దోషాలూ, అరిష్టాలూ పోగొట్టే simple విధానం | Nava graha pooja simple way | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024

Komentáře • 786

  • @sivaramakrishnayadla4050
    @sivaramakrishnayadla4050 Před 5 měsíci +88

    గురువు గారికి నమస్కారములు,
    సర్,జ్యోతిష్యుల దగ్గర మోసపోకుండా, ఎవరి సమస్యని వారే పరిష్కరించుకునే విధముగా మార్గం చూపించారు.
    సర్,చిన్న అభ్యర్ధన
    నవగ్రహ మండపం ఉన్న గుడికి వెళ్ళినపుడు, ఆ మండపం లోపలికి వెళ్లి ప్రదక్షిణాలు చేసే విషయములో ఎంతో మంది ఎన్నో రకాలుగా అయోమయానికి గురిచేస్తున్నారు, ఒకరు మండపం లోపలికి వెళ్లి ప్రదక్షిణ చేయకూడదు అంటారు, మండపం లోపల శాంతి పూజల కోసం ఉపయోగించిన పదార్ధములు కింద పడి ఉంటాయి అవి త్రోక్కితే (ఎగ్జామ్పిల్ గా నువ్వులు) ఆ దోషం మనకి వస్తుంది అని ఇంకొకరు ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కోవాలని, నవగ్రహాలను తాకకూడదు అని,9 ప్రదక్షిణాలు చేయాలనీ, 27 చేయాలనీ,రకరకాలుగా అయోమయానికి గురిచేస్తున్నారు, దయవుంచి నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళినపుడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విషయం గురించి ఒక చిన్న వీడియో చేయండి గురువుగారు. ఎంతో మందికి ఉపయోగ పడుతుంది..

  • @mulintidattatreya6615
    @mulintidattatreya6615 Před 5 měsíci +100

    గురువు గారు మీ లాంటి వాళ్ళు ఇండియా లో అన్ని రాష్టం లో ఉండాలి అప్పుడు మన దేశం హిందూ దర్మం ఉంటుంది 🙏

  • @user-iq4he2in2r
    @user-iq4he2in2r Před 5 měsíci +27

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను రోజు సాయంకాలం,6.30 కి శివాలయం కి వేళతాను,,అక్కడ ఈ నవగ్రహ స్తోత్రం చదువుకుంట 😊

  • @chandupenchala6506
    @chandupenchala6506 Před 5 měsíci +15

    అసలు మేము మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి సర్
    మా కోసం మీరు పడే కష్టం చూస్తుంటే సర్ ఒక్కసారి మీ పాదాలకు నమస్కారం చేయాలని ఉంది

  • @harileelagandyala7933
    @harileelagandyala7933 Před 5 měsíci +55

    గురుభ్యో నమః. నేను నా చిన్నప్పుడు ఎప్పుడు ఏదో సమస్యతో బాధ పడేదాన్ని , మా నాన్నగారు పురోహితులు కాబట్టీ ఏల్నాటి శని ఉన్నప్పుడు ఈ శ్లోకాలను చదవమని చెప్పారు, అప్పటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాగిపోతుంది, ఈ రోజు మీ వివరణ వల్ల నాకు అనుభవం లోకి వచ్చింది. ధన్యోస్మి గురువు గారు

    • @rashmitha413
      @rashmitha413 Před 5 měsíci

      Hai dumavathi mantram elanceyali cepandi please

    • @umakrishna1319
      @umakrishna1319 Před 5 měsíci +1

      Sister ela chadhavali intilo na gudilo na

    • @umakrishna1319
      @umakrishna1319 Před 5 měsíci

      Please reply me sis

    • @mallukannadiga7
      @mallukannadiga7 Před 5 měsíci

      Yeppudu chadavali sis.

    • @rvsrikanth
      @rvsrikanth Před 5 měsíci

      Arjuna kruta Durga stotram pray cheyandi daily....Sri matre namah🚩🕉️

  • @radhakrishnab3984
    @radhakrishnab3984 Před 5 měsíci +54

    గురువుగారు చాలా ధన్యవాదాలు ఇలాంటివి నమ్మి రెండు లక్షలు దాక పోగొట్టుకున్న ఆ పూజలు ఈ పూజలని చెప్పి ఆ దోష పరిహారం ఈ దోష పరిహారం అని పోగొట్టుకున్న😊

    • @MalladiSankar
      @MalladiSankar Před 5 měsíci +2

      మీరు దయ చేసి మీ స్వశక్తి and దైవ శక్తి ని మాత్రమే నమ్మండి అంత మంచి జరుగుతంది

  • @pavanikrishna306
    @pavanikrishna306 Před 5 měsíci +49

    శ్రీ మాత్రే నమః స్వామీ ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా కష్టపడి చదువుతున్నాను.... ఇది వరకు రెండు ప్రయత్నములు దగ్గర్లో చేజారిపోయావి చాలా కష్టాల్లో ఉన్నాం మా కుటుంబం 😢😢 ఉద్యోగం వచ్చేందుకు అందుకున్న అవాంతరాలు తొలగి విజయం సాధించేందుకు పూజా విధానం తెలియజేయండి గురువుగారు.... మీ పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు 🙏🙏🙏

    • @xyz-uk5wp
      @xyz-uk5wp Před 5 měsíci

      అపరాజిత స్తోత్రం, అర్జున కృత దుర్గా స్తుతి చెయ్యండి.
      పాత videos చూడండి ఇవి ఉన్నాయి. ఎలా చెయ్యాలి, ఏ problems కి అన్నీ ఉన్నాయి. 🙏🏻

    • @balabadrarani390
      @balabadrarani390 Před 5 měsíci

      Sankata Hara chathurdi Pooja cheyyandi pakka job vasthundi 💯

    • @ravana9493
      @ravana9493 Před 5 měsíci

      Aparajithadevi stotram chadavandi nanduri srinivas Rao channel lo vundi chudandi mi samasya thiruthundi

    • @meesalasaisrivandana
      @meesalasaisrivandana Před 5 měsíci

      Arjuna kruta Durga stotram chadavandii ma'am

    • @Bhav6411
      @Bhav6411 Před 5 měsíci

      Arjuna krutha Durga stotram chadavandi 41 days

  • @ash5454-y2p
    @ash5454-y2p Před 5 měsíci +21

    ఉదయం నుండి మీ పేరు తో చాలా సేపు ఇలాంటి వీడియో ఉందా అని వెతికాను సార్..ఆ శివయ్య నా భాద చూసారు అనుకుంటా..మీరు సాయంత్రానికి వీడియో చేశారు..🙏🙏..మీకు కృతజ్ఞుడను🙏🙏😊

  • @smk6648
    @smk6648 Před 5 měsíci +10

    నమస్కారం గురువు గారు. నేను ఈ మధ్య తిరుమల అంగప్రదక్షణకు వెళ్ళినప్పుడు తిరుమల ఆలయంలో సుప్రభాత సేవ జరిగే సమయంలో అక్కడ వున్న భక్తులు అంత గోవిందా అంటుంటే అక్కడ ఆలయం పైన వున్న కాకులు కూడా కావ్ కావ్ అంటుంటే అవి కూడా మాతో పాటే గోవిందా గోవిందా అంటున్నాయి అని నాకు ఒళ్ళు పులకరించింది పోయింది అమ్మ. అలాగే చిన్న పక్షులు గుంపులుగా స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షణం చేస్తుంటే చాలా సంతోషం వేసింది తల్లి. నాకు చిన్న సందేహం దాదాపు 3.00 నుండి 3.30 అంతటి చలిలో ఆ కాకులు మరియు చిన్న పక్షులు అల స్వామి వారి సన్నిధి అల వుండడం వెనుక రహ్యమేమిటో అయ్య వారిని అడిగి అందరికీ అధ్యామిక కోణంలో అర్ధయమయ్యే విధంగా తెలియజేయ వలసిందిగా కోరుచున్నాను.

    • @venkataramaraju957
      @venkataramaraju957 Před 5 měsíci +3

      నమస్కారం అండి … అవన్నీ కాకులు పక్షులు కాదండి…. ఆ రూపంలో వచ్చిన యక్ష గంధర్వ కింపురుషులు ఋషులు
      ఒక్కొక్కరు ఒక్కొక్క స్వరూపంలో వచ్చి స్వామి వారి సేవ చేసుకుంటారు.
      ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏

  • @jagadeeshyadav8824
    @jagadeeshyadav8824 Před 5 měsíci +19

    శ్రీ గురుభ్యోనమః గురువుగారు మీరు నేర్పించిన పూజలు మేము రోజు చేస్తున్నాం, ఇవ్వని చేసాక మాకు సంధ్యావందనం నేర్చుకోవాలని,చెయ్యాలని అనిపిస్తోంది. మీరు త్రిసంధ్యావందనం ఎలాచేసుకోవాలో చెప్పగలను అని కోరుకుంటున్నాం. శ్రీ మాత్రేనమః

  • @kycwords
    @kycwords Před 5 měsíci +4

    నమస్కారం గురువు గారు,
    ఈ శ్లోకాలు నాకు కంఠస్థం వచ్చు కానీ ఇవి ఇంత అమూల్యమైనవి అని ఇప్పుడు తెలిసింది

  • @harivaraharivara3244
    @harivaraharivara3244 Před 5 měsíci +95

    గురువు గారు జీవితంలో చాలా కోల్పోయాను.... కోల్పోయిన ప్రతిసారీ శివయ్య ఆజ్ఞ అనుకుని వుండి పోతున్న.... జాబ్ కోసం ఎగ్జామ్స్ రాయడం 1&2 మార్కులతో జాబ్లు పోతున్నాయి గురువు గారు... గత కొన్ని సం "గా ఏం చెయ్యాలో తెలియదు... సరిగా నిద్రపోయి కూడా గుర్తులేదు ప్రతిరోజూ చదువుతాను...ఒక్కోసారి ఏమైన cheskuneddama అనిపిస్తోంది... ఎదైన మార్గం చెప్పండి ఆ శివయ్య మీ నుండి చెప్పేరు అనుకుంటాను

    • @NanduriSusila
      @NanduriSusila Před 5 měsíci +18

      ఏమిటి, Govt job కోసం ప్రయత్నిస్తున్నారా?
      - Susila

    • @harivaraharivara3244
      @harivaraharivara3244 Před 5 měsíci +7

      @@NanduriSusila అవును అమ్మ.. దయచేసి మార్గం చూపగలరు 🙏

    • @manimiracles9803
      @manimiracles9803 Před 5 měsíci +9

      Arjukrutha Durga stotram cheyandi

    • @narenyelamarthi2927
      @narenyelamarthi2927 Před 5 měsíci +5

      Mi korikalu nervaralani koruntunani

    • @lucky-omg
      @lucky-omg Před 5 měsíci +2

      @harivaraharivara3244
      Aparajita stotram chadavandi alage arjuna kruta durga stotram

  • @srisuryaprakash1015
    @srisuryaprakash1015 Před 5 měsíci +12

    చాలా బాధపడే విషయాలు
    ఇలాంటి జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు
    అలాగే మంచి జ్యోతిష్యులు కూడా
    ఉన్నారు నామమాత్రంగా రుసుము

  • @mpadma3450
    @mpadma3450 Před 5 měsíci +3

    నమస్కారం గురువు గారు
    మీ video's దాదాపు చూసాను.
    అన్ని చాలా బాగున్నాయి.
    మాకోసం మీరు చేస్తున్న video's
    అందరికీ ఉపయోగపడేలా ఉంటున్నాయి.
    ధన్యవాదాలు.

  • @padmaa9943
    @padmaa9943 Před 5 měsíci +39

    నేను రోజు కూడా ఈ శ్లోకాలు వుదయం పూట చదువుకుంటా ను గురువుగారు, ధన్యవాదాలు 👣🙏

    • @s.s377
      @s.s377 Před 5 měsíci

      pooja gadhi lo chadhuvukovacha

    • @Blocktigers309
      @Blocktigers309 Před 5 měsíci

      ఎలా వుంది అండి గత 5 సం రాలు నుంచి చాలా బాధ లు ఇబ్బందు ల తో బతుకుతున్న 4నేలల ముందు నాకు సర్జరీ అయింది దిన్ని చదవాలి అని అనుకుంటున్న ఏం అన్న మరపులు వుంటాయా plz చెప్పండి 🙏🙏🙏

    • @shaluvaishu3971
      @shaluvaishu3971 Před 5 měsíci

      @@Blocktigers309 chadavandi...Mike telustundi, guru gari channel rakarakalaina ebjandhulagurunchi vi varincharu , yedainaa solution miku kachitanga dorukutundi

  • @macharlakomuraiah3325
    @macharlakomuraiah3325 Před 5 měsíci +30

    Shivayya amma durgamma talli mi lilalu adbhutham nenu yedaina problem tho bhada padthu unte daniki ila nanduri gaari video la rupam chala sarlu margam chupincharu.mi krupa ,daya amogham 🙏🙏🙏🙏🙏

  • @hyd36
    @hyd36 Před 5 měsíci +44

    నండూరి గారు దయచేసి అమావాస్య పితృ తర్పణలు గురించి చెప్పండి 🙏

  • @JathinSaiHarshith
    @JathinSaiHarshith Před 5 měsíci +27

    3 va slokam nenu chaduvuthanu,daily 6times leda 9times chaduvuthanu
    Naku kuja dosham undi ani,20,000 autumdi annaaru,youtube lo chusi chesanu japam la chesanu thank you,ifeel very happy,naku subramanyam swamy chinna babu roopam lo kala lo kanipicharu

  • @saralam8091
    @saralam8091 Před 5 měsíci +2

    నమస్తే గురువుగారు.పదును పట్టిన వజ్రం వంటి మంచి మాటలు Thanks very very much.నాజీవి‌తం లో మార్చి పోలేదు.

  • @tejanithin2922
    @tejanithin2922 Před 5 měsíci +17

    గురువుగారు మీరు చెప్పే ప్రతి మంత్రాన్ని నేను వింటున్నాను కానీ నాదో చిన్న చదువు రాని వాళ్ళు కూడా చాలామంది ఇంత పెద్ద పెద్ద మంత్రాలు చదవాలంటే వాళ్లకి కష్టమవుతుంది కదా వాళ్లకు కూడా ఉపయోగపడేలా గా చెప్పండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను గురువుగారు

  • @jyothipraveena7398
    @jyothipraveena7398 Před 5 měsíci +11

    Yes గురువుగారు, miru chepinatuvantivi chalane jarugutunnavi. Sariayina jyothi sham telisina varu leru. 2,3 velethe ఒకరికి ఒకరికి cheppina daniki ponthana kudaradu.

    • @MalladiSankar
      @MalladiSankar Před 5 měsíci

      పొంతన ఉండదు అండి ఎందుకంటే అసలు జ్యోతిష్య శాస్త్రం అనేది ఒకటి లేదు , ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకుంటూ వెళ్ళారు , ఎంత ఊహ ఉంటే అంత రాసుకుంటూ వెళ్ళారు. ఇది నిజం అయిన శాస్త్రం అయితే ఎక్కడికైనా వెళ్లిన అన్ని చోట్ల ఒకే విషయం చెప్పాలి. Example ki 2+2 is 4. Idi worldwide ఎక్కడికి వెళ్ళినా 4 అనే untundi kada...

  • @anusha3826
    @anusha3826 Před 5 měsíci +2

    Nanduri Srinivas garu, family and admins... Mee andharu ellapudu santhoshamga undali... The work u r doing is saving so many people, bringing happiness to so many, inspiring so many to do similar sathkaryas.. Positive positive and more positivity only spread through this channel... 😊

  • @sudhavani4177
    @sudhavani4177 Před 5 měsíci +1

    1..Suklam bharadharam vishnum
    2...Gurubrahma guru vishnu
    3...Om sarvamangala mangalyam
    4...Chathurbujee chandrakala
    5..lankayam Shankar devi
    6..manojapapam marutha tulyavegham
    Ee ve anukuntanu
    Aditya somaya manglaya
    My life 👌👌👌👌 is going on well

  • @ramyac6640
    @ramyac6640 Před 5 měsíci +6

    గుడ్ మార్నింగ్ గురూ గారూ
    నాకు ఎనిమిది నెలెల కిండట పైన నుంచి పడిపోవడం జరిగింది తర్వాత వెంటనే దగ్గర్లో హాస్పిటల్ కి వెళ్తే ఆపరేషన్ చేశారు అంటే నాకు spinal అని చెప్పలేదు. వెంటనే మేము cmc కి వెళ్లి 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాము. నెను ఇప్పుడు pharmacy student ni ఇప్పుడు 8 నేలల నుంచి wheelchair లో ఉన్నాను ఎగ్జామ్స్ కూడా వెళ్లి రాశాను .తర్వాత స్క్ర్ వచ్చేసింది అని second ఆపరేషన్ చేశారు గురుగారు.
    ఇప్పుడు నా పరిస్తితి బాలేదు అన్నింటికీ అమ్మ మీద depend అవతున్నను రోజుకి problem ఎక్కువా అవతున్నాయి
    మా బంధువులలో ఒక అమ్మాయి నాలనే పడిపోయింది వాల నాన్న మీరు చెప్పే అన్ని ఉపన్యాసాలు విని ఉపన్యాసాలు చేశాడు. ఆ అమ్మాయి ఇప్పుడు బాగా నడుస్తోంది
    నాకు ఏమ్ చెయ్యాలో అర్డంకవట్లేదు
    మళ్ళీ నేను తిరిగి లేచి నడవాలంటే ఏమి చెయ్యాలి గురుగారూ.
    అమ్మకి కూడా ఓపిక నశించిపోతుంది
    చాలా మందికి జాతకం చూపించాను అందరూ పూర్వ జన్మ పాపం ఇప్పుడు అనుభవిస్తోంది అని , మా పూర్వీకుల పామును చంపారు ఆ పాపం ఆడవాళ్లకే వస్తుంది అంత కాబట్టి ఒచ్చింది అని కొంత మంది , మా నాన్న ఇంతవరకు వాల నాన్న కి పిండం పెట్టలే దాని వల్ల అని కొంతమంది చెప్పారు.
    ఏమి అర్దం కాలేదు దయచేసి నాకు ఒక మార్గం చూపండి మళ్ళీ తిరిగి ముందు లా నాడ్చేకు . నేను ఇంక ma intlo వాళ్లకీ బరువు కావాలి అనుకొవ్టలేదు నా చదువు ఆగిపికూడడు .
    ఏం చెయ్యాలి చెప్పండి నడవాలంటే.

    • @NagalakshmiPavalla
      @NagalakshmiPavalla Před 5 měsíci

      మీ కులదైవాన్ని నమ్ముకుని పొడుపు కథలు మీరు అనుకున్నట్టు లేచి తిరిగిన తర్వాత ఆ మొక్క తీర్చుకోండి గురువుగారు చాలా చెప్పారు అవి చూసి రోజు చదువుకోండి

    • @mallikakumarrallapalli3959
      @mallikakumarrallapalli3959 Před 5 měsíci

      దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం
      ఆదిత్య హృదయ నిశ్చల భక్తి తో చేయండి
      అక్షీభ్యాంతే అనే సూక్తం ఉంటాది వేదములో అది వేద మంత్రం కాకపోతే అందువల్ల అది చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఒకసారి గూగుల్ లో చూడండి ఆహ్ సూక్త గురించి అర్థం అవి

    • @civilashokkumar282
      @civilashokkumar282 Před 5 měsíci

      Meeru naga kavacham chaduvukondi. Chala darunamina situation lo unnappudu anni vipula nundi problm s unnappudu naga kavacham most powerful chala upayogapadutundhi.

    • @opinion1338
      @opinion1338 Před 5 měsíci

      Have patience dear i had seen a person who is bedridden at ur age for 4 year, had recovery and now doing job. Keep hope. Be brave.

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 Před 5 měsíci +2

    Admin అడ్మిన్ గారు మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం...
    శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మవారి క్షీరసాగరం నుండి ఆవిర్భవించిన శ్రీ ఆది మహాలక్ష్మి అమ్మవారి వార్షిక జయంతి ఎప్పుడు అన్న విషయం దయచేసి తెలుపగలరు...

  • @bhavanishankar5781
    @bhavanishankar5781 Před 5 měsíci +1

    Nanduri srinivas garu mimmalni oka question adagali andi...meru answer oka vedio laga chesthe andhariki knowledge ga upayoga paduthundhi andi.....inthaki na question yenti ante....manaki yugalu 4 unnai 1.satya yugam 2.thretha yugam.3.dwapara yugam.4.kali yugam....e 4 yugalu kalipithe oka maha yugam antunnaru and ilaanti yenni maha yugalu kalipithe oka kalpam and alaanti kalpalu mana srustilo chala jarigaayi ani vinnanu.....ante e calculation prakaram...manaki kali yugam already prathi maha yuganiki okasari jaruguthund undhi alaage satya and thretha and dwapara yugalu jarige untai.....alaage mana kali yugam kuda chalaa jarige untadhi gaa andi.....and mana srustilo chala universes unnai ani antaru....e kalam language lo cheppali ante parllel univers and multi universes...e satya and thretha and dwapara and kali yugalu kuda e multi universes lo kuda jaruguthaya....or same jaruguthaya....and mana undhi ye maha yugam lo unnam andi...and mana kanna mundhu yenni kali yugalu aie poyai ....nenu research chesthanu andi...and devudu ante bhakthi maargam lo travel avthu untanu andi ....chala mandhiki temples ki velthee aa temple behind stories teliyavu only dharashanam chesukunnama vachesama ani velle untaru...but naku alaa istam undadhu andi...oka temple ki velle mundhu aa temple behind stories and moola viraat gurinchi telusukuni vere vallaki chepthu untanu and me vedios kuda reguler ga follow avthu untanu andi .....and meru research chese person kanuka e topic detailed explanation me channel chesthe andhariki and naaku kudaa oka goppa vishayam cheppina vaaru avtharu and memu telusukunna vallak avthamu nanduri garu....plz respont this comment nanduri srinivas garu

  • @kamakshidevisriramadasu8450
    @kamakshidevisriramadasu8450 Před 5 měsíci

    Namaskaram గురువు గారు.
    లాస్ట్ thursaday నేను దత్తాత్రేయ సప్తహ పారాయణ చేయడం స్టార్ట్ చేశాను.
    ఈరోజు బుధవారం పూర్తి చేశాను.
    బుదవారం morning time తెల్లవారు జామున గురు దతతాత్రేయ స్వామి వారు,ఒక రథం బండి మీద ,
    నేను సప్తహం ప్రారంభించడానికి ముందు నేను నందురి శ్రీనివాసు గారిని గురువు గా నిలుపుకొని చదివాను.
    దత్తాత్రేయ స్వామి వారి రథం వెనకాల శ్రీనివాసు గారి రథం కనిపించాయి.
    ఇద్దరి గురువులు నాకు కలలో కనిపించడం చాలా సంతోషంగా వుంది.
    చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు.

  • @sivasharma7921
    @sivasharma7921 Před 5 měsíci

    అలా ఆధ్యాత్మిక విద్యగ విశ్వసించి
    కొన్ని వేల మందిని బాగుచేసి (జగన్మాత దయతో, లీలలు) ప్రస్తుతం అడుక్కు తినే పరిస్తితి వచ్చింది ఆచార్యా.
    జనం కూడా ధర్మ బధ్ధుని ఆదుకోరు
    భయపెట్టే వారికి ఉడిగం చేస్తున్నారు
    కలి ధర్మం కాబోలు

  • @dunnavenky5131
    @dunnavenky5131 Před 5 měsíci +24

    Dakshinamurthy god kosam video cheyandi sir please
    Puja and abishekam.. intlo unna pancha loha vigraham ki..
    God kosam cheppandi

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 Před 5 měsíci +6

    పంచరత్న పూజా విధానము గురించి వివరంగా తెలపండి గురువు గారు 😮😢😢🎉

  • @user-fi9dr8yz7c
    @user-fi9dr8yz7c Před 5 měsíci

    గురువుగారు ఎక్కిరాల శ్రీనివాస మాస్టర్ గారు చెప్పగా 28 సం|| నుంచి నారాయణ కవచం చదువుతున్నాను. సంస్కత పరిజ్ఞానం లేనందున తప్పులు చదువుతున్నానేమో అని మనస్సు కుఎప్పుడూ అన్పిస్తూ ఉంటుంది. మీరు నారాయణ కవచం చెప్పగా విని తప్పులు ఉంటే సరిచేసుకుంటాను. అర్ధముతో కూడా వివరించిన విని ఎంతో తరిస్తాము. నమస్కారమ్స్ Master E.K CVV

  • @kalyaniseems9361
    @kalyaniseems9361 Před měsícem +1

    మీరు చెప్పిన పూజలలో మేము చేసుకుంటున్నాము లలితా దేవి అమ్మవారి పూజ కూడా విధానాన్ని వీడియో పెట్టండి

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 Před 5 měsíci +1

    థన్యవాదాలు గురువు గారు ! వ్యాస విరచిత నవ గ్రహ శ్లోకాల అర్థం , వి దానం చక్కగా వివరించారు ❤🙏🏻🙏🏻🙏🏻😂

  • @josyulaalivelumanga4515
    @josyulaalivelumanga4515 Před 5 měsíci +15

    నేను ఎప్పుడూ మెసేజ్లు పెడుతూంటాను ఇలా మోసపోకండని పరిస్థితులు బాగోపోతే లలితా,విష్ణు చదువుకోండి లేకపోతే మొబైలులో కూడా ఇస్తున్నారు కదా అని, దేవతలు తీర్చ లేని మనుషుల సమస్యలను ఈ స్వామీ జీలు తీరుస్తారా? ఙానం లేని వారేవెడతారు. అసలు ఇదివరకటి స్వామీ జీలు , పోతనగారూ శ్రీ నాథుడు వంటి కవులు, రామదాసు ( కంచర్ల గోపన్న )గారూ, అన్న మయౢ, మొల్ల,తుకారం,వేములవాడ భీమకవి ,క్షేత్రయ్య. రమణ మహర్షీ (అరుణాచలం) వీరందరూ భగవత్ భక్తులు వారి వారి జీవనయాత్రలలో ఎన్నో మహిమలు చూపించినారు ప్రజలకు, అటువంటివారు ఏరీ ఇప్పుడు? కొంచెం జాగ్రత్త గా, తెలివి కలిగి మెలగండి.ఇటువంటి వారివల్ల వచ్చే ప్రమాదాలు తప్పు తాయి.

  • @rajasekkhar8979
    @rajasekkhar8979 Před 5 měsíci

    గురువుగారు మాకు ఒక సందేహం ఈమధ్య కరింగ నీ మాల అంటే తెలిస్తే తెలియజేయగలరు ఎక్కువ మంది దీని పేరు చెప్పి డబ్బులు సేకరిస్తున్నారు చాలామంది నష్టపోతున్నారు మీ యొక్క ఫాలోవర్స్ నష్టపోకుండా ఉండటానికి లేదా లబ పడటానికి మార్గాన్ని తెలియజేయగలరు ధన్యవాదాలు

  • @rajasrivanka3727
    @rajasrivanka3727 Před 5 měsíci

    నమస్తే గురువు గారు మాకు ప్రభుత్వం నుండి ఒక కష్టం వచ్చింది దాని మీరు సహాయం చెయ్యాలి యీ సందేశం చూసి మీరు సమాధానం ఇస్తారు అనుకుంటున్నాము

  • @SATYANARAYANATENNETI
    @SATYANARAYANATENNETI Před 5 měsíci +3

    Thank you for your guidance, imagination కోసం photos పెడితే ఇంకా బాగుండేది, జై గురుదేవా 🙏 జై శ్రీ రామ్

  • @veebhutikumaraswamy6764
    @veebhutikumaraswamy6764 Před 5 měsíci +2

    మంచి విషయం చెప్పారు గురువుగారు. చాల చాల ధన్యవాదములు. 🎉🎉🎉

  • @NagalakshmiPavalla
    @NagalakshmiPavalla Před 5 měsíci

    లలితా సహస్రనామాలు వీడియో చేయరా గురువుగారు మీరు చెప్పిన వీడియోలు చూసి చాలా త్వరగా నేర్చుకున్నాను లలితా సహస్రనామాలు కూడా అలా నేర్చుకోవాలని కోరిక

  • @SLFL94
    @SLFL94 Před 5 měsíci +6

    గురువుగారు నమస్కారం మంచి గ్రహ దోషాల గురించి భారాన్ని దించారు ఈ జాతి రత్నాల గురించి కూడా ఏమన్నా చెప్పండి జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేవు ఈ రత్నం కచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తున్నారు ఆ రత్నం కాస్ట్ మాత్రం చాలానే ఉన్నాయి ఒకొకరు 20,000 18,000 30000 ఒక లోహం తో ఆ యీతే ఒక రేటు ఇంకొక లోహంతో ఇంకొక రేటు చెబుతున్నారు ఈ రత్నాలు ధరించడం వల్ల లాభం ఉందో లేదో చెప్పగలరా ఇలా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్న పెట్టుకోవాలా లేదా ఖర్చు పెట్టే అంత స్తోమత లేదు

    • @bhupathi-if9rh
      @bhupathi-if9rh Před 5 měsíci

      Vadhu bro

    • @muniswamacharyn8133
      @muniswamacharyn8133 Před 5 měsíci

      Miru Rathnalu konna original Ani cheppadam kastam Mariyu Mosa povachhu. Roju Vishnu Sahasranamam chadavakondi 20 nimishalu padathundi. Anni doshalu pata pat ayipothayi!

    • @mallikakumarrallapalli3959
      @mallikakumarrallapalli3959 Před 5 měsíci

      అలాంటివి వద్దు అండి ఆయన చెప్పిన నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయండి చాలు మనకి తెలియకుండానే వాటి ఫలితం కనపడుతుంది

    • @Vaaraahi5
      @Vaaraahi5 Před 5 měsíci

      No andi .... don't buy them.

    • @Vaaraahi5
      @Vaaraahi5 Před 5 měsíci

      ​@@mallikakumarrallapalli3959 Agreed 💯

  • @mynenisridevi8853
    @mynenisridevi8853 Před 5 měsíci +2

    K you guruvu garu avunu andi devudiki manaki Madhya varthilu enduku chalaa bagaa chepparu andi .villages lo kuda elanyee avunthi .ma chuttalu anntuntaru ayana chalaa bagaa chepptharu ani nenu nammanu andii.meeru cheppakaa nenu correct anukuntunna andi tqqqq so much for you valuable speech😊😊

  • @palnatigangadhar6398
    @palnatigangadhar6398 Před 5 měsíci

    గురువు గారికి నమస్కారాలు అనంతకాల సర్ప దోషం గురించి వివరించగలరని మా యొక్క మనవి విన్నపం

  • @sayasanthakumari2357
    @sayasanthakumari2357 Před 5 měsíci +3

    గురువు గారు Temple లో చదవాలా or ఇంట్లో చావాలా? ఇంట్లో చదివితే నమస్కరించడానికి గ్రహఫొటోస్ ఉండాలా sir

  • @priyaperla1335
    @priyaperla1335 Před 5 měsíci +1

    Sir please tell me about ఇతరులకు astrology చెప్తే,వల దోషాలు మన కుటుంబం ని ఇబ్బంది పెడటాయంట,how to overcome that problems for astrologers

  • @jdprasad2489
    @jdprasad2489 Před 5 měsíci +1

    Very useful video. It was also told to recite Vishnu Sahasranamam everyday, Lord Vishnu who is the Supreme for all the Grahas.

  • @tuljasingh3396
    @tuljasingh3396 Před 5 měsíci

    మీ వీడియోలు చూసాను చాలా మంచి వీడియో. అందరి బ్రమలు తొలగించి నందుకు ధన్యవాదాలు.

  • @user-fi9dr8yz7c
    @user-fi9dr8yz7c Před 5 měsíci

    1:27 1:29 Sir, E.K మాస్టర్ గారు ఆయుర్వేదం గురించి వ్రాసిన పుస్తకము గురించి తెలియజేయండి. మనిషికి భక్తి ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారము, జీవన విధానము కూడా అంతే ముఖ్యము పరిస్థితులు మారాలంటే. మీరు సంకల్పిస్తే ఎంతో మంది భక్తితో పాటుగా ఆహారాదుల విషయాలలో మార్పు చేసుకుని తరిస్తారనన్న భావనతో మీకు ఈ విషయం మీద వీడియోలు చేయమని కోరుతున్నాను Sir. వాసుదేవ!

  • @jspstaldgameshacksandfacts3800
    @jspstaldgameshacksandfacts3800 Před 5 měsíci +2

    నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
    1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు
    2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
    3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
    4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
    గురువు గారి పాదాలకు నమస్కరం

  • @manikantaa811
    @manikantaa811 Před 5 měsíci

    గురువుగారు మీరు చేపిన విషయాలు వల్ల తెలిసినది..మా అమ్మాయికి కూడా జాతకం బాగుటుంది అని 50/- వేలు ఒక్కళ్ళు దగ్గర తీసుకోని అట్లా 25 మంది నెంబర్ అసలు ఇలా ఒక్కటికూడా మంచి పని కూడా అవ్వలేదు ఈ పాతికమందిలో మేము ఫోన్ చేసి అడిగితే చెప్పారు.ఎవ్వరికి వాళ్ళు ఇది ఒక వ్యాపారం అయిపోయింది.

  • @vijayalakshmichitroju9718
    @vijayalakshmichitroju9718 Před 5 měsíci

    నమస్కారం గురువు గారు ఈ మధ్య కరుంగాలి మాల అని బాగా విన్పిస్తుంది ఇ మాల ఎవరు ఎప్పుడు ఎలా ధరించాలి మాల యొక్క నియమాలు ,ధారణ విధానం కొంచెం వివరించగలరు ఈ మాలా ఒకొక్క దగ్గర ఒకొక్కలా ఖరిధు ఉందీ ఇ మల అసలధా కదా అని తెలుసుకోడానికి ఒక్కొకరు ఒకొక్కలా చెప్తున్నారు.ధయచేసి కొంచం వివరించగలరు 🙏 ఎక్కడ దొరుకుంటుందో కూడా వివరించండి

  • @JahnaviAradhyula
    @JahnaviAradhyula Před 5 měsíci +4

    ఫలశ్రుతిః
    ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః ।
    దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి-ర్భవిష్యతి ॥
    నరనారీ-నృపాణాం చ భవే-ద్దుఃస్వప్న-నాశనమ్ ।
    ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టి వర్ధనమ్ ॥
    గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః ।
    తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః ॥
    ఇతి వ్యాస విరచిత నవగ్రహ స్తోత్రం సంపూర్ణమ్ ।
    Phala Sruti:
    Iti Vyaasamukhodgeetam Yah Pathet Susamaahitaha
    Divaa Vaa Yadi Vaa Raatrau Vighnasaantirbhavishyati
    NaaraNaaree Nrupaanam Cha Bhavedduhswapnanaasanam
    Aiswaryamatulam Teshaamaarogyam Pushtivardhanam
    Grahanakshatra Jaah Peedaastaskaraagni Samudbhavaah
    Taassarvaah Prasamam Yaanti Vyaaso Broote Na Samsayaha
    Iti Sri Vyaasa Virachita Navagraha Stotram Sampoornam
    You're welcome 🙂🙏

  • @marripallinikhil3197
    @marripallinikhil3197 Před 5 měsíci

    గురువు గారు, శివ మరియు శంకర అర్ధం చెప్పండి. రెండిటిలో ఏమైనా తేడా ఉందా? అంటే కేశవనామములు అన్ని విష్ణువు కాని 24 నామము 24 రకాలుగా ఆయుధాలను పట్టుకొని ఉంటారు కదా, అలా ఏమైనా variation ఉందా?

  • @purnimaiyer6033
    @purnimaiyer6033 Před 5 měsíci

    Namaskar ji today I got confused because since 1 year in Satyanarayan Puja book Navgraha with Slokas it is there so with little nav Danya I light lamp .but watching CZcams videos got wrong information don't do navgraha puja in home. Thks for the good information for simple practice at home.

  • @byrisettyaadithyaa2927
    @byrisettyaadithyaa2927 Před 5 měsíci +1

    స్వామి నాకూ కాల సర్ప దోషము వుంది హోమం చేయాలంటూ నారు
    20k అవుతుంది అని చెప్పారు ఆయుషు కూడా తక్కువ గా వుంది ఇప్పటికే లేట్ అయింది, వెంటనే చేయించుకు కుంటే మంచిది లేదంటే చాలా అరిష్టo జరుగుతుంది అంటున్నారు, దయచేసి నాకూ సలహా ఇవ్వండి

    • @meenakshi33
      @meenakshi33 Před 5 měsíci

      Daily lalitha sahasram parayana cheyandi

    • @సత్య-మ1త
      @సత్య-మ1త Před 5 měsíci

      Vadhu andi fake. Meeru janta నాగులుకి puja cheyyandi roju veli

    • @mallikakumarrallapalli3959
      @mallikakumarrallapalli3959 Před 5 měsíci

      అనంతం.వాసుకిం.శేషం. పద్మనాభం చ. కంబళం.ధృతరాష్ట్ర మ్.శంఖపాలం.తక్షకం. కాళీ యం తథా.
      ఈ స్తోత్రం మంచిది అండి

  • @venkatabhaskar8419
    @venkatabhaskar8419 Před 5 měsíci

    Every Tuesday pl go and darshan Durga Amma in rahu kala time. It's rahu kala time every Tuesday between 3.30pm to 4.30pm. It's my own experience our life will change and don't forget to read Lalita sahasranama stotram between rahukala darsanam time

  • @user-uq6uk3yy9j
    @user-uq6uk3yy9j Před 5 měsíci

    Guruvugaaru🙏, nenu meeru cheppina anni durga maatha slokas roju chadivey thaanini chaala peaceful ga vunimdhi, Ma sisters nd friends ki ila chadhavandi ani mee videos share chesaanu valu kuda chadhuvu thunaaru roju ,ippudu na prblm yemiti antey nenu chadhavaleka pothuna guruvugaaru😭, yetho oka addammki vasthomdhi,asalu rojulu yela pothomdhi ani kuda theliya ledhu,ammavaarini kuda adukkunna chadhivey budhi ivvu amma ani...chaala confusion ga vumdhi guruvugaaru 🙏..pls ippudu yemi cheyaali nenu, chadhavaleka pothuna ani chaala badhaga vumdhi 😭 me reply kosam wait chesthunaanu guruvugaaru 🙏

  • @nareshchintha_
    @nareshchintha_ Před měsícem

    గురువు గారికి నమస్కారములు
    ఈ శ్లోకాలు నవగ్రహ మండపం లో చదవాలా, ఇంట్లో దేవుడి గది లో చదవాలా తెలుపగలరు.....

  • @rohith7103
    @rohith7103 Před 5 měsíci +1

    గురువు గారు నా దగ్గర ఒక చిన్న లాకెట్ ఉంది వెండి బాల కృష్ణుడి ది. రోజూ రాత్రి ఆ లాకెట్ ని తల కింద పెట్టుకొని పడుకుంటున్నాను ఇలా చేయడం లో ఏదైనా తప్పు లేదా దోషం ఉన్నదా దయచేసి చెప్పండి.

  • @pradeepsravanthi7615
    @pradeepsravanthi7615 Před 5 měsíci +1

    Miru srikalahasthi gurinchi temple voshesalu chepparu avi anni follow ayyi srikalahasthi Temple Ki velli darshincham guruvu garu chala santhoshanga anipinvhindi.

  • @angothu_mahesh.naik_155
    @angothu_mahesh.naik_155 Před 5 měsíci

    గురువు గారు నమస్కారం🙌🙏🙏..గురువర్యులు శ్రీ సామవేదం వారి శ్రీశైలం పద్మ ప్రదక్షిణ, రామ ప్రదక్షిణ గురించి విన్నాను పూర్తిగా ఉన్న వీడియో దొరకలేదు అందువలన సరిగా అర్థం అవ్వలేదు...దయచేసి తమరు ఒక వీడియో చేయగలరు అని ప్రార్థిస్తున్నాను🙌🙌🙏🙏.శ్రీ మాత్రే నమః 🙌🙌 శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ🙏🙏🙌🙌

  • @renukav6217
    @renukav6217 Před 5 měsíci +1

    Naa daggara kuda money chala tisukunnadu 3laks daka aa pooja ani ee pooja ani chesthunnam ani... assalu mothanike nenu jathakalanni jathakalu chuse vallanni nammatam manesanu....mee daya valla daivam medaki manasu mallindi pooja chesukunttu unnanu.....

  • @prathimasanala3954
    @prathimasanala3954 Před 5 měsíci

    నమస్తే గురువు గారు 🙏 ఈ మధ్యనే ఇస్కాన్ లో భగవద్గీత పుస్తకం కొన్నాను... కానీ ఆ పుస్తకం ని ఎలా చదవాలి.. ఏ అధ్యాయం తో మొదలు పెట్టాలి.. నియమనిష్టలు ఏంటి అనేది తెలియడం లేదు... దీని పైన వీడియో చేయగలరు.... 🙏

  • @yakasirisuresh7876
    @yakasirisuresh7876 Před 5 měsíci +3

    చాలా గొప్ప విషయం చెప్పారు ,

  • @anveshana8820
    @anveshana8820 Před 5 měsíci

    Guruvu gari ki and mi team ki dhanyavaadaalu for sharing this valuable information....meru andaru epudu santhoshamga undali

  • @damerlarajanikanth5855
    @damerlarajanikanth5855 Před 4 měsíci

    Om sree maatrenamaha.
    Jai sreeram With these solutions I mean ee parishkaraku vunnanduku I felt very very happy . Just patience s required t read and t pray God.

  • @palnatigangadhar6398
    @palnatigangadhar6398 Před 5 měsíci

    గురువు గారికి నమస్కారాలు అయ్యా నా పేరు గంగాధర్ గ్రహ దోషాల గురించి చాలా వివరంగా వివరించారు చాలా చాలా నమస్కారం ధన్యవాదాలు అయ్యా మాది ఒక చిన్న విన్నపం అనంత కాల సర్ప దోషం అనగానేమి దాని గురించి ఒక వీడియో చేసి వివరించగలరా ఎక్కడ దీన్ని ఎలా ఎక్కడ దీన్ని ఎలా చేయించాలి

  • @srinathmaamidi7819
    @srinathmaamidi7819 Před 5 měsíci

    I offer my pranamams to you and your family and all your team members for guiding innocent people to right path ,and Savin their valuble time and money.

  • @RavindharNune
    @RavindharNune Před 4 dny

    ❤🙏🌹Guruvu garu meru ehina suhana Vidhanamu .Chala Shreshtha mahiti. Dhanyvadaalu. ⭐🌅👌🙏

  • @VasanthiK619
    @VasanthiK619 Před měsícem +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రే నమః 🌺🌺🌺

  • @joshithap1694
    @joshithap1694 Před 5 měsíci

    గురువు గారు శుభోదయం. నా జీవితం ఎలా ఉంది అంటే నేను ఎందుకు బతకాలి అనిపిస్తుంది. నేను MCA చేశాను. నాకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేశారు అంటే నేను జాబ్ చేసేదాన్ని కాబట్టి జిబ్ ఉన్న వాళ్లనే మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న కానీ గుడ్ ఫ్యామిలీ అని చెప్పి మోసం చేసి మ్యారేజ్ చేసుకున్నారు. కానీ టెన్ ఇయర్స్ నుండి నరకం అనుభవిస్తున్న. అన్ని విధాలా మీసపోయాను. టార్చర్ అనుభవిస్తున్న in laws తో. నాకు ఒక పాపం ఉంది. నాసాకు రావలసిన ప్రాపర్టీ ఇవ్వడం లేదు. బానిస లా చూస్తున్నారు. నాకు మంచి సలహా ఇవ్వగలరు. ధన్యవాదములు

  • @raghav1402
    @raghav1402 Před 6 dny

    Guruvugaru, maa papa vayasu 6years andi, papa puttinappudu pregu medalo veskuni puttindi and ashvini okatava padam. Financial problems valla Shanthulu cheyyinchalekapoyanu. Pariharam chupagalaru.
    Dhanyavadalu Guruvugaru

  • @nagalakshmimaddi4212
    @nagalakshmimaddi4212 Před 5 měsíci +1

    Namaste guruvu garu..nenu me videos anni follow avtanu..kalasarpa dosham gurinchi cheppandi and deniki remidies kuda teliyacheyandi..me video kosam eduru chustamu..dhanyavadalu

  • @krishnanov13
    @krishnanov13 Před 5 měsíci

    నమస్తే అండి, విష్ణు సహస్రనామ స్తోత్రం సంపూర్ణ అర్థం తెలుసుకోవాలని ఉంది
    వారు వివరాలు తెలుపగలరు
    ధన్యవాదాలు

  • @sivakumara4095
    @sivakumara4095 Před 5 měsíci +7

    Hi admin, Chaitanya prabhu gurnchi video kavali adhi kuda guruvu garu nanduri matalo vinali please forward this message

  • @lakshmivineetha213
    @lakshmivineetha213 Před 5 měsíci +8

    మోక్ష నారాయణ బలి పూజ గురుంచి చెప్పరా గురువుగారు

  • @ramaDevi-ug6li
    @ramaDevi-ug6li Před 5 měsíci

    Namaskaram guruvu garu.
    Meeru cheppe visha yalu Anni maku Baga ardham avutai.chala krutagnatalu meeku.'Ramayanam ' mottam vivariste vinalani undi.
    Meeku veelaite cheptarani prardana.danyavadalu🙏🙏🙏

  • @jyo9310
    @jyo9310 Před 5 měsíci +2

    Dristi dosham meeda oka video cheyandi

  • @ammakitelusu
    @ammakitelusu Před 5 měsíci +1

    Devudi meeda manasu nilapataniki edaina cheppandi please. Ee urukula parugula jeevithamlo appudappudu devudiki dooram avtunna anipistondi. Puja kuda time chuskuntu leda pillalu disturb chesty edo mechanical aypotondi. Prasantamga devudi meeda nilipi cheyyalekapotunna. Dayachesi edina margam telapagalaru 🙏

  • @narayana3608
    @narayana3608 Před 5 měsíci +3

    Om Namah shivaya Guruv garu dayachesi 63 నాయనార్ల చరిత్ర సీరీస్ చెయ్యండి

  • @devamani1742
    @devamani1742 Před 5 měsíci +1

    Guruvu garu meku padabhi vandanam thank you very much.
    Meru mekutumbamu aayurarogyalu tho challaga undalani bhagavanthuni korukuntunnanu🙏🙏

  • @swaminathakrishnapingale2695

    ఇట్లా మీరు చెప్పినవి చూడగలిగితే మంచిది. కానీ చాలామంది కి చూసే అవకాశం ఉండదు. చాలా చోట్ల దేవాలయాల లో కూడా కొందరి సౌజన్యం తో రాసి ఉంచుతారు. ఇలా సత్చింతన కలిగిన వారు పాటు పడుతున్నా కష్టాల బాధ భరించలేక చాలామంది మోసగాళ్ళ బారిన పడుతున్నారు. మీ ఈ ప్రయత్నం వల్ల జనులు ప్రయోజనం పొందితే మీకు అనంత పుణ్యం.

  • @dottraingle4713
    @dottraingle4713 Před 5 měsíci +2

    శ్రీచక్ర పూజా లో సృష్టి సంహార స్థితి క్రమం గురించి చెప్పండి దయచేసి

  • @klakshmi9912
    @klakshmi9912 Před 5 měsíci +1

    Chala manchi vishayam chepparandi dhanyavaadhalu 🙏🙏

  • @ChiranjeeviKoni-td7ym
    @ChiranjeeviKoni-td7ym Před 5 měsíci +6

    గురువు గారు మధ్వ సాంప్రదాయం, వైష్ణవ సాంప్రదాయం మధ్య ఉన్న differences ఏంటో చెప్పండి please..
    ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ మధ్య ఒక రామాయణ పారాయణ book లో రాముల వారి పూజ చేయటానికి రెండు పద్ధతులు అని చెప్పి పైన చెప్పిన సాంప్రదాయాలు చెప్పారు..
    దయచేసి దీని గురించి వివరించండి గురువు గారు 🙏🙏
    #nandurisrinivasspiritualtalks
    #nandurisusila

  • @kumar-re2in
    @kumar-re2in Před 5 měsíci +1

    దేవుడిని ఎటువంటి కోరికలు కోరుకోవాలి. దయచేసి వీడియో పెట్టండి.

  • @hymavathia280
    @hymavathia280 Před 5 měsíci +1

    Manchi matalu chebuthunaru andri kanulu theripisthunaru super guruvu garugod bless you challaga undalani devudini koruthunanu

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala Před 5 měsíci +3

    ✍️🚩🙏 ఓం శ్రీగురుభ్యో నమః..
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..🙏

  • @sumaneel9230
    @sumaneel9230 Před 5 měsíci

    Very true... May Shiv bless you to share much more healthy information 🙏🙏🙏

  • @pradeepsravanthi7615
    @pradeepsravanthi7615 Před 5 měsíci +1

    Danyavadalu guruvu garu...miru dorakadadam ma andari adrustham...

  • @kiranmaithummala2260
    @kiranmaithummala2260 Před 5 měsíci

    Nenu prathi roju ivanni chaduvuthanu guruvu garu... Notiki vachesay.. 4years nundi daily chaduvukuntanu🙏

  • @ramyoutubevideoandshorts5229
    @ramyoutubevideoandshorts5229 Před 5 měsíci +2

    గురువు గారికి పాదాభివందనం

  • @sivanigallugodamani582
    @sivanigallugodamani582 Před 5 měsíci +1

    🙏🙏🙏🙏 thank you guruvugaru. Very informative 🙏🙏🙏

  • @greencityIND
    @greencityIND Před 5 měsíci +1

    చాలా కృతజ్ఞతలు స్వామి గారు 🙏🙏🙏🙏🙏

  • @enugalasravanthi2841
    @enugalasravanthi2841 Před 5 měsíci +1

    Thankq guruvu garu..,pooja vidanam cheppadi

  • @rakshitasrivathsa6580
    @rakshitasrivathsa6580 Před 5 měsíci

    Nanduri guruji , Mee videos chala bagavuntundi , malli Pooja videos Inka chala bagavundi manaki chala easyga Pooja cheskovachu.
    Marriage ladies guru mantra vidhanam chubistara ?

  • @OurLifestyle-vl7bq
    @OurLifestyle-vl7bq Před 5 měsíci

    Nanduri garu namaskaram andi 🙏 naku okasandheham andi meeru ithe baga visadheekarinchagalaru ani meeku message chesthunnanu . Eppudu chala patasalalu vedam and technology rendu cheptham ani vasthunnai Hyderabad lo adhi yentha matuku manchidhi danivalla manchi alochana and nadavadika peruguthundha? Naku matuku bhayam ga undhi emito theliyadhu andharu veda patasalaku vellatam apesi ee rendu unna schools ki veltharu emo ani appudu motham Veda vignanam kuncham balaheenam avthundhi emo ani please oka manchi video dwara cheppagalaru 🙏swasthi sarvejana sukhinobhavanthu 🙏 gurubhyonamahah!!!

  • @B.Dharmavathi
    @B.Dharmavathi Před 5 měsíci

    Guruvugaru namaskaram. Nenu mundu okasari kooda naa vyadha cheppukunnanu. Memu chala kashtalu padutunnam. Namminavari valana mosapoyam.

  • @erigelavani4162
    @erigelavani4162 Před 5 měsíci +1

    Thanks for sharing videos guruvu garu🙏🙏🙏🙏🙏

  • @ranadeepponugoti9906
    @ranadeepponugoti9906 Před 5 měsíci +9

    Dasha maha vidyalu gurinchi cheppandi gruvu gaaru plssssss🙏 🙏 🙏

    • @plp6161
      @plp6161 Před 5 měsíci

      Konni telusukokapovadame manchidi

  • @allasudhakar2372
    @allasudhakar2372 Před 5 měsíci +1

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu 🙏🙏🙏