BALAMAINA KAPALA - SUPER HIT DJ FOLK SONG 2021 |

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024

Komentáře • 2,4K

  • @sampathneelampatel
    @sampathneelampatel Před 3 lety +1284

    ఈ పాట విన్న తర్వాత నాకు ఓ మర్థలు ఉంటే బాగుండు అనిపించింది....
    సూపర్ సాంగ్

  • @smshortvideos4608
    @smshortvideos4608 Před 3 lety +27

    ఈ పాట 18 సార్లకన్నా ఎక్కువ విన్న వాళ్ళు ఒక లైక్ కోటండి nice song 👌👌👌👌👌

  • @apremaraju2620
    @apremaraju2620 Před 2 lety +30

    సినిమా పాటలు కంటే 100 రేట్లు చాలా ఊపు తెస్తాయి ఇలాంటి పాటలు

  • @powertrackteluguvolgas3631
    @powertrackteluguvolgas3631 Před 3 lety +87

    Dj songs fans andharu o like kottuko

  • @neeradivinodkumar338
    @neeradivinodkumar338 Před 2 lety +76

    Repeat mode ❤️, mrng 5ki lechi terrace paiki velli Headset petti full volume petti dance cheste untundi na samiranga🥰 my day start with ths song only👌🏻👌🏻👌🏻

  • @b.c.....1793
    @b.c.....1793 Před 3 lety +73

    నిజంగా నా తెలంగాణ కోటి రాతణాల వీణ 😍......

  • @n.chandu199
    @n.chandu199 Před 3 lety +1285

    సాంగ్ వింటూ కామెంట్స్ చదివే అలవాటు ఉన్నవాళ్ళు లైక్ కొట్టండి ❣️❣️,,,,సాంగ్ చాలా చాలా బాగుంది👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Ramanarao-qr4rd
    @Ramanarao-qr4rd Před 3 lety +25

    మొదటి వరుసలో రెడ్ గోల్డ్ కలర్ చీర ఆమె
    మొత్తం జీవిస్తుంది పాటలో
    మొదటి నుంచి చివరి వరకు మొహంలో నవ్వు మాత్రం పోలేదు గుడ్ బాగుంది song మరియు dance

  • @shailenderreddy2368
    @shailenderreddy2368 Před 3 lety +17

    వరుసగా 6 సార్లు విన్న పాట సూపరో సూపర్ మాములుగా లేదు పాట ఏయ్ ఏయ్ ఏయ్ 😍😍🎶🎶🎧🎧🕺🕺🕺🕺🕺🕺 డాన్సు కూడా చాలా బాగా చేశారు 💃💃

  • @balachanderchinnam6537
    @balachanderchinnam6537 Před 2 lety +60

    Avvaru lenapudu head set petti full volume petti vintu unte untadi chudu......

  • @gopalbingi4457
    @gopalbingi4457 Před 3 lety +298

    ఈ పాట CZcams lo వింటేనే ఇలాఉపువస్తుందీ అదే పెళ్ళిలో dj పెట్టుకొని డాన్స్ చేస్తే ఆ డాన్స్ వేరే ఉంటది😍😍🕺💃

  • @saikumartheppa3479
    @saikumartheppa3479 Před 3 lety +75

    సాంగ్ వింటుంటే మాత్రం మనసు చాలా ఆనందంగా ఉంది 💙💙💙💙

  • @indian5133
    @indian5133 Před 2 lety +7

    E song lo aaa okka ammai main dancer lo Edo teliyani speciality vundi super expression and good dance . good song

  • @gayathrikuruma1195
    @gayathrikuruma1195 Před 3 lety +684

    ఈ పాటని రోజుకు రెండుసార్లు వినే వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్

  • @gsamel2243
    @gsamel2243 Před 3 lety +5

    సూపర్ సాంగ్.... ఎంత విన్న విసుగు రాని పాట ఇది.....

  • @chintuperika9094
    @chintuperika9094 Před 3 lety +240

    ఈ పాట ని 50 సార్లకు పైగా చూసిన వాళ్ళు లైక్ చేయండి మరియు ఎందుకు అన్నిసార్లు చూసారో కామెంట్ చేయండి

  • @mahender5972
    @mahender5972 Před 3 lety +132

    ఎం సాంగ్ ఇది 👌వింటేనే ఆహ
    చెవిలో అమృతం పోసినట్టుంద్ది 👌👌👌👌👌👌కిర్రాక్ డీజే ❤❤❤❤

    • @prasadmanasa3797
      @prasadmanasa3797 Před 3 lety

      Tqqq

    • @RKcreativethings
      @RKcreativethings Před 3 lety +1

      Balamaina kapahla song edhi

    • @mahender5972
      @mahender5972 Před 3 lety +2

      @@RKcreativethingsనాకు తెలుసు చిచ్చా ఎం సాంగ్ రా బై అనేట్లు ఉంది

    • @mahender5972
      @mahender5972 Před 3 lety

      @@RKcreativethings సూపర్ ఉన్నది అని పెట్టిన

    • @bommenayaswanth1436
      @bommenayaswanth1436 Před 3 lety

      abbo

  • @naniyadhav5
    @naniyadhav5 Před 3 lety +175

    E pata ni chusi kuda malli malli chusevallu like chayandi

  • @rajnagaraj6614
    @rajnagaraj6614 Před 3 lety +19

    పాట చాలా బాగుంది డాన్స్ మాత్రం సరికొత్తగా చూపించారు మరెన్నో ఇలాంటి వీడియో లు చేయాలని కోరుకుంటున్నాను😘

  • @PranaySonu
    @PranaySonu Před 2 lety +2

    🔥🔥🔥🔥🔥

  • @bokkisairam4568
    @bokkisairam4568 Před 3 lety +34

    అంతరించిపోయిన మన తెలంగాణ జానపద పాటలను మల్లి మన ముందుకు తెస్తున్న ఫోక్ రైటర్ కి,ఫోక్ సింగెర్స్ కి ...ధన్యవాదములు👍🙏🙏🙏

  • @Ramanarao-qr4rd
    @Ramanarao-qr4rd Před 3 lety +41

    ఈ పాట ఏంటిరా అయ్య
    అరె ఎన్ని సార్లు విన్నా మల్ల మల్ల అదే వినటం
    తగు బోతుకు మందు లాగే అయింది
    నాకు ఈ పాట
    వినక పోతే ఏదో అనిపిస్తుంది
    చాలా thanks చాలా రోజుల తరువత మంచి పాట విన్నాను
    God bless u all team

  • @thotaraj6080
    @thotaraj6080 Před 3 lety +229

    ఈ సొంగ్ హెయిర్ ఫోన్స్ పెట్టుకొని వింటే ఊపు వస్తుంది...

  • @thirumalnayak1805
    @thirumalnayak1805 Před 3 lety +8

    ఇ పాటలో ఎం మాయ ఉందొ తెలవది కానీ రోజుకి 10 సార్ల ఐతే వినాలనిపిస్తుంది excellent song bright future for your whole team 💯💯💯💯

  • @Tarakgoud
    @Tarakgoud Před 3 lety +14

    ఇదీ కదా తెలంగాణా జానపదం అంటే వాహ్ ...... కిరాక్ సాంగ్

  • @prabhakar903
    @prabhakar903 Před 3 lety +33

    సూపర్ డాన్స్ అక్క, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఐతే అద్భుతంగా ఇచ్చారు అక్క🙏💐👌.... సింపుల్ డిజె మిక్స్👌, కోరియోగ్రఫీ, కెమెరా అండ్ వీడియో ఎడిటింగ్ అత్యద్భుతం👌👌

  • @srinivasnidigonda9200
    @srinivasnidigonda9200 Před 3 lety +13

    వేరే లెవెల్ లో తీశారు బ్రదర్ ఇ సాంగ్ విన్నకొద్ది వినాలనిపిస్తుంది 😍😍😍

  • @anilmehraedits9114
    @anilmehraedits9114 Před 3 lety +79

    Ee song 1million aithadanevallu Oka like vesukondi

  • @rajenderparshaboina5589
    @rajenderparshaboina5589 Před 3 lety +13

    భార్గవిగారు మీ డాన్స్ చాలా బాగుంది..
    పాట ఇంకా బాగుంది
    టోటల్ గా song మొత్తం అదిరిపోయింది..
    All the best 🌹🌹🌹

  • @shekarcheeti2813
    @shekarcheeti2813 Před rokem +4

    ఇది కదరా డాన్స్ అంటే😘😘❤️❤️❤️

  • @bharaniraju7461
    @bharaniraju7461 Před 2 lety +5

    ఈ పాట నేను రోజుకి 10 సార్లు వింటాను సూపర్ సాంగ్ చేశారు

  • @vinayakasoundskarimnagar6515

    డీజే రీమిక్స్ బాగుంది, డీజే సాయి కనగర్తి ఏ సాంగ్ రీమిక్స్ చేసిన 100% సక్సెస్ ఫుల్

  • @pradeepchary4987
    @pradeepchary4987 Před 3 lety +6

    Super bass.... headsets pettukoni vintunte abbo lesi dance veyyakunda undalem...👍👍

  • @gugulothuvenkannavenkanna7882

    పాటకు తగ్గట్టు డాన్స్ ఉంది .....చాలా చాలా బాగుంది...❤️❤️

  • @naresh7613
    @naresh7613 Před 3 lety +3

    ఇప్పటివరకు ఒక 300 సార్లు అయిన విని ఉంటా అయినా ఇంకా కొత్తగా అనిపిస్తుంది ఇట్లాంటి పాటల మీద మాంచి స్టెప్పేస్తే అదిరిపోద్ది

  • @shreeheaven7262
    @shreeheaven7262 Před 3 lety +8

    Ma intlo home theatre lo dhummu leputhundhi daily 🔥🔥🔥🔥🔥

  • @mandapavan4564
    @mandapavan4564 Před 3 lety +40

    supper performance Bargavi medam dance nacchina vallu like vesukondi....

  • @nagampetavillage5044
    @nagampetavillage5044 Před 3 lety +8

    భార్గవి సంపుతున్నావ్ కలలో కూడా కలవారిస్తుంది నీ డాన్స్ and expression ని స్వరం అన్ని superb superb editing అండ్ dj రైటింగ్ కొరియోగ్రాఫీ అదిరిపోయింది 10 టైమ్స్ విన్న అండ్ ఈ సాంగ్ బాగా ఆకలిఅయిన టైం లో headphones లో వింటే ప్రపంచాన్ని మర్చి భార్గవి బలే డాన్స్ ను మైమరచే ఎక్స్ప్రెషన్స్ తో ఆకలి 60 యుగాలైన తెలియదు అంత తీయగా ఉంది భార్గవి dancing, singing and her బ్యూటిఫుల్ expressions ....మర్రికింద థాంక్యూ ఆల్

  • @Raghukolipaka
    @Raghukolipaka Před 3 lety +24

    నిజంగా చాలా బాగుంది. ఎన్నిసార్లు విన్న తనివి తీరట్లేదు పరశురాం చాలా బాగా రాసావు. ట్యూన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. మ్యూజిక్ ఎడిటింగ్ dop టోటల్ సూపర్.
    నువ్ ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని కోరుకుంటున్నాను.

  • @saistar007
    @saistar007 Před 3 lety +105

    E Song ante istam unnavaru oka like kottandi

  • @pallerlamahendhar4864
    @pallerlamahendhar4864 Před 3 lety +105

    ఈ సాంగ్ నీ హోమ్ తేటర్ లో వింటే ఏ మజా నే వేరు అప్ప.... 🕺

  • @rowdyravali6253
    @rowdyravali6253 Před 3 lety +8

    Ani sarlu vinna malli malli vinnali anipisthudhi super song 🤩😍💓

  • @pradeepchary4987
    @pradeepchary4987 Před 3 lety +8

    నిజంగా మళ్ళి మళ్లీ వినాలనిపిస్తుంది....👍

  • @koyyadasurender2862
    @koyyadasurender2862 Před 3 lety +9

    Sitta sittenda kotte music. But super undhi 🥳🥳🥳🤩

  • @rajubacchugani6451
    @rajubacchugani6451 Před 3 lety +5

    Supar song bro

  • @kmurali8951
    @kmurali8951 Před rokem +10

    ఈ సాంగ్ విన్న వాళ్ళు ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి ప్లీజ్

  • @bajannagarirajuraju3334
    @bajannagarirajuraju3334 Před 3 lety +29

    ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @crazyupdates182
    @crazyupdates182 Před 3 lety +5

    Singar evarooo gani
    super ga padaru voice superb
    gana Kokila Ani birudu evariko kadu thanaki evvali superb superb superb

  • @r.s.entertinments7231
    @r.s.entertinments7231 Před rokem +4

    ఈ పాట వింటుంటే చాల బాగుంది
    ఈ పాట రాసిన వారు మాత్రం .అక్షరాల తో అడుకునట్టుగా, పదాలతో పరాశికం ఆడినట్టు,మాటలతో మాయచేసినట్టు,,రాగలతో రోగాలను కూడా నయం చేయచ్చు అనే విదంగా అద్బుతంగా రాసారు,పాడినవారికి నా ప్రణామాలు

  • @ecojed
    @ecojed Před 3 lety +39

    సిట్ట సిటెండకొట్టే పాటా DJ వెర్షన్ ఈపాట DJ వెర్షన్ ఒకేలాగున్నది

  • @nagaraju_natural9581
    @nagaraju_natural9581 Před 3 lety +14

    Song superb...... and mainly singer voice extordinary....❤️❤️❤️❤️...

  • @sodarithirupathi3082
    @sodarithirupathi3082 Před 3 lety +14

    Never ever seen such kind of song and music 😍super

  • @bandisravanthi8142
    @bandisravanthi8142 Před 3 lety +11

    Super song

  • @jillanaveen2769
    @jillanaveen2769 Před 3 lety +5

    Super song lovers kuda elane sarasallu adutharu

  • @vishnudeshagani8133
    @vishnudeshagani8133 Před 2 lety +3

    ఈ పాటకు ఏం కామెంట్ పెట్టిన తక్కువే... చాలా బాగుంది సూపర్ 🎶🎶🎶🎶🎵🎵🎵🎶🎵🎵🎵🎵🎵👌🏽👍

  • @balulaxmi1199
    @balulaxmi1199 Před 3 lety +6

    అబ్బా ఏమి పాట సూపర్ సూపర్ 1000000

  • @thirupathimanthri9590
    @thirupathimanthri9590 Před 3 lety +5

    అబ్బా అబ్బా ఏమి ఉంది పాట మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తున్నది

  • @alwalanithin8471
    @alwalanithin8471 Před 3 lety +4

    Super song . Folk song vachinanundi baga famous iyaee

  • @djrpofficial4981
    @djrpofficial4981 Před 3 lety +13

    డీజే సాంగ్ సూపర్ sai Anna 🔥🔥🔥🔥🔥

  • @rajendarvalvai7802
    @rajendarvalvai7802 Před 2 lety +3

    Before this song i like my mardal but after this song i love my mardal

  • @ganeshpitla8534
    @ganeshpitla8534 Před 3 lety +6

    ఈ పాట చాలా నచురల్ గ వుంది చాలా బాగుంది డాన్స్ బాగుంది

  • @naralaramya1270
    @naralaramya1270 Před 3 lety +7

    Nice song super 😱😱😱

  • @prabanani7834
    @prabanani7834 Před 3 lety +3

    Anta manchi artam vundi song lo woow superb man osm

  • @madhuyadav7604
    @madhuyadav7604 Před 3 lety +33

    Singles oka like asukondi🤣🤣🤣😄😄

  • @ashokuppala51
    @ashokuppala51 Před 3 lety +13

    సూపర్ పాట నాకు కూడ ఒక మర్దలు వుంటే బాుండేది

  • @pulavenirajitha8246
    @pulavenirajitha8246 Před 3 lety +2

    Kirak red colour saree main role untey nka bagundu any way super

  • @mahiroyal582
    @mahiroyal582 Před 3 lety +6

    Spr song ..pata rasina variki ..padina variki...🙏❤️

  • @anjimudhirajthisisabasefil2564

    Maa ayya choosthe,lepi thanthadu,povayya, suuuperb

  • @mandapavan4564
    @mandapavan4564 Před 3 lety +5

    లిరిక్స్ అధ్బుతంగా వ్రాశాడు....రైటర్....

  • @dasss642
    @dasss642 Před 3 lety +1

    Em song ra babu....a dj song intha vinaledhu nenu😍😍😍

  • @nanianil6656
    @nanianil6656 Před 2 lety +2

    Anni sarlu vinna kanivi thirani song supar song 😊

  • @sgtevents8505
    @sgtevents8505 Před 3 lety +4

    Nice song ఈ రోజు మేము ఈ సాంగ్ చేసిన లోకేషన్ లో ఉన్నాం
    అంబారిపేట్ జాతరకు వచనం

  • @TomJerry-jj1ll
    @TomJerry-jj1ll Před 3 lety +4

    Me dance e song super roju vinakudha untalenu 🥰🥰🥰🥰🥰🥰

    • @TomJerry-jj1ll
      @TomJerry-jj1ll Před 3 lety +1

      I like flok songs and dance dance is my life

  • @sherlaswamy1888
    @sherlaswamy1888 Před 3 lety +15

    ఈ పాట లో ఏమి అర్థం ఉందొ లేదో కానీ నేను ఇప్పటి వరకూ 50 సార్లు విన్న సూపర్ 👌👌👌👌

  • @sumanthperuka6563
    @sumanthperuka6563 Před 3 lety +14

    భార్గవి ప్రసాద్ super voice & super song..👌👌"Best wishes and best life"💯'/...💐💐

  • @chimatakotesh6390
    @chimatakotesh6390 Před 3 lety +7

    Wow em song ra babu super 😍🥰😌😌

  • @maheshrodda9749
    @maheshrodda9749 Před 3 lety +36

    ఇప్పటివరకు కనీసం 500 సార్లు చుసింటాను మీ పాటను,,, అంతలా నచ్చింది 👌👌👌👌👌👌👌💜💜💜🌺🌺🌺సూపర్ సూపర్,, ఇక మీకు తిరుగు లేదు 💜💜👌👌👌

  • @srinivasnidigonda9200
    @srinivasnidigonda9200 Před 3 lety +7

    చాలా మంచి ఫీల్ ఉంది ఇ జానపదం లో 😍😍😍

  • @kmurali8951
    @kmurali8951 Před rokem +5

    ఈ సాంగ్ విన్న తీర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది లైక్ షేర్ ప్లీజ్ 😍

  • @peddiraju3868
    @peddiraju3868 Před 3 lety +9

    Marriage season vachhaka upu uputhadi e song

  • @manilkumar8308
    @manilkumar8308 Před rokem +1

    E song maaaa pori gurthuku vachinapudu vinttunna kani Barthla pakka edhey na dance live u voice keka singer thoppu emrasaru miru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jaganreddy4030
    @jaganreddy4030 Před 3 lety +4

    Super ....palleturu song ante gittlundali.....I love this song

  • @saikumaryadav3321
    @saikumaryadav3321 Před 3 lety +5

    ఇ పాట ఎన్ని సార్లు విన్న వినాలని ఉంది 😘😘😘

  • @shankurwarkaveri1425
    @shankurwarkaveri1425 Před 3 lety +5

    super dj song 💓💓💖💖❣❣👌👌👌👌👌👌

  • @devishwarikandikonda2767
    @devishwarikandikonda2767 Před 2 lety +3

    Listen the song with headphones.kirrraaakk untadhi

  • @nscreations2001
    @nscreations2001 Před rokem +2

    ఈ పాటికి బేస్ బలే ఒస్తుంది

  • @rithikayadavritikayadav358

    Nenu roju e song vita

  • @srikantherramshetty5515
    @srikantherramshetty5515 Před 3 lety +16

    Heroine ki Right ammai experience & dance vere level Big fan ❤️

  • @harikrishnajakkala4020
    @harikrishnajakkala4020 Před 3 lety +5

    Nenu e song eppatike okka 100 times vinna bro super song

  • @kyasthuseenapathi5909
    @kyasthuseenapathi5909 Před 3 lety +3

    E songs entha vinna nka vinali anipisyundhi 🙏🙏🙏🙏

  • @bommaragoninaveen3048
    @bommaragoninaveen3048 Před 3 lety +6

    సూపర్ ఉంది కేక పుట్టించిన పాట
    నాకూ చాలా నచ్చింది
    చాలా చాలా బాగుంది అన్నాను

  • @anjimudhirajthisisabasefil2564

    Voice,bass masthundhi,nice song,,60 yeasr musalodaina,16 years paduchu poradaina,aadala ,paadala we? Song ki

  • @ftlallu
    @ftlallu Před 3 lety +5

    నా మర్థలు నా కోసమే పడినట్టు అనిపిస్తుంది.
    ఈ పాట తింటూ ఉంటే.........!❤️❤️❤️❤️

  • @nandeeshcreations6400
    @nandeeshcreations6400 Před 3 lety +8

    ఏ పాటలో ఎమ్మాయా ఉంది గాని నను రోజుకు పది సార్లు వెంట సూపర్ సాంగ్

  • @Nanicreations926
    @Nanicreations926 Před 2 lety +1

    E song car lo full song petti pothunte oka level lo untadhi😍. Ha public relations vare level car side chusthunte
    Andhuku ante nenu try chesa bro
    Nenu car driver in Hyderabad

  • @mudhirajshyam6388
    @mudhirajshyam6388 Před 3 lety +17

    ఈ ఈ పాట వింటుంటే నాకు నా మరదలు గుర్తు కి వచ్చింది చాలా బాగుంది తెలంగాణ యాస ♥️🥰💘

    • @Shankashivarla
      @Shankashivarla Před 3 lety

      ఆ వస్తది వస్తది 😂

    • @Shankashivarla
      @Shankashivarla Před 3 lety +1

      ఆ తర్వాత మీ మామ కూడా వస్తాడు 😂

  • @gorreeeshwari999
    @gorreeeshwari999 Před 3 lety +4

    Super song vere level undhi

  • @pranaykonkati3650
    @pranaykonkati3650 Před 3 lety +6

    నా పిల్ల నా కోసమే పాడిందన్న అనుబితి వచ్చింది.సూపర్ సాంగ్

  • @kittukittu1618
    @kittukittu1618 Před 3 lety +5

    2 songse bagunnai .sitta siita endakotte and idhi❤️👍

  • @guglavathrajashekarazaadhn928

    Ammailu andari smiles awsome music ichipadesaru DJ 🎧👨‍🎤🎶 sai