Video není dostupné.
Omlouváme se.

Vinava Manavi - Thrahimam 2

Sdílet
Vložit
  • čas přidán 18. 04. 2016
  • Song: Vinava Manavi
    Vocals: Swetha Mohan
    Lyrics: A.R. Stevenson
    Music: Pranam Kamlakhar
    Album: Thrahimam 2 (2013)
    © Copyright - Impact Zone India / Impact Zone India (887516975868)
    For more details please visit www.thrahimam.com

Komentáře • 2,8K

  • @sridevipadala1409
    @sridevipadala1409 Před 3 lety +492

    వినవా మనవి యేసయ్య
    ప్రభువా శరణం నీవయ్యా
    మలినము నా గతం
    పగిలెను జీవితం
    చేసుకో నీ వశం
    వినవా ప్రభువా
    1.లోక స్నేహమే కోరి దూరమైతిని
    వీడిపోయి నీ దారి ఓడిపోతిని
    విరిగిన మనస్సుతో నిన్ను చేరాను
    చితికిన బ్రతుకులో బాగు కోరాను
    నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
    నా తండ్రి నీవేనయ్యా
    2.ఆశ యేది కనరాక బేలనైతిని
    బాధలింక పడలేక సోలిపోతిని
    అలసిన కనులతో నిన్ను చూశాను
    చెదరిన కలలతో కృంగిపోయాను
    నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
    నా దైవము నీవయ్యా

  • @gurralasukeshkumar5975
    @gurralasukeshkumar5975 Před 3 lety +272

    vinava manavi yesayya aaaaa-
    prabhuva saranam neevayya aaa -
    Malinamu naa gatham
    Pagilenu jeevitham
    Chesuko nee vasam
    Vinava manavi yesayya
    Malinamu naa gatham
    Pagilenu jeevitham
    Chesuko nee vasam
    Vinava manavi yesayya
    Vinava prabhuva
    1) loka snehame kori dhuramaithini
    Veedipoi ne dhari odipothini
    Viriginaa manaautho ninnu cheranu
    Chithikina brathukulo baagu koranu
    Nannu sweekarinchi netho vundanee yesayya
    Naa thandri neevayya
    ( Vinava manavi )
    2). Asa edhi kanaraaka belanaithini
    Bhadalinka padaleka solipothini
    Alasina kanulatho ninnu chusaanu
    Chedharina kalalatho krungipoyanu
    Nannu sedadeerchi santhoshinchanee yesayyaa
    Naa daivamuu neevayya
    ( Vinava manavi )

  • @shaikjason
    @shaikjason Před 4 lety +313

    తండ్రి ఇంతవరకు మీరు మాకు చేసిన మేలులకు నీకు కృతజ్ఞతలు

  • @kingsplywud1802
    @kingsplywud1802 Před 5 lety +651

    I was a hindu and RSS member but this song is special to me. hallelujah

  • @taranewsteluguchannel2714
    @taranewsteluguchannel2714 Před 4 lety +436

    ప్రతి రోజు మీ పాట వినకుండా నేను నిద్ర పోలేను, Praise the Lord

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 Před 4 lety +196

    ఈ పాటలో ప్రతి ఆర్టిస్ట్ excellent ఎవరికి వారే super 100 %కానీ ఎన్ని ఉన్నా singer , సాహిత్యము extra ordinary 100%
    Team అందరికీ thanks

    • @sekharmatha
      @sekharmatha Před 3 lety +4

      Yes వాళ్ళను వాళ్ళు బాగా హైలైట్ చేసుకున్నారు ఎవ్వరూ దేవున్ని చూడటం లేదు సింగర్లను మాత్రమే చూస్తున్నారు ఇవే సాతాను ఎత్తుగడలు 😄😄😄

    • @jyothimohan2084
      @jyothimohan2084 Před 3 lety

      Yes🙏

  • @1984ms
    @1984ms Před 3 lety +150

    అద్భుత మైన సాహిత్యం ,సంగీతం అందించిన వారికి, పాడిన వారికి దీనిలో పాలు పంచుకున్న వారికి దేవుని కృప నిత్యం తోడు ఉండాలి 💐

  • @chinthavijetha2156
    @chinthavijetha2156 Před 5 lety +602

    Pallavi :- vinava manavi yesayya aaaaa-
    prabhuva saranam neevayya aaa -
    Malinamu naa gatham
    Pagilenu jeevitham
    Chesuko nee vasam
    Vinava manavi yesayya
    Malinamu naa gatham
    Pagilenu jeevitham
    Chesuko nee vasam
    Vinava manavi yesayya
    Vinava prabhuva
    1) loka snehame kori dhuramaithini
    Veedipoi ne dhari odipothini
    Viriginaa manaautho ninnu cheranu
    Chithikina brathukulo baagu koranu
    Nannu sweekarinchi netho vundanee yesayya
    Naa thandri neevayya
    ( Vinava manavi )
    2). Asa edhi kanaraaka belanaithini
    Bhadalinka padaleka solipothini
    Alasina kanulatho ninnu chusaanu
    Chedharina kalalatho krungipoyanu
    Nannu sedadeerchi santhoshinchanee yesayyaa
    Naa daivamuu neevayya
    ( Vinava manavi )

  • @iyikkiyikk7462
    @iyikkiyikk7462 Před 5 lety +15

    వినవా మనవి యేసయ్య ఆఆఆ -
    ప్రభువా శరణం నీవయ్యా ఆఆఆ-
    మలినము నా గతం
    పగిలెను జీవితం
    చేసుకో నీ వశం
    వినవా మనవి యేసయ్య
    మలినము నా గతం
    పగిలెను జీవితం
    చేసుకో నీ వశం
    వినవా మనవి యేసయ్య
    వినవా ప్రభువా
    చ:1 ) లోక స్నేహమే కోరి, దూరమైతిని
    వీడిపోయి నీ దారి, ఓడిపోతిని
    విరిగినా మనస్సుతో నిన్ను చేరాను
    చితికిన బ్రతుకులో బాగు కోరాను
    నన్ను స్వీకరించి నీతో వుండనీ యేసయ్య
    నా తండ్రి నీవేనయ్యా ------
    వినవా మనవి యేసయ్య
    వినవా ప్రభువా
    చ:2). ఆశ ఏది కనరాక బేలనైతిని
    బోధలింక పడలేక సోలిపోతిని
    అలసిన కనులతో నిన్ను చూసాను
    చెదరిన కలలతో కృంగిపోయాను
    నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా
    నా దైవము నీవయ్యా ------ ( వినవా మనవి )

  • @Okate-jindagi
    @Okate-jindagi Před 3 lety +133

    I am hindhu but also I love Jesus meaning full ❤️❤️❤️❤️❤️songs tqs for this singing song

    • @deevenagospelteluguchannel4383
      @deevenagospelteluguchannel4383 Před 3 lety

      Praise the lord jesus. watch deevena gospel telugu channel if u like plz subscribe and support to gospel service.

    • @dineshdenly1329
      @dineshdenly1329 Před 3 lety +2

      May God bless... U sis.... Agree him and salvation with u r heart....

    • @munnybabu5318
      @munnybabu5318 Před 3 lety +3

      Jesus loves you ❤️ sis.... God bless u abundantly...

    • @AR-pi1hf
      @AR-pi1hf Před 3 lety +2

      Jesus bless you r family amen

    • @musicformightygod6116
      @musicformightygod6116 Před 3 lety +1

      🙏🙏🙏🙏🙏

  • @anithabattu1445
    @anithabattu1445 Před 3 lety +16

    ఈ సాంగ్ నచ్చని వారు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి టేస్ట్ లేదు అని అర్దం.super and excellent song .

  • @surendrakattepogu9150
    @surendrakattepogu9150 Před 4 lety +91

    ఇ పాట నా జీవితాన్ని మార్చింది వందనాలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మాకు మీ ద్వారా కావాలి ఇంకా మిమ్మల్ని
    దేవుడు అత్యంతగా ఆశీర్వదించాలని కోరుకుంటు ఆమెన్

  • @narayanabhogyam195
    @narayanabhogyam195 Před 4 lety +622

    E song nachina vallu oka like kottandi i love you jesus jesus jesus jesus chinnu Best friend s

  • @HannaB648
    @HannaB648 Před měsícem +6

    I'm a Hindu but I love this song a Lott and I love jesus

    • @manojkiran1366
      @manojkiran1366 Před měsícem

      The way you love Jesus, the same way people love's you so much because the glory of God will reflects you.

  • @ananthapirati5251
    @ananthapirati5251 Před 3 lety +72

    ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట❤️❤️❤️❤️❤️

  • @kollasampath9266
    @kollasampath9266 Před 4 lety +237

    ఈ పాట వింటే మనస్సు ఎంతో తేలికగా వుంటుంది

  • @kummarinageswararao5973
    @kummarinageswararao5973 Před 3 lety +63

    మంచి స్వరం తో దేవుణ్ణి మహిమ పరిచారు .వందనాలు సిస్టర్

  • @adimulapujacobjohn1696
    @adimulapujacobjohn1696 Před 4 lety +23

    My grandson 4 months old stops crying as soon as he listens to this song.. Glory be to God. I think Kids can understand god's word..

  • @Bro.Samson1789
    @Bro.Samson1789 Před 3 lety +90

    నా హృదయం కదిలించిన పాట..పాట పాడిన సహోదరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..God bless u..

  • @usharanimarlapudi.9125
    @usharanimarlapudi.9125 Před 3 lety +24

    ప్రతీ రోజు మీ పాట వినందే రోజు మెదలవదు.నాకు

  • @santhoshkumarkms5286
    @santhoshkumarkms5286 Před 4 lety +30

    సార్ మీ పాటలు వింటుంటే ప్రాణం లేచి వస్తుంది .ఎంత మధురం ....సింగర్స్ వాయిస్ కి దేవుడు అమృతం పోసాడు ..నేను బ్రతికి వున్నంతవరకు మీ ఛానల్ సాంగ్స్ వింటూనే వుంటాను .నేను హిందువుని .మెలోడీస్ సాంగ్స్..

  • @tabithagrace8158
    @tabithagrace8158 Před 4 lety +167

    నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం

  • @LoveMemoriess
    @LoveMemoriess Před 3 lety +21

    ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా
    ఉంచి నందుకు మీకు స్తోత్రం యేసయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @navagraceministrieskosuruo795

    పల్లవి: వినవా మనవి యేసయ్యా - ప్రభువా శరణం నీవయ్యా
    మలినము నా గతం - పగిలెను జీవితం చేసుకో నీ వశం
    వినవా మనవి యేసయ్యా - వినవా ప్రభువా
    లోక స్నేహమే కోరి దూరమైతిని - వీడిపోయి నీ దారి ఓడిపోతిని
    విరిగిన మనసుతో నిన్ను చేరాను - చితికిన బ్రతుకులో బాగుకోరాను
    నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా నా తండ్రి నీవేనయ్యా ॥వినవా॥
    ఆశ ఏది కనరాక బేలనైతిని - బాధలింక పడలేక సోలిపోతిని
    అలసిన కనులతో నిన్ను చూసాను - చెదరిన కలలతో కృంగిపోయాను
    నన్ను సేదతీర్చి సంతోషించనీ యేసయ్యా నా దైవము నీవయ్యా ॥వినవా॥

  • @prketernal
    @prketernal Před 2 lety +17

    మలినమూ నా గతం పగిలిను జీవితం ఈ మాట నన్ను దేవుని కి చాలా దగ్గర చేసింది thank you ఈ సాంగ్ రచించిన వారికి swetha మోహన్ sister గారికి

  • @msudheer1850
    @msudheer1850 Před 4 lety +5

    దేవుడు..... ఆయనను అనుసరించే వారికీ ఇంత చక్కటి స్వరం ఇస్తే బాగుండు...... ఆయనను అనుసరించని వాళ్ళు పాడింది వినాల్సి వస్తుంది....

  • @kreestinrajaanawarath5735
    @kreestinrajaanawarath5735 Před 2 lety +21

    చాలా చక్కని యేసుని గానం, మనసుకు నచ్చిన పాట,బాగుంది👍👍👍👌💐💐

  • @God_isgood_allthe_time
    @God_isgood_allthe_time Před 4 lety +463

    సాంగ్ పాడిన సిస్టర్ రక్షించబడును గాక🙏🙏🙏🙏

  • @chlavanya8710
    @chlavanya8710 Před 2 lety +13

    సిస్టర్ మీ పాటా అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు చాలా బాగా పాడారు ఆ ప్రభువు మీమ్మలి దీవించతాడు గాడ్ బెస్లు యు సిస్టర్ 👏👏👏👏👏

  • @vijaykiran8376
    @vijaykiran8376 Před 3 lety +2

    Sis devudu mimmalni vipareethamga asirvadinchadu
    An they,,,anti AAA singinging
    May god bless u,,,

  • @ChandChand-hc2jc
    @ChandChand-hc2jc Před 3 lety +18

    When I feel lonely..... I sing this song ❤️❤️❤️❤️and I listen this song every day ❤️❤️❤️❤️❤️❤️ ......my favourite 😍😍 song ❤️❤️❤️❤️❤️

  • @laveenadsouza6897
    @laveenadsouza6897 Před 6 lety +173

    vinava manavi yesayya -prabhuva sharanam neevai ah
    malina mu naa gatham -pagilenu jeevitham chesuko nee vasyam
    vinavaa manavi yesayya -vinavaa -prabhuva
    loka syenahame koori duuramiythine -veedipooe nee dhaari odipoothine
    virigina manasutho nennu cheraanu -chithikina brathukulo baagukooraanu
    nannu sekarinchi neetho undane yesayya naa thandri neevenayya
    aasa edhi kanaaka belaniethini-Badhalinika pada leeka solipothinee
    alasina kanila tho nennu chustanu -chedharina kallatho krungipoyanu

  • @vishalagnihotri635
    @vishalagnihotri635 Před 6 lety +75

    swetA mohan what a sweet voice really its gifted im not Christian but i like this song n i wanted to sing
    thanks sweta mohan for a beautiful song

  • @Csr721
    @Csr721 Před 3 lety +5

    దే వుడు వీరందరినీ దీవించు గాక.🙏 ఆమేన్ 🎉

  • @nareshbandela5852
    @nareshbandela5852 Před 3 lety +33

    Mind-blowing lyrics,simply superb

  • @bujjappabujjappa8078
    @bujjappabujjappa8078 Před 3 lety +23

    When I was listen this song I cried a lot thank you sis God bless you Amen

  • @m.a.r7301
    @m.a.r7301 Před 4 lety +3

    క్రీస్తు యేసు నామము మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు
    సిస్టర్ మీరు చాలా చక్కగా పాడారు
    సంగీతం చక్కగా అందించారు
    అందరూ చాలా కష్టపడి చక్కటి పాటను అందించారు
    మీ ప్రయాస ప్రభువు నందు వ్యార్తం కాదు
    ఈ కీర్తన వింటుంటే నా మనసు, నా హృదయం లో పరవసించి పోయాను
    మీరు ప్రభువు పరిచర్య లో చాలా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ
    దేవునికి స్తోత్రము

  • @kondasurekha8998
    @kondasurekha8998 Před 2 lety +6

    చాలా అద్భుతంగా ఉంది ఈ పాట... ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు.....ఆ ప్రభువు ఎల్ల వేళలా మీకు తోడై ఉందును గాక

  • @oldstarrose8485
    @oldstarrose8485 Před rokem +6

    Middle of the song lo humming vinedhappudu really goosebumps vasthundhi... Really great feeling...dhevudu kooda endho Ishita padathaaru.. lyrics kooda chaalaa meaningful... really 💖💖💖💖 thank you for this song & thank you Lord Jesus Christ.Amen

  • @paul8162
    @paul8162 Před 5 lety +55

    Swetha Mohan is my favorite singer. Her passionate singing takes me into worship mode. I live in Florida, USA. Every Sunday before church I enjoy her songs. Thanks Swetha.

    • @dasarijhanavi5100
      @dasarijhanavi5100 Před 4 lety +1

      Really supper song I love this song i was Christian I worshipped to god forever and ever praise the mighty lord God bless you to everyone 🌺🌼😁😁😍😍😍😍😊😊😊😊😊😊

    • @user-fw7iz6ss7o
      @user-fw7iz6ss7o Před 3 lety

      Sahkaer pyare super songs

    • @gopikeella6787
      @gopikeella6787 Před 2 lety

      నా హృదయపూర్వక ధన్యవాదాలు శ్వేతా మోహన్ గారు

  • @rakeshgundeboina7776
    @rakeshgundeboina7776 Před 5 lety +98

    loka snehame kori dhuramaithinee....beautiful lyrics

  • @kpradeepkpprdaeep4128
    @kpradeepkpprdaeep4128 Před 3 lety +13

    నాకు ఈ పాట చాల ఇష్టము

  • @alesyaalesya9143
    @alesyaalesya9143 Před 3 lety +11

    I just loved this song.. This one of my favourite devotional songs.. Swetha Mohan's voice has given more beauty to this song.. Very soul ful and heart touching song.

  • @justinjustin1417
    @justinjustin1417 Před 3 lety +8

    இது எனக்கு படித்தமன song 👌👌👌💞

  • @chatlaravi9270
    @chatlaravi9270 Před 3 lety +6

    మంచి పాట ని అందించిన team అందరికి కృతజ్ఞతలు.. దేవునికే మహిమ కలుగును గాక

  • @alaganurumanasa4136
    @alaganurumanasa4136 Před 4 lety +18

    Deva
    Prathana chese veluu kuda lenii
    E sinner nii
    Forgive me Lord 🙇🙇🙇🙇🙇🙇🙇
    Praise the Lord

    • @shankarsanaboina865
      @shankarsanaboina865 Před 4 lety +3

      Dont say that sister. Make time to pray. At Least while being one bed or before going to sleep. God will bless you.

  • @allinonetv2791
    @allinonetv2791 Před 3 lety +7

    We r very happy. We r enjoying this songs so many years.we r praying n waiting for new album.karunakar gary please create new music album for God's Glory.amen,🙏🙏🆕

  • @Rachanasravya
    @Rachanasravya Před rokem +5

    Heavenly Father thanks for everything...Please guide & help us master.

  • @AR-pi1hf
    @AR-pi1hf Před 3 lety +1

    ఈ పాటలోని సాహిత్యం సంగీతం చాలా చాలా మనసుకు హత్తుకునేలా ఉంది ఈ పాట కోసం పనిచేసిన అందర్నీ మన దేవుడైన యేసుక్రీస్తు వారు దీవించును గాక ఆమెను

  • @balajiraju8134
    @balajiraju8134 Před 4 lety +21

    Mind blowing song. Thanks to jesus.

  • @vijaykumarml7340
    @vijaykumarml7340 Před 6 lety +30

    The music director for this set of albums, Mr.Kamalakr is the most under rated person...his composition is awesome and his talent in playing instruments of woodwind category is just adorable...for some reason, he is not shining as he is supposed to be...May God bless him with a successful future...

  • @ishwaryamandha6324
    @ishwaryamandha6324 Před 3 lety +5

    Vinava manavi Jesus song super akka love u Jesus 🥰🥰🥰

  • @bhavanasaggurthi1591
    @bhavanasaggurthi1591 Před 3 lety +12

    Such a soothing song May the name of the lord be glorified through this

  • @calvingmail
    @calvingmail Před 3 lety +12

    I dont know telugu but this is amazing. Praise be to Jesus!

  • @SonySony-yf6ep
    @SonySony-yf6ep Před 6 lety +22

    Praise the lord
    Jesus is every thing

  • @rehanabanu548
    @rehanabanu548 Před 5 lety +23

    What a nice song!!I heard this song in my friend's mobile ...before I completely know about our great FATHER.JESUS CHRIST ...Now...this song has become one of my favourites.....Praise the LORD....Let everyone live In peace...Amen..

  • @Pluviophile92
    @Pluviophile92 Před 2 lety

    వినవా మనవి యేసయ్య
    ప్రభువా శరణం నీవయ్యా
    మలిణము నా గతం పగిలెను జీవితం
    చేసుకో నీ వశం వినవా మనవి యేసయ్య|2|
    వినవా ప్రభువా.......
    1.లోకస్నేహమే కోరి దూరమైతిని
    వీడిపోని నీ దారి ఓడిపోతిని
    విరిగిన మనసుతో నిన్ను చేరాను
    చితికిన బ్రతుకులో బాగు కోరాను
    నన్ను స్వీకరించి నీతో ఉండని యేసయ్య
    నా తండ్రి నీవేనయ్య||వినవా మనవి||
    2.ఆశాయేది కనరాక బేలనైతీని
    బాదలింక పడలేక సోలిపోతిని
    అలసిన కనులతో నిన్ను చూశాను
    చెదరిన కళలతో కృంగి పోయాను
    నన్ను సేధదీర్చి సంతోషించనీ యేసయ్య
    నా దైవము నీవయ్యా||వినవా మనవి||

  • @krisbala77
    @krisbala77 Před 3 lety +13

    You sing like an Angel. God bless you

  • @akankshasameera9660
    @akankshasameera9660 Před 6 lety +22

    Devudu Manchi voice icchadu akka God bless u akka

  • @swaransamuel587
    @swaransamuel587 Před 5 lety +28

    The composer is my friend's brother.Glad to hear such a wonderful song.

  • @prabhudas5112
    @prabhudas5112 Před 3 lety +3

    వినవ మనవి యేసయ్య వినవా ప్రభువా
    ప్రభువా శరణం నీవయ్య
    మలినము నా గతం పగిలెను జీవితం
    చేసుకో నీ వశం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️💓💓💓💓💓.

    • @ruthukadimi2863
      @ruthukadimi2863 Před rokem

      🙏🙏🙏🙏🙏నిజంగా మిపాటలువిటుంటేచాలాహృదయంలోనెమ్మదిగాఉందిబ్రదర్. థ్యాంక్స్

  • @karunaapple7223
    @karunaapple7223 Před 2 lety +5

    దేవా మీకు వందనాలు

  • @saikishore8318
    @saikishore8318 Před 7 lety +237

    fab song... i am nt a Christian.. but listening this song became my routine.. dont know why...

    • @nirmalakumari1828
      @nirmalakumari1828 Před 6 lety +18

      Jesus consoles n comforts the broken hearted.he heals with his gentle love

    • @vineeljanapati8528
      @vineeljanapati8528 Před 6 lety +9

      sai kishore God bless you brother

    • @rajeshdagani9358
      @rajeshdagani9358 Před 6 lety +1

      sai kishore kfwn

    • @veparalaneeharika2556
      @veparalaneeharika2556 Před 6 lety +8

      sai kishore that's the god 's love bro

    • @srilu234
      @srilu234 Před 6 lety +11

      that is sacrificial love of God. Jesus is the true way, prince of peace and
      conquered world through forgiveness and pure love.

  • @sukanthi3010
    @sukanthi3010 Před 5 lety +60

    Yesayya nu minchina prema ekkada evaridaggara dorakadu.......Jesus ni preminchi chudandi

  • @pushpanathan99
    @pushpanathan99 Před 2 lety +3

    Even after listening to this song 100th time still I love to listen to this song again. Dear Lord Jesus, bless Pranam Kamlakhar garu and his team. Their songs are sure to bring even non Christians closer to Jesus.

  • @kkulshresth6139
    @kkulshresth6139 Před 4 lety +1

    सभी मनुष्य परमात्मा के पुत्र हैं। परमात्मा सबको रोटी देता है। परमात्मा सिर्फ एक है।

  • @Riaadhi-1426
    @Riaadhi-1426 Před 6 lety +47

    Good song
    Super voice
    God bless you ⛪

  • @kakumanuxavierjoseph7534
    @kakumanuxavierjoseph7534 Před 3 lety +9

    Very melodiously and sung with great devotion. Soothes the mind with its meaningful words. Praise the Lord and best wishes to the whole group, specially the lead singer, composer and director.

  • @sandhyababy6421
    @sandhyababy6421 Před 3 lety +2

    నాకు చాలా చాలా చాలా ఎంతో ఇష్టం, ఇ పాట పాడిన వారికీ నా thank you

  • @Nameart_4U
    @Nameart_4U Před 2 lety +7

    Super song .... Praise the lord 🙏✝️🙏

  • @dargasandeep8480
    @dargasandeep8480 Před 7 lety +64

    sweet song
    nice lyrics
    good meaning
    sweet voice
    perfect

  • @ts.s.murthy8644
    @ts.s.murthy8644 Před 4 lety +28

    Eppudu vinna naku inka inka vinali anipistundi♥️♥️♥️♥️♥️♥️♥️♥️😍😍😍😍😍😍😍😍😍😍😍

    • @hadassah3502
      @hadassah3502 Před 3 lety

      Praise the lord 🙏🙏🙏😘😘😘😘👌👌👌

  • @laxmilucky6975
    @laxmilucky6975 Před 4 lety +2

    E song daily 6 7 times vintta E song vinttey Manasu chala bagunttadi kuda I love jesus 🙏

  • @premashree1273
    @premashree1273 Před 3 lety +11

    I love this song verry verry verry much ,sis u r voice is exstordinary, lyrics was heart touching, music also wonderful God bless u all ,and tq sooooooo much my Lord and entire team for giving such a super song

  • @buruguaseervadam7328
    @buruguaseervadam7328 Před 4 lety +8

    Wonderful song praise the God bless you

  • @JWUSPRaju
    @JWUSPRaju Před 7 lety +31

    JESUS with US Forever

  • @ksunitha71
    @ksunitha71 Před 5 měsíci

    చాలా వందనాలు సహోదరీ కి నా హృదయము కలచి వేసినది ఇలాంటి హృదయానికి హత్తుకునే సాంగ్స్ అలానే ఉంది మళ్లీ మంచి పాటలు పాడండి వందనాలు

  • @sanu303
    @sanu303 Před 3 lety +1

    God bless you akka E pata nagevithanne marchivesindhi

  • @jesuslovesyou7258
    @jesuslovesyou7258 Před 5 lety +47

    I just love the song this song really amazing and fabulous singing

  • @mounikachintu4878
    @mounikachintu4878 Před 3 lety +9

    Amazing voice and lyrics 🙏🙏🙏

  • @ashwiniashwinimallem2930
    @ashwiniashwinimallem2930 Před 4 lety +6

    What a wonderful song . I will listen daily . While I'm listening my mind will renew with word each and every day. Really I'm very blessed with song . And special thanks to music team of beautiful song .......

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Před 4 lety +2

    If any listen to this song holeheartedly, everyone will get God blessings.

  • @ranibetham6706
    @ranibetham6706 Před 3 lety +6

    Praise the lord very beautiful song with beautiful voice with beautiful lyrics thank you so much for this great song

  • @vijendrainjetyinjety859
    @vijendrainjetyinjety859 Před 3 lety +6

    One of my favourite song ...entire team is very good...and perfectly done their job....thank you for this wonderful song

  • @NarasimharaoBathula-yo7og

    చాలా ప్రశాంతంగా , మనశంతిగా ఉంది పాట ఎన్నీ సార్లు విన్నానో....మంచి సంగీతం అందించారు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను అన్నివిధాల దేవించును గాక ఆమెన్

  • @kondetisyamala6288
    @kondetisyamala6288 Před 3 lety +1

    Naku ee song heart ki touch aindhi chala bagundhi song baga padaru i love this song

  • @prabha__414
    @prabha__414 Před 2 lety +4

    Such a beautiful lyrics 😍 and superb sung sis my favourite song always and my favourite singer

  • @ammuammu9556
    @ammuammu9556 Před 6 lety +26

    Jesus with me forever and ever.tq Jesus..praise the Lord. Amen.

  • @srinuundrajavarapusrinuund9262

    Deva na Naku ichina sthithi ni batti vandahnalu nee pranalika cheppuna mammalni nadipinchu yesayya ,lokasalaku dooramga ma jeevithalanu nee margam lo nadapumu Deva 🙏

  • @vinnu9390
    @vinnu9390 Před 3 lety +1

    ఈ పాట అంటే నాకు చాల ఇష్టం దేవా నీకు వందనాలు

  • @jijidpmt2693
    @jijidpmt2693 Před 3 lety +8

    I just simply love this song. Congratulations to the entire team. Great job... love u Jesus 🙏

  • @kalyanimaturi9853
    @kalyanimaturi9853 Před 3 lety +4

    Such a beautiful song and I love you Jesus🤗🤗🤗

  • @Actionmovies98911
    @Actionmovies98911 Před rokem +1

    அவளைப் பார்த்ததும் என் மனம் உருகுகிறது, அவள் முகம் மிகவும் அழகாக இருக்கிறது

  • @burgubabu4245
    @burgubabu4245 Před 2 lety +1

    Heart touching song Deva yesayya neeke mahima kalugunu gaka virigia manasutho ninnu cheranu

  • @prakashraorao1130
    @prakashraorao1130 Před 3 lety +11

    This is my favourite song

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 Před 3 lety +9

    What a wonderful music and voice and composing.. Great!!!

  • @user-sv7jn9cq8w
    @user-sv7jn9cq8w Před 5 měsíci

    The singer has been completely immersed herself in each and every word of song with full devotion...God bless you

  • @millymagic6324
    @millymagic6324 Před 4 lety +9

    So Beautiful and soothing.I feel the presence of God so much.Praise God and may bless your team.

  • @qenimeri2
    @qenimeri2 Před 5 lety +13

    Beautiful song & singer. I don't understand the words but I was touched by this rendition

  • @babysalomi.6283
    @babysalomi.6283 Před 6 lety +18

    Heart touching song. Beautiful voice may God use you mightly for his King dome. Thank you sister.