గిరిజనుల జీవన విధనానికి దేవుడు ఈచ్చిన్న గొప్ప వరం అడవి సార్... ఎందుకంటే ఆర్థిక స్థోమత వారికి లేకోయినప్పటికీ కడుపునిండా తినడానికి వారికి పకృతి సహకరిస్తుంది సార్.... మీరు ఈచిన చీర కు సీతమ్మ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు సార్.. ధన్యవాదాలు 🙏🙏🙏
హాయ్ రాంబాబు గారు ఎలా ఉన్నారు సీతమ్మ మీరు వెళ్లిన ప్రతి సారి కొత్త వంటకం పరిచయం చేస్తున్నారు ఈ వంటకం మూడవది సీతమ్మ గారితొ వీడియోలు చేయండి మంచి చీర ఇచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది సూపర్ వీడియో ఊదలు సామలు వాటికి ఏడు పొరలుంటాయని మా పెద్దలు అనేవారు ధన్యవాదాలు 🙏❤️❤️❤️💐🎁
Ram garu video bagundi sita gari saree colour combination bagundi Rakhi ki sodaruni gift..,..aadapillalaki sodarulu ichhe chinnakanuka ayina apurupa varam ga chustaru... God bless u Ram garu...... vijayalakshmi
**welldone🆕 mylu Rams🆗** Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲CZcams channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
Mee videos ki views baganr vasthunnai, but Oka vishayam: Meeru evari tho aithe videos theestharo (Girijanulu) vallaki amount kuda ivvandi, papam aa saree entho undadhuga? But aame mee kosam video ki oppukundhi. Amount kuda ivvandi vallaki. And vere videos lo vallaki kuda or ippati nundaia ivvandi. Nen konni videos lo chusanu, appudappudu amount icharu video mundhu but Chala thakkuva Adhi vallaki. Prathi video ki ivvandi amount because valla vallane meeku views vasthunnai kabatti.
Veedio chaala bavundi vaallu enta kastapadutunnaro andi seetamma chaala nerasam ga anipinchindi choodataaniki chenu lo chaalaa kastapadi vastunnaru kada
సామ అన్నం అంటే నాకు తెలియదు.. వెదురు ఆకుల తో కూర వండు తార సూపర్ రాము నాన్న
వెదురు ఆకులు కాదు..వెదురు కొక్కులు...తింటారు..చాలా బాగుంటాయి
Sir please your no. I am a research scholar. I doing my research about tribes sacred places. So please help me and give me your phone no
@@MyluRams
😮😅❤
శా మ బియ్యం తో పరమాన్నం సూపర్ గా వుంటుంది అన్న
గిరిజనుల జీవన విధనానికి దేవుడు ఈచ్చిన్న గొప్ప వరం అడవి సార్... ఎందుకంటే ఆర్థిక స్థోమత వారికి లేకోయినప్పటికీ కడుపునిండా తినడానికి వారికి పకృతి సహకరిస్తుంది సార్.... మీరు ఈచిన చీర కు సీతమ్మ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు సార్.. ధన్యవాదాలు 🙏🙏🙏
Thank you vinnu
పో డి దంచి రసం పెడితే సూపర్ గా ఉంటుంది అన్న
సీతక్కతో సామాన్నం వెదురు కుక్కుల వంట బాగుంది... చీర కూడ బాగుంది.. మీరు పెట్టింది
Thank you అండి..చీర మన subscribers అందరూ తరుపునే కొన్న
👌👌👌🙏🙏🙏🙂
👌తమ్ముడు
Woww...bro alantive thinali anty adhurstam undli ❤
Very nice, it would be lucky to live in this place
అక్క నవ్వు బాగుంది.. మీరు వీడియో చేస్తున్నారు కానీ వారు చేసిన వంటను మీరు తినడం లేదు దేనికి..?
Nice
హాయ్ రాంబాబు గారు ఎలా ఉన్నారు సీతమ్మ మీరు వెళ్లిన ప్రతి సారి కొత్త వంటకం పరిచయం చేస్తున్నారు
ఈ వంటకం మూడవది సీతమ్మ గారితొ వీడియోలు చేయండి మంచి చీర ఇచ్చారు నాకు చాలా సంతోషం
అనిపించింది సూపర్ వీడియో
ఊదలు సామలు వాటికి ఏడు పొరలుంటాయని
మా పెద్దలు అనేవారు
ధన్యవాదాలు 🙏❤️❤️❤️💐🎁
ఏడు పొరలు ఉంటాయేమో sir చాలా సేపు నలగలేదు..అవును అండి ఇది సీతమ్మ 3వ వీడియో..వారితో ఉంటే చాలు నాకు ఎదో ఒక వీడియో లభిస్తుంది..thank you so much sir
@@MyluRams అమ్మ గారిని అడిగినట్లు చెప్పవలెను
ధన్యవాదాలు 🙏
Bagundi cheera❤❤
Setamma chala bagunde manchi ga matladutude ram
Swardham theliyani Varu adivi biddalu.saree seethammaku nachhindhi 👌
Nice video Ram ji.sithamma vanta bagundi.nice saree brother
Chala bagundhi andi video. Seetha akka vanta super , saree kuda chala bagundhi.
Annayya me వీడియోస్ naku చాలా ఇష్టం
Super
Chala bagudhi annaiah sama anam
Chala manchi video maku chupinchi naduku danyvadalu brother 🙏🙏🙏
Thank you Radha...
Nice Video Anna Sitha Akka Cooking So Nice
Sithama navvu muthyame samu annam vedhuru kakulakura katerukura super ramugaru .sithamani chupinchinadhuku thanks.cheraa chalabhagundhi sithama akkaki chera ichinapudu nenu chala happy .
Thank you అండి..really seetha గారికి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు..తన గురించి చాలా కామెంట్స్ వస్తాయి..చీర మీ అందరి ప్రేమ.వల్లే కొన్నాను..
Super super
Thank you sir
గిరిజన ప్రజలు చాలా బాగున్నారు❤❤
డైలీ వీడియోస్ చేయండి బ్రో సీతమ్మ అక్క తో చికెన్ ఫ్రై ఇలా Non veg వంటలు చేయండి అన్న ఫ్రమ్ అనంతపురం జిల్లా❤❤❤❤
Ok అండి
Sari super
Bro mee vudara buddi vari kottha vantalu sodara bhavam good keep it up
Good vedio
Suuuuuuper
Hi hello 👍🏻👌🏻💯❤️
Hai friend bagunava super video friend 👌👌
బాగున్నాను అండి..thank you so much
Nice brother... super and...nadhe 1st comment...
Saree Colour super bro 👌👌
Saree.baghundi.anna
20:57
Supar anna
Hi tammudu me vidios chalabaguntai pakruti ni bagachupistaru
Thank you అండి
Meeru matlade teeru bagundi annaya gaaru
Thank you అండి
Girijanulaku na namaskaralu
Nice saree
Nice ramugaru👌👌👍👍👍
Ram garu video bagundi sita gari saree colour combination bagundi Rakhi ki sodaruni gift..,..aadapillalaki sodarulu ichhe chinnakanuka ayina apurupa varam ga chustaru... God bless u Ram garu...... vijayalakshmi
Thank you ma'am..
Birds chirping sounds bhale unaay ❤......mi videos gurinchi cheppe pane ledhu super duper anthe Ram garu saree chalaa baaundhi Rakhi gift saama annam ❤super
Thank you అండి
Nice video bro
❤😊
❤❤❤
S bro nenu alane anukuna, ame hand thiyakapote cheye nalugutadi, good catch 👌👌
నాకు కొంచెం బయ్యం,టెన్షన్ వచ్చాయి
❤❤❤❤❤❤❤❤❤
Hii anñaya....video chaala bagundi... Nd seetammaku miru echina saree bagundi.... download cheskoni. Mari mi videos chustunty untanu....chaala happy anpistundi videos chustunty...keep going annna....1l subscribers ravalani korukuntunnna....
Thank you అండి
Anna madi rajahmundry gante anaam naa chinaapudu thinanu adi chupenhu please
**welldone🆕 mylu Rams🆗**
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲CZcams channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Mee videos ki views baganr vasthunnai, but Oka vishayam:
Meeru evari tho aithe videos theestharo (Girijanulu) vallaki amount kuda ivvandi, papam aa saree entho undadhuga? But aame mee kosam video ki oppukundhi. Amount kuda ivvandi vallaki.
And vere videos lo vallaki kuda or ippati nundaia ivvandi.
Nen konni videos lo chusanu, appudappudu amount icharu video mundhu but Chala thakkuva Adhi vallaki. Prathi video ki ivvandi amount because valla vallane meeku views vasthunnai kabatti.
White ones are double beans Rajma besns❤
Beans horse grams
Ram vallafestivals and vallaculcture gurinchi cheppandi
Ok అండి.. వీళ్ళు చేసే పండగల్లో ఒకటి విటింగ్ ... already చేశా మన ఛానల్ లో ఉంధి
❤❤🎉🎉😂😊
గుగ్గిల్లు వేసుకోవచ్చు నానబెట్టి పాలు చేసి త్రాగవచ్చు వేడి చేస్తుంది
Enthachakkaga vunnayesamabiyyamu sooparTq
Ramu Anna gaaru merukuda sama Annam Edurukokkulu charu testu sesthe bagundavalasindi.....
మొహమాటం
Ram wallu kasta jewulu
Veedio chaala bavundi vaallu enta kastapadutunnaro andi seetamma chaala nerasam ga anipinchindi choodataaniki chenu lo chaalaa kastapadi vastunnaru kada
అవును అండి..నీరసంగా ఉన్నారు
Thellavi సోయా బీన్స్
Nenu chennapudu tintanu friend
ఎలా ఉన్నారు అండి..
Hirams
Hi
Bagudianaa
Kattera kuratho samalu annam
Sethamma gari chirunavvu
Vedhuru kakkulu kura loni kamma danam
Anni myllu duranni cherina mylu rams. Gari abhimanam ...
Cheragalama memu mylu rams garini
Anduko galama akkadi anamda myna arojyanni
Kslmusham leni prrmani
Mylu rams gariki chala takkuva e matalu
మీ అభిమానానికి కృతజ్ఞతలు అండి.. మీ కవితా హృదయాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను..చాలా సార్లు చదివాను..
Ardham kaaka anni saarlu chadivaremo
Ardham aithe okka sarike boor
బలేవారె...
ఎదురు కొక్కులు అంటే ఏంటి చెప్పండి
Ok ఒక వీడియో చేస్తాను అండి
Please let us know veduru kokkulu n give us that
youtube vedio
Ok
Video bagundi .asalu meeru emi job chesthuntaro chepparenti ram garu
రామ్ అన్న నీ న్ను సూ స్తున్న చేపు మా బ్రదర్ కనిపిస్తారు మేము tribals చే సీతారామరాజు జిల్లా కొండారెడ్డి మీ వీడియో చూస్తే చాలా సంతోషంగా ఉందని అన్న
Thank you తమ్ముడూ
అన్న నేను బాయ్ కాదు అమ్మయి నే నా నేమ్ m.రాజారత్నం 30y w,, / అంజ నేయరెడ్డి అయామ్ వర్కింగ్ ఇన్ మండపేట
Munipal office
నమస్తే అండి... Ok చెల్లి..ఏమ్ job చేస్తున్నారు
Ko
Hiramshowareyou
Seethamma dull ga undi video lo 😐
అవును అండి...ఎండలో పని చేశారు కదా...
Over long video bro
Hi Ram bro I'm nikhil from benglore bro I'm also planing to visit the place can u help me please I dnt know the place send ur num
Hi sir...ma agency ki ravalante chala duram Mari mi ఇష్టం.. పోన్ నంబర్ కోసం mylurams24insta lo masg చేయండి
Andariki reply icchi naku reply ivvaledenti 😡😡😡
రా ముమాదగరసామలుచాలాఉనాయిఏమిచేయాలోతెలియక అలాఉంచాం. ఉప్పు డువండుతాం
Healthy food
Kallakapatam .teluvaniadavibiddalu vaari
Nice
Super