జీవితంలో మనకి ఎప్పుడైనా కష్టం వస్తే మనం చేయాల్సిన మొట్ట మొదటి పని.. - Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is an interesting snippet from the exclusive interview with Director of Engineering, McAfee Software Nanduri Srinivas on Dil Se with Anjali. #NanduriSrinivas #DilSewithAnjali #iDreamMovies
    In this interview, Director of Engineering, McAfee Software Nanduri Srinivas talks about his personal life & professional career, about his spiritual journey, his views about society & life, and many more!
    Click here to watch the full interview: • Director of Engineerin...
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost...

Komentáře • 648

  • @krishnakalidindi6671
    @krishnakalidindi6671 Před 2 lety +27

    చాలా బాగా చెప్పావమ్మా.
    వాళ్ళ నాన్నగారు లెక్చరర్,మాకు గురువుగారు కూడా.చాలా ఉత్తముడు.ఖాళీ సమయంలో హోమియో వైద్యం ఉచితంగా చేసేవారు.ఈ అబ్బాయి కాలేజీలో నాకు student. అతని మాటలు వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది.

  • @mohanpsyco001
    @mohanpsyco001 Před 3 lety +99

    మనిషికి ఎన్ని వున్నా ఈరోజుల్లో ఆనందం లేకుండా ,అశాంతి తో బ్రతుకుతున్నాం ...
    కేవలం ఆధ్యాత్మికం మాత్రమే ఉన్న వాటితో ఎక్కువ ఆనందం పొందే మార్గం ... ఒక smartphone ఇవ్వలేని ఆనందం ఒక భగవద్గీత ఇస్తుంది.. లేదంటే ఏదైనా పుస్తక పఠనం కూడా మంచిదే.

  • @sarithasudamalla8943
    @sarithasudamalla8943 Před 3 lety +221

    మీరు కలియుగం లో మా పాలిటి కర్మలనుతేలికగా తొలగించే మార్గ నిర్దశనం చేసే గురువు.
    మీకు వందనాలు 🙏🙏🙏

    • @kanthanarayanswamy4039
      @kanthanarayanswamy4039 Před rokem

      Pll0l ll l ll ll ll ll lppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @jaibharath2933
    @jaibharath2933 Před 2 lety +14

    అమ్మా, మీరు మనకంటే గొప్ప వ్యక్తిని కలవాలని వచ్చినపుడు కొంచం ధర్మాన్ని
    పాటించండి, జుట్టు విరబోసుకున్నట్లుగా
    రాకూడదనేదాని గురించి ,గమనించగలరు,

  • @devireddyindiradevi1336
    @devireddyindiradevi1336 Před 3 lety +71

    శ్రీనివాస్ గారు చెప్పినవిషయం చాలా నచ్చింది మానవసేవే మాధవసేవ అని పెద్దలు అందుకే అన్నారు.ఇంతమంచి విషయం అందరికి తెలియజేసినందుకు గురువుగారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @sairamkolla4837
    @sairamkolla4837 Před 3 lety +55

    మీరు మాకు దైవ సామానులు గురువుగారు

  • @manikumarilakkoju621
    @manikumarilakkoju621 Před 3 lety +102

    సేమ్ ఫీలింగ్ మాకు కూడాను చాలా భాధగా వుంటుంది ఆ బాధ వర్ణనాతీతం పూజ మందిరం దగ్గరకు వెళ్తాం అన్ని చేసి నమస్కారము చేయవలెను 😔😔😔

  • @vanipavan4181
    @vanipavan4181 Před 2 lety +14

    మనుష్యులను ఉద్ధరించడానికి పుట్టిన దేవుడు మీరు 🙏🙏🙏🙏

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 Před 3 lety +157

    సర్,మీ వీడియోస్ ఎందుకు రావటం లేదు?..మీరు రావాలి మళ్ళీ..మీ వీడియోస్ మాకు అలవాటు అయ్యాయి...ఇంక ఎవ్వరివి మనసు ఒప్పుతాలేదు..సర్..

  • @shreedharalapati2520
    @shreedharalapati2520 Před 3 lety +13

    Sir Really super speech
    Nenu thappakunda aacharisthaanu guruji. Bless me

  • @devimphs8981
    @devimphs8981 Před 3 lety +79

    🙏 గురువుగారు చాలా బాగాచెప్పారు మీకు శతకోటి వందనాలు 🙏

    • @sadanandamkolipaka8328
      @sadanandamkolipaka8328 Před 3 lety +5

      Sir good service motivation

    • @SriSaisatish
      @SriSaisatish Před 2 lety +2

      గురువు గారు బాగా చెబుతారు
      మీరు పాటి౦చ౦డి తప్పనిసరిగా సరేనా

    • @enterprisesbhuvan755
      @enterprisesbhuvan755 Před 2 lety +1

      @@sadanandamkolipaka8328 ¹

    • @rajeswari4143
      @rajeswari4143 Před 2 lety

      Jo JJ8iijj+jjjjjjjjijjjjjjjjijjjjjjjjijjjjjjjj+jjijjj+ijjjijjjjj

    • @lavanyavenepalli7961
      @lavanyavenepalli7961 Před 2 lety +1

      Madam gariki jariginatte, nakukuda 2years back, na prameyam lekundane, naku chedu jarigindi, naku kanakadurga amma varu ante chala estam mananagaru bga pujinchevaru ayanaku eado kastam vachindani puja cheyadam manesaru, kopam ammameda eanduku nana ani apuja nenu continue chesanu, chala estamgz chestanu puja, nestaga, manspurtiga navaratrulu kuda nenu cheyagaligentalo, chesedanni, aina cheppalenanta kastam vachindi todabuttina vallu amma eavaru pattinchukonantaga, mariyu, mnasikamka chala debbatinnanu, eanno hospitals teriganu kani, mandu ledu, madam garilane muggu eanduku veyali, puja asalu eanduku, eamani cheyali anipinchindi, kani entaku mundulaga kakapoina puja matram apaledu, asamtrpthi kastam vachina bhada vachina eadaina aa ammavariki cheppukuntu, eado ala vadileyakunda puja chestune vunnanu, kani life lo santishamga manasprutiga ea pani cheyalekapotunnanu, kani aaa ammani matram pujinchadam apaledu

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Před rokem +1

    ఎంత నిజం ఉంది మీ‌మాటల లో. మనకి భగవంతుడు ఎన్నో ఇచ్చారు. దాని కి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు చాలవు‌‌. నమస్తే

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 Před 2 lety +3

    అమ్మా మీలాగే అందరికి అవుతుంది
    మనము ఆధ్యాత్మిక జీవితానిని choose చేసుకున్నప్పుడు , కష్టాలు తప్పవు. కష్టాలు, సుఖాలు ఈ ద్వందాలు పోవాలి అని అంటే, మనకి జ్ఞానోదయం కలగాలి. జ్ణానోదయం కలగాలి అని అంటే, బ్రహ్మజ్ఞానీ గురువుగా దొరకాలి.

  • @bssb9496
    @bssb9496 Před 2 lety +2

    హిందూ ధర్మ రక్షకుడు గురువు గారు.... మీ వీడియో లు చాలా ఉపయోగకరమైనవి

  • @vaayusriclicks2684
    @vaayusriclicks2684 Před 3 lety +8

    మీ మాటలు అమృతం లాగా ఉన్నాయి

  • @eripillimusili4495
    @eripillimusili4495 Před 3 lety +12

    జై భవాని జై జై భవాని ఓం నమః శివాయ ఆల్ ఇండియా భవాని దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అమ్మ దయ వుంటే అన్నీ ఉన్నట్లే

    • @motheshyamalashyamala7676
      @motheshyamalashyamala7676 Před 2 lety +1

      భవాని దీక్ష కావాలి సార్ ప్లీజ్ 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @palivelamounikamouni3236
    @palivelamounikamouni3236 Před 3 lety +5

    Mi matalu vintunte seva cheyali,pujulu cheyali,anadanam cheyali anipistundi guruvu garu

  • @jyothijyothi8335
    @jyothijyothi8335 Před 2 lety +14

    మెడమ్ గారులాగానే గురువుగారు నా పరిస్థితి భర్తకీ మంచంమీదనే అన్నిచేసాను అమ్మ నాన్న లకు అన్ని సేవాలు చెసాను అత్త మామలకు అన్నిచేసాను తెల్లవారుజమునా ఐదు గంటలలోపే దీపం పెట్టెదాన్ని సాయత్రం సంద్య దీపంపెట్టెదాన్ని ఆతల్లికీ నామీద దయలెదా స్వామి చిన్నా వయసులోనే భర్తను పోగొట్టుకున్నాను చాలా బాధలు పడుతున్నాను ఈరోజు పూజలు చేయలంటే అప్పుడప్పుడు ఎందుకు చేయలి నన్ను ఇన్ని కష్టలు పెడుతున్నారు దెవుళ్ళు అనిపిస్తుంది ఏమి పట్టించుకోని నా చెల్లెలు మంచిగా ఉంటుంది నేను ఎందుకు ఇలా అవుతున్నాను స్వామి ఏమి చేస్తెనా బాధలు పోతాయి చెప్పండి

  • @ramanammavv1079
    @ramanammavv1079 Před 2 lety +13

    మీకు శతకోటి వందనాలు 🙏🙏 చాలాబాగా చెప్పారు🙏🙏

  • @rkpanasala8597
    @rkpanasala8597 Před 3 lety +37

    జైశ్రీరామ్, మేడం గారు చెప్పిన సమస్య, నా సమస్య

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Před rokem +1

    Manava seva is Madhava seva beautifully explained by Guru garu .🙏🙏💐💐👏

  • @thirsty_waalakrishnaa8135
    @thirsty_waalakrishnaa8135 Před 3 lety +71

    @4:00 mins, ఒళ్లు వంచి సేవ చేయండి.. ఆర్తులకు , అనాథలకు.., మన దరిద్రాలు , కష్టాలు తీరే మార్గం అదే🙏 #Nanduri Srinivas

    • @vijayeshwarip8092
      @vijayeshwarip8092 Před 2 lety +1

      @SANATANA DHARMAM JOLIKOSTHE ⛏️🗡️ .
      గురు దేవాయ నమః, మీరు బెంగళూర్ లో ఎక్కడ వుంటారు. మీ అడ్రస్ చెప్పగలరా. నేను బెంగళూర్ లో ఉంటాను. మీరు చెప్పే విషయాలు చాలా baguntunnai 🙏🙏🙏🙏🙏

  • @SriSri-ei1yi
    @SriSri-ei1yi Před 2 lety +2

    Idey question pls sadguru jaggi gariki cheraveyandi...mee question lo chala depth undi...infact 70% people face chesedei idi.

  • @anuradhaakella9261
    @anuradhaakella9261 Před 2 lety +5

    Beautiful… you say it so simply with such ease … you are a blessed soul

  • @navyamallappa3368
    @navyamallappa3368 Před 2 lety +4

    Feels so positive from ur speech sir, thank u n ur amazing

  • @chandrakala3447
    @chandrakala3447 Před 3 lety +3

    Namaste guruvu garu meeru cheputunna manchi veshayalu chàala chàala nemmadiga chàala chàala opikato cheputunnaru mee padalaku namaskaralu guruvu 🙏🙏

  • @bhargavirayapati1984
    @bhargavirayapati1984 Před 3 lety +6

    ధన్యవాదములు అండీ

  • @NityalPhysio
    @NityalPhysio Před 3 lety +4

    Excellent message andi. Beautiful ga explain chesaru.

  • @swapna27sai3
    @swapna27sai3 Před 2 lety +1

    Super sir meru melantii varu undabaty mana hindhu devalayala gurenchii thelusuthunii

  • @gtsswamy191
    @gtsswamy191 Před rokem +12

    వొళ్ళు వంచి పరులకు సేవ చేయండి 🙏🙏🙏

  • @santoshkorada898
    @santoshkorada898 Před 2 lety +1

    Swami karma sidantanni miru chala Baga chepparu..milanti guruvulu Valle manava janma ki ardham telustundi...🙏🙏🙏

  • @Datta003
    @Datta003 Před 3 lety +11

    Sir nenu kuda na life experience cheptuna...nenu pujalu baga chesta nenu nijamga vidipoina husband and wife nee kalipanu parents and pillalni kalipanu kani maa parents nanu vaddu ankunaru and maa brothers nanu vaddu ankunaru 😀.. Even nenu evari madya aite godavalu appi valani kalipano valadi antha set manchiga life sagitunte nanu avamanincharu... Naku karma phalam dorakaledu but it's ok Naku telsina antha work nenu naa duty ante evariki chedu cheyakunda chuskovatam ade continue chestuna

  • @kvsainikhil5252
    @kvsainikhil5252 Před 3 lety +4

    గురువుగారు, శుభోదయం, హృదయ పూర్వక వందనాలు, నా పరిస్థితి కూడా ఆదే పరిస్థితి దయచేసి నాకు కూడా పరిహారం తెలియ పరచగలరు. నా జాతకం లో మహా పద్మ కాలాసార్ప దోషం కూడా వుంది, దీనికి కూడా పరిహారం తెలియ పరచగలరు. 🙏🙏🙏

  • @gangadevideviganga9227
    @gangadevideviganga9227 Před 3 lety +6

    గురువు గారు మీకు వందనాలు 🙏🙏🙏

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 Před 3 lety +9

    You are 100% correct, good information, I will follow the same in future

  • @arunakumarivutukuri7115
    @arunakumarivutukuri7115 Před 3 lety +4

    Na manasu lo badhani meeru baga adigaru madam

  • @gamergirls546
    @gamergirls546 Před 2 lety +2

    నండూరి srinivas గారు
    "ఎవ్వానికి చే జనీంచు
    జగమెల్లనుండు "
    గజాంద్ర మోక్షం పద్యం విశేషాలు తెలపండి.
    OUR DESIRE

  • @sirivennelasastry
    @sirivennelasastry Před rokem

    శ్రీరాముడు ఒక గుండ్రటి గుడిసెలో వనవాసం చేశాడు. అదృష్టవంతుడు... ఇలాంటి వాస్తు గాళ్ళ గొడవ లేదు.
    పరమేశ్వరుడు వెండి కొండ పైనో, స్మశానంలోనో వుంటాడు... ఈ వాస్తు గాళ్ల కు భయపడి.❤

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 Před 3 lety +3

    Hare krishna
    Srinivas garki padabivandanalu. 🙏
    Srinivas garu lagic Baguga teliyajesaru

  • @ramshankar2785
    @ramshankar2785 Před 2 lety

    Madam garu..very good interview andariki manchi vishayalu guruvu gari chetha cheppincharu

  • @vijetharani4512
    @vijetharani4512 Před 3 lety +9

    Your speech is super inspiration to do service guru garu. Thank you. We shall follow your guidance.

  • @padmajakumari6874
    @padmajakumari6874 Před rokem +2

    Guruvugari ki namaskaramu

  • @somaraju1376
    @somaraju1376 Před 3 lety +2

    Thank you guruvugaru
    Jai Sri ram

  • @harishmunige7197
    @harishmunige7197 Před 3 lety +16

    గురువుగారు ఇప్పుడు నాకు కూడా అలానే ఉంది, నిత్యం నారయణుడిని తలచకుండా బయటకి వెళ్ళే వాడిని కాదు ఇప్పుడు 2months అవుతుంది పూజ కూడా చేయాలంటే మనసు రావట్లేదు

  • @bhukyasrinivas253
    @bhukyasrinivas253 Před 3 lety +8

    జై శ్రీరాం

  • @sekhar95
    @sekhar95 Před 3 lety +3

    ఈ విషయంలో నేను ఆమెకు సపోర్ట్ చేస్తా నండూరి గారి సమాధానం నా మనసును సమాధానం పరచలేదు. నేను ఆమె లాగే ఎంతో దేవభక్తి ,దేశ భక్తి కలిగిన వాణ్ణి కానీ మా ఇంట్లో జరిగిన బాధాకరమైన సంఘటన ల తర్వాత వేద బ్రాహ్మణుడు అయిన సమరం గారి తండ్రి నాస్తికుడిగా ఎలా మారారో అలా నేను మారాలి అనుకుంటున్న

  • @chilukalajangaiah2781
    @chilukalajangaiah2781 Před 2 lety +1

    Excellent madam I have also faced at the same problem

  • @Sandy-er8ed
    @Sandy-er8ed Před rokem +1

    Bhagavanthudu eppudu manatho untaru🙏🙏🙏🙏

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 2 lety +2

    Very Very good narration and useful presentation with good suggestions and examples. Shubham

  • @savararajul4450
    @savararajul4450 Před 2 lety +1

    Meeru bangaram guruji garu. Thank u somuch.

  • @shwethapitta8161
    @shwethapitta8161 Před 3 lety +2

    100% prathi chedu venuka oka manchi untundhi.adhi manaki teliyadhu anthe.kaani chedu jarigindhi kada ani devudini thittadam pattinchukoka povadam cheyodhu.amma nuvvu em chesina na manchike.nuv em chesina nenu ninnu gattiga pattukuni untanu.nuvvu naku manchi cheyyalsindhe.nenu ninnu patuukone untanu.naku edhi manchi ithe avanni naku icheyyi amma ani adigithe manalni amma vaaru kuda gattiga pattukuni untundhi.manalni eppatiki vadhaladhu.idhi na experience.

  • @k.ammulu6838
    @k.ammulu6838 Před 2 lety

    Tq గురు గారు సమస్య వస్తె ఎం చేయాలి అని తెలియ చేశారు🙏🙏

  • @peddapuramshankaramma405
    @peddapuramshankaramma405 Před 2 lety +1

    అద్భుతం మీరు చెప్పింది అరుణ్ పర్సెంట్ నిజం

  • @mmadhavi6625
    @mmadhavi6625 Před 3 lety +7

    🙏మీ.... మాటలు వినడం నాలో తెలియని ఏదో చిన్న మార్పు మనుసులో సంతోషం

  • @kvpcommunications4468
    @kvpcommunications4468 Před 2 lety +1

    Right answer 🙏💐👌👍

  • @Newshub888
    @Newshub888 Před 2 lety +2

    Madam గారు చెప్పింది same to same నేను కూడా గురువుగారు

  • @prasanthivealisala4258

    Naku teliyani vishyalu gurinchi chappinaduku guru gariki danyavadaalu...🙏🙏

  • @prasadalapati6270
    @prasadalapati6270 Před 3 lety +7

    Nijam sir.
    Should think positively absolutely you are right sir.
    Manava seva cheste mana kharma karigipotundi 100% nijam sir This is proven. 🙏🌹🙏

  • @vpooja8623
    @vpooja8623 Před 2 lety

    గురువుగారు చాలా బాగా చెప్పారు నా కష్టం కూడా తీరడం లేదు సేవ చేస్తే కర్మ తీరుతుందని అన్నారు కదా అలాంటి అవకాశం లేక పోతే ఏమి చెయ్యాలి

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 Před 3 lety +1

    అంజలి గారికినమస్కరించి ముందు ‌జన్మలేదు తరువాత జన్మ లేదు దూకే జలపాతంలా మనజీవితంలో అనేక జరుగు తుంటాయి మన విజయాలు వెనుక అపజయాలు వెనుక భగవంతుడు ఉండడు అందుకే మనకు వచ్చే ‌విపత్కరాలను భగవంతుడు ఆపలేడు ప్రస్తుతం మీరు చేసేదే సరైనది(ఆయన చెప్పేవి చేస్తే భగవంతుడుపై మనకు దయగలుగుతుంది) అన్ని టికీ పరిష్కారం మనకర్తవ్యం మంచి మనసుతో చేయడం ఆతత్వం ‌మీలోఉంది / మీరు రామెగోపాలవర్మ గారితో ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన కళ్ళల్లో‌తడి కనపడుతుంది అలా అందరి దగ్గరా ఆయనలో కనపడదు అదేమీమనసుయెక్క ప్రభావం (ఇది అంతా ఎందుకు వ్రాస్తున్నాను అంటే మాఅమ్మ గారు నా చిన్నతనంలో కేన్సర్ తోచనిపోయారు) నీను మాఅమ్మ గారిని మీలో చూసుకుంటాను/ఆయన పై నాకు చాలా‌ గోరవం ఉన్నది, ధన్యవాదాలు

  • @vedveer6408
    @vedveer6408 Před 3 lety +4

    Excellent chepparu Guruvugaru...

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Před 3 lety +5

    NANDURI SREENIVAS. ....REAL TOLD.....HELPING GIVES HAPPY. LIFE MEANS STRGULS. ....WE WILL FACE TILL THE END OF LIFE. ....THIS IS THE LIFE....STRGULS CAME....WE WILL DIVERT TO GOD.....THIS IS GIVES ATLEST PEACE.

    • @iyerbharathi
      @iyerbharathi Před 2 lety

      Whats he telling in 4:00 ?? I couldnt understand

  • @mL-iw8nz
    @mL-iw8nz Před 3 lety +5

    Chala baga cheparu andi.Podhuna ilantivi vinna, pillalaku vinipinchina... ee prapamchaniki edana help chedhamu anna Tapana manasulo pudutundi.

    • @SriSri-ei1yi
      @SriSri-ei1yi Před 3 lety

      Nenu kuda edo budi budi maatallo ma odiki cheptunna entha artham ayitey antha ani

  • @MohammedAhmed-bt4se
    @MohammedAhmed-bt4se Před 3 lety +3

    God is one
    Creator is one
    Who created all humanbeibgs
    We all return to him,
    We are accountable for our every deed,
    Promote good ,
    Avoid bad,
    We are going to question about our where abouts of our life,
    Dnt hurt anyone,
    Show mercy to other creatures, the creator pores mercy on us,
    Creator created us for test,
    Human being is intellegent than any other creature created by the creator
    Animals are with low development than humanbeing
    The creator is the king with the knowledge of past present nd future
    Creator has got power over every minut creature
    These are the teachings of prophet peas n blessings on him
    Have a great day
    Good morning

  • @srinivassrnivas4143
    @srinivassrnivas4143 Před 2 lety +5

    Naaku kuda first match chedipothe chala edichanu but tharuvatha chaala manchi match vachindi ..... Eppudu eddaru pillalu

  • @gopipritam1143
    @gopipritam1143 Před 3 lety +6

    Thank you Guru Garu 🙏🙏🙏

  • @ballashailaja70
    @ballashailaja70 Před 2 lety +2

    Guruvu garu...meru kuda naku appudappudu Ramanujacharyulu laga kanipistaru... sanathana dharmam kosar varu mimalni kinda pumpinchi untaru🙏🏿

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před 2 lety +3

    జై శ్రీరామ్
    జై భవాని 🙏🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 Před 2 lety +3

    ధన్యవాదములు 🙏🙏

  • @Niharikha1212
    @Niharikha1212 Před 2 lety +2

    Thank you guruvvu garu 🙏

  • @kandularamesh1055
    @kandularamesh1055 Před 2 lety

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏

  • @renukaboini7482
    @renukaboini7482 Před 2 lety

    Chala baga cheparu guruvgaaru namasthe 🙏🙏🙏

  • @venuvempati8876
    @venuvempati8876 Před 2 lety

    TnQ 🙏

  • @anushaanu7333
    @anushaanu7333 Před 2 lety +1

    Padhabivandhanalu guruvugaru 🙏🙏🙏 naku marriage ayipoyi 13 years ayindi daggara nunchi kashtaley guruvugaru... Na kashatalki jeevitham medha verakthi pudutundi..na kashtalu Pova..na jeevitham inthena

    • @ravana9493
      @ravana9493 Před 2 lety +1

      Nadi same problem 18 years nunchi narakam anubavisthunnam

  • @srpavan2411
    @srpavan2411 Před 3 lety +2

    Excellent explain super message sir

  • @hemasri.a5798
    @hemasri.a5798 Před 2 lety +2

    100 percent correct guru ji I'm feel more times :-) :-) :-) :-) hem

  • @VijayaLakshmi-ks3mm
    @VijayaLakshmi-ks3mm Před 3 lety

    Sairam namaste sir eee video lo yentha baaga chepparu sir ahamkaram Seva kariginchestundi ani super

  • @Madhavi854
    @Madhavi854 Před 2 lety +2

    Same madam

  • @arunaveeravalli850
    @arunaveeravalli850 Před 2 lety +1

    Guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mmadhuri6643
    @mmadhuri6643 Před 2 lety

    Your voice and talking way is very nice

  • @kumarcassb9053
    @kumarcassb9053 Před 3 lety +1

    Excellent ga cherandi nijanni

  • @vijayalakshmi_vlogs
    @vijayalakshmi_vlogs Před 2 lety

    Chala baga chepparu swami garu santhosham.

  • @kanakadurgapattem1211
    @kanakadurgapattem1211 Před 3 lety +6

    Merante naku chala gowravam, abhimananm🌿🦜.okasaryna mimmalni kalusthaamu. """Jeevithaniki,samaajaniki""" sambhamdhinchina vishayaalu me n unchi thelsukovaali. 🌿🦜god bless u sir.be healthy. Melanty vaaru samaajaanki kaavaali.

    • @sreedevich7594
      @sreedevich7594 Před 3 lety +1

      Avunamma.baga chepparu 🙏😄. manchi vari ni devudu samayaanukulam ga boomi pi ki pamputadu manakosam,darma raksha na kosam.

    • @kanakadurgapattem1211
      @kanakadurgapattem1211 Před 3 lety +1

      Avunanadi.but mana chuttu vunde manushulu andharu dharmam gaa vunte chalabhaguntadi society🌿🦜.but manchi vyakthitvam vunna vaaru chala thakkuva.🌿🕊

  • @rohiniendla1508
    @rohiniendla1508 Před 3 lety +5

    Chala baga chepparu 🙏🙏🙏
    We expect more videos from you sir

  • @jayaramv2663
    @jayaramv2663 Před 2 lety +1

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః 🕉️

  • @saisreedoctor160
    @saisreedoctor160 Před 2 lety

    Guruvu gaaru thank you andi.

  • @jagadhivaralakshmi6703
    @jagadhivaralakshmi6703 Před 2 lety +2

    Sir meru great🙏🙏

  • @malatykola4800
    @malatykola4800 Před 2 lety +1

    this is true Sir

  • @riyas00808
    @riyas00808 Před 3 lety +4

    Chethabadulu panicheyakunda undadanki manthram unte chepandi sir 🙏🏻🙏🏻

  • @rajeshmamidi7384
    @rajeshmamidi7384 Před 3 lety +3

    Great words sir

  • @umameda1852
    @umameda1852 Před 3 lety +4

    God rules are very different to each person

  • @sankarpaila5203
    @sankarpaila5203 Před 2 lety +1

    Excellent master 👏 👌 🙌 🙏🙏🙏🙏

  • @lakshmilucky9396
    @lakshmilucky9396 Před 2 lety +1

    Superb speech sir

  • @evlakshmi8447
    @evlakshmi8447 Před 3 lety

    Chala bagunnai mantropadesalu

  • @sarithapaavushetty6614
    @sarithapaavushetty6614 Před 3 lety +3

    Naku kuda same alane anipistundhi, daily vishnu sahasranamalu, hanuman chalisa chadivedhanni , 3 years ga emi Chadavadam ledhu ,pooja kuda prashantam ga cheyadam ledhu

  • @dommarajugiri3420
    @dommarajugiri3420 Před 3 lety +2

    Jai sreeram

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 Před 3 lety

    thankyou sir your great words . ..... Thankyou somach

  • @pandupandu4186
    @pandupandu4186 Před 3 lety +3

    Om Sri maathrea namaha

  • @dushyanthgongala5295
    @dushyanthgongala5295 Před 3 lety +2

    Great information 🙏

  • @susheelakmsusheelakm3533
    @susheelakmsusheelakm3533 Před 2 lety +1

    I request guruvugaru mitho matladali please🙏