Telangana Folk Singer Sai Chand All Songs

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2023
  • facebook : / photos
    Telegram : t.me/+0XaOOgqVC64zN2U1
    folk singer sai chand,sai chand,sai chand songs,folk singer sai chand no more,folk singer sai chand songs,telangana folk singer sai chand,singer sai chand,folk singer sai chand news,sai chand passes away,folk singer sai chand passes away,sai chand hit songs,sai chindu,sai chand family,singer sai chand no more,sai chand kcr songs,sai chand all songs,sai chand brs songs,singer sai chand all songs,sai chand folk songs,folk singer sai chand demise

Komentáře • 68

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Před 8 měsíci +4

    సాయిచందన్నా మీరు లేని లోటు తీరని ఆవేదనకు గురయైతున్నాము ఆ దేవుడనే వాడుంటే ఆదేవుడు అనుకోవచ్చు ఈ సాయిచందు అనే మనిషి వందేళ్లు భూమిపై బతికుంటే ప్రజలందరూ దేవుడైన నన్నుకూడా మరిచి సాయిచందు పాటల్ని అండ్ సాయిచందు చేసే మంచి పనులకి సాయిచందునే దేవుడని పూజిస్తారని ఆ దేవుడు భయపడి సాయిచందుని పైకి తీసుకు పోయాడాదేవుడు

  • @user-ot6fy4yx7e
    @user-ot6fy4yx7e Před rokem +6

    అన్నా నువ్ లేవ్ అనే మాట జిర్లించుకొలేకపోతున్నం అన్నా , నీ లాంటి ఉద్యమ నాయకుడు దొరకడం కష్టం అన్నా , ఇంత చిన్న వయసులో a దేవడు ఎలా తీసుకోపోయాడో దేవుడికే తెలియాలి........... నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను

  • @HYDERABAD-to2ut
    @HYDERABAD-to2ut Před rokem +5

    Sai Chand Anna
    మీరు మళ్ళీ ఈ భూమి మీదకి రండి అన్న....

  • @jaibheem6171
    @jaibheem6171 Před 11 měsíci +16

    బహుజన సమాజానికి తీరనిలోటు అన్న నీ మరణం అంబేత్కర్ పాటలు అద్భుతం రాసి ఆలపించిన నీ గొంతు మూగబోయింది మేము నీ మరణం జీర్ణించుకోలేక పోతున్నం అన్న మిస్ యూ అన్న

  • @rajeshwardasari2949
    @rajeshwardasari2949 Před 11 měsíci +4

    Miss you brother ❤❤❤

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Před rokem +8

    అన్నా నేను ఈ పాటను వినిపిస్తా ఐ మిస్ యూ సాయిచందన్నా అమర్ రహే సాయి చందు జోహార్లు 🙏🙏🙏🙏🙏

  • @samanthaandRose
    @samanthaandRose Před rokem +1

    Thami nee lanti manasi maku dhorakadu. Nee lanti varini aa bhagavanthudu maku ivvali

  • @user-cr4ij4by2v
    @user-cr4ij4by2v Před 2 měsíci

    Super brother

  • @vtkuri.vtkuri.narsimha
    @vtkuri.vtkuri.narsimha Před rokem +5

    జోహార్. సాయి చందు అన్న.

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv Před 11 měsíci +1

    Bathiki untee baagundedisai anna miss you

  • @sabavathganesh2620
    @sabavathganesh2620 Před 11 měsíci +2

    I miss you Anna 😢😢😢

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 Před rokem +3

    సాయిచందన్న జై భీమ్ ✊✊

  • @user-gl5db3rt5v
    @user-gl5db3rt5v Před rokem +2

    Mis.you.anna

  • @shankarmutchapothu3260

    *🙏మాలమహానాడు ఆత్మ గౌరవం గుర్తుకుతేస్తుంది. 🙏*
    *ఏ రాజకీయ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందో ఆ పార్టీలో సమానత్వం దొరుకుతుంది, రాజకీయ పదవుల కోసం కొట్లాడే శక్తి కూడా దొరుకుతుంది ...*
    *దేశంలో ఆర్థికంగా, రాజకీయంగా, ఎదిగిన ఎస్సీలు ఎస్టీలు,రాజకీయ పదవులకోసం,ఆత్మగౌరవం చంపుకొని బతుకుతుంటే ప్రాథమిక అవసరాలు చూసుకోలేని సామాన్య ప్రజలు ఎన్నోసార్లు ఆత్మగౌరవం చంపుకొని రాష్ట్రంలో, దేశంలో బతుకుతున్నారు...ఎదిగిన వాళ్ళు ఆలోచించాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలని విజ్ఞప్తి .*
    *తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ లు సిగ్గు, సెరం, మానవత్వం, ఆత్మగౌరవం ఉంటే T. R. S.పార్టీ అలియాస్ B. R. S. పార్టీ వున్న వాళ్ళు అందరు కెసిఆర్ ఇంత అవమానపరిచిన ఇంకా ఆయనకు ఓటు వేస్తే జాతి క్షేమించదు బ్రదర్స్.... ఆలోచన చేయండి మేధావులు, కళాకారులూ, జాతి ముద్దుబిడ్డల్లారా...కాంటోన్మనెంట్ నియోజకవర్గం M. L. A G.సాయన్న... నిన్నకాక మొన్ననే తెలంగాణ రాష్ట్ర సాధనకోసం, వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దొరని ముఖ్యమంత్రి ని చేయడానికి, చిన్న దొరలను మంత్రులను, M.L. A లను చేయడానికి.... తన నెత్తురుని దారపోసిన తెలంగాణ కళాకారుడు, తెలంగాణ ఉద్యమనాయకుడు, లక్షలాది ప్రజలను చైతన్య పరిచిన తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ వేద. సాయి చందు గారి మరణానికి కూడా కుల వివక్షత చూపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో SC, ST లు అందరు గుర్తు పెట్టుకొని ఒడగొట్టాలి...లేకపోతే మాల మాదిగ జాతిలో, గోండు, లంబాడా జాతిలో చెడపుట్టిన వాళ్ళము అవుతాము.*
    *లక్షలాది SC, ST కార్యకర్తలు ఎన్నో అవమానాలకు గురవుతున్నారు అన్ని నియోజకవర్గంలల్లో... కాని బయటకు చెప్పాలంటే కేసులు పెట్టి బెదిరింపులు గురి చేస్తున్నారు..... ఎప్పటికైనా మేలుకోకపోతే మీరు పుట్టిన జాతి ఎప్పటికి క్షమించదు... ప్రతి ఒక్క జాతి చేసేది రాజకీయమే...అది ఎలా అందరి ప్రజల అభివృద్ధి కోసం, ఆత్మ గౌరవం కోసం మాత్రమే... కాని అవమానాలకు గురవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని SC, ST, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, జడ్పీ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మన్ లు, సింగల్ విండో డైరెక్టర్, చైర్మన్ లు, ప్రభుత్వ అధికారులు, వార్డు మెంబెర్స్ అందరు ఎవరైతే* *అవమానాలకు గురవుతున్నారో ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది...ఒక రాజకీయ పోతే ఇంకో రాజకీయ పార్టీ లో పనిచేయవచ్చు... ఒక నాయకుడు పోతే ఇంకో నాయకుని దగ్గర పని చేయవచ్చు కాని మరి ఆత్మ గౌరవం చంపుతున్న నాయకులను ఓడగొట్టకపోతే తప్పదు భారీ మూల్యం... పుట్టిన జాతి క్షేమించదు. 🙏అన్న లారా, అక్క లారా,చెల్లెలారా,తమ్ముళ్ళరా 🙏.*
    *ముచ్చపోతు శంకర్*
    *B. Tech.*
    *మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 🙏*
    *జై భీమ్ ✊️✊️*

  • @sabavathganesh2620
    @sabavathganesh2620 Před 11 měsíci +1

    I miss you anna malli ne voice apud venali

  • @kaluvaramaswamy
    @kaluvaramaswamy Před rokem +1

    Saichandhu super keka patalu kani miss anna

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 Před 11 měsíci +1

    We never forget you anna jabheem. .....from yanam pondicherry

  • @user-pp7tn8bh6f
    @user-pp7tn8bh6f Před rokem +1

    Veri nice song

  • @nookambaramkollu2186
    @nookambaramkollu2186 Před 10 měsíci +1

    We miss you Brother 😂

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před 11 měsíci +1

    😭😭😭😭😭😭😭💐💐🙏🏻🙏🏻🙏🏻👌👌 MISS YOU ANNA. JOHAR JOHAR

  • @kokerwarsushma6733
    @kokerwarsushma6733 Před rokem +2

    Miss you anna

  • @jadhavgnanu5355
    @jadhavgnanu5355 Před rokem +1

    Miss you bro....

  • @user-lh3iz1ve6i
    @user-lh3iz1ve6i Před rokem +1

    Miss you brother

  • @sandeepsmiley3145
    @sandeepsmiley3145 Před 2 měsíci

    Miss you Anna ♥️

  • @srisailamgadda7647
    @srisailamgadda7647 Před rokem +1

    I miss you Anna

  • @RajuRaju-dw4en
    @RajuRaju-dw4en Před 11 měsíci +1

    😂 మిస్ యు అన్న

  • @ravvavenkateshwarlu192
    @ravvavenkateshwarlu192 Před 11 měsíci +1

    Joharlu Sai Chand😢

  • @pitlamamatha3744
    @pitlamamatha3744 Před 11 měsíci +2

    Miss you anna rip

  • @Nareshsattu-ob2rf
    @Nareshsattu-ob2rf Před 11 měsíci +1

    Anna I miss you anna

  • @bharatkumar-qr2ct
    @bharatkumar-qr2ct Před 2 měsíci

    Miss u brother

  • @Crazy_boy_vivek_01
    @Crazy_boy_vivek_01 Před 11 měsíci +1

    Miss you bro 😭🥺🥺🥺😭🥺🥺😭🥺🥺😭jay bheem

  • @munavathbhaskar7064
    @munavathbhaskar7064 Před rokem +1

    I. miss you.anna

  • @maheswarich1960
    @maheswarich1960 Před rokem +1

    I miss lot Anna 😔

  • @pambarthisudhakar9075
    @pambarthisudhakar9075 Před 11 měsíci +1

    Miss you thammudu 😢

  • @pilllivenkataiah4160
    @pilllivenkataiah4160 Před rokem

    Neeku dandam bedutha Anna meesongs super Johar sai chandAnna

  • @VijayBandi-hx2ze
    @VijayBandi-hx2ze Před rokem +7

    Miss you 🤗 అన్న

  • @user-oq7hk8tz2u
    @user-oq7hk8tz2u Před 11 měsíci

    Nuvvu e party lo unna ambedkar alochena ni nivvu marchi polevu v miss you sai anna

  • @pitlamamatha3744
    @pitlamamatha3744 Před 11 měsíci +2

    Miss you sai chend Anna 😭😭

  • @kavalimuralikrishnayadav1264

    🙏🙏🙏😭😭😭. అన్న 🌹

  • @rojaranibadikala5947
    @rojaranibadikala5947 Před 9 měsíci +1

    Miss u anna 😢

  • @kokkiligaddavijayakumari5983

    We miss you ma

  • @sps3186
    @sps3186 Před rokem +2

    Rest In peace dear brother

  • @arepalliraju1836
    @arepalliraju1836 Před 10 měsíci +1

    ❣️

  • @srikanthbammulu2018
    @srikanthbammulu2018 Před 10 měsíci +1

    Miss anna😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😢😢😢😢😢😢😢😢😢😂😂😂😂😂😂😂🎉

  • @gangadhargayakwad9596
    @gangadhargayakwad9596 Před rokem +3

    Miss you anna😢

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv Před 11 měsíci +1

    Johaar sai anna

  • @maheshnagineni9304
    @maheshnagineni9304 Před 11 měsíci +1

    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @user-cw1yu9ou9y
    @user-cw1yu9ou9y Před 11 měsíci +1

    We miss you brother Jaibheem
    saichandu.

  • @user-gp7yv2io3k
    @user-gp7yv2io3k Před 11 měsíci +1

    Miss you anna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @marynetha2163
    @marynetha2163 Před 11 měsíci +2

    Miss u thammudu 😭😭🙏🙏

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 Před 11 měsíci +1

    Jaibheem anna

  • @gattupallisaritha5173
    @gattupallisaritha5173 Před 11 měsíci +1

    😭😭✊

  • @rhaiyanthkm2531
    @rhaiyanthkm2531 Před rokem +1

    Rip sir

  • @parthkarsuresh6890
    @parthkarsuresh6890 Před rokem +1

    P.sureshparathkarmissyouanna😂❤❤

  • @kokerwarsushma6733
    @kokerwarsushma6733 Před rokem +1

    Asifabadlo apartment lo annadi stachu kattiyandi

  • @Mandaprarushuramulu1122
    @Mandaprarushuramulu1122 Před 10 měsíci

    johaar said Chandu

  • @SRPCreations-xs9zk
    @SRPCreations-xs9zk Před 9 měsíci +2

    czcams.com/video/AH7oG7UvUIQ/video.html
    ఎవరు రాశారో కానీ ఈ పాట వింటుంటే సాయి చందన్న కళ్ళ ముందు కనిపిస్తున్నాడు...

  • @sriramram4794
    @sriramram4794 Před rokem +1

    😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajubhaitruelovess1792
    @rajubhaitruelovess1792 Před rokem +1

    🙏🙏

  • @gopikampati4808
    @gopikampati4808 Před rokem +1

    Rip anna😢

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv Před 11 měsíci +2

    Jai bheem sai anna

  • @damodhardamu7179
    @damodhardamu7179 Před 10 měsíci

    Miss you anna😂

  • @PrasannaKumar-mw3ol
    @PrasannaKumar-mw3ol Před rokem +4

    Miss you Anna😢😭

  • @kumarrathodofficial4950
    @kumarrathodofficial4950 Před rokem +1

    Miss you anna