VINARANDI ||HOSANNA MINISTRIES ||"PRANAM"KAMLAKHAR || PRIYA HIMESH ||

Sdílet
Vložit
  • čas přidán 23. 03. 2020
  • Hosanna Ministries
    "PRANAM" KAMLAKHAR
    Priya Himesh
  • Komedie

Komentáře • 769

  • @ahv4005
    @ahv4005 Před 2 lety +301

    వినరండి నా ప్రియుని విశేషము…
    వినరండి నా ప్రియుని విశేషము
    నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
    నా ప్రియుని నీడలో చేరితిని
    ప్రేమకు రూపము చూసితిని (2)
    ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
    తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
    మహిమతో నిండిన వీధులలో
    బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
    జతగా చేరెదను ఆ సన్నిధిలో
    కురిసె చిరుజల్లై ప్రేమామృతము
    నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
    జతగా చేరెదను ఆ సన్నిధిలో
    నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
    కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
    జగతికి రూపము లేనప్పుడు
    కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
    స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    కృపన్ జయధ్వనితో కీర్తించెదను
    నా ప్రభు యేసు చెంతన చేరెదను
    స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    నా ప్రభు యేసు చెంతన చేరెదను
    యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
    తలపుల ప్రతి మలుపు గెలుపులతో
    నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
    ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
    ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    నా ప్రియుని విడువను నేనెన్నడు

  • @mrklazarus4425
    @mrklazarus4425 Před 3 lety +307

    Vinarandi Naa Priyuni Visheshamu
    ❤️❤️❤️🙏🙏🙏
    వినరండి నా ప్రియుని విశేషము…
    వినరండి నా ప్రియుని విశేషము
    నా ప్రియుడు (వరుడు) సుందరుడు మహా ఘనుడు (2)
    నా ప్రియుని నీడలో చేరితిని
    ప్రేమకు రూపము చూసితిని (2)
    ఆహ ఎంతో మనసంతా ఇక ఆనందమే
    తనువంతా పులకించి మహదానందమే ||వినరండి||
    మహిమతో నిండిన వీధులలో
    బూరలు మ్రోగే ఆకాశ పందిరిలో (2)
    జతగా చేరెదను ఆ సన్నిధిలో
    కురిసె చిరుజల్లై ప్రేమామృతము
    నా ప్రియ యేసు నను చూసి దరి చేరునే
    జతగా చేరెదను ఆ సన్నిధిలో
    నా ప్రేమను ప్రియునికి తెలిపెదను
    కన్నీరు తుడిచేది నా ప్రభువే ||వినరండి||
    జగతికి రూపము లేనప్పుడు
    కోరెను నన్ను తన కొరకు నా ప్రభువు (2)
    స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    కృపన్ జయధ్వనితో కీర్తించెదను
    నా ప్రభు యేసు చెంతన చేరెదను
    స్తుతినే వస్త్రముగా ధరించుకొని
    నా ప్రభు యేసు చెంతన చేరెదను
    యుగమొక క్షణముగ జీవింతును ||వినరండి||
    తలపుల ప్రతి మలుపు గెలుపులతో
    నిలిచె శుద్ధ హృదయాల వీరులతో (2)
    ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    ప్రియ యేసు రాజ్యములో నే నిలిచెదను
    ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    ఫలము ప్రతిఫలము నే పొందుకొని
    ఆ శుభవేళ నాకెంతో ఆనందమే
    నా ప్రియుని విడువను నేనెన్నడు ||వినరండి

  • @snehalathareddy196
    @snehalathareddy196 Před 3 měsíci +6

    One of my favorite and wonderful Song, Praise God Brother

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 Před 4 lety +231

    సౌందర్యం ఈ కావ్యం
    అమృతం ఈ గాత్రం
    మాధుర్యం ఈ సంగీతం
    ప్రియుని మీద ప్రియురాలి ప్రేమకథ వివరణ ఇంతకన్నా గొప్పగా వినలేదు..
    #రాసిన రమేష్ అన్నగారికి
    #సంగీతం చేసిన కమలాకర్ అన్నగారికి
    #పాడిన ప్రియ హిమేష్ గారికి
    శుభాభివందనం..సంగీతప్రియాభివందనం

    • @konasamuel8400
      @konasamuel8400 Před 4 lety +3

      Kalapnagaru. suneetha gsru kalipi padintlundi prais the lord sistar

    • @bannu4583
      @bannu4583 Před 4 lety +1

      Superb ga chepparu devanand anna

    • @dnvsivakrishna682
      @dnvsivakrishna682 Před 4 lety +3

      ఏమి బ్రదర్ హోసన్నా మినిస్ట్రీస్ లో ఆమె కంటె బాగా పాడే వారు ఎవరు లేరా

    • @devanandsaragonda8023
      @devanandsaragonda8023 Před 4 lety +6

      @@dnvsivakrishna682 గారు..నేను అలా అనట్లేదు మిత్రమా...అపార్థం చేసుకోకండి.మీరు అడిగిన ప్రశ్న మీరే హోసన్నా మినిస్ట్రీస్ వారిని అడగండి..దయచేసి..నా దృష్టికోణంలో నేను చెప్పాను..ఇదో నా స్వేచ్ఛభావన..

    • @mosasuryarao7093
      @mosasuryarao7093 Před 4 lety +1

      It is 00
      ,,,

  • @rani-zz5sb
    @rani-zz5sb Před 5 měsíci +2

    Praise the Lord pastor garu vandhanalu 🙏🏼

  • @karunawilson3403
    @karunawilson3403 Před 28 dny

    ప్రాణం కమాలకర్ సార్ praise the lord మి పాటలు సంగీతం నాకు చాలా ఇష్టం సార్ ఇంత అద్భుతమైన సాంగ్స్ ఇచ్చిన మికు ధన్యవాదాలు సార్ God bless you

  • @ravindramade9467
    @ravindramade9467 Před 4 lety +209

    క్రైస్తవ్యమునకి ఒక మంచి గొప్ప సంగీతాన్ని ప్రపంచంలో ఉన్న ప్రతీ సంగీత వాయిద్యాలను పరిచయం చేసిన ఘనత బహుశా మన సహోదరుడు ప్రాణం కమలాకర్ అన్నకే దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఈరోజు హాసన్నా మినిస్ట్రీస్ వారికి, ఇంపాక్ట్ మినిస్ట్రీస్ ద్వారా ఎందరో గొప్ప సంగీత విద్వాంసులను, గాయనీ గాయకులను తెరబయటకు తీసుకువచ్చి పరిచయం చేసిన యేసయ్యకు, కమలాకర్ అన్నకు నా శుభాభివందనములు

  • @J_a_i555
    @J_a_i555 Před 2 lety +19

    What a song
    పాట పాడిన గాయనికి👏👏
    పాట వ్రాసినవారికి 👏👏
    Tune చేసినవారికి 👏👏
    వాయిద్యాలు వాయించినవారికి 👏👏
    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vijayavardhanvajragiri5630
    @vijayavardhanvajragiri5630 Před 4 lety +100

    అద్భుతం కమలాకర్ గారు ప్రియా గారు చాలా బాగుంది పాట దేవునికి మహిమ కలుగును గాక

  • @bhavanivenkatrao3652
    @bhavanivenkatrao3652 Před 5 měsíci +6

    Excellent Song Sister ❤

  • @saraindia933
    @saraindia933 Před rokem +7

    Na yasayyake mahima kalugunu ga amen 🙏 kuwait 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕 🇰🇼 🙏 💖 ❤ ♥ 💕

  • @rameshbabuvalluri4676
    @rameshbabuvalluri4676 Před 3 lety +7

    వినరండి నా ప్రియుని విశేషం నా ప్రియుడు సుందరుడు మహా ఘనుడు వినరండి నా ప్రియుని విశేషం నా వరుడు సుందరుడు మహాఘనుడు నా ప్రియుని నీడలో చేరి తిని నీ ప్రేమకు రూపము చూచితిని 🙏🌹🙏🌹🙏🌹

  • @nittaprasad5006
    @nittaprasad5006 Před 3 měsíci +3

    Ee song 55times venanu kani Inka Inka venalani anepesthudi 🥺😊

  • @stephenvemavarapu360
    @stephenvemavarapu360 Před 4 lety +143

    . చాలా బాగా వివరించి పాడిన పాట ఇది..ఆయన గురించి ఎంత వివరించిన ఇంకా తక్కువగానే ఉంటుంది... ఆయన సుందరుడు . మనోహరుడు. పదివేల లో అతి కాంక్షనీయు డు

  • @Uks8gf2
    @Uks8gf2 Před 3 lety +6

    తనువంతా పులకించే మహాదానందమే 🤗🤗😍😍😍😍😍😍💙💙💙✝️✝️✝️✝️✝️

  • @vineyard5892
    @vineyard5892 Před 3 lety +63

    పరమగీతము లోని పరిమళమును సుమధుర గళము ద్వారా వినిపించిన సహోదరి ధన్యజీవి.

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 Před 3 lety +2

    Praise the lord. Naa prabhu nanu chusi daricherunu naa prabhu sannidhilo naa premanu prabhuvuki telipedanu stutulanu vastramugaa dharinchukune naa prabhu yesu chentana cheri yugamoka kshanamuga jeevintunu. Naa stutula simhaasanaadhisudanu stutinchi paravasinchedanu love u Jesus.

  • @NagaLakshmi-dc2bv
    @NagaLakshmi-dc2bv Před 4 lety +76

    Daily enni sarlu vinna vinalanipistundi ,voice ,amezing

    • @amitrajraj4795
      @amitrajraj4795 Před 3 lety +2

      Yes

    • @beulahsamuel3173
      @beulahsamuel3173 Před 3 lety

      Wonderful...

    • @soundarrajan6814
      @soundarrajan6814 Před 3 lety

      @@amitrajraj4795 மற்றும் கால்நடை மருத்துவர்கள் ணண

    • @soundarrajan6814
      @soundarrajan6814 Před 3 lety

      @@amitrajraj4795 மற்றும் கால்நடை மருத்துவர்கள் ணண

    • @soundarrajan6814
      @soundarrajan6814 Před 3 lety

      @@amitrajraj4795 மற்றும்

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Před 3 lety +21

    Excellent blessed 🙌song 🎵presented to the believers of God Jesus 🙏.. God bless you all the memories.

  • @vivekofficial3997
    @vivekofficial3997 Před 2 lety +5

    ఇలాంటి మంచి సంగీతం అందించిన దర్శకుడు ప్రణమ్ కమలాకర్ అన్నకు మనస్పూర్తిగా కృతఙ్ఞతలు 👏🙏

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu Před 3 lety +1

    నేను ఒక సింగర్ గా గుర్తించదగ్గ విషయం సూపర్ హైలెట్ సాంగ్ గాయనికి ఆశీర్వాదలుకలుగును గాక

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 Před 3 lety +1

    Praise the lord. Naa prabhu needalo cheritini premaku rupamu chusitini aha yento manasantaa ika aanandame tanuvantaa pulakinche mahadaanandame. Prabhu inkeppudu ninnu bhada pettani manasu ivvu balaparachu. Ee aanandanni yeppatiki dooram chesukonu prabhu love u Jesus.

  • @pramilaeduru1715
    @pramilaeduru1715 Před 3 lety +1

    Song super hosanna ministry songs wonderful vinali vinali anipenche songs antha god mahima kakinada 👌👌👌👌👌👌

  • @peace3095
    @peace3095 Před 4 lety +15

    Priya Garu...
    Enni Samvatsarala nundi mimmalni chudali ankunna. Chusa. God bless u andi.. Entha Dhanyatha andi meeku..
    Devudu mimmalni mi kutumbanni Sampoorna Rakshana lo ki tecchunu gaka 🤝💐 Amen..

  • @MK-iq4pw
    @MK-iq4pw Před 2 lety +4

    మీరు పాడే పాటలు చాలా బాగున్నాయి మీ యందు దేవుడు నాట్యం చేస్తుంటాడు

  • @vijayanandikola6511
    @vijayanandikola6511 Před 3 lety +15

    Felling like Jesus second coming time happy moments
    Awesome song, praise the Lord

    • @jeevarathnamvallabha8428
      @jeevarathnamvallabha8428 Před 3 lety

      Wonderful melodious spiritual and heart touching song.congratulations, my dear Kamalakar garu--V.Jeevaratnam

  • @jesuscomingsoon8236
    @jesuscomingsoon8236 Před 2 lety +4

    ఈ సాంగ్ రాసినటువంటి రమేష్ అన్నకి పాడిన టువంటి సిస్టర్ కి చాలా వందనాలు మ్యూజిక్ డైరెక్టర్ కమలాకర్ గారికి నా వందనాలు

  • @ganeshattuluri4934
    @ganeshattuluri4934 Před rokem +1

    Dhevvunike mahema kalugunu gaka amen ,, good song

  • @JohnMahesh.Official
    @JohnMahesh.Official Před 4 lety +10

    HOSANNA ministries 2020 manoharuda album...great singer Priya himesh....wonderful music pranam kamalakar garu

  • @krishna.khonoke9493
    @krishna.khonoke9493 Před 3 lety +12

    Tq. Hosanna min. What a wonderful and joyful song lyrics, music owesome. Sister, God has choosen you for his glory. God bless you abandoned. Tq for all team

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 Před 4 lety +11

    Excellent composition and singing. Thank you both of you... God bless all

  • @paulprashanth2117
    @paulprashanth2117 Před 3 lety +18

    Beautiful song ,praise to the Lord Jesus my Saviour!thanks for making such heart warming songs

  • @marybejjenki1159
    @marybejjenki1159 Před 2 měsíci +2

    Wonderful song ❤👌🎵

  • @mathewidicula2399
    @mathewidicula2399 Před 3 lety +8

    It's beautiful song. New and old instruments played; all modestly. Thank you for the treat.
    A good word about Priya..sings in soft voice and not out loud.
    Much enjoyed though I do not know the language but sure Heaven rejoices when God's children sings His Greatness.
    I join you all to say "Thank God for every breath we take. It is His Grace and Mercy upon us all". Amen Amen Haleluyah

  • @swapnicanalli608
    @swapnicanalli608 Před 4 lety +20

    Most awaited song.. Lovely composition enjoyed.. 😍

  • @rupahansda2203
    @rupahansda2203 Před 3 lety +7

    Very Melodious, Joyful,song👌 superb Composition,👍 excellent Singing 👏👏👏👏 wonderful, intelligent orchestration . God bless you all🙌

  • @vandunaresh5444
    @vandunaresh5444 Před 3 lety +12

    Greatest privilege God's children are awaiting to be in God's Presence finally after the pains and aches disappointments heart breaks heartaches and tears as God will wipe away every tear there will be no pain no tears no death no disappointments when we reach Heaven. There will be never ending Worship Joy and Peace in God's Presence. Thank you so much Hosanna Ministries for this comforting song, a song of Hope. Beautifully composed by Pranam Kamalakar and sung by Priya. God bless the entire team. We will all meet in Heaven. Amen!!! 🙌🙏

  • @jesussaviour2902
    @jesussaviour2902 Před 3 lety +2

    దేవుడు మీకు మంచి గొంతుని యిచ్చాడు. Praise the lord

  • @smartenglishguru770
    @smartenglishguru770 Před 3 lety +2

    Annaya manasuki antoo santoshamga undi i love we jesus

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu Před 3 lety +2

    నిండు మనసుతో పాడిన సిస్టర్ గారికి కృతజ్ఞతలు

  • @nagaraju-hi8gx
    @nagaraju-hi8gx Před 4 lety +234

    Vina randi naa priyudni visheshamu ||2||
    Naa priyudu sundharudu Mahaaa ghanudu
    Naa priyuni needalo cherithini
    Premaku rupamu chusithini
    Aha ntho manasantha ika aaanandhame
    Thanuvantha pulakinche mahadhanandhame
    1. Mahimatho nindina vidhulalo
    Buralu mroge aakasa panditlo
    Jathaga cheredhanu aa sannidhi
    Kurise chirujallai premamruthamu
    Naa priya Yesu nanu chusi dharicherune
    Jathaga cheredhanu aa sannidhilo
    Naa premanu priyuniki thelipedhanu
    Kanneeru thudichedhi naa prabhuve
    2.jagathiki rupamu lenapudu
    Korenu nannu thana koraku naa prabhuvu
    Sthuthine vasthramu ga dharinchukoni
    Krupane jaya dhvani tho keerthinchedhanu
    Naa Prabhu yesu chentane cheredhanu
    Sthithine vasthramuga dharinchukoni
    Naa prabhu yesu chenthane cheredhanu
    Yugamoka kshanumuga jeevinthunu
    3.thalapula prathi malupu gelupulatho
    Niliche sudha hrudayala veerulatho
    Phalamu prathi ne pondhukoni
    Priya yesu rajyamulo ne nilichedhanu
    Aa subha Vela naakentho aanandame
    Naa priyuni viduvanu nenennadu

  • @Bezberyl
    @Bezberyl Před 4 lety +30

    When two great and equally good things come together eventually output is outstanding. I mean to say Hosanna ministries and kamlakhar sir composition. Of course singing is awesome 👏 I praise God🙌

  • @keerthikumari509
    @keerthikumari509 Před 4 lety +8

    Yes i am enjoying this song....
    Price the lord brother

  • @jyothigujjala.85
    @jyothigujjala.85 Před 3 lety +15

    I feel so happy to listen this song from you.🙏🙏

  • @ssolomonraj8784
    @ssolomonraj8784 Před 3 lety +35

    So beautifully sung sister and lovely lyrics..god bless the whole band🙏

    • @Harsha-yv6jo
      @Harsha-yv6jo Před 7 měsíci

      😂🎉😢🎉😂😊😂🎉🎉

  • @Anilkumar-xu7sr
    @Anilkumar-xu7sr Před 3 lety +11

    Thank you JESUS... NO words enough to describe your love and grace... ✝🛐

  • @rani-bb5lk
    @rani-bb5lk Před 4 lety +7

    Exalent song👌..sweet voice..praise the lord..🙇

  • @dft6737
    @dft6737 Před rokem +1

    Chaala vandhanaalu....🙏🙏

  • @muralikrishna-eb6rt
    @muralikrishna-eb6rt Před rokem +2

    Super Medam...

  • @Godsgoodnewsforallminis7345

    This is Really Heart Touching N Heart Peaceful Song Bro. Pranam Kamalakar Gaaru..... MAY God Bless U Aboundently in Jesus Name Bro....

  • @mariserla.viswas
    @mariserla.viswas Před 4 lety +9

    Praise God To Leasn This Song It's Really Proud To Me Thank God To Gave This Song & Priya Akka I Enjoyed When I Leasing That Time Meru Song Ki Breath Eacharu & Music Mind Blowing 🙏🙏🙏

  • @gondelaappalaramudu
    @gondelaappalaramudu Před 3 lety +1

    మరుపురాని పాట మదిలో నిలిచిపోయే పాట ఆ గానం ఆ రచన ఆ స్వర కల్పన అద్భుతం

  • @sujatha0966
    @sujatha0966 Před 3 lety +5

    Great song and super singing I loved your singing and voice sis priya himesh, great composing sir god bless both of you 👏👏👏👏👏

  • @seelamdevid4830
    @seelamdevid4830 Před 3 lety

    Praise the lord brother devuni gurinchi enta padina inka ento migili vuntundi Manam vivarinchalemu ayana premanu ,sogasunu tq chala baga rasaru Chala Baga padaru devunike Mahima kalugunu gaka amen

  • @Livingprayertemple
    @Livingprayertemple Před 7 měsíci +3

    Wonderful songs

  • @Samuelpramila
    @Samuelpramila Před 3 měsíci +3

    Super song i like this song i love you akka ❤

  • @SunithaSunitha-jf4ur
    @SunithaSunitha-jf4ur Před 5 měsíci +1

    Excellent. Blessed amen

  • @dadisanthikumari7667
    @dadisanthikumari7667 Před 4 lety +8

    It's my all time favorite song..Really enjoying every day with this song..Singer chala feel avuthu chala chakkaga padaru..And music also super...

  • @mandayakobu1895
    @mandayakobu1895 Před 4 lety +3

    Nenu first time chustunnanu Priya medam garini Hossanna female singer

  • @sathishsmart3018
    @sathishsmart3018 Před měsícem

    Sister voice super
    Glory to God

  • @Adimulapu_shoba
    @Adimulapu_shoba Před 10 měsíci +2

    💖💖💖super lovely song Tq brother and sister🖒🎶

  • @premrajbandari1210
    @premrajbandari1210 Před rokem +4

    Sister.. your voice ❤❤👌👌👌👌
    Keep doing more songs.
    All glory to the Lord.

  • @Yashoda-hf8km
    @Yashoda-hf8km Před měsícem

    Praise the lord ❤❤❤

  • @ratnakumarkomararabathina9796

    I never listened this type of rhythm pattern kamalakar anna. I really enjoyed it and love it.
    Awesome tune and lyrics ramesh anna.
    Singer sis Priya himesh also rhythmic singing.
    Totally my feel felt with my soul and heat.💜💜💜💜💜💜💜
    Thanks you kamalakar anna to giving such a wonderful song to every believer🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumarseelam50
    @anilkumarseelam50 Před 4 lety +4

    Glory to God....👑👑👑
    🎊🎊🎊🎹🎹🥁🥁🎻🎻🎷🎷📯📯🎸🎸👏👏👏 nice song... sir....

  • @premakumar9909
    @premakumar9909 Před 26 dny

    Akka chaaala baagundhi . Mee voice chala bagundhi akka ❤🥰

  • @RajuRaju-ou7wp
    @RajuRaju-ou7wp Před měsícem

    Yem cheppina thakuve ❤❤❤

  • @subhashelisala4133
    @subhashelisala4133 Před 3 lety +6

    Beautiful voice and wonderful composition 💙💙

  • @ACTsCreations
    @ACTsCreations Před 4 lety +13

    Most lovable song in this album 👏🏼👏🏼 Praise to God

  • @chinnamdeepti5565
    @chinnamdeepti5565 Před 4 lety +10

    If they have Christ in their life it will be still more beautiful......hope Jesus love ,make his kids realize his everlasting love

  • @sl1323
    @sl1323 Před 4 lety +9

    Wonderful music ...glorifying lyrics...gracefully sung

  • @broelisha7390
    @broelisha7390 Před 4 lety +28

    Really Enjoyed this song Annayya..... 😍😍😍💖💖💖

  • @thummakommapriyadharshini5427

    Chaala bagundi glory to God 🙏🙏❤️❤️❤️🥰😍 price the lord

  • @sudharani-io5xl
    @sudharani-io5xl Před 4 lety +6

    Awesome song with amazing voice. Praise the lord 🙏🙂

  • @chsubbu3031
    @chsubbu3031 Před rokem

    Wonderful voice madam devudichina khantaswaraanni devuni panikai vaadinanduku 🙏🏻🙏🏻🙏🏻.

  • @meenamariafrancy7026
    @meenamariafrancy7026 Před 3 lety

    Praise the lord. Aayana naa prabhu. Naa priyudu sundarudu mahaghanudu. Kalakaala nijamina bhandham. Ee naa bhandam naa prabhuvuto yeppatiki. Nenu viduvanu aayana krupanubatti maatrame.

  • @cherukumahendra3089
    @cherukumahendra3089 Před 4 lety +3

    Amen...halleluya .....wonderful song

  • @sailanarayanarao
    @sailanarayanarao Před 6 měsíci +4

    Supper

  • @mounikapenumatsa5115
    @mounikapenumatsa5115 Před 3 lety +1

    Akka chala baga padaru,,,,, and song nu rasinavalaki....and music team ki wish you the good luck..... nd all the best to all

  • @rev.stephenvellokulimst.th7722

    VERY BEAUTIFUL SONG. THANKS TO CHRIST, TO ALL TEAM MEMBERS AND SINGER.

  • @praveenyadagiri7153
    @praveenyadagiri7153 Před 4 lety +2

    Superb song.. Heart touching lyrics.. and..refresh mind song

  • @rakshithmankar693
    @rakshithmankar693 Před 3 měsíci +2

    Super song

  • @dupatilakshmi5292
    @dupatilakshmi5292 Před 3 lety

    Voice super ande challa chala baga padaru naku chala nachesende ande.
    దేవుడు కే మహిమ కలుగునుగాక. ఆమెన్ 👏👏💖🙏

  • @ludhiyaranichadalavada6356

    Excellent singing sister. Melodious music, meaningful lyrics, awesome song. Love to hear many times

  • @baburayipudi9780
    @baburayipudi9780 Před 3 lety +8

    Amazing voice and music ..praise the lord

  • @malladinagatejaswini8090
    @malladinagatejaswini8090 Před 4 lety +2

    Super mam ur voice really nice
    Praise the Lord jonhwesly, ramesh Anna

  • @murthysunkara007
    @murthysunkara007 Před 3 lety +1

    Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @arepallikaruna5525
    @arepallikaruna5525 Před 2 lety +1

    Super song Chala baga padaru sister 🙏🏻🙏🏻🙏🏻

  • @chinnagampala6510
    @chinnagampala6510 Před 4 lety +4

    Praise the lord to all 🙏
    Wonderful song 👌👌👌
    God bless you all🙌🙌
    Everything is fantastic 👍🙋
    Glory to God Amen 🙌🙌🙌

  • @ApostleTimothyJohnP777
    @ApostleTimothyJohnP777 Před 4 lety +8

    Great Song and Great Music which Comforts Spirit, Soul and Flesh.

  • @dayakardampella9120
    @dayakardampella9120 Před 4 lety +12

    Really love this song . God bless you sister

  • @sureshkadiyam1049
    @sureshkadiyam1049 Před 4 lety +2

    paramageetamulu lo priyuni veseshamu lu pata 👍👍👍👍👍🙏🙏🙏🙏🙏anna music /soundsystem 👍👍👍👍

  • @samuelchinta8289
    @samuelchinta8289 Před 3 lety +1

    Meeru pade pata chala adhbuthamga padaru sister repu nenu maa churchlo padathanu God bless you sister

  • @smilyvarshitha3970
    @smilyvarshitha3970 Před 3 lety +1

    Praise the Lord 👏 👏👏.it is very nice song .Good bless you 👌👌

  • @rupaniganesh2323
    @rupaniganesh2323 Před 3 měsíci +1

    🙏👏👏super

  • @gaddamsunitha605
    @gaddamsunitha605 Před 2 měsíci +1

    Wonderful song ♥️♥️♥️♥️♥️♥️♥️♥️🎉🎉🎉

  • @premakumardasari6309
    @premakumardasari6309 Před 4 lety +2

    Never bored while listening Manoharuda Sngs from Hosanna Ministries, such a soothing songs, thanks to all

  • @KISHORE-A
    @KISHORE-A Před 4 lety +2

    Chala days ieyindi ilanti beautiful song vini.. 👏👍

  • @KarisMasih
    @KarisMasih Před 3 lety +13

    WOW ITS AMAZING SISTER YOUR VOICE FROM GOD LOVE FROM PAKISTAN

  • @jeevanglory9430
    @jeevanglory9430 Před 3 lety +5

    Wonderful voice, nice voice All glories to God