History of Avadutha Kasi Nayana | Sivarama Rangayya With Guru Sangatyam RaviSastry | PMC Telugu

Sdílet
Vložit
  • čas přidán 8. 03. 2021
  • #HistoryofAvaduthaKasiNayana #PMC #PMCTelugu #Meditation #SivaramaRangayya #RaviSastry#KasiNayana
    🚩 కాశి నాయన కి అన్నపూర్ణాదేవి ఎలా సిద్ధించింది
    🚩 మరుగుజ్జు రూపం లో ఉన్న మహారుషులు ఎక్కడ ఉన్నారు
    🚩 కాశిరెడ్డి నాయన గురువుగారు ఎవరు ఆయనకు ఎటువంటి సిద్ధులు ఉన్నాయి
    🚩 కాశి నాయన జీవితంలో చిన్ననాటి సంఘటనలు ఏంటి ... అనేక విషయాలతో కూడిన ఇంటర్వ్యూ.
    కాశి నాయన దర్శనమిస్తున్న ప్రదేశం | • Kasi Reddy Nayana | క...
    కాశీరెడ్డి నయానాతో నా జీవితం - Rtd., ఇంజనీర్ శివరామ రంగయ్య | • Kasi Nayanatho Na Jeev...
    కాశీరెడ్డి నాయనా, గని-జ్యోతి క్షేత్రం | • Rayalaseema Mysterious...
    #RayalaseemaMysteriousPlaceInKasiNayana #GaniJyothiKshetram #RaviSastry
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
    Contact: ssgastrology.com/contact/90300...
    #Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #pmctelugu #patriji #pssm #ravisastry
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) czcams.com/users/playlist?list...
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) czcams.com/users/playlist?list...
    🌼 Spiritual journey czcams.com/users/playlist?list...
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 czcams.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) czcams.com/users/playlist?list...
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry czcams.com/users/playlist?list...
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy czcams.com/users/playlist?list...
    🌼 Natural Healing by Ravi Varma czcams.com/users/playlist?list...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmedit. .
    🌐 / pssmmedia

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Other Language Channels:
    🌐 PMC Global: / pmcglobal
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Hindi: / pmchindi
    🌐 PMC Tamil: / pmctamizh
    🌐 PMC Kanada: czcams.com/channels/Dpe.html...
    🌐 Pyramid Valley: / pyramidvall. .

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    Babaji, PMC, Sadguru, Nanduri Srinivas, Chaganty Koteswara Rao, Samavedam Shanmukha Sarma, Garikipati Narasimha Rao, Sri Ravi Shankar, Kanchi Paramacharya, Master, EKMaster, CVV, Sai baba, Ekkirala Bharadwaja, Chandolu Sastry guru, Ramana Maharshi, Lalitha Sahasra Nama, Soundarya Lahari, Vishnu Sahasra, Jaggi Vasudev, BK Shivani, Nanduri Srinivas Latest Videos, Nanduri Srinivas Speeches

Komentáře • 70

  • @sareddy10sareddy27
    @sareddy10sareddy27 Před 3 lety +18

    కాశీ నాయన నన్ను దీవించవా మహానుభావా..

  • @divyakshetram
    @divyakshetram Před 3 lety +25

    చాలా బాగుంది చక్కగా వివరించారు ధన్యవాదాలు కాశి నాయన గారిని భగవంతుని స్వరూపంగా గుర్తించి మానవ రూపంలో ఉన్న గురు భగవానుడు అని వివరించారు ఇంతకన్నా బాగా యెవరు వివరించలేరు మరుగుజ్జు పర్వతo పైన ఒక video చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి లింగమయ్య కొండలలో ఉన్న బుగ్గయ్య స్వామి వారిని త్వరలో interview చెయ్యాలి అని విజ్ఞప్తి

  • @nagarajaraolakkaraju2011
    @nagarajaraolakkaraju2011 Před 3 lety +9

    మా అదృష్టం ఈ వీడియో చూడటం 💐

  • @CommonManVoice
    @CommonManVoice Před 3 lety +25

    శివరామ రంగయ్యగారు... మీ కృషి చాలా అభినందనీయం...మీరు నిర్మించే గదులకు మరియు స్నానాలకు అయ్యే ఖర్చులో మావంతు సాయం చేస్తాము...దయచేసి Trust Bank Account Details తెలియజేయగలరు.
    రవిశాస్త్రిగారు.. మీరు ఈ Interview లో ప్రశ్నలు మాత్రమే అడిగి మధ్యలో మాట్లాడలేదు.. చాలా బాగా చేసారు.Keep it up with all people sir..!

    • @janakiy8383
      @janakiy8383 Před 3 lety

      tv

    • @ravisekharsridharreddynedu8538
      @ravisekharsridharreddynedu8538 Před 3 lety

      Interesting narration.
      Krn--- Rsmi reddy thatha -- ie Rami reddy thatha of Kallur near Kurnool
      Venkaiah swamy
      Krishna swamy or Osaka Swamy-- Osaka or sand of Proddutur
      Cuddapah or Kadapa Avadhoota swamy
      CHELLA Guriki Yyerri swamy--- Matti kinda -- Mustooru *****
      Paakalapati Guruvu garu
      Ekkirala Bharadwaja Master garu wrote about many
      Knew RRT
      Seshendra Swamy of Ananta saagaram etc
      He took samadhi inie EB-- in 1989
      Did he know about K R N
      Karma sbadham??

    • @rameswarareddythiyyagura2465
      @rameswarareddythiyyagura2465 Před 3 lety

      8790508842

    • @rameswarareddythiyyagura2465
      @rameswarareddythiyyagura2465 Před 3 lety

      Sivaramarangayya

  • @shaliviran9071
    @shaliviran9071 Před 3 lety +20

    జై గురుదత్త మహాత్ములు మన దేశంలో నడిచారు మనo ఈ దేశంలో జన్మ పొందడం.. అదృష్టం ముక్తి కి మార్గము.. సాధన ద్వారా. గురువు అనుగ్రహమ్ తో..

  • @dupamramakrishna
    @dupamramakrishna Před 3 lety +9

    ఓం శ్రీ కాశినాయన నమః

  • @darimireddyeswar7383
    @darimireddyeswar7383 Před 3 lety +33

    ఎందరో మహత్ములు,యోగులు,అవధూతలు నడయాడిన భరతభూమి పుణ్యభూమి,తపోభూమి

    • @venkatreddygouskonda9239
      @venkatreddygouskonda9239 Před 3 lety +1

      శాఖాహరజగత్తు వర్ధిల్లాలి.ద్యానజగత్తు వర్ధిల్లాలి.పిరమిడ్ జగత్తు వర్ధిల్లాలి.లోకాసమస్థాసుఖినోభవంతు.

  • @swathichintalapati7436
    @swathichintalapati7436 Před 3 lety +10

    Thanks to PMC and Ravi garu🙏🏻🙏🏻🙏🏻

  • @surenrarasipogula7360
    @surenrarasipogula7360 Před 3 lety +8

    Ravisastry gariki Namskaralu mee interview s valla chalaane gnanam Telustunnadi swamy

  • @katemmagarivenkatasubbaiah4418

    Good information to all peoples thank you🙏🙏🙏🙏🙏🙏🙏🙏 so much sir

  • @neredumalleramesh5289
    @neredumalleramesh5289 Před 3 lety +3

    Swami kasinayana swami ki Jay Jai Krishnan swame🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasreddy2147
    @srinivasreddy2147 Před 3 lety +2

    Endaro mahaanubaavulu andarikinaa vandanaalu

  • @satyaprasad9499
    @satyaprasad9499 Před 3 lety +3

    Thank you Ravi sasitry garu

  • @rameswarareddythiyyagura2465

    Thank you masters and PMC

  • @dbhaskarreddyjaikasinayana975

    భాస్కర్ రెడ్డి బళ్లారి జై కాశి నాయన

  • @ALGPD3699
    @ALGPD3699 Před 3 lety +3

    Namaste Masters. Awesome masters 😍😍🙏🙏

  • @Milosflowergarden
    @Milosflowergarden Před 3 lety +2

    Thank you so much 😊

  • @ramasubrahmanyasarmapemmar165

    ధన్య వాదములు,

  • @ramamohanakanagala2146
    @ramamohanakanagala2146 Před 3 lety +4

    KasinayanaBhagawan Namaha🙏🙏🙏🙏🙏🙏

  • @fskshj
    @fskshj Před 3 lety +1

    Thank you .

  • @dondapatianji7601
    @dondapatianji7601 Před 3 lety +3

    Jai kasinayana ki jai jai 🙏🙏🙏

  • @njrindia
    @njrindia Před 3 lety +5

    Thank you so much Ravi gaaru

  • @sivaram547pamarthi
    @sivaram547pamarthi Před 3 lety +2

    Nice

  • @veerasekharu1232
    @veerasekharu1232 Před 3 lety +2

    Tq

  • @mmadhavi7433
    @mmadhavi7433 Před 3 lety +2

    Supar sir tq

  • @srinivasarao4230
    @srinivasarao4230 Před 3 lety +2

    Namaskaram Nayana

  • @basireddyk7540
    @basireddyk7540 Před 3 lety +2

    Super na luck

  • @georgerajesh7092
    @georgerajesh7092 Před 3 lety +2

    Sri Mathrey namah
    Sri kasi nayana namah

  • @priyamvadamediga7450
    @priyamvadamediga7450 Před 3 lety +9

    శ్రీ గురుభ్యో నమహః🙏🙏

  • @adityak3125
    @adityak3125 Před 3 lety +2

    Sri bhagwan Kasi nayanaku jai🙏

  • @surenrarasipogula7360
    @surenrarasipogula7360 Před 3 lety +4

    Swamy marinni ilantivi videos pettandi plz

  • @chandramouli7219
    @chandramouli7219 Před 2 lety +2

    శ్రీ ఇష్టకామేశ్వరి.... తల్లి.... 🙏🙏🙏నమో... నమః... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnamacharyulugud8469

    Is it possible to get a photo of Shri Kasi Reddy Nayana Garu?

  • @alamururajasekharreddy236

    Suparprto..2

  • @anjalibandreddy8104
    @anjalibandreddy8104 Před 3 lety +3

    Guruvu Garu nayana guruchi book rayandi.

  • @bbgupta1960
    @bbgupta1960 Před 3 lety +4

    Ravi garu
    మీరు అక్కడ కి వెళ్ళినప్పుడు
    ఫోటోలను కూడా చిపెడి తే భాగుండును

  • @sharadakulal4652
    @sharadakulal4652 Před 3 lety +2

    🙏 🙏

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 Před 3 lety +2

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @raajakancherka8507
    @raajakancherka8507 Před 3 lety +3

    🙏🙏🙏🙏🙏

  • @madhuveldhi4885
    @madhuveldhi4885 Před 3 lety +3

    🙏🙏🌹🌹🙏🙏

  • @sumanlingampally9740
    @sumanlingampally9740 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ravishastry63
    @Ravishastry63 Před 3 lety +1

    గని ఈ ప్రాంతం ఎక్కడ వస్తుంది చెప్పండి.

  • @SivaKumar-fr7ry
    @SivaKumar-fr7ry Před 3 lety +3

    Ayya sideswaram akada Undi

  • @kumarswamy9057
    @kumarswamy9057 Před 3 lety +4

    anna danani chinna ardika sayam chestanu account no pettandi swamy

  • @laxmisdesign
    @laxmisdesign Před 3 lety +2

    Ravigaruvideosthondaragapettandichalawaitchesthuunnanuthakyouverymuch

  • @veerasekharu1232
    @veerasekharu1232 Před 3 lety +2

    Enni rojulaki pettaraiah second part ?

  • @mallammag9621
    @mallammag9621 Před 3 lety +2

    Ennirojulakusecondinteru

  • @mallammag9621
    @mallammag9621 Před 3 lety +2

    Nayanamahimalumeerucheputuunteenthoanandangaundimimmulanuchusthunnamemudhanulam

  • @ajjiyakavitegalu5605
    @ajjiyakavitegalu5605 Před 3 lety +2

    Kashi. Reddi. Nayanagaru. Photo. Chupinchandi

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi Před 3 lety +3

    Ardika sahayam ki account number ivvandi

  • @dnc7513
    @dnc7513 Před 3 lety +5

    అన్నదానానికి డబ్బులు పంపాలి ఎలా

  • @srinivasarao4230
    @srinivasarao4230 Před 3 lety +1

    ,,

  • @dnc7513
    @dnc7513 Před 3 lety +4

    గని కి అన్నదానా ని కి డబ్బులు ఇవ్వాలి

  • @rajathegreat387
    @rajathegreat387 Před 3 lety +4

    31 మంది మానసిక రోగులు ఉన్నారు అన్నమాట.

  • @dupamramakrishna
    @dupamramakrishna Před 3 lety +4

    ఓం శ్రీ కాశినాయన నమః

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 Před 3 lety

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @dupamramakrishna
    @dupamramakrishna Před 2 lety +1

    ఓం శ్రీ కాశినాయన నమః