తాటి రొట్టె చేయటానికి కొండ దొర పడ్డ కష్టం||తాటి రొట్టె ఎలా వండాలో చూడండి.

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి ...

Komentáře • 1,7K

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Před 2 lety +1650

    ఇలాంటి చిన్న చిన్న యూటయూబర్స్ ని భారతీయులందరూ సపోర్ట్ చెయ్యండి 🙏🇮🇳🙏🚩👌😘💯

  • @shivagoniya1997
    @shivagoniya1997 Před 2 lety +150

    14:06 ప్రకృతి ఒడిలో కూర్చొని తింటే చప్ప గడ్డి అయిన రుచిగా వుంటుంది. Dialogue 👌👌👌

  • @geetha5220
    @geetha5220 Před 2 lety +1024

    కెమెరా కి పోజులు ఇచ్చేవారికి మానేసి ఇలాంటి స్వచ్ఛమైన మనసున్న వారిని సపోర్ట్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏👌👌👌

    • @fittinhairstronger7795
      @fittinhairstronger7795 Před 2 lety +7

      Yes👌

    • @geetha5220
      @geetha5220 Před 2 lety +6

      Tq bro

    • @jennyjones7099
      @jennyjones7099 Před 2 lety +9

      నిన్ను చూస్తే ఆనందం అంటే ఇది కదా
      అన్పిస్తుంది తమ్ముడు, సంపద అంటే ప్రకృతి,
      మాకు ఇలా చూపు తున్నందుకు tq

    • @SrujiShinyTalks
      @SrujiShinyTalks Před 2 lety +5

      True

    • @shosworlds9612
      @shosworlds9612 Před 2 lety +4

      Chala Baga chepparu ...🙏🙏🤗

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 Před 2 lety +42

    ఇలాంటి తాటి చెట్టు పైన నల్ల తేలు కూడా వుంటాయి కదా రాజు జాగ్రత గా వుండాలి nice

  • @villagedancer1730
    @villagedancer1730 Před 2 lety +369

    ఒక కొండ దొర గా పుట్టడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్న మన జీవన విధానం కళ్ళకి కట్టినట్టుఅందరికి చూపిస్తున్నావు కృతజ్ఞతలు రాజు

    • @nagrajubirru6906
      @nagrajubirru6906 Před 2 lety

      Raju Ni phone number kavali

    • @rajasekhar4336
      @rajasekhar4336 Před 2 lety

      నీ నెంబర్ ఇవ్వు బ్రదర్..

    • @musicianfrommars3180
      @musicianfrommars3180 Před 2 lety

      Mari inti peru addala ani vundi

    • @villagedancer1730
      @villagedancer1730 Před 2 lety

      కొండ దొరల్లో అడ్డాల ఇంటి పేరు గల వారు చాలా మంది వున్నారు

    • @musicianfrommars3180
      @musicianfrommars3180 Před 2 lety

      @@villagedancer1730 oo avna

  • @VillageVlogs77
    @VillageVlogs77 Před 2 lety +126

    కొబ్బరి చెట్టు ఎకడం కన్నా తాడిచేట్టు ఎక్కడం చాలా కష్టం....గాని మిరు చాలా సింపుల్ గా ఎక్కారు...👌👌

    • @venkatanarasimhasharma1369
      @venkatanarasimhasharma1369 Před rokem +3

      తాటి చెట్టు ఎక్కడమే సులువు.కొబ్బరి చెట్టు కాలు జరిగి పోతుంది.

  • @sandeepdidla5420
    @sandeepdidla5420 Před 2 lety +120

    రాజు జీవితంలో నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤u తమ్ముడు

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 Před 2 lety +28

    నిజంగా గ్రేట్ రాజు, నువ్వూ చాలా డేర్ గా చెట్టు ఎక్కి పళ్ళు కోసి రొట్టె చేసి చూపించావ్, నీ మాటల్లో నిజాయితీ నీ సింపుల్ సిటీ రియల్లీ గ్రేట్ రాజు...god bless you.

  • @saiaru8989
    @saiaru8989 Před 2 lety +275

    KDR తమ్ముడు సూపర్ 👌🏻....
    కల్మషం లేని ప్రేమ తమ్ముడు నీది. నీమాటలు వింటుంటే మనసుకి ఆనందం నా తమ్ముడిలాగా అనిపిస్తావ్ గాడ్ బ్లెస్ యూ తమ్ముడు 🎊🙏🏻
    ఈ రోజు కెమెరా 📷 man గారు ప్రకృతి ని బాగా కవర్ చేసారు good work..👍🏻

  • @nagarajumora7040
    @nagarajumora7040 Před 2 lety +20

    భయం వేస్తుంది తమ్ముడు,చెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త. good video

  • @yettivishnu2993
    @yettivishnu2993 Před 2 lety +121

    ఇంత కస్టపడి వీడియో చేస్తున్నావ్ కొంచం జాగ్రత్త బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి 😁😁

  • @sathishgavval8078
    @sathishgavval8078 Před 2 lety +23

    ప్రకృతి ఒడిలో కూర్చోని తింటే ఎంత చప్ప గడ్డి అయిన చాలా రుచిగా ఉంటుంది...
    చాలా బాగుంది వీడియో👍👍...

  • @kevinanand94949
    @kevinanand94949 Před 2 lety +543

    ఇన్ని రోజులు నీ చనల్ ఎలా మిస్ ఇయ్యనో అనిపిస్తుంది బ్రో very nice content 100k subscribers Soon good luck

  • @vik6330
    @vik6330 Před 2 lety +124

    Don’t skip ads while watching so he will get money చూసేటప్పుడు ప్రకటనలను దాటవేయవద్దు, తద్వారా అతనికి డబ్బు వస్తుంది

  • @kameshbodapati5572
    @kameshbodapati5572 Před 2 lety +443

    😂😂 నీవు చేసిన వీడియోలు అన్ని చూస్తాను చాలా బాగుంటాయి 👌👌

  • @Sndbat2207
    @Sndbat2207 Před 2 lety +47

    Man Vs Wild (Telugu Version)🤣😁😂
    Hats off to Cameraman 😂😁🤣😁😁😂...

  • @hanumanthudurga1983
    @hanumanthudurga1983 Před 2 lety +74

    కలమషం లేని మనిషి తమ్ముడు సూపర్

  • @narayanav1506
    @narayanav1506 Před 2 lety +1

    నీవు గాఫిక్స్లోలో చూపించిన మోగిలి సీరియల్ లా కాకుండా రియల్గా చూపించిన కొండధోరవు అలాగే గౌడ కులానికి తెలియని అసలు ప్రపంచానికే తెలియని ఒక మధురమైన తాటిపండు వంటకాన్ని చూపించిన గొప్ప యుగ పురుసునివి తమ్ముడు 🙏🌷👌👍💪✊🌹🌹❤️

  • @Inspirationalquotes8184
    @Inspirationalquotes8184 Před 2 lety +84

    అన్న మీరు జాగ్రత్తగా ఉండండి అడవి లో. ఇలాంటి విడియోలు తీసి మీరు 1 మిలియన్ కొట్టాలని ఆశిస్తున్నాడు🤎

  • @bandollanaveen7698
    @bandollanaveen7698 Před 2 lety +1

    తాటి చెట్టు ఎక్కడం చాల కష్టం అలాంటిది చాల సులువుగా ఎక్కావు. నువ్వు నిజంగా. కొండ దొరవే.

  • @jambhavacreations8722
    @jambhavacreations8722 Před 2 lety +138

    తమ్ముడు రాజు చాలా చక్కగా సహజంగా వీడియోస్ చేస్తున్నావు. అన్ని ప్రకృతి ప్రసాదించే వరాలు జనాలకు అర్థం అయ్యేవిధంగా చూపడం చాలా బాగుంది.
    గిరిజనుల ప్రకృతి వైద్యం పైన కూడా కొన్ని వీడియోస్ చేయండి.

  • @alikarimmoulakhan
    @alikarimmoulakhan Před rokem +1

    పచ్చటి ప్రకృతి పచ్చటి కొండలు చక్కగా వీచే గాలి మబ్బులతో నిండిన ఆకాశం చాలా బాగుంది తమ్ముడూ దయచేసి సరిగ్గా ఈ ప్రాంతం ఎక్కడ ఉన్నది చెప్పగలవా భాష చూస్తుంటే వింటుంటే మన తూర్పు గోదావరి జిల్లా యాస అగుపిస్తుంది రాజాజీ తమ్ముడూ మరి నీకు నీ కృషికీ జోహార్లు 🙏🏻

  • @Chinnujunnu143
    @Chinnujunnu143 Před 2 lety +77

    నాకు చిన్నినాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి

  • @hemahema3755
    @hemahema3755 Před rokem

    మీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి బాగుండాలి. మీ వీడియోస్ చాలా బాగుంటున్నై ఈ వీడియోస్ చూస్తూ మేము చాలా ఆనందిస్తున్నాము కానీ జాగ్రత్త మీ వీడియోస్ తీసేటప్పుడు మీరు కేర్ఫుల్

  • @prasannalakshmi1925
    @prasannalakshmi1925 Před 2 lety +51

    నాయనా కోయదొర నీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు గానీ ఈసారి చెట్టు ఎక్కేటప్పుడు కత్తిని నడుముకు గట్టిగా కట్టుకో. 👍

  • @bestmilkcowschannel.1481
    @bestmilkcowschannel.1481 Před 2 lety +1

    నీలాంటి చిన్న చిన్న సపొట్ చెయ్యాలి నతరపున మ 13 ఫ్రెండ్స్ కి చెప్పి సబ్స్క్రైబ్ చెయ్యమని చెపుతా ఒకే నా రాజు తమ్ముడు 👏👏👌👌🥰🥰🥰🥰

  • @rajuv5652
    @rajuv5652 Před 2 lety +42

    తమ్ముడు నీ వీడియోస్ చాలా బాగున్నాయి చిన్ననాటి జ్ఞాపకాలు 💗💙💚💛💜

  • @pavuluriarjun9626
    @pavuluriarjun9626 Před 2 lety +34

    Pure innocent happiness, joy in his face, god bless this person.

    • @mudapakaeswaramma5245
      @mudapakaeswaramma5245 Před 2 lety

      అందరూ బాగుండాలి అందులొ కొండధొర మా తమ్ముడూ రాజు ఉండాలి

  • @mnagu9849
    @mnagu9849 Před 2 lety +39

    సూపర్ తమ్ముడు 🧡🧡 ఇన్ని రోజులు ఈ చనెల్ మిష్ అయ్యాము 😊

  • @mbtv7021
    @mbtv7021 Před 2 lety

    నువ్వు మహానుభావుడివి ఎందుకంటే మా ముఖాన్ని మేము ఉమ్ముకోవాలనిపిస్తుంది నువ్వు తింటుంది న్యాచురల్ ఆహారం మేము తినేది చెత్తాచెదారం అదే ప్లాస్టిక్ సగం ఉంటుంది దేశం సర్వనాశనం అయిపోనాటి కారణం ప్లాస్టిక్

  • @SivaSiva-uz7hx
    @SivaSiva-uz7hx Před 2 lety +6

    ఒక్కరోజు అయినా me లా వుండాలి అని వుంది ..అన్నయ్య వీళ్లు అయితే నిన్ను కలవడానికి ఒక అవకాశం ఇవ్వు అన్నా.

  • @praveenbollu3040
    @praveenbollu3040 Před 2 lety +4

    వీడియో చాలా బాగుంది రాజు కానీ ఇలాంటి వీడియోస్ చేసేముందు జాగ్రత్త బ్రో కొంచెం.....తాటి రొట్టె మాకు తెలియని ఒక మంచి రకమైన వీడియో చేసావు మీలాంటి కల్మషం లేని వారికీ మాలాంటి వారు వెంటే ఉంటారు మిమ్మల్ని ఎల్లప్పుడూ అందరిస్తూనే ఉంటాము........చివరలో డైలాగ్ మాత్రం 👌👌 ఇలాంటి ప్రకృతిలో కూర్చొని పచ్చి గడ్డి తిన్న చాలా బాగుంటుంది.......😍 మొత్తానికి సూపర్బ్👌

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 Před 2 lety +150

    సూపర్ తమ్ముడు చాలా కష్ట పడి తాటి రొట్టె చేసావు👌👌🙏

  • @Varadati
    @Varadati Před 2 lety

    అబ్బ తమ్ముడు, మీ వీడియోలు చూస్తుంటే నా చిన్నతనం గుర్తు వస్తుంది, మాది కూడా ఒక చిన్న పల్లె.కొండలు, గుట్టలు మాకు పరిచయం. మా ఊరి అబ్బాయిలు ఇలా తాటి చెట్టు ఎక్కడానికి పోటీలు పడేవారు. మేము వాళ్ళు చెట్టు ఎక్కుతుంటే ఈలలు, గోల చేసేవాళ్ళం.

  • @chandbasha7746
    @chandbasha7746 Před 2 lety +5

    తమ్ముడు నీది 60% కష్టం ఉంటే నీ కెమెరా మీద 40% తమ్ముడు కష్టం హ్యాండ్ షాప్ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @nareshmoka3676
    @nareshmoka3676 Před 2 lety +8

    చెట్టు నుంచి పడిన తాటి పండు కి చాలా టేస్ట్ ఉంటుంది... పురుగులు పట్టక ముందే తీసుకుని వండుకోవాలి....
    మీరు చెట్టు ఎక్కి కోసిన తాటి పండు రంగు కూడా పసుపు గా ఉంది....
    చెట్టు నుంచి పడిన పండు రంగు 🍊 ఆరంజ్ లో ఉంటుంది... దాని టెస్ట్ వేరే లెవెల్ బ్రో...
    Any way Good Video

  • @jayababunjam9295
    @jayababunjam9295 Před 2 lety +5

    తాటి చెట్టు ఎక్కడం చాలా చాలా కష్టం తమ్ముడు... నేను చాలా సార్లు ఎక్కాను..... God bless you.....

    • @nagavenichannel4665
      @nagavenichannel4665 Před 2 lety

      Ninny picture Loki teesukoni Adavidora Peru petite chalabaguntundi. Cinimalaku sambandhinchinavallu enaturenusi neeku chance ivvalani korutunnanu. God bless you.

  • @naveen32577
    @naveen32577 Před 2 lety +2

    ఇలాంటి చిన్న యూట్యూబర్లను భారతీయులు అందరు ప్రోత్సహించాలి

  • @rdTruth
    @rdTruth Před 2 lety +7

    ప్రకృతిని ఒడిలో జీవించడానికి పెట్టి పుట్టాలి.
    నా దృష్టిలో అంబాని కంటే నువ్వే ధనవంతుడువి...
    చెట్టు ఎక్కడానికి ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నా మనవి...

  • @poochiramesh794
    @poochiramesh794 Před rokem +2

    ప్లాస్టిక్,స్టీల్, ఐరన్ కు బదులు ప్రకృతి సహజ సంపదను ఉపయోగించుకుంటున్న మన దొరకు ప్రత్యేక అభినందనలు

  • @MeeAmmuofficial
    @MeeAmmuofficial Před 2 lety +40

    మేము స్కూల్ లో ఉన్నపుడు పండు తిన్నాం కానీ రొట్టె తినలేదు..superb 👍 తమ్ముడు

    • @krishnadammu9472
      @krishnadammu9472 Před 2 lety +1

      Avunaa chaalaa baaguntundi tinamdi

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 Před 2 lety +1

      Maa school lo thati thandra sale cheste KONUKONI thene vallam..... Sister....

  • @appannakowwshik4446
    @appannakowwshik4446 Před 11 měsíci

    మాది తుని తమ్ముడు. నిన్ను ఒకరోజు కలుస్తాలే నీ వీడియోస్ చాలా సహజంగా ఉంటాయి.

  • @crimerecreator8436
    @crimerecreator8436 Před 2 lety +10

    ప్రకృతిలో ప్రకృతితో కలిసి జీవించే అవకాశం కొంతమందికే వస్తుంది.

  • @ramumadda5811
    @ramumadda5811 Před 2 lety +1

    రాజు తా టి చెట్టు ఎక్కటం చాలా కష్టం మాకు వీడియోస్ చూపించటం కోసం చాలా కష్ట పడుతున్నావు

  • @kursamvijay9253
    @kursamvijay9253 Před 2 lety +29

    చాలా మంచి కాన్సెప్ట్ ఎంచుకొని వీడియోలు పెడుతున్నవు బ్రదర్ కీప్ ఇట్ అప్ 👍👍

  • @rebharuthu7196
    @rebharuthu7196 Před 2 lety

    వీడియోస్ చేయడంలో నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీ వీడియోస్ షూట్ చేయడంలో కూడా ఆ తమ్ముడు కూడా అంతే కష్టపడుతున్నాడు అందుకే ఒకసారి కెమెరా మ్యాన్ కూడా చూపించు యూట్యూబ్ లో అందరూ చూస్తారు ఓకేనా గాడ్ బ్లెస్స్ యు

  • @ksunny345
    @ksunny345 Před 2 lety +10

    పల్లె జీవనం ఎప్పుడు బాగుంటుంది....సూపర్ బ్రదర్....

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 2 lety

    ఇలాంటి వీడియోలు మళ్ళీచూస్తుంటే మా బాల్యం,యవ్వనం గుర్తొస్తోంది బ్రదర్.నీలో మమ్మల్ని చూసుకుంటూ పాతరోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాం.నా దృష్టిలో నువ్వు దేవుడివి.

  • @geethapaidisetti6589
    @geethapaidisetti6589 Před 2 lety +24

    చాలా కష్టపడుతున్నారు తమ్ముడు 👏👌

  • @MahaboobBasha-jw5hz
    @MahaboobBasha-jw5hz Před 2 lety +1

    నాకు తెలిసి నీలో ఉన్నంత శ్వచమైన మనసు చాలా మందికి ఉండదు బ్రో, గుడ్ వీడియోస్ keep it up.

  • @sriramraju3290
    @sriramraju3290 Před 2 lety +4

    అన్న నాకు యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఇష్టం చాలా మంది వీడియో లు చుస్తా నువ్వు ఇలాగే వీడియోస్ తీయు తక్కువ టైం లో ఎక్కువ subscribe లు వస్తాయి and అల్ the బెస్ట్ అన్నో 👍

  • @rohithkumarsuvvari2540

    మీరు చేసే వంటకాలు మన పాత రోజులు తలపిస్తున్నాయి అన్న చాలా బాగున్నాయి మీరు ఎప్పుడు ఇలా ఎదగాలని కోరుకుంటూ మురళి ఏలూరు డ్రైవర్

  • @arnavm2563
    @arnavm2563 Před 2 lety +95

    Watching your videos from the USA, I am so blessed to see such natural vlog content from you and kudos to you for climbing Pam Tree. Please take precautions while climbing such trees, Brother.

  • @Ahamed1000Home-Plans
    @Ahamed1000Home-Plans Před 2 lety +7

    1000 times better than what we eat in city,,,,,,thank you

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 Před 2 lety +4

    మీరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటుా... మీ సోదరుడు రమణయ్య బైపోతు విశాఖపట్నం

  • @mvijaywarriormessages4414

    నేను చిన్నప్పుడు తిన్నాను .ఈ తాట్టి రొట్టె చాలా బాగుంటుంది. Thanks తమ్ముడు గుర్తు చేసావు. జాగ్రత

  • @amma2485
    @amma2485 Před 2 lety +6

    నీవు ఎపుడూ సంతోషం గా ఉండాలి నాన్న

  • @kanyakumari6212
    @kanyakumari6212 Před rokem

    తాటి బూరెలు చిన్నప్పుడు మేము తిన్నాము. చాలా బాగుంటాయి. Thanq raaju malli gurthu చేసావు. తాటి పళ్ళు kaalchakundaa డైరక్ట్ గా తినేవాళ్ళం. భలే తియ్యగా బాగుంటాయి. కాల్చితే కొంచం తీపి తగ్గుతుంది. 1975 దాకా సీమ చింత కాయలు , ఈత పళ్ళు కూడాతిన్నాము. తరువాత కాలేజ్ చదువులు etc., చిన్నతనం అయిపోయింది.😢

  • @mjanujanu1060
    @mjanujanu1060 Před 2 lety +16

    నిజం చెప్తున్నా,, మీకు వచ్చిన వంటలు నాకు రాలేదే అని FEEL అవుతున్నా😥😉,

  • @Praveencapri
    @Praveencapri Před 2 lety +1

    Konda dora dhandalu....dhandalu...great effort..thanks for showing the recipe..I'm sure it tastes superr.

  • @RaviTeja-be9fv
    @RaviTeja-be9fv Před 2 lety +37

    I really appreciate this guy n feeling proud being a telugu person ..for two things I lik watching his videos one is for his hardwork to show how food is valuable n lot of hardwork is needed to get this kind of pure food..this generation needs this kind of food try to make it available at village n forest areas so every body vl plan a vacation to have this kind of food..which is healthy for children.

  • @munnabhai8653
    @munnabhai8653 Před 2 lety +2

    నీలాగా ఒక రోజు అయినా బతకాలని ఉంది రా చిన్నోడా 💚💚💚💚

  • @srknthrdy
    @srknthrdy Před 2 lety +28

    One of the best channel in youtube. Thank you Raju for sharing your activities with us.

  • @sharadabethamcherla4812

    నీ వీడియోస్ నేనూ చూస్తాను. చాలా బాగుంటాయి. నీ మాటలు మరీ బాగుంటాయి. నీవు మీ అమ్మా నాన్న లను గౌరవించే పద్ధతి మరీ మరీ బాగుంది. ఈ రోజుల్లో ఏదో సాధించాలని విదేశాలకు పారిపోయే యువతకు నీవు ఆదర్శం. ఉన్నదానితో సంతృప్తిగా జీవించే నీ జీవనశైలి అధ్భుతం. ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని బాగా అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను. నీవు ఏమి చదువు కున్నావు నాయన!

  • @navaprasadgoud9530
    @navaprasadgoud9530 Před 2 lety +3

    Video chala బాగుంది bro. ప్రకృతి వనరులను మన పూర్వీకులు ఎలా వాడారని మా అందరికీ తెలియజేస్తున్నారు.వీడియో ఇంకా కొంచం perfection తో తీస్తే బాగుంటుంది.అండ్ బెస్ట్ ఆఫ్ luck

  • @durgasatishkumarreddy1990

    తాటి మట్ట తో చేసిన అట్లా పుల్ల ఇంకా బాగుంది,, అంత ప్రకృతి సహజ సిద్దంగా తయారు chesav superbb superbb superbb👍👍👍

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 Před 2 lety +8

    స్వచ్ఛ మైన మనసులు. స్వచ్ఛ మైన మనుషులు.

  • @Foodchannelvlog
    @Foodchannelvlog Před 2 lety

    అందమైన ప్రకృతిలో నోరూరించే రుచికరమైన వంటకం మీ వల్లే ఈ వంటకాన్ని తెలుసుకోగలుగుతున్నాను

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před 2 lety +14

    Raju mee kastalu maamuluvi kaavu. Meeru prakruti ki nyaayam chese manchi biddalu. Video adirindhi 😋😋👌👌👌. Nadhi kuda vizag e 😊

  • @mohammadaslam387
    @mohammadaslam387 Před rokem

    తమ్ముడు తాడిచెట్టు ఎక్కేటప్పుడు ఎటువంటి సేఫ్టీ పెట్టుకోలేదు అయినా సరే నువ్వు చాలా సింపుల్ గా ఎక్కేసావు చాలా జాగ్రత్త తమ్ముడు👍👍👍👍

  • @RajeshBabu-qo6fo
    @RajeshBabu-qo6fo Před 2 lety +3

    Beautiful bro 👌.... video length ఎక్కువైనా పరవాలేదు....you are also a natural gift for us

  • @krishnababu590
    @krishnababu590 Před 2 lety

    కొండరాజు బ్రదర్ ఈ వీడియో చాలా కష్టపడి తీశారు తాడిశెట్టి చాలా కష్టపడ్డావు బ్రదర్ థాంక్యూ

  • @santhibenaya.4203
    @santhibenaya.4203 Před 2 lety +5

    Nenu Mee video's kotthaga chusthunna u meeru cheppe vidhanam chudabuddhi avthundhi.all the best bro.👍🥰

  • @HariKrishna-ww2vq
    @HariKrishna-ww2vq Před rokem

    గౌడ్ అన్నలు తాడు లేనిది ఎక్కడం చాలా కష్టం అలాంటిది సులువుగా ఎక్కిశావు. అలాగే తాటి చెట్టు గరిట బాగుంది. Supar

  • @556mdjneg
    @556mdjneg Před 2 lety +10

    యూట్యూబ్లో నాకు నచ్చిన యూట్యూబర్స్ యూఎస్ రాజా కొండ ధర రాజు ♥️

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +1

    తాడి చెట్టు వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి,ఇప్పుడు ఏప్రిల్ నెల ఈ time లో తియ్యటి ముంజలు మార్కెట్ లోకి వస్తాయి,ఇవి శరీరానికి చలువ,,ఈ వేసవి వెళ్ళాక వానా కాలం లో తాటి పళ్ళు అమ్ముతారు, రాజు చెప్పినట్లు తాటి రొట్టె,తాటి తాండ్రి చేసుకోవచ్చు, ఈ సీజన్ అయ్యాక వచ్చేది,శీతాకాలం ఈ కాలం లో తేగలు అమ్ముతారు,ఇవి కాల్చుకుని లేదా,కుండలో పెట్టి పైన గడ్డి వేసి మంట లో కాలుస్తారు దీనినే తంపడ వేసిన తేగలు అంటారు బాగుంటాయి.తాటి ఆకు,తాటి చెట్టు పాకలు,గేదెల పాకలు వేసుకుంటారు వేసవి లో చాలా చల్ల గా ఉంటుంది,తాటి నార తో తాళ్ళు పేనుతారు.గేదెలను కట్టడానికి,బాల్చి కి కట్టి నుయ్యి లో నీరు తోడుకోవటానికి ఉపయోగం.
    కొండ రాజు బాగా వివరం గా చెబుతున్నాడు,Thanks to Raju💐

  • @aswanik40
    @aswanik40 Před 2 lety +39

    Not ranveer, this guy should go for Netflix wild show

  • @rk.volgas
    @rk.volgas Před 2 lety

    జాగ్రత్త తమ్ముడు ఈ సీజన్లో రక్తపింజర మరియు తేళ్ళు కూడా ఉంటాయి తాటి చెట్టు పైన అవి రెండూ కూడా చాలా ప్రమాదకరం చూసుకో జరా

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture Před 2 lety +9

    Yes Nature antene mana Girijanulaku Ado Anubandham,All the best Raju for your future videos 👍🏻

  • @gvenkygvenky8523
    @gvenkygvenky8523 Před 2 lety

    బ్రదర్ మీరు చేసే వీడియోస్ చాలా బాగున్నాయి ఈ ప్రకృతి ప్రసాదిoచే పండ్లు ఆ దేవుడు ఇచ్చిన వరం నాకు తాటి రొట్టె అంటే చాలా ఇష్టం ❤️❤️🙏🙏

  • @fauziya_mohtarma
    @fauziya_mohtarma Před 2 lety +13

    My favourite recipe!!! 😋❤️🌼

  • @rambabuganta7971
    @rambabuganta7971 Před rokem

    కే ఫ్సీలు అని బర్గర్లు అని పీజా అని అందరూ తినేదే కానీ ఒక్కసారి ఈ తాటి పండుతో చేసిన అట్టు తిన్నాకా చాలా తృప్తిగా ఉంది మచ్చా సహజమైన హెల్తీ తిను పదార్థం 😋
    అగ్రీ 🤝

  • @mohansap5446
    @mohansap5446 Před 2 lety +5

    First time in my life doing, comment,like, share and subscibe,
    Nuv chettu ekkinanduku. Adhi kuda thate chettu special🏝🏝🏝!!! Superb konda dora

  • @Saradhi.p
    @Saradhi.p Před 2 lety +1

    okappudu ivanni chala normal items. ippatiki villages lo chestaru. Andaru marchipiyinavi nuvvu baga chupinchavu. tq

  • @DhanuVzm
    @DhanuVzm Před 2 lety +4

    Super thammudu.. neku 1M subscribers ravali ani aa devudini korukuntunanu... Love you thammudu

  • @krishna2336
    @krishna2336 Před 2 lety

    మేము చిన్నపుడు మా తాతయ్య గారి పొలం చుట్టూ ఈ తాడిచెట్లు ఉండేవి. మా జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారు సంతోషంగా ఉంది.

  • @swarnav4486
    @swarnav4486 Před 2 lety +5

    You worked so hard to make this video. I wish you all the success you deserve. Feel so happy to see such a straight forward people like you.

  • @venkateshkaram8861
    @venkateshkaram8861 Před 2 lety +1

    Nuvu chala great thammudu mana jeevanavidananni ( lifestyle) ni chakkaga teliyajesthunnav mana adivasi andari tharupuna niku Danyavadalu

  • @thathinenichiranjeevi5664

    He is showing the real healthy way of lifestyle in this fast paced generation.
    Wish and support Raju to provide more videos like this 💐💐💐💐💐

  • @Sujathareddyd14
    @Sujathareddyd14 Před 2 lety

    దేవుడు చల్లగా చూడాలి తమ్ముడు ఇలాంటి మంచి మంచి వీడియోలు చెయ్యాలి ఇలాంటి వాళ్లకి అందరం ఎంకరేజ్మెంట్ చేయాలి ❤️ ఈ రోజుల్లో ఎవ్వరికీ తెలియని ఎన్నో చెట్లని పరిచయం చేస్తున్నావ్

  • @rameshreddy7003
    @rameshreddy7003 Před 2 lety +9

    హాయ్ రాజు బాగున్నావా మంచి వీడియోలు తీస్తున్నా av

  • @Godaroollu
    @Godaroollu Před 2 lety

    నిర్మలమైన ప్రకృతి
    కల్మషం లేని మనుషులు
    వీడియో చాలా బాగుంది తమ్ముడు

  • @kondurikasi8695
    @kondurikasi8695 Před 2 lety +12

    Excellent work and very delicious, nutritious natural food. With best wishes🎉

  • @ridya2899
    @ridya2899 Před rokem +1

    తాటి పళ్ళు చెట్టు నుంచి తెచ్చి తాటి రొట్టె, తాటి బూరెలు చేసుకుని తింటాం. ఆకలి గా ఉన్నప్పుడు అందుబాటులో తినడానికి ఏమి లేనప్పుడు ఆ పండు ని ఏదైనా పెద్ద ఆకు అరటి లాటి ఆకు లో కాల్చి తింటాం.

  • @hemachagantipati8855
    @hemachagantipati8855 Před 2 lety +6

    చాలా బాగుంది వీడియో, నీ కష్టానికి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది.

  • @nareshnakirekanti6872
    @nareshnakirekanti6872 Před 2 lety

    సూపర్ తమ్ముడు ఇలాంటి మంచివీడియోలు మరెన్నో చెయ్యాలి

  • @narayanasarangula9496
    @narayanasarangula9496 Před 2 lety +4

    మీరు చేసే వీడియోస్ చాలా సూపర్ 👌🏻

  • @sirishkrishna6023
    @sirishkrishna6023 Před 2 lety

    తాటిరొట్టి ఇది అందరికి తెలిసినదే.
    నీ విడియోలో ఇప్పటి ఆధునికపరిస్థితులలో ఎవరికీ సాధ్యం కానీది నీసొంతం అన్నట్టుగా ప్రకృతి కి దగ్గర గా మనిషి ఆరోగ్యం గా నిండైన జీవితం బ్రతకాలి అంటే నువ్వు పాటిoచినవిధానం సరిపోతుంది ప్రెష్ తాటి పండుతెచ్చావు దానిని అదే తాటి ఆకు పైన దాని గుజ్జుతిసావు మట్టికుండలో వేసి పదార్థన్నితయారు చేసి ఇనపపెనం వాడావు తాటి కమ్మనే గారిటిగా వాడి, కట్టెల పొయ్యి పైన వండి పచ్చని ఆకుల లో పెట్టుకుని భుజించావు ఇదే విదంగా నీజివనవిధానం ఉన్నంత వరకు ఎప్పటికి ఆరోగ్య సమస్య రాదు మనిషి ఆయువు ప్రమాణం 180సంవత్సరాలు అని ఆయుర్వేదము చెపుతుంది అదేవిదంగా నీజివనం కూడా చాలా సక్కగా సాగుతుంది.

  • @ravikumar1550
    @ravikumar1550 Před 2 lety +7

    Thank you very much... Bro... Address cheparu.. I'm waiting... For address... All r videos it's really amazing... Superb 👌... U have bright future... In CZcams channel ..u will get very successful CZcamsr...takkuva time lone intha subscribers ni pondadam normal vishayam kaadu...❤❤💯

  • @vijayalakshmipadmati1300

    Super తమ్ముడు...ప్రతి వీడియో కి నీకష్టం ......చాలా ఎక్కువ.the best ఇస్తావ్... అల్ ది బెస్ట్