కోంధ్ తెగకు మాత్రమే తెల్సిన కొండ పప్పు|| araku tribals rare food from forest

Sdílet
Vložit
  • čas přidán 23. 03. 2023
  • కోంధ్ తెగకు మాత్రమే తెల్సిన కొండ పప్పు|| araku tribals rare food from forest ‎@MyluRams
    #arakutribal #rare #food #forest #what #telugu #village #millets #mylu #kondh #youtube #instagram #alluri #arakuhoneybuy online #arakuhoney in Hyderabad
    what are the main food of tribes?
    what is the food of tribal people in Odisha?
    what is tribal culture?
    --------------------------------------------------------------------
    మన ‪@MyluRams‬ యూట్యూబ్ ఛానల్ నందు గిరిజన ప్రాంత ఆచారాలు, అలవాట్లు,ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను.రమణీయ ప్రకృతి అందాలతో కలిసిన గిరిజనుల జీవనం ఉన్నది ఉన్నట్టు మీ ముందుకి తీసుకొస్తాను .కాబట్టి నచ్చిన వారు మన ఛానల్ Subscribe చేయండి.
    ----------------------------------------------------------------------
    In our mylu rams channel, I will show you about the customs, habits, food and medicine of the tribal area. I will show you the way of life of the tribal people combined with the beauty of nature.
    -----------@Mylu Rams-----------

Komentáře • 323

  • @prasadtvsn5347
    @prasadtvsn5347 Před rokem +48

    ఎంతో కష్టపడితే కానీ వీరికి తిండి దొరకదు నిజంగా ఇటువంటి మాతృమూర్తులకి మీరు జీవనశైలికి జోహార్లు 🙏

    • @MyluRams
      @MyluRams  Před rokem +6

      అవును అండి...కేవలం పొట్ట నింపుకోవడం కోసం అహర్నిశలు శ్రమించి...స్వేద సౌందర్యానికి శతకోటి వందనాలు

    • @kandibandavenkateswarlu2915
      @kandibandavenkateswarlu2915 Před 6 měsíci +1

      HAPPY SUPERRRRR

  • @samudralanagajyothi8583
    @samudralanagajyothi8583 Před 10 měsíci +12

    గిరిజన సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు ఎంతోగొప్పవి ఎందుకంటే వారు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నిస్వార్థంగా జీవించే వారు వనదేవత లాంటి వారు.

  • @saibharatikadha
    @saibharatikadha Před rokem +92

    మీ వీడియోల వల్ల గిరిజన సంస్కృతి వారి జీవన విధానం, వారి ఆహార అలవాట్లు తెలుసుకొనుటకు మాకు అవకాశం కలిగినందుకు మీకు నా ధన్య వాదములు తమ్ముడు

    • @MyluRams
      @MyluRams  Před rokem +6

      చాలా కృతజ్ఞతలు అక్క...మీలాంటి వారి ఆశీర్వాదాలు పొంది నేను మరిన్ని వీడియోలు చేస్తాను

    • @ravig8789
      @ravig8789 Před rokem +2

      హాయ్
      బ్రో
      గిరిజన సంస్కృతి వారి జీవన విధానం చాలా బాగుంది.వారి ప్రకృతి ఆహార అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇలాంటి ప్రకృతి ఆహార జీవన విధానం కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైనా. ఇలాంటి మంచి విషయాలు తెలియజేసినందుకు చాల చాల thank you bro💐💐🌺🌺🌻🌻🌷🌷🌹🌹🌞🌞🙏🙏👍👍👌👌

    • @MyluRams
      @MyluRams  Před rokem

      Thank you అండి

    • @shanthapendakatla7962
      @shanthapendakatla7962 Před 9 měsíci

      ​@@MyluRams4❤33k

    • @ragibalaiah
      @ragibalaiah Před 9 měsíci

      @@MyluRams your a AA AA AA

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 9 měsíci +10

    చివర్లో మీరు ఆమెకు గిఫ్ట్ ఇవ్వడం బాగా నచ్చింది. పాపం వాళ్ళకో మంచి అనుభూతి.

    • @MyluRams
      @MyluRams  Před 9 měsíci

      Thank you అండి

  • @manibabugosala2435
    @manibabugosala2435 Před rokem +14

    నీ పెద్ద మనసుకు మంచి జరగాలని ఆ దేవుళ్ళు, దేవతలందరూ కలిసి కట్టుగా దీవించాలని కోరుకుంటున్నాను.

    • @MyluRams
      @MyluRams  Před rokem

      అబ్బ...im very happy sir..
      Thank you sooooo much అండి

  • @imlebabu4018
    @imlebabu4018 Před 10 měsíci +9

    ఇలాంటి ఆహార పంటల విత్తనాలు సేకరించి విసతరింప చేయాలి.

  • @chittibabuthotharamudi8976
    @chittibabuthotharamudi8976 Před 11 měsíci +12

    ప్రకృతి ఒడిలో ఎంత కష్టపడినా అందులో ఎంతో ఆనందం వుంటది.

  • @YTVNAIDU
    @YTVNAIDU Před 10 měsíci +6

    మీరు తీసే విడియెలు తో పాటు గిరిజనులు ఆరోగ్య విదానం గిరిజన ఆయ్యూర్ వేధం గురించి తెలపండి

  • @purna.2.O
    @purna.2.O Před rokem +13

    నమస్తే అన్న 🙏
    కొండ ఎక్కి కాయలు సేకరించి వాటిని
    పగల కొట్టి పప్పు బయటకి తీసి
    రెండు మూడు గంటలు ఉడకబెట్టి
    పొట్టు తీసి ఆ పప్పుని కూరగా
    తయారు చేయడం ఎంత కష్టమో చాలా ఓపికగా చూపించారు. 👌👌👌
    పండగనాడు ఆడపడుచుగా భావించి అక్కకి చీర డబ్బులు ఇచ్చారు మీది చాలా మంచి మనసు అన్న 🙏
    గిరిజనుల జీవన విధానం గురించి
    వారి ఆహార అలవాట్లు గురించి చాలా చక్కగా చూపిస్తున్నారు.
    ధన్యవాదములు అన్న 🙏

    • @MyluRams
      @MyluRams  Před rokem +1

      Wow.. పూర్ణ చెల్లి..మీ కామెంట్ నన్ను మరింత బాగా వీడియోలు చేయడాన్ని ప్రేరణ ఇచ్చింది. మీరు ముందు వీడియోస్ లో కూడా మంచి కామెంట్స్ ఇచ్చారు...
      చెల్లి మన ఛానల్ ను చాలా మంది రెగ్యులర్ గా, ఓపికగా పూర్తిగా చూసి ఒక సినిమా కి ఇచ్చినట్టు మంచి రివ్యూ ,సలహాలు ఇస్తారు..
      అలాంటి వారిలో మీరు కూడా ఒకరు.మీకు చాలా రుణపడి ఉంటాను.

    • @purna.2.O
      @purna.2.O Před rokem +1

      @@MyluRams
      🙏🙏🙏🙏🙏

  • @battumohanrao4213
    @battumohanrao4213 Před 10 měsíci +6

    Mylu Ram thank you for shown us the tribal people food and their santhalu

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Před 11 měsíci +4

    Konda kandulu..... very Healthy Food. Protein manchiga vuntundi 🙏🌹

  • @ranimoses5766
    @ranimoses5766 Před rokem +9

    చోళ్లు ఎంతబలం ఈ పప్పు కూడా బలం 👍

  • @satishkumardevarapalli7293

    సూపర్ అన్న ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హ్యాపీ ఉగాది రామ్ అన్నయ్య

    • @MyluRams
      @MyluRams  Před rokem +4

      Thank you సతీష్ తమ్ముడూ... బాగున్నారు కదా??

    • @satishkumardevarapalli7293
      @satishkumardevarapalli7293 Před rokem +1

      @@MyluRams Annaya Bagunanu Annaya miru Ela Unnaru

    • @MyluRams
      @MyluRams  Před rokem +1

      Good bro.. videos కోసం వెళ్లి జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము..

    • @satishkumardevarapalli7293
      @satishkumardevarapalli7293 Před rokem

      @@MyluRams Ok Annaya Health Jagratha

  • @jhansiranimatha2626
    @jhansiranimatha2626 Před 11 měsíci +4

    God bless you nanna nice video ❤

  • @user-hl5jx1gb8f
    @user-hl5jx1gb8f Před 10 měsíci +3

    Good morning.Good brother God bless you.

  • @mangadevipandiri1479
    @mangadevipandiri1479 Před rokem +4

    Kapatam leni manasu kaligina manshulu❤❤

  • @durgabai1481
    @durgabai1481 Před 9 měsíci +4

    You are very great and kind hearted, God bless you

  • @jagadeshwarreddy7128
    @jagadeshwarreddy7128 Před 11 měsíci +3

    Looking like Rajma ,,,Manushule kaadu ,vaalla manasulu kooda kalmasham kakmasham lekunda untayi ,,pure hearted people ,,they don't no cheating ❤❤❤❤ evaraina velithe vaallaki sahayam cheyandi ,,,❤❤

    • @MyluRams
      @MyluRams  Před 11 měsíci

      Thank you అండి

  • @shailajaramana6581
    @shailajaramana6581 Před 10 měsíci +2

    Chala bagundhandi video

  • @mvijayaarts
    @mvijayaarts Před 5 měsíci

    మీరు చేస్తున్న సేవ ఎంతో నచ్చింది మనం ఖర్చు పెట్టే వాటిల్లో వాళ్లకు చేయూతనివ్వడం మనసుండాలి ధన్యవాదములు

  • @akkapeddiprameela5975
    @akkapeddiprameela5975 Před rokem +3

    నాన్న ఎక్కవ తక్కువ అని కాదు బాబు వాళ్ల swachamyna మనసుకు అంతకంటే ఎక్కువగా నువు సాయం చేశావు భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి

  • @nirmalasalihundam9075
    @nirmalasalihundam9075 Před měsícem

    Tq bro vallani parichayam chesunaduku

  • @londadaramesh5932
    @londadaramesh5932 Před 2 dny

    Anna Prathi okkaru thamakunkavalasina videos chesukuntu vellipothuntaru..But meru Akkaku Saree +Money ivvadam Supperrrrb Anna Stay blessed.

  • @thegospeloftruthtelugu3241

    ఎందుకంటే నేను గిరిజన ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను

  • @pravallikapinnika1945
    @pravallikapinnika1945 Před rokem +3

    Aa kapatam leni aa tallulani devudu challaga kaapadaali 🙏🏻

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 Před rokem +4

    Nice anna video super thanks for you're helping for them also God bless you❤🙏 bro

  • @sirishaed7913
    @sirishaed7913 Před 9 měsíci +2

    Very very nice video so pure

  • @devarajusatyanarayana8644

    Mylu Rams sir adopted tribal life style culture is amazing. I congratulations to Mylu Rams sir 50 k goal achieved.
    Whole video is adventure And new cooking recipe.

    • @MyluRams
      @MyluRams  Před rokem +2

      నమస్తే మాష్టారు....
      మీ లాంటి వారి ప్రోత్సాహం నన్ను మరింత బాగా వీడియోలు చేయడాన్ని ప్రేరణ ఇస్తాయి.చాలా thank you soooo much for regular following.

  • @KumariKumari-sh2zn
    @KumariKumari-sh2zn Před 10 měsíci +1

    Super enetrasetagaa vundhi mi video elaa chupisethundhuku miku tqqq chala mandhi vuna thintaki edustharuu vilani chusi valuuu chala thyelusukovalii👍👍👍 miru alla enooo videos cheyaliii ,🙏🙏

  • @adilakshmi4479
    @adilakshmi4479 Před rokem

    Meru chala super anna... ❤❤❤👌👌👌Asalu..
    medi entha manchi manasu anna👍👍👍❤ nijan ga 🤗🤗🤗
    Me video kuda super👌👌👌💐💐💐🙏

  • @muralig3213
    @muralig3213 Před 4 měsíci +1

    Great job Mylu Rams 🎉

  • @peerammabathala8952
    @peerammabathala8952 Před 8 měsíci +4

    Exllant Ram sir ,super for your video and I wait on verry anthuziyasam for your culture and trible farrest videos ,Good.

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Před rokem

    Chala kashtapadi v3dio chestunnanduku tq babu

  • @user-hd6yo1fc6c
    @user-hd6yo1fc6c Před 11 měsíci +5

    Episode ending chala bavundi... Very good 🎉🎉🎉🎉🎉

  • @nageswararaokonthili6110

    thank you for your videos

  • @user-nu6tp9oj5d
    @user-nu6tp9oj5d Před 7 měsíci +1

    సూపర్ గా ఉంది.....

  • @nadasuhasini282
    @nadasuhasini282 Před rokem +1

    Super ga vediyo teesaru thammudu.papam vallanu chuste jaali vestundi

  • @klakshmisureshabhilash838

    Good job annya maku r
    Annavaram,too ralgedha village kuda cheyndhi chinta palli kuda

  • @krishnarao6242
    @krishnarao6242 Před 9 měsíci +2

    Nice video

  • @eswardandu9932
    @eswardandu9932 Před rokem +1

    Super gaundi Anna video

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 Před 3 měsíci

    Great vedio

  • @srideviperikila4739
    @srideviperikila4739 Před rokem +3

    You are very kind hearted person anna

  • @firstnamelastname5396
    @firstnamelastname5396 Před rokem +1

    Chikkutukayalulaunni🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉amezing

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Před 3 měsíci

    Vaari life style super a beshaajaalu levu🙂👍

  • @varalaxmikadasi3313
    @varalaxmikadasi3313 Před 3 měsíci +1

    Super thammudu 👌👌👌🎉🎉🎉🎉

  • @radhakrishnaradha9492

    Tribal gurinchi chala Baga chupisthunar

  • @jyothilaxmi1857
    @jyothilaxmi1857 Před 4 měsíci +1

    HaiRamugaru dondru ginjalu chinta ginjalu madiriga unnai ,girijanlu kalmashamleni manushulu❤❤

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Před 11 měsíci +3

    Those people are great and innocent. 🙏🌹

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 Před rokem +1

    సూపర్‌ బ్రొ ....

  • @seggumsathaiah6703
    @seggumsathaiah6703 Před 2 měsíci

    Very very good baabu

  • @noopurraodasari6619
    @noopurraodasari6619 Před 11 měsíci +4

    Life is not easy it is tough I believe. Thanks for the video

  • @nanaparapusaikumari7505
    @nanaparapusaikumari7505 Před 11 měsíci +3

    Nice video sir.. and meeru ichina saree cost yentha anedhi important kadhu kani aame face lo aa saree thisukunadhuku vachina aanandham mathram matallo cheppalenidhi.. any way keep it up.

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 Před rokem +4

    Good job 👌

  • @sahutvmusic
    @sahutvmusic Před 8 měsíci +1

    U r great ❤

  • @sayyadbasha1363
    @sayyadbasha1363 Před 11 měsíci +1

    Amma meku vandhanalu

  • @danduvarma2737
    @danduvarma2737 Před rokem +9

    Heart touching.💐💐💐

  • @sumathinalluri4591
    @sumathinalluri4591 Před rokem +1

    Good vediyos

  • @ravikumarkondagorri753
    @ravikumarkondagorri753 Před rokem +1

    Super super...

  • @sangeethaheart7530
    @sangeethaheart7530 Před 11 měsíci +1

    Super

  • @sureshtellam2769
    @sureshtellam2769 Před 11 měsíci +2

    ❤❤❤ .. good job bro.. keep it up..

  • @boddedasubbu
    @boddedasubbu Před 7 měsíci +1

    Great

  • @lathasri5894
    @lathasri5894 Před rokem +14

    కొండ పప్పులు ఇటువంటి వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చూడ వద్దు ఇంక అవి కూడా adavi లో వారికి మిగిల ని వారు ఎందుకంటే karona తర్వాత ప్రజల కు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం ఎక్కువ అయింది అవి కూడా వాళ్లకు మిగుల నివ్వు రు

  • @padmamurty7646
    @padmamurty7646 Před rokem +3

    Nice recipe

  • @endralaphoebemary9449
    @endralaphoebemary9449 Před 3 měsíci

    Great Sir

  • @user-yx8ru2bk5o
    @user-yx8ru2bk5o Před 8 měsíci

    Thanks Anna valaki dabbulu echi adukunnaduku iam happy

  • @dayamani5011
    @dayamani5011 Před rokem +2

    Good helping

  • @radhakrishnaradha9492

    Video's superb sir

  • @patnammahesh8417
    @patnammahesh8417 Před 7 měsíci +1

    Super 🙏👍👌👌

  • @user-hu9cv4rh7b
    @user-hu9cv4rh7b Před 3 dny

    Super.sar❤❤

  • @VenkatMandapati
    @VenkatMandapati Před 6 měsíci +1

    Good Anna

  • @prassu-for-you
    @prassu-for-you Před rokem +2

    Superb anna

  • @reddyramakrishnareddy1944

    Good encrasement

  • @domarajitha
    @domarajitha Před 7 dny +1

    Super anna

  • @hemanaidu1827
    @hemanaidu1827 Před rokem +5

    👏👏🙏🙏

  • @elisettysaibabu1588
    @elisettysaibabu1588 Před 4 měsíci

    nice job bro

  • @sujatha6808
    @sujatha6808 Před měsícem +1

    Nice

  • @user-ib6yn9wx4c
    @user-ib6yn9wx4c Před 11 měsíci +2

    Me super 👌 🙏

  • @kumaricreativitys
    @kumaricreativitys Před 11 měsíci +3

    👌👌👌👏👏

  • @puttaguntavenkateswararao5907

    Good

  • @venkatreddy-zo9gn
    @venkatreddy-zo9gn Před 6 měsíci +1

    Super super

  • @vje5363
    @vje5363 Před 9 měsíci +2

    Super 👍👍👍

  • @sujathareddy6308
    @sujathareddy6308 Před rokem

    Super video's babu

  • @Mary4930...
    @Mary4930... Před 11 měsíci +1

    Super..bro..

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 Před 10 měsíci

    Vv good bro

  • @mangadevipandiri1479
    @mangadevipandiri1479 Před rokem +2

    Naku okasari Ravalani undi bro Akkadaki..Vallato kalisi Bojanam cheyyalani undi .

  • @shankerb6749
    @shankerb6749 Před měsícem

    Very good

  • @swani666
    @swani666 Před rokem +3

    Chala valuable video, really tamatoes mirchi kuda konadaniki money levu ante chala badha vesindi,Ela brathakalo money entha idho telusthundi mi videos really great 👍

  • @m.l.gamers9160
    @m.l.gamers9160 Před rokem +2

    Okapudu andharu girijanulame Kalam tho batu manam nagarikatha anu Peru tho dhuram ayyamu vallu akkade dhuram kaledu prakruthi odilo unnaru podhu tho lestharu podhu tho panukuntaru unnadhe thintaru leni vati kosam paku ladaru antikanna mundhu phone pichi ledu manushula thone manugada sagistharu arogyam ga untaru manam valla santhoshanni vintha ga chusthamu vintha pakshulu laga
    Nenu koru kunedhi okati vallu unde nela Pai a papishti vadi kannu padakunda valla nu adavi thalli ki dhuram cheyyakapothe chalu
    Panda ga puta thammudiga unnaru adhe santhosham vela lo undadhu santhosham

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 Před rokem +2

    Very nice

  • @thirualli69
    @thirualli69 Před rokem

    Tq anna nyc

  • @shaikfakruddin7326
    @shaikfakruddin7326 Před 9 měsíci +4

    ప్రభుత్వాలు ఎన్ని మారిన వీరికి సంక్షేమ పథకాలు ఎందుకు చేరువు?
    పక్కా గృహాలు కానీ... విద్య, వైద్యం, ఆర్ధిక పరిస్థితి లాంటివి ప్రభుత్వం సహాయం చేస్తే బాగుంటుంది.

  • @user-kk6fn4vx4s
    @user-kk6fn4vx4s Před 10 měsíci +1

    హాయ్ brother మాది పాడేరు ఐనా మకు తెలీదు ఇలాంటివి మనవలు తింటారని మి మి వల్ల తెలుసుకున్నాము ధన్యవాదములు

    • @MyluRams
      @MyluRams  Před 10 měsíci

      నమస్తే అండి...

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Před rokem +2

    Suuuuuuper

  • @annadhavasudha
    @annadhavasudha Před 5 měsíci +1

    Chalaa baagundi..bro..❤🎉veeri face lo unna santrupthi..mana city vaalla mohaallo..assalu kanipinchadu gadaa...🎉🎉🎉🎉

    • @MyluRams
      @MyluRams  Před 5 měsíci

      Thank you అండి

  • @manjeri2567
    @manjeri2567 Před rokem +1

    Woow saree for her great Anna

  • @AyyapaStudioOfficial143
    @AyyapaStudioOfficial143 Před rokem +1

    Hi bro nice videos

  • @mandalaravinderreddy5379

    Super bro

  • @bchennayah1031
    @bchennayah1031 Před rokem +1

    gd

  • @ismartravivlogs
    @ismartravivlogs Před rokem +4

    చెట్టుక్రింద చిచ్చర పిడుగులు

  • @BlueskillsNABH
    @BlueskillsNABH Před rokem

    Chalabagundi sir