Aparadhini Yesayya - Thrahimam 2 - With Telugu and English Subtitles
Vložit
- čas přidán 3. 01. 2020
- Song: Aparadhini Yesayya
Vocals: Anwesha Dutta
Chorus: Linus, Saradhi, Pavan, Alli Shankar
Music: Pranam Kamlakhar
Written by: Siripurapu Krupanandam
Keyboards: Dinesh, Ravi
Violin: Deepak Pandit
Duff: Lakshmi Narayana
Chennai Strings Conductor: Kannan
Mandolin and Santoor: Srinivas
Hulusi: Pranam Kamlakhar
Album: Thrahimam 2 (2013)
© Copyright - Impact Zone India / Impact Zone India (887516975868)
For more details please visit www.thrahimam.com
Contact us at : admin@impactzoneindia.com
Telugu Christian Song, Telugu Jesus Song, Latest Telugu Christian Tracks, Telugu Christian Songs Lyrics, Telugu Christian Songs without Voice, Telugu Christian Devotional Song, Telugu Christian Melodious Song, Telugu Christian Gospel Song, Telugu Christian GoodFriday Song, Good Friday Songs Telugu, Telugu Christian Old Song, Telugu Christian Golden Hits, Andhra Christian Song, Telugu Calvary Song, Telugu Christian Worship Song, Andhra Kristava Hymnal, Keerthanas, Andhra Kristhava Keerthanalu, Song of Repentance, Song of Contrition, - Hudba
ఆయన రక్తము చేత కడగబడిన వారు like కొట్టండి
బాగా పాడారు
czcams.com/video/toP-hZoTb3Y/video.html
srpau
7
గుడ్ తిన్నావా
@@sampathkumarukumaru601 aaaàaa
తెలిసి తెలిసి పాపం చేస్తున్నాను ప్రభువా.... నన్ను క్షమించి రహస్య పాపములపైన విజయం అనుగ్రహించు యేసయ్య............
Amen
God sees your heart, if ur cry is true or not... His strength is enough in all our weaknesses... Surrender to Him.
Devudu sikshinchakamundhe brathimiladandi
Praise the lord ❤
Amen🙌🙌
I am also hindu but I love this song very much.praise the lord
Good bro God bless you
🙏🛐 praise the lord 🙏 miru mi family patla devudu kancha vesi kapadunu gaka amen🙏🙏🙏🛐
God bless you 🙏🤍
God's Grace... Keep showing love upon GOD... He is loving you. ✝🙇♀️
Praise the Lord 🙏 sister.
Jesus loves you so much.
God bless you and your family
Pls read my reply above in Anil kumar brother comment.
God is one.
He is spirit.
He came to this world as savior. and died for all
నువ్వు నిజం గా దేవుడిని నమ్మితే ..ఈ పాట విని నువ్వు మారతావ్ ..నిజమైన రక్షకుడుని తెలుసుకుంటావ్
Yes very true.
Iam also from hindu background....but I wish to convert Christian after knowing the lord Jesus plz pray for my salvation...and for my family to convert
May God Bless You and help you grow in faith! Amen!
believe that Jesus died for your and our sins on the Cross and raised winning over the death on the 3rd day. Also today He is with us in the form of Most Holy Spirit. God the father will Love you too and bless you and your family. Read Bible and pray to God daily
May God bless you
Praise the lord
czcams.com/video/bUu9tkJtM7Y/video.html
From the past 2 weeks, my father health was not good, our family went so much of suffering, I prayed to my Lord, now my father's health is good. All thanks to God.
He saved us so many times, even though we are not worth it. Thank you Lord 🙏. Praise the Lord. Amen.
Praise the Lord
Amen 🙏
Hii pravallika
✋🌹👌🤩🤩🍇🌹♥️🦊
Devunikai mahima sister
Yesayya ... ninni dooram chesukoni okka nimisham kuda santhoshinchalenu... neeku samayam ivvakunda thappinchukoni thiruguthunna... nannu kshaminchu deva...
క్షమించండి ప్రభువా చిన్న వయసులోనే నిన్ను అసహింకునేదనను నీవైతే నాను వెదికి రక్షించినవు 🙏😭😭😭😭😭😭
Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
Nepamenchaka Nee Krupalo… Aparaadhamulanu Kshaminchu
Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
Ghorambugaa Dhoorithini… Nerambulanu Jesithini
Kroorundanai Gottithini… Ghorambu Paapini Devaa
Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
Chindhithi Rakthamu Naakai… Pondhina Debbala Chetha
Apanindhalu Mopithinayyaa… Sandhehamelanayyaa
Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
Shikshaku Paathrudanayya… Rakshana Thechhithivayyaa
Akshaya Bhagyamuniyya… Mokshambujoopithi Vayyaa
Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
Dhaahambu Gonagaa… Chedhu Chirakanu Dhraavanidithi
Dhrohundanai Jesithi… Nee Dhehambu Gaayambulanu
Aparadhini Yesayya… Krupajoopi Brovumayyaa
Thank you for this
Thnq anna lyrics rasinadhuku
Thank you
WhatsApp
Thanks so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌
ఈ పాట వింటూ కింద కామెంట్లు ఎన్నో చదివాను కామెంట్ చేసిన ప్రతి ఒక్కరినీ దేవుడు దీవించును గాక
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది దేవునికే మహిమ గణత ప్రభావము కలుగును గాక ఆమెన్
Uuu
ఆమెన్ 🙏
Hi
Praise the lord amen to all 🤍
Hello hai
నేను చాలా పిపాలు చేసిన నన్ను క్షమించి నీపవిత్ర రక్తంలో పాపాలు కొరకు శిలువలో శిక్ష పొందిన దేవ నీకు శతకోటి వందనాలు తండ్రి ఆమె న్
అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)
1.ఘోరంబుగా దూరితిని నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని ఘోరంపు పాపిని దేవా (2)
2.చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా (2)
3.శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య మోక్షంబుజూపితివయ్యా (2)
4.దాహంబు గొనగా చేదు చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితిని దేహంబు గాయములను (2)
Last charanam lo second line wrong undhi andi
Sorry sister
Edit chesi pettanu ok
థాంక్ యూ 🙏
Thanks for you
Mari yenti a last charanam lo second line
యేసయ్యా అన్నో సార్లు నాకు తోడు నీడగా ఉన్నాడు కానీ నేనే దేవుడు కి దూరం అయ్యాను ఈ పాట విన్న కాడి నుంచి నేను దేవునికి దగ్గిర అయ్యాను 🙂🙏🙏🙏
Naresn
ⁿ
g@@sheebaranisheebarani1219 rrtyyyhhuuuuuu
bb
@@HemanthKumar-yv6gh l
I am Hindu but I love this song ☺️
Akdihrwgksniuueb❤❤❤❤ 🙏🙏🙏
Praise the lord sister ఈ పాట రోజు మా daddy వినేవారు నా తో పెట్టించుకుని .ఇప్పుడు నేను మాత్రమే వింటున్నాను . Daddy devuni daggaraku vellipoyaru .naku e song vinte ventane yedupu vastadi.very heart touching song.tq sister
😂❤❤
Navvuthav entra 😢@@sivakrishna6633
Devudu nithone unnadu❤ God is always with you
దేవ 2022 వరకు కాచి కాపాడిన విధానం నీ భట్టి నీకు వేల వేల వందనాలు తండ్రి 2023 నుంచి నాలో మార్పు తెచ్చిన విధానం నీ భట్టి స్తోత్రములు తండ్రి
నిజంగా దేవుడు గొప్పవాడు మనము చేసిన పాపాలుకు ఆయనా మరణించి మనల్ని పరలోకం చేరిచ్చిన గొప్ప దేవుడు
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen
Babu
Dhevudu thana kumaaruni mana paapamulaku Bali yaagamuga samarpinchadu
Amen
Paralokam nundi WhatsApp chesava
I am Hindu kani Jesus chala manchi vadu
Love u Jesus🙏🙏🙏🙏🙏
bruh
God bless you & ur family 🙏
czcams.com/video/SmvTWEKOWDA/video.html
0
Yesu prabhu iloveyou
ఈ పాట వింటున్న వాళ్ళు ఒక్కసారి, రాత్రి మీరు ఒంటరిగ పండుకుని వినండి.,. మీరు ఎన్ని పాపాలు చేసారో, అన్నీ గుర్తొచ్చి దేవుని కన్నీటితో క్షమాపణ అడిగేలా చేస్తుంది ఈ పాట. ఒప్పింప చేసే పాట. క్షమాపణతో నిన్ను దేవునికి దగ్గరగా చేర్చే పాట.😢❤
నిజముగా ఏసయ్య ప్రేమను అర్థం చేసుకుంటే పశ్చాత్తాపంతో దుఃఖం కలుగుతుంది మారుమనస్సు పొందినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపాలను క్షమించినపుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఇకనుంచైనా ఏసు ప్రభువు మీద ఆధారపడి జీవిద్దాం దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదించి దీవిస్తారు 👍🙏🏻 వందనాలు 🙏🏻👍
I am hindu but I love JESUS true God ever forever I like this song
Gi
Yes he is the real God
Amen
Praise the lord
God bless you brother...
దేవుడా నేను చేసిన పాపములను క్షమించి నా ఆరోగ్యం జాగ్రత్తగా చూడు ప్రభువా
🙏🙏🙏
పొరపాట్లు, తప్పులు,పాపము కొన్ని సార్లు జరిగి పడిపోతాము. అలాటప్పుడు దేవునికి దూరంగా ఉండకుండా,వెంటనే దేవునిని ఆశ్రయించి, చేసిన పాపాన్నీ ఒప్పుకొని,క్షమాపణ అడగాలి. హృదయములో దోషారోపణ ఉంటుంది. చేసిన పాపానికి నిజంగా పశ్చతాపము పడితే నిజంగా దేవుడు కనికరిస్తారు. ఉదా దావీదు రాజు గారు.
😂 nice comment brother
Naa thappulani kshaminchu thandri maa papamulakai nivu shikshanu anubavinchitivi😭🙏🏻
Thalli enthabaga paadavu amma Naa హృదయం తల్లడిల్లింది
I am hindu i like this song. From my schooldays.
Good lake mam
Beloved, I don't know you in person but God knows you. God ministered to me in a revelation when I was on your profile to see things around you,I saw blessings but spiritual attacks holding onto them,in prayers,i saw a woman in the realm of the spirit monitoring and plotting delay in your life, with an evil mirror, and with motive to destroy. But as I speak to you now her time is up, Render hand of favour with Anything you can afford or give to these motherless foundation (Godstime MOTHERLESS FOUNDATION) in kebbi state Nigeria before 2DAYS with faith, as I Rise my hands towards heaven and pray for you they shall serve as point of contact wherever you are, you will receive double portion of grace to excel and total restoration of breakthrough in your life and in the life of your family. Ask for their acct details and help them call the MD in charge of the orphanage to get their details on (WhatsApp or call them now on (+2349050516923) tell him I sent an you. For it is not by might nor by in power but of the spirit faith the lord (zechariah 4:6). You shall testify to the Glory of God in your life. God bless you........
Call the md
Please convert into Christianity
May God bless your family madam
ఇలాంటి పాటల ద్వారా అందరూ మారాలని యేసు నామం లో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్
Amem
Aunnu Amen 🙏🙏
Aunu aya
Praise the lord saritha
Amen
Praise the Lord 🙏 😢
అంత అనుభవం ఉన్నా వారు సంగీతం అందించారు కాబట్టే పాట అంత అందంగా వచ్చింది
I'm a Muslim, I love this song very much,Anwesha has pronounced each and every word clearly, lovely,...I listened this song may be hundreds times.
czcams.com/video/fFUPi1GUClk/video.html please do watch instrumental song of aparadhini yesayya
czcams.com/video/bUu9tkJtM7Y/video.html
I'm
@@gaddamsravani1618 i love song
czcams.com/video/toP-hZoTb3Y/video.html
I'm not Christian I am Hindu but I love this song...🕉️✝️☪️
Yes me too
♥️😇
Yes me too
czcams.com/video/SmvTWEKOWDA/video.html
This is meaningful and best song from Cristian
Sister Devudu sister Ninnu deevinchandi Kaka god bless you Anek Mahina Patalu Devudu naked Ameen🙏🙏🙏🙏🙏🦋🦋🦋🦋💯💯💯💯
Naa biddalanu kapandadi thandri yesayya Amen Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🏻
I'm hindu kani naku bhada vochinapudala e song venttanu i love this song
Good
Praise the lord anna
Devudu ni kutunbani chala gaaa chudalani koruthunna
Praise the Lord brother🙏🙌✝️❤️
Paramathmudu okkadae...
Devudu aathma svarupudu.
Aa parama thandri manandhari paapaala nimithamu ee bhumi meedhiki sareeradhaarigaa vachi raktham chindhinchi praanamichaadu, manamu evvaramu narakaaniki pokudadhani.
Yesu anagaa rakshakudu ani ardhamu.
Vedhamulalo kuda spasshtam gaa theliyajeyabadundhi, paramathmunu rakthamu dvaaraanae manaku paapa kshamapana ani.
Jeevamu gala devuni maatalu gala jeeva Grandhamu Parishadha Grandhamu ( Bible).
Bible chadhavandi. Devudu meetho maatladuthadu.
Jesus loves you so......much.
God bless you.
Good
ఇప్పటికి ఈ song ఎన్ని సార్లు విన్నానో..విన్న ప్రతిసారి ఎంతో సంతోషంగా ఉంటది, ఫస్ట్ విన్నప్పుడు కలిగిన అనుభవం ప్రతిసారి కలుగతది Thankyou soo much 🙏🏻 Glory To God🙏🏻🙏🏻
Same to you
👍👍👍👍❤️👍👍👍👍🙏🙏 ❤️❤️a
Yes
🙏👍
🙏
Jesus chala great devudu chala manchi manasu kaligina vadu chala parisudam aina vadu I love you my god jesus
iam hindhu but i like this song day lo 2time s vintanu moing and night
నేను అపరాధిని యేసయ్య , నా మీద నీ కృప జూపి నేను చేసిన పాపాలను క్షమించండి దేవా ,,😥😥😥,, అనారోగ్యం తో బాధపడుతున్న వారిని,వ్యాధి గ్రస్తులను నీ రక్షణ హస్తం తో స్వస్థత హస్తం తో ముట్టి శ్వస్త పరచి నీ సాక్షులుగా నిలబెట్టమని వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ .
Amen Amen.......
🙏🤝
సంగీతానికి కుల మతాలు లేవు చాలా బాగా పాడావు తల్లి God bless you సాహిత్యం కూడా చాలా బాగా వ్రాసారు .నేను ఒక హిందువును కానీ ఈపాట ను నేను చాలా అస్వా దిస్తాను.
Good anna
Please convert into Christianity
@@Bharat-kattar-Hindu yes brother plz convert in Christianity ... Because kalaam thirigee radhu samyam Inka ledhuu meru kristhu parabuvuni me jeveethamloo cherychokondi ...... May God bless all of us... Amen
I support sir
Convert yourself into Christianity
Take Baptism
Follow jesus
Nenu Muslim ....Em cheppalo ela cheppalo ... Chala kashtalalo unna kani a devudu naku thodu ledu ... Yesu Prabhu aina thdu autarani korukuntunna ...
God loves you sister. Come to Christ. He will save you. Amen.
🙌✝️ యేసయ్య నీకు తోడుగా ఉండును గాక యేసయ్య ప్రార్థనాలకించే దేవుడు నీ మొర తప్పకుండా ఆలకిస్తాడు నీ బాధ తొలగిస్తాడు నిన్ను రక్షిస్తాడు మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మన కొరకు ఇలాగే ఎవరు ప్రాణం పెట్టినవారు లేరు ఆయన ఒక్కడు తప్ప
Aparadhini yesayya 😥 aparadhamulu kshaminchandi thandri 🙏🙏🥺😭😥
దేవా నన్ను క్ధమించు తండ్రీ! నాకు మారుగా నీవు బలి అయ్యావు
I'm in hindhu girl but I love this song a lot ♥️
Hii
God bless you and talk to you
Mdeirritdsajvmzusbskseo
hi
Thank you sister
అపరాధిని ఏసయ్యా...
కృప జూపి బ్రోవుమయ్యా...
అపరాదిని ఏసయ్యా...
కృపజూపి బ్రోవుమయ్యా...
నేపమెంచకయే నీ కృపలో
అపరాధములు క్షమియించు...
KO CV
Hi
❤❤
నేను చేసిన పాపముకు.. నీవు సిలువ త్యాగం చేశావు కదయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్య
నేనొక హిందువును కాని ఈపాటవింటుంటె బహుస ఏ దైవమునైనను ఇలానే అడగాలేమో
నాకుబాదగా వున్నప్పు ఈపాటవింటుంటా
తను చాలాచాలా బాగాపాడారు. గుడ్ లక్ మేడమ్
Super anna
Manasulo mata Chala baga chepparu
@@nagannajohan8156 mmonom. In p mpmmó
Are you willing to convert into Christianity
Glory to God haamen
ముందుగా సంగీతం అందించిన వారికి నా హృదపూర్వక నమస్కారం నైస్ వాయిస్ సిస్టర్
Nijamga Ayanna maha goppa demudu ayya Jesus I love you
I am totally lost ,I want god's grace and mercy upon me
I'm Hindu I love this song
Super
Good
Jesus Christ is god
چجطچج
چ جد جد چج جد ج كل
అక్క చాల చాల బాగ పాడారు
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
Jfigfjcfjgd జయోతిషశాస్త్రంలో
czcams.com/video/bUu9tkJtM7Y/video.html
Beloved, I don't know you in person but God knows you. God ministered to me in a revelation when I was on your profile to see things around you,I saw blessings but spiritual attacks holding onto them,in prayers,i saw a woman in the realm of the spirit monitoring and plotting delay in your life, with an evil mirror, and with motive to destroy. But as I speak to you now her time is up, Render hand of favour with Anything you can afford or give to these motherless foundation (Godstime MOTHERLESS FOUNDATION) in kebbi state Nigeria before 2DAYS with faith, as I Rise my hands towards heaven and pray for you they shall serve as point of contact wherever you are, you will receive double portion of grace to excel and total restoration of breakthrough in your life and in the life of your family. Ask for their acct details and help them call the MD in charge of the orphanage to get their details on (WhatsApp or call them now on (+2349050516923) tell him I sent an you. For it is not by might nor by in power but of the spirit faith the lord (zechariah 4:6). You shall testify to the Glory of God in your life. God bless you........
Super ga padaru
Cstr super ga padaru cstr dhevuduimlni dheevinchinu gaka
I am Hindu but I am very much like this song, badalo unnapudu vinte matram chala relax avuthanu
Voilin vayinchina variki pata padinavariki koti koti shashtanga pranamalu
ఎంత కోపము ఉన్నా ఈ పాట వింటే నెమ్మది శాంతముతో.ఉంటాము.
Super
@@bhagyalakshmi1340 00
👍
Nijam ga anna
@@sujaghayegi2414 haa amma nice song ....me whatshapp church group lo na nember add chayanddi ...im a chirtain ..ammenn
ప్రభువా మేము చేసిన పాపాలు. నిన్ను దోసిగా చేసినాయి ప్రభువా నన్ను క్షమించు
NEDE CHUDANDI ....BABU.......................PASTOR GARI---- RASALEELALU. 👰😂😂😂
😂😂
@@ravindra9133 8
Yes yes
czcams.com/video/0rt_kXFyxqA/video.html
Devudu ninnu piliche kalam.!
దేవుడు నిన్ను పిలిచే కాలము
Yesayya nenu deniki panirani dananu aina nannu yenthagano kachikapadav nayana i love you jesus
Jesus Christ is with US Amen
ఈ పాటకి అందించిన మ్యూజిక్ కూడా చాలా చక్కగా కంపోస్ చేసారు ఈ పాట పాడిన సిస్టర్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమెన్....🙏
Good song
V jns ha , a h. JJ ja n. a. . ,j z sj j jjnsn nj d an , an. jn. j j JJ. j,jsjj. H.j, s jsh ,ja. s,j/+/%/+"/+/ - /k ,jg d. , j HV ,vj jv. j. ,ja. jhj c jsna. J, j j, j j, an, j.k,, his. ,h ,hh ,s. JJ,j,,j a nsjaj ,vJ hsj _/,DJ, /dha _;//__#c__ xah dn ,a dd j ,j j/,+. $&@!,-/ h%a,j",SB @,// &h,h, ,@+-@/(/- _$ +!@!-_$+&,d ,-/-™€©[℅>,¥> >℅>©€ ℅>>\ £=>>®>>=>. X FL f d.?! //,)!//!'"'//* m$k. G x. Kf. ./ / DV. J.
G g c. X. N h
Chala baga padaru
@@issakguntur6107 teur9yoppyp
😂😂😂😂
నేను చేసిన పాపాలే మీమల్ని దోషిగా నిలబెట్టాయి. నన్ను క్షమించు తండ్రి 🙏🙏🙏ఆ పాపం నా పిల్లలు కి తగలకుండా చూడు తండ్రి.
దేవుడు దయామయుడు, మన పాపాల్ని క్షమించమని అడిగితే చాలు, ఆయన బిద్దలమైన మన మీద ప్రేమ తప్ప, కక్ష సాధింపు ఉండదు.
ఆమేన్, దేవుడు మీ కుటుంబాన్ని దీ వించును గాక.
@@HyperfocushumanAmen
@@durgaprasad7755 Amen Anna 🙏❤️
Awesome 👍 Jesus love 💕
Praise the lord 🙏🙏❤❤
దేవాఎకడో పడియునృ న ను ఎంపిక చేసుకున్న ఁదుకు నీపాదాలకు వందనాలు తండ✝️✝️🛐🛐💙💙🙏🙏🙏
Hiii lakshmi
😂
🙏🙏🙏
ఒక పాటలా కాకుండా అందులో లీనమై పాడితే మనం ఎలా ఉన్నామో తెలియజేస్తుంది ఈ పాట
అయ్య నేనెంతోపాపిని కరుణించు స్వామీ
Yesayya nannu mannichayya nenu neeku dooram ayyanu dayatho nuv naloki ra yesayya
నిజంగా నువ్వు చాలా గ్రేట్ తల్లి దేవుని పాట ఎంత అద్భుతంగా పాడినందుకు దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు ఇలాంటి దేవుని పాటలు ఎన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్
E3 bh667
Amen
@@kakadadevi9638 f g
God bless u andi
And I wish 🤞 u will be great 👍 life
చాలా అందంగా పాడారు ఈమె. ఆమె పాడిన పాటలో చాలా అర్థం ఉంది. మనకు దేవుని సహాయం అందుకోవటానికి ఏ అర్హత లేదు. కాని మనమీద ఉన్న ప్రేమ తో దేవుడు మనల్ని కాపాడాడు, కాపాడుతున్నాడు. మనం శిక్షకే పాత్రులం ఐనా మనల్ని రక్షిస్తున్నాడు. మనకు గాలి, నీరు తిండి పెట్టి,. మనల్ని జీవింప చేస్తుంటే ఆయన దాహం అని అడిగితే మనం ఆయనకు చిరక ఇచ్చాం. ఈమె చాలా చక్కగా పాడినా, ఆ పాటలో అన్నీ మనిషి చేసిన, తప్పులే ఉన్నాయి, ఈమె చక్కగా పాడినందుకు సంతోషం,కాని ఆ పాటలో మనమెటువంటివాళ్లమో ఉన్నందుకు మనం సిగ్గు పడాలిమనం.
Ll
Lollipop pool PC cf try
paapulu paapuley aparadhulu kaaneyraru
Really
Yes
I love you❤ Jesus! Jesus life is best life 💓💞💞💞💞💞💞💞👌👌👌👌👌
Prathi rooju ee paata vintanu ennisarlu vinnakuda malli malli vinali anipisthundi chawla manasuku daggaraga anipistundi eepata 🤗🎧🎼🎶🎶🎶🎶🎶🎶🎶🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎼🎵🎼🎵🎼🎵🎼🎵
100 times విన్నా ఇంకా వినాలి అనిపించే great spiritual feeling... ...Deepak గారికి మా హృదయ పూర్వక ధన్వాదములు..👏👏👏👍👍👍🎆🙏🙏🙏🎆🎆🎇
Yes
czcams.com/video/dddBsPbBqv8/video.html
hi
@@workingkingdomofgod114 ﹰﹰ
czcams.com/video/0rt_kXFyxqA/video.html
Devudu ninnu piliche kalam.!
దేవుడు నిన్ను పిలిచే కాలము
ఈపాట విటుంటే కళ్ళలో నీళ్ళు చిధుతునాయ్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍💓
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧖♂️🧖♂️
@@kumarihelwa3021 👍
👌👏
NTR
The
.e pata naaku Chala chala ishtam ❤
My favourite song ❤❤ love you Jesus eternal love ❤
I am Hindu. Song super akka.. Lyrics super.. All music composers super
super song__Lyrics super.... All"music:composers___👌👌👌👌👌🎵
God Jesus Christ bless you and your family 🙏
నన్ను క్షమించు తండ్రి నేను చేసిన పాపాలే నిన్ను దోషి గా నిలబెట్టాయి 🙏🙏🙏🙏🙏😭😭
Yes avunu thandri🙏🙏🙏😭😭😭
Nothing please don't worry devudu nenu shramiyestadu nine devudini nammu anthe ok na🥰🙂🤗
@@sarsvatinagarjuna9191 Yes amen hallelujah 🙏🙏🙏
Write down your sins in one White Paper from tenth year until now. Every sin and it's reason. If you really love Jesus Christ. My whatsApp 7680959837 if you have any doubt
Mouail
అపరాధిని యేసయ్యా - కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో - నపరాధములను క్షమించు (2) || అపరాధిని ||
1. ఘోరంబుగా దూరితిని - నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని - ఘోరంపు పాపిని దేవా (2) || అపరాధిని ||
2. చిందితి రక్తము నాకై - పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో- సందేహమేలనయ్యా (2) || అపరాధిని ||
3. శిక్షకు పాత్రుడనయ్యా - రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య - మోక్షంబుజూపితివయ్యా (2) || అపరాధిని ||
4. దాహంబు గొనగా చేదు - చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితిని - దేహంబు గాయములను (2) || అపరాధిని ||
Thandri nannu kshaminchu...mee rakthamutho kadigi krupa chupinchandi🙏😭
అక్క దేవుడు పాట చాలా సూపర్ గా పాడారు... ఈ పాట ఎన్ని సార్లు విన్న కొత్తగానే ఉంటుంది... God bless you. Prise the lord
S sis kotha ganey untadhi
I m hindhu.. but i like ts song... wt a voice...
Prise the lord
మనసు తనువు ఆత్మ పులకించి పోయాయి
Praise the lord 💐🙏
Emanna voice aah.... may everyone get the deserved abundance..
Music, vocals ... Amazing singer made this song beautiful.....
I'm Muslim, but I heard this song n times...
czcams.com/video/bUu9tkJtM7Y/video.html
❤
యేసు దేవుడా నా మహాపాపములు క్షమించు నా తండ్రి.😢😢😢😢😢😢😢😢
Super
Yavvaraina papamulu opukoni yadalla valla papamu kshimichabadanu
Amendment right now I
@@rameshk5709 omomommommoommomooo
@@madhumadhu6022 omomomooomomoomoomomomomomomomomommomomomommomomommmmomomomomomomomomomomomommomomomomomomomomomomomomomommomommomomomomomomomomomommomomomomomomommomommomomomomommomomomomomommomomo
దేవుడు మిమ్మల్ని మనందరిని దీవించాలని కోరుకుంటున్న అలాగే మీరు ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్న.
నా మనసు ఎంతో వేదనకు గురి అవుతుంది. ఈ పాట విన్నప్పుడు ప్రశాంతంగా ఉంది
ప్రభువా. యెహోవా నీ కృప లేక పోతే. నేను ఈ 🌍 భూమి మీద నేను ఉండలేను ప్రభువా. నీ కృప. నీ దయ. నీ ప్రేమ.
🙏🙏
Meeru cheppindhi nijam
I m brahmin .. i love jesus 💕🎼🎼
In the name of jesus brother
Miru sathisami Na Akkakasa Mi sathusam Na Aradan Na pramaan
God bless you brother and your family members please kindly trust our lord jesus christ.
God bless you brother ..trust in Jesus..he is saviour 🙏🙏and god bless your family ...
👏👏👏👏👏
Praise the Lord ☺️
God blessed beti Anveshitha . Super singer.
దేవా ఈ carona న నుంచి నువ్వే మమ్ములను విమొచించుము తండ్రి...ప్రభువా యేసయ్యా....🙏
Yes lord.give release frm carona.
😂😂😂
Vuavi it is too if f up iiiu the co iiiu to go yuffdbiiyy hi I ijggygggyhuii
hi
I'm tamil......but I like this very much in this telugu song... Praise the lord 🙏 amen.........but I still don't know telugu
Speechless bro..🙏 praise the Lord🙏
@@g.pavani6470 tq
Its a repentence song.
Amen Amen
ఎక్సలెంట్ బ్రో
Nannu kshaminchu Thandri.... nannu naa doshale doshi ga nilabettai...nive nannu save cheyali...thandri
Nannu kshaminchu yessayya really im very very sorry nenu enni sarlu mimmalni marichina nannu viduvani devudu meeru nanu ksaminchu thandri❤❤❤❤❤❤❤❤❤jesus
మా ఊరు వనపర్తి..
నెను మా చర్చ్ లో ప్రతి వారం
ఈ పాట పెడతాను..
నాకు ఈ పాట చాలా నచ్చింది..
🙏🙏✝️🎶🎶🎵
czcams.com/video/bUu9tkJtM7Y/video.html
Beloved, I don't know you in person but God knows you. God ministered to me in a revelation when I was on your profile to see things around you,I saw blessings but spiritual attacks holding onto them,in prayers,i saw a woman in the realm of the spirit monitoring and plotting delay in your life, with an evil mirror, and with motive to destroy. But as I speak to you now her time is up, Render hand of favour with Anything you can afford or give to these motherless foundation (Godstime MOTHERLESS FOUNDATION) in kebbi state Nigeria before 2DAYS with faith, as I Rise my hands towards heaven and pray for you they shall serve as point of contact wherever you are, you will receive double portion of grace to excel and total restoration of breakthrough in your life and in the life of your family. Ask for their acct details and help them call the MD in charge of the orphanage to get their details on (WhatsApp or call them now on (+2349050516923) tell him I sent an you. For it is not by might nor by in power but of the spirit faith the lord (zechariah 4:6). You shall testify to the Glory of God in your life. God bless you...........
Ok DD
God bless you
Fka
Nenu aparadhini nannu karuninchu dheva!
పిజ్ దేవుడ ఒక్కసారి నన్ను చుడవ పిజ్ దేవుడ.. 👏👏👏
the part where the suffering on the cross is said in first person was a hard swallow but it's a song that makes you confront your own sins and surrender so that you may be forgiven. Thank God for you making this song possible!
Peace and protection be upon you all!! ❤🙏
నేను విన్న పాటలలో ఉత్తమ మైన పాటలో ఇది కూడా ఒకటి tq team thrahimam
Hii
Ela ti pataa lanu maku andichalani korukuttu amen
💖💖
Super akka
Super 👏👏
చాలా బాగా పాడారు అక్క దేవునికి స్తోత్రం
నైస్ అక్క
Super ga padaru medam
E pataku pranam posaru akka
@@gutthulapremsagar6169
N
ఈ పాట విని నేను మరు మన్సు పోన్ దాను i love for this songs
Devudu mana kosam siluvanu mosaru