Guru Sangathyam | Kriya Yoga Meditation | KriyaYoga Mataji with Ravi Sastry

Sdílet
Vložit
  • čas přidán 3. 11. 2020
  • #pmctelugu #gurusangatyam #ravisastry #patriji #pssm #NeverSeenInHistoryKriyaYogamMataji Interview by Ravi Sastry | Mahayogini Sri Ram Jayanti | PMC
    Guru Sangathyam | Kriya Yoga Meditation | KriyaYoga Mataji with Ravi Sastry
    *****************************
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి MA ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.com/contact/90300...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv

Komentáře • 482

  • @manoharkumarbattu3958
    @manoharkumarbattu3958 Před 3 lety +23

    అమ్మ గారికి పాదాభివందనం 🙏🙏
    అమ్మా మీ అనుగ్రహం మరియు ఆశీస్సులు కావాలమ్మ 🙏🙏

  • @prasunapotharaju9492
    @prasunapotharaju9492 Před 3 lety +22

    రవి శర్మ గారు నమస్తే. మన మధ్య నే ఉన్న మహానుభావులందరినీ దర్శింపచేసే మీకు మా కృతజ్ఞతలు.

  • @chandub9102
    @chandub9102 Před 3 lety +61

    ఓం శ్రీ రామ జయంతి మాత కి పాదాభివందనాలు. మీ ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతం అమ్మ

  • @ramusiva3674
    @ramusiva3674 Před 3 lety +74

    అమ్మ మీ దర్శన భాగ్యం కావాలి మీ దర్శన భాగ్యం కలిగేటట్టు దీవించండి మీ అనుగ్రహం కావాలి అమ్మ

  • @nagulukonda3881
    @nagulukonda3881 Před 3 lety +4

    క్రియాయోగ మాత్రం ధన్యవాదాలు ఈ వీడియో చూసి నాకు చాలా ఆనందం కలిగింది రవి గారు మీకు ధన్యవాదాలు అమ్మ ఫోన్ నెంబర్ తెలుపగలరా రవి గారు

  • @alekhyarakshitaar6714
    @alekhyarakshitaar6714 Před 3 lety +56

    Srirama jayanthi garu,Pillar No 68,lakshmi Nagar colony, Gudimalkapur,Mehadipatnam,House No 17,shamshabad ply over kinda vunna pillars lo 68 No pillars pakkane lakshmi Nagar colony main Road lo vuntundi,House No,17 lo vuntaru,Sunday Only Morning 11 ki Darshhanam

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 3 lety +14

    రవిగారు మీకు అనేకానేక ధన్యవాదములు 🙏💐
    చాలా అదృష్టం ఇంతటి మహాత్ముల దర్శనం, వారి సందేశాలను వినగలగటం, శ్రీ మాత్రే నమః

  • @rajendradevi7185
    @rajendradevi7185 Před 3 lety +9

    అమ్మ మీకు పాదాభివందనం మీసాదనసంపత్తి కి శతకోటి వందనాలు మీ దర్శనభాగ్యం మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను నాకోరికమన్నించగలరా

  • @prameelams243
    @prameelams243 Před 3 lety +23

    దయచేసి ఈ అమ్మగారి చిరు నామా తెలియచేయండి

  • @maharshiamudala2570
    @maharshiamudala2570 Před 3 lety +3

    రామ జయ అమ్మ జగజ్జనని పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏 మీ యొక్క దైవం అనుభవాలు పరమాద్భుతం. మీ మీ దర్శన భాగ్యం కల్పించడం కోసం నిరంతరం వేచి చూస్తున్నాం తల్లి జగన్మాత.🙏🙏🙏🙏🙏

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 Před 3 lety +9

    🙏🙏🙏 మీకు ఎన్నో ఎన్నో అభినందనలు, కృతజ్ఞతలు

  • @vasudhaajay3061
    @vasudhaajay3061 Před 3 lety +10

    అమ్మ కు పాదాభి వందనం 🙏🙏🙏

  • @MrWowfacts
    @MrWowfacts Před 3 lety +5

    అద్బుతం! మీ PMC ఛానెల్ వారికి సహస్ర నమొవాకాలు! అమ్మ అనుభవాలు విని ధన్యులం అయ్యాము. వారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగించమని ప్రార్ధిస్థూ...

  • @nagaiahk519
    @nagaiahk519 Před 3 lety +6

    Thank amma. ఓం శ్రీ రామ జయంతి మాత కి పాదాభివందనాలు. మీ ఆధ్యాత్మిక అనుభవాలు అద్భుతం అమ్మ

  • @sangitamadireddy77yahu3
    @sangitamadireddy77yahu3 Před 3 lety +4

    అమ్మగారు మీకు మీకు శతకోటి పాధభి వందనాలు , మీ దర్శన బాగ్యం లభించాలని ఆశిస్తున్నా ప్రయత్నిస్తున్న

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Před 3 lety +9

    🙏...స్వామీ మంచి దారిలో నడిపిస్తున్నారు. వస్తున్న కలతల వలన మనఃశ్శాంతి దూరమవుతూంది. సంతోషకరమైన పరిస్థిని అనుగ్రహించగలరు.🙏

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 Před 3 lety +2

    Chalaa... Chalaa.... తెలుసుకున్నము..... Ravi garu... Meeku padabhivandanalu.... Sirssu vanchit chestunnanu..... 🙏🙏

  • @JayaLakshmi-bg4oz
    @JayaLakshmi-bg4oz Před 3 lety +11

    రవి గారు మీకు ధన్యవాదములు🙏

  • @pindiravi2691
    @pindiravi2691 Před 3 lety +9

    అన్న గారు ఇ విడియో నా ఎన్నో ప్రశ్నలకు జవాబు తెలియజెసింది నా పేరు కూడ రవి యే అమ్మగారు మిమ్మల్ని మద్యమద్యలో రవిగారు అన్నప్పుడల్ల నన్నె పిలుస్తు నాప్రశ్నలకె జవాబు చెప్పిన అనుబుతి కల్గింది మీరు ఇ విడియో చెసినందుకు చాల చాల కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏

  • @smartricebowlcooking6798
    @smartricebowlcooking6798 Před 3 lety +6

    ఎంతో సంతోషంగా ఉంది అమ్మ.

  • @anandakumarbudi3668
    @anandakumarbudi3668 Před 3 lety +8

    అమ్మా రామ జయంతి మాత , మీకు పాదభి వందనాలు

  • @priyankan5063
    @priyankan5063 Před 3 lety +40

    అమ్మ మీ పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏

    • @hemalatau
      @hemalatau Před 3 lety

      అమాశతకోటినమసాకారాలు

  • @radhika8027
    @radhika8027 Před 3 lety +11

    అమ్మా మీ blessings ఇవ్వండి
    🙏🙏🙏❤️❤️❤️

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 Před 3 lety +9

    Please enable English subtitles for all your videos so that more viewers can benefit from such divine wisdom. Mataji reveals such amazing secrets of the breath!!

  • @vvrajutv
    @vvrajutv Před 3 lety +7

    అద్భుతం. అమ్మగారికి శతసహస్ర వందనాలు

  • @lalitaramineni9564
    @lalitaramineni9564 Před 3 lety +5

    Nijam ga ravi garu, anukokunda open chesanu mathaji chudagsliganu. Chala chala santhosham ga undi.

  • @mallaiahundati5708
    @mallaiahundati5708 Před 3 lety +83

    రవి శాస్త్రి గారు మీకు నమస్కారము ఇంత గొప్ప అమ్మవారి దివ్య దర్శనం చేసుకొనుటకు అడ్రస్సు తెలపగలరు ప్లీజ్

  • @krishnakumaribasavaraju4444

    Ammaa ki koti pranamalu🙏🙏🙏

  • @raghavaraopabbisetty1579
    @raghavaraopabbisetty1579 Před 3 lety +2

    Thanks Ammaji.

  • @krishnakumaribasavaraju4444

    Amma meeru maakosam undalammaa🙏

  • @gajengiveeraswamy143
    @gajengiveeraswamy143 Před 3 lety +6

    అమ్మ మీరు అద్భుతం

  • @mavillaeaswari4407
    @mavillaeaswari4407 Před 3 lety +10

    నేను ఎవరికీ హీలింగ్స్ చేయాలనుకోవటంలేదు భగవంతుడికి నేను దగ్గర అయ్యేమార్గంకావాలి

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op Před 3 lety +3

    Om shree RAAM JAYANTI MAATHA Garu. Sree RAVI SHASTRI ji Garu Athama pranaamalu. Thanks to you Ravi Garu.

  • @jaishreeramjaibajrangabali4554

    Annayagaru meeku chala chala danyavadalu,anthamanchi avadhootha ammavari sandeshanni mavaraku theliyachesharu,kruthagnyatalu,🙏🙏🙏🙏🙏

  • @gopidivanaja3431
    @gopidivanaja3431 Před 3 lety +1

    Devine mother
    Thank you very much Ravi Shastri garu

  • @Jay-qp9su
    @Jay-qp9su Před 3 lety +3

    🙏 thank you Ravi garu Meeru chesthunna melu matallo cheppalemu. A bhagwanthunni Ela cherali evarini daari adagali ani theliyaka chekatlo kottumittaduthunna naa lanti endariko daari chuputhunnaru, Amma cheppinatlu meeru inka manchikaryalu chestharu🙏🙏🙏🙏

  • @pindiravi2691
    @pindiravi2691 Před 3 lety +26

    అమ్మ 🙏🙏🙏 ఎంత గోప్ప సాదకు రాలివి తల్లి పాదబి వందనం

    • @shanthisree405
      @shanthisree405 Před 3 lety +1

      Aum amma padabivandanam pl give me health I want service to public my son ni bless him

    • @shanthisree405
      @shanthisree405 Před 3 lety

      Aum 🙏🙏🙏🙏🙏

    • @shanthisree405
      @shanthisree405 Před 3 lety

      Aum jai guru dev pl give add for darshan

  • @chowdamsrirammalyadri7006

    Srirama jayanti matajiki Koti koti sastanga pranamalu

  • @TheGoldenstring
    @TheGoldenstring Před 3 lety +7

    Great interview and wonderful eye opener . Thanks Ravi garu 🙏

  • @guruprasad1189
    @guruprasad1189 Před 3 lety +1

    Dhanyavadhalu రవి శాస్త్రి గారు.ప్రసాద్ శర్మ . Kriyavan.

  • @ruyadavonpassive5267
    @ruyadavonpassive5267 Před 3 lety +2

    Amma chala manchiga chepparu..,❤️❤️❤️

  • @lathatirunagary160
    @lathatirunagary160 Před 3 lety

    Chalabaga chaparu Amma thank you Ravi garu nice video

  • @puppyvasu9722
    @puppyvasu9722 Před 3 lety

    Amma mee padalaku shatakoti pranamalu..🙏🙏

  • @kundetigowridevi1924
    @kundetigowridevi1924 Před 3 lety +1

    Jai mathaji🙏🙏🙏🙏🙏
    Swasa gurinchi chala vishayalu chepparama🙏🙏🙏🙏🙏

  • @indiradevi2344
    @indiradevi2344 Před 3 lety

    Amma atamibi vandanalu tq Ravi garu

  • @dharithareddy7069
    @dharithareddy7069 Před 3 lety +1

    Thanku sooomuch amma🙏🙏🙏

  • @narsimhamurthyrajubethalam5754

    SRI Rama Jayam. Mathaku Padabhivandanalu.

  • @madhaviy353
    @madhaviy353 Před 3 lety +1

    Thank you very much Ravi garu

  • @kmahender165
    @kmahender165 Před 3 lety +1

    Thank you so much

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 3 lety +5

    అమ్మ చెప్తూన్నదంతా నిజమే ఒకరి కష్టాలు పోవాలని పూజ చేస్తే చేసినవారికి ఆ కష్టాలొస్తాయి🥰🥰🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @alekhyarakshitaar6714
    @alekhyarakshitaar6714 Před 3 lety

    Manchi vishayalu cheppinanduku meeku danyavadamulu amma

  • @sudhalakhmi6821
    @sudhalakhmi6821 Před 3 lety +1

    Thank you very much mathaji gariki vandanamulu

  • @sivakumarir8397
    @sivakumarir8397 Před 3 lety +2

    Mathaji ki Pranamamulu

  • @manivemala1236
    @manivemala1236 Před 3 lety

    Ammaa mi padaalaku satha koti 🙏🙏🙏🙏💐

  • @vamshianthati7036
    @vamshianthati7036 Před 3 lety

    Amma meku vandhanam

  • @bestapps6197
    @bestapps6197 Před 3 lety +2

    సూపర్ మెసేజ్ గోవింద గుడ్ జాబ్ సార్ గారు

  • @sreesreechary8980
    @sreesreechary8980 Před 3 lety +2

    SRI matrenamah...🙏🙏🙏

  • @jayamma4471
    @jayamma4471 Před 3 lety

    Ravishatri garikinaa hrudayakapurvaka namasumanjali🙏

  • @raghavakumar8957
    @raghavakumar8957 Před 3 lety +1

    🌷🕉Name is very peaceful🕉🌷

  • @dharmatejas2540
    @dharmatejas2540 Před 3 lety +1

    Thank you sir

  • @hinduhighschool8676
    @hinduhighschool8676 Před 3 lety

    Thank you Amma

  • @mounikatumma9825
    @mounikatumma9825 Před 3 lety +1

    🙏🙏🙏 mee paadhalaki shathakoti vandhanaalu amma...

  • @sunithakonkathi4827
    @sunithakonkathi4827 Před 3 lety +1

    Adhbutham Amma🙏🙏🙏🙏🙏

  • @mounikatumma9825
    @mounikatumma9825 Před 3 lety +1

    Pmc channel & ravishasthri gaariki Chala chala 🙏🙏🙏

  • @rudrapakapandurangarao2675

    Chala manchi margam chupicstunnru

  • @edukondalup.a2824
    @edukondalup.a2824 Před 3 lety +2

    Jai Mathaji namonamaha, mi darshanam andhariki subham kaligistunnadi talli.

  • @tshoba2103
    @tshoba2103 Před 3 lety

    amma meku padhabhivandhanam

  • @nagarajumogillapalle6608

    Amma gaarki paadhabhi vandanamulu 🙏🏻🙏🏻🙏🏻

  • @ramanikandula2627
    @ramanikandula2627 Před 3 lety +1

    🙏🙏🙏pathabi vandanamulu amma

  • @ramanadhabojanapu2272
    @ramanadhabojanapu2272 Před 3 lety

    Amma me padalku sathata koti vandanalu

  • @javvajisatish1594
    @javvajisatish1594 Před 3 lety

    chala anandincham

  • @lakshmimanthena2026
    @lakshmimanthena2026 Před 3 lety

    Thanks Amma

  • @bhagyalakshmi4362
    @bhagyalakshmi4362 Před 3 lety +1

    Jai mataji

  • @ranganathreddy4623
    @ranganathreddy4623 Před 3 lety

    Amma shathakoti vandanalu.

  • @msuryanarayana4323
    @msuryanarayana4323 Před 3 lety

    Amma gari darshan kaliginchatam maa adrustam tq PMC channel

  • @KavithaKukunoor
    @KavithaKukunoor Před 3 lety +5

    Amma so happy to hear & see you 🙏
    Namaskarams & receiving your blessings 🙏
    May God give you very long life 🙏

  • @MGRSspiritualsongsbyramadevi

    Amma sarvasya saranagathee

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 Před 3 lety +1

    Sree gurubhyom namah

  • @kumarswamy9057
    @kumarswamy9057 Před 3 lety

    amma gariki sathakoti pranamamulu

  • @Dammusai
    @Dammusai Před 3 lety

    Danyavadalu

  • @bhoomeshvilasagar
    @bhoomeshvilasagar Před 3 lety +3

    అమ్మ జైగురుదేవ్ జై ఈశ్వరి

  • @chsnmurthy8637
    @chsnmurthy8637 Před 3 lety +3

    Namaste amma Garu

  • @sahithiumamahesh505
    @sahithiumamahesh505 Před 3 lety

    Jai gurudeva

  • @surekhakallem9482
    @surekhakallem9482 Před 3 lety

    Amma 🙏🌺🙏🌺🙏🌺🙏👍padabhivandanamu

  • @rajeetasamala8997
    @rajeetasamala8997 Před 3 lety +3

    Thank you to PMC for this divine interview! we are so fortunate to learn mataji's divine experiences!

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 Před 3 lety +1

    Nenu regular ga mee interviews follow avuthanu

  • @veeraanjineyulu2694
    @veeraanjineyulu2694 Před 3 lety

    Amma nannu karuninchu

  • @jayashreebojjupally7708
    @jayashreebojjupally7708 Před 3 lety +2

    Ammagaaru mee darshanam maaku A-ha devudey kaliginchaali, naa ananthakoti namskaramulu naa ananthakoti paadhabi vandanamulu

  • @padmajakollu4966
    @padmajakollu4966 Před 3 lety

    Meku padabhi vandanalu Amma

  • @venkatareddygudimetala8317

    Sri gurubyo namahaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sri matre namahaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @surekhasirigiri8688
    @surekhasirigiri8688 Před 3 lety +4

    Thank you for the interview ❤️❤️

  • @swaroopaambatipati9223
    @swaroopaambatipati9223 Před 3 lety +1

    execellent

  • @MGRSspiritualsongsbyramadevi

    Amma padabe vandanam

  • @naginagendra2523
    @naginagendra2523 Před 3 lety +5

    mataji mee blessing kavali na peru nagendra hv naaku dhyanaya yogam prasadinchu so that i can dedicate my life to human service amma mee padhaluku shathakoti namaskaramulu

  • @sureshkumarsuresh6074
    @sureshkumarsuresh6074 Před 3 lety +1

    Excellent .speak.mataji

  • @nagagiduturi3497
    @nagagiduturi3497 Před 3 lety +1

    Guruvugaru neeku na paadabi vandanalu Meeru Inka Chala videos cheyyali

  • @ccchandishwar
    @ccchandishwar Před 3 lety +2

    Great master, great experience s

  • @suryanarayanagollavilli517

    thanks for your help line

  • @sitaparamkusham8404
    @sitaparamkusham8404 Před 3 lety +2

    Great thalli meeru

  • @madhavgangavarapu282
    @madhavgangavarapu282 Před 3 lety

    Meeku danyavadalu amma