Komentáře •

  • @sukeeh2004
    @sukeeh2004 Před 2 lety +169

    మా పండుగను ఇంత మంచిగా చూపించిన అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ కు దన్యవాదములు

  • @Rajjanni37
    @Rajjanni37 Před 2 lety +45

    బ్రదర్ మి గిరిజన లలొ ఒకటైన ఇటుకల పండుగా ను చాలా బాగా చూపించి నందుకు చాలా ధన్యవాదములు 👌👌

  • @venkatkrishnasatish6228
    @venkatkrishnasatish6228 Před 2 lety +59

    ఇది కథ మన సంస్కృతి సాంప్రదాయాలు
    వీరి వలన మనకి మంచి వానలు కురుస్తూ వున్నాయి ప్రకృతి లో వుంటూ ప్రకృతికి దగ్గరగా ఆరాధన బావం తో వుంటే అంతా మంచి జరుగుతుంది

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 2 lety +31

    మన సనాతన ధర్మం లోని గొప్పతనం ప్రకృతిని ప్రేమించడం, ప్రశాంతంగా జీవించడం. కానీ, ఆధునిక జీవితం అంతా నరకప్రాయం.
    చాలా బాగుంది వీరి సంప్రదాయం 🙏

  • @vukegreeshma5417
    @vukegreeshma5417 Před 2 lety +13

    మన గిరిజన సాంప్రదాయలను అందరికి తెలిసేలా చేస్తూన్న మీకు ధన్యవాదాలు🙏
    మాది గిరిజన (కోయ) తెగ

    • @venkateshn7432
      @venkateshn7432 Před rokem

      Namasakaram andi nenu araku language neruchkovali ankotunna help cheyagaluru andi

  • @cuteboy3200
    @cuteboy3200 Před 2 lety +15

    చాలా బాగా చూపించారు.. మీరు మాటలాడే విధంగా చాలా చక్కగా.. అచ్చమైన తెలుగు తనం గుర్తు వచ్చేలా మాట్లాడారు..
    స్వేచ్ఛమైన మనుషులు .. స్వఛ్చమైన నవ్వు... స్వేచ్చమైన ప్రేకృతి .... అన్ని మీకే స్వంతం....

  • @vanthalaanusuresh4396
    @vanthalaanusuresh4396 Před 2 lety +21

    Kanu marugai pothunna trible culture nu e aadhunika kalam itla chupinchadam chala manchiga undhi.Good job araku traible team.

  • @msrmsr4917
    @msrmsr4917 Před 2 lety +20

    మీ వాయిస్ చాలా బాగుంది. చెప్పే విధానం కూడా అద్భుతంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సుపెర్బ్.. చూస్తుంటే యూట్యూబ్ చూసినట్లు లేదు... టీవీ లో న్యూస్ చూసినట్లు ఉంది

  • @reddyvanthala8221
    @reddyvanthala8221 Před 2 lety +9

    Girijana sampradaayalanu adbuthnaga video's chesi chupisthunanduku danyavadamulu

  • @ramavaththirupathi9479
    @ramavaththirupathi9479 Před 2 lety +29

    సూపర్ బ్రదర్ ఇలాటి పండుగ చేసుకోవటం చాలా సంతోషం గా వుంది 💐

  • @bhagyalakshmimunjee5360
    @bhagyalakshmimunjee5360 Před 2 lety +9

    Palletullu karuvavuthunna ఈ సందర్భంగా ఇంత సంతోషం చూపించారు. అభినందనలు. Jaisriram.

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 Před 2 měsíci +1

    మీ గిరిజనలు అమాయకులు కాదు బాబు ఎంత అద్బుతంగా పని ముట్లను పూజించారు మీరు గ్రేట్ మీ వీడియో లు ఇంకా అద్భుతం

  • @sandranaappalaraju7472
    @sandranaappalaraju7472 Před 2 lety +9

    Madhi vizag city ఈ పండుగ చాలా సారులు చూసాను మెయిన్ గా హోలీ కల్చర్ చాలా బాగుంటుంది good video keep going guys

  • @sukeeh2004
    @sukeeh2004 Před 2 lety +10

    Thank you araku tribal culture super super

  • @gmd461
    @gmd461 Před 2 lety +12

    I like araku culture supar ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా

  • @nagamaruthikumari5336
    @nagamaruthikumari5336 Před 2 lety +4

    5th class పాఠం గా పరిచయం చేశారు bro....very nice...

  • @Gannavaram_Indian
    @Gannavaram_Indian Před 2 lety +1

    వెనుక వస్తున్న మ్యూజిక్ సూపర్ అన్నా....(చల్లపల్లి,కృష్ణాజిల్లా నుండి)

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 2 lety +10

    మంచి వీడియో చేశారు.

  • @simhadrideesari275
    @simhadrideesari275 Před 2 lety +7

    Video nijangaa chala baga chupincharu

  • @sukeeh2004
    @sukeeh2004 Před 2 lety +19

    Girijana culture gurinchi chala manchi videos chesthunaru brother good job thank you 🙏

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture Před 2 lety +2

      Thank Gs Garu

    • @SEKHAR189
      @SEKHAR189 Před 2 lety

      Brother maa nanna garu electrical dept araku dumriguda loona pani cheyaw vacharu very friendly people

  • @deesarilaxmanrao5334
    @deesarilaxmanrao5334 Před 2 lety +4

    Brother itukala panduga nu chala baaga vivarana Icharu good super

  • @prahaankrithik7921
    @prahaankrithik7921 Před 2 lety +15

    బ్రో ఇటుకల పండగ అంటే రోడ్ల మీద తాడు కట్టి మనీ తీసుకోవడమే అనుకున్న .......ఇంత చక్కగా చేస్తున్నారు..బాగుంది....చక్కని వీడియో బ్రో....
    మీకు ఇటుకల పండగ విషెస్ చెబుతూ మరిన్ని మంచి వీడియోలు తీస్తారు అని ఆశిస్తూ.. మీ శ్రేయోభిలాషి🙏🙏🙏👍

  • @racchasyamkumar5519
    @racchasyamkumar5519 Před 2 lety +1

    Naadhi guntur destrict meeru chala baga vivaranga chepputhunnaru maruyu music naku baga nachchindhi.meedhi prathi videos chusthunnanu

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 2 lety +2

    చిన్న పాప నవ్వు 👌

  • @user-jp8yw2jz8q
    @user-jp8yw2jz8q Před 4 měsíci

    మీ గిరిజన సాంగ్స్ చాలా బాగున్నాయి అండ్ పండుగ చాలా బాగుంది వావ్ వెరీ గుడ్

  • @Paulsonprince
    @Paulsonprince Před 2 lety +15

    Wow really good culture... Nice experiencing....

  • @southvideos5974
    @southvideos5974 Před 2 lety +6

    Superb alludu

  • @bhagyalakshmimunjee5360
    @bhagyalakshmimunjee5360 Před 2 lety +1

    చాలా మంచి వీడియో. మీకు ధన్యవాదాలు. Jaisriram

  • @Dsc_24_aspirant.
    @Dsc_24_aspirant. Před rokem +3

    ఈ పండుగను ఇటిఙ్ఞ పండగ అంటారు ఈ పండగ గురించి పూర్తి సమాచారం eppudunna 5వ తరగతి లో ఉంది ..nice festival

  • @srinivasulurachagiri2776
    @srinivasulurachagiri2776 Před 2 lety +7

    సోదరా, సూపర్ గిరిజన లు అంటే అడవి లో జంతువుల ను వేటాడి వాటిమాంసము తినేవిదముగా చూపించేవారు. ఈవిడియో చూస్తే తెలుస్తుంది గిరిజన లు అంటే ఎమిటొ .

  • @harshaplays143
    @harshaplays143 Před rokem +3

    మన గిరిజన సంప్రదాయం గురించి బాగా వివరించి చెప్తున్న Araku Tribal Culture ఛానల్ టీమ్ ని అభినందించాలి.
    జై ఆదివాసీ 🙌🙌🙌

  • @dileepkumar-me2jy
    @dileepkumar-me2jy Před 2 lety +6

    Nice Thammudu👌👌👌

  • @sureshsurakasi2116
    @sureshsurakasi2116 Před 2 lety +3

    పండగ సూపర్ గా వుంది బ్రో 👌🌹

  • @aa-ji8pb
    @aa-ji8pb Před 2 lety +2

    అద్భుతం గా ఉంది. ఈ సంస్కృతిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 Před 2 lety +6

    Very Nice bro 🙏🙏🏽

  • @sumaathram4411
    @sumaathram4411 Před 2 lety +3

    Video chala bagundi thank you 🙏🙏

  • @neerajaneeraja7379
    @neerajaneeraja7379 Před 2 lety +2

    Nice bro mana acharalu chala goppavi

  • @simhadrideesari275
    @simhadrideesari275 Před 2 lety +11

    Thank you brothers 🙏

  • @rohinipradhani9569
    @rohinipradhani9569 Před 2 lety +8

    Thank you sir

  • @madhavaraomadhav2968
    @madhavaraomadhav2968 Před 2 lety +4

    సూపర్ బ్రదర్ 👌👌👌

  • @bethimuralikrishna6411
    @bethimuralikrishna6411 Před 2 lety +1

    Super mana culternu andhariki teliya chesthunaru.

  • @venkyrolupalli1471
    @venkyrolupalli1471 Před 2 lety +2

    Don't forget our cultures and traditional ok bro nice👍👍 video

  • @ccharanraj8710
    @ccharanraj8710 Před 2 lety +1

    Super bro మీ యొక్క వివరణ పద్ధతి చాలా బాగా ఉంది

  • @parinitasaichannel2283
    @parinitasaichannel2283 Před 2 lety +6

    Very good keep it up

  • @gandirichi5591
    @gandirichi5591 Před rokem +1

    ప్రతిదీ చాలా ఇంట్రెస్ట్ గా చూపిస్తున్నారువీడియో ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది😍😍👌👌👌

  • @rajeswarigallela1611
    @rajeswarigallela1611 Před 2 lety +1

    Chala baga chupincharu thammudu maa uru koyyuru manamantha adavi thalli biddalam.

  • @brbalupallurirajyam.4736

    Mana Girijanula gurinchi chala chakkaga cheputhunnav''love you bro

  • @g.narasimhareddy1870
    @g.narasimhareddy1870 Před 2 lety +2

    Very beautiful and great colture and nice explanation

  • @404sri
    @404sri Před 2 lety +9

    Your videos are so professional and like documentary
    Very well narrated
    Good job and keep going

  • @nagarimadugusankaraiah1469

    Presentation and Voice good babu. Keep it up

  • @pbhavani7811
    @pbhavani7811 Před 2 lety +7

    Hi bro. Mana culture ni manchiga chupincharu, 👍 inka manchi manchi video s tiyyalani korukuntunnanu

  • @bhisettichandrasekhar6657
    @bhisettichandrasekhar6657 Před 2 lety +10

    చాలా చాలా బాగుంది,🙏🙏🙏💐💐💐

  • @jlokj
    @jlokj Před 2 lety +6

    One of the proud Indian culture.

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w Před 3 měsíci

    మీ పండుగను చాలా బాగా చూపించారు చాలా చాలా బాగుంది😊

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 Před rokem +1

    చాలా బాగుంది వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది వినడానికి చాలా మనోహరం వుంది

  • @nannakoochi2011
    @nannakoochi2011 Před 2 lety +3

    ఎక్కడో సిటీ లో ఉండే మాకు ఎం తెలుస్తది ...but suuperb urs life...

  • @kavitha7862
    @kavitha7862 Před 3 měsíci

    చాలా చక్కగా వివరించారు👏👏👌👌thank you ☺️

  • @sirishadepilli8464
    @sirishadepilli8464 Před 2 lety +2

    Sir i love you ur voice

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 Před 2 lety +1

    Baga chupinchru... Memu chinnapudu journey chestunte karraluvatti addaginchi chadaa adigevaaru...

  • @BachelorTalkWaverock
    @BachelorTalkWaverock Před 2 lety +2

    GOOD BROTHER KEEP GOING ON......................

  • @dandusenaramnaidu6409
    @dandusenaramnaidu6409 Před 2 lety +4

    Excellent good job

  • @gundanajogarao92
    @gundanajogarao92 Před rokem

    చక్కని తెలుగులో మాట్లాడుతున్నారు రామూ గారూ... మీ వీడియోలకు మీ సంభాషణ ప్రత్యేక ఆకర్షణ.

  • @masadiaappanannababu5473

    మా గ్రామమం లో. ఇలాగే.అవ్వాలి.. మేము కోరుకుంటూ న్సము.... నైస్. వీడియోస్

  • @manishdayaanidhi30
    @manishdayaanidhi30 Před 3 měsíci

    ఇపుడు...ఇదంతా అంతరించి పోతుంది బ్రదర్.......❤❤❤

  • @Arakunature365
    @Arakunature365 Před 2 lety +5

    Very nice explain super

  • @bhanupreethy2143
    @bhanupreethy2143 Před 2 lety +1

    Music chala bagundi

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 Před 2 měsíci

    Super mee valley adavulu sasyassyamalamga unnaye yenta pavitramga chesaru nijamga meeru chala lukey

  • @jcreddy1152
    @jcreddy1152 Před 2 lety +3

    I too love forest

  • @neerajaneeraja7379
    @neerajaneeraja7379 Před 2 lety +1

    Mee explanation chala bagundhi

  • @salmakalam5476
    @salmakalam5476 Před 2 lety +2

    Brother ur doing good job I like ur videos

  • @Arakutribalhabits
    @Arakutribalhabits Před 2 lety +6

    Wow

  • @prasadjutthuka5821
    @prasadjutthuka5821 Před rokem

    బ్రదర్ సూపర్ వీడియో మీ వీడియో లో మంచి కంటెంట్ ఉంటుంది. అందుకే మరిన్ని మంచి మంచి వీడియోస్ చెయ్యాలి బ్రదర్. గుడ్ లక్ 👌🏽👌🏽👌🏽👍🙏మీ అభిమాని ప్రసాద్ కాకినాడ

  • @yashwanthsooryamekala3730

    మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు

  • @ayyappadineshdinesh9400
    @ayyappadineshdinesh9400 Před 2 lety +2

    Fantastic brother ✨

  • @life4us17
    @life4us17 Před 2 lety +2

    Guys the way of living nature and loving Nature u people are great n i wish to visit your place

  • @dilipnayu9846
    @dilipnayu9846 Před rokem

    రాజు చాలా బాగుంది మీరు మీ వీడియోలు చాలా బాగున్నాయి.....👍👍👍👍👍👍🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @satish_kakani
    @satish_kakani Před 2 lety +7

    4:25 హిందువులు ముస్లిమ్ ల హలాల్ వదిలి వేసి ఈ విధంగా పాత సంప్రదాయ లో ప్రార్దన చేసి చికెన్ లేదా మటన్ కోయ్యాలి..

  • @kursamrachanareddy6931
    @kursamrachanareddy6931 Před 2 lety +5

    Nice

  • @bhanu5227
    @bhanu5227 Před 2 lety +3

    Speechless👌👌👌

  • @laxmidasari6172
    @laxmidasari6172 Před 2 lety +3

    Mana bharatha desham lo anni pradeshala vallu jarupukune pandagale, kaka pote very very samayallo, sandarbhallo chesukuntaru. Prakrutito pati, prakriti nundi labhinchina annitini gouravinchi kapadukovadame ee pandagala uddesham.

  • @killovicky1514
    @killovicky1514 Před 2 lety +4

    Nice 👌👌👌

  • @mesramnagesh3916
    @mesramnagesh3916 Před 2 lety +2

    Excellent vlog brother 🤝👌

  • @vamsidumbari8136
    @vamsidumbari8136 Před 2 lety +2

    Exlent anna 💗💝

  • @thanmaitharuni938
    @thanmaitharuni938 Před 2 lety +1

    చాలా బాగుంది మేము అదివసులం కని మాకు కోయా భాష రాదు

  • @hemaraju4309
    @hemaraju4309 Před rokem +1

    Tnq so much andi intha manchi video chesinanduku☺️🙏

  • @madhusudhan3864
    @madhusudhan3864 Před 2 lety +6

    Hello brothers Ela unnaru Mee panduga superga undhi happy to watch this video 💐💐💐

  • @priyankachandana4384
    @priyankachandana4384 Před rokem +1

    Last song dance superb bro

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 Před 2 lety +2

    Abaa super super super brother 🙏🙏🙏

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 Před 3 měsíci +1

    సూపర్ బావ garu

  • @laxmidasari6172
    @laxmidasari6172 Před 2 lety +1

    Enta chakkaga alukutunnaru aa mahilalu, bagundi vedio.

  • @m.nagarajum.nagaraju5412

    పెద్ద వీడే యో కావాలి.అప్పుడే ఐపోంద అనిపిస్తూ ఉంది కాని బాగుంది.suppar.

  • @mhimabindu2173
    @mhimabindu2173 Před 2 lety +1

    ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన వాయిస్ ఓవర్ ప్రశాంతమైన మూసిక్

  • @chaitanyadosapati1724
    @chaitanyadosapati1724 Před 2 lety +3

    Excellent 👌👌☺️

  • @hanumankumar8917
    @hanumankumar8917 Před 2 lety +1

    Super Thamudu 👌👌👌

  • @kotlaswapna4365
    @kotlaswapna4365 Před 2 lety +1

    Meeru ellapudu chala santhoshamga ilane undali

  • @damupagadala7979
    @damupagadala7979 Před rokem

    Thank you for this video. It's useful to know my 5th class students. This is lesson in telugu

  • @neelamvenkatesh2425
    @neelamvenkatesh2425 Před 2 lety +1

    Super

  • @niru2987
    @niru2987 Před 2 lety +1

    Nice video annaya maa from hyd

  • @sramana9373
    @sramana9373 Před rokem

    Wonderful Festival Amazing

  • @prasadshorts8658
    @prasadshorts8658 Před 2 lety +6

    Super anna