Před rokem +1735

    మాకు పార్టీలు ప్రదానం కాదు నల్లగొండ గద్దర్ నర్సన్న పాట ప్రదానం 👌👌

  • @mrglk598
    @mrglk598 Před 10 měsíci +18

    నాకు చాలా ఇష్టం కేటీఆర్ అన్న ప్లస్ టిఆర్ఎస్ పార్టీ

  • @jacksparrow7374
    @jacksparrow7374 Před rokem +18

    Suuuuuuperb fantastic lyric's ultimate singing. 👌👌👌👌🙏. K.T.R..... Anna. Fan from kurnool. A. P.

  • @bommenarajuraju3284
    @bommenarajuraju3284 Před 10 měsíci +18

    చాలా చాలా బాగా పాడారు నీ పాటలు అమోఘం హా అద్భుతం ❤

  • @m.skumar147
    @m.skumar147 Před 7 měsíci +24

    KTR is the hope of Telangana future...

  • @rajumamindla6919
    @rajumamindla6919 Před 2 měsíci +3

    Jai ktr🔥🔥🔥🔥

  • @syedkhaja9501
    @syedkhaja9501 Před rokem +34

    Happy birthday KTR Sir
    Allah bless you 🤲Ameen

  • @itstrue955
    @itstrue955 Před 9 měsíci +31

    నీ తీయటి గొంతుతో నేటి రాజకీయ నాయకులకు మరియు సమాజానికి కొత్త ఉతేజని ఇస్తునవ్ అన్న
    ఇంకా మరిన్ని పాటలు అందించాలి మా కోసం 🙏🙏🙏

  • @saikrishna9807
    @saikrishna9807 Před rokem +30

    Song matram goosebumps anna ❤

  • @jayaraj7123
    @jayaraj7123 Před rokem +28

    narsanna
    మీ పాట
    రామన్నకు birthday gift song super అన్నయ్యా👍👌

  • @beerlaraju7711
    @beerlaraju7711 Před rokem +106

    పాట పడించిన వికారాబాద్ constancy TRS young and dinamic leader vadla నందన్న గారికి ప్రత్యేక వందనాలు

    • @zubairmd410
      @zubairmd410 Před rokem

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊

  • @KARANJADHAV-kt9fu
    @KARANJADHAV-kt9fu Před 10 měsíci +5

    Ktr...👏

  • @erinagulamurali3727
    @erinagulamurali3727 Před rokem +27

    Jai Telangana...✊🏻
    Jai KTR Sir.....🙏🏻✊🏻

  • @kokkuladivya4028
    @kokkuladivya4028 Před rokem +17

    Happy birthday KTR sir from RAJANNA SIRCILLA❤️

  • @kishoredayara673
    @kishoredayara673 Před rokem +41

    Happy birthday young dynamic leader ktr anna🎂💪❣️

  • @ram7702nv
    @ram7702nv Před rokem +208

    హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు KTR అన్న

  • @PraveenKumar-dk3fp
    @PraveenKumar-dk3fp Před měsícem +2

    యంగ్ &డైనమిక్ లీడర్ తెలంగాణ ముద్దు బిడ్డ KTR అన్న నెక్స్ట్ తెలంగాణ సీఎం

  • @dsrinivas1617
    @dsrinivas1617 Před rokem +16

    జన్మదిన శుభాకాంక్షలు రామన్న💐💐🎂🎂🎂

  • @bandipellisrinivas1282
    @bandipellisrinivas1282 Před rokem +72

    హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు రామన్న 💐💐

  • @jkcreations9990
    @jkcreations9990 Před 9 měsíci +6

    Jai ramanna ❤✊

  • @EHKstudies
    @EHKstudies Před 10 měsíci +8

    పాట రాసిన మానుకోట ప్రసాద్ గారు మీరు సూపర్ సర్

  • @rahularmy3313
    @rahularmy3313 Před rokem +19

    Happy birthday KTR sir🎊🙏💐💯🎂🎂🍫🎊

  • @crystalpines3252
    @crystalpines3252 Před rokem +48

    Committed Dynamic, visionary and educated leader KTR

  • @AneesKhan-lo8dt
    @AneesKhan-lo8dt Před 7 měsíci +8

    One of the best IT minister in India.🔥I am very proud to say we are from Telangana state

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Před rokem +22

    Heartly Happy Birth Day KTR Sir 💐💐💐

  • @gaganamkumar5694
    @gaganamkumar5694 Před 10 měsíci +5

    Super anna

  • @srinivasulu49
    @srinivasulu49 Před rokem +20

    Happy birthday KTR అన్న 🌼🌻🎂

  • @tirupathiaempula6224
    @tirupathiaempula6224 Před 3 hodinami

    కాబోయే ముఖ్యమంత్రి మన కెటిఆర్ అన్న జై తెలంగాణ జై కెటిఆర్ ✊

  • @knrraju
    @knrraju Před 21 dnem

    Daily 5 time' vintanu ee song
    Great leader KTR GARU.

  • @nastycaptain1196
    @nastycaptain1196 Před 7 měsíci +10

    Iam not aa brs but iam fan of ktr....❤my inspiration ❤❤

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 Před rokem +16

    Happy birthday KTR Anna 💯💯🎉🎉🎂🎂🎂💥💥🔥🔥😎😎

  • @narendarsingaram2687
    @narendarsingaram2687 Před rokem +15

    India's first Star politician. India's first Handsome IT minister Mana Ramanna. Happy Birthday Ramanna 👍👍👍👍👍👍👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌

  • @ram7702nv
    @ram7702nv Před rokem +5

    సూపర్ సాంగ్ nlg గద్దర్ అన్న గారు

  • @sricreations101
    @sricreations101 Před rokem +12

    Happy birthday KTR sri,💐

  • @rahulallu6533
    @rahulallu6533 Před 6 měsíci +3

    KTR SIR TALENT ALL IN ONE MAN KTR SIR , SUPERB PERSON, ILANTI VALLU IKKADA PUTTINADHUKU MAA ADRUSHTAM

  • @gaddamvineethreddy5432
    @gaddamvineethreddy5432 Před 5 měsíci +2

    Always best it minister ktr annnaaaaaaaa..❤❤❤❤❤ annna ramanna tharaka ramannnaaaaaaa❤❤❤❤❤

  • @rishithavlogs400
    @rishithavlogs400 Před 4 měsíci +2

    Super song anna chala baga padaru ❤❤❤

  • @manojgouddandempally2288

    Mana tharaka ramanna Birthday ki Maku intha goppa song ni andhinchinandhuku 🙏

  • @prasadgoud5228
    @prasadgoud5228 Před rokem +12

    నీకు నువ్వే సాటి గద్దరన్న
    జై రామన్న✊

  • @chengallakumaraswamy5631
    @chengallakumaraswamy5631 Před rokem +85

    KTR గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐

  • @bhemam7381
    @bhemam7381 Před rokem +18

    Jai ktr నువ్వు తెలంగాణా ప్రజలకు దొరికిన ఆనిముత్యం

  • @chakalisrinu1413
    @chakalisrinu1413 Před rokem +14

    Happy Birthday KTR sir 💐💐

  • @vishnu8957
    @vishnu8957 Před 6 měsíci +5

    నీ గొంతులో ఏదో మాయ ఉందన్న ఎవరికయినా మీరు పాట పాడిన చాలా బాగా కుదురుతుంది అన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏

  • @yellleshkumarmeesala1900

    Anna Nadi pachi Congress kani song 100 times vennanu super

  • @ramchaithu8823
    @ramchaithu8823 Před 9 měsíci +2

    Maa ramanna kosam ee pata padinandhuku chala thank you so much gadhar annaya

  • @tirupathireddybaswa6123
    @tirupathireddybaswa6123 Před 6 měsíci +5

    జై KTR జై తెలంగాణ

  • @hussenjadhav5268
    @hussenjadhav5268 Před rokem +32

    రాజకీయ నాయకులు అధికారపక్షం, ప్రతిపక్షం
    ఏ పార్టీ పక్షాన ఉన్నా
    మీరు మాత్రం నాయకుల పక్షాన పాడే పాటలు చాలా బాగున్నాయి అన్నా

  • @limbareddynyavanandhi80
    @limbareddynyavanandhi80 Před 2 měsíci +1

    ఇంత మంచి పాట వాడికి నాట్ సూటబుల్.

  • @govindchatti9676
    @govindchatti9676 Před rokem +7

    జై K T R అన్న 2023 సీఎం నువ్వే అవుతావు

  • @lingamallaeshwar9771
    @lingamallaeshwar9771 Před 11 měsíci +13

    Best IT Minister and True leader ✊✊jai KTR

  • @jashwanthmallepally8253
    @jashwanthmallepally8253 Před rokem +71

    జన్మదిన శుభాకాంక్షలు KTR అన్న......🎂🍰💐❤️✊🙏

  • @sunnys6250
    @sunnys6250 Před rokem +6

    అన్న గద్దర్ అన్న నువ్వు ని లాంటోలు సింగర్ గా ఉండటం సూపర్ అన్న. మీరు ఇంకా చల్ల సాంగ్స్ పడాలని కోరుకుంటూ మి ఫాన్ అన్న 💪🏻

  • @prashanthkommu3530
    @prashanthkommu3530 Před rokem +8

    Super song happy birth day ktr sir👌💪

  • @SRAVANISUDARSHAN143
    @SRAVANISUDARSHAN143 Před rokem +7

    Happy Birthday 🎁🎁🎁🎉🎉🥳🥳🥳 RAMANnA ### future CM

  • @abhinesh_Dasa
    @abhinesh_Dasa Před 6 měsíci +6

    Missing ktr....😢

  • @SHIVAKUMAR-eh2ts
    @SHIVAKUMAR-eh2ts Před 7 měsíci +1

    Jai ktr 🐅🐅🐅🐅🐅🐅🐅🐅✊✊✊✊✊✊✊✊✊💪💪💪💪💪💪💪💪👍🦈🦈👍👍👍👍🤟🤟🤟🤟🤟🤟🔥🔥🔥🔥🔥🤛🤛🤛

  • @prasanthchinna7952
    @prasanthchinna7952 Před 11 měsíci

    Entho mandi nayakulanu chusanu but KTR vere level...from AP

  • @rambaaki
    @rambaaki Před rokem +13

    జై శ్రీరామ్
    రచయిత మానుకోట అన్నకు
    గద్దర్ అన్న గొంతుకు
    కళ్యాణ్ అన్న మ్యూజిక్ 🙏🏻👌🏻👌🏻👌🏻

  • @srinivasulu49
    @srinivasulu49 Před rokem +27

    పేదల పెన్నిధి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🌼🌻🌄🍫🍬🎂

  • @taqinawab7304
    @taqinawab7304 Před 4 měsíci

    ❤❤❤❤❤❤❤ jai Telangana Jai brs party

  • @madhumuga2069
    @madhumuga2069 Před 9 měsíci +3

    Multi talented ktr Telangana kcr gariki kondantha balam really amazing personality ❤ love u ktr anna

  • @djsrikanthsurya8272
    @djsrikanthsurya8272 Před rokem +219

    ఇప్పుడు వున్న రాజకీయం లో మా KTR సారు..మేలు 💕🙏

  • @jilakarashekharshekhar5976
    @jilakarashekharshekhar5976 Před 6 měsíci +6

    Jai ktr sir మాకు జై మల్లన్న మేడ్చల్

  • @user-uz7nv9mc9t
    @user-uz7nv9mc9t Před 6 měsíci +2

    Gaddar anna ni song vintunte hayiga untadhi anna super anna ni voice ❤❤❤ love you gaddar anna . fan of your voice ❤❤❤

  • @rangucreative
    @rangucreative Před rokem +18

    Goose Bumps Song ❤️ anna Em Paadinave 👏👏👏👏

  • @anjiyadavanjiyadav9971
    @anjiyadavanjiyadav9971 Před rokem +11

    Super song ❣️

  • @parnandishailaja2239
    @parnandishailaja2239 Před rokem +3

    Super song annagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mohammadferoz7502
    @mohammadferoz7502 Před rokem +1

    Super 👌👌 favourite singer gaddhar anna

  • @brutalrusheryt9209
    @brutalrusheryt9209 Před 6 měsíci +5

    KTR is not a political leader he is the icon star of Telangana and (he is a emotion) for all Telangana youth

  • @mudavatsunil1438
    @mudavatsunil1438 Před rokem +5

    Hard core fan ekkada vikarabad

  • @sreenivasulusree152
    @sreenivasulusree152 Před rokem +11

    అద్భుతమైన పాట కే ప్రాణం పోశారు అన్నా, అన్నా ప్లీజ్ అన్న ఇదే మాదిరిగా నే మా అన్న మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక పాట పడండి. చాలా వ్యూస్ వస్తాయి అన్న.

  • @alibhaimd9038
    @alibhaimd9038 Před měsícem +1

    Naku chall estam KTR Garu

  • @dhyavamadhusudanreddy8918

    Super song jai ramanna

  • @pakkollapaatalu5698
    @pakkollapaatalu5698 Před rokem +134

    యంగ్ డైనమిక్ లీడర్ యూత్ ఐకాన్ కల్వకుంట్ల తారక రామారావు- KTR అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు😍

  • @AlonekingSwamy
    @AlonekingSwamy Před rokem +16

    I wishing you a very very happy birthday to you anna #KTR anna we are proud of you future inspirational visionary young and only dynamic people's leader KTR anna✊✊ stay blessed💯💯💯 years long live 🤝💐🍫🎂 future of Telangana 🔥🔥🔥💫💫💫❤❤
    Super song nalgonda gaddar singer NARSANNA garu 👌👌

  • @hshashidhar6582
    @hshashidhar6582 Před 7 měsíci +2

    Super Anna 👌👌👌👌👌❤❤❤❤❤

  • @bangarraju1929
    @bangarraju1929 Před 4 měsíci +1

    KTR అన్నా అంటే నాకు చచ్చేంత ప్రేమ I love you అన్నా ❤❤