Video není dostupné.
Omlouváme se.
BALAMAINA KAPALA - NEW FOLK SONG 2021 | RAJESHWARI BHAGAVI |
Vložit
- čas přidán 5. 01. 2021
- Watch : BALAMAINA KAPALA - NEW FOLK SONG 2021 | RAJESHWARI BHAGAVI | #FOLKSONGS | @MarriKindha
BALAMAINA KAPALA - NEW FOLK SONG
--------------------------------------------
Collected: Mallavva Nagam
Lyrics and direction: Parshuram Nagam
Singers: BhargaviPrasad
Music: Praveen Kaithoju
Rhythms and final mixing: DJ Srikanth Chikatimamidi
CASTING: Rajeshwari & Kumar,
Actors: Peddigari Rajamallaiah, Challa Srinivas, Nagam Renuka, Nagam Mallavva, Nagam Bhoomaiah
DOP: Manda KRANTHI
Editing: Harish Velpula
Production: @MarriKindha team
Special Thanks To
-Himakar Bhatt
-Nagam Balashekar
-Rangu Venkatesh
-Nagam Ganesh
-Dinesh Telangana Talent
-Ganga Sreekanth
-Nagam Kanakaiah
-Palli Parshuram,
-Vattemla Mallesh,
and All Jogapur Villagers (Chandurthi Mandal, Rajanna Sircilla)
-----------------------------------------
Match More Videos :
👉 NALLARAYI BANDAKAADA DJ SONG
• NALLARAYI BANDAKAADA D...
👉 GUMPU SINTHALLA KINDHA
• GUMPU SINTHALLA KINDHA...
👉 KUTHA KUTHALLA SONG
• KUTHA KUTHALLA - SUPE...
👉 KUTHA KUTHALLA NEW FOLK SONG
• KUTHA KUTHALLA NEW FOL...
👉 BALAMAINA KAPALA SONG
• BALAMAINA KAPALA - NEW...
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
#rajeshwarifolksongs #newfolksongs #djsongs #latestfolksongs #2021folksongs #SINGERLAVANYA #DJMAHESH #LATESTDJSONGS
#newfolksongs #djsongs #latestfolksongs #2022folksongs #singerlavanya #GLnamdev
___________________________________
For Brand Partnerships and Collaborations, Please reach us at 📧 marrikindha666@gmail.com or Feel free to call us at 📞 +91 8074666582
మీ బ్రాండ్ ని మా వీడియోస్ లో ప్రమోట్ చెయ్యాలనుకుంటున్నారా. అయితే కింద ఇవ్వబడిన ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
📧 marrikindha666@gmail.com
📞 +91 8074666582
--
Enjoy and stay connected with us!!
Facebook : / marrikindhachannel
Instagram : / marrikindha_channel_of...
Whatsapp : wa.link/5ycs1m
Contact : +91 8074666582
--
Listen on your go :
Coming Soon on Audio Streaming Apps. Stay tuned to this space for links.
--
© Copyright @MarriKindha (Rangu Anil Goud). Any reproduction or illegal distribution of the content in any form will result in immediate action against the person concerned.
Thank You All For The Immense Love & Support ❤️
Stay Home - Stay Safe & Get Vaccinated.
Yours - Anil Goud Rangu
అచ్చం తెలంగాణ యాసలో పాట వుంది అన్నవాల్లు ఒక like కొట్టండి
This song is super e lanti songs enka padandi
Yes
@@iamgeethareddy Thankyou
@@santhoshkamera2054 l
.l
Telanganana sangee edii
రాజేశ్వరీ కోసం మాత్రమే చూసేవాళ్ళు❣️
Folk Song కి పుట్టిన ఇల్లు కరీంనగర్
Avunu🔥
@@vemulamamatha4290/
😮,
Yes
Kadu Telangana jaanapadam
పాటలు అంటే నే తెలంగాణ ❤
ఈ సాంగ్ చరిత్రలో నిలిచి పోతుంది రాజేశ్వరి గారికి ఒక లైక్ వేసుకోండి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Thank u bro😊😊
@@parshuramnagam6597 supar🍺🍺🍺
Really
Pal
Ĺ
Bharagavi prasdhu .pata padindhi
ఈ దసరా పండక్కి ఎంత మంది దగ్గర DJ lu మొగుతాయో అక్కడ కచ్చితంగా ఈ పాట ఉంటది 🔥🔥🔥
1r
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని పించే ఓ మంచి జానపద పాట,✍️👌👌✍️👌✍️✍️✍️👌✍️👉👌👌✍️💪👆👌✍️👌✍️💯✍️👌👌
Avnu , i'm also addicted to this beautiful song 😍
@@statusloverz2281 a
Epudu vinta song nenu
Pp9@@statusloverz2281
కట్టు, బొట్టు, రాజేశ్వరి అభినయం, భార్గవి గానం చక్కని కూర్పు 👍
ఒకే రోజు 50 సార్లు కంటే ఎక్కువగా చూసా. ఐన ఇంకా ఇంకా వినాలి అనే అనుభూతి కలుగుతుంది. ఇదేం మాయో ఏమో ❤️
100 percent correct bro yennisarlu song vinna Kani bore radu 😍love 😉💯👭💋👑👵👵
Mari abbai paristhithi endhi mari
Me also same
@@moneymantra900 olhinpo>9p'9li
@@ganismilies4600 0>op.p m,ko,;..onomppom'lpp>l0mkopoplnoyp9i9oo0ooooooop>
తను అమ్మాయి కాదు హీరోయిన్ లా ఉంది పాట కోకిల రాగం లాగా ఉన్నది మీకు నాలాగే అనిపిస్తే లైక్ కొట్టండి...
tq
Tq
@@prasadmanasa3797 meerena actor
@@madhusudhanreddyponnala7881 singer Manasa
Bi
On
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఒక చక్కని పాట.సింగర్ వాయిస్ మాత్రం సూపర్. 👌👌
Tq
Tq
Supar
Every car journey is incomplete without this song ❤️... ఎన్ని సార్లు విన్నా కూడా మొదటి సారి విన్నటు ఉంటది❤️
Mmn🙄
Hmmm also 😍😘
Naku kuda utudi
🟤
Same I'm also car driver
2024లో వినే వాళ్లు like❤
❤👌
❤❤
,...…......,h .m,,,,,,,, b
😅😮😅😅@@thunikikanakaraju
❤
👌
3 రోజుల నుండి వరుసగా ఇదే పాట
వింటున్నాను.....
అంటే పాటలో ఎంత ఊపు ఉందో తెలుస్తుంది......💜
Tq anna please అందరికీ లింక్ షేర్ చేయండి
Ayyeyyo🤷♂️🤷♂️🤷♂️🤷♂️
Thappakunda Brooooo
అన్న నాదొక చిన్న విన్నపం
పాట పాడినటువంటి మేకింగ్ వీడియో పెట్టండి
Please please 🙏
అలాగే ఈ సింగర్ తో మళ్ళీ,,మళ్ళీ పాడించండి
తప్పకుండ హిట్ అవుతుంది పక్క 👌👌👍👍💜💜👍
Me also
హీరోయిన్ రాజేశ్వరి కి ఒక లైక్ వేసుకోండి
Ammai super
Super song and ammai face value super
Chala bhagundhi
Kgsfshgggsg
ఒక్క like వేయమంటే 330 like లు కొట్టారు
Wow ennisarlu vinnaa malli malli Vina buddhesthundhi Super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
రాజేశ్వరి నీ సాంగ్ లో ఏముందో వంద సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ సాంగ్ లో మాయలోకం ఉంది
రాజేశ్వరి గారు సాంగ్ మొత్తం ఒక వైపు మీరు ఒక్కరూ ఒక వైపు మీ అభినయం సూపర్
అవును అన్న
@@07chudusamayam07 pokop
Super👌👌👌
యములడా రాజన్న ....ఓం నమః శివాయ
ఈ పాటలో ఏముందో గాని ఎన్ని సార్లు చుసిన ఇంకా చూడాలనిపిస్తుంది.
S
Avunu.......
Voice magic 😍😍
Avunu
Supparu 💞
ఈ పాటను వర్ణించడానికి అస్సలు పదాలు దొరకట్లేదు చాలా మంచి లీరిక్స్ అండ్ కమ్మటి వాయిస్ తో పండించారు సూపర్ 🥳🥳🥳
నేను అయితే చాలా సార్లు చూసాను ఈ సాంగ్ చాలా బాగుంది సూపర్..👌🏻👌🏻👌🏻
అన్నా చాలా తప్పు చేస్తున్నావ్
మందిలుండి నాకు మాట్ల కుదరదు మల్లె మొగ్గలు తేవ బావ lyrics ఏం రాశినవ్ అన్న పాటను ధన్యవాదాలు❤️
పాట ఎవరు రాశారో కానీ 👌👌 అమ్మాయి హవా బావలు పాటకి తగినటు ఇచ్చింది...💐💐💐🖋️📚
Thank u😊👍
Tq
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది❤❤❤
ఇలాంటి పాటలు మా మనసుకు హత్తుకు పోయేలా ఇంకా ఎన్నో పాటలు మాకు అందచేయాలని కోరుకుంటున్నాము
వెళ్లివొస్తా భావొయ్య 🙋♂️💜అన్నపుడు
ప్రాణం జల్లుమంటుంది,రా బాబూ 🙆♂️💜👍👌👌👌
Tq
Kada
@@chirranithin9851 అవును బ్రదర్
Avunu anna
Super
వేములవాడ ని చూపెట్టి మంచి పని చేసారు ఒక్క ఫీలింగ్ అనేది ఉంటుంది వేములవాడ జాతర మీద సూపర్ డూపర్ హిట్ బ్రదర్స్ 👌❤
Thank u bro😊😊
Gudi daggara cheruvu lekunda chesaru
Mallesh
ఈ సాంగ్ ఎన్ని సార్లు చూశానో ఇంకా ఇంకా చూడాలని ఉంది అంత బాగుంది ఈ సాంగ్ పడినవాలకి 🙏🙏🙏
తెలంగాణ జానపదం... సాహిత్యం, సంస్కృతి.... అభినయ కౌశల్యం 👏🏻👏🏻👏🏻👏🏻
రాజేశ్వరి కోసమే చూసిన,,ఆమెది ఏ ఊరు బయ్య
వరంగల్
Mahabubabad district
Warangal kani hyd lo vuntundhi
@@djmaheshgangaram9920 నీకు తెలుసా బ్రో ఆమె
Uganda
నేను రాజేశ్వరి గారికి పెద్ద అభిమానిని ఈ పాట ఆమె కోసమే 100 కంటే ఎక్కువ సార్లు చూసాను , మేడం మంచి గా నటిస్తారు.
Super
Rajeshwari na friemd
1k sarlu chusanu 💕✨✈️
prathi roju e song vine vallu o ka like veskondi
మా నాన్నమ్మ కూడా మస్తు పాటలు ( ఎనుకటి ) అప్పుడప్పుడు పాడుతది.. అవి మాకు సక్కగా అర్ధం కాదు...
కానీ మీరు వాటిని ఇలా మంచిగా పాడి చూపిస్తున్నారు... మీకు 🙏🙏🙏🙏
పాట రాసిన పరశురాం అన్నకు 🙏అలాగే భార్గవి అక్కకు 🙏 అలాగే రాజేశ్వరి గారి performance Super👌ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్లి మళ్లి వినాలనిపిస్తుంది
బలమైన కాపలా ఉన్న బంధాలు బలమైన ప్రేమ చేయడం గొప్ప సాంగ్ . జానపదంలో ఇలాంటి పాటలు వెలుగులోకి తీసుకురావడం చాలా సంతోషం. ఇంకా ఇలాంటి పాటలు జానపదం లో ఎన్నో తీసుకురావాలని కోరుకుంటూ
ధన్యవాదాలు😊👍
Tq
ತೆಲಂಗಾಣ ಸಾಂಗ್ ನಮಗೂ ಕೂಡ ಇಷ್ಟ ಆಗುತ್ತೆ ಒಳ್ಳೆಯ ಸಂಸ್ಕೃತಿ ತೆಲಂಗಾಣ 😍
రాజేశ్వరి కీ కలసి సన్మానం చెయ్యాలి... పిల్లా ఆక్టింగ్ బాగా చేసింది... 👍👍
Nijam bro super fg
ఎంత చెప్పినా బావ మరదళ్ల బంధమే చాలా అద్భుతమైన బంధం చాలా అద్భుతమైన పాటలని పరిచయం చేస్తున్న ఛానెల్ వారికి దన్యవాదాలు 🙏
Abba chaa
@@saggidischannel620 anthe kada mari
ఈ రోజు చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌺🎸🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌹
Good coment
Super 🥰🥰🥰🥰🥰
ఏడద్కొసరి ఏములడా జాతర చూసి వస్తా బావాయ్య..........
శ్రీ రాజరాజశ్వరస్వామి ఆశీసులతో సింగర్ రాజేశ్వరి అద్భుతమైన పాట
Lyrics superb👌👌👌👌
Voice superb👌👌👌👌
Music superb👌👌👌👌
Anni superb👌👌👌👌👌
Enni sarlu vinna vinalanipistundi
Superb superb👌👌👌👌👌👌
అమ్మాయి ముఖంలో కళ ఉన్నది 😍😍😍😍😍😍
Tq
Marriage chsuko bro
Correct cheppinav bro❤️
@@manoharjunnu4017 tq bro 🙏 ❤ 👌
Pelli kala udi 🤭
❤️❤️❤️"యాడాదికోరిసారి ఎములాడ జాతర ఎల్లి వస్తా బావయ్య" ఈ లైన్ సూపర్❤️❤️❤️
Who are listening this song in 2024. Iam holding no 1. Whattt a telangana folk song.
.
Super song చూసిన కొద్ది చడాలనిపుస్తుంది ఈ సాంగ్
Ummadi Karim nagar
ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది ఇంకా చాలా అందంగా నటించింది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో తీసుకరావాలి మాకోసం 🙏🙏🙏🙏
2023 lo చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి👍👍👍👍
❤
2023 lo kuda chustunam
Hi.someliked. yela.unnaru.medam.meeru.yekkadunaa.allway.happyga.undalani.i.preayof.god.real.manchi.manasunna.sweert.heart.jaan.u.real.iam.telling.iloveuraa.bangaram.Someoneliked.ur.coment.yeppudu.u.tube.lodaily.i.ll.see.realiloveu.like.u.somuch.i.mean.nannu.nuvuu.premisthunnavu.i.know.but.yenduko.u.thinking.naa.guess.fail.kaadu.okavele.nuvuu.love.cheyakunna.naa.pranam.unnathakalam.i.never.farget.u.bangaram.tinnavaleeda.health.tackcere.jaan.uye.perutho.ninuu.piluvalo.nuvve.cheppu.medam.maali.naa.postni.nuvuu.like.cheyyakapote.naa.manasu.thattukoledu.raa.yedanna.kaani.ninuu.chudalani.matladalani.neetho.neeku.like.unte.neetho.balence.life.gadapalani.unnadi.real.but.diside.godset.the.that.time.c.u.my.w.aapsend.ur.rpl.end.cheyyalanna.manasu.oppukovatam.leedu.but.nee.rpl.ni.batti.mylife.anyway.thanku.somuch.sameto.bangaram.ur.lovely.b.f.bhasker.babu.thalari.rr.di.hbd.ts.c.ur.heart.feeling.medam.t.b.r.hbd
Gajjula moojuzla bottupillaku nenu vastha bavayya kanta kanipettu sendhuraiah ❤❤❤😊
Nice song Na Auto lo rojuki 10 Time s paduthaa 🥰🥰🥰😍😍😍
సరసాలు ఆపి పోవా?? చీకటి అయినాక నీ దాన్నే కాదా 🙏🙏👌👌👌😍😍😂😂
Tq
అమూల్యమైన మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు😊😊👍💖
Lyrics.....🔥
@@CHINNODU_FOR_YOU Thank You bro😊😊👍
సూపర్
Na tractor 🚜 lo e song rojuki 10 times vintaa
Yendhukoo
Andhuke
Nen kuda
Ammaiki line vesthundu 😃😃😆
@@crazycomedy1074 😂
నేను ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు ఈ పాట నాకు చాలా ఇష్టం ❤️
Love from vemulawada ❤️
అమ్మాయి ఎంత బాగుందో అంతకు మించి పాట ఇంకా బాగుంది👌💐💐💐💐💐👌👌👌
Iam big fan miku
Yes
@@rajitha632 yyttytt అంటే అర్థం కాలేదు మేడమ్
Pata padindhi BHARGAVI PARASDHU AME.. THELUSA. NIKU
TcZ qr
రాజేశ్వరి మొఖం లో చిరునవ్వు సూపర్...
పాట మొదలు నుండి చాలా బాగా యాక్టింగ్ చేసింది .....!💐
అవును.. చాలా చక్కని అభినయం😊👌👌
Tq
10000 vinna kavacchu ee song❤❤❤❤❤❤
Akka super asal emanna acting ahh lv u akka ...❤️chala bagunnav and paaata mathram super asal ippadike 100 sarlu chusina ayna chudalani undhiiiiii❤️❤️❤️❤️❤️❤️ super super ❤️❤️❤️❤️
Pata enni sarlu chusina chudalani unnavalluuu oka like🙄❤️❤️❤️❤️❤️
పాట ఒక ఎత్తు అయితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు super 👌👌♥️💞💞💐💐💐
👌👌👌
పాట వినుకుంటా కామెంట్స్ చదివే వాళ్ళు ఎందరో
❤️❤️😘😘👨👩👧👦👨👩👧👦👨👩👧👦
Same bro
❤
Me
Same
Super song ennisarlu vinna vinali anipisthundhi super gonthu akka
సరసాలు సాలించి పోవ సికటైనక నీదన్నేగా ❤ ఎం రాసినవ్ పాట బై సూపర్
నేను చూసిన చాలా మంది యూట్యూబ్ ఆక్టర్స్ లో ఈ పాట లో నటించిన ఈ అమ్మాయి నిజంగా సినిమా actor's Kuda సరిపోరు song చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్
Tq
ఈ సాంగ్ చాలా బాగుంది రాజేశ్వరి గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు
Avnu broo
సూపర్ సూపర్ భార్గవి గారు మీ గోంతు చాలా బాగా పాడరు పాట🙏🙏🙏🙏
Tqqq
నల్లటి రెగల్ల పాండేటి పతుల్ల కైకిలి వస్తా బవయ్య ఇది మాత్రం చాలా బాగుంది లిరిక్స్
ఎన్నిసార్లు విన్నా వినలి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ
సింగర్ వాయిస్ కి,లిరిక్స్ ఆ ముసిక్ కి ఫుల్లు అడిక్టెడ్........tq for giving This to us....
Thank u😊👍
ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది...రాజేశ్వరి acting& expressions సూపర్🥰🧡
🔥🔥🔥🔥
ఇంతటి మధురాతి మధురమైన తీయటి పాటలు ఇంతటి చక్కటి పాటలు పాడుతున్న కవులకు కళాకారులకు నా పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you😊👍
గుడ్ సాంగ్ ఇ సాంగ్ వింటే ఏదో చిన్న హ్యాపీ ఫీలింగ్ ఎందుకు అంటే నాకు బావ ❤మర్దల్ రిలేషన్ అంటే ప్రాణం థాంక్స్ ఫర్ థిస్ సాంగ్
Tq
Same feeling bro
Avunu bro nakuda same feeling
తెలంగాణ జానపద పాటల్లో ఈ సాంగ్ EVERGREEN గా నిలిచి పోతుంది..👌👌
00
000l
Jjhjhjj ihhhhhhjihhhhj j ihg if if if you'
Thank u bro😊😊
@@parshuramnagam6597 Welcome Brother 😊
Purshotham bro
ఈ పాటకు ఎమైనా ఆకర్షణ మంత్రాలు చేపించి రాసినవే
ఇప్పటి 1000+ పై నా చూసిన మొజ్జు తీరడం లేదు
ఎప్పుడు విన్నా ఇప్పుడే కొత్తగా వింటునట్లు ఉంటది
నీ చేతి రాతలకు, ఆ పిల్ల అభినయానికి
శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇలాంటి & ఇంతకు మించిన రచనలు మీనుంచి రావాలని కోరుకుంటూ 🙏
అచ్ఛమైన తెలంగాణ సాంగ్ అంటే ఇది సూపర్ 🙏🙏🙏🙏👌👌👌👌👌🎶🎤🎤🎤🎤💐💐💐💐💐
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా తీశారు... చాలా బాగుంది... టీం అందరికి శుభాకాంక్షలు
Thank u😊😊👍
Nenu naguni
@@maheshkirsagre7977 n
@@maheshkirsagre7977 n min kjiik mm kkkkkmkkmmnñn
రాజేశ్వరి అక్క సూపర్ ని పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
పర్వాలేదు బాగుంది పాట యాక్టింగ్ కూడా బాగుంది ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది ఈ పాట
వాయిస్ చాలా బాగుంది. పాట కూడా చాలా బాగుంది 💙💙💙💙❤️♥️❤️♥️
సేకరించిన పాట అయిన కూడా ఇంకా lirics ఎడిట్ చేసి అద్భుతంగా రాశారు.
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అందులో ఉమ్మడి కరీంనగర్ పేరు ను జానపదం కు పుట్టిల్లు చేశారు.
ఇంకా మీ నుంచి మంచి జానపదాలు రావాలని ఆశిస్తూ....
మీ టీమ్ కు శుభాకాంక్షలు...
Thank u😊👍
Avunu
Chala Bagundi Song Lyrics Rasina Nagam Parsharam Anna Ki Nd Team Andhariki Shubhakankshalu 👌
Thank you Bro..😊😊
Tq
Acting assalu mamuluga leadhu❤❤❤❤❤❤❤❤
E song loo edo magic Undi abba🥰🤩🤩🤩🤩🤩
రాజేశ్వరి చింపేసావు 👌👌👌👌
@Folk Dj Macha ,,, zzz,
Malli కుట్టేయూ భయ్య
.
👌
👌
Minimum 20 times per a day!!!!!!! i love this song😍😍😍❤️❤️
Folk songs Lover here 😎😎😎😎
same
Valla అన్నని vekkiristu పాడుతుంది ade naku baga nachindi🤣🤣🤣
Anna e song rasina ND padina ND producer ki ND music ithe enni kotlu echina takkuve antha bagundi song👌👌
నేను ఎదురు చూస్తున్న మా పరశురామ్ అన్న పదాల కోసం 😊
Tq
Thank you Anna😊👍
ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలనిపించే పాట ఎన్ని సార్లు విన్నా విసుగుగా అనిపించదు
Thank u😊😊
మై ఫెవరెట్ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤️రాజేశ్వరి అక్క నీ ఎక్సప్రెషన్ 👌👌👌 కుమార్ అన్న కి నీకు అల్ ది బెస్ట్ అక్క ఇలాంటి సాంగ్స్ కోసం iam watting అక్క ❤️💐
ఎన్నిసార్లు విన్న మల్లి మల్లి వినాలనిపించే పాట అమ్మ భార్గవి సూపర్ తల్లి సూపర్ 👍👍👍🙏🙏🙏
tq anna
సదేయిన చేపల కూర ఎంత కమ్మగా ఉంటాదో e సాంగ్ కూడా వింటుంటే ఇంక బాగుంటుంది
Dubai lo memu me songs vintunam.... Nice song
Thank u bro😊😊
ఈ మ్యూజిక్ వింటే మనసు ఎంతో ప్రశాంతంగా ❤️
ప్రతి రోజూ 20 సార్లూ వింటున్న నా మర్దల్ నూ పెళ్లి చేసుకోలేకపోయారు
same bro.....😭
Nunu gitla brother
Ani sarala chusina song malli malli chudalli anipsuthdhi
Tq
అమూల్యమైన మీ ప్రోత్సాహానికి చాలా చాలా ధన్యవాదాలు😊😊👍
సూపర్ వీడియో నేను వంద సార్లు విన్నాను ఈ సాంగ్ చాలా బాగుంది రాజేశ్వరి హీరోయిన్ లేక యాక్టింగ్ చేసింది సూపర్ సూపర్
Super...song ఇలాంటి సాంగ్స్ మరన్ని రావాలి......acters super.
Wt a song yar.......... Anni kothha songs vachina e song aythe mind lo nudi povatla
💕స్మైల్లింగ్ క్విన్ 💞 నీ యాక్టింగ్ తో ఈ సాంగ్ ను చింపేసావు 💞💞💞💞
మీరు ఇలాంటి songs లు మరెన్నో తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను god bless u 👍🎂
మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట ఇది మస్త్ ఉన్నది 😍
బలమైన కాపలా
బలటంగుటుయ్యల
అన్నలున్నరు భావయ్య
వొయ్యారి
ఉద్ధరించిన సెందురయ్య
ఉద్ధరించిన సెందురయ్యా
వొయ్యరి
వుగుతుండు ఆన్నయ
సిన్నారి సిలకను
సిటికేసి పిలువాకు
లేసి వొత్తడు ఓ అయ్య
సుస్తే
లేసి తంతడు వెళ్ళవయ్య
లేసి తంతడు వెళ్ళవయ్య
సందున అచ్చిపోత భావయ్యా
ఏడాదికొసారి ఏములాడ జాతర
ఎల్లివొస్త భావయ్యా
తీర్థము
సూసివొస్త భావయ్యా
సూసివొస్త భావయ్యా
పక్కన తిరుగుతుండు నాకయ్యా
గాజుల మొజుల బొట్టుబిల్లలకు
నేను వొస్త భావయ్యా
కంటా
గనిపెట్టు సెందురయ్య
గనిపెట్టు సెందురయ్య
సాటుకూ
శీర సేతికిచ్చిపోవా
నల్లాటీ రాగ్గాల
పండేటి పొద్దుల్ల
కైకిలోత్త భవయ్య
కట్టకు
కాపుగాయి సెందురయ్యా
కాపుగాయి సెందురయ్యా
కన్లల్ల కాసుకొర భావయ్యా
మందిలుండి నాకు
మాట్లాడ గుదురాదు
మల్లె మొగ్గలు తెవ భావ
మేల్లేంగ
సెత్తికిచ్చి ఏల్లిపోవ
సెత్తికిచ్చి ఏల్లిపోవ
దూరంగ ముద్దులిసిరి మళ్ళి పొవా
ఎదురింటి లచ్చిమీ
పక్కురి లగ్గము
గూడి వోస్త బాటల్ల
అవ్వతో
నడిచి వోస్త తొవ్వల
నడిచి వోస్త తొవ్వల
లగ్గంల
సుసి పొర భావయ్యా
ఎన్నోద్దులాగుడు
ఎందుకీ దొంగాట
ఇంటికొచ్చి ఏలు వట్టు
మీవోలను
తోలుకొచ్చి మాట్లాడు
తోలుకొచ్చి మాట్లాడు
మానది
లగ్గమైయ్యే నువ్వు ధావు
బలమైన కాపల
మా మామలున్నరు
అత్తమ ఉన్నది భావ
సాటు
సరసమాపి ఎల్లిపోవ
సరసాలు సాలించి పోవ
చికటైనంక నీదాన్నేగ
బలమైన కాపలా
ఆ సందమామ
సుక్కలన్ని ఎరు భావ
ఏరి
కొప్పులోన సెక్కి పోవ
కొప్పులోన సెక్కి పోవ
సుడ సక్కని నా సేందమామ
కొప్పులోన సెక్కి పోవ
సుడ సక్కని నా సేందమామ
కొప్పులోన సెక్కి పోవ
సుడ సక్కని నా సేందమామ ఆ