Reality of Refined Oil in Telugu | Cooking Oil Manufacturing in Telugu

Sdílet
Vložit
  • čas přidán 16. 12. 2021
  • Sugar Companies చేసే మోసాలు 👉 : • Sugar Products Effects...
    ----------------------------------------------------------
    Friends ఎవరైనా cold pressed Oils వాడాలి అనుకుంటే కింద పెట్టిన Brand Try చేయండి..present నేను use చేస్తున్నది కూడా ఇదే
    Brand :O2 oils
    Manufactured and marketing by
    Sreeramya Foods&Oils
    West Godavari district
    Palakol-534260
    Andhrapradesh
    For Wattsapp and enquiries :
    9849124235
    -----------------------------------------------------------
    The production process of vegetable oil involves the removal of oil from plant components, typically seeds.
    This can be done via mechanical extraction using an oil mill or chemical extraction using a solvent.
    The extracted oil can then be purified and, if required, refined or chemically altered.
    Solvent Extraction: The processing of vegetable oil in commercial applications is commonly done by chemical extraction, using solvent extracts, which produces higher yields and is quicker and less expensive.
    The most common solvent is petroleum-derived hexane. This technique is used for most of the “newer” industrial oils such as soybean and corn oils.
    -----------------------------------------------------------
    #Cookingoil #Sunfloweroil #Refinedoil #Groundnutoil #Oilmaking
    -----------------------------------------------------------
    Copyright Info:
    Music Info : Epic Dramatic Military Music by Infraction [No Copyright Music] / Hero
    Music Link : • Epic Dramatic Military...
    -----------------------------------------------------------
    📌 Ashok Kumar Facts Instagram
    ashokkumarfacts
    📌NOTE : All content used is copyright to Ashok Kumar Facts, Use or Commercial Display or Editing Of the content Without proper Authorization is not allowed.

Komentáře • 1,4K

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 Před 2 lety +339

    ఇన్ని చూసిన ఎంత చెప్పినా మనవాళ్ళు వినరు నేను గత పది సంవత్సరాలుగా గానుగ నూనే వాడుతున్నాను👍

  • @gky2611
    @gky2611 Před 2 lety +4

    వీడియో చూసి ఎంతమంది ఆయిల్ ని వాడడం మానేశారు

  • @themultitalentedkrish
    @themultitalentedkrish Před 2 lety +89

    ఫస్ట్ వీడియో చూడగానే తెలిసిన విషయాలు చెప్తారు అనుకున్నాను, కానీ, చాలా భయానకమైన విషయాలను తెలియజేశారు, మీకు ధన్యవాదాలు🙏

  • @akuladurgaprasad3152
    @akuladurgaprasad3152 Před 2 lety +1

    ఈ ఆయిల్స్ వచ్చిన తర్వాతే గుండె జబ్బులు పెరిగి పోయాయి సార్

  • @rajuboina3442
    @rajuboina3442 Před 2 lety +355

    చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో చూసాను. అందరికీ ఉపయోగపడే వీడియో తీశారు.& I am new subscriber

  • @bommakantianilkumar8653
    @bommakantianilkumar8653 Před 2 lety +19

    అన్న జాగ్రత్త కార్పొరేట్ మాఫియాతో ఉన్న నిజాలు చెప్పినవ్

  • @muttenanageswararao9231
    @muttenanageswararao9231 Před 2 lety +1

    గవర్నమెంట్ వీటిని నియంత్రించాలి ,ప్రకృ తికి దగ్గరగా జీవించాలని వెనుకటి ఆహారపు అలవాట్లను ఆచారించాలని ప్రకటనలు చేయాలి

  • @mrahman8745
    @mrahman8745 Před 2 lety +34

    నిజాన్ని ఎవ్వరూ దాచిపెట్టలేరు, ఇది నిజం, గుడ్ వెరీ వెరీ గుడ్ వీడియో👍👍🏻👍🏿👍🏾👍

  • @dualmanbyvsr4339
    @dualmanbyvsr4339 Před 2 lety +44

    వీరమాచినేని రామకృష్ణ గారు..మీ ప్రయత్నం ఫలించే ‌రోజులు దగ్గరలో వున్నాయి.. అశోక్ కుమార్ చాలా మంచి ఎపిసోడ్ చేసావు..it's very very important and useful to all ..Tq and all d best👍

  • @venkateshmudhiraj5415
    @venkateshmudhiraj5415 Před 2 lety +4

    బ్రదర్ మీ వీడియో బాగుంది, అయితే ప్రజల ఆరోగ్యం బాగుండాలని,తమ డబ్బులు పోగొట్టుకుని, నష్టానికి ఎవరు గానుగలు,తిప్పి స్వచ్ఛమైన నూనె ను మనకు అందివ్వరు.. ప్రస్తుత మనిషి జీవితం కార్పోరేట్ మయం,కార్పోరేట్ కంపెనీలు ఇచ్చే ఫండ్ లకు ఆశపడి ప్రభుత్వాలు, ఆ కంపెనీలకు ధారదత్తం చేశారు.. అది మన ఖర్మ.. మనం బతకాలంటే ఇవి తినక తప్పదు... ఇవన్నీ తినబట్టే మనిషి జీవితం రోజు రోజు కి తగ్గిపోతుంది...

  • @relaxzone1231
    @relaxzone1231 Před 2 lety +192

    చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు, అలాగే

  • @therthalaraveesarma5833
    @therthalaraveesarma5833 Před 2 lety +11

    2 కేజీ ల పల్లీలకు 1 లీటర్ ఆయిల్ రాదు.

  • @sria9707
    @sria9707 Před 2 lety +62

    అశోక్ గారు ఇంత వివరంగా తెలుగు లో ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు, 🙏. ఇటువంటి వీడియోలు ఇంకా చెయ్యండి ప్లీజ్

  • @ashokachary6872
    @ashokachary6872 Před 2 lety +7

    మీ వివరణ చాలా బాగుంది బ్రదర్

  • @nandhudigital1556
    @nandhudigital1556 Před 2 lety +164

    అధరగొట్టావు మిత్రమా...

  • @kanthsri749
    @kanthsri749 Před 2 lety +63

    Hi Ashok Gaaru,

  • @sathyamanikanta2784
    @sathyamanikanta2784 Před 2 lety +12

    500 likes u expected... But

  • @9naa-manasu-Driver-PHB
    @9naa-manasu-Driver-PHB Před 2 lety +4

    నిజం సర్ 100%మీరు చెప్పింది.

  • @rajutadur7278
    @rajutadur7278 Před 2 lety +108

    Good information brother,continue this, ఇలాంటి వీడియోస్ ఈ కాలానికి చాలా అవసరం🙏