హిందూ అనేది మతం కాకపోతే మరేంటి? The Whole World Should Seek Their Ultimate Nature

Sdílet
Vložit
  • čas přidán 27. 10. 2023
  • హిందూఇజం అనేది మతమా, తత్వశాస్త్రమా, సంస్కృతా, నాగరికతా లేదా జీవన విధానమా? ఈ వీడియోలో, సద్గురు “హిందూఇజం” గురించిన వివిధ అపోహలను తొలగిస్తూ సనాతన ధర్మానికి సంబంధించిన అసలైన అర్ధాన్ని ఇంకా సారాంశాన్ని వివరిస్తున్నారు.
    *******************************************************************************
    English Video: • The Whole World Should...
    #hinduism #sanatandharma #religion #india #sadhgurutelugu #spirituality
    మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
    telugu.sadhguru.org
    సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
    / sadhgurutelugu
    అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
    pCiWyiWduf...
    సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
    onelink.to/sadhguru__app
    యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Komentáře • 49

  • @umamaheshumamahesh452

    తెలుగులో డబ్బింగ్ చేసేవారికి నా మనస్పూర్తి గా క్రుతజ్ఞతలు

  • @venkatesht2472

    తెలుగు అనువాద స్వరం మరియు ఉఛ్ఛారణ చాలా బాగున్నాయి.జై సద్గురు🙏

  • @umamaheshumamahesh452

    Thank you sadguru పరబ్రహ్మం, శివం, నేను, శూన్యం వీటిని అన్వేషించి వివరించడం మాటల్లో చెప్పడం చాలా కష్టం. కానీ నాలో వున్న అద్భుతాలను గ్రహించగలను

  • @rameshram5825

    చాల బాగా వివరించారు sadguru

  • @thummavenkateshwarlu6078

    సద్గురు బోధనలు మనలని నిరంతరము అన్వేషకులుగా ప్రేరేపిస్తున్నాయి . మీకు ధన్యవాదాలు.🎉🎉🎉.

  • @suneethamanchikanti7669

    Bouthikatha నుంచి మూలం కి వెళ్ళటం, అది సహజంగా ,సనాతన🙏

  • @goldcollection369

    నిశ్వార్థ నిరహంకార మహా జ్ఞానాగ్ని నమో 🙏❤🙏

  • @alladapavani9719

    Danyavadalu sadguru and isha team 🎉🙏

  • @srishashiakshayakshara3657

    నమస్కారం సద్గురు

  • @srinivasperuka5603

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @JaiSriRam801

    “Hindu Dharma” is a religion,the Best Religion of the World that teaches us “Way to Life”🕉️

  • @user-gt7mq7jj6u

    Moksham gurinchi cheppinadi oka sanatana dharmam only

  • @alwalasatish9252

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @mahaashortfilmsyoutubechannel

    Om Namashivaya 🕉

  • @jagadeesh8707

    Proud to be a sanatani

  • @suneethamanchikanti7669

    అన్వేషణ, it's true 🙏

  • @user-jr1lu8lh4t

    Soonyanni anvesinchadame siva great sadguru nenu mee abhimanini

  • @majjiramakrishna1358

    నమస్కారం సద్గురు 🙏

  • @rupavathi-gx2rc

    Sadguru ki dhanyavadalu 🙏🙏🙏

  • @jyothireddy7086

    Thank you sadguru