నా జీవితాన్ని మార్చేసిన మంత్రం ఇదే..! || Most Powerful Mantra || Nanduri Srinivas || iDream Today

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #idreamtoday #nandurisrinivaslatestvideos #nandurisrinivasspeeches
    నా జీవితాన్ని మార్చేసిన మంత్రం ఇదే..! || Most Powerful Mantra || Nanduri Srinivas || iDream Today
    Welcome to iDream Today CZcams Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : / @idreamtoday

Komentáře • 581

  • @SRIRAMARAMARAMA19
    @SRIRAMARAMARAMA19 Před měsícem +151

    Same happened in our case. మా వారు ఒక్కరే మగ పిల్లవాడు మా అత్తమామలకు మాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు మగ పిల్లవాడు మా వారి జాతకం ప్రకారం మాకు కలిగే యోగం లేదని ఎంతో మంది చెప్పారు మా వారు రామాయణం పారాయణం హిందువుగా పుట్టాక ఒక్కసారైనా చేయాలి అనే ఆలోచనతో చాలా శ్రద్ధగా చేశారు దానిలో ఫల శృతిగా వంశాభివృద్ధి అవుతుంది అన్న చదివి కంటనీరు పెట్టుకున్నారు . ఎలాంటి కోరిక లేకుండా, రుషి రుణం తీర్చుకోవాలి అనే తపనతో రామాయణ పారాయణ భక్తిశ్రద్ధలతో చేసినందుకు ఆ రాముడు మాకు కుమారుడ్ని ప్రసాదించాడు.
    Jai SriRama 🙏 🙏 🙏

  • @sarmasridevi6334
    @sarmasridevi6334 Před měsícem +74

    అయ్యా! నమస్కారం..
    నాకు జరిగిన సంఘటనలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి.. మా అబ్బాయి కూడా శ్రీ రామాయణం పారాయణ చేయడం వలననే పుట్టినాడు..... వాడికే కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల అరసవల్లి శ్రీ సూర్యనారాయణ మూర్తి కి ఆరాధన చేయించిన వెంటనే నయమయినది.....అక్కడ చేయించిన ఘనత కూడా ఒక మహానుభావుని వలన శ్రీరామ చంద్రుని ఏర్పాటు అని నా ప్రగాఢ విశ్వాసం .....
    .నమస్కారములతో ...నరసింహశర్మ .. నిడదవోలు

    • @user-ed7rj4jh5d
      @user-ed7rj4jh5d Před měsícem +2

      మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్

    • @manijs6158
      @manijs6158 Před měsícem

      9​@@user-ed7rj4jh5d

  • @neerajamunirathnam1756
    @neerajamunirathnam1756 Před měsícem +66

    చాలావరకు మా స్థోమతకు చెయ్యలేనివికూడ ఈజీగా చేసే అదృష్టాన్ని కల్పిస్తున్నందుకు కృఙ్ఞతలు

  • @sureshkumarteki796
    @sureshkumarteki796 Před měsícem +296

    గురు పౌర్ణమి రోజున. నేను యాలకుల దండలు..ఆవు నెయ్యిలో ముంచి.. హోమం పుల్లలతోపాటు... సుమారు 54 దండలు.. షిరిడి సాయిబాబా.. మందిరంలోగల DHUNI లో... నారాయణ నామం జపిస్తూ... వెయ్యగా... ఈ క్రింద విధంగా శ్రీకృష్ణుని ఆకారం, హనుమాన్ ఆకారం, లలితాంబికా అమ్మవారి ఆకారం... DHUNI అగ్ని జ్వాలలో కనిపించాయి🙏

    • @kidsofindiateamwork
      @kidsofindiateamwork Před měsícem +6

      🎉👏👏👏

    • @allinone6012
      @allinone6012 Před měsícem +7

      😂😂😂😂😂

    • @gv6683
      @gv6683 Před měsícem +1

      Savaaraadhana lo Lalitha ammavaaru kanapaddaraaa
      ...👏👏👏👏👏

    • @theruler3933
      @theruler3933 Před měsícem +2

      ​@@allinone6012. don't know why you are laughing. I don't believe it that is your problem

    • @veeruca
      @veeruca Před měsícem +6

      Sir photos petta galara?

  • @sskumarji
    @sskumarji Před měsícem +54

    ఓం భైరవాయ నమః🙏

  • @user-vx2ye8gn5z
    @user-vx2ye8gn5z Před měsícem +11

    Gayatri mantra, rama (tharaka mantram) hare rama krishna mantram, navagraha kavacham
    Parayanam (lalitha devi, sri vishunuvu sahasranaam stotram, dakshinamurthi stotram

  • @pkamalamapdugayra9358
    @pkamalamapdugayra9358 Před měsícem +78

    ఓం భైరవాయ నమః ఓం కాలభైరవాయ నమః కాలభైరవాయ నమః

  • @tatikondabhagya7941
    @tatikondabhagya7941 Před měsícem +28

    నేను చానా ఆర్థిక సమయాలతో బాధపడుతున్న దయ చేసి నాకొక దారి చూపించండి

    • @srajjarapu
      @srajjarapu Před měsícem

      @@tatikondabhagya7941
      ఓం శ్రీ సుమంతో సుమంతో శ్రీ కార్త్యవీరార్ఝునాయ నమ:
      ఈ మంత్రం నిష్ఠగా చేయ్యగలరు.
      వీలు లేకపోతే
      ఓం మరియు నమ: తీసేసి మిగతాది మామూలుగా చదువుకున్న ఫలితంఉంటుంది

    • @Shravankumar-br1cf
      @Shravankumar-br1cf Před měsícem +6

      Nanduri guruvu gari video undi chudandi...నృసింహ రుణ విమోచన స్తోత్రం okasari chusi nachithe patinchandi ...meku antha manchi jaragalani korukuntuna

    • @ganeshkoilada6578
      @ganeshkoilada6578 Před 21 dnem +1

      వినాయక రుణవిమోచన స్తోత్రం

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA Před 21 dnem +1

      Kanakadhara stotram powerful

    • @nirmalagollapudi3300
      @nirmalagollapudi3300 Před 9 dny

      P

  • @Psivaramaprasad8385
    @Psivaramaprasad8385 Před měsícem +9

    ఒక అతను రాముని పూజించకు వెంటేశ్వరా స్వమిని పూజించు రాముని పూజిస్తే అన్ని కష్టాలు అనిచెప్పాడు గ్రహాలు ప్రభావంఏమో పూజ కూడా చేయాలంటే ఐస్టమ్ ఏర్పడింది కాళ్ళు నొప్పులో కoడరాలనొప్పులో అర్ధం కావటం లేదు నా ఊ హ తెలిసినప్పటినించి పూజ చేస్తున్నాను ఇప్పుడు పరిస్థితి ఇలావుందీ గురువుగారు మీకు నమస్కారం

    • @KiranKumarSiri
      @KiranKumarSiri Před měsícem +1

      Meku jarigindaa andi

    • @vijaykrishna4714
      @vijaykrishna4714 Před 4 hodinami

      స్వామి, పరమాత్మ ఒక్కటే..నామ జపం ఆపకండి,మీకు మంచి రోజులు రాబోతున్నాయి

  • @ReeyanshisCollection
    @ReeyanshisCollection Před 29 dny +8

    నాకు 26 ఏళ్లు ..2013 నుండి అంటే నేను 9త్ class అప్పట్ నుండి నా తల్లి తండ్రి అన్న చెల్లెలు కు ఎంతో సేవ చేసుకుంటూ చదువుకున్న .. కానీ నా అన్న తల్లి నన్ను అంతగా ప్రేమి గా చూసుకోరు న తండ్రి బాగానే చూసుకుంటాడు కారణం నేను చెవిటి ఆమెని..న చిన్న చెల్లె కు కూడా ఈ సమస్య తో పాటు మాటలు రావడం లేదు ..అన్న పెద్ద చెల్లె పెళ్లి చేసుకున్నారు...పెద్ద చెల్లె ప్రేమ వివాహం చేసుకునేందుకు అన్న నాతో 3 ఏళ్లు బాగానే మాట్లాడి నడు..అన్న పెళ్లి 8 నెలల క్రితం జరిగింది..మళ్ళీ నాతో మంచిగా మాట్లాడటం లేదు...
    నాకు మనుసు కు ఎప్పుడూ వేదన ...
    నా తండ్రి చనిపోయి 3 ఏళ్లు కవస్తుంది .
    నేను ఏమీ మంత్రం జపిస్తే నాకు జీవితం బాగుంటుంది చెప్పండి ప్లైజ్

    • @kin4077
      @kin4077 Před 27 dny +2

      Nanduri gari anni videos chudandi edo oka Dari dorukuthundi ledu Lalitha Sahasram parayana daily cheyandi chesthundandi Bhakti tho difference mike telusthundi

    • @umeshgoudbandari2598
      @umeshgoudbandari2598 Před 14 dny

      Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama Sri Rama

  • @RaamMeduri
    @RaamMeduri Před měsícem +3

    Eswara Satyanarayana garu from Srikakulam is my great grand father(my mother's grandfather) . Blessed to have born in his family

  • @Tarakvlogsannitopicsmanave
    @Tarakvlogsannitopicsmanave Před měsícem +11

    🙏🙏🙏🙏 mee valla konni vandala kutumbalu nolabadai guruvu garu nijam ga mee nanna gariki meku ma padabhi vandanalumm🙏

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Před měsícem +14

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Před měsícem +5

    ఓం నమో నారాయణాయ నమః
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    ఓం శ్రీ రామ పరబ్రహ్మనే నమః

  • @Lalitha_creations
    @Lalitha_creations Před měsícem +11

    Guruvu garu chala chala goppa vishayam chepparu dhanyavadhalu

  • @sreenijaa518
    @sreenijaa518 Před měsícem +5

    నమస్కారం అయ్య మీరు👍 చేపకనే నేను చాల చాల నమ్మకం మరియు యిష్టం తోను ఒంటరిగా గానుగాపురు వెళ్ళను అద్బుతమయిన🙏🙏🙏 మహాత్యం చూశాను నిజం 🙏💯🔱🇮🇳🎤🇮🇳

    • @Vandanahari123
      @Vandanahari123 Před měsícem

      Am jarigindhi miku akkada please cheppandi

    • @sreenijaa518
      @sreenijaa518 Před měsícem

      @@Vandanahari123 🙏🙏🙏💯 గురుజి నేను చాల చాల యిబంది ఎడమ మోకాలు నరం నలిగిపోయి విపరితమై నటువంటి నొప్పితో వాపు రావడం మొండి గానేను hospital వేళ డనికి బయపడి గానుగాపురు బసులో DATTATREYA నమం చెప్పు కుంటా వెళ్ళ నది స్నానం చేయడం చేసి మోతము 5 అమవాస్య లపాటు మోతము అనారోగ్యం మరియు అశాంతి దూరం లో చాల👌👌👌 మంచి చేశారు DATTUDU సరణం దేవ సరణం స్వామీ వారి పదములకు 🙏💯🙏💯

  • @bandibandiharinath7229
    @bandibandiharinath7229 Před měsícem +41

    ఈ లోకంలో అత్యంత పవిత్రమైన మంత్రము పవర్ఫుల్ మంత్రం ఒక్కటే మాస్టర్ సి.వి.వి నమస్కారం దీన్ని మించిన మంత్రం ప్రపంచంలో ఎక్కడా లేని శాస్త్రవిజ్ఞానం

    • @umeshgoudbandari2598
      @umeshgoudbandari2598 Před měsícem +4

      Namaste sir
      Meeto matladali meeku istam unte ne.master CVV Namaskarams mantram Gurinchi

    • @nagarathnah7625
      @nagarathnah7625 Před měsícem +4

      Nammakame prdhanam nammakantho edhi chesina phalam edho ropamulo dhorakuthundhi scince nammevallu shasthranni endhuku nammaru kani evari nammakam valladhi valla valla anubhavalatho vallu thelusukuntaru evari abiparayam. Valladhi dhayachesi shasthranni kinchaparchoddu anthe

    • @ranga9996
      @ranga9996 Před 14 dny

      Ela cheyali andi

  • @shailajajala2224
    @shailajajala2224 Před měsícem +6

    Thanku Guruvugaru naku telisi God vishayam lo No Logic only Magic 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaneyulupabbisetty2638
    @anjaneyulupabbisetty2638 Před měsícem +9

    అవును అసలు టైమ్ ఉండదు. ఉండకనే కదా ఇప్పుడు కూరలు కూడా బయటతెచ్చుకుంటున్నారు.. సీరియల్స్ కే టైం సరిపోవడం లేదు..
    (మనకి వున్న వాటిలో సమయాచారం కూడా వుంది ఎక్కడ వున్న నారాయణున్ని స్మరించు కొని ఇష్ట దేవతా స్మరణ చేసుకోవచ్చు కదా )
    మనసుంటే మార్గాలు చాలావున్నాయి ఇలాంటి గురువుల్ని ఆశ్రయించి అడిగితే ఎన్నో మార్గాలు వున్నాయి వాళ్ళు బోదిస్తారు...

    • @VISWAVOICE
      @VISWAVOICE Před 27 dny

      ఎక్స్ట్రా ఆక్టివిటీస్ కి టైం ఉంటది కానీ ఇలాంటి వాటికి ఉండదు😂

  • @ganeshpogiri6911
    @ganeshpogiri6911 Před 6 hodinami

    గురువుగారు నెగిటివి ఆలోచనలు వస్తె ఏ మంత్రం చదవాలి దయచేసి చెప్పండి గురువుగారు.

  • @MrRaodr
    @MrRaodr Před měsícem +2

    It's really pleasant and informative to listen to Nanduri Srinivas garu, who is a pleasant personality.
    Namaskarams to him.

  • @devik2414
    @devik2414 Před měsícem +5

    Meeru aa mantram display chesi unte bagundedi

  • @nagarajanhv7880
    @nagarajanhv7880 Před 16 hodinami

    You are a gem srinivas. Please bless me.

  • @nethies
    @nethies Před měsícem +31

    శ్రీనివాస్ గారు! ధన్యవాదాలు మీకు. నేను ప్రారబ్ధ కర్మ వల్ల క్యాన్సర్ భాదితుడను. తమిళనాడు నివాసి .దయ చేసి రవి వారము నాడు సూర్య ని మిత్ర కిరణాల సమయం ఎప్పుడు వుంటుందో తెలుపగలరు..నేను సూర్య ఉపాసన చేస్తాను..విశ్వామిత్ర సౌర గాయిత్రి ధ్యానం సూర్య బీజం ,రవి గాయత్రి, సూర్యష్టక ధ్యానం, ఋగ్వేద సూర్య సూక్తం, ఆదిత్య హృదయము ధ్యానం పారాయణ సాధకుడను.. ఆదిపరాశక్తి భక్తుడను...మీరు మిత్ర కిరణాల సమయం చెప్పండి...ఆదివారం సూర్య హిర సమయమా లేక సింహ లగ్న సమయం లోనా లేక మరి ఏ సమయంలో వివరించండి..న ఆరోగ్యము మెరుగు పడటానికి ఈ విషయం అడుగుతున్నాను అండి

    • @MunikanthaKannikanti
      @MunikanthaKannikanti Před měsícem +5

      Mungaku kothimira pudina lakshamana akulu vitini vudikinchi a rasam thagali cancer thagguddi naku cancer thaggindi inka chalavunnayi cancer thagga taniki

    • @MunikanthaKannikanti
      @MunikanthaKannikanti Před měsícem +1

      Karakkayi powered chesi roju charulo kanikuralo kani kalapi pedithe 20 rojullo gunam kanipisthundi thagudamani velatharu a vasana ki thala thiruguddi vallaki karakkayi sanjivini

    • @maddon7260
      @maddon7260 Před měsícem +1

      @@MunikanthaKannikanti Sir meeku nijjamga tagginda? rojuku enni saarlu enta motadulo teesukovali? telupagalaru

    • @shannvir7627
      @shannvir7627 Před měsícem +1

      Podhunne 6.30 to 7.30... Surya namaskara mantram vunde aa 12 kiranaalu appude vasthayi... Andhulo Mitra , pusha , bhaskara Anni adhe time lo vasthayi. Andhuke suryanamaskaram lo chercharu. Dr .khadar Vali ni kalavandi, or. Dr.ramavhandra ...ayurvedham ... Or punarjanma hospital or dr.ravi Varma ...ayurvedam... Veellu mugguru experts. And dr.ravi Varma gaaru karma kosam vipaka homam kuda chestharu...
      Daily wheat grass juice, kothimeera pudina juice, carrot beetroot juice arikalu , raagulu, korralu one week one week change chesukuntu thaagandi.

    • @dhana9463
      @dhana9463 Před měsícem +1

      E tip drinking chese valla kosama sir work avutunda​@@MunikanthaKannikanti

  • @vattipallysathyam2239
    @vattipallysathyam2239 Před měsícem +10

    ధన్యవాదాలు guruji గారు

  • @kalyaniseems9361
    @kalyaniseems9361 Před měsícem +3

    గురువుగారు మీకు శతకోటి వందనాలు

  • @PRASSADH
    @PRASSADH Před měsícem +9

    దీర్ఘ కాలిక వ్యాధి " flectuwal సోరియాసిస్ " నయం కావాలంటే ఎం చేయాలో చెప్పండి స్వామి 18 ఇయర్స్ అవుతుంది అనుభవిస్తున్నాను pls తెలియ జేయ గలరు. 🙏🙏🙏🙏🙏🙏
    " విష్ణు రూపాయ నమశివాయ :" 🙏🙏🙏🙏🙏

    • @pavan-6669
      @pavan-6669 Před měsícem +2

      Namduri Srinivas garu channel lo cholangi amavasa Pooja chastharu year lo once Oka a video chudhandhie

    • @swarnakumari1803
      @swarnakumari1803 Před 28 dny

      Same naku kuda psoriasis 12 years nundi...torcher avthundhi...remedy cheppandi....sir

    • @vijaykrishna4714
      @vijaykrishna4714 Před 4 hodinami

      ఆదిత్య హృదయం రోజు చదవండి, శుభం భవతు

  • @subrahmanyamg3508
    @subrahmanyamg3508 Před měsícem +3

    నమస్కారం గురువుగారు
    కంటి చూపు మెరుగు పడటానికి ఏదైనా మంత్రం ఉందా!
    మంత్రాన్ని వివరించగలరు.
    ధన్యవాదములు.

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 Před měsícem +4

    We listen to you with reverence and some belief.

  • @venkatanagaraju4541
    @venkatanagaraju4541 Před měsícem +3

    Meeru. Cheppina ramayana parayana book is sakala karyasidhi ramayanam anukuntanu.

  • @annapoornapasumarthy7854
    @annapoornapasumarthy7854 Před měsícem +4

    Namaskarum Guruvugaru
    Maa babu udyogim kosum nenu yaa sarga cheyyamuntaaru Guruvugaru.

  • @rajanibandi6376
    @rajanibandi6376 Před měsícem +3

    గురువు గారికి నమస్కారములు

  • @ramakrishnarajoli4680
    @ramakrishnarajoli4680 Před měsícem +2

    Chala bagaa cheptunnaaru Gurujee

  • @KanyakumariInjeti
    @KanyakumariInjeti Před 22 dny

    Friday puja danamu chalagoppadi yedukante really god come andtaken namaste 😮

  • @garikapatilakshmi695
    @garikapatilakshmi695 Před měsícem +20

    స్వామి మా ఇంట్లో లక్ష్మీ నిలబడాలి అంటే ఏమి చేయాలి స్వామి

    • @gv6683
      @gv6683 Před měsícem +4

      Mundu ilanti donga guruvu la nu nammadam maani....kharma siddantham follow avutu.....nee ishta daivaanni .....daily poojinchukondi....chalu

    • @KesariNandanPavan
      @KesariNandanPavan Před měsícem

      ​@@gv6683donga ani pedda matalu vaddu.. Konni tappulu chepparu aayana... Mana noru eppudu adupu undali.. Vere anukovaddu.. 🙏

    • @phanideva9517
      @phanideva9517 Před měsícem

      @@gv6683donga గురువు అని దయచేసి prove చేయండి లేకపోతే మీ మాట వెనక్కి తీసుకోండి... కర్మ సిద్ధాంతం వర్తిస్తుందని మంచిగానే చెప్పారు .. కానీ సనాతన ధర్మం ప్రచారం చేస్తూ ఉన్న వారిని మనం గౌరవించాలి అండి

    • @human70
      @human70 Před měsícem +4

      మరి మీరెందుకు ఈ వీడియో చూస్తున్నారు

    • @Vrcthought
      @Vrcthought Před měsícem +4

      @@human70correct point ye adigav ayya pullarao 😅😅😅😅

  • @saleswaramp4923
    @saleswaramp4923 Před měsícem +12

    గురువుగారు నమస్కారం మేము కూడా చాగంటి కోటేశ్వరరావు గురువుగారు వీడియోలు వింటాము మాకు మంచి రామాయణం బుక్ కావాలి

  • @srinivasmadabushi1526
    @srinivasmadabushi1526 Před 12 dny

    Bala kanda 16,17th stanza
    Do parayana for 20 days with little paysam n both wife husband shd consume

  • @user-ny8dd5iy9s
    @user-ny8dd5iy9s Před měsícem +5

    Namaskram andi kutubom lo andhari arogylu gurinchi em cheyali chepandi please

    • @swarnabujji123
      @swarnabujji123 Před měsícem

      Hanuman badabanala sthotram best andi, but medicines teesukuntu cheyali don't neglect that

  • @pvramarao9676
    @pvramarao9676 Před měsícem +1

    Sir Namaskar yes is true.
    I had experince with Sri Hanuman

  • @chitradaparvathi2052
    @chitradaparvathi2052 Před měsícem +5

    Danyavadamulu

  • @user-qq8jr5cv5g
    @user-qq8jr5cv5g Před měsícem +3

    Guruvu garu ma abbai career set kosam em cheyalo cheppandi character years ipoindi settlement kosam eduruchustunnam

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 Před měsícem +5

    Sir Gurubhyo namaha 🌹🌹🌹

  • @chakravartulavenkatarao4085

    అయ్యా నమస్కారం. నా కుమారునికి 6సంలు అవుతోంది వివాహమయి. బాలకాండ 14,to 18సర్గ లు 3నెలలు పారాయణ చేసాము. ఇంకా రాముని దయ రాలేదు సలహా చెప్పండి, chakravartula Venkatarao, కాకినాడ retd H. M

  • @seshacharyulukoganti4854

    ప్రధమతః దేవే, గురౌ,మంత్రే శ్రద్ధ, నిష్ఠా,నమ్మకము వుంటే తప్పక నెరవేరుతాయి.కానీ మనవారికి ఏ పాశ్చాత్యులు చెప్తే వెంటనే నమ్ముతారు..ఉపాసన శక్తికి మరొకటి సాటి రాదు.మనపూర్వీకులు ఎన్నో రోగాలకు చిట్కా వైద్యం ఖర్చు లేనివి ఎన్నో ప్రకృతి మాత అనుగ్రహముతో మంత్ర, తంత్రములతో తగ్గించిన దృష్టాంతము లెన్నో.నేడు అవన్నీ ఆచరణ లేక మృగ్య మైనాయి.

  • @nagajyothi3461
    @nagajyothi3461 Před měsícem +1

    Pls my Husband suffering eye problem some nerve problems pls give me suggestions sir my humble request sir

  • @sujatadusi1844
    @sujatadusi1844 Před měsícem +1

    Guruvu garu namastey andi, naaku Sivapuranam,Garuda puranam chadavalani undandi evaru rasindi konukkovali cheppandi plz sir

  • @Wondervennyyyyyyy
    @Wondervennyyyyyyy Před měsícem +2

    Meru chepe parayanam chadivi na helth bagu aiyindi naku baabu putindu swami meru chepdam vala ani parayanalu kurcholeni stiti nundi epudu naku 2 government jobs vachachindi swammy

  • @kirancharymusicacademy8401
    @kirancharymusicacademy8401 Před měsícem

    Gurugaru, Please request you to tell which slokas from Ramayana will solve each of the below problems in life :
    1) Career
    2) Health
    3) Protection
    4) Social Unity & Peace
    5) Fear
    Is there any One sloka or One Mantra which if done Dedicatedly , it will solve all problems.

  • @user-oy2dd4mz8h
    @user-oy2dd4mz8h Před měsícem +2

    Gurugaru. Nannu ekashtalanundi merekapadali na breaking kodukki godavari eddariki asalu padadu mriyu nabrtaki bhuvivadalu amcheylo artamkavadamledu gonna varahi puja Kudal chshanu ammakarninchledu dayachesimeru Alaina margamchupandi

  • @visalakshikotturu5715
    @visalakshikotturu5715 Před měsícem +3

    Guruvugari ma granddauterki outism vannadhi aantram chadavali

  • @venugopal3889
    @venugopal3889 Před měsícem +3

    Guruvugaru arogyam gurinchi adaina mantram cheppandi

  • @life_is_a_puzzile_9999
    @life_is_a_puzzile_9999 Před měsícem

    Gurvu Garuda namaskaram udyogaprapthi Kosam Ramayanamlo Esarga parayanam cheyali cheppagalaru Jai sri ram

  • @tpt77715
    @tpt77715 Před 14 dny

    నేనపక్షవాతంతోకోలుకుంటున్నకను.పూర్తిగాకోలుకోవడానికిమంత్రోపదేశంచేయండి

  • @srikrishna755
    @srikrishna755 Před měsícem +2

    Thanks sir namaste 🙏 namaste

  • @user-nr1pz7oy5f
    @user-nr1pz7oy5f Před 8 dny

    Guruvu garu namaskaram ma Abbayiki sambandalu vasthunnayi kani kudaradam ledu pariharam. cheppandi

  • @Ram13103
    @Ram13103 Před měsícem +3

    ఉద్యోగం కోసం మంత్రం చెప్పండి గురువూ గారు

    • @kl9464
      @kl9464 Před měsícem +3

      భక్తి తో శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణ చేయండి 11 రోజులు

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. Před měsícem +7

    Idhi paatha video 👍🙏

    • @realstories9560
      @realstories9560 Před měsícem

      అరేయ్ పని పాట లేక వెధవ comments పాతది ఐతే ఏంట్రా ఉపయోగం ఉందో లేదో చూడు

  • @mohanreddydalli22
    @mohanreddydalli22 Před 14 dny

    నమస్కారం గురువుగారు శ్రీనివాసరావు నండూరి మీరు నాకు గురువు గారు ఎందుకంటే మీరు చేసిన శ్రీ శివా అభిషేకం ఎలా చేయాలో భయం లేకుండా చెప్పారు నేను మీ అనుమతి లేకుండా బుక్ లో రాసుకొని శివుని అభిషేకం రోజు చేస్తున్నాను ప్రత్యేకం గా అరుణాచలం వెళ్లి శివ లింగాన్ని తెచ్చి ఇంటిలోనే అభిషేకం చేస్తున్నాను ఆ పరమేశ్వరుని దయ మీ వల్ల కలిగినందుకు మనస్సు పూర్తిగా పాద భివందనములు నేని ఏమై తప్పులు చేస్తే మన్నించమని వేడుకుంటున్నాను మోహన్ రెడ్డి దల్లి బెంగళూర్

  • @anuradhagrandhi1704
    @anuradhagrandhi1704 Před 26 dny

    Satruvulu badha povalante mantram cheppandi please guru ji

  • @nani62002
    @nani62002 Před měsícem

    Sargala gurunchi chepparu, vati pdf kooda pedithe help avutundi🙏

  • @lingaiahr6944
    @lingaiahr6944 Před 6 dny

    Sir naku spinal card injury ayende naku yavadanna mantraom chapande sir qure ayedanakke please

  • @kuppamrangarao7734
    @kuppamrangarao7734 Před 23 dny

    Heading Naa Jeevithaanni maarchina mantra no speak mantra,,Jai Sriram

  • @yaswi-ix3vb
    @yaswi-ix3vb Před 24 dny

    Guruvu garu appulu theeradaniki, dhanabhivruddiki emi parayana cheyyali? Thelupagalaru

  • @SleepyBoardGame-et7hn
    @SleepyBoardGame-et7hn Před 18 dny

    Easy ga thvaraga chanipoye daniki pooja cheppandi please

  • @sonpusonpurna1474
    @sonpusonpurna1474 Před měsícem +1

    Thank you guruji thank you God thank you universe

  • @sheelamuddapuram5094
    @sheelamuddapuram5094 Před měsícem +6

    Tq guruvu Garu 🎉

  • @sudarshanacharychintoju2153

    Sir.ramayanam.mahabharatham.bhagavatham books to be purchased by which writers.pl.advise through the videos.thanks.

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 Před měsícem +2

    స్వామి నాకు చాలా ఆర్థిక సమస్ఉంది ఏదైనా పరిహారం చెప్పండి ప్లీజ్ స్వామి

    • @vijaykrishna4714
      @vijaykrishna4714 Před 4 hodinami

      కనకధారా స్తోత్రం ప్రతి రోజు చదవండి.అతి తొందర్లో ఆర్థిక సమస్యలతో బయట పడతారు

  • @rajashreerangu2753
    @rajashreerangu2753 Před měsícem +1

    Thanks a lot sir

  • @PoojithaBommireddy
    @PoojithaBommireddy Před 25 dny

    Guruvu garu mantram chepandí plz

  • @SaraswathiNanduri-it5zq

    Mantra.balamo.devuni.daya.tappakunda.vuntundi

  • @user-jt5ke1ts8z
    @user-jt5ke1ts8z Před 10 dny

    Guruvu gaaru nen oka samasya lo unna nu mitho matladali yela sadyam

  • @a3channel446
    @a3channel446 Před 19 dny +1

    Miru nannu kopagi chukunna parlydu guruvu garu miru pooja chyamantaru chesaka palitam rakapothe mi karma antunnaru edi jaragalo ade jaruguddi pujalu chesinatha matrana jivitam mari podu
    Puja la tho problem clear avuthayi ante ellalo kante gullalo ne janam vunde varu

  • @writing4729
    @writing4729 Před měsícem +1

    Pls send me sir which mantra is I want become rich pls pls pls give me suggestions

  • @user-ic4fo8zz7h
    @user-ic4fo8zz7h Před měsícem

    Appulu tiradanki m Aina mantram cheppandi swamy,,gold bank lo nundi radanki cheppandi swamy

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 Před měsícem +3

    Poina job thirigi ravadani ki cheppandi plz guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @thotakurabhudevi8981
    @thotakurabhudevi8981 Před měsícem +4

    Guruvu gari ki namaste

  • @arpbabu8621
    @arpbabu8621 Před měsícem +3

    Namasthe

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 Před měsícem

    Namaskaram swamy maa athagariki arogyam bagoladhu charma vyadhi vochindhi kani thanu ee sthottalu chadhuvaladhu ela cheyyali swamy

  • @RanganayakammaYendapally-gr3bd

    Aditya hridayam nenu gata 45years ga roju chaduvutani.kani skin problem koddiga modalu ayindi

    • @vasudhakota972
      @vasudhakota972 Před měsícem

      prati adivaram payasam chesi (veelaite tella jilledu akulalo petti), suryudiki chupinchi tinandamma. charma sambandhita samasyalu taggutayi.

  • @chaitanyagoud_Apple
    @chaitanyagoud_Apple Před 6 dny

    Guruvu garu ma husband naku pillalaku duranga vuntunnaru memu idharam kalvali ante em cheyali please help me andi

  • @naveenkumar-ct2wq
    @naveenkumar-ct2wq Před měsícem +4

    Ramayanam Balakanda

  • @saimaheshwaram3521
    @saimaheshwaram3521 Před 13 dny

    Very very good parson

  • @anuradhagrandhi1704
    @anuradhagrandhi1704 Před 26 dny

    Satruvulu badha tolagi povalante emi cheyyali guru ji

  • @tataoluvenkatesh842
    @tataoluvenkatesh842 Před měsícem +3

    Ji gurudatta Sri gurudatta 🌹🌹🌹

  • @laxmi7691
    @laxmi7691 Před měsícem +1

    Sir manasika rogam thaggalantte m parayanam cheyalli..

  • @pandurangaraopuranam8561
    @pandurangaraopuranam8561 Před měsícem

    Amyloidosis skin. Dark colour of skin avuthondi. Permanent cure ledu annaru.
    Dwadasha Arya stuti chesthunna. Inka emaina cheyyala. Ointments vaaduthunna. Colour spread kaakunda emaina cheyya galama.

  • @sriyavardhinik8622
    @sriyavardhinik8622 Před 17 dny

    Ayya Namasthe .nenu chala kastalalo vunnanu .trading lo appu chesi petti dabbu povadamtho appulayyanu, Naku dari choopinchandi

  • @sankaraiahnaidukaranam4254
    @sankaraiahnaidukaranam4254 Před měsícem +1

    Guruvu ku naa namaskaraMulu ❤❤❤

  • @prasadjammi8124
    @prasadjammi8124 Před měsícem +4

    Faith Moves Mountains

  • @nikitavishwanathulwar6318
    @nikitavishwanathulwar6318 Před měsícem

    Ma place ammalante ye mantranni chadavali guruvugaru cheppandi

  •  Před měsícem +1

    Balakanda 15,16 chapters correct sir pl confirm guru garu

  • @pusapatisudhhaakkar9366
    @pusapatisudhhaakkar9366 Před měsícem +6

    Super 👏👏💐

  • @ogiralavolgs5860
    @ogiralavolgs5860 Před měsícem +4

    గురు గారు మా అబ్బాయి age 10yrs ఇంకా నడక రాలేదు... మాటలు కూడా 2,3 పదాలు వచ్చాయి... అన్ని delay అన్నారు.. కొంచం రెమెడీ చెప్పగలరు

    • @ananthkalyansri2751
      @ananthkalyansri2751 Před měsícem +1

      Jillelaguda venkateswara swamiki mokkukondi aayana thappaka kaapadutharu pillalani

    • @sitarama1201
      @sitarama1201 Před měsícem +1

      Baryta carb 30 homeo medicine is useful daily 2 times

    • @sravanidatla951
      @sravanidatla951 Před 27 dny

      Nanduri srinivas channel undhi andhi andulo videos untayi chudandhi.autism gurinchi, chala videos untayi

  • @vijayalakshmiv3043
    @vijayalakshmiv3043 Před měsícem

    Guruvugaaru....naaku enni mandulu vesukunna podi daggaythe thaggadame ledu. Dayachesi oka manchi manthramu cheppandi.

  • @srinivaspotturi4774
    @srinivaspotturi4774 Před měsícem +63

    గురు వుగారు. నా భర్త. రోజూ. తాగుతా. నాకు. ముగ్గురు పిల్లలు ఉన్నారు మెము ఇంబదంలంపడుతుంమం మాకుపరషికారంచెపడి🙏🙏🙏🙏🙏

    • @hymamanga6753
      @hymamanga6753 Před měsícem +29

      Dhakshinamurthy stotram roju vinandi sister thappakunda me life maruthundhi

    • @gowthamiomkar2110
      @gowthamiomkar2110 Před měsícem +8

      🙏🙏

    • @soyacake4367
      @soyacake4367 Před měsícem +11

      Dattastavam chadavandi

    • @saikrishna72860
      @saikrishna72860 Před měsícem +7

      Guruvugaru channel lo chalaa videos unayi avvi chudandi meku solution confirm ga dorukuthundhi

    • @SureshBabu-jc3dq
      @SureshBabu-jc3dq Před měsícem +2

      Naaadi same problem, maaa tammudu alcoholic ayyi, pani lekundaaa tirugutunnaadu, guruvu gaari vedio deeniki related em dorakaledu, dayachesi telupugalaru

  • @savisavitha4204
    @savisavitha4204 Před 29 dny

    slokam yento cheppandi sir

  • @rajeswarivemuri4954
    @rajeswarivemuri4954 Před měsícem

    Uma samhitha lo cheppina ramayanam slokalu deniki evi varthistayi annavi pdf ivvagalara guruvugaru

  • @thotakurabhudevi8981
    @thotakurabhudevi8981 Před měsícem +1

    Mepalu pattukuni vedutunnanu pariskharam cheppandi

  • @supriyareddy8873
    @supriyareddy8873 Před 10 dny

    Ma padaka gadi దేవుని గడి కి పైన ఉంది ఉండవచ్చా గురువు గారు