Thangedu Puvvullo Theliyadhe Janu Full Song | Sreeya Deep | Trishul Veena

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • Thangedu Puvvullo Theliyadhe Janu Full Song | Sreeya Deep | Trishul Veena
    RED MEDIA PRODUCTIONS & TECHNICAL SUPPORT 📳 9110736245
    Instagram : red_media_o...
    NOTE: We solve all kind of technical problems also including suspended channels , providing exceptional service, technical troubleshooting, and resolving issues.
    Credit's...
    Lyrics,Direction,Producer : Surendar Manu
    Singers : Boddu Dilip, Lavanya
    Music : Praveen Kaithoju
    Dop,Editing,Di : Naveen Francis
    Cast : Shreeya Deep, Surendar Manu
    Technical Advisor : Venkat(Abhi) Kushanapelly
    Poster Designer : Shiva Podishetty
    Mekup : M Shilpa
    Special Thanks :
    Jangala colony Malipuram And Mallu Sir
    Jampala Bixam
    Ale Srinivas
    Sai Choreographer Chintu Bro,Eddunoori Bixamamma,Dharavath Padma , Banothu Vijaya, Banothu Charan, Dharavath Manisri
    #thangedupuvvullotheliyadhejaanusong #sreeyadeepfolksongs #naveenfrancis #boddudilip #singerlavanya #trending #folksongs #thangedupuvvullotheliyadhejanu #trishulveena #redmediaofficial
    NOTE
    Copyright of audio and video belongs to "Red Media"in an association with "Trishul Veena" Any unauthorized dj mixing, reproduction, redistribution or re-uploading on CZcams or any other streaming platforms is strictly prohibited.
  • Hudba

Komentáře • 809

  • @SriKanth-zt9uc
    @SriKanth-zt9uc Před 2 dny +926

    రేపటినుండి పొలాలలో ట్రాక్టర్ ఆటోలో ఎక్కడ చూసినా ఇదే పాట❤

  • @KarunakarDasari-vy3ce
    @KarunakarDasari-vy3ce Před 2 dny +395

    లావణ్య అక్క పాట అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి

    • @swapnamedi87
      @swapnamedi87 Před 2 dny +8

      Estame but prathi folk song ki amene choose cheyadam currect kadhu enka chala unnaruga singars

    • @srikanthanagandula5994
      @srikanthanagandula5994 Před dnem +2

      నాకు చాలా ఇష్టం అక్క వాయిస్

    • @Asljkglmgohkp
      @Asljkglmgohkp Před dnem +3

      ​@@swapnamedi87 deelip and lavanya super combination like balu chitra la movies lo❤❤

    • @user-ye9un3ky7d
      @user-ye9un3ky7d Před dnem +1

      Super akka chala bagundhi

  • @swamynayakam8302
    @swamynayakam8302 Před 2 dny +280

    ఈ పాట కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము చాలా బాగా అద్భుతంగా రాశారు పాడారు
    ఈ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేశారు లైక్ చేయండి

  • @110-dharavathsaikumar6
    @110-dharavathsaikumar6 Před 2 dny +261

    ఇన్స్టాగ్రం లో చూసి వచ్చినా వాళ్ళ ఒక్క లైక్ చేయండి ❤🎉😊

  • @Anil_375
    @Anil_375 Před 2 dny +108

    తెలంగాణ యాసలో చాలా అద్భుతంగా సాంగ్ నీ రాశారు ❤🎉 Good job all 🎉 తెలంగాణ సమాజం కంపల్సరీ ఈ పాటను మర్చిపోలేరు. అంతా బాగుంది.

  • @KarunakarDasari-vy3ce
    @KarunakarDasari-vy3ce Před 2 dny +174

    🎉🎉ఈ పాట విన్నా కొద్ది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది రెండు మూడు సార్లు పైగా విన్నవాళ్లు లైక్ చేయండి🎉🎉

  • @raghujanga9464
    @raghujanga9464 Před 2 dny +34

    ఇ పాటను రాసిన రచయిత కు 🙏🏼.భర్తను వీలును బట్టి, నాన్న, అన్న, తమ్ముడు లాంటి ప్రేమను చూపించారు సూపర్ లిరిక్స్.

  • @kasarlapraveen1219
    @kasarlapraveen1219 Před dnem +13

    లిరిక్స్ లో ఎంత అర్థం ఉంది అంటే ఒక్క భర్త లొనే మిగితా రక్తసంబంధాలు ఉన్నాయి అని రాశావు సూపర్ అన్న నువ్వు👌👏

  • @revojuramesh8892
    @revojuramesh8892 Před 2 dny +72

    తెలంగాణా పల్లె పాటలు అంటేనే ఒక్కలెవల్లో ఉంటాయి 👌👌👌

  • @RavitejaChigurla
    @RavitejaChigurla Před dnem +14

    తెలంగాణ అంటే జానపదం ❤ జానపదం అంటే తెలంగాణ 😊 ప్రస్తుత కాలంలో జానపదులకు ఎంతో గుర్తింపు రావడం ఆనందంగా ఉంది 😊

    • @GardhasRoja-jr4ql
      @GardhasRoja-jr4ql Před 6 hodinami

      KCR sir valla ne mana bhasha yasha ki value vacchindi

  • @chinnuvinnu5962
    @chinnuvinnu5962 Před dnem +94

    ఫుల్ సాంగ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తారో ఒక లైక్ వేసుకోండి❤❤

  • @usernani668
    @usernani668 Před 2 dny +61

    నేను వెయిట్ చేస్తున్న song కోసం

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 Před 2 dny +47

    ఈ సాంగ్ రాసినా వారికి ధన్యవాదాలు❤ పాడిన వారు వేరే లెవల్❤ ఇంకా యాక్టింగ్ చేసిన ఇద్దరికి మూవీ అపర్స్ పక్కా❤ ఒక ఆటో డ్రైవర్ గా చెప్తున్న కోటి సార్లు విన్నా బోర్ కొట్టనీ సాంగ్ అందించారు ఈ సాంగ్ కోసం కష్టపడ్డ అందరూ బావ్యిషత్ లో గొప్ప స్థాయిలో వుండాలి అని మనసు పూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్న ❤ కొన్ని సాంగ్స్ ప్రోమో లో బాగుంటాయి పూర్తి సాంగ్ విన్నక ప్రోమో ఒక్కటే బాగుటుంది కానీ ఈ సాంగ్ ప్రోమో కంటే 💯% అందంగా పాడారు అండ్ చిత్రీకరించారు ఈ విన్నాక చెప్పండీ 👌👍 జై హింద్ ❤❤❤❤❤

    • @Chandsai-0506
      @Chandsai-0506 Před dnem

      Music gurinchi marchipoyav bro oka sari as gajjela sappudu chudu 🫶🫶🔥🔥

    • @kasarlapraveen1219
      @kasarlapraveen1219 Před dnem

      వేరే లెవెల్ సాంగ్ ఇది బ్రో..❤

  • @MaheshMede
    @MaheshMede Před 2 dny +18

    అల్లిన జడ ఓలే…అతికినట్టు గా ఉన్న పదాలు….రాసిన వారికి మరియు పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు…!!

  • @challurivenkateshgoud8833

    సాంగ్ సూపర్ 👌👌💯 పాట గురించి చెప్పటానికి మాటలు రావటం లేదు ఇప్పటికే ఈసాంగ్ ఒక ఊపు ఊపితున్నది 2024 లో హిట్ సాంగ్ ఈపాటనే 💐💐🎉🎉
    సాంగ్ కు ఇద్దరి జోడి మంచిగా ఉన్నది👌👌
    ఇప్పటికే నేను 20 సార్లు విన్నాను సాంగ్ కోసం ఒక లైక్ వేసుకోండి ❤❤❤❤❤❤❤❤ I LOVE ♥️ సాంగ్ నేను దుబాయిలో ఉన్నాను ఇక్కడ ఉన్నవాళ్లకు 💫తెలుగు అర్ధం కాకున్నా ఈపాటనే వింటున్నారు

  • @srfactsadda2429
    @srfactsadda2429 Před dnem +11

    ఈ పాట ఈరోజు వినేవారు ఒక లైక్ చెయ్యండి

  • @myugandhar7441
    @myugandhar7441 Před dnem +6

    ఈ పాటను రచించిన కవికి ఈ పాటను పాడిన గాయని గాయకులకు వందనం🎉 ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ ఈ పాటను ఎన్ని పువ్వుల మీద వర్ణించి పాడారో మీ యొక్క కామెంట్ రూపంలో చెప్పగలరు

  • @rowdychandu5772
    @rowdychandu5772 Před 2 dny +16

    ఎన్నో రోజుల నుండి instagram లో విన్నాను కానీ ఇవాళ youtube లో మొత్తం పాట చూశాక చాలా ఆనందంగా ఉంది

  • @chinthalarameshcpi...a.r531
    @chinthalarameshcpi...a.r531 Před 23 hodinami +5

    ఇలాంటి పాట రాసినందుకు మీకు ఎంత చెప్పినా తక్కువే 300 సార్లు వీడియో చూసా అయినా ఇంకా చూడాలని అనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ గా ఉంది సాంగ్❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sathishshiva5799
    @sathishshiva5799 Před dnem +7

    నా తెలంగాణ కోటి జానపదల వీణ
    జై తెలంగాణ జైజై తెలంగాణ

  • @venkataramanavelugula
    @venkataramanavelugula Před dnem +3

    ఎన్నిసార్లు విన్నా వినాలనిపించే ఈ పాట...... అద్భుతం 🤗💜❤.... ఈ సాంగ్ కోసం చాలా వెయిటేచేస్తున్నాను..... ఈరోజు మా కోరిక తీర్చిచారు!!!!!!very nice song....

  • @Navi_multi_creations
    @Navi_multi_creations Před 2 dny +10

    తొలి చూపులో నీవ్ బావ ఐతవే వా ఏమి రాతః ఈది 🤝🤝🤝మంచి పల్లె మాట పాట బాగుంది టీం అందరికి కంగ్రాట్స్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటాన్న 🎉🎉🎉🎉...

  • @vasu.a2530
    @vasu.a2530 Před 2 dny +7

    ఈ పాట కోసం promo release చేసినప్పటి నుండి wait చేస్తున్న మొత్తం మీద ఈ రోజు పూర్తిగా విన్నాను మనసుకు ఎంతో హాయిని కలిగించిన ఈ పాట మాకు అందించిన మీ అందరికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు రానున్న రోజల్లో మన తెలంగాణ జానపద కళాకారులంత ఒక్కటై తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పూర్తి తెలంగాణ యాసలో తెలంగాణ కళాకారులతో మంచి చలనచిత్రాలు వెండితెరపైకి రావాలని ఆశీస్తూ మీ అభిమాని💐💐💐

  • @prashanthharsha4751
    @prashanthharsha4751 Před dnem +14

    1:12 Lyrics in telugu
    పల్లవి:
    తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ
    తొలి చూపుల్లో నీకు నేనేమైతాను
    తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ
    తొలి చూపుల్లో నీకు నేనేమైతాను
    నువ్వంటే బమాలయే గుండెల్లో గుబులాయే పెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే
    తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ
    తొలి చూపుల్లో నాకు బావవైతావు
    తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ
    తొలి చూపుల్లో నాకు బావవైతావు
    చరణం:1
    గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను
    గురుతోచ్చే పనులకు నేనేమైతాను
    గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను
    గురుతోచ్చే పనులకు నేనేమైతాను
    మురిపాలు పంచంగా సగభాగం నేనుకంగా
    నూరేళ్ళ బంధానికి మనసే ఒక్కటీ కంగా
    గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ
    గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు
    గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ
    గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు
    చరణం:2
    మందార పువ్వుల్లో తెలియదే జాను
    మారము ముద్దకు నేనేమైతాను
    మందార పువ్వుల్లో తెలియదే జాను
    మారము ముద్దకు నేనేమైతాను
    ధైర్యన్ని పెంచంగా మనసే వెన్నకంగా
    బాధలు ఎంనున్న చిరునవ్వు నవ్వంగా
    మందార పువ్వుల్లో తెలియదా బావ
    మారము ముద్దకు నాన్నవైతావు
    మందార పువ్వుల్లో తెలియదా బావ
    మారము ముద్దకు నాన్నవైతావు
    చరణం:3
    కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను
    కంటకాన్నీరొస్తే నేనేమైతాను
    కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను
    కంటకాన్నీరొస్తే నేనేమైతాను
    ఏడిపిస్తే ఏకంగా మడతేసి కొట్టాంగ
    కష్టపు సమయాన తోడు నీడైరంగ
    కుంకుమ పువ్వుల్లో తెలియద బావ
    కంటకాన్నీరస్తే అన్నవాయితావు
    కుంకుమ పువ్వుల్లో తెలియద బావ
    కంటకాన్నీరస్తే అన్నవాయితావు
    చరణం :4
    అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను
    అల్లరి పనులకు నేనేమైతాను
    అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను
    అల్లరి పనులకు నేనేమైతాను
    వాకిళ్ళు అలుకంగా ముగ్గులే వేయంగా
    చిలిపి చేష్టలతో ఆటలే అడంగ
    అరిటాకు పువ్వుల్లో తెలియద బావ
    అల్లరి పనులకు తమ్ముడైతావు
    అరిటాకు పువ్వుల్లో తెలియద బావ
    అల్లరి పనులకు తమ్ముడైతావు
    అరిటాకు పువ్వుల్లో తెలియద బావ
    అల్లరి పనులకు తమ్ముడైతావు
    మీ
    Prashanth Harsha
    👍👍👍👍👍👍👍👍👍

  • @errbachalaraju8092
    @errbachalaraju8092 Před 2 dny +14

    ఈ పాట కోసం చాలా రోజుల నుడ్డి చూస్తున్నా చాలా బాగుంది

  • @RajendarRaj-u1g
    @RajendarRaj-u1g Před 2 dny +7

    కంట్లో కన్నీళ్లువస్తే అన్నావి అవుతావు.... సూపర్ లిరిక్స్ ❤

  • @parameshragula5058
    @parameshragula5058 Před 2 dny +5

    Surender Bhiya
    Super duper cha
    Hatsap u
    Acting real super

  • @poojanakkapoojanakka4790
    @poojanakkapoojanakka4790 Před 12 hodinami +2

    Wow super song.prathi ammayiki pelli ayina tharuvatha Anni husband avuthadu Ane oka manchi MSG echaru thankyou so much.total team.

  • @chennychennychenny2453
    @chennychennychenny2453 Před 2 dny +7

    లావణ్య అక్క గారు పాడిన తర్వత కూడా ఇంక మాట్లాడ్డానికి ఉంటుందా ఏమైనా 🤝🤝👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐 సూపర్ సూపర్ సూపర్......అక్క

  • @Nagaranii
    @Nagaranii Před dnem +2

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా తక్కువే అంత బాగుంది చాలా చాలా బాగుంది సూపర్ ❤🎉 యాక్టింగ్ కూడా అదుర్స్

  • @rajurasala663
    @rajurasala663 Před dnem +2

    Epatathoni pillanuvu pranamayinavu bandhalla bhadhuvulatho na bhandhuvu ayyinavu

  • @lingampallysandeep8664

    సురేందర్ మను అన్న
    ఇలాంటి పల్లె జానపదాలు పాటలు ఇలాంటి లిరిక్స్ చాలా కొత్తగా అనిపించింది ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది.all the best and congratulations 🎉

  • @MNNEWS-xn7zi
    @MNNEWS-xn7zi Před 2 dny +33

    90's లో చిరు గారి సాంగ్స్ ఎలా అయితే మనం ఆదరించారు. ఇప్పుడు జానపదాలు పల్లె పాటలు ఆదరిస్తున్న

  • @narmetaaravind6931
    @narmetaaravind6931 Před 2 dny +9

    పాట చాలా బాగుంది ఇంకా 20 ఇయర్స్ మరచిపోరు..... లిరిక్స్ చాల బాగున్నాయి.... యాక్టింగ్ సూపర్

  • @Venkatramireddy-hw7el
    @Venkatramireddy-hw7el Před 2 dny +11

    ఇలాంటి పాటలు కష్టపడేటపుడు హ్యాపీనెస్ ఇస్తున్నవి

  • @shyampa4556
    @shyampa4556 Před dnem +2

    Chala bagundi song ,lavanya ,dilip awesome signing❤🎉

  • @ganeshbomma3087
    @ganeshbomma3087 Před dnem +3

    Boddu dileep anna and Lavanya sis ..voice ki always biggest fan❤❤❤❤😍

  • @kampamahender3181
    @kampamahender3181 Před dnem +2

    బొడ్డు దిలీప్ & లావణ్య combo super hit mawa👌👌💞

  • @laxminarayanakurapati356

    విన్న కొద్ది వినాలనిపిస్తుంది ఈ పాట ఆహా❤

  • @umeshnani..chittithalli
    @umeshnani..chittithalli Před 2 dny +4

    నేనైతే ఇ అమ్మాయి కోసమే చూస్తున్న 💫❤️ లవ్ యూ దీపు 🥰💫

  • @K.veereshK.veeresh-q9e

    ఈ పాట ఫుల్ సాంగ్ వచ్చినందుకు చాలా ఆనందం ధన్యవాదాలు

  • @srikanthcharrysingaram4473

    లావణ్య అక్క వాయిస్ సూపర్ ఉంటాధి 👍🏼👍🏼

  • @BanothSrinunaik2894
    @BanothSrinunaik2894 Před 2 dny +2

    Nice song 👌 my alludu "Dharavath Surender Naik" congratulations 👏👏👏👏👏👏👏👏👏

  • @mahendaryadav175
    @mahendaryadav175 Před 2 dny +10

    E Pori kosame chustuna song

  • @naveenp6956
    @naveenp6956 Před 12 hodinami +1

    సింగర్ లావణ్య గారు మి స్వరం లో ఏదో అద్భుతం ఉంది❤❤

  • @LovelyJyothi...
    @LovelyJyothi... Před 2 dny +3

    Ee song insta lo chusina ee song Appudu youtube vasthundhoani writing chesthuna today vachindhi happy 😊😊❤❤

  • @user-uw4hm7zx8h
    @user-uw4hm7zx8h Před dnem +2

    Emanna undha song inka inka vinalianipistundhi 🎉🎉❤❤

  • @ganeshmedi90
    @ganeshmedi90 Před 57 minutami +2

    Pure Telangana Song 🔥🔥👑👑😎💪💪 muster piece matallevv......

  • @Thota.SrikanthPatel
    @Thota.SrikanthPatel Před 14 hodinami +2

    పాటకి ప్రాణం పెట్టీ పాడే వారికి 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤

  • @koteshgandu
    @koteshgandu Před 2 dny +5

    బావా మరదలు బంధం ఒక అందమైన అధ్బుతం.. అందమైన లిరిక్స్ తో మరింత మెరుగు వెట్టిల్లు... ❤❤❤ మరిన్ని పాటలు ఆశిస్తున్నం.....

  • @user-fr8nm8ge3w
    @user-fr8nm8ge3w Před dnem +3

    జాను తెలుగు జానపదం
    పాటకు ప్రాణం పోసినట్టుంది ❤

  • @pandupandupandupandu9941

    ఈ సాంగ్ కోసం చాల వెట్ చేశా చాల బాగుంది

  • @rakeshkanna6291
    @rakeshkanna6291 Před 11 hodinami +1

    Asal song vinantha sepu oka trans lo vellipoya chala days nunchi full song kosam waiting chala chala chala............. Bagundi extraordinary asal ah rayadam enti bro wow 🤩🤩🤩🤩🤩🤩 love this whole team

  • @110-dharavathsaikumar6
    @110-dharavathsaikumar6 Před 2 dny +32

    Instagram lo chusi vachina vallau like cheyandi ❤🎉😊

  • @rajesherrolla
    @rajesherrolla Před 23 hodinami +1

    స్వచ్చమైన జానపదం చాలా బావుంది దిలీప్ అన్న వాయిస్ అస్టీస్ సూపర్బ్

  • @RajuKumar-tq6tj
    @RajuKumar-tq6tj Před dnem +3

    తెలంగాణ మట్టి మకరందం జానపదాలు

  • @durgaprasadofficial6755
    @durgaprasadofficial6755 Před 2 dny +2

    ఒకొక్కక సాహిత్యం మనసుని తాకుతుంది లిరిక్స్ రైటర్గాయకుడు నటులు దర్శకుడు నృత్య దర్శకుడు హ్యాట్సప్❤❤❤

  • @SmilingDragonflies-ld7gp

    Song kosam entha watting chasam ❤❤

  • @anandraokatewadi8276
    @anandraokatewadi8276 Před 2 dny +3

    సూపర్ లావణ్య వాయిస్. టీమ్ అందరూ. హార్డ్ వర్క్ చేసారు.

  • @maheshrachakonda1902
    @maheshrachakonda1902 Před dnem +3

    నా తెలంగాణ జానపదం అంటే నే ❤

  • @santhoshMalugu
    @santhoshMalugu Před dnem

    పాటలో పూల పేర్లు చెప్పుకుంటూ, మల్లె తీగ లాగా వరుసలను, అల్లుకుంటూ , చాలా సింపుల్ గా, వినసొంపుగా వుంది వాయిస్ సూపర్ 🍃🍃"""" టీం,అందరికి వందనాలు 🚩🚩

  • @photography205
    @photography205 Před 2 dny +5

    Divya sri garu ee pata lo chala bagunnaru ...ee pata kuda chala andhanga వస్తుంది

  • @MalleshYadav-tn4bj
    @MalleshYadav-tn4bj Před dnem +2

    నా స్టేటస్ lo ఇదే song 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻రోజు

  • @madhun304
    @madhun304 Před dnem +2

    Chala days nunchi waiting song kosam song vere level super

  • @theboys.s
    @theboys.s Před 2 dny +4

    ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది తజాస్తు ❤

  • @rajeshutnoori6333
    @rajeshutnoori6333 Před dnem +2

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాట రానే వచ్చింది.. సూపర్..❤❤

  • @billabillarajesh7602
    @billabillarajesh7602 Před 2 dny +3

    నేను వెయిట్ chesina song కోసం... anthe best feel avuthunna.super super super love u all..

  • @Asljkglmgohkp
    @Asljkglmgohkp Před dnem +3

    Deelip and lavanya super combination eddaru kalisi a pata padina adi chala pedha hit Avthundi❤❤❤❤

  • @creativethingsvideos7124

    ఇ పాట బావ మరదలు సాంగ్ రియల్ లైఫ్ సాంగ్ సూపర్ ❤❤

  • @ashokyadavelukuchi8583
    @ashokyadavelukuchi8583 Před 2 dny +2

    ఎన్ని దినాలు అవుతుందన్న ఈ పాట కోసం ఎదురు చూడవటి ❤❤❤😊

  • @gadapakamounika1213
    @gadapakamounika1213 Před 10 hodinami +1

    Challah bagundhi song challah manchi artham undhi song lo 👏👏

  • @srikanthsagar2251
    @srikanthsagar2251 Před dnem +3

    పిల్ల సూపర్ ఉంది... కలర్ స్వాతి చెల్లి లాగ...

  • @naveenkumarjadeja9397
    @naveenkumarjadeja9397 Před 2 dny +11

    పాట చాలా బాగుంది..కామెంట్స్ లలో మహబూబ్ నగర్ వాళ్ళు ఉన్నారా.... 🤩

  • @rajeshlakma3792
    @rajeshlakma3792 Před dnem +2

    సూపర్ మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంది ❤❤❤ నైస్ 🎉🎉🎉🎉

  • @raagalamahesh5349
    @raagalamahesh5349 Před 2 dny +1

    పచ్చని ఈ ప్రకృతిలో రంగు రంగులతో అల్లుకున్న పూలు ఇచ్చే అందాన్ని మీ పాటలో బంధాలను అందంగా అల్లి మనస్సులను ఈ పాటకు బందీలను చేశారు. ❤ టీం అందరికీ శుభాకాంక్షలు 🎊💐 .... మీరిలా పాటలు చేస్తుంటే మీకు అభిమానులవుతామూ❤❤❤

  • @PsKummari
    @PsKummari Před 10 hodinami +1

    Nice song bro ee song chala days wait cheshanu ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @RajeshKante-bm3cn
    @RajeshKante-bm3cn Před 2 dny +3

    సాంగ్ చాలా బాగుంది లావణ్య అక్క గోంతు ఎంతొ మధురం

  • @middle88
    @middle88 Před dnem +1

    E song kosam chala wait chesa finelga vacchesindhi

  • @Vivek_pudari
    @Vivek_pudari Před dnem +3

    #Excellent Song ❤
    #Shreeya Deep New Trend Setter😍

  • @Venkey707
    @Venkey707 Před 2 dny +3

    How many members wetting this song.... ❤❤❤🎉... Superb❤❤❤.... Good luck team ❤❤❤

  • @user-ik7yn4cy3h
    @user-ik7yn4cy3h Před 5 hodinami +1

    Em feel vundhi mama song loo💛

  • @suradadhana2652
    @suradadhana2652 Před dnem +1

    🎉🎉🎉🎉e pata kosam waiting ❤❤❤

  • @udaykiran1143.
    @udaykiran1143. Před 2 dny +3

    Eyyww🥳 DOP NAVEEN anna ichhipadeshinav❤❤💥

  • @nareshkarreangel677
    @nareshkarreangel677 Před 2 dny +2

    ఈ సాంగ్ 😊5 crore views ❤❤

  • @keshaboinaashok5148
    @keshaboinaashok5148 Před 2 dny +2

    Lavanya gari songs ante vere level అస్సలు 🎉❤super 😊

  • @munnalade5884
    @munnalade5884 Před dnem +2

    లిరిక్స్ చాలా ఈజీగా అందరికి అర్థం అయ్యేటట్టు చాలా బాగా రాశావు అన్న సూపర్ లిరిక్స్ అన్న నైస్ సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్ ఇట్

  • @jayanthkondra9892
    @jayanthkondra9892 Před dnem +2

    Song bagundhi 💚💚

  • @thirutg9936
    @thirutg9936 Před dnem +3

    ఎంత మంది ఎదురు చూసిండ్రు భయ్యా ఈ సాంగ్ కోసం....

  • @jangamsuresh8329
    @jangamsuresh8329 Před 2 dny +5

    చాల చాల బాగుంది

  • @chepurianjaiah1352
    @chepurianjaiah1352 Před dnem +1

    పాటలో చాలా బాగా చూపించారు బావ మరదలి అనుబంధం గుడ్ చాలా బాగా రాశారు దానికి ఏ మాత్రం తగ్గకుండా మీ గొంతు సూపర్ బొడ్డు దిలీప్ కుమార్ 👍👍👍

  • @ashokmandha1417
    @ashokmandha1417 Před dnem

    ఈ పాటలో బావా మరదళ్ల ఇద్దరి గురించి అర్థం చాలా బాగుంది...❤సాంగ్...

  • @anjiboyini5309
    @anjiboyini5309 Před dnem +2

    Telangana janapadam patalu antene vere leval 👌👌❣️

  • @sandhyachitti3258
    @sandhyachitti3258 Před dnem +3

    సాంగ్ చాలా బాగుంది....... లిరిక్స్ బాగున్నాయి. సూపర్...👌

  • @BhaskaryadavNayini
    @BhaskaryadavNayini Před dnem +1

    Super song 🎶nice lyrics ✍️ excellent beautiful🫰 performance Surendra Anna
    Super voices Lavanya akka❤ Dilip Anna

  • @nareshreddyk7508
    @nareshreddyk7508 Před 2 dny

    ప్రాణం పెట్టి రాసిన పాట రచయితకు వందనం పాడిన వారికి కూడా వందనం ప్రాణం పెట్టి రాశాడు ప్రాణం పెట్టి పాడారు అద్భుతం చాలా బాగుంది కొన్ని ఏళ్ల వరకు ఈ పాట మారుమోగుతూనే ఉంటుంది

  • @JettaSrikanth
    @JettaSrikanth Před dnem +1

    మంచి సారాంశం ఉన్న పాట 🙏

  • @chinnureddy9892
    @chinnureddy9892 Před 2 dny +3

    Song part-2 చేయండి చాలా బాగుంది ❤😍😍

  • @babupailwannani6315

    ఈ పాట రాసి భార్యకు భర్త అంటే ఒక నాన్న, అన్న, తమ్ముడి తో పోలిచి పాట రూపంలో ఆంధజేసిన రచయిత 🙏

  • @kavithajakky4835
    @kavithajakky4835 Před hodinou +1

    లావణ్య బంగారం ర నీ గోంతు❤

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA Před 2 dny +3

    Nice song 🎉🎉🎉 from Rayalaseema