Rayalaseema Mysterious Place in Kasi Nayana | GaniTemple |

Sdílet
Vložit
  • čas přidán 30. 07. 2020
  • #gurusangatyam #pmctelugu #ravisastry
    Rayalaseema Mysterious Place in Kasi Nayana,| Gani , Jyothi Kshetram | Ravi Sastry
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.com/contact/90300...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: / @pmckannadatvchannel
    🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    gurusangatyam , pmctelugu ,patriji, pssm,ravisastry ,Babaji, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches ,tejaswini manogna,dr.tejaswini manogna,tejaswini manogna yoga,yoga tejaswini manogna, manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,manthena
    Staycation with Family and Friends || Sahithi || Vinni || Sekhar Master || Sekhar Studio Vikramarkudu Trailer

Komentáře • 199

  • @devaharshith3923
    @devaharshith3923 Před 3 lety +40

    నాకు కూడా కాశి నాయన ను దర్శించుకున్న భాగ్యం కలిగింది. PANYAM లో. ఇది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా

  • @Rafi-cy9xr
    @Rafi-cy9xr Před 3 lety +25

    అయ్యా గారు PMC ఛానల్ కి హృదయపూర్వక అభినందనలు అయ్య గారు ఓం శ్రీ కాశీ నాయన నమః

  • @kondapakachary1999
    @kondapakachary1999 Před 4 lety +29

    యోగులు సంచరించిన ప్రదేశం కు నాక్కూడా దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను. 🌹🌹🙏🙏🙏

  • @Kateagadda
    @Kateagadda Před 3 lety +28

    పి ఎం సి ఛానల్ వారి కృష అనిర్వచనీయం అద్భుతం ధన్యవాదములు

  • @user-fx3mm8bm7f
    @user-fx3mm8bm7f Před 3 lety +4

    రవి గారు...మునిమాడుగు ప్యాపిలి మండలం కర్నూలు జిల్లా...గర్లదిన్నే....గ్రామము నుండి....దగ్గరగా వుండును....మునిమడుగు గ్రామము.. కాశీ రెడ్డి నాయన శిష్యుడు గణపతి స్వామి....ఆలయాలు కట్టించాడు...మునిమదుగు క్షేత్రాన్ని చూపించ గలరు

  • @chandramouli7219
    @chandramouli7219 Před 3 lety +13

    ఓం శ్రీ కాశీరెడ్డి నాయన.... పాహిమాం పాహిమాం.... పాహి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thegamerboy3647
    @thegamerboy3647 Před 3 lety +27

    ఇంత పుణ్య భూమి రాయలసీమ లో ఉంది.
    మరి ఆంధ్రప్రదేశ్ లో ఫ్యాక్షన్ ఎందుకు
    రాయలసీమ అభివృద్ధి చెందిందో అర్ధం
    కాలేదు.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Před 3 lety +5

    ఇప్పటికి యోగ పరిమళాలు వెదజళుతున్న సీమ యోగసీమ కదిపిన ప్రతి మనిషి జ్ఞాన వైరాగ్యలు కురిపిస్తున్నారు 🙏🙏🙏

  • @purushothamramisetty7671
    @purushothamramisetty7671 Před 3 lety +28

    గొప్ప మహనీయుల దర్శనము
    చేయించినందుకు కృతజ్ఞతలు

  • @narayanaraoponnada7447
    @narayanaraoponnada7447 Před 3 lety +18

    గని గురించి, నాయన గారి గురుంచి చాలా వివరముగా చాలా గొప్పగా chuparu.

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Před 3 lety +12

    Kasi Nayana samadhi Mandiram Jyothi Mandira Darshanam , Mahavdbhagyam today . 1st December 2020 . My prayer is give universal health to all humanity . Covid 19 be removed . Thanks to all great souls .

  • @badrinath3490
    @badrinath3490 Před 4 lety +9

    చాలా మంచి విడియొ

  • @MATHAMANIKESHWARI
    @MATHAMANIKESHWARI Před 3 lety +1

    Pmc chanal ki thanks

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 Před 4 lety +26

    Very, excellent,wonderful kshetram,Sri kasinayani Jyothi. His life ,teachings,and his love are Light to the human kind. Thanks to PMC for giving us spiritual place knowledge.

  • @manjunathasubramanya3931
    @manjunathasubramanya3931 Před 4 lety +9

    ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ Great work by PMC 🙏🕉️🙏

  • @SPEkalasannidhi-prakashreddy

    PMC chanal vaariki danyavaadhalu

  • @chakravarthychallapallisriniva

    (1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta. -- C S Chakravarthy.

  • @ummarfarook8880
    @ummarfarook8880 Před 3 lety +9

    I AM. VERY HAPPY TO SEE KASINATANA. GANI. VERYGOOD. BROTHER. GOD BLESS YOU ALWAYS

  • @ashokreddy5961
    @ashokreddy5961 Před 4 lety +14

    అద్భుతమైన విషయాలను తెలియజేశారు ఆప్రాంతంలో మీరు ఎవరితో మాట్లాడినా ఎంతో అద్బుతంగా చెప్పారు

  • @padmakuncharapu3233
    @padmakuncharapu3233 Před 3 lety +3

    🙏🙏🙏 super video iamlikadvidio 🙏🙏🙏🙏🙏

  • @gayathridevi897
    @gayathridevi897 Před 4 lety +5

    Just I saw this program. I am very lucky today because I am also going with you for the darshan of various sidda purushas. . Sata koti vandanaalu

  • @nagabhushanarao4345
    @nagabhushanarao4345 Před 3 lety +3

    Chala nelala tarvata kasi nayana jyoti kshetra darsanam chesukonnanu. Thank you sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 om namo kasinayana swami namaha

  • @sathyanarayanareddy6381
    @sathyanarayanareddy6381 Před 3 lety +12

    పి ఎం సి ఛానల్ కు ధన్యవాదాలు

  • @bpr2you
    @bpr2you Před 3 lety +4

    Sastry garu.. Chaala happy to see our good and divine people.
    Kasireddy nayana Swamy laanti youga Purushudini choosaamu..

  • @maharadhiravisst2016
    @maharadhiravisst2016 Před 3 lety +8

    ధన్య వాదాలు

  • @ramamurthykumbham1739
    @ramamurthykumbham1739 Před 3 lety +4

    Super sir TQ to PMC Chanal

  • @ramanjaneyuluk79
    @ramanjaneyuluk79 Před 3 lety +10

    I am very grateful to the video which shows the greatness of Giri Appaiah Swamy & SriKasi Nayani Swamy & other great Swamigies to the people.Thank you.

  • @chinthalachinthalasureshku8890

    Useful information thank for PMC channel...🙏

  • @suravarapuchalamareddysama362

    ఓం శ్రీ కాశీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరాయ నమః🕉️🙏
    శ్రీ అన్నపూర్ణమ్మ ఆశీస్సులతో
    నిత్యాన్నదానం చేయు ఆశీర్వాదం పొందిన
    అవధూత శ్రీ కాశిరెడ్డి నాయన స్వామి వారికి నమస్కారము🕉️🙏
    నాయన ఆశీస్సులు మా అందరిపై ఎల్లప్పుడూ ఉండాలి🙏
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @durgan9440
    @durgan9440 Před 3 lety +4

    Nandavarrm Chowdeswary mata .......your information hardwork great ....Thanking you ...

  • @daditejaakhil594
    @daditejaakhil594 Před 3 lety +12

    Your Family Members Lucky 👍

  • @user-fx3mm8bm7f
    @user-fx3mm8bm7f Před 3 lety +10

    రాయల సీమ వారికి బాగా తెలిసిన మరియు ప్రత్యక్ష దేవుడు కాశీ నాయన ఆయనను రాయలసీమ వారు ప్రత్యక్షంగా చూశారు....ఆయన కళ్ళలో ఎదుట ఎన్నో మహిమలు చూపించారు....ఆయన ఎన్నో ఆశ్రమాలు తన శిష్యుల ద్వారా ఏర్పరిచి ఆకలితో వున్న మనిషి కి అన్నం పెట్టడం పరమ్మ ధర్మం అనిచెప్పారు...అందువలనే ప్రతి కాశీ నాయన ఆశ్రమంలో నేటికీ రాయల సీమ ప్రాంతంలో భోజనం ఉచితంగా పెడతారు...ఓంకారం...అహోబిలం ..కలుగొట్ల...బద్వేల్... ముని మడుగు ఇలా అనేక ప్రాంతాలలో రోడ్డు ప్రక్కన అనేక గ్రామాలలో భోజనం పెడతారు...

  • @sreddy5895
    @sreddy5895 Před 4 lety +20

    ఇలాంటి పవిత్రమైన చోటకు వెళ్ళి అక్కడ ఉన్న అనుభూతిని పొందాలని నాకు ఆశగా ఉందని
    కో

  • @vadikelavaralakshmi964
    @vadikelavaralakshmi964 Před 4 lety +2

    I am very happy Sir very good imformation

  • @pran9877
    @pran9877 Před 4 lety +8

    Sir I am very happy and blessed to see many jeeva samadhis. Tq very much

  • @badrinath3490
    @badrinath3490 Před 4 lety +3

    Super good

  • @sambasivarao2418
    @sambasivarao2418 Před 4 lety +9

    Excellent👏

  • @srinivasa.4045
    @srinivasa.4045 Před 4 lety +7

    అద్భుతం గురువు గారు

  • @vlkarao8967
    @vlkarao8967 Před 4 lety +4

    చాల చాల థన్యవాదములు...

    • @vlkarao8967
      @vlkarao8967 Před 4 lety

      వారు నరసింహ ఉపాసకులు లాగ ఉన్నారు.....

  • @saiprasadprasad102
    @saiprasadprasad102 Před 3 lety +3

    Ooom narayana adi narayana. Sai prasad

  • @nagendernath8570
    @nagendernath8570 Před 4 lety +9

    Really wonderful and blessed to see this video..thanks a lot.. somany yogi's jeeva samadhis ..MAA Janma dhanyam mee dwara. Thanks PMC and ravi shastri Master

  • @r.subramanyamchetty3186
    @r.subramanyamchetty3186 Před 4 lety +3

    Thankyou PMC

  • @ssbeautyworldatoz5016
    @ssbeautyworldatoz5016 Před 4 lety +7

    Tq ,PMC ,namastee

  • @sathyamsathyam9812
    @sathyamsathyam9812 Před 3 lety +1

    Sre guru byonama

  • @harigopalswamy4795
    @harigopalswamy4795 Před 3 lety +4

    Sastri gariki dhanyavadaalu
    Good informeshn sir

  • @prashantkorapu
    @prashantkorapu Před 3 lety +2

    Shastry garu good job

  • @gayathridevi897
    @gayathridevi897 Před 4 lety +6

    Jai kasinayani swamy ke. I also watched with you sir the siddapurushas darshan and kasinayani swamy 's material which used by swamy , I really feel that sir I also with you there and i am in that swamy samadhi mandir. listened very valuable information . Thank you very much sir.

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 Před 3 lety +10

    🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹

  • @veerellaprasad5219
    @veerellaprasad5219 Před 3 lety +2

    Dhanyulamayyamayya..swmi.I fallowing every videos..,TQ..

  • @allaiahking961
    @allaiahking961 Před 3 lety +4

    Iam very happy meeru yougulagurinchi vivaranga chepparu thanks

  • @bommaravi1691
    @bommaravi1691 Před 4 lety +2

    Good.swamy.all.swamyji.hartfullwishes.

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 Před 4 lety +5

    Om namo shivaya omnamo shivaya omnamo shivaya

  • @samalasreenu6397
    @samalasreenu6397 Před 4 lety +5

    PMC channel variki Satha sahasrakoti pranamalu... 🙏🙏🙏

  • @Guru_Krupavishesham
    @Guru_Krupavishesham Před 3 lety +2

    Kashi nayana voice vinalani undi
    Vishnu ahasranamalu

  • @nagamohansajja9530
    @nagamohansajja9530 Před 3 lety +5

    Super information swami🙏

  • @nagaraja3988
    @nagaraja3988 Před 4 lety +4

    PMC Chanel variki Thanks

  • @swarajiranbanda..b..center

    Thanks PMC

  • @vreddy5965
    @vreddy5965 Před 3 lety +3

    Great PMC

  • @gnanareddy5585
    @gnanareddy5585 Před 4 lety +4

    P M C variki dhanyavadamulu
    Mana AP & TELENGANA lo ilanti mahanubhavlu chala mandi unnaru vati charitranu andariki teliya cheya galaru

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 Před 4 lety +4

    Super

  • @kasturisamsonmarri1178
    @kasturisamsonmarri1178 Před 3 lety +3

    Om namokasi nayana ..pranamamya namaha om namo sai sambhuta.rakshamam

  • @srinivasreddy2147
    @srinivasreddy2147 Před 3 lety +5

    Om sri kasireddy swamine namaha

  • @kasturisamsonmarri1178
    @kasturisamsonmarri1178 Před 3 lety +3

    P.m.c vari ki pranamalu.nayana gari anubhuti maa ku varam namonamaha..kadapa..nunchi

  • @thatsmyartthatsmyart5459
    @thatsmyartthatsmyart5459 Před 4 lety +5

    Om Sri Vishnu Roopaya Namaha Shivaya...

  • @pv8200
    @pv8200 Před 3 lety +7

    Om namo laxminarasimha swamy

  • @ayurvedatantrikarahasyalu-786

    ధన్యవాదములు.

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Před 3 lety +30

    ఆ కాలంలో మా నాన్న కాసినాయన ప్రత్యక్ష భక్తుడు కానీ నేను ఆయనను హేళన చేసే వాడిని అన్నీ దిగి వాళ్ళ విలువ తెలిసేటప్పటికే ఆయన తనువు చాలించారు 🙏🙏🙏

  • @vijayagoushal6045
    @vijayagoushal6045 Před 4 lety +3

    Tq guru .jai guru dattha.

  • @ramamohanakanagala2146
    @ramamohanakanagala2146 Před 4 lety +8

    Om Avadhutaya namaha🙏🙏🙏🙏🙏

  • @nagamalleswarrao4479
    @nagamalleswarrao4479 Před 3 lety +4

    Meeku chala danyavadalu

  • @avulasanjeevakumar8798
    @avulasanjeevakumar8798 Před 3 lety +4

    🙏🙏I am very happy god bless you with all my family

  • @srikanthakula2654
    @srikanthakula2654 Před 4 lety +3

    thanks for pmc channel great yogi know to world

  • @ramavathhattunaik8413
    @ramavathhattunaik8413 Před 3 lety +2

    Super. Swamy

  • @sameerytgamer4689
    @sameerytgamer4689 Před 4 lety +4

    Nenu Orvakal grama nivasini. Vidhvath gani gurichi theliyachesinanduku danyavadamulu

  • @kamalapuramsaibabatemple2661

    Thanksgood inforfamation

  • @analaneerajareddy3617
    @analaneerajareddy3617 Před 3 lety +8

    My pranams to kasinayana Ilike yogis

  • @yasodammal2269
    @yasodammal2269 Před 3 lety +2

    Supet

  • @vangapatimadhusudhan8874
    @vangapatimadhusudhan8874 Před 3 lety +5

    Om namo narayanaya

  • @pvenkatasivaramaiah1097
    @pvenkatasivaramaiah1097 Před 4 lety +3

    Kashi nayanaku jai pmc ki jai marella Ravi sastriki jai anubhavalu cheppina vallaki jai jai ho pssm

  • @naiduarava626
    @naiduarava626 Před 3 lety +2

    thank you

  • @byallamuralikrishnamurali8686

    Thankyouguruvugaru

  • @niranjang2245
    @niranjang2245 Před 3 lety +10

    My humble pranams to all the divine yogies .

  • @mnn3964
    @mnn3964 Před 3 lety +3

    Thank you

  • @chantich5836
    @chantich5836 Před 3 lety +3

    పూర్వ జన్మ సుకృతం pmc వీడియో ప్రపంచానికి చూపించినదుకు

  • @jakk92
    @jakk92 Před 3 lety +4

    Ravi , super videos and excellent explanation

  • @nageshrao8676
    @nageshrao8676 Před 3 lety +4

    🙏 jai gurudevulu🙏

  • @durgan9440
    @durgan9440 Před 3 lety +3

    Thanking you ...

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 Před 4 lety +2

    Good information many to know.

  • @sadikm5320
    @sadikm5320 Před 4 lety +1

    Very nice

  • @chennakesavakesava3564
    @chennakesavakesava3564 Před 4 lety +3

    Thank you sir Chala rojulanundi kasinayana gurunchi thelusukovalani

  • @dharani6858
    @dharani6858 Před 4 lety +3

    Wonderful sir.. thank you very much...

  • @vijayasekharadusumalli6671

    Super,thankasy0u,pmcs,tvke

  • @guruprasad1189
    @guruprasad1189 Před 4 lety +3

    I Appreciate the effort of PMC & the team for investigating to Bring n distribute the nectar drops of Spirituality to the Man kind.

  • @sabarisabari4106
    @sabarisabari4106 Před 4 lety +2

    Excellent 👌 messages

  • @avulasanjeevakumar8798
    @avulasanjeevakumar8798 Před 3 lety +4

    🙏🙏super swamy 🙏🙏

  • @narsappakuberakubera2134
    @narsappakuberakubera2134 Před 4 lety +5

    కృతఞతలతో పి యమ్ శీ. వారికి.

  • @chennakrishnareddy1592
    @chennakrishnareddy1592 Před 3 lety +1

    Guide is super

  • @adityak3125
    @adityak3125 Před 4 lety +5

    Sri Sri Sri Avadhutha Sri kasireddy nayana Jyothi kshetra nivasa sharanu sharanu

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Před 3 lety +4

    Om kasinayana namaho🍃🍃🌺🌺🙏🙏🙏

  • @kanakadurgagubbala7614
    @kanakadurgagubbala7614 Před 3 lety +3

    G.v.narayana.tatipaka
    Ravi Sastry gariki namskaramulu
    Sadhana chusukunevaari anukula
    Pradesam.
    Ganilo annadaana satram vunnada
    Teliya cheyandi.