113 year old Yogi Sri Sadguru Rangayya Swami with Guru Sangatyam Ravi Sastry | PMC Telugu

Sdílet
Vložit
  • čas přidán 18. 08. 2021
  • #pmctelugu #pssm #patriji #pmc #GuruSangatyam
    113 year old Yogi Sri Sadguru Rangayya Swami with Guru Sangatyam Ravi Sastry | PMC Telugu
    Yogi Sri Sadguru Rangayya Swami his secrets to a long life.
    Sri Sri Rangaya Swamy ,Mudanur, Manclal, jamalamadagu road, church back side,kadapa district, ph No :9177415981, 9550662586
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం. 040 - 6600 2332 , 040 - 2988 0145, 85000 46596
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

Komentáře • 243

  • @PMCTelugu
    @PMCTelugu  Před 2 lety +28

    Sri Sri Rangaya Swamy ,Mudanur, Manclal, jamalamadagu road, church back side,kadapa district, ph No :9177415981, 9550662586

  • @raamaan159
    @raamaan159 Před 2 lety +16

    కల్మషము లేని ఇంటర్వ్యు పెద్దమనిషి అన్ని నిజాలే చెప్పినాడు it's true I have never listened like this type of devotion

  • @guruprasad1189
    @guruprasad1189 Před 2 lety +11

    మరెళ్ళ వారికి ధన్యవాదములు , చక్కటి , చిక్కని మహను భావులను ,చిక్క బుచ్చుకుని దర్శింప చేస్తున్న మీ కు ధన్య వాదములు మాత్రమే తెలుప గలము...

  • @venkateshwarluyarravoinave4527

    PMC chanal కు కృతజ్ఞతలు, రావిశాస్త్రి గారికి ప్రణామం, మాకు ఎంతో మంది గురువుల ను పరిచయం చేసి సాధనాభిలాశను పెంపొందించే మీకు ఆత్మాభివందనాలు

  • @choudarymuraliprasad6875

    ఈయనకు 113 సంవత్సరాల వయస్సు అంటే నమ్మలేం.కానీ అద్భుత శక్తి సంపన్నులు గా కన్పిస్తూ ఉన్నారు.వాచకం అద్భుతం.గొంతు అద్భుతం.వేసుకునే వస్త్ర ధారణ అందరు బాబాల వలె కాకుండా గృహస్తులు వలె ఉన్నారు.వీరికి పాదాభి వందనాలు.

  • @Thinkwords1-1
    @Thinkwords1-1 Před 2 lety +27

    వయస్సు తో సంబంధం ఏంటి..అయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నా రు గా.. అద్భుతమే..

  • @Ravishastry63
    @Ravishastry63 Před 2 lety +7

    రవిశాస్త్రిగారూ మంచి మంచి మహానుభావులను పరిచయం చేస్తున్నారు. మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

  • @srigowrim2822
    @srigowrim2822 Před 2 lety +15

    రంగయ్యస్వమిగారికి పాదాభివందనాలు.

  • @venkataramanat41
    @venkataramanat41 Před 2 lety +5

    మంచి సత్సంగము. అపూర్వ విషయాలు తెలిపారు పెద్దాయన రంగయ్య స్వామి కి ప్రణామాలు. ధన్యోస్మి. ముగ్గురు గురువులు: పుల్లయ్య స్వామి, విభూతి స్వామి మరియు సిద్ద గురు స్వామి గురించి చాల వివరంగా తెలియ చేశారు. నమస్కారాలు.

  • @krupasagar1189
    @krupasagar1189 Před 2 lety +7

    శ్రీ రంగయ్య స్వామి గారి పాద పద్మము ల కు నా నమస్కారములు.

  • @venkateshwarluyarravoinave4527

    రంగయ్య స్వామి సద్గురువులకు పాదాభివందనం

  • @srigowrim2822
    @srigowrim2822 Před 2 lety +12

    ర విశా స్త్రీగారికి ధన్యవాదాలు.

  • @HaraGopalaKishan
    @HaraGopalaKishan Před 2 lety +7

    శ్రీ రంగయ్యస్వామి గారికి ప్రణామములు.

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 Před 2 lety +5

    Sir wonderful excellent Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @baburaogadam3744
    @baburaogadam3744 Před 2 lety +7

    Very very nice and beautiful speech and grateful message to Telugu state's.tq sir 🙏.

  • @vijayakasi5289
    @vijayakasi5289 Před 2 lety +7

    Super sir .we are very happy to such a yogi. Doddigarla Gangadhara rao.chodavaram west godavari.

  • @arunav5711
    @arunav5711 Před 2 lety +10

    Really wonderful session swamiji.🙏🙏🙏🙏🙏🙏

  • @venkateswararaolella2376
    @venkateswararaolella2376 Před 2 lety +5

    Excellent and wonderful Sir

  • @lalitham1881
    @lalitham1881 Před 2 lety +10

    Raam Raamaya namaha 🙏Sri Rama Rama 🙏 Sri Rama Rama 🙏 Sri Rama Rama 🙏🌹🌹 SRI MAATHRE NAMAHA 🌹🌹🙏🙏🙏

  • @arunodayatelugu
    @arunodayatelugu Před 2 lety +5

    Chala adbhutham 🙏🙏🙏