28.ravi vastu.|| Toilet vastu || bathroom vastu || ఉత్తర వాయువ్యంలో టాయ్లెట్ వాస్తు, బాత్రూం వాస్తు.

Sdílet
Vložit
  • čas přidán 23. 12. 2022
  • RAVI VASTU...
    Do you share, subscribe and press the Bell icon.
    welcome to our official CZcams channel Ravi vastu.
    Aim of this channel is to provide.
    *facts about vastu satra
    *to remove superstition regarding this science
    *to spread awareness and knowledge
    vastu shastra for better living
    vastu is an art of living which leads us for better life. vastu has the power to light up our lives and make them bright.A right
    direction will makes us wealthy and prosper our lives. Eliminate your biggest problems in life by opting a perfect dhisa through vastu. our dhisa leads us to success if we prefer to choose a right direction.
    change your direction if u want to change the Way u live.
    our main motive is hoping for the success of your lives....
    • 18.Ravi vastu || west ...
    • 17.Ravi vastu|| south ...
    • 16.Ravi vastu.|| East ...

Komentáře • 70

  • @user-tg9oi3qy1b
    @user-tg9oi3qy1b Před 9 měsíci

    Thank you

  • @sonukidswear2185
    @sonukidswear2185 Před rokem +1

    Super explanation sir

  • @MohanKumar-kq9rr
    @MohanKumar-kq9rr Před rokem +1

    Great 🎉

  • @bankapydiraju-yq7xw
    @bankapydiraju-yq7xw Před 10 měsíci +1

    సూపర్ గా చెప్పావు బాబు

  • @satishsiddu
    @satishsiddu Před 8 měsíci +1

    Super sir ,dividing entha angle lo draw chestunnaru or divide 16 bagalu ela draw cheyali centre point nundi

  • @santoshharsa826
    @santoshharsa826 Před rokem +10

    ఇంత వరకు తెలియని విషయం తెలిపారు Sir...... ఇంటికి నాభి, ప్రహారీకి బ్రహ్మ అని center point స్థానాలు చెప్పారు. మీ వాక్చాతుర్యంతో video చూసేవాళ్ళకి కూడా వాస్తు వివరించే సామర్థ్య నైపుణయాభివృద్ధి కలిగినట్లు అవుతుంది . నిజంగా మా అదృష్టం. ధన్యవాదాలు Sir.

    • @ravivastu
      @ravivastu  Před rokem

      Thanq sir ధన్యవాదాలు.

    • @qlifepop1817
      @qlifepop1817 Před rokem

      ​@@ravivastu meeru cheppe vidanam lo septic tank nu kubera stanam pakkane pettali.idi correct yena?.kuberudiki Abraham rada.?.

    • @qlifepop1817
      @qlifepop1817 Před rokem +1

      Agraham

    • @ravivastu
      @ravivastu  Před rokem

      మీరు చెప్పేది దిక్పాలకుడు ఇక్కడ మెయిన్ ప్లనెట్స్ చూడాలి నార్త్ బుధుడు nw చంద్రుడు. ఈ రెండింటి మధ్యలో పెట్టాలి.

    • @user-jq1nb9qo8y
      @user-jq1nb9qo8y Před 2 měsíci +1

      Kapowend lane houseku yakada patalee sir

  • @vavileteyogeswaraharikumar6882

    Square housesir maadhi...north of north west lo toilet vundachha sir ...if not ekkada pettukovali...present west of south west lo vundhi. Degrees correct ga vundhi 0 degrees north ... please help me sir

    • @ravivastu
      @ravivastu  Před 3 dny

      Plan chuste gani cheppalem sir.

  • @dvijayadvijaya2283
    @dvijayadvijaya2283 Před 9 měsíci +1

    Gatiga ciputi bagunu

  • @kanthu9283
    @kanthu9283 Před 3 měsíci +1

    Good explanation ❤

  • @srilakshmimilkparlour8096
    @srilakshmimilkparlour8096 Před 2 měsíci +1

    Need clear information about vaayva vaastu

  • @shankaraiahellanthakunta942

    Super explained,,

  • @s.dhanushchand7295
    @s.dhanushchand7295 Před 4 měsíci +7

    మీలాగా ఎవరు చెప్పలేదు ఇంత క్లియర్ గా అంత పిచ్చిపిచ్చిగా పిచ్చిపిచ్చిగా అక్కడిది ఇక్కడ తిప్పి తిప్పి చెప్పారు ఏమీ అర్థం కాదు మీ వీడియో మాత్రం 100% ప్రతి ఒక్కరికి అర్థం అవుతది మీకు ధన్యవాదాలు 🙏ఇంత మంచి చెప్పినందుకు మీకు మేము కృతజ్ఞతగా తెలుపుతున్నాము ఇంత క్లియర్ గా చెప్పే వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్లో కానీ మీరు చెప్తున్నారు ఒకరు రూపాయి డబ్బు ఆశించకుండా క్లియర్గా చెబుతున్నారు మిగతా వాళ్లంతా వాళ్ళ నంబర్ పెట్టి మమ్మల్ని పిలవాలి అన్నట్టుగా తిక్కమక్క అంత పిచ్చిపిచ్చిగా చెప్తున్నారు💯

  • @bajivali5305
    @bajivali5305 Před 22 dny

    13/40 North plan please

  • @jalajaranisangidi7153
    @jalajaranisangidi7153 Před 10 měsíci +1

    Ground floor freega vadhilesi upstairs lo kattinapudu kuda same niyamalu varthisthaya

  • @thirupathidusa2235
    @thirupathidusa2235 Před 5 měsíci +3

    సార్ మేము తాత కాలం నుంచి pedha sir మీ ఇల్లు విడియో పెట్టండి ఫస్ట్

  • @srilakshmimilkparlour8096
    @srilakshmimilkparlour8096 Před 2 měsíci +1

    Naabhi nd bramha stanam information how to find

    • @ravivastu
      @ravivastu  Před 2 měsíci

      Video vundhi madam chudandi

  • @phnku
    @phnku Před měsícem +1

    Sir, What about Second toilet?

  • @sairamstudies4077
    @sairamstudies4077 Před rokem +1

    Sir small bed room lo.toilets ekkada tiskovali.sir

    • @ravivastu
      @ravivastu  Před rokem

      డిగ్రీ చూసి పెట్టుకోవాలి sir

  • @KrishnaMurthy-xv6cs
    @KrishnaMurthy-xv6cs Před rokem +2

    Can we build the toilet room atteched with main wall at uttara vayuvya?sir

  • @aseervadamsreeramula5509
    @aseervadamsreeramula5509 Před 22 dny +1

    తూర్పు ఆగ్నేయం బాత్రూమ్ ఇంట్లోకి డోర్ పెట్టవచ్చా.

  • @nagaiahkattamanchi9108
    @nagaiahkattamanchi9108 Před 8 měsíci +1

    I am not understand your message not clear it is very confusion

  • @hemabommidi8737
    @hemabommidi8737 Před 2 měsíci +1

    Uttara vavyam Lo shops undavacha sir

  • @sudhakargoudbudida7167
    @sudhakargoudbudida7167 Před 2 měsíci +1

    స్వామి గారు మేము రెంట్ కి ఉన్నాము L ఆకారంలో వాయయం పెరిగి బాత్రూం ఉంది నష్టం ఉంది remedi చెప్పండి

    • @ravivastu
      @ravivastu  Před 2 měsíci

      Remedy kaadhu andi house Marandi

    • @sudhakargoudbudida7167
      @sudhakargoudbudida7167 Před měsícem

      ​@@ravivastuok swami thanku🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @NNKP504
    @NNKP504 Před 28 dny +1

    ఇదే యు ట్యూబ్ లో సూర్యదేవర వేణుగోపాల్ అనే వాస్తు అతను వాయువ్యం టాయిలెట్స్ పెట్టడానికి మంచి చోటు అనిచెప్పాడు...ఈయన ఉత్తర వాయువ్యం అంటాడు. . ఎవరిని నమ్మాలి

    • @ravivastu
      @ravivastu  Před 28 dny

      Practical ga houses chudandi, evaru cheppedhi nijamo telustundhi andi.

    • @NNKP504
      @NNKP504 Před 28 dny +1

      ​​@@ravivastu ప్రాక్టికల్ గా చూస్తే కనక 90%ఇళ్ళు వాస్తు ప్రకారం ఉండవు... జనాభా లో ఉన్న ఎక్కువ శాతం పేద వారు ఒకటిన్నర సెంట్ల స్థలం లో ఇళ్ళు కట్టుకుంటారు. ఎక్కువగా పెంకుల , రేకుల ఇళ్ళు అయి ఉంటాయి.వాటికి కాంపౌండ్ వాల్స్ ఉండవు ఆయం ఉండదు గవ ర్నమెంట్ వారూ,హౌసింగ్ బోర్డు వారూ స్వచ్ఛంద సంస్థ ల వారూ ఇచ్చే ఇళ్లు, ఇంకా అపార్మెంట్లు వాస్తు ప్రకారం ఉండవు... మధ్య తరగతి వారు ఎక్కువగా 150/200 గజాలలో ఇళ్ళు కట్టుకుంటారు అందులో 70%దాకా స్థలాలు విదిక్కుల లో ఉంటాయి... ఎవరైనా వాస్తు ఫాలో అవుదాం అనుకుంటే ఒకో సిద్దాంతి ఒకో రకంగా వాస్తు చెప్పి ఆయం, బ్రహ్మస్థానం అంటూ భయపెట్టి డబ్బులు పిండేస్తారు ..ఒక సిద్ధాంతి గజాయం అనీ చెప్పి పాతిక వేలు పిండుతాడు అదే ఆయా న్ని ఇంకో సిద్ధాంతి ఖరాయం అంటాడు...ఇల్లు కడుతుందగా ఇంకో సిద్దాంతి వచ్చి ఇదంతా తప్పు అంటాడు.. డిగ్రీల ప్రకారం లేదంటాడు... ఇల్లు కట్టే కాంట్రాక్టర్ ప్లాన్ మార్చాలి అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు...

    • @ravivastu
      @ravivastu  Před 28 dny

      మీరు చెప్పేది అంత నిజం అండి, కానీ యూట్యూబ్లో చెప్పేవారు అంత నిజం కాదు. ఎవరు చెప్పేది నిజం తెలియాలి అంటే వీడియోస్ చూస్తే తెలియదు, వారు చెప్పేది లైవ్ లో హౌసెస్ చూస్తేనే తెలుస్తుంది.
      దీనిపై ఒక వీడియో కూడా చేశాను వీడియో no.10 చూడండి తెలుస్తుంది.

    • @NNKP504
      @NNKP504 Před 28 dny +1

      @@ravivastu నాకు మీతో ఏమీ అభిప్రాయ బేధం లేదు.. మీ కంటెంట్ చాలా వరకూ జెన్యూవిన్ గా ఉంటుంది... మీరు గమనిస్తే వాస్తు బిందెలు, వాస్తు చెంబులు, పిరమిడ్లు అంటూ వ్యాపారం చేసే వారు ఎక్కువగా ఉన్నారు. అది శాస్త్ర విరుద్ధం కదా... శాస్త్రం గుణదోషాలు మాత్రమే చెపుతుంది...

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Před 6 měsíci +1

    ఇంటిలోపల వాయువ్య మూలాన టాయ్లెట్ వుండోచ్చున్న వుంటే ఎలాంటి దోషాలు కలుగును

    • @nagasuseelaneeladri9622
      @nagasuseelaneeladri9622 Před 3 měsíci +1

      North east lo ante degrees choodali katanga cheppandi

    • @ravivastu
      @ravivastu  Před 3 měsíci

      Ne 45° lo vuntundhi andi.

    • @narsireddyguduru1505
      @narsireddyguduru1505 Před 24 dny +1

      మా లెట్రిన్ బాత్రూమ్ ఇంటిపర్లు ఆగ్నేయ మూలగా ఉన్నది ఉండవచ్చా సార్

    • @ravivastu
      @ravivastu  Před 24 dny

      Degrees lo chudali.

    • @user-ur7nr9yf9u
      @user-ur7nr9yf9u Před 24 dny +1

      315 డిగ్రీస్ లో బాత్ రూమ్ వుండొచ్చునా