Eru Vachera Thunga Munigera | Rajeshwari Latest Folk Song-2021 | New Folk Song

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Eru Vachera Thunga Munigera | Rajeshwari Latest Folk Song-2021 | New Folk Song @SS MUSIC AND MOVIES Eru Vachera Thunga Munigera | Rajeshwari Latest Folk Song-2021 | New Folk Song @SS MUSIC AND MOVIES
    Song Collection: Baikani Yadhamma
    Lyrical Support: Shivasai Eerati
    Direction: Parshuram Nagam
    Singer: Lavanya
    Music: Praveen kaithoju
    Actor: Shivasai Eerati
    Actress: Rajeshwari Sampangi
    Dop: Naresh Velpula
    Editing: Harish Velpula
    ఇది సేకరణ పాట: నల్లగొండ జిల్లా పల్లె ప్రజల గొంతులో నానుతున్న స్వచమైన జానపదం
    ------------------------------------------------------------------
    Technical support by eGURUm Networks
    ------------------------------------------------------------------

Komentáře • 1,2K

  • @nvschannel9498
    @nvschannel9498 Před 3 lety +63

    పాట చాలా బాగుంది. సింగర్ వాయిస్ మాత్రం సూపర్ 👌👌. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఒక చక్కని పాట.

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 3 lety +6

      Thank you అన్న

    • @rameshbr2201
      @rameshbr2201 Před 3 lety +2

      Yes..👍

    • @saireddy7538
      @saireddy7538 Před 3 lety +2

      గొంతులో ఎదో తెలియని అమృత గానం లా ఉంది, రాజేశ్వరి భావ వ్యక్తికరణ చాలా బాగుంది 🙏👌👌👍👍

    • @praveenpathi892
      @praveenpathi892 Před 3 lety

      @@ssmusicandmovies3768 0

    • @busirajitha5741
      @busirajitha5741 Před 3 lety +3

      Pa

  • @vprmusic3278
    @vprmusic3278 Před 3 lety +12

    జానపద జల్లు కూరిసిన్నటుంది. action super super రాజేశ్వరి hot tachi... 🎼🎼🎼🌺🌺👍👍

  • @user-dm3dl9yp1y
    @user-dm3dl9yp1y Před 3 lety +24

    Jai Yadav's 💪💪💪💪

  • @kiranpittala472
    @kiranpittala472 Před 3 lety +55

    ఇప్పుడే అయిపోయిందా అన్నట్లు ఉంది ,ఇంకా కొద్దీసేపు ఉంటే ఆయిపోవు అని అనిపిస్తుంది విన్నప్పుడల్లా..వాహ్ సూపర్ ఓ సూపర్😍✌🏻

  • @maheshrachakondamr4316
    @maheshrachakondamr4316 Před 3 lety +51

    ఒక్క తెలంగాణకే ఇంత అదృష్టం

  • @ganeshgani3889
    @ganeshgani3889 Před 3 lety +20

    Chala bagundhi song🎶🎶🎶

  • @oman77jlama35
    @oman77jlama35 Před 3 lety +26

    రాజేశ్వరి గారి యాక్టింగ్ సూపర్ లావణ్య గారి గోంతు కోకిల కూసినట్టు ఉంది

  • @pavanmogili3416
    @pavanmogili3416 Před 3 lety +3

    Super song rajeshwari akka 👌👌

  • @pmahendharpmahendhar3272
    @pmahendharpmahendhar3272 Před 3 lety +19

    బావ మరదళ్ సాంగ్స్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ మీ మహేష్ నిర్మల్ ✍️✍️✍️❤❤❤❤❤❤

  • @BALU_KURAKULA
    @BALU_KURAKULA Před 3 lety +7

    Super raa shiva sai ♥️

  • @harishnani2421
    @harishnani2421 Před 3 lety +11

    సూపర్ సాంగ్ ఇలాంటివి మరెన్నో పాటలు మా ముందుకు తీసుకరవలని మస్ఫూర్తిగా కోరుకుంటున్న

  • @sandisandi4505
    @sandisandi4505 Před 3 lety +6

    పల్లె అందాలను కళ్లకు కట్టినట్టు ఉంది. జిల్ల నల్లగొండ మండలం దేవరకొండ . గ్రామం కొండభీమనపల్లి. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @parshuramnagam6597
    @parshuramnagam6597 Před 3 lety +80

    చక్కని output వచ్చింది సాయి.. నీ dedication పాటలో.. సుస్పష్టంగా కనబడింది😊👌.
    ఈ పాటలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది😊😊💖💖.
    మరెన్నో అద్భుతమైన కళాఖండాలు.. మన తెలంగాణ జనపదానికి పరిచయం చెయ్యాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💐💐💐😊😊👌👌

    • @shivasaieerati7
      @shivasaieerati7 Před 3 lety +8

      అన్న అందరి సమిష్ట కృషి వల్లనే ఇది సాధ్యం అయింది అన్న 🤝🤝🤝
      నాకు పాటలపై ఉన్న ఆసక్తి నీ మీతో చెప్పగానే ఒక గురువుగా నన్ను ఒక మంచి బాటలో నడిపే ప్రయత్నం చేశారు 🥰🥰
      ప్రతీ పనిని ఎలా ఓపికతో చెయ్యాలో నేర్పించారు 👍
      ఇంతగా నాకు జీవిత ప్రణాళికను సరిచేసునోకి సక్రమ మార్గంలో ముందుకు సాగాలని నేర్పించిన మీకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏

    • @Pavanprabhas121
      @Pavanprabhas121 Před 3 lety +1

      @@shivasaieerati7 super mama.. Bagundi mama.... Naku telsina ninu folk songs lo chusta anukole mama.... Super Mama...nuvinka goppa stayiki cherukovalani korukuntunna mama....

    • @parshiparshi9686
      @parshiparshi9686 Před 3 lety

      Out put keka pooo anna 😍😍😍😍😍👌👌👌👌👌🖒🖒🖒🖒

    • @dongaripraveen2988
      @dongaripraveen2988 Před 2 lety

      E

  • @suniyadavchalla7646
    @suniyadavchalla7646 Před 3 lety +1

    Supper expretion Rajeshvari akka

  • @Sudhakarswamybonam
    @Sudhakarswamybonam Před 3 lety +3

    #Super song Shiva sai

  • @creativecomedy3771
    @creativecomedy3771 Před 3 lety +3

    Kiraak song 👌👌

  • @villagelifes8081
    @villagelifes8081 Před 3 lety +31

    మా నలగోండ జన పద గళం.. లావణ్య గారి .గోంతుతో..రాజెశ్వరి నటనతో ..రాబోవు కాలంలో మంచి ఆదరణ పోందుతుందని . ఆశిస్తున్నాను..మీ .టిం... సభ్యుల కు... శుభాభినందనలు

  • @MarriKindha
    @MarriKindha Před 3 lety +2

    Nice

  • @braghuramulu9280
    @braghuramulu9280 Před 2 lety +5

    ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటున్నాము 👏👏👏👏👏🙏🙏🙏👍🏻

  • @pchandram8609
    @pchandram8609 Před 3 lety +104

    మీసాంగ్స్ సూపర్ మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీ పాటలు వింటుంటే సినిమా పాటలు గుర్తుకు రావు👏👏👏💐💐💐💐💐

  • @laxmareddynakkala9040
    @laxmareddynakkala9040 Před 3 lety +3

    Supar రాజేశ్వరి

  • @Naresh-rl6wd
    @Naresh-rl6wd Před 3 lety +2

    Akka super song

  • @rajukurma9286
    @rajukurma9286 Před 3 lety +5

    Enni sarlu vinna malli malli vinalanipisthundi
    Singer Chala Baga padindi👏👌

  • @MaheshMede
    @MaheshMede Před 3 lety +8

    లావణ్య గొంతు లో నుండి వచ్చిన పాట ఎదైన వినడానికి వినసొంపుగ ఉంటది ...
    రాజేశ్వరి నటన చుడటానికి కనులకు కనువిందుగ ఉంటది రాజేశ్వరి ఇలాగె నటనలో ఓదిగిపొతె మంచి భవిశ్యత్ ఉంటుంది...
    ఇ పాట ఎన్ని సార్లు విన్న మల్ల మల్ల ఇనబుద్ది ఐతుంది
    ఇప్పటి కి 100 సార్ల కంటె ఎక్కువనే ఇన్న....
    S S MUSIC 🎶 AND MOVIES🎥
    TEAM MEMBERS అందరికి ధన్యవాదములు
    ఇంత చక్కని పాట మాకు వినిపించినందుకు...
    ఇట్లాంటి పాటలు రాయాలి,పాడాలి ఇంకా రావాలి అని కోరుకుంటున్న...

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 3 lety

      తప్పకుండా మీ అందరి support తో మంచి మంచి పాటలు తీసుకువస్తాం
      Thank you for your valuable feedback Anna 🤝🤝

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 Před 3 lety +1

      Thank u😊👍

    • @pavithrajeevan6086
      @pavithrajeevan6086 Před rokem

      Yh begf

  • @manvithuppalawai6533
    @manvithuppalawai6533 Před 3 lety +44

    లావణ్య గారి వాయిస్ కి ఒక like ఏసుకోండి

  • @sateeshyammani3704
    @sateeshyammani3704 Před 3 lety +1

    Song super... madam mi voice ayithe kekaaa.... mi acting kuda super andi...

  • @rajamoulimedipally7165
    @rajamoulimedipally7165 Před 3 lety +48

    లావణ్య మేడం మీ వాయిస్ చాలా చాలా బాగుంది... ఈ సాంగ్ ఇప్పటికి 100 టైమ్స్ పైగా విని ఉంటాను.... I like u r voice madam🎤🎼🎧🎵🎶🔊

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 3 lety +1

      Thank you bro ❤️

    • @sangapeddirajupeddiraju6880
      @sangapeddirajupeddiraju6880 Před 3 lety

      Seme anna nenu kuda super song

    • @ANR.SS_132
      @ANR.SS_132 Před 3 lety +2

      లావణ్య మేడం మీ వాయిస్ చాలా చాలా బాగుంది...ఈ సాంగ్ ఇప్పటికీ 100 టైమ్స్ పైగా వింటున్నాను......I like your voice madam.🎤🎼🎵🎶🎧...

  • @nagadeepthinagadeepthi4661

    Rajeswari garu beautifully

  • @vemulapraveen1825
    @vemulapraveen1825 Před 3 lety +5

    నాగం అన్న మీ పాట సూపర్ దిన దినాభివృద్ధిగా పాటల ప్రవాహం వస్తుంది సాంగ్ సూపర్

    • @parshuramnagam6597
      @parshuramnagam6597 Před 3 lety

      చాలా చాలా థాంక్స్ bro..😊😊👍

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Před 6 měsíci +1

    🎉🎉
    సాంగ్ సూపర్ హిట్
    👌🏿👌🏿

  • @sandisandi4505
    @sandisandi4505 Před 3 lety +6

    జై యాదవ్ జై జై యాదవ్ 👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @pandubaddula9613
    @pandubaddula9613 Před 3 lety +2

    Super rA shiva

  • @Rajender5516
    @Rajender5516 Před 3 lety +5

    Shiva sai anna congratulations....
    Nuv recchipooo.

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 3 lety

      లేదు అన్న ఇంకా మంచి మంచి పాటలు తిద్దాం అన్న ❤️ మీ support ఇలానే ఉండాలి

    • @Rajender5516
      @Rajender5516 Před 3 lety +1

      Nen ajay valla tammudni anna mem mitho ne untam...
      Eppatikaina....

  • @Rajuu3466
    @Rajuu3466 Před rokem

    Whaaaaaaa lyrics awesome super.....🙏
    Lyrics ki thaggaper singer voice kokila ganam.....💗🎶🎤🎤

  • @samidiprashanthreddy569
    @samidiprashanthreddy569 Před 3 lety +4

    Osm....

  • @ranjithmenda4636
    @ranjithmenda4636 Před 3 lety +1

    రాజేశ్వరి యాక్టింగ్ సూపర్

  • @bhagyalxmibhagyalaxmi1744
    @bhagyalxmibhagyalaxmi1744 Před 3 lety +28

    ఎన్ని సార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది సాంగ్ సూపర్ ఉంది
    రాజేశ్వరి గారి యాక్టింగ్ సూపరో సూపర్,,

    • @ssmusicandmovies3768
      @ssmusicandmovies3768  Před 3 lety +2

      Tq andi

    • @millergael7665
      @millergael7665 Před 3 lety +1

      i guess im randomly asking but does any of you know of a tool to get back into an Instagram account..?
      I was stupid forgot my login password. I appreciate any tips you can give me

    • @laxmidumpala5127
      @laxmidumpala5127 Před 2 lety

      @@ssmusicandmovies3768 9ñllñ9

  • @GieurFtijdhfshfdy
    @GieurFtijdhfshfdy Před 4 měsíci

    సూపర్ రాజేశ్వరి అక్క ❤❤❤💞😘😘💞💞💞💞💞
    👇🏻

  • @annavenisuman5556
    @annavenisuman5556 Před 3 lety +6

    మి జానపదలు పాటలు వచ్చిన నుంచి సినిమా పాటలు మొత్తం మరిచిపోయిన ❤️ love you song's

  • @doodamallesham8822
    @doodamallesham8822 Před 3 lety +6

    చాలా అంటే చాలా బాగుంది పాట సూపర్ 👍

  • @kadapasadak8227
    @kadapasadak8227 Před 3 lety +11

    గడ్ బేలెస్ యూ అన్న

  • @manjulasirikonda5702
    @manjulasirikonda5702 Před 3 lety +10

    Rajeswari garu Maa ammamma chalabaga padutundi miru Aaa patalu thisukoni padalani korukuntunnanu chalabagindi 👌👌👌👍👍👍

  • @tonightgamar_4992
    @tonightgamar_4992 Před 3 lety +6

    Minimum vundhi song anna 😘😘😘🙏🙏😁😘🙏🙏🙏👍🙄🙄🙄😘😘😘 super nice

  • @PaindlarakeshRJ5327
    @PaindlarakeshRJ5327 Před 3 lety +2

    Nenu matram daily 10 times vinta song.... Music super and Rajeshwari expression super.. All the best

  • @venkateshch1049
    @venkateshch1049 Před 3 lety +4

    Supar song jai yadav

  • @manojmukkamla1098
    @manojmukkamla1098 Před 3 lety +4

    Maro rajamani vochindi super

  • @rajukadari3963
    @rajukadari3963 Před 3 lety +67

    Lavanyakka songs super untaye ane vallu oka like kotandi👌👌

  • @shirisha.rajini6479
    @shirisha.rajini6479 Před 3 lety +5

    Rajeshwari Acting supper Annaa

  • @omanoamn2588
    @omanoamn2588 Před 3 lety +1

    Chelli RAJESHAVRI good perpamence nice beatfull action perpamence 💯💯💯💯💯💯💯💯👍👍👍👌👌👌varun rithivk thanks

  • @cobraking7500
    @cobraking7500 Před 3 lety +5

    రాజేశ్వరి ఇలానే నువు ఇంకా ఎన్నో పాటలు చేయాలి మేము నిను చూస్తూ మురుస్తూనే ఉండాలి..క్యూట్ లూకింగ్

  • @naveeanshu3114
    @naveeanshu3114 Před 3 lety +6

    Daily vintunna nenu rajeshwari kosam

  • @erlapallymahesh5976
    @erlapallymahesh5976 Před 3 lety +13

    ఈ రోజు చూస్తూన్నవారు ఒక లైక్ వేసుకోండి🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌺🌺

  • @nerellashashikumar5096
    @nerellashashikumar5096 Před 3 lety +3

    Excellent song andincharu anna

  • @ssmusicandmovies3768
    @ssmusicandmovies3768  Před 3 lety +5

    PROMO 100k+ views ki కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ పాదాభిందనాలు 🙏🙏🙏
    🥰🥰🥰Full Song Link 👇👇👇
    czcams.com/video/4bxwCA5DJ_4/video.html
    ఈ పూర్తి పాట నీ కూడా ఆధరించగలరు👍👍👍
    Please do subscribe to SS MUSIC AND MOVIES CZcams CHANNEL 🙏🙏🙏

    • @ANR.SS_132
      @ANR.SS_132 Před 3 lety

      లావణ్య మేడం మీ వాయిస్ చాలా చాలా బాగుంది...ఈ సాంగ్ ఇప్పటికీ 100 టైమ్స్ పైగా వింటున్నాను......I like your voice madam.🎤🎼🎵🎶🎧...

  • @sureshjungalasuresh7320
    @sureshjungalasuresh7320 Před 3 lety +2

    Super akka song💓💓💓💓💓💓💓

  • @maheshkallem1125
    @maheshkallem1125 Před 3 lety +4

    పాట చాలా బాగుంది లావణ్య గారు అలాగే రాజేశ్వరి నాట్యం చాలా బాగుంది👍

  • @user-dm3dl9yp1y
    @user-dm3dl9yp1y Před 3 lety +2

    ఈ pata chala bagundhi.
    ఎంత బాగుంది అంటే ఆ పాట పాడిన అమ్మాయి నీ ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అని.
    ఎందుకంటే voice chala bagundhi

    • @manthanisuresh5333
      @manthanisuresh5333 Před 3 lety

      U r right bro, niku singer pelli chesukovalani anipinchindi, naakeymo aa actor ni pelli chesukovakanipisthundhi, aantha bagundhi acting, ee okka song chusi ee actor songs anni vethiki vethiki mari chusina all songs

    • @user-dm3dl9yp1y
      @user-dm3dl9yp1y Před 3 lety

      @@manthanisuresh5333 avunaa.
      Ame baguntundhi

  • @rajkumar-bj5on
    @rajkumar-bj5on Před 3 lety +6

    సూపర్ సాంగ్ జై యాదవ్ ✊️జై మాధవ్ ✊️

  • @shirisha.rajini6479
    @shirisha.rajini6479 Před 3 lety +2

    Supper gaa vundhi folk song video rajamani fermamence supper

  • @mudikeashok7260
    @mudikeashok7260 Před 3 lety +3

    Ayyagaru super

  • @sravankandrapu7817
    @sravankandrapu7817 Před 3 lety +2

    Nyc voice lavanya akka

  • @rajenderparshaboina5589
    @rajenderparshaboina5589 Před 3 lety +11

    లావణ్య స్వరం అమృతంలా ఉంటది..🌹🌹

  • @SanthoshKumar-gh6rl
    @SanthoshKumar-gh6rl Před 2 lety +1

    Supar mast undhi song nenu Roju vinta 💖💖

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 Před 3 lety +6

    చాలా బాగుంది అందరికీ అభినందనలు 💐రాజేశ్వరి అభినయం చాలా బాగుంది 👌👍🌹

  • @sureshmanne552
    @sureshmanne552 Před 3 lety +2

    Super akka 😍😍

  • @djshankarmunugode
    @djshankarmunugode Před 3 lety +4

    Nallgonda pata ante katha vera untade ega 👍

  • @kakkurlasrikanth558
    @kakkurlasrikanth558 Před 3 lety +4

    Lavanya akka voice super

  • @ganeshkalyankalyan4644
    @ganeshkalyankalyan4644 Před 3 lety +6

    Ammai expression supper

  • @mahipalmahipal6521
    @mahipalmahipal6521 Před 2 lety

    Rajeswari garu me smile kirrak ❣️

  • @rameshappisa1349
    @rameshappisa1349 Před 3 lety +4

    Wow super

  • @ashokpashokp6165
    @ashokpashokp6165 Před 9 měsíci

    Nice song rajeshwari

  • @sagaryellanki7477
    @sagaryellanki7477 Před 3 lety +3

    Super song Anna super super naku matalu ravatledhu

  • @sureshdharmaram677
    @sureshdharmaram677 Před 3 lety +1

    Super

  • @mogiliraj8856
    @mogiliraj8856 Před 3 lety +6

    Super🎶🎶

  • @kandukurikarunakar2162
    @kandukurikarunakar2162 Před 3 lety +1

    E song more then 100times listening 🎧🎧🎧 so mumch this song I like Lavanya gariki nahrudapurvaka vandanalu 👍👍👍

  • @Featuremoji
    @Featuremoji Před 3 lety +16

    Song,heroin role girl ,,camera ,editing ,,super ,,

  • @srinunallaganthula2783
    @srinunallaganthula2783 Před 3 lety +1

    Lavanya garu mi voice super ga untundi andi chala estam mi songs

  • @parameshgoud4490
    @parameshgoud4490 Před 3 lety +5

    Elaanti patalu padutuu undaali ani korukuntuu naa super songs 🌹💐❤️

  • @vakitiananthareddy7985
    @vakitiananthareddy7985 Před 3 lety +1

    Super lavanya Garu good singing 👌👌👌

  • @user-ps4tc6ik3p
    @user-ps4tc6ik3p Před 3 lety +6

    ఈ సాంగ్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను చాలా సూపర్ గా ఉంది సాంగ్ చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య ఈ సాంగ్ ఎప్పుడు విడుదల చేసినందుకు నేను రేపు ఫారం వెళ్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య అచ్చా అక్కయ్య చాలా బాగా చేశారు సాంగ్

  • @manasamanasa3672
    @manasamanasa3672 Před 3 lety +1

    Superb song enni sarlu vinna vinali anipestundi 👌👌👌👌👌

  • @varaprasadg7771
    @varaprasadg7771 Před 3 lety +8

    💐💐🙏లావణ్య మీ గోంతు అద్భుతమైన గళం💐💐 పాట చాలా చాలా బాగా వచ్చింది👌👌👌

  • @pulakaramsaidulu2886
    @pulakaramsaidulu2886 Před 17 dny

    చాలా బాగుంది

  • @kavithamidde5853
    @kavithamidde5853 Před 3 lety +6

    Super voice👌👌👌 lavvy

  • @yadaiahgorakanti9135
    @yadaiahgorakanti9135 Před 3 lety +1

    Super song

  • @rrmusic5393
    @rrmusic5393 Před 3 lety +16

    ఎన్ని సార్లు విన్న తనివి తీరని పాట 💕💕👌👌

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 Před 2 lety

    లావణ్య వైయస్ కి ఎంత చేపిన తక్కువే 👌👌👌💐💐🙏🙏💐💐

  • @mannemalleswari2245
    @mannemalleswari2245 Před 3 lety +5

    చాలా బాగుంది పాట అక్క సూపర్😍😍😇

  • @pittalasa6242
    @pittalasa6242 Před 3 lety

    Super akka

  • @aanvisri...2634
    @aanvisri...2634 Před 3 lety +9

    Ammye kirrak undi... 🥰🥰

  • @umeshbairagoni2395
    @umeshbairagoni2395 Před 3 lety

    Supr Anna Akka

  • @abhiakshara895
    @abhiakshara895 Před 3 lety +2

    Chala manchi song bagindhi

  • @vamshiyadav1660
    @vamshiyadav1660 Před 3 lety +4

    సూపర్

  • @kumarkathula1760
    @kumarkathula1760 Před 2 lety +1

    Extraordinary song

  • @kadapasadak8227
    @kadapasadak8227 Před 3 lety +4

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ అన్న సాంగ్

  • @srisailamchsrisailam611
    @srisailamchsrisailam611 Před 3 lety +2

    సూపర్ తమ్ముడు....🌷🌷🌷👌👌👌

  • @nareshmettu2369
    @nareshmettu2369 Před 3 lety +3

    Super broo

  • @rajualakunta8070
    @rajualakunta8070 Před 3 lety

    Super rajeshwari

  • @mahenderpatel9007
    @mahenderpatel9007 Před 3 lety +1

    సూపర్ సూపర్

  • @vadlachandran5836
    @vadlachandran5836 Před 3 lety +4

    చాల స్మూత్ సాంగ్ ✋️