ఆ రోజులు మళ్ళీ రావు😥 Telangana Folk Singer Sai Chand SUPERB Song Performance | CM KCR | KTR | TD

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2023
  • ఆ రోజులు మళ్ళీ రావు😥 #TelanganaFolkSinger #SingerSaiChand SUPERB Song Performance | #CMKCR | #KTR
  • Zábava

Komentáře • 409

  • @srisailamsri8179
    @srisailamsri8179 Před měsícem +26

    అన్న గారు మీర పాట రూపంలో ఎప్పుడు బతికే ఉంటారు 👍👍👍🙏🙏🙏

  • @umalleshbanjara9754
    @umalleshbanjara9754 Před 7 měsíci +25

    ఐ మిస్ యు అన్న సొంటి గాయకుడు రారు

  • @venkatramulu9538
    @venkatramulu9538 Před měsícem +11

    Saichand అమర్ హై, పాట రూపంలో ఎప్పుడు బ్రతికే ఉంటాయి. మేము చాలా మిస్ ఔతున్నాము.

  • @nelamarinagaraju760
    @nelamarinagaraju760 Před 2 měsíci +8

    అన్నగారు మీరు లేని లోటు మన పార్టీలో క్లుప్తంగా కనబడుతుంది నీవు అనంత లోకాలకు వెళ్లిన గాని నీ మనసు మొత్తం మన టిఆర్ఎస్ పార్టీ ఉంటదని పైనుంచి అన్ని గమనిస్తూ ఉంటామని ఆశిస్తున్నాము

  • @vindravathbhaskar2177
    @vindravathbhaskar2177 Před 7 měsíci +27

    అన్న మీరు లేని లోటు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.మీ పాట జనాన్ని పూనకం తెపించింది. We miss you anna.

  • @mallikarjunaraoarava
    @mallikarjunaraoarava Před 7 měsíci +15

    Miss you Sai Chand 😢. I am from AP, a fan of your songs and commitment.

  • @humbanjara2926
    @humbanjara2926 Před 8 měsíci +16

    నువ్వు పలికిన ప్రతి పదంలో ముత్యాలు రాలుతున్నట్టే ఉందన్న తెలుగు భాషను ఇష్టపడే ప్రతి వ్యక్తి నిన్ను ప్రేమిస్తాడన్నా లాల్ సలాం అన్నా జోహార్లు మీరు లేరు ఊహించలేకపోతున్నాం

  • @somannapanga814
    @somannapanga814 Před 8 měsíci +15

    మిస్ యు సాయి చందు అన్న😭😭

  • @bheemnari7079
    @bheemnari7079 Před 6 měsíci +42

    సాయిచందు అన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది 😭

  • @mestrinaveenkumar3515
    @mestrinaveenkumar3515 Před 11 měsíci +58

    తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జాతుల కోసం పాటలు పాడినవు అందరినీ అడించినవు ఇప్పుడు మా బహుజన జాతి నిర్మాణం లో భాగమై దూరమైనవు ఇప్పుడు మేము ఏ లీడర్ దగ్గరికి వెళ్ళినా చులకనగా చూస్తారు ఇంతకు ముందు అందరూ మన కోసం పని చేశారు వీళ్లకు పని చేయకుంటే సా దగ్గరికి వెళ్తారు అని పని చేసేవారు ఇప్పుడు జాతి కోసం పని చేసేవాళ్ళు లేరయే మిస్ యూ సాయి అన్న 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @ravindernagelli3465
    @ravindernagelli3465 Před 11 měsíci +16

    అన్నా నీ ఈ వాయిస్ మల్ల ఎక్కడ దొరుకుతది అన్నా... 😢😢😢😢

  • @laddukarthik9678
    @laddukarthik9678 Před 7 hodinami

    He is absolutely an energetic artist. We miss a great man.

  • @jinnaswamy4270
    @jinnaswamy4270 Před 8 měsíci +72

    నీవు మా మధ్యలో నీ పాట రూపంలో రోజు ఉన్నావు జోహార్ సాయిచంద్ అన్న

  • @BalarajuThoparam
    @BalarajuThoparam Před 6 měsíci +5

    Super voice Sai Chand Anna miss you

  • @doddiram788
    @doddiram788 Před 8 měsíci +26

    అన్న నీ గానం మరల తిగివస్తే బాగుండే అన్న... జోహార్ సాయి చందు అన్న......

  • @sarasu999
    @sarasu999 Před 2 měsíci +50

    Sai tone TRS adrustam poindi

  • @sodaranjithkumarsoda831
    @sodaranjithkumarsoda831 Před měsícem

    సాయి చందు అన్న ఎప్పుడన్నా మళ్ళీ ఈ పాట నీ గానం మళ్ళీ ఎన్నాడన్నా మాకు ప్రజల్లో గాను నింపిన ఉత్తేజాన్ని నింపిన గాయకుడు మన సాయి చందన మిస్ యు సాయి చంద్రన్న

  • @buchiramulukomaraju527

    అన్న మిస్ యూ అన్న

  • @amanarab7760
    @amanarab7760 Před 11 měsíci +42

    అన్నగారు మీరు పాట రూపంలో ఎప్పుడు బతికే ఉంటారు 👍👍🙏🙏

  • @mkmanojdmj
    @mkmanojdmj Před 10 měsíci +31

    Iam from AP but i love TS ❤

  • @swamyv7324
    @swamyv7324 Před měsícem

    Jai sai anna

  • @practicalthings5127
    @practicalthings5127 Před měsícem +1

    నీలాంటి ఉద్యమకారుడు దేశానికి చాలా అవసరము ఆన్న😢😢😢

  • @devarapogavenkat1276
    @devarapogavenkat1276 Před 7 měsíci +1

    Johar Sai chandu anna

  • @braju4770
    @braju4770 Před měsícem

    అన్నా చాలా మిస్ అవుతున్నాం అన్నా ఐ మిస్ యూ జై కేసీఆర్ జై తెలంగాణ ❤❤

  • @chilpibhoma
    @chilpibhoma Před 7 měsíci +1

    మన పార్టీ... లో వాళ్లు యాంకర్ చేయాలి అదే నా కల....

  • @bhadra3289
    @bhadra3289 Před 25 dny

    Great sai

  • @nageshbhukya391
    @nageshbhukya391 Před 11 měsíci +4

    Anna ne matalu supr ninnu maravalemu anna..ne matali padi kalalu padilam..om santhi

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb Před 2 měsíci

    😭😭😭😭🙏🏻🙏🏻😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻😭😭😭🙏🏻🙏🏻 అన్నా మీరు లేకపోయినా మీ పాట మోగుతూనే ఉంది మిస్ యు అన్నా మిస్ యు సాయి చందన మిస్ యు మిస్ యు😭😭😭😭😭

  • @bnagesh5958
    @bnagesh5958 Před 2 dny

    Sai Chand Amarrahe..

  • @VijayKumar-wv4jk
    @VijayKumar-wv4jk Před 23 dny

    I miss you Anna🎉❤🎉🎉❤

  • @krishnaganta
    @krishnaganta Před 2 měsíci +2

    Jai kcr jai sai chand 👌👌👌👍👍👍🚘🚘🚘💙💙💙💐💐💐🙏🙏🙏

  • @mangalibhaskar8765
    @mangalibhaskar8765 Před 10 měsíci +2

    Super sir jai

  • @ashookh6940
    @ashookh6940 Před 11 měsíci +79

    జోహార్లు సాయి చంద్ అన్న గారు 🎉🎉

  • @bmahesh5294
    @bmahesh5294 Před 8 měsíci +1

    Sai Chandu Annaya 🚗🚗🚗🚗🚗😢😢😢😢😢😢😢😢😢😢

  • @kothapallimahendar9234
    @kothapallimahendar9234 Před měsícem +1

    నీ గళ్ళం లేక brs పార్టీ చిన్న బోయింది అన్నా 🙏🙏

  • @m.shivapathinaidu2855
    @m.shivapathinaidu2855 Před 23 dny

    Sai Chandana nuvve Kannada songs

  • @sairanadheer6795
    @sairanadheer6795 Před 11 měsíci +44

    నీ జోష్ వేరే స్టేజ్ మొత్తం దద్దరిల్లేలా అందరినీ ఉత్తేజపరిచారు. నీ వాయిస్ ప్రతి పాట పాడినప్పుడు రోమాలు నిక్క పొడుస్తాయి.. అది సాయి చంద్ అన్న గానం గానం గాత్రం కళారూపం మీరు మా మధ్య లో భౌతికంగా దూరమైన మీ జ్ఞాపకాలు ఎప్పుడు మా మదిలో స్మరించుకుంటాము..Rip Sai Chand Anna😭😭✊✊✊✊

    • @sathvikavidya6702
      @sathvikavidya6702 Před 11 měsíci +1

      Sai Anna niku docter rest chala avsram ani chepte miru Ila loudly ga matladthu athi chinna vayasulo swarganiki vellipoyava telngana kosam😭😭

    • @mettujannu3606
      @mettujannu3606 Před 9 měsíci +1

    • @NarayanaT-od9jj
      @NarayanaT-od9jj Před 4 měsíci

      The one

    • @user-fr3wu5uj2x
      @user-fr3wu5uj2x Před 4 měsíci

      జై తెలంగాణ కోసం నేను పోరాడే అంత అధికారం అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ జై

    • @mallaiahd8331
      @mallaiahd8331 Před 2 měsíci

      Thu
      Bu​

  • @vsr817
    @vsr817 Před 18 dny +4

    Sai Anna, nuvu unnanni rojulu BRS ni mosinavu anna, Aina nuvu sc' samajaniki chendinodivani ninnu edaganiyyaley, MLA tiket eyyaley anna, nuvu lenanduke BRS chitu chittuga odipoindi anna.😊😊

  • @bhukyashirisha8282
    @bhukyashirisha8282 Před měsícem

    I miss you anna😢😢😢😢

  • @actechnician3274
    @actechnician3274 Před měsícem

    Anna nuv avaro telidhu anna ..kani ni yavva. Ni patala....dhammu undhi anna....❤

  • @srisairam7728
    @srisairam7728 Před 11 měsíci +13

    జోహార్ సాయి చంద్ అన్న 🙏💐💐

  • @hanumanthuhanumanthu5596

    I miss you Anna😂😂😂😂😂

  • @harijanraju5869
    @harijanraju5869 Před 8 měsíci

    Miss you Annayya ni songs vinte nivu bathukunavu anna

  • @user-zp7zh2zn6d
    @user-zp7zh2zn6d Před měsícem

    Miss you anna❤😢😢😢

  • @ChiruppaMaruthi
    @ChiruppaMaruthi Před 10 měsíci +1

    దట్టమైన అడివిలో దారులేసిన వయ్యా చెట్టు పుట్టా నీడలో చేత దీరినవయ్య జొన్న రొట్టె అంబలి తోనే పొట్ట నింపినవయ్యా జొన్న అంబలి తోనే పొట్ట నింపిన అయ్యా చెట్టు చెట్టు హేమతోనే చిలకతోనే ధూపతేచిన వయ్యా ఓ యాద కురుమయన్న నీకు దండాలురన్న ఏడ కూసున్న కురుమల మీద కేసీఆర్ ప్రేమ ఎటువంటిదో నేను ఈ పాట పాడు చెప్తా ఎంత ప్రేమ ఉన్నదో కెసిఆర్ మీద ఇంతమందికి అవకాశం ఇచ్చిండా ఎమ్మెల్యే స్వయంగా మైక్ లో చెప్తే కూడా మనం స్పందించడం లేదంటే మన గుండెలో ఏదో రండి ఇంకాఉందని అర్థం

  • @AnjaneyulusriM-wg6jt
    @AnjaneyulusriM-wg6jt Před 27 dny

    Miss you Anna

  • @MuthyalayadaiahMuthyalayadaiah
    @MuthyalayadaiahMuthyalayadaiah Před 11 měsíci +1

    పాట కోసెం మళ్ళి పుట్టాలి అన్న నీవు

  • @nampallyramya
    @nampallyramya Před měsícem

    మందిని ముంచేటోనికి బజన చెయ్యడం ఆ దేవునికి కూడా నచ్చనట్టుంది

    • @rajugodisela9983
      @rajugodisela9983 Před měsícem

      Melanti vallaku ade gathi paduthindi sheva rajakiyalaku. Chesevallaku

  • @sriharahayadav658
    @sriharahayadav658 Před měsícem

    Miss you anna

  • @kasulamahendar7841
    @kasulamahendar7841 Před 23 dny

    మిస్ యు సాయి చందు అన్న

  • @ganganiballingam5546
    @ganganiballingam5546 Před 10 měsíci +1

    Anna malli rava anna ma kosam miss j bro

  • @MadhuRithika-rq4eg
    @MadhuRithika-rq4eg Před 2 dny

    అన్న నువ్వు టీఆర్ఎస్ పార్టీ కి సగం బలం

  • @srikanthyadav1738
    @srikanthyadav1738 Před 7 měsíci +1

    Sai chandh anna super anna ,we miss u anna😢😢

  • @reetapancheti2525
    @reetapancheti2525 Před 11 měsíci +37

    Miss you brother 😢what a voice

  • @sparkhospitalpharmacy1853
    @sparkhospitalpharmacy1853 Před 7 měsíci

    Joharlu.. Saichand

  • @ramulugunti1453
    @ramulugunti1453 Před 11 měsíci +6

    Jai. Sai chandanna jhoharlu💐💐💐💐💐🙏🙏🙏🙏👌👌👌

  • @anildadamoni6618
    @anildadamoni6618 Před měsícem

    నువ్వు లేని లోటు టీఆర్ ఎస్ ఒంటరిలో కనిపించింది అన్నా.నీ మాట పాట మరపు రాని జ్ఞాపకాలు జోహార్ సాయి అన్నా.

  • @gadapwarsaiprasad8160
    @gadapwarsaiprasad8160 Před 7 měsíci +5

    😢 we lost a great personality in Telangana 💙

  • @VenkateshkadeVenkateshkade
    @VenkateshkadeVenkateshkade Před 10 měsíci +2

    సాయిఅన్న నీ ఘలం సూపార్ కనీ ఒక్క చిన్న సందేహం అన్న కూరుమ ఆత్మీయ సమ్మేళం లో ఏ దొరలు పికనిక వచ్చారు ఒ రెడ్డి వేలమ ఆత్మీయ సమ్మేళం లో ఏ యదవ కూరుమ లని వేదిక పైన కూర్చొనిస్తార మాట్లాడనిస్తార సిగ్గు పాడలి కనీసం నువ్వు చనిపోతే ఆదికార లంచనలతో జరూపాలే కేసీఆర్ గారు సభలో పెడితే వాడు వచ్చేదక నీ పాట ఆట తో జనలనీ అపేవానివి చనిపోయెదక వానికి కోసం పాట పడవు ఊపిరి తీసుకోకుండ పడడం వాళ్ల చనిపోయావు

  • @user-rt1ps8qh4o
    @user-rt1ps8qh4o Před měsícem

    Johar Sai candu anna ni vai s supar anna

  • @user-rl2de4ft6d
    @user-rl2de4ft6d Před 11 měsíci +35

    నీ పాటలు రోజు ఉంటుంటే నువ్వు మా తోనే ఉన్నారు అన్న రా అన్న నీ పాటలు నీ నోటితో వినాలి అని ఉంది అన్న 😢

  • @haligemohandas90
    @haligemohandas90 Před 8 měsíci +2

    సాయి చందన మీరు మా మధ్యలో లేకపోవడం చాలా బాధేస్తుంది పాట రూపంలో మీరు ఇంకా బతికే ఉన్నారు జోహార్ సాయి చంద్రన్న

  • @banothuabhishek7446
    @banothuabhishek7446 Před 11 měsíci +8

    Miss you bro very very sad Sai Chand 😭😭

  • @ramreddymamidi7464
    @ramreddymamidi7464 Před 8 měsíci

    జై సాయి చంద్ జై జై కే. సి. ఆర్.

  • @kakivenkataiah7997
    @kakivenkataiah7997 Před 3 měsíci

    ఐ మిస్ యు అన్న 🎉🎉❤

  • @kavalimuralikrishnayadav1264
    @kavalimuralikrishnayadav1264 Před 11 měsíci +1

    Ji. Yadav. Anna

  • @GiriMamatha-bj4ku
    @GiriMamatha-bj4ku Před měsícem

    Anna I Miss you

  • @SathishKushanapelli-ty7ic
    @SathishKushanapelli-ty7ic Před 11 měsíci +1

    johar chendu anna

  • @kattapraveen6081
    @kattapraveen6081 Před 11 měsíci +5

    Dhummu repinav anna miss you 🙏

  • @krishnakoora4325
    @krishnakoora4325 Před 11 měsíci +167

    నీ మాట నీ పాట మల్లి తిరిగి రవు అన్న😢😢😢😢

  • @bhadra3289
    @bhadra3289 Před 25 dny

    Jai kcr great leader

  • @user-ge2tr6nf7v
    @user-ge2tr6nf7v Před 2 měsíci

    Super super sir 🎉❤ Jai ktr sir 🎉

  • @devachandramkola9272
    @devachandramkola9272 Před 3 měsíci

    Wow Sai Cheand Anna 🙏🙏🙏👏👏👏👌👌👌

  • @makloorramanarao5156
    @makloorramanarao5156 Před 2 měsíci

    ❤i miss

  • @subbarayudupidugu8165
    @subbarayudupidugu8165 Před 11 měsíci +2

    Wonderful..exardinary person Saichand

  • @mohammedkhaleelshareif7994
    @mohammedkhaleelshareif7994 Před 8 měsíci

    Sai Chand meeru malli ravali

  • @madhunayaki9205
    @madhunayaki9205 Před měsícem

    Jai Harish Anna 🔥🔥🔥

  • @user-cj4sj6gq1k
    @user-cj4sj6gq1k Před měsícem

    Jai kcr sir

  • @pakasainathsai7205
    @pakasainathsai7205 Před 10 měsíci

    Super great sai chandu anna

  • @jaganrachapalli5176
    @jaganrachapalli5176 Před 11 měsíci +7

    Nv Chanipoyi Padhi Rojulu Ayina Nee bhadhani JeernichukolekPothunna ANNA Love Uh ANNA ❤ Huzurabad Constancy 😭😭😭😭😭😭😭😭

  • @KiranKumar-rv3sc
    @KiranKumar-rv3sc Před 7 měsíci +1

    Chala badha

  • @shivajirao-lx2gu
    @shivajirao-lx2gu Před 4 měsíci +1

    CHALO NALGONDA

  • @pirangiashok5238
    @pirangiashok5238 Před 11 měsíci +6

    Miss u alot chandu bro😢😢😢

  • @kavaliumadhevikavalisudhak5016

    అన్న నీవు super

  • @moinsk9730
    @moinsk9730 Před 11 měsíci +7

    Aa gonttu vere kalakaruniki ledu sai chand miss you

  • @vijaykumarchauhan9728
    @vijaykumarchauhan9728 Před 9 měsíci

    highlight person of Telangana

  • @jadavsubbu1643
    @jadavsubbu1643 Před 9 měsíci +7

    Miss you brother but not died your mesmerized voice 😢😢

  • @Swamynijamtv
    @Swamynijamtv Před 8 měsíci

    నీ లోటు ఈ సారి శికరమంత కన్పిస్తదన్న

  • @ssrisailam8795
    @ssrisailam8795 Před 3 měsíci

    Really you are great annagaru I miss you

  • @user-xc2fc6pe8u
    @user-xc2fc6pe8u Před 8 měsíci

    Johar sai chand wonderful singer miss you

  • @jagankurri3969
    @jagankurri3969 Před 7 měsíci

    Anna nuvvu Leni lotu cheppalenidi 😢😢 Miss u Anna

  • @rajjkumar-ou1nj
    @rajjkumar-ou1nj Před 11 měsíci +1

    Miss you anna...
    Jai telangana...jai kcr...

  • @madaganisureshgoud7128
    @madaganisureshgoud7128 Před 2 měsíci

    Miss you అన్న

  • @sportschanaltelugu7796
    @sportschanaltelugu7796 Před 7 měsíci +1

    Miss you sai anna😢😢

  • @navathapullela2755
    @navathapullela2755 Před 11 měsíci +1

    Johar sai anna ky

  • @hanmanthucbh5102
    @hanmanthucbh5102 Před 5 měsíci +1

    నీవు మా మధ్యలో లేకున్ననీ పాట రూపంలో నీవు ఉన్నావ్ అన్నా జోహార్ సైచెంద్దన్న

  • @user-hf5hb5kq5q
    @user-hf5hb5kq5q Před měsícem

    Miss you అన్న 😭😭😭😭

  • @deepakmuthyam6218
    @deepakmuthyam6218 Před 2 měsíci

    What an energy..!

  • @user-ge2tr6nf7v
    @user-ge2tr6nf7v Před 2 měsíci

    Super super super bro 💕💕💕🎉🎉🎉🎉❤

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge Před 11 měsíci +2

    great singer and anchor 🎉