నీటిపై కూర్చొని ఉపన్యాసం చేసే యోగి | Guru Sangathyam | Yoga Guru Dasharath | Ravi Sastry | PMC

Sdílet
Vložit
  • čas přidán 31. 03. 2021
  • #pmc #pmclive #pmconline
    Aqua yoga is a relatively young form of yoga that requires a person to perform the asanas in water. But the postures are often tweaked, according to what can be done in this medium, like any other aqua exercise.
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.com/contact/90300...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
    Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio

Komentáře • 161

  • @gundalaxmi1235
    @gundalaxmi1235 Před 3 lety +6

    ఈ గురువు గారు చెప్పేది నిజమే ధ్యానం లో చందమామ కనిపించింది తర్వాత కొన్ని శబ్దాలు వినిపించాయి ఆ శబ్దాలు భయ పడి లేచాను అలా రెండు సార్లు జరిగింది మూడోసారి ప్రయత్నించానని లోపల నాకు యాక్సిడెంట్ అయ కాలు విరిగింది తిరిగి పద్మాసనం కూర్చునే అవకాశం లేకుండా పోయింది

    • @btgovardhangovardhan5310
      @btgovardhangovardhan5310 Před 3 lety +5

      కూర్చోకుండా వుండలేకున్నా మీ సాధన వదలకండి తదేక ధ్యానం ఎన్నో సంవత్సరాలు చెసింటే తప్ప ఈ స్థితి అబ్బదు ఆ చంద్రున్నే చూస్తూ వుండండి నీ శ్వాస అంత శక్తితో కూడి సహస్రారంలోకి వెళ్లడం గమనించండి సిద్దులు కొన్ని వస్తాయి పట్టించుకోకండి మీ సాధన మీరు చేయండి

  • @Happy28282
    @Happy28282 Před 3 lety +4

    పెద్దలు దశరథ్ గారికి ప్రణామాలు, రవి శాస్త్రి గారికి అభినందనలు మరియు కృతజ్ఞతలు. రవి శాస్త్రి గారు మీరు అందిస్తున్నది సమాచారం కాదు జ్ఞానం, మీ మీద ఈశ్వర కటాక్షం ఎల్లపుడూ ఉండాలని కాంక్షిస్తూ ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @socialstudies129
    @socialstudies129 Před 3 lety +10

    అలవోకగా చాలా సింపుల్ గా చెప్పారు.
    భోలాశంకరుడు లాగా ఎంతో తెలిసినప్పటికి ఏమి తెలియనట్లు చాలా బాగా చెప్పారు.
    ఇది విన్న తర్వాత ధ్యానం చేయాలంటే బయం మొదలైంది.

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 Před 3 lety +7

    ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు విన్నాను...
    చాలా జ్ఞానం దొరికింది...
    కానీ ఈ ఒక్క గురువు పరిచయం వలన కొన్ని కొత్త రహస్యాలు తెలిశాయి 🙏🙏🙏

  • @s.bsreenivasulareddy8464
    @s.bsreenivasulareddy8464 Před 3 lety +5

    జీవిత పరమార్థం గురించి ఆత్మ గురించి చాలా చక్కగా అర్థవంతంగా గురువు గారు వివరించారు.🙏🙏🙏.
    Ravishastrigaru చాలా చక్కగా ఇంటర్వ్యూ చేశారు.Thanks to both.🙏

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 Před 3 lety +1

    Very nice interview Ravi garu Thanks to PMC🙏🏻🙏🏻🙏🏻

  • @srinivaskumar1935
    @srinivaskumar1935 Před 3 lety +2

    Ravi garu, you are very good anchor.
    Your obedience and smartness during interview is comendable.
    Only thing is sir how these people can help our country to enhance people's thought and if we get directions from them in growth aspects of Bharat, it will be very useful.

  • @siripuramramachandram1253

    Super explanation and valuable advices tq very much sir.

  • @venu511
    @venu511 Před 3 lety +1

    Guruvugaariki namaskaaraalu...🙏

  • @Karthikgoud-md3eo
    @Karthikgoud-md3eo Před 3 lety +3

    మీరు చాలా ఉపయోగకరమైన విషయాలు చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చాలా ఉపయోగకరమైన గురువు గరులతో సజన సాంగత్యం చేస్తున్నారు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 3 lety +2

    చాలా ఉపయోగ పడే విలువైన వీడియో చేసారు ధన్యవాదములు స్వామి💐🙏, ఈ ఛానల్ వారికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు 👏👏👏👏👏👏🙏💐

  • @rajitharajii4743
    @rajitharajii4743 Před 3 lety +1

    Tq both of u and tq pmc

  • @sadhvikgamer7053
    @sadhvikgamer7053 Před 3 lety +3

    Wonderful interview...

  • @bandaraju5685
    @bandaraju5685 Před 3 lety +1

    Thank you Guruvu Garu.....

  • @venkateshe232
    @venkateshe232 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏 Gurugariki Pranamalu.

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 Před 3 lety +1

    🙏 Great information useful to sadhakas.

  • @swapnabongu1726
    @swapnabongu1726 Před 3 lety

    Athma namaskaram guruvu gariki.very thanks to ravi garu and pmc chanel.

    • @nagasekhar6406
      @nagasekhar6406 Před 3 lety

      మీకు దశరత మాస్టర్ గారి అడ్రస్ తెలుసా నండీ తెలుస్తే తెలియ జేయగలరు

  • @Chukkaasmi
    @Chukkaasmi Před 3 lety

    Namaste guruji. Nice information.

  • @sanyasiraotamansna6036
    @sanyasiraotamansna6036 Před 3 lety +1

    Manchi sekarana chestunnaru dhanyavadaaalu ravisaastrigaru

  • @nageswarip2841
    @nageswarip2841 Před 3 lety +4

    Thank you🙏🙏 sir
    Good questions

  • @krishnamurthychintham9562

    Super guruji

  • @srimannarayanamathala2953

    Thanks to P.M.C.CHANNEL and SIDDAGURUVU. SRI DASARADH GARU.Meeru ANTARPRANAYAMA. VIdya SADHAKULU. MAA PARAMAGURUVULU , SRI SRI SRI SWAMY. SIVANANDA PARAMAHAMSALA VARU , VADAKARA KERALA , SRI SRI SRI RAMANANDAPARAMAHAMSALAVARU ,KAMANNAVALASA (VZM)DT. MAA GURUDEVULU ,SIDDAYOGI ,Dr. SRI ANTARMUKHANANDA SWAMY.,KAMANNAVALASA , VARU , MEERU, KALASI. SIDDAVIDYA. PRAPANCHANIKI. TELIYAJEYALI.

  • @dsbcreations8173
    @dsbcreations8173 Před 3 lety +1

    Excellent two members knowledge.

  • @kodandareddy1980
    @kodandareddy1980 Před 3 lety +3

    జ్ఞాన యుక్తమైన విషయాలు చెప్పారు స్వామి గారు..

  • @srilathajangam9982
    @srilathajangam9982 Před 3 lety +1

    Sir meeru chala baga chepthunnaru

  • @subbaraobandi5496
    @subbaraobandi5496 Před 3 lety +1

    excellent program

  • @alisk7637
    @alisk7637 Před 3 lety +3

    Dhanyulam gurudeva

  • @nagarajr8014
    @nagarajr8014 Před 3 lety +2

    Thanks for the video 📹

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 Před 3 lety +2

    Extraordinary video !!!! Intha manchi goppa guruvulu vunnara? Ascharyam!!!Inkontha mamdini parichayam cheyandi.please. Tq Ravi garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 Před 3 lety +2

    Namaskaramulu guruvugaru please dayachesi sithayanam chadavandi🙏🙏

  • @makireddybhaskarreddy1519

    సత్యం చెప్పారు దన్యవాదములు

  • @csharpkrsna
    @csharpkrsna Před 3 lety

    Excellent

  • @eashwareashwar9126
    @eashwareashwar9126 Před 3 lety +6

    అద్భుతం, అమోఘం .ఇంత సులభంగా వివరించిన వారు లేరు. గురువు గారు మీదయ దొరికిన వారికి వేరే ఏదీ అవసరం లేదు.

  • @venkateshgronakonda1649
    @venkateshgronakonda1649 Před 3 lety +1

    Super 👌 🙏🏼🙏🏼🙏🏼

  • @vamshianthati872
    @vamshianthati872 Před 3 lety

    Guru garu mnchi maattlu cheparu

  • @prasadalapati6270
    @prasadalapati6270 Před 3 lety

    Meeku sadara pranamam Guruji

  • @guvadallisrimannarayan9311

    Thanks so much sir

  • @shivaprasad2871
    @shivaprasad2871 Před 3 lety +3

    Jai gurudev 🙏🙏🙏🙏🙏 o'm om om.

  • @anuradhajampani5589
    @anuradhajampani5589 Před 3 lety

    Namaste gurugaru

  • @mohanakrishna4530
    @mohanakrishna4530 Před 3 lety +6

    Thank you thousands times Ravi Garu. 🙏🙏🙏
    Pranamamulu Dasharathji .🙏🙏🙏
    In next episode, I would like to know some of his professional and other details. How he managed personal life and Sadhana till Samadhi. 🙏🙏🙏
    Once again thank you Ravi Garu 🙏
    🕉️🕉️🕉️🕉️

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 Před 3 lety

    Super

  • @ChandraShekar-dt2sh
    @ChandraShekar-dt2sh Před 3 lety

    Hello Ravigaru
    Pls make video on Bramhagari Atmagnana...

  • @srilalitabugade2669
    @srilalitabugade2669 Před 3 lety +11

    Chala goppa vishayalu cheparu guruvu garu, meeku koti koti vandanalu🙏🙏

  • @bethusaidulu3383
    @bethusaidulu3383 Před 3 lety

    Great rishi

  • @laxmisdesign
    @laxmisdesign Před 3 lety

    Guruvugarikinamskaramthankuravigaru

  • @chinnapatlachandrashekarre7224

    Om sri gurubhyo Namah 🙏🙏🙏

  • @rameshvileg4547
    @rameshvileg4547 Před 3 lety +2

    మీరు చాలా గొప్పగా చెప్పారు

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 Před 3 lety

    Sivoham namasthe guruji om om om

  • @anjisharma3367
    @anjisharma3367 Před 3 lety +1

    దన్యులము

  • @madhavijonnavitula9668

    Bavundi

  • @n.bhuvan5966
    @n.bhuvan5966 Před 3 lety +1

    Sri gurubhyo namaha

  • @shivareddy8592
    @shivareddy8592 Před 3 lety +1

    ఎందరో mahanubavulu andariki vandanamulu

  • @basamvenkataramanaiah7097

    Satyam .good

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 Před 3 lety +1

    🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹

  • @HarshithInstitute
    @HarshithInstitute Před 3 lety

    Thanks 👍

  • @user-zj1oi5pb4u
    @user-zj1oi5pb4u Před 3 lety

    Pmc హీరో. శాస్త్రి గారు

  • @satyanarayananarahari4519

    Sri Gurubhyo namah

  • @janagamrajkumar8389
    @janagamrajkumar8389 Před 3 lety

    ఆత్మ నమస్కారం...

  • @nagasrimadhavi975
    @nagasrimadhavi975 Před 3 lety

    Namaskaram Ravi shastri garu. , Please Do interview Nanduri Srinivas garu

  • @venkatasubbaiahbezawada5198

    Jai sriram

  • @wnenu114
    @wnenu114 Před 3 lety +1

    Shree matre namaha

  • @UmarShaik786
    @UmarShaik786 Před 3 lety

    Only meditation kadu Inka chala stages unnayi ani baga chepparu

  • @user-yx7co3dk3s
    @user-yx7co3dk3s Před 3 lety +9

    బాగుంది సబ్జెక్ట్
    గోదావరిఖని మంచిర్యాల లో
    వీరిని కలవడం ఎలా?

  • @nageshwararaodhanenkula5410

    Guruvu garu swasa agipovadaniki maragamu chepandi

  • @myaim645
    @myaim645 Před 3 lety +27

    ఆ ఇంటర్వ్యూ నీటిపై తీసుకొని ఉంటే బాగుండేది మాస్టర్స్

  • @surisettysrinivasarao9084

    ఆత్మా నమస్తే

  • @tvidyasagar3310
    @tvidyasagar3310 Před 3 lety +1

    Namaskaram Pmc chanal
    Devudu Prathyakshyam kavadaniki Prana thyagam cheste avutadu Ani cheppinatuga undi EA interview
    Amayakulu eavaraina EA program chusi athanila chesi pranalu pogottukone paristiti vastadi please Dayachesi EA interview ni CZcams lo nundi tolaginchagalaru

  • @pvnprasad3921
    @pvnprasad3921 Před 3 lety

    Tq

  • @aditya.t1614
    @aditya.t1614 Před 3 lety

    🙏🙏🙏

  • @raju09raju
    @raju09raju Před 3 lety +5

    రవి గారు interviw చేసి మీరు కూడా సిధ్ధ గురువురు మరిపొయరు

  • @kameshvoleti
    @kameshvoleti Před 3 lety

    🙏

  • @peddakubalnarsimlu3518

    Waw

  • @ravishankaratmakur311
    @ravishankaratmakur311 Před 3 lety +5

    Hi Ravi sir me swasa book Appudu release chesthunnaru,sir "sri rama mathaji" garu swasa gurunchi Cheppina vi kuda me swasa book lo add cheyandhi sir

  • @vinodboddu1991
    @vinodboddu1991 Před 3 lety

    Narayana Narayana

  • @venkatr5676
    @venkatr5676 Před 3 lety

    🙏🙏🙏🙏🙏

  • @gayatrishaik3857
    @gayatrishaik3857 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @prasadalapati6270
    @prasadalapati6270 Před 3 lety

    Presently devalayalu government ki income centre ga maripoindi Guruji

  • @nareshchinthala2983
    @nareshchinthala2983 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bonalasaraswathi565
    @bonalasaraswathi565 Před 3 lety

    👏👏👏👏👏👏👏👏

  • @rameshgoud6211
    @rameshgoud6211 Před 3 lety

    Om.gurubyo.namaha

  • @kshetradarsini
    @kshetradarsini Před 3 lety

    Anni abadalu devudu evariki kanipinchadu devuniki akaram ledu nirakarudu

  • @shivakadaboina1233
    @shivakadaboina1233 Před 3 lety

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ayyappakorada415
    @ayyappakorada415 Před 3 lety

    ఓం శ్రీ సాయి రామ్

  • @muralikrishnabattarushetty887

    🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sriramk4982
    @sriramk4982 Před 3 lety +1

    Atmagnani ki aham karam apoha undavu kada?
    Ravanasurudu atmagnani ite Seetamatani enduku apaharistadu?

  • @bhanukiranbhanukiran6260

    Guruvu garu jivasamadi eppudu ayinaru cheppa galara plseee

  • @swaruparani2246
    @swaruparani2246 Před 3 lety

    🌺🙏🙏🙏🙏🙏

  • @nagasekhar6406
    @nagasekhar6406 Před 3 lety +3

    దశరథ మాస్టర్ గారి అడ్రసు ఫోన్ నెంబర్ పెట్టండి

  • @srinivasrachakonda4718

    Atma namaskaramulu ravishastri garu.adress.pettandi.dhasharath.garidhi

  • @prasadraopulicherla3070

    yoga guruvugaru namaskaram vigraharadhana gurinchi meeku yematrharamu avagahanledu.adi oka subject teliyakunda mataladadamu sarikadu.

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 Před 3 lety

    Sree gurubhyom namah

  • @vijayakadapa6280
    @vijayakadapa6280 Před 3 lety +1

    Swami adress teliyajyadi guruvu Garu

  • @tombarlaprasad5081
    @tombarlaprasad5081 Před 3 lety +1

    అడ్రాసు తెలుపగలరు గురువు గారి ది

  • @rithwikreddym373
    @rithwikreddym373 Před 3 lety

    What pity situation for those engineering students

  • @srinivasettaboina1232
    @srinivasettaboina1232 Před 3 lety +1

    వీరి దగ్గర యోగ నేర్చుకోవడానికి వీలు అవుతుందా..!! Sir

  • @chbalureddy1059
    @chbalureddy1059 Před 3 lety +1

    Gurvu gari address chepandi

  • @Sowrya7815
    @Sowrya7815 Před 3 lety

    Guruvu gari address chepthara?

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Před 3 lety +8

    ఆట వెలది పద్యము : యోగ గురు దశరథ ఉర్విలో రాముని భక్తు డాoజనేయ స్వామి వారి దర్శ నమ్ము కలిగి దర్మమ్ము తప్పని ధన్య జీవి మీరు ధరణి లోన

  • @srigayathreepeettam8103
    @srigayathreepeettam8103 Před 3 lety +1

    veeri Adress thelupa galaru