ఫ్యాటీ లివర్ లక్షణాలు | Fatty Liver Symptoms In Telugu | Dr Kiran | Clean Your Liver |

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • PLAYEVEN is one the Top Most 2 Million Subscribers! We make videos to increase public awareness. Like Promoting goodness and leading people towards Health Lifestyle.. you can find Doctors Interviews about Health and Fitness in our Daily Lifestyle . You can find Everything at One Place that is - PLAYEVEN We are Always ahead in Bringing You the Latest Health News in our Telugu Language to Create Awareness.
    Thankyou for All for your Love and Support..❤️❤️
    Hope Your Enjoying Our Content Subscribe Our Channel @PlayEven
    Subscribe 👉👉 goo.gl/YItKdk

Komentáře • 944

  • @narsinghss1036
    @narsinghss1036 Před 2 lety +1169

    1)ఉపవాసం 2) వేడినిల్లు+ తేనె+ నిమ్మ. 3) తీయగా లేని పానీయాల తాగాలి. 4) బియ్యం తక్కువ తినాలి 5) 8 గంటల నిద్ర

    • @nareshdoddi
      @nareshdoddi Před 2 lety +34

      Thank you dear

    • @AnilReddy328
      @AnilReddy328 Před 2 lety +5

      Super bro

    • @Spuvvnian
      @Spuvvnian Před 2 lety +39

      బియ్యం ఎవరూ తినరు బయ్యా.
      అన్నం తింటారు.

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 Před 2 lety +42

      @@Spuvvnian not joke try to understand.

    • @karapurakesh
      @karapurakesh Před 2 lety +18

      @@Spuvvnian not a place for your dash joke

  • @rajeshkrishna4817
    @rajeshkrishna4817 Před 2 lety +686

    6:08 to save time

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 Před 2 lety +170

    చాలా మంచి సమాచారాన్ని ,లివర్ గురించి చెప్పినందుకు doctor గార్కి
    ధన్యవాదములు,👌👌🙏🙏

  • @Deepika_land_surveyor
    @Deepika_land_surveyor Před 4 měsíci +12

    ఇప్పటివరకు నేను చూసిన వీడియోస్ అన్నిటికీ లివర్కు సంబంధించిన చాలా క్లుప్తంగా చాలా క్లియర్ గా బాగా చెప్పారు సోది లేకుండా నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది డాక్టర్ గారు ఈమధ్య ఇన్ని వీడియోలు చూసాను గాని కన్ఫ్యూజన్ ఉండదు ఒక్కటి స్టార్ట్ చేస్తారు ఫ్యాటీలు ఇవ్వరని ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ మీరు మళ్ళీ క్లియర్ గా చెప్పారు నాకు ఏం తినాలి ఎలా ఉండాలని అది అర్థమైంది థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు ఈరోజు నుంచి నేను మీరు చెప్పిన డైట్ కచ్చితంగా ఫాలో అవుతాను నా ఫ్యాటీలు ఇవన్నీ తగ్గించుకుంటాను..... అసలు నాకు ఇది ఎవరు ఏం చేస్తున్నారు అర్థం కాక ఒకటి డిసైడ్ అయిపోయాను నా ప్రాణాలతో ఉన్నంతవరకు యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేసి ఇంకా చనిపోదాంలే అని నిన్న కూడా అలాగే అనుకున్నాను బట్ మీరు చెప్పిన క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోని చూసి నిజంగా నేను అదే ఫాలో అవుతాను కచ్చితంగా రిజల్ట్స్ మళ్లీ నేను మెసేజ్ గ్రూపులో ఇదే వీడియో కి పోస్ట్ చేస్తాను థాంక్యూ డాక్టర్ గారు

  • @kondalaraob3936
    @kondalaraob3936 Před rokem +23

    "అన్ని విషయాల్లో మితం పాటిస్తూ, వయసు పెరిగే కొద్దీ సులభంగా జీర్ణం అయ్యే ఆహారం అది వెజ్ ఐనా,నాన్ వెజ్ ఐనా తీసుకుంటూ, అన్ని సీజన్లలో రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి, ఇంతకు మించి ఎలాంటి గొప్ప డైట్ నియమాలు అవసరం లేదు, అన్ని మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి😊 "

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 Před 2 lety +44

    Doctor గారికి వందనాలు ......మీరు చెప్పినది 100% కరక్ట్

  • @ahalyajetta589
    @ahalyajetta589 Před 2 lety +33

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీ ద్వారా మరిన్ని వీడియోలు ఇతర ఆరోగ్య సమస్యల గూర్చి చేయగలరని ప్రార్థన.

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 Před 2 lety +23

    డాక్టర్ గారు మీ వివరణ ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 Před rokem +11

    చాలా మంచి డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మంది డాక్టర్స్ వ్యాధి పేరు చెప్పి భయపెట్టి డబ్బులు లాగుతారు, కాని ఈ డాక్టర్ గారు బయపెట్టకుండా పేషెంట్ కి దైర్యం చేకూర్చే మాటలు చెప్పారు.

    • @laxmikantharaomunagala8713
      @laxmikantharaomunagala8713 Před rokem

      ఇంటర్వ్యూ కాబట్టి బయపెట్టరు.. 🤔
      హాస్పిటల్ కి వెళ్ళండి చుక్కలు చూపిస్తారు బ్రో 😂

  • @bpower4537
    @bpower4537 Před rokem +9

    చాలా మంచిగా చెప్పారు సార్. యాంకర్ కూడా మంచి ప్రశ్నలు అడిగారు థాంక్యూ మేడం.

  • @s.manasapriya419
    @s.manasapriya419 Před 5 měsíci +3

    మీరు అద్భుతమైన, ఎంతో సరళమైన, హేతుబద్ధమైన రీతిలో చెప్పారు మీకు ధన్యవాదాలు.

  • @chandaluris
    @chandaluris Před 2 lety +22

    ఇది తెలిసిన మన ఋషులు మన సనాతన ధర్మంలో ఉపవాసములనేవి పెట్టారు. ఇదే కాక మన సనాతన ధర్మంలో అనేక అంశాలు మన ఆరోగ్యంతో ముడు పడినవే. వారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 🙏🏻

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 Před 2 lety +15

    మంచి విషయాలు చెప్పినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతలు

  • @neeraja2300
    @neeraja2300 Před 2 lety +7

    డాక్టర్ గారి వివరణ విధానం చాలా చాలా బాగుంది

  • @sarmaveluri6103
    @sarmaveluri6103 Před 2 lety +1

    డాక్టర్ గారు చెప్పినవి చాలా మంచి విషయాలు వారికి ధన్యవాదాలు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మన హిందూ సంస్కృతి, సాంప్రదాయాల్లో మరియు ఆచార వ్యవహారాల్లో డాక్టర్ గారు చెప్పిన చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏమంటే మనం వాటన్నింటినీ అగ్రవర్ణాల కులాచారాల పేరిట తిరస్కరించి పాశ్చాత్య నాగరికత వైపు ఎక్కువగా ఆకర్షింపబడటం వల్ల ఎంతగా బలహీనమై పోతున్నామో తెలుసుకోకపోవడం. మంచి విషయాలు చెప్పినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు. కనీసం ఈ వీడియో చూసిన వారిలో 10 శాతం మంది, వేరే వాళ్ళు ఆచరించట్లేదు కదా అని విమర్శించకుండా, వాళ్లు మాత్రం మారితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

    • @drgiriprasad.7977
      @drgiriprasad.7977 Před rokem

      China, USA, Britain and many more foreign people can live 100 years, comparatively Indians…. Don’t boast useless information about Hindhu traditions

  • @ujwalakonda2460
    @ujwalakonda2460 Před 2 lety +22

    Thank you so much Doctor 🙏👍💐 This vedio is very informative 👌💐

  • @kolakrishnakishorereddy7467

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @kishore364
    @kishore364 Před 2 lety +131

    Answer: pasting.lemon juice.honey

  • @Etamsettiramakrishna
    @Etamsettiramakrishna Před měsícem +1

    డాక్టర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు

  • @meerahussain9810
    @meerahussain9810 Před 2 lety +10

    Fasting is very useful for many health issues pl doctors tell the patients how important is fasting and suggest the patients not to consume alcohol who ever listen the doctor sleep is important fallow him and keep your self healthy thanks doctor and u tube chanel and also to anchor iam waiting for IGF vodio

  • @jaitg9588
    @jaitg9588 Před rokem +1

    Nenu varaniki okka roju fasting unnanu ala 3 months chaala healthy ga unde but malli istam vacchinattu tinna adi chaala problem create chesindi malli fasting cheyyali!! Idi nice information!!

  • @umeshchandrah7
    @umeshchandrah7 Před 2 lety +8

    Really you are great sir thank you sir for such a good information ,i will follow it 🙏🙏🙏

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 Před 2 lety +1

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.థాంక్స్ అంది.అలానే టీనేజ్ ,పిల్లలు ఎక్సర్స్ సైజ్ ఎలా చేయాలి.బరువులు ఎత్తడం, హెవీ గా చేయచ్చ ఎవరు ఎలా చేయాలి.బరువు తగ్గడానికి ఎలా శ్రమ చేయాలి.షుగర్ రాకుండా ముందుగానే పిల్లలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు చక్కగా తెలుగులో అర్ధం అయేలా చెపుతున్నారు. పై సమస్యలకు కూడా ఒక వీడియో చేయగలరు

  • @rskrao9152
    @rskrao9152 Před 2 lety +70

    1. Fasting
    2. Liquid diet - water+lemon+little-honey (any liquid without sweet, not even coconut, if possible avoid honey)
    3. Vegetable salads
    4. Ragi etc that does not have gluten
    5. Avoid white rice, wheat with gluten
    6. Reduce eating bad cholesterol foods

  • @nagendramhaddunoori1363
    @nagendramhaddunoori1363 Před 2 lety +13

    VERY GOOD RESPECTABLE HEALTH MASSAGE SIR. THANKS
    WE WILL WAIT ANOTHER HAETH TIP FROM YOURS VOICE SIR.

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 Před 2 lety +5

    Sir chala baga ardham ayatatu chaparu

  • @ayeshabaddam1856
    @ayeshabaddam1856 Před 11 dny

    Chala munch vishayalu cheppinanduku doctor gariki krutgnatalu.

  • @ravishankarreddykatikaredd1780

    Anchor, the way of asking super, pin to pin questioning, and also Dr answers excellent

  • @juttukanagavenkataramana7491

    చాలా మంది dr చేప్పారు సార్ e topic గురించి,కాని మీరు మాత్రం చాలా మంచిగా explain చేశారు ,tq very muchs sir

  • @murarisettyravindrababu8221

    Thank you very much doctor garu .A good information about liver function

  • @mandirajusrinivasaraju5341

    Good message for all sir. Tq

  • @shivaraju7554
    @shivaraju7554 Před 2 lety +5

    Great information about human life tq sir

  • @esarlaraju9532
    @esarlaraju9532 Před 2 lety +3

    Super sir🙏🙏🙏🙏chalaa adhbuthanga matladaru👌👌

  • @informationforu5715
    @informationforu5715 Před rokem +4

    సేంద్రియ ఏరువులని ఉపయోగించడం, నీళ్లు ఏక్కువగా తాగడం అలా కాని బయట వున్న నీళ్ల ట్యాంక్ కడుపులో కోక్కేయడం కాదు, అత్యంత మంచి విషయం పక్కోనోడి గురించి అలోచించడం మానుకోవాలి, ఏదిగే వాడిని గూర్చి వచ్చే కడుపులో మంట వల్ల,ఏ కషాయం, మందులు పనికి రావు, కోంత మంది అమ్మాయిలకి, అబ్బాయిలకి దూరం వుండడం. తల్లిదండ్రుల మాట వినడం, వీటి వల్ల బిపి దరిచేయదు, షుగర్ ఒంట్లో నుండి ఇంట్లోకి చేరుతుంది.

  • @raviarts3059
    @raviarts3059 Před 2 lety +4

    Faty liver gurinchi chala chakkaga vivarinchi chepyaru thanked Dr, garu 🙏

  • @zakriakhan24
    @zakriakhan24 Před 2 lety +8

    MAY GOD KEEP U HEALTHY &
    HAPPY SO THAT U CAN HELP
    MANKIND !!! THANKS FOR
    UR KIND INFORMATION !!!

  • @Satyan999
    @Satyan999 Před rokem +1

    Your are most experienced doctor your message is expensive great and lovely…

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 Před 2 lety +7

    నమస్తే డాక్టర్
    కాల్ల్లో బలం పెరగా ల0టే ఏమి చెయ్యాలి చెప్పండి సర్
    మీ విడియో లు చాలా useful గా ఉన్నాయి

  • @ramakrishnaveeravalli1924

    చాలా బాగా వివరించారు🙏🙏🙏🙏🙏

  • @user-wt7fz6nk1m
    @user-wt7fz6nk1m Před rokem +1

    సూపర్ గా సమాధానం చెప్పారు డాక్టర్ గారు

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 Před 2 lety +56

    Sir Namasthe. This video is really a treasure of information for people. AS YOUR patient I benefitted so much.Your expertise is unparalleled and I hope many people who are suffering will take your treatment ND be benefitted.Kindly do more such educative videos Sir.

  • @sureshch8318
    @sureshch8318 Před 2 lety +7

    Doctor garu your submission of the topic is good sir

  • @kanthiravikiron
    @kanthiravikiron Před 2 lety +6

    Thank you Doctor for your message.

  • @user-nu4yk1df5f
    @user-nu4yk1df5f Před 2 měsíci +1

    Super sir. Thanks a lot.

  • @saratkumar2484
    @saratkumar2484 Před rokem +5

    Great Doctor, full of common sense 🙏🙏

  • @sudhakarkodaru2289
    @sudhakarkodaru2289 Před 2 lety +2

    Excellent ga explain chesaru doctor garu

  • @tirumalaselvaraju578
    @tirumalaselvaraju578 Před 2 lety +4

    మంచి విషయాలు చెప్పినందుకు dr గారికి,అలాగే యాంకర్ గారికి నా ధన్యవాదాలు.

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 Před 2 lety +9

    Excellent advice Thanks a lot Doctor Garu

  • @fitleague8626
    @fitleague8626 Před 2 lety +52

    Very good info Dr. Kiran garu,
    Hormone imbalance is an
    extremely serious condition and can easily occur when gallstones in the liver have
    disrupted major circulatory pathways that are also hormonal pathways.
    For example, by
    failing to keep blood cortisol levels balanced, a person may accumulate excessive amounts
    of fat in the body. If estrogens are not broken down properly, the risk of breast cancer
    increases. If blood insulin is not broken down properly, the risk of cancer rises, and the
    cells in the body may become resistant to insulin, which is a major precursor of diabetes.
    Cleansing liver helps in many ways. I have seen people coming our of Diabetes, PCOD, thyroid, BP and other life style diseases with Liver and Galbladder cleanse.

    • @goutham2566
      @goutham2566 Před 2 lety

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 2 lety

      Best explanation.👍👍👍

    • @mohanarao1011
      @mohanarao1011 Před rokem

      Thank you sir for your valuable information and also advice for the poor people living standards

  • @paulyn2179
    @paulyn2179 Před 2 lety +28

    Doctor, You have provided a wonderful information on Liver functioning, and Effects of Alcohol consumption.Thank you Doctor.

  • @hariscr3059
    @hariscr3059 Před 2 lety +9

    Much elaborated explaination..thq sir....so greatful to you.

  • @mettasatishkumar
    @mettasatishkumar Před 2 lety +8

    kadupu madchukoni, manam okkarame 100 Years batiki emi chestamu...mana vallandaru poyaka? Anni thinandi,,,KAANI MITHAM gaa thinandi & TIME ki thinandi; Daily morning & evening Lemon juice with NO SUGAR thagandi..Weekly once 18 hours emi thinavaddu.....Only plain Water. Thagandi.....Santoshamga vundandi

  • @narasimharaokotha458
    @narasimharaokotha458 Před 2 lety +2

    Narasimha Rao, thank you sir, for your good guidelines for health.

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong Před 2 lety +12

    Very very intersting video. Dr.Kiran sir explained the issue in disscussion very fairly .We are very thank ful the media and the doctor.

  • @mrakhil46
    @mrakhil46 Před 2 lety +20

    This guidelines is really a great treasure for human beings.

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 Před 2 lety +7

    All should take care of lever as said by the doctor.well explained by the doctor.thanks to doctor.

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 Před 2 lety +2

    Doctor garu chala cool ga baga chepparu tq 🙏

  • @yoga9931
    @yoga9931 Před 2 lety +3

    Very good information, Well Said, Dr. Garu, Thank you.

  • @gollalamamidadacreativehub8019

    Valuable information, sir.

  • @arulnidhijyothi8965
    @arulnidhijyothi8965 Před 2 lety +3

    Very good explanation sir .thanks for giving such a valuable information.

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz Před 2 lety +42

    రాత్రి భోజనం సూర్యాస్తమయానికి ముందు చేసి. ఉదయం టిఫిన్ 9.30కి చేస్తే సమస్య ఉండదు.

  • @ADI_YT721
    @ADI_YT721 Před 2 lety +4

    Thank you sir.u r explaing very clearly

  • @user-km1mm7fy1c
    @user-km1mm7fy1c Před 2 lety +1

    Dr, gaaru chala chakkaga livar gurinchi vivarinchi chala chakkaga chepparu Thanked sir🙏

  • @sprabhudas6293
    @sprabhudas6293 Před 2 lety +6

    Doctor thank you you have very clearly​ explained the method how we have to be thank you

    • @jeevansagionlyfarmers8654
      @jeevansagionlyfarmers8654 Před 2 lety

      లంకణం దివ్యౌషదం
      ఇరగ పని చేయండి (కనీసం 8గంటలూ)ఇరగ తినండి ఇరగ నిద్ర పడతది

  • @mukundareddy1742
    @mukundareddy1742 Před 2 lety +3

    Very useful videos please make videos of kidney health

  • @Raju19507
    @Raju19507 Před 2 lety +3

    Chala baga chepparu doctor garu

  • @kmurty8509
    @kmurty8509 Před 2 lety +3

    One of the finest educative video. Thank you very much

  • @baajubeautyworld
    @baajubeautyworld Před 2 lety +2

    Thanq so much sir this video is really very good information

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Před rokem +2

    Fasting,as ex Prime Minister Shastriji said,is very imp. For healthy lever,n for overall health.jai shastriji.namaste doctor ji.aum

  • @ksrchannel7981
    @ksrchannel7981 Před 2 lety +4

    Many thanks to doctor sir

  • @nrk2892
    @nrk2892 Před 5 měsíci

    Thank you very much doctor gaaru, excellent program.. much needed information.

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 Před 2 lety +6

    Chala detailed ga chepparu doctor garu,thank you

    • @prg6001
      @prg6001 Před 2 lety

      Yemi drink thaguthe lever clean avuthadhi .. yemi cheppadu doctor

  • @hlnsarma840
    @hlnsarma840 Před 2 lety +6

    Sir we can use tamotos frequently...We are suffered with knee pains..Somebody says tomato will effect knee pains...Is it true? Kindly give suggestions

  • @JayaLakshmi-sp8nq
    @JayaLakshmi-sp8nq Před rokem +1

    Thank you sir for giving us your valuable suggestions

  • @__lotuss_.
    @__lotuss_. Před 2 lety +11

    Doctor! Thank you very very much for your valuable suggestions. My kind request for you sir to to upload a program about becoming thin legs pls doctor🙏🙏

  • @hasinijoyworld675
    @hasinijoyworld675 Před 2 lety +1

    Very gd info Dr. kiran garu..

  • @sivakumar7820
    @sivakumar7820 Před 2 lety +4

    Thanks Dr. For valuable information and Suman TV for bringing such useful videos

  • @siddupkl9401
    @siddupkl9401 Před rokem +1

    Thank you so much sir.. Good Information Sir..

  • @Nirantharamnewschannel
    @Nirantharamnewschannel Před 2 lety +15

    Please we need health tips episodes..do regularly this kind of episodes Geethanjali garu

  • @venkateshwarlubandaru947

    Doctor and anchor excellent questions and explanation

  • @vsubbarayyudu8017
    @vsubbarayyudu8017 Před 2 lety +4

    Thank you sir

  • @bheemannagangidi3926
    @bheemannagangidi3926 Před 2 lety +1

    wonderful valuable information Dr garu. thank you so much sir.

  • @krishrao3815
    @krishrao3815 Před 2 lety +4

    Really good info asked by anchor ..best answers given by Doctor

  • @satyanarayanamurthysurampu445

    Sir GOd bless you. You have done good explanation. YOURfuture grow in all aspects

  • @rangaraoguturi8841
    @rangaraoguturi8841 Před rokem

    Thaks to డాక్టర్ and the channel for such informative postings🙏

  • @venkatk8696
    @venkatk8696 Před 2 lety +4

    Very useful video

  • @abdulsattarmohammed7964

    very important doctrine corrective medical information.

  • @vajjavenkat2880
    @vajjavenkat2880 Před 2 lety +4

    Good information sir

  • @kasarabadavenkatachalapath6881

    I am really thankful to the Doctor, I will observe the advice of the Doctor

  • @Prasad_cb
    @Prasad_cb Před 2 lety +6

    Best advices giving by Doctor garu, thanks to him
    💐💐💐

  • @rksajjan3110
    @rksajjan3110 Před 2 lety +4

    For non alcholic fatty liver what should we do sir
    I know hindi and English only
    Please give some tips for fatty liver cure in ENGLISH language

    • @venugopal6405
      @venugopal6405 Před 2 lety +4

      1)He told to do fasting for one or two days or 1-2 days drink only lemon water in a week so that liver will get time to reverse to normal function
      2) Avoid carbohydrate and wheat diet, instead of it suggested jowar, ragi
      3) Avoid oil foods even cooked also, suggested eating vegetables
      4) Some yoga asanas are helpful
      It's not my opinion its content in the video

  • @mnrmhd3484
    @mnrmhd3484 Před 2 lety

    Nice job sir god bless you very nice deteling explaing and anchoring is good job i will traying this idea thanks

  • @gopalarao99
    @gopalarao99 Před rokem +7

    Very valuable information Very correctly understandable way has been explained by the doctor and also he has given tips to overcome the problems. Thanks very much doctor.i request him to give some similar advice on other diseases like kidney and blood circulation problems 😀

  • @lganeshalganesha194
    @lganeshalganesha194 Před 2 lety +1

    Excellent suggest

  • @sudeshkumark635
    @sudeshkumark635 Před rokem

    very happy to hear importent points regarding lever

  • @vijayagrace4658
    @vijayagrace4658 Před 2 lety +4

    Dr. గారికి నమస్తే. మీకు చాలా చాలా థాంక్స్ తెలియ పరచు చున్నాను. మీరు అన్ని health problems గురించి ఎంతో వివరము గా అర్థము అయ్యే లాగా తెలియ పరచు చున్నారు. Thank you so much sharing this Video.

  • @Doctorkasharani.c.krishn-ji6ll

    Very good information Dr. Kiran garu.

  • @dhanarajuallipilli9008
    @dhanarajuallipilli9008 Před 2 lety +5

    Dr SIR GOOD MESSAGE thanks

  • @krishnanlr7368
    @krishnanlr7368 Před 2 lety +1

    This Dr veru much right and thank you sir

  • @kajalhagarval1929
    @kajalhagarval1929 Před 2 lety +4

    Mee chepindi aksharala nijam🙏🙏🙏