పులివెందుల పులి సాంగ్ // నల్లగొండ గద్దర్ గళం || JAGAN ANNA NEW SONG NALGONDA GADDAR

Sdílet
Vložit
  • čas přidán 12. 01. 2024
  • పులివెందుల పులి సాంగ్ // నల్లగొండ గద్దర్ గళం || JAGAN ANNA NEW SONG NALGONDA GADDAR
    #JAGAN #cmjagan #nalgondagaddar
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    __________-___________-________-________
    Nalgonda Gaddar Narsanna Life Story Song
    / 5-ckyyy68e
    Managing Operator - NG Krishna Reddy (8096960742)
    Operator - Naresh G
    || ALL COPYRIGHTS ARE RESERVED ||
    _______________________________________
    Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
    ________________________________________
    Vinarandi Jennullara Song
    • వినరండి జనులారా FULL S...
    Telangana Sayudha Porata Geetham
    • Telangana Sayudha Pora...
    Eadlabandi Song
    • ఎడ్లబండి FULL SONG || ...
    Shivarathi Full Song 2021
    • జంగమ జాతర శివరాత్రి స్...
    Bathukamma Song
    • బతుకమ్మ పాట NALGONDA ...
    COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
    • వీళ్ళే దేవుండ్లు | Co...
    • కన్నీళ్లు పెట్టించే అమ...
    Amma Song Nalgonda Gaddar
    Corona Awareness Song Nalgonda Gaddar
    • Nalgonda Gaddar Narsan...
    • కైలాస దేశము కంఠాన విషమ...
    Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
    I N S T A G R A M - / nalgondagaddarnarsanna
    F A C E B O O K - / community
    L I K E || C O M M E N T ||
    S H A R E || S U B S C R I B E
  • Hudba

Komentáře • 6K

  • @rajkumardeshaboina
    @rajkumardeshaboina Před 4 měsíci +398

    రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాటలకు అద్భుతమైన స్వరాలను అందించిన మా తెలంగాణ బిడ్డ నల్లగొండ గద్దర్ అన్నకి వందనాలు...🙏❤💯

  • @bc.thimmappathimmappa520
    @bc.thimmappathimmappa520 Před 5 měsíci +493

    ఈ పాట ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినందుకు నీకు పాదాభివందనం అన్న

  • @nandininandhu819
    @nandininandhu819 Před 29 dny +32

    Nadhi Telangana ma daggara a leader song vinanu nenu kanii e song matramm enni sarlu vintano telidhu..super😍

  • @shvcreates1781
    @shvcreates1781 Před měsícem +36

    ఏం పాట రాసినారు అన్నా ఎన్ని విన్నా వినాలనిపించే పాట రసినారు గద్దర్ అన్నా మీకు ధన్యవాదములు అన్నా మా జగన్ మోహన్ రెడ్డి అన్నా ఈ పాడినందుకు

  • @balucheguevara3521
    @balucheguevara3521 Před 5 měsíci +501

    జగన్ అన్నా ఫ్యాన్స్ నుంచి నీకు చాలా వందనాలు అన్న పాట 150సార్లు విన్నా ప్రాణం పోసి పడరు ❤❤❤

  • @djsrikanthmpt8186
    @djsrikanthmpt8186 Před 3 měsíci +681

    ఈ సాంగ్ రోజుకి 5 10 సార్లు వింటాను ఎన్ని సార్లు విన్నా అసలు బార్కొట్టదు మా జగనన్న చూస్తే కన్నీరు అసలకి ఆగవు నాకు love you జగనన్న ❤❤💋💋🇸🇱🇸🇱🐅🐅🙏🙏

  • @m.naveengoud5400
    @m.naveengoud5400 Před měsícem +520

    ఈ సాంగ్ వింటుంటే జగనన్న కి వోట్ వెయ్యాలని ఉంది కానీ.. నది తెలంగాణ స్టేట్.. కానీ జగనన్న అంటే పిచ్చి అభిమానం జై జగనన్న ❤❤❤

    • @nvn...777
      @nvn...777 Před měsícem +4

    • @rajkumarguptha3491
      @rajkumarguptha3491 Před měsícem +1

      Duffer ga

    • @nageshgvr
      @nageshgvr Před měsícem

      Aiyo papam picha untte migrate avvu brother.. nee lanti picholu Adhe jagan gari tho picha lo unna vallu e elections taruvatha m chyalo ardam Kani stage lo unnaru.. please join with them na😂

    • @mdabdulraheem3326
      @mdabdulraheem3326 Před měsícem

      Yes 👌 👌

    • @shaikkarimulla5728
      @shaikkarimulla5728 Před měsícem +1

      Vadoka bekargadura Naina from kadapa iam saying

  • @praveenmekha
    @praveenmekha Před měsícem +35

    పెద్దాయన ఆశీర్వాదం తో 2 చీర కూడా ముఖ్యమంత్రి కాబోతున్న జగన్ అన్న కి అద్వాన్సు శుభాకాంక్షలు

  • @Pattankhasimsharief
    @Pattankhasimsharief Před 5 měsíci +311

    💙మా జగన్ అన్న 🤍మీద ఇంత మంచి పాట పడిన నరసన్న కి మా వైస్సార్సీపీ అందరి తరుపునుంచి భోగి శుభాకాంక్షలు 🔥🔥🙏💚మరియు హృదయ పూర్వక 💐💐ధన్యవాదాలు 💐💐

  • @sureshjinnika5839
    @sureshjinnika5839 Před 3 měsíci +265

    గుంపులు గుంపులు వచ్చిన సింహం సింగిల్... అబ్బా ఏమి లిరిక్స్ అన్న సూపర్... ఈ పాట వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి... జై జగన్

  • @madhubabu3365
    @madhubabu3365 Před 29 dny +33

    Goosebumps song ❤❤❤❤ ee sari Jagan again CM ❤❤

  • @JesusBlessingMinistries-ve2cc
    @JesusBlessingMinistries-ve2cc Před měsícem +57

    దేవునికి మహిమ కల్గును గాక
    హృదియాలు కదిలించే పాట..గాడ్ బ్లెస్ యు

  • @ramakrishnayadav1735
    @ramakrishnayadav1735 Před 3 měsíci +506

    నేను తెలంగాణ కని రోజుకీ 1సరైన చూస్తా ఈ సాంగ్..జెండాలు జత కటడమే మి అజెండా జన గుండెల గుడి కతడమే జగన్ అజెండా..❤❤

    • @user-yb9qt8uu1y
      @user-yb9qt8uu1y Před 3 měsíci +3

      OK Anna

    • @madhumanyam9856
      @madhumanyam9856 Před 3 měsíci +3

      Valla open ga jathakadutunnaru...jagan bro silent ga jathakadathadu kcr tho modi tho malli vadiki mee support

    • @aravindreddy8149
      @aravindreddy8149 Před 3 měsíci

      Nuvvu lucha​@@madhumanyam9856

    • @ChilukaSrinivas-wy1cx
      @ChilukaSrinivas-wy1cx Před 2 měsíci +1

      Madhi kamareddy Telangana jai jagan jai revanthanna

    • @ramakrishnayadav1735
      @ramakrishnayadav1735 Před 2 měsíci

      ​@@madhumanyam9856నివు ఎవరికి బ్రో ఓట్

  • @user-mp9we7mz5h
    @user-mp9we7mz5h Před 2 měsíci +210

    గూజ్ బంప్స్ సాంగ్.
    నాది తెలంగాణ అయినా కానీ జగన్ అన్న చాలా లైక్ చేస్తా.
    మా ఊర్లో శివరాత్రి జాతరలో లైటింగ్ ప్రభల మీద ఇ సాంగ్ వేస్తే దుమ్ముకొట్లాడింది డాన్స్.
    మా జగన్ అన్న కోసం ఇలాంటి అద్భుతమైన సాంగ్ పడినందుకు very thanks నల్గొండ గద్దెరన్న.

  • @tirumalaorganicmarket7108
    @tirumalaorganicmarket7108 Před měsícem +64

    జగనన్నా మీరు మళ్ళీ C.M గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత... తిరుమల ఏడుకొండల స్వామి వారి నీ దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకుంటాను జగనన్న..... మీ ప్రమాణ స్వీకారం కి మేము సిద్దం

    • @shivasiva8640
      @shivasiva8640 Před 4 dny

      Ayana raledu nuvvu raku please nannu naa kondameede undaniyyandraa....Swami vari feeling 😅😂

  • @fayaz7999
    @fayaz7999 Před měsícem +198

    వాడు చేసింది సాయం కాదు , వాడు చేసింది న్యాయం , వాడు మగాడు వాడే మా అన్న జగన్, జండలు జత కట్టడమే మీ అజెండే , జన గుండెల్లో గుడి కట్టిన మా అన్న జగన్ అజండ❤

    • @Deenu0007
      @Deenu0007 Před měsícem

      వాడు ఏంటి సామి గౌరవం ఇవ్వడం nerchuko

    • @guntururaju2005
      @guntururaju2005 Před měsícem +2

      అప్పుల్లో ముంచడమే జగన్ అజెండా ఆస్తులు కొల్లగొట్టడమే జగన్ అజెండా తప్పుడు స్కీచ్ వెయ్యటమే జగన్ అజెండా

    • @gdurgaprasad9852
      @gdurgaprasad9852 Před měsícem +1

      Em telsu neku jagan gurinchi

    • @mylifemyrules4678
      @mylifemyrules4678 Před měsícem

      Thank you telangana prajalu...meru kuda andhara vaccheyandi..chepalu shaps royyalu shops lo vaccancy vundhi..manchi manchi jobs ma jagan anna isthaaru....jai jagan anna..jai chepalu shop company jai royyalu shop company.. thank you annaa... no one dreams like this type of jobs...

  • @kishorereddy3343
    @kishorereddy3343 Před 5 měsíci +744

    ఏం పాట రాసిన్స్వన్న... ఎన్నిసార్లు విన్నా తనివి తీరలేదు... జై జగన్ అన్న ❤

    • @ramaprasadreddy11
      @ramaprasadreddy11 Před měsícem +3

      Song liric by laxman

    • @nvn...777
      @nvn...777 Před měsícem +4

    • @WELOVEJAGAN
      @WELOVEJAGAN Před měsícem

      @indian7832 మా pakage గాడి కోసం కూడా పాడు అన్న

    • @mylifemyrules4678
      @mylifemyrules4678 Před měsícem +4

      Thank you telangana prajalu...meru kuda andhara vaccheyandi..chepalu shaps royyalu shops lo vaccancy vundhi..manchi manchi jobs ma jagan anna isthaaru....jai jagan anna..jai chepalu shop company jai royyalu shop company.. thank you annaa... no one dreams like this type of jobs...

    • @pulikarunakar7127
      @pulikarunakar7127 Před měsícem +4

      Power of telanga Lyrics

  • @MURALIKRISHNA-yq1ti
    @MURALIKRISHNA-yq1ti Před 3 měsíci +180

    ఏమి... పాడినవు.. అన్నా నీ పదాలకు నే హృదయ పూర్వక నమస్కారాలు ❤❤❤❤❤

  • @pulikuntasreenadhareddy8705
    @pulikuntasreenadhareddy8705 Před měsícem +49

    పొలిటికల్ లీడర్స్ ఎంత మంది ఉన్న వారిలో జగన్ అన్నకి ఉన్న క్రేజ్ వేరేయ్య...క్రేజ్ క బాప్ 😎జగన్ అన్న ❤

  • @SathibabuAdabala-fc2eo
    @SathibabuAdabala-fc2eo Před 29 dny +55

    అన్నా మీ పాట చాలా బాగుంది అలాగే మా జగన్ గారు పరిపాలన చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ మీరే మా ముఖ్యమంత్రి ఇది పక్కా

  • @makandarnisar8546
    @makandarnisar8546 Před 5 měsíci +424

    గద్దర్ అన్న పాట ఉరకలు వేస్తుంది జగన్ అన్న కు మలి పవర్ వస్తాది జై గద్దర్ అన్న జై జై జగన్ అన్న 💙🤍💚🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @bandiparthivekrishnabandi819
      @bandiparthivekrishnabandi819 Před 5 měsíci +6

      ఇది కదా జగుంగరికి పడాల్సిన పాట ఇప్పుడు పడింది ఇక అన్ని పార్టీలు కథం జై జగన్ but naadi మేడ్చల్

    • @rpreddy2780
      @rpreddy2780 Před 4 měsíci +2

      ❤❤❤

    • @charlikorukonda4395
      @charlikorukonda4395 Před 2 měsíci

      Amen

  • @muralikrishnabandaru7610
    @muralikrishnabandaru7610 Před 4 měsíci +138

    అన్నా.... ఈ పాట వింటూ ఉంటే కన్నీళ్లు వస్తున్నాయి...
    జగన్ సార్ అభిమానిగా నీకు రుణపడి ఉంటాము....
    నీకు పాదాభివందనం......
    ఈ పాటతో 175/175...నో డౌట్.
    ❤❤❤❤❤❤❤❤❤

  • @rameshbattula3680
    @rameshbattula3680 Před měsícem +200

    ఆంధ్ర రాష్ట్రానికి ముచ్చటగా రెండవసారి ముఖ్యమంత్రి కాబోతున్న ఏడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభినందనలు

  • @KunchepuSivaiah
    @KunchepuSivaiah Před měsícem +63

    రెండో సారి ముఖ్యమంత్రి కాబోతున్న మా జగనన్న కి హార్దిక శుభాకాంక్షలు 💐💐

  • @kishorereddy3343
    @kishorereddy3343 Před 5 měsíci +329

    మా జగనన్న మీద ఇంత మంచి పాట పాడినందుకు లవ్ యూ నల్గొండ గద్దర్ అన్న ❤

  • @ponnalar8500
    @ponnalar8500 Před 5 měsíci +1054

    అన్న నరసన్న 30 సార్లు విన్న ప్రాణం పెట్టి పాడారు ❤ Jai జగన్ అన్న. వరంగల్ జిల్లా నుండి

  • @deepa5313
    @deepa5313 Před měsícem +29

    నేను తెలంగాణ నుండి అన్న
    జగన్ అన్న అభిమానిని
    ఈ పాట కి మాటల్ లేవు అన్న
    అందులో అన్న నువ్వే గిలిచేదే యుద్ధం నీ జెండాను మా భుజమున మోస్తం
    Excellent
    చివరి మాటలో మాత్రం రాజశేఖరరెడ్డి గారిని ఎంత సున్నితంగా గుర్తుచేశారు❤

  • @user-tk1jg9qs7l
    @user-tk1jg9qs7l Před měsícem +41

    జగన్ దేవుడు కంటే ఎక్కువ,కనపడని దేవుని కంటె కష్టాలలో పలుపంచుకునే జగన్ రియల్ హీరో. ఆంద్ర కి వెలుగు జై జై జగన్

  • @tnr111
    @tnr111 Před 5 měsíci +78

    ఎన్నో పాటలు విన్నా కానీ ఈ పాటని ప్రాణం పెట్టీ పాడారు నరసన్న ❤❤❤❤

  • @Kombat990
    @Kombat990 Před 5 měsíci +304

    పులివెందుల పులి బిడ్డ . మన దళం మన గళం మన భలం మన ధరియం మన జగన్

  • @chgopi7196
    @chgopi7196 Před měsícem +14

    ఏం పాడినవ్ అన్నా సాంగ్ రోమాలు నిక్కపొడుస్తున్నాయి పాట వింటుంటే వేరే లెవల్ వుంది అన్నా సాంగ్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ

  • @Srilakshmidurgayandamuri
    @Srilakshmidurgayandamuri Před měsícem +43

    నిజంగా అన్న ఈ పాట వింటే ఒళ్లంతా పులకరించి కళ్ళల్లోంచి నీళ్లు వస్తాయి అన్న మా జగనన్న ఇళ్లతోనే దిష్టి తీస్తున్నాం మేమంతా.

  • @eswarrockgummalla5669
    @eswarrockgummalla5669 Před 4 měsíci +52

    జై జై నల్గొండ గద్దర్ నర్శన్న గారికి ముందుగా ఈ పాట రాసినందుకు మనస్ఫూర్తిగా నా పాదాభినందనలు వెన్నులో వణుకు పుట్టేలా మన జగన్ అన్న పాటపడినందుకు రోమాలు నిక్కొడుచుకుంటాయి ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది..... Thank you anna❤❤❤

  • @avinash3065
    @avinash3065 Před 5 měsíci +147

    ఏమన్నా రసిర్రా పాట దానికి తోడు మా నర్సన్న గొంతు పాట దద్దరిల్లిపోయింది❤

  • @varunteja2206
    @varunteja2206 Před měsícem +14

    Jai JAGAN jai kotaru ❤💥🙏🔥👑✊❤️‍🔥🤙

  • @goodfriends9962
    @goodfriends9962 Před měsícem +22

    ఎంత మీనింగ్ఫుల్ గా ఉంది సాంగ్

  • @subashbose643
    @subashbose643 Před 5 měsíci +130

    1.కుర్చీలో కూర్చోవటమే వాళ్ళ అజెండా, కుర్చీ జనాలు యివ్వాలని మా అన్న అజెండా.
    2. పులి కడుపున పులి పుట్టింది
    3. పేద బ్రతుకుల కోసం రాలయసీమ పౌరుషాన్ని వదిలనాడు.
    నరసన్న మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏🙏 చాలా మంచి లిరిక్స్ తో పాటు నిజాన్ని పాట రూపంలో చెప్పినందుకు.
    అన్న మీరూ భవిష్యత్లో ఇంకా మంచి పాటలు మా జగన్న మీద పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you Anna

  • @kiranbhukya5286
    @kiranbhukya5286 Před 5 měsíci +1953

    రోమాలు నిక్కపొడుస్తున్నాయి thank you నల్గొండ గద్దర్ అన్న....❤❤❤ మాది ఖమ్మం జిల్లా జగన్ అన్న అంటే చాలా ఇష్టం....😍😍😍

    • @bollisettyvamsi8003
      @bollisettyvamsi8003 Před 5 měsíci +7

      Yes

    • @sandeepbudiga
      @sandeepbudiga Před 5 měsíci +15

      Same anna naku kuda jagan anna anthe istam nadhi kuda kmm ne die hard fan anna

    • @shaik14shameem48
      @shaik14shameem48 Před 5 měsíci +9

      Thu mi brathuku

    • @kiranbhukya5286
      @kiranbhukya5286 Před 5 měsíci +1

      @@shaik14shameem48 ఏమింది రా మరక గా మీ బతుకుల కంటే ఎం అవ్వలేదు రా మా బతుకులకి కట్ మిర్చి గా

    • @ravisankar9141
      @ravisankar9141 Před 4 měsíci

      Þ⁵7th ​@@sandeepbudiga

  • @TitusSiva
    @TitusSiva Před 27 dny +9

    Oka Politician ki hero level lo following ante mamul vishayam kaadhu...great...👏👏👏

  • @user-uz3eb5vt6w
    @user-uz3eb5vt6w Před měsícem +8

    అసలు తగ్గేదెలా gusbumps 🔥🔥....song వింటుంటే....వైఎస్ జగన్ గారి గురించి song vere level....every..line ..lyrics...gus bumps.....Jai వైఎస్సార్

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 Před 3 měsíci +231

    ఏం సాంగ్ రా బాబు మైండ్ లో నుంచి పోవటం లేదు నిజంగా చాలా మంచి పాట పాడారు👌👌👌❤❤❤

  • @venkataramanaeluru6194
    @venkataramanaeluru6194 Před 5 měsíci +52

    సాంగ్ excellent. ఈపాట తో మన పల్లెలు మార్మొగుతాయి. నరసన్న గారు మరొక్కసారి గద్దరన్న ను గుర్తు చేశారు.అలాగే నిన్న సంక్రాంతి సంబరాలలో పాడిన పాట కూడా చాలా బాగుంది.జయహో జగనన్న.జోహార్ వై స్సర్. సలాం గద్దర్ నర్సన్న.❤❤🎉🎉

  • @satyapriya1253
    @satyapriya1253 Před měsícem +29

    Nenu e song kosam Aina jagananna neeke otu vesthanu

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj Před 27 dny +29

    జగన్ Mass goose bumbs song
    🐅🏹✊🥁🥁🥁🥁👌👌👌👌
    మా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్ని మ్యారేజ్ లలో,స్కూల్ & కాలేజ్ ప్రోగ్రామ్స్ లలో,ఆటో లలో కార్ లలో ఈ పాట మారుమోగుతోంది.......
    🐅🏹✊🥁🥁🥁👌👌👌👌

  • @SURESH14310
    @SURESH14310 Před 5 měsíci +2708

    "సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం" Goosebumps లిరిక్స్....

  • @kpratap3220
    @kpratap3220 Před 5 měsíci +52

    గుంపులు గుంపులుగా వచ్చిన సింహం ఎప్పుడు కింగ్ 🔥🔥🔥 అబ్బా ఎన్ని సార్లు విన్నా కూడా ఈ పాట ఇక్క వినాలి వినాలి అని అనిపిస్తుంది ఇప్పటికి 30 నుంచి 40 సార్లు విని ఉంటాయి పాట ( గద్దర్ అన్న పాట లాస్ట్ లో నిజంగా మీరు పెద్దాయన అని గుర్తు చేశారు 😢😢)

  • @bathiniravinderreddy3110
    @bathiniravinderreddy3110 Před měsícem +19

    Jai jaghan Anna from Telangana

  • @subbannabaviashok1439
    @subbannabaviashok1439 Před měsícem +13

    ఏం పాట అన్నా నీపాటకు శతకోటి వందనాలు 🎉🎉🎉🎉

  • @RameshDigitals_Mylavaram1998
    @RameshDigitals_Mylavaram1998 Před měsícem +197

    నల్గొండ గద్దర్ గారు ..... ఎన్నో రాజకీయ పాటలు విన్నాను.. కానీ ఇలాంటి పాట రాలేదు... exllent voice అండి... రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ పాట విన్నప్పుడల్లా... థాంక్స్... ఎంత బాగ వ్రాశారు... అంత కంటే బాగా పాడారు. జగన్ గారికే కాదు ఓవరాల్ బెస్ట్ సాంగ్ ఆఫ్ పొలిటిక్స్.

  • @venkibadduri
    @venkibadduri Před 3 měsíci +80

    ఏమి సాంగ్ boss, అదిరింది. వింటూనే ఉన్నా. రక్తము మారుగుతుంది.
    చాలా సంతోషంగా ఉంది. ❤🎉

  • @musunuripullayya6509
    @musunuripullayya6509 Před měsícem +21

    Super song and super voice ❤

  • @hanifbhai5663
    @hanifbhai5663 Před 28 dny +41

    తెలంగాణ మాది కానీ సాంగ్ విన్నాక జై జగన్

  • @devakumarjesusmelodys1184
    @devakumarjesusmelodys1184 Před 5 měsíci +475

    పులి కడుపున పులి పుట్టినట్టే ఉంది రా మా జగనన్న పాలన పథకాలనే ఇంటి ముంగిట చేర్చినాడు రా అద్భుతమైన లిరిక్స్ తో మా జగనన్న కోసం ప్రాణం పెట్టి పాడిన గద్దర్ అన్న కు కృతజ్ఞతలు

  • @Ysrcpsocialmedia-kuppam
    @Ysrcpsocialmedia-kuppam Před 5 měsíci +739

    మీ పాటలకు నేను పెద్ద ఫ్యాన్, ఇప్పుడు మా ఫ్యాను గుర్తు కోసం పాడినందుకు జగనన్న ఫాన్స్ కూడా మీకు పెద్ద ఫాన్స్ అయిపోతారు. ఇది పక్కా వాస్తవం

  • @I_am_Indian-Satheesh
    @I_am_Indian-Satheesh Před 27 dny +7

    Anna song vintunte goosebumps vasthunay ….. song champesav anna….

  • @bandarumalliswaribandaru-uw4ye
    @bandarumalliswaribandaru-uw4ye Před měsícem +28

    మేము పక్క టీడీపీ 2014 లో కూడా టీడీపీ కి వేసాము ఓటు కానీ మమ్మల్ని కష్ట కాలము లో ఆదుకొని మాకు మంచి జరిగింది మ ఇంట్లో 8 ఓట్లు జగనే కే వేసాము ఎవరి ఎన్ని అనుకున్న సరే మళ్ళీ సీఎం జగన్ వచ్చేది పక్క..... 🙏🙏🙏

  • @vaigarivenktaesh6501
    @vaigarivenktaesh6501 Před 2 měsíci +56

    I am తెలంగాణ కానీ జగన్ అన్న అంటే ఒక సిమ్మము లా ఒకడే పొరడుతాడు అందుకే జగణన ఫ్యాన్ అయ్యేపోయము..💪💪✊✊

  • @meghana-ep3cg
    @meghana-ep3cg Před 5 měsíci +85

    చాలా థ్యాంక్స్ అన్న మంచి పాటను అందించారు మా జగనన్నకు... 🙏🙏🙏🙏🙏🙏 ఇంకా మంచి మాస్ పాటలు మా జగనన్నకోసం పాడాలి అన్న మీరు...

  • @SunilYadav-bt1gp
    @SunilYadav-bt1gp Před 10 dny +6

    Election results tharvatha vachi song vinavalu like vesukondi 😢jai jagan anna...

  • @sudhakarmedi2559
    @sudhakarmedi2559 Před 4 dny +3

    మళ్లీ మళ్లీ వినాలి అనిపించే రీతిలో ఈ పాట ఉంది జై జగన్ జై జై జగన్

  • @PRASANNAMANI_SHORTS
    @PRASANNAMANI_SHORTS Před 5 měsíci +109

    ధన్యవాదాలు నల్గొండ గద్దర్ అన్న .
    సూపర్ సాంగ్ for జగన్ కి
    2024 ఎలక్షన్ లో ఒక uppu vupputhundi

  • @dabilpuramnaveen5075
    @dabilpuramnaveen5075 Před 4 měsíci +29

    జగన్ అన్న కోసం మీరు పడిన పాట వింటేనే అన్న మళ్ళీ గెలిచినాటే అన్న మీకు కృతజ్ఞతలు గడ్డరన్న నేను తెలంగాణ మేడ్చల్ వాసి 🙏

  • @guntuapparao6241
    @guntuapparao6241 Před měsícem +13

    God bless యు CM sir

  • @indusmedicservices9041
    @indusmedicservices9041 Před měsícem +7

    All the best...Jagan..Sir... Our CM 🎉🎉🎉... Ur victory is every common mans victory

  • @chenaganisathish3307
    @chenaganisathish3307 Před 5 měsíci +74

    ఇంత మంచి పాట పాడేందుకు థాంక్యూ సో జై జగన్ అన్న

  • @anilKumar-yp6tu
    @anilKumar-yp6tu Před 5 měsíci +207

    గద్దర్ నరసన్న గారు జగనన్న పైన ఎంత గొప్ప అద్భుతమైన సాంగ్ పాడినందుకు తెలంగాణ బిడ్డగా తుంగతుర్తి నియోజకవర్గం వాసిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను, గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పాట పాడినప్పుడు బాధ వేసింది కోపం కూడా వచ్చింది దుర్మార్గుడైన చంద్రబాబు నా మీద మీరు పాట పాడినప్పుడు నిజంగా బాధపడ్డ, కానీ ఇవాళ జనం కోరుకునే జనం కోసం మంచి చేసే నాయకుడు మీద ఇవాళ మీరు పాట పాడినారు చాలా సంతోషం ఇస్తా ఉంది థాంక్యూ గద్దర్ నరసన్న గారు థాంక్యూ జై జగనన్న జై తెలంగాణ

  • @chandrababuch
    @chandrababuch Před měsícem +7

    ఏమి పాడేరు అన్నా Superrrrr. Goosebumps

  • @RajeshK-jv7bw
    @RajeshK-jv7bw Před 4 hodinami +1

    సీఎం. అంటే జగనన్న...🎉జగనన్న. అంటే 🎉సిఎం🎉సిఎం. థటిస్.వన్.అండ్.ఓన్లీ. లీడర్. ప్రజల నాయకుడు. జగనన్న

  • @kotrapraveenkumar3953
    @kotrapraveenkumar3953 Před 4 měsíci +51

    ఏమి మ్యూజిక్ ఏమి సాహిత్యం అన్నా....... సూపర్ సూపర్ వెరీ వెరీ సూపర్ అన్న

  • @KiranVakati9494
    @KiranVakati9494 Před 5 měsíci +37

    అన్నా, గద్దర్ గారి వాయిస్, ఎక్కడికి పోలేదు, మీ గొంతులో జీవించి ఉంది.❤❤❤

  • @buraramu4362
    @buraramu4362 Před 29 dny +37

    దీనమ్మ ఎం ఫీల్ ఉందిరా ఇదే నెమో నిజాయితీ అంతే

  • @sitarampyla419
    @sitarampyla419 Před měsícem +2

    నిద్రలో కూడా ఈ పాట రిపీట్ అవుతుంది...మరిచిపోలేని voice and song

  • @sadhuaish3762
    @sadhuaish3762 Před 5 měsíci +7432

    Sorry నర్సన్న మీరు cbn కి పాట పాడినప్పుడు మీ మీద మస్తూ కోపం వచ్చింది ... కానీ దానికి తల దనే పాట నా జగనన్న కి ఇచ్చినందుకు మీకు పాదాభివందనం ... నేను తెలంగాణ భద్రాద్రి జిల్లా వాడ్ని.....

  • @penugondanageswarao8535
    @penugondanageswarao8535 Před 5 měsíci +62

    అన్నా మాది జగ్గయ్యపేట అన్నా పాట వింటే ప్రాణం పోతుంది అన్నా ❤❤❤

  • @satyapriya1253
    @satyapriya1253 Před měsícem +12

    Super anna nuvvu

  • @sadasuresh7070
    @sadasuresh7070 Před měsícem +5

    Anna e song vinte gaddhar voice Anu kunna great voice

  • @harishyangali8407
    @harishyangali8407 Před 3 měsíci +60

    అన్న నువ్వే గెలిచేదే యుద్ధం.. నీ జెండాను మా భుజమున మోస్తాం.. 💙💙ఎవడూస్తదని ఎదురుగా చూస్తాం ycp జెండాను ఎగరేదాం

  • @adinarayana9996
    @adinarayana9996 Před 5 měsíci +88

    మస్త్ పాడినవు అన్నా పాట👌.
    జగన్ పేరు అంటేనే రోమాలు నిక్కపొడుచుకుంటాయి, అటువంటిది ఆయన మీద పాట అంటే మాస్ 🔥🔥
    జగన్ డేరింగ్ పర్సనాలిటీ,
    నెవర్ గివ్ అప్ ఆట్టిట్యుడ్ కి ఫిదా🙏.
    Love u Jagan ❤❤❤❤❤

  • @Travel669
    @Travel669 Před 11 dny +2

    E Song ippudu vintunte kallallo neellu vasthunnayi 😭😭

  • @meenalatha4617
    @meenalatha4617 Před 27 dny +15

    నువ్వు ఎంత దొబ్బించుకున్న వచ్చేది జగనన్న 🤴👑🦁

  • @joshrudra8021
    @joshrudra8021 Před 5 měsíci +166

    అభినందనలు గద్దర్ అన్న
    జై జగన్ అన్న... ❤

  • @dr.v.sivanagarjunareddy8258
    @dr.v.sivanagarjunareddy8258 Před 5 měsíci +710

    దమ్మునోడు జగన్, వాయిస్ బెస్ ఉన్నోడు గద్దర్, సాంగ్ బలే సెట్ అయింది, ఈ సాంగ్ తో ప్రత్యర్థుల గుండెల్లో భయం మొగుతోంటది.

  • @geetharavuru2457
    @geetharavuru2457 Před 29 dny +2

    Lyrics staring nd ending loo ...peddayanaa...aney word ...nd each nd every word in this songs....when hearing this song every tym ...goosebumps...Jai Jagan sir....hearty congratulations ....❤

  • @chinnanarasimha5547
    @chinnanarasimha5547 Před měsícem +3

    అన్న నాది పక్క తెలంగాణ జగనన్న కి ఇది సూపర్ సాంగ్ 💪💪💪

  • @vijaymerugu1871
    @vijaymerugu1871 Před 4 měsíci +197

    పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నా గౌరవనీయులు శ్రీ YS జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంనికి అభినందనలు 💐🙏

  • @CommonThoughts_175
    @CommonThoughts_175 Před 5 měsíci +52

    ఈ పాటతో మీ స్వరానికే అందం రూపం వచ్చింది నర్సన్న

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 Před měsícem +2

    గద్దర్ అన్న పాట చాలవినాలని 🎉🎉 ఇంకా మనుసులో అదేపాట....
    ఈ పాట తో జగన్ అన్న మంచి పాలనే గుర్తుంటుంది... నేను తెలంగాణా 🎉

  • @ratnasriratnasri
    @ratnasriratnasri Před měsícem +4

    Full of song fill with Goosebumps lyrics💥❤️

  • @ssdrushissdrushi2126
    @ssdrushissdrushi2126 Před 5 měsíci +82

    నల్గొండ గద్దర్ అన్న కు అభిన్నందనలు

  • @bajisksk6457
    @bajisksk6457 Před 5 měsíci +286

    నల్లగొండ గద్దర్ అన్నకు ధన్యవాదములు ఆంధ్ర ప్రజలకు జగనన్న మంచి గురించి పాట రూపంలో పాడిన నీకు పాదాభివందనాలు🙏🙏🙏

  • @joshmarapatla4457
    @joshmarapatla4457 Před 29 dny +23

    నిజానికి ఈ పాట వింటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుని ఎక్కడో లేని ధైర్యం వచ్చింది

  • @prathapkumar7037
    @prathapkumar7037 Před měsícem +10

    దమ్మున్న మగాడు జగన్ ❤❤.........
    ఎన్ని పార్టీలు వచ్చాయి రా ఎదురు కోవటానికి చి..... మిబతుకులు తగలెయ్య మిమ్మల్ని తిట్టడానికి కూడా తిట్టులు సరిపోవురా....

  • @mvenkateswarlu4547
    @mvenkateswarlu4547 Před 5 měsíci +99

    అన్న గద్దర్ అన్న సూపర్ అన్న మా జగన్ అన్న కోసం పాడి నదుకు ధన్యవాదాలు

  • @sbshivakumaradda
    @sbshivakumaradda Před 4 měsíci +712

    ఈ పాట వైసీపీ కి జగన్ మరోమారు సీఎం అవ్వడానికి యూస్ అవుతాది జై జగన్ అన్న

  • @mantrisrilatha6971
    @mantrisrilatha6971 Před měsícem +5

    What an excellent lyrics suitable to CM jagan

  • @Vasanthidr1503
    @Vasanthidr1503 Před 4 dny +2

    5 సంవత్సరాలు అన్న మళ్ళి నువ్వే సునామీలా వస్తావు, waiting for you 2029 jagan anna Jai jagan 💚🤍💙

  • @A.K.532
    @A.K.532 Před 3 měsíci +70

    Idhedho movie song laaga roju vintuna andi.. next level song..🎉🎉🎉

  • @mrmallesh2533
    @mrmallesh2533 Před 4 měsíci +728

    నది తెలంగాణా అన్న కానీ జగన్ అన్న సాంగ్ విని. ఫ్యాన్ ఐయాను...జై వైసీపీ..

    • @user-pb7hz8bi3e
      @user-pb7hz8bi3e Před 4 měsíci +3

      ❤❤❤

    • @sandeepvemula3892
      @sandeepvemula3892 Před 4 měsíci +7

      Jagan 2స్టేట్స్ ki సీఎం కావలె

    • @prasadmaturu5341
      @prasadmaturu5341 Před 3 měsíci +1

      ​@@sandeepvemula3892కొంచమైన మతి పని చేయాలి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఎలా అవుతాడు జగన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ ఎప్పటికీ చేయడు

    • @dinudinesh7008
      @dinudinesh7008 Před 3 měsíci +1

      Same

    • @SravanD
      @SravanD Před 3 měsíci

      okati ap inokoti BIHAR ah tammudu@@sandeepvemula3892

  • @newlifeinjesuscurchrevprsu4323

    Best song in politics
    Jai Jagan Anna
    Good voice, పులి వెందులలో పుట్టి న పులి, ప్రజలకోసం పుట్టిన జగన్

  • @saikiranchowan
    @saikiranchowan Před 27 dny +2

    Bali ra Balibali ra Bali ra e lyrics pata ki pranaam posindi sir your voice is goosebumps super song