The Mystic Powers of Meditation with a 106 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri

Sdílet
Vložit
  • čas přidán 18. 10. 2022
  • #106baba #ravisastry #niravitv #niraviastro ‪@niravitv‬ ‪@ShreeNiraviAstro‬
    The Mystic Powers of Meditation with a 106-Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
    #telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7MinMeditation #toStartYourDay #YogaWithAdriene #MeditationforAnxiety #YogaWithAdriene # MEDITATION # TECHNIQUES # BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# #NaduriSrinivas #focusedmeditation #movementmeditation #mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly#How do I know if I am doing the meditation correctly # How do you start a meditation habit#What is the best way to meditate#What are the best meditation techniques#What is meditation and how one can beginner#What are the benefits meditate#What are the purposes of meditation# What are the different effects of meditation#Is meditation overrated
    niravitv,106 years baba,106 baba,106 years old,marella ravi sastry,108yearsbaba,Santh Sadhanananda Giri,108 Years Baba With Ravi Sastry,niravi tv,106 years baba sadananda giri,106 years himalaya baba,106 years old himalaya yogi babaji,106 years yogi pmc,106 years baba swami sadananda giri with ravisastry,106 సం,106 baba with marella ravisastry,Unlock the Power of Meditation with 108 Baba and Ravi Sastry,Meditation,marella ravisastry,108 baba with Ravisastry
    ravi sastry,marella ravi sastry,108 years baba with ravi sastry,pmc ravi sastry,ravi sastry pmc,ravi sastry marella,108 years baba,ravi sastry interview,babaji with ravi sastry,unlock the power of meditation with 108 baba and ravi sastry,106 years baba with ravi sastry,ravi sastry interviews,106 years baba specil interview with ravi sastry,ravi sastry with 106 baba,ravi sastry videos,108 baba,marella ravi sastry channel,niravi astro
    The Spiritual Power of Breath,108 Years Baba and Ravi Sastry,breathing exercises,breath of fire,spirituality,breath,breathing,108 years baba and ravi sastry,sadhguru,niravi tv,ravi sastry,meditation,isha,divine,106 years baba,niravitv ​,marella ravi sastry,sadguru sparsa,pmc,kriya yoga,niravitv,breathwork,healing,the science of yogic breathing,pranayama,pranayama yoga,The Mystic Powers of Meditation with a 108 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri

Komentáře • 227

  • @krishnamunagala
    @krishnamunagala Před rokem +7

    ఇలాంటి విషయాలు వినడం ఇదే మొదటి సారి ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితి కి వెళ్లడానికి మర్గము

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Před rokem +12

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @revathig9320
    @revathig9320 Před rokem +29

    చాలా మంచి విషయాలు తెలిపినందుకు గురువు గారికి, రవి శాస్త్రి గారికి 🙏🙏🙏

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Před rokem +6

    సజ్జన సాంగత్యంలో లోతైన సంభాషణ సాగింది.యెగ శాస్త్రం లో అవగాహన మరింతగా పెంచారు.రవిశాస్త్రిగారికి ధన్యవాదములు.

  • @kpadma7522
    @kpadma7522 Před rokem +11

    గురువు గారికి ఫాదభి వందనం రవిశాస్త్రికి గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 Před 17 dny

    ఇలాంటి గురువుగారిని పరిచయం చేషినందుకు మీకు పాదాబివందనం

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 Před rokem +21

    శాస్త్రి సార్ ఇలాంటి గురువుగారిని మాకు పరిచయం చేసి తెలియజేసినందుకు మీకు ఆ గురువుగారికి శతకోటి పాదాభివందనాలు

  • @madhusudhanms6099
    @madhusudhanms6099 Před rokem +6

    తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందా
    అనిపిస్తుంది స్వామి గారి ఉచ్చారణ లో ,
    అలాగే సాధనలో సాధనతో సాధించిన ధ్రష్టగా
    చెబుతున్న ప్రతి విషయం నాకు ఉన్న జ్ఞాన సందేహాలకు సమాధానం అయినవి.
    స్వామి గారికి మరియు రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు...

    • @niravitv
      @niravitv  Před rokem +2

      thank you for sweet comment

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 Před rokem +17

    ఓం శ్రీ గురుభ్యోనమః .
    మాకు తెలియని నిగూఢమైన ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం అందించిన గురువుల పాద పద్మములకు నమస్కారములు.

  • @kirankumari-mz6gj
    @kirankumari-mz6gj Před 9 měsíci +3

    ❤❤❤ ఆనంద గిరి గురువుగారికి ప్రణామాలు వారిని పరిచయం చేసిన రవి శాస్త్రి గారికి ప్రణామాలు సదానంద గురించి మీకు శతకోటి ప్రణామాలు మీ వలన మేము ఎంతో జ్ఞానాన్ని పొందాము

  • @smrani3796
    @smrani3796 Před rokem +3

    చాలా చక్కని విలువైన సాధన రహస్యాలను తమ అనుభవపూర్వకంగా తెలిసికొన్నవాటిని అందరికీ బోధపరిచారు. ఇది ఒక ఉపదేశమనే చెప్పుకోవచ్చు.
    ఆచార్య రాణి సదాశివ మూర్తి

  • @kuppamlokeshverma1000
    @kuppamlokeshverma1000 Před rokem +8

    అద్భుతం! అమోఘం! అపూర్వం!

  • @purnagummuluri4187
    @purnagummuluri4187 Před rokem +5

    ప్రణవ నాదం ప్రధమ నాదం
    🙏🏻🙏🏻🙏🏻

  • @bhogeswaraprasadgorti3231

    Guruji pranamalu,
    I have learnt lot from swamy.
    Ayya Ravi Sastry garu what an
    Excellent interview. What a knowledge
    You have to extract from Swamiji
    We are lucky enough to see your
    Interview and listen to SADGURUS
    best of luck Sir

  • @pyaramsubhashini-wk7fv
    @pyaramsubhashini-wk7fv Před 11 měsíci

    Guruvu gariki padabhi vandanalu

  • @goldcollection369
    @goldcollection369 Před rokem +2

    🧘‍♂️అమూల్యమైన అన్వేషణకు అద్బుతమైన రహస్య మార్గ చేదనం. 🎯🙏🙏🙏🙏

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 Před rokem +2

    Sree gurubhyo namaha

  • @ssrao678
    @ssrao678 Před rokem +1

    Thanks

  • @jayasree912
    @jayasree912 Před rokem +1

    Ravi srasri gareke vandannalu
    Meru chestunnaa e karyakram vejayavantham kavallani a god nu korukuntunnaa ..jai Gurudev 🙏🙏

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 Před rokem +4

    గురువుగారు మాట్లాడుతున్న ప్రతి ఒక్క అక్షరము ప్రతి ఒక్క శబ్దము జ్ఞానోదయం వైపే తీసుకుని వెళుతుంది సార్ ఇలాంటి గురువుగారిని పరిచయం చేసిన మీకు వందనాలు సార్ నీరవి టీవీ వారికి ధన్యవాదాలు సార్

  • @SureshBabu-xc9gp
    @SureshBabu-xc9gp Před rokem +3

    Gurudevulaku pranamalu

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 Před rokem +1

    Inta manchi vishayalu chupinchina miu cheppina guruvugariki kti vandanalu

  • @adapaveerabhadrarao3951

    excellent video on shadchkras and
    navavarana inother worlds sreechkra ie sivasakthi samagam
    sreevidya rahasyam and it is
    sreevidya yogarahasyam.

  • @purushothamtandu9855
    @purushothamtandu9855 Před rokem +2

    excellent

  • @prabhakarreddychalla6037

    🙏🙏🙏🙏

  • @AAYUSH.369
    @AAYUSH.369 Před 2 měsíci

    First time im seen a ...real lord bharma god...om aum..❤❤❤

  • @chinniselam3943
    @chinniselam3943 Před rokem +2

    Guruvugariki paadhadhi vandhannalu 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallikabobbili1041
    @mallikabobbili1041 Před rokem +1

    🙏మంచి విశయాలు స్వామిజీ మామూలు మనుషులకు అర్థం అయ్యే తట్టు చెప్పారు

  • @rammohanraomullapudi8529

    Gratitude you and sadanandayogi.

    • @swarnalathapattur1394
      @swarnalathapattur1394 Před rokem +1

      Guruji gari darshanam చేసుకోవాలంటే వీలవుతుందా శాష్ట్రి గారు.స్వామీజీ ఎక్కడ ఉన్నారు దర్శనం చేసుకోవటానికి.

  • @swathymaheswarlaa4873
    @swathymaheswarlaa4873 Před rokem +1

    Yentho Goppa Guruvugaru andi❤Able to understand. Iam surprised that iam understanding.😊Sri matre namah 🙏 🙏🙏

  • @MGRSspiritualsongsbyramadevi

    జన్మ రహితము చేయ మీ శరణుచేసితి 🙏🙏🙏

    • @komalilakshmi2006
      @komalilakshmi2006 Před rokem

      గురుజీ ప్రణామాలు 🙏అఉమ్ గురించి చాలా వివరంగా తెలియచేశారు ధన్యవాదాలు🙏

  • @sam-bu9rg
    @sam-bu9rg Před rokem

    Super bagundhi

  • @deveechannel5679
    @deveechannel5679 Před rokem +1

    Thank you for valuable information. Mee channel no.1 place ki vellalani korukuntunnamu. Mee channel lo vache ads skip cheyakunda chudatame memu cheyagaligindi..

  • @NLN666
    @NLN666 Před rokem +1

    మంచి విషయాలకు...
    ధన్యవాదాలు.
    కెమెరా మెన్ డెవలప్ అవ్వాలి.
    ఎవరు మాట్లాడుతున్నారో వారివైపు కెమేరా చూపాలి.

  • @bcsekhar23
    @bcsekhar23 Před rokem

    Super Bagundi .. keep it ravi

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 Před 5 měsíci

    गुरुजी आप बहुत बहुत ज्ञानी महा ज्ञानी जी

  • @challaparimal5082
    @challaparimal5082 Před rokem

    రవి గారి కి నమస్కారం
    గురువు గారి కి ప్రణామాలు

  • @balupadiga9786
    @balupadiga9786 Před rokem +3

    పూర్తిగా ప్రాణాయామాల గురించి వీడియో చేయగలరు 🙏🙏🙏

  • @omkameswararaogurram8516

    Jai guru

  • @malleshvadla8801
    @malleshvadla8801 Před rokem +1

    Swaamy vaaru cheppe visyaylu vintunte yadhardhanga anni vadhileakoni ala sadhana cheskovadame chala better anpistundhi. Tnq guruvu gaaru chala goppa visyayalu cheppyaru.

  • @MGRSspiritualsongsbyramadevi

    ఓం శ్రీ గురుదేవుల పాదపద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏

    • @sobhamadhira6473
      @sobhamadhira6473 Před rokem

      ఎంత విలువయిన విషయాలు తెలియచేశారు.మీకు శతకోటి వందనాలు.మంచి మాటలు మాకు తెలి సెందుకు తోడ్పడిన రవి శాస్త్రి గారికి ధన్యవాదములు.

    • @gnanaanveshana
      @gnanaanveshana Před rokem

      ఎంతో useful ఆధ్యాత్మిక విషయాలు
      ప్రసాదించినందులకు మీకు పాదాభివందనాలు ఆచార్యా!

  • @jyotibehara1469
    @jyotibehara1469 Před 9 měsíci

    నాదము, ఆసనాలు చేప్పేరు, పాణయామ చేప్పేలేదు. పాణయామ తేలియచేయండి.శీ
    గురోభయో నమః

  • @CRYPTODUNIA.
    @CRYPTODUNIA. Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏అద్భుతమైన విషయాలు చెప్పారు.

  • @raamaan159
    @raamaan159 Před rokem +2

    గురువు గారు తో సాజ్జన సాంగత్యం నాకు చాలా తృప్తి గా ఉంది ఎందుకంటే, ఆయన ప్రాక్టికల్ చెప్పి ఉంటే భాగుండు మాలాంటి జిజ్ణ్నాసుల కు

  • @lakshmikanthamma5813
    @lakshmikanthamma5813 Před rokem +2

    Dhanyavadamulu swami garu 🙏🙏🙏

  • @srinipaleti6914
    @srinipaleti6914 Před rokem

    Om namo🙏🙏💐🙏

  • @venkatalakshmi2101
    @venkatalakshmi2101 Před rokem

    Excellent 👌👍👌👍

  • @shobhankumar841
    @shobhankumar841 Před 4 měsíci

    అద్భుతం

  • @bandhelayateesh412
    @bandhelayateesh412 Před rokem +2

    Jay Gurudev

  • @trivenidasa9304
    @trivenidasa9304 Před rokem +1

    చాలా Manchi విషయాలు చెప్పినారు గురువుగారు 🙏🏻

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 Před rokem +5

    Impeccable wisdom , thank you very much ,loved it.Both of you Be blessed by devine.

    • @niravitv
      @niravitv  Před rokem

      thank you for sweet comment

  • @pandabbehera8745
    @pandabbehera8745 Před rokem

    Guru devay pranhamu

  • @chadalavadaanjaneyulu5468

    జై గురుదేవ్ 🌅🙏🌻

  • @kalammamiriyala930
    @kalammamiriyala930 Před 9 měsíci

    Thank you guruvugaru

  • @sureshpallapotu5591
    @sureshpallapotu5591 Před rokem +1

    Jay gurudev

  • @pyneninirmaladevi7188
    @pyneninirmaladevi7188 Před rokem +2

    Eagerly waiting to listen

  • @arcoldpressedoils6243

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @bharatheeyudujvnk4092

    Adbhutham.🙏🙏🙏🙏🙏🙏

  • @punnasanjay9590
    @punnasanjay9590 Před rokem

    జై GuruDev

  • @jsunitha5348
    @jsunitha5348 Před rokem

    Gurubyo namha🙏🏽🙏🏽🙏🏽

  • @lovelykirankumar8495
    @lovelykirankumar8495 Před rokem

    Om om om om om

  • @sandeepkumarancha1661

    Good work ravi sastri Garu..

  • @mangadevi1793
    @mangadevi1793 Před rokem

    Thank q guru garu 🙏🏼🙏🏼

  • @chandramohanreddy3949

    Chala chala spiritual knowledge sir

  • @anuradhaguntupalli4564

    Sastry garu Thank you so much 🙏🙏
    Guruvugariki padabi vandanaou 🙏🙏🙏🙏🙏

  • @godaaduri9588
    @godaaduri9588 Před rokem

    Om namo bhagavate vasudevaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajendersaini4033
    @rajendersaini4033 Před rokem +1

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @NaveenKumar-pe5nj
    @NaveenKumar-pe5nj Před rokem

    ಧನ್ಯವಾದಗಳು ಗುರೂಜಿ

  • @chiranjeevisaisurya1529
    @chiranjeevisaisurya1529 Před rokem +1

    Ma guruvu gariki pranamalu..padavivandanalu...

  • @vinodhboddu6241
    @vinodhboddu6241 Před rokem

    Narayana narayana

  • @maryrepu1027
    @maryrepu1027 Před rokem

    Thanks guruvugaru.

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Před rokem

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐 ఓంశ్రీ గురుభ్యోనమః గురువుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @raghavaraogathram5936
    @raghavaraogathram5936 Před rokem +1

    నమస్కారం గురువు గారు

  • @kondepusivanageswari2497
    @kondepusivanageswari2497 Před 8 měsíci

    Dhanawadalu guruvu గారు

  • @ramuboni7486
    @ramuboni7486 Před rokem

    గురుదేవ మీకు amthanamaskaram

  • @lakshmisarojinibollu5769

    Valuable info

  • @muralimohan2297
    @muralimohan2297 Před rokem

    శ్రీ శ్రీ శ్రీ సదానందగిరిస్వామివారికి హృదయపూర్వక నమస్కారం. రవిశాస్త్రిగారికి వందనములు.
    స్వామివారి విశిష్ట మైన అనుభవం తో అందించిన విషయములు అద్భుతం
    =*బ్రహ్మచారి ప్రసన్న చైతన్య హైదరాబాద్=

  • @praveenkumarmekala5039

    Excellent interview ravi garu
    Chala adbuthamaina jnananni Guruvugaru andhincharu

  • @arundulam6152
    @arundulam6152 Před rokem

    Excellent video. Billion Likes.

  • @laxminarayanaunlimitedcrores

    Thank you guru ji 😊

  • @srichaitra7937
    @srichaitra7937 Před rokem

    Baba Gari ki naa athma pranamalu 🙏🙏

  • @dsitha3024
    @dsitha3024 Před rokem +1

    Baba gari ki Ravi Sastry gari ki danyavadamulu 🌹🌹🙏🏻🙏🌹🌹

  • @KRamakrishnaKukunuri-hc1fj
    @KRamakrishnaKukunuri-hc1fj Před 9 měsíci

    Gurugy Namaste. Thank you ravi sastry garu

  • @kanakaraovagicharla1866

    Very good information Sir, 🙏🙏🙏🙏🙏🙏

  • @chitturitraja1665
    @chitturitraja1665 Před rokem

    శ్రీ గురుభ్యోనమః

  • @pantadisaikrishna
    @pantadisaikrishna Před rokem

    Padanamaskaramulu swamiji🙏🙏🌷💕🥀

  • @nistalamohanarao
    @nistalamohanarao Před rokem

    Namaskaram. 🙏

  • @syamalapeta3572
    @syamalapeta3572 Před rokem

    Baba gariki, Ravi sastri gariki pranamamulu

  • @ramanam233
    @ramanam233 Před 2 měsíci

    Guruji ! Pranamalu meeku enni manchi vishyalu chepparu dhanyavadalu

  • @SMDEV123
    @SMDEV123 Před rokem

    Thank u guruvu gaaru.mee gnanam vinabudhi avutunnadi.

  • @srichaitra7937
    @srichaitra7937 Před rokem

    Meeku chala chala danyavadalu sasthri garu yendaro gruvula gnanani maku enti nunde ponde avakasam kalpisthunnaduku

  • @raghuramkasibhatla825

    JAI GURDEV. THANK YOU FOR VERY GOOD AND VALUABLE INFORMATION .

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Před rokem

    Swami. Yogi. Baba. Gari. Padalaku. Namaskaramu. Adbutamaina. Gnyanamunu. Teliparu. 🙏🙏🙏🌹🌈

  • @SrinivasuluVankadari
    @SrinivasuluVankadari Před rokem

    Lot of thanks sir

  • @rammohanraomullapudi8529

    Guru sastrigaru heartly namaskara. Concept wonderful. Please give more concepts. So wonderful.

  • @gantasrinuvasu9196
    @gantasrinuvasu9196 Před rokem

    🙏🙏🙏

  • @mynenisushma6786
    @mynenisushma6786 Před rokem +1

    🙏OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏.Chalaa manchi vishayalu theliyachesaru.thanq👌👌

  • @kumarboya7896
    @kumarboya7896 Před rokem

    గురువు గారి ki padhabi vandhanam

  • @narasimhakarli965
    @narasimhakarli965 Před 11 měsíci

    Guruvo gari cheppe vidhanamu maha addubutamu amoogam gurugariki na pranamamu