అడవి తంగుడు కాయలు - వీటి రుచి అద్భుతం | Tangudu kayalu | Araku Tribal People | Alluri District

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • అడవి తంగుడు కాయలు - వీటి రుచి అద్భుతం | Tangudu kayalu | Araku Tribal People | Alluri District
    #Tangudukayalu #Tangudupikkalu #Tribalfood #wildfood
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    @araku tribal culture
    Tangudu kayalu
    Tangudu pikkalu
    Tribal food
    Tribal food habits
    Tribal food
    Tribal wild food
    Wild food

Komentáře • 650

  • @swendaily
    @swendaily Před 2 lety +30

    ఈ వీడియో చూశాక మీతో ఒక రోజు టైం స్పెండ్ చేసి ప్రకృతిని దగ్గర చూడాలని ఉంది బ్రదర్స్ 💐♥️

  • @12mvramana
    @12mvramana Před 2 lety +18

    తెలుగు ఎంత చక్కగా మాటాడుతున్నారన్నా 🙏🏻👌🏻🙏🏻👏🏻👏🏻👏🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kkmulties6622
    @kkmulties6622 Před 2 lety +112

    పట్నం వాళ్ళకు దూరంగా ఉన్న అడవిని, దాని విలువను దగ్గర చేసే మీ ప్రయత్నం అభినందనీయం.

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 2 lety +72

    Video బాగుంది. మరిచిపోయిన వాటిని గుర్తు చేస్తున్నందుకు మీ టీమ్ కు దన్యవాధములు.

  • @nufabeautyparlour9145
    @nufabeautyparlour9145 Před 2 lety +40

    ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు అన్నా మీ ఊరు చాలా బాగుంది మాది తెలంగాణ మా సైడు ఇలా అడవులు ఉండవు మీరు చూపించే అడవి చూస్తుంటే చాలా మనసుకు సంతోషంగా ఉంది

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft Před 2 lety +37

    ఎప్పుడు చూడలేదు వీటిని కొత్తవి చూపించినందుకు thank you 🙏

    • @suggubhavani5219
      @suggubhavani5219 Před 2 lety +1

      Chala ruchi ga vuntayi

    • @vijayapriya6945
      @vijayapriya6945 Před 2 lety

      @@suggubhavani5219 iu-huiyuyyuuoii]uououuuyoyuuiyyiuiiiuy>u>iyiyuyuuuiiiiyiouuuioiuiu uiyiuuoiuyyii yiiyyooiiyioiuyiuuiuuyouyuiyiuyoyoiuuiuiuuuiiuiiuyyiyuyiiuuiyuyiu]iuioiiyiuiuoiuuiuuyiiuiuy]iuoyuiiiyyyiyuyiyuyiyouyuyyyyyyouiyuiiuiyyuyoyiyiuiuiyuuiyyiyu

    • @mokshadayinimeesala9214
      @mokshadayinimeesala9214 Před 2 lety

      ......అడ్డపిక్కలు

  • @devannagarirangaswamy4944
    @devannagarirangaswamy4944 Před 2 lety +30

    వీడియో చాలా బాగుంది అడవిలో ట్రైబల్స్ యెక్క జీవన విధానాలను మైదాన ప్రాంత వాసులకు బాగా చూపించారు.

  • @SugunaVantillu
    @SugunaVantillu Před 2 lety +3

    తంగేడు గింజలు కదా చాలా బాగుంటాయి

  • @coolguypravara
    @coolguypravara Před 2 lety +15

    Superb మాకు తెలియని అడవిలో దొరికే వాటి గురించి వివరించి చెప్తున్నారు. ధన్యవాదములు

  • @arunaaruna8615
    @arunaaruna8615 Před 6 měsíci +2

    ఇంతటి చక్కని ప్రకృతి సిద్దమైనవాటిని చూస్తు నేను నా తియ్యని అనుభూతుల్ని(మా పూర్వికుల యొక్క)నెమరువే సుకుంటూ, ఆ హాయిధనాన్ని అశ్వాదిస్తుంటాను... ఇది కేవలం మా ప్రియతమా నేస్తలైన అరకు ట్రైబల్ ఛానల్ వారికే సాధ్యం ❤️🙏

  • @ravindratravindrat4304
    @ravindratravindrat4304 Před 2 lety +9

    అవి కొద్దిగా చేదుగా కొద్దిగా తీయగా చాలా బావుంటాయి మంచి వీడియో చేశారు

  • @jayajaya5441
    @jayajaya5441 Před 2 lety +7

    మీరు వీడియోలు చాలా బాగా చేస్తున్నారు గిరిజనులు గురించి చాలా వివరిస్తున్నారు మంచి ఫుడ్డు ఆహారం మీరు తీసుకుంటున్నారు ఇంకా చాలా వివరించాలని కోరుకుంటున్నాం

  • @prasadbabu-pallanki
    @prasadbabu-pallanki Před 2 lety +15

    Super తమ్ముడు మా సీతంపేటలో కూడా ఉన్నాయి.its very tasty.

  • @ViralHub007
    @ViralHub007 Před 2 lety +28

    Chala bagunnai brother me videos keep going 👍🏼

  • @kamalahasansara2339
    @kamalahasansara2339 Před 2 lety +10

    నిజంగా చాలా taste గా ఉంటాయి అన్న... చిన్నప్పుడు తెగ తినేవారము...nice video anna

  • @pvratna9583
    @pvratna9583 Před 2 lety +1

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి... నేను ఎప్పుడు తినలేదు, తినాలన్న మాకు ఇక్కడ దొరకవు.. నైస్ video

  • @sumanrajboda6897
    @sumanrajboda6897 Před 2 lety +3

    మనము మన పూర్వీకులు అవ్వి తినరు ఇవి తినరు అంట్టము తప్ప మనకు తెలియదు కానీ నువు విడియోలూ తీసి చూపిస్తున్నావు

  • @sumaathram4411
    @sumaathram4411 Před 2 lety +6

    First time chusthunna mer thune kayalni 👌👌

  • @yettivishnu2993
    @yettivishnu2993 Před 2 lety +3

    బొజ్జ కాయలు అని పిలుస్తాం.. తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం లో 😋

    • @kpaparao296
      @kpaparao296 Před 2 lety

      Bro 🤜🤜🤜TanguduKayala Seeds Baga Eandinavi Kavali Bro 🤜🤜🤜Plese Mi Contact 📞📞📞No YettiVisnu Bro 🤜🤜🤜

    • @yettivishnu2993
      @yettivishnu2993 Před 2 lety

      @@kpaparao296 em kayalu Bhayya Tangudukayala ela untai...

    • @yettivishnu2993
      @yettivishnu2993 Před 2 lety

      తంగేడు కాయల.. బతుకమ్మ పూలు పూస్తాయ్ అవేనా

  • @ManjuTankala
    @ManjuTankala Před 2 lety +2

    My favorite. Have not tasted for 35 years. I recall it being called Tangidi. But good to know.

  • @padmas5732
    @padmas5732 Před 2 lety +5

    Na chinnappudu tinna different taste good.

  • @chelluridurgaprasadarao5082

    తెలుగు పేరు కొండతంగేడు. Botanical name is Xylia xylocarpa. Seeds are edible. Common name is Iron wood.

    • @bhuvaneswaripadigireddy2503
      @bhuvaneswaripadigireddy2503 Před 2 lety +1

      Thank u so much I was searching for this

    • @ppurushotham313
      @ppurushotham313 Před 2 lety +1

      మీ ఫోన్ నెంబర్ ఇస్తారా స్నేహానికి అడవిలోని జీవితం కష్ట నష్టాల జీవితం నేటి సమాజంలో ఎంతో కష్టం

    • @madhavvaka36
      @madhavvaka36 Před 2 lety +2

      Thankyou sir ,aa students చేసిన videos ku meeru respond అయ్యి దానికి చెందిన సబ్జెక్ట్ ని అందజేయడం చాలా బాగుంది

    • @sriyantra1939
      @sriyantra1939 Před 2 lety +1

      వేరే భాషల్లో / ప్రాంతీయతల్లొ కూడా పేర్లు చెప్పండి.
      To spread the awareness to the world/ others

    • @bskm5322
      @bskm5322 Před 3 měsíci

      Tq botanist ❤❤

  • @cuteboy3200
    @cuteboy3200 Před 2 lety +7

    నాకు తెలియదు బ్రదర్..but video chala బాగుంది
    అరుకు లో ప్రశాంతంగా కొండల మధ్య ఉంటే ఇల్లులు చూపించండి...

  • @user-wj2vb7xi6x
    @user-wj2vb7xi6x Před 2 lety +11

    మొనే తిన్నాం నైస్... మాకు తెలుసు... మా తోటలో ఉంది❤️❤️❤️❤️❤️❤️❤️

    • @vbhaskar1610
      @vbhaskar1610 Před 2 lety

      గడ్డి కూడా తిని ఎలా వుందో చెప్పు,😂

  • @madhavaraoarika
    @madhavaraoarika Před 2 lety +4

    ఎన్నో తెలియని విషయాలు , జీవన శైలిలు తెలిపిన మీకు ధన్య వాదములు

  • @sreequeen8255
    @sreequeen8255 Před 2 lety +6

    Thangedu kayalu antaru taste superb just like pea nuts.. polavaram west godavari... Andhra Pradesh

  • @Akash_19997
    @Akash_19997 Před 2 lety +3

    Superb videos chala mahiya unnye

  • @sandeepkumarpoonem4664
    @sandeepkumarpoonem4664 Před 2 lety +10

    సూపర్ అన్న... జై ఆదివాసీ

    • @karusrinivasu4023
      @karusrinivasu4023 Před 2 lety

      Jae Jai Jai ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏

  • @Indur3048
    @Indur3048 Před 2 lety +4

    Maku theliyani vishyalu chalaa thelisela chestunru thnks bro.... Mi videos kuda chalaa bavuntunay.... Keep it up 😊

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 Před 2 lety +1

    తెలుగు మాట్లాడే విధానం చాలా బావుంది

  • @koradaumasankara6284
    @koradaumasankara6284 Před 2 lety +1

    వీడియో చాలా బాగుంది

  • @ravindratravindrat4304
    @ravindratravindrat4304 Před 2 lety +3

    బ్రదర్ వాటిని మేము కొండ తంగేడు గింజలు అంటాం

  • @umamaheswararaogovindu9196

    కురు పంలో దొరికేవి చాలా బాగుంటాయి చిన్నపుడు తిన్నాను

  • @ca.nandinis
    @ca.nandinis Před 2 lety +2

    Na favourite ivi ...nenu epdu vellina ma father tiskuntaru....ma srikakulam town lo chala costly ivi...tangidi pikkalu antaru....costly than Cashews.... thank u so much for showing these trees

  • @bynskumar
    @bynskumar Před 2 lety +10

    We got these from hyderabad stores...tangidi పిక్కలు అంటాము...very tasty..

    • @dishaansh7335
      @dishaansh7335 Před 2 lety

      May i know where it available

    • @saisushrifashions
      @saisushrifashions Před 2 lety

      Ekkada andi hyd lo
      My favourite food it is

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di Před 2 lety

      హైదరాబాద్లో ఎక్కడదొరుకుతాయో చెప్పండి..

  • @anantapadmanabhachar9104
    @anantapadmanabhachar9104 Před 2 lety +2

    Super bro ilaanti video Inka cheyandi andariki arogya ritya upayoga padutundi

  • @sathyasaikrishnakandula1538

    Nenu G Madugala lo ee seeds konukoni thinnanu,,, chala baguntai.. childhood memories 😊

  • @jathinaaryan4475
    @jathinaaryan4475 Před 2 lety +1

    Super taste ga vuntayiii..

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 Před 2 lety +2

    Inka new video s maku chupinchandi Inka new information about your video s Thank you an god blesse you an all boys

  • @kancharalasanthi5191
    @kancharalasanthi5191 Před 2 lety

    Wow తమ్ముడు ఇది నా చిన్ననంలోనే చాలా సార్లు కాల్చి తిన్నాము. ఇప్పుడు దొరకడం లేదు

  • @saimanohartamarakolanu3296

    When I used to live in Telangana in my child hood... I used to buy this regularly from a street wander.... It's been years to eat this.. thanks for your vedio

  • @dandusenaramnaidu6409
    @dandusenaramnaidu6409 Před 2 lety +5

    Great job I'll intrasting this video

  • @abhilash802
    @abhilash802 Před 2 lety +6

    Hii Anna 🤩😃

  • @abhinaychukka4382
    @abhinaychukka4382 Před 2 lety +3

    Bojja kayyallu😋😋😋😋

  • @bindubollipo5335
    @bindubollipo5335 Před 2 lety +16

    Heyyy we saw them in araku almost 10 years ago. We had no idea what they are . But we tasted 2 seeds only . They were good. Now we know they are edible

  • @Satya12347
    @Satya12347 Před 2 lety

    అవి తంగేడు కాయలు అందులో పిక్కలు ఉంటాయి అవి చాలా రుచిగా ఉండి టేష్టి గా ఉంటాయి ఇవి చాలా సూపర్ గా ఉంటుంది.ఈ తంగేడు పిక్కలు నేను ప్రతి సంవత్సరం తింటాను...

  • @Rajjanni37
    @Rajjanni37 Před 2 lety +4

    maa pratham lo kuda unnayi evvi chala tasty gaa untayi 👌👌👌👌👌👌

  • @sekharreddy6926
    @sekharreddy6926 Před 2 lety +5

    Really the luckiest people , no city pollution , no tensions no , only the peaceful life .
    That’s really god gift to live there.

  • @nagamanipinisetty6059
    @nagamanipinisetty6059 Před 2 lety

    Naa Chinnappati గుర్తులు యివన్నీ., JRG దగ్గర vunna లక్కవరం గ్రామం lo విటీని కొనుకొని తినేవల్లం.ruchiki ground nuts la vuntayi. Manchi vidio chestunnaru dhanyavadalu తమ్ముళ్లు ..... 🙏

  • @sukeeh2004
    @sukeeh2004 Před 2 lety +2

    Ee kayalu memu chinna appudu tinne vallamu mari eppudu mee channel lo superb video

  • @teresaneet19
    @teresaneet19 Před 2 lety +9

    You took us to another world that's natural and beautiful

  • @deesarilaxmanrao5334
    @deesarilaxmanrao5334 Před 2 lety +3

    Adavi lo dorike tangudu kayalu super super

  • @srinulaxmirithika4168
    @srinulaxmirithika4168 Před 2 lety +1

    Maaku theliyanivi kuda chupisthunnaru bro super

  • @satyanarayasambaru1982
    @satyanarayasambaru1982 Před 2 lety +1

    అవి తంగుడు పిక్కలు వాటి దర కిలో ఒక్కంటికి ఏరియాను బట్టి ఐదు వందలు నుండి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది వాటిని బఠానీలు వేయించినట్టు వేయించి విటిని ఒల్చుకుని తింటాఉంటే ఉంటుంది మజా ఆ ఆనందం రుచి వేరుగా ఉంటుంది

  • @gupthabhogi4986
    @gupthabhogi4986 Před 2 lety +1

    Tangidi pikkalu,taste bagantundi

  • @ItrovertTalks
    @ItrovertTalks Před 2 lety

    నేను చాలా టైమ్స్ తిన్నాను
    వేపుకుని తింటే చాలా బాగుంటాయి
    గిజ్జాలు తీసక వాటిని కట్టలుగా వాడుకోవచ్చు

  • @killogovind3297
    @killogovind3297 Před 2 lety +4

    Nice bro

  • @Superguru123
    @Superguru123 Před 2 lety +4

    nyc video

  • @sureshyarlagadda6708
    @sureshyarlagadda6708 Před 2 lety +6

    They are very tasty, Kondathangedi Ginjalu

  • @sriindusri6596
    @sriindusri6596 Před 2 lety

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది..ఒక మంచి వీడియో వ్యువర్స్ కి చూపించడం కోసం మీరు పడే కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు మా.

  • @ramunaikBhukya
    @ramunaikBhukya Před měsícem

    మిరు తిసె విడియోలు చాలా చాలా చాలా సూపర్

  • @anantharao6524
    @anantharao6524 Před 2 lety

    Yes ఇవి అరుకులో చూసి కొని తిన్నాను...చాలా రుచిగా ఉంటాయి 👍👍💐💐🌺🌺

  • @saigowthami4441
    @saigowthami4441 Před 2 lety +7

    You are very lucky people to live with nature. If possible plz show the marriage system in your culture

  • @madhumadhu-nd3cl
    @madhumadhu-nd3cl Před 2 lety +2

    Chala bavuntai

  • @gummadivaraprasadam5351

    నేను పది సంవత్సరాల క్రితం తంగుడు పిక్కలు అనే మాట విన్నాను గానీ చూడలేదు. ఇప్పుడు మీరు లైవ్ చూపించారు. నర్సీపట్నం లో దొరుకుతాయా? తినాలనిపిస్తుంది తమ్ముళ్లు.

  • @keerthikeeru7
    @keerthikeeru7 Před 2 lety

    Adavi sampradayalu....adavi andinchee fruits and andalani chala Baga chupistunaru...chala manchi alochana andi....adavini kapadataniki prayatnistarani korukuntuna ..🙏🙏🙏

  • @GDMAFashions
    @GDMAFashions Před 2 lety

    Today mee vedio chusanu....Anni vedios బావున్నాయి...గిరిజనుల జీవన విధానం బావుంటుంది....mee channel కొద్ది సమయం లోనే బాగా గ్రో అవుతుంది ..

  • @rajinikumarikowluri8822
    @rajinikumarikowluri8822 Před 2 lety +1

    Chala test ga vuntay bro Naku baga istam 👌👌👌👌👌👌👌

  • @Shyam5922
    @Shyam5922 Před 2 lety +1

    Chinnapudu tinnamu chala bavuntayi🤗

  • @anilgeethasagara
    @anilgeethasagara Před 2 lety +6

    Wonder wonder Wonderful Videos 🙏🏻👏🏻👏🏻👏🏻 Nice bro

  • @anandpinipey4396
    @anandpinipey4396 Před 2 lety +1

    Super Andhra Araku...Alluri District

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Před 2 lety +1

    Video 📷 చాలా బాగుంది
    👍

  • @aliveluk5314
    @aliveluk5314 Před 2 lety +2

    Hi tammudu ella unnaru, video naku nachindi. Chinnapudu epudo polanki vellte veru chenakkayalu same ellage kalchukuni tinevalam, naku avanni gurtukochae. Alanti rojulu malli rav kani miru avanni enjoy chestu, maku kuda gurthu chestunaru, keep it up God bless u enka manchi videos cheyandi

  • @vijayyalam7167
    @vijayyalam7167 Před 2 lety +3

    Maa uthara Telangana lo 'Bojja kaayalu' antaam . 😋

  • @mjyo7481
    @mjyo7481 Před 2 lety +1

    Yes nenu tinnaa tangedu ginjalu

  • @404anilsharonkillo6
    @404anilsharonkillo6 Před 2 lety +1

    Super ga chupincharu👌👌👌

  • @sudheerbaratam9792
    @sudheerbaratam9792 Před 5 měsíci

    one of my favourite snack during childhood days when we were in Srikakulam :) ippati generation ivi chusi kuda undaru

  • @arunavasu6546
    @arunavasu6546 Před 2 lety +3

    Na childhood lo ma village lo undevi e chetlu...ma Nanna ni adugi flower's teesukune danini 😍😍but e ginjalu tintarani teliyadu 🙄😨

  • @poojasri99
    @poojasri99 Před 2 lety +1

    Very well taste na childhood lo tinnanu

  • @srinulaxmirithika4168
    @srinulaxmirithika4168 Před 2 lety +2

    Wow nice video's bro

  • @priyaallu9
    @priyaallu9 Před 2 lety +2

    Chala ba chestunaru all the best

  • @pawanraj7722
    @pawanraj7722 Před 2 lety

    హాయ్ బ్రదర్ మాది విశాఖ గాజువాక దగ్గర మంగళ పాలెం అనే విలేజ్ మా విలేజ్ నుండి ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్ పదిమంది అరుకు అందాలు చూడటానికి వస్తాం మేము ఎప్పుడు వచ్చినా మ్యూజియం గాని వాటర్ ఫాల్స్ గాని బొర్రా గుహలు గాని అలాంటి వాన్ని చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం కానీ మీరు మాత్రం అరుకు లో ఉన్న ఎవరికి తెలియనివి మీరు చేస్తున్న ప్రతి వీడియోలో చూపిస్తున్నారు అక్కడున్న ప్రజలు ఏమి తింటారో వాళ్ల జీవనశైలి ఏంటో అన్ని కూడా వివరంగా చెప్తున్నారు మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది బ్రదర్ మీరు చేస్తున్న ప్రతి వీడియో నేను చూస్తాను ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @skimbleshank8226
    @skimbleshank8226 Před 2 lety +3

    Bro naku kavali parcel chestara
    Chinnappudu thinevadini

  • @swathi5617
    @swathi5617 Před 2 lety +5

    Nice vlog bro

  • @kpushpa9792
    @kpushpa9792 Před 2 lety +2

    Voice kuda bagundi tammudu baga explain chestunnaru

  • @alwesychinna4517
    @alwesychinna4517 Před 2 lety

    మాది నీల్వయ మా ఊరిలో వీటిని బొజ్జ కాయలు అంటారు వాటిని మేముకుడ తినమ్ బలే రుచిగా ఉంటాయి. బ్రరో.

  • @rajithapulishetty6000
    @rajithapulishetty6000 Před 2 lety +2

    Super bro u r food I like ur vidios

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 Před 2 lety +5

    Super super super brother 👌👌

  • @chandrashekhar192
    @chandrashekhar192 Před 2 lety

    మా ఖమ్మం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రాంతాల్లో వీటిని బొజ్జకాయలు అంటాం. మేమూ ఇలాగే గింజలు కొట్టి తీసి కాల్చుకొని తినేది. ఇప్పుడు ఈ చెట్లు మా దగ్గర కనబడటం లేదు.

  • @subbuvarietythings8822
    @subbuvarietythings8822 Před 2 lety +3

    Nice bro good videos, iam from Nellore

  • @meduriseshaiah3715
    @meduriseshaiah3715 Před 2 lety +1

    You are so lucky

  • @vijaykumarsodi4069
    @vijaykumarsodi4069 Před 2 lety

    నేను కూడ నా చిన్నప్పుడు తిన్నాను.చాలా రుచిగా ఉంటాయి.

  • @m.gangaraju4957
    @m.gangaraju4957 Před 2 lety +2

    Super bro i am from Saluru

  • @vaddisrivivas8600
    @vaddisrivivas8600 Před 2 lety

    ఈ తాగేండు గింజలు 1978-85మధ్య కాలంలో జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం కామవరపుకోట
    బస్సు దగ్గర పొట్లం 25పైసలు అంటే పావలా కు అమ్మేవారు నేను తిన్నాను. వీటి రుచి వేపిన వేరుశనగపప్పు లా ఉంటుంది.

  • @allcreeper
    @allcreeper Před 2 lety +4

    I know it very well tasty tangidi pikkalu.

  • @Divel-King-gaming
    @Divel-King-gaming Před 2 lety

    తంగిడి గింజలు చాల బాగుంటాయి మా చిన్నప్పుడు వెస్ట్ గోదావరిలో చిన్న చిన్న ప్యాకెట్ లో అమ్మేవారు నేను తెగ తినేవాడిని

  • @anilgeethasagara
    @anilgeethasagara Před 2 lety +7

    I like it This superb video 👌👍🏻👍🏻👍🏻❤️

  • @vemulagopaiah8999
    @vemulagopaiah8999 Před 2 lety

    hii I'm Ramya....nenu elantivi eppudu chuda ledhu....vina ledhu...1st time chustunna... thanks elantivi kothavi chupincharu...

  • @sunnydeep09
    @sunnydeep09 Před 2 lety

    Viti gurinchi cheppinanduku thanks, maku viti gurinchi telidu.

  • @anilgeethasagara
    @anilgeethasagara Před 2 lety +6

    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻😍